శ్రావణి గారు... ముందుగా మీకు ధన్యవాదాలు... మన సంపాదనతో కొన్న వస్తువు ఏదైనా చాలా spl.. మీరు మాకు అవసరమైన ఎన్నో విషయాలను షేర్ చేస్తున్నారు...థాంక్యూ సో మచ్... మీరు త్వరలో డ్రోన్ కూడా కొనుక్కోవాలి అని కోరుకుంటున్నాను...మీరు మా vzm అమ్మాయి అయినందుకు చాలా happy గా ఉంది...ipad కి బ్యాక్ కవర్ తీస్కోండి...safety purpose...
మీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది. Hatsoff .మీకు మిగతా you tubers numdi sure గా calls వస్తాయి. అలా చెప్పక oడి అని మేము dorikipotamu దొంగల మాదిరిగా ఇన్నాళ్లూ చెప్పకుండా మాటలు maarustu manage చేస్తున్నారు కదా, నువ్వు బ్యాంకాక్ పిల్ల కాదు బంగారు పిల్ల వి. God bless you nd your family. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఫ్రాంక్ గా ఉండాలి ❤
🎉 congratulations maa ❤మీరు అలా గలగలా మాట్లాడుతున్నప్పుడు skip చేయకుండా చూడ బుద్ధి అవుతుంది త్వరలో మీ ప్రతి కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
Congratulations! Sravani 💐 skip చెయ్యకుండా చూడాలంటే కొంచెం ఇబ్బందే కానీ నీ videos, Anvesh videos కోసం కొంచెం ఓపిక తెచ్చుకుంటాం 😌. By the way మాది కూడా విజయనగరం😊
Oka amai abroad velli family kids n etla videos chesi money earn cheyadam it's not joke... Really I respect u a lot n I followed u always your channel sravani ji❤
చాలా చాలా గర్వంగా ఉంది ఐఫోన్ మేము కొన్నంత ఆనందంగా ఉంది సో నైస్ వెరీ నైస్ సిస్టర్ వింతలు విడ్డూరాలు పకృతి అందాలు షాపింగ్ మాల్స్ అన్ని చూసి గర్వంగా హ్యాపీ చూస్తున్నాము నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ సిస్టర్
న్యూ iPad తీసుకున్నందుకు Big Big Congratulations Sister 🤝💐 మీ ఆనందం మీ & మీ శ్రీవారి కళ్ళలో కనపడుతుంది మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని మాకు మీ చక్కని మాటలతో ఇంకా మంచి విషయాలు తెలియ పరచాలని ఆ భగవంతుని కోరుకుంటూ All The Best చెల్లెమ్మ👍 ❤💐💐💐💐
100% డ్రోన్ తో వీడియోస్ తీసే రోజులు...అతి కొద్ది రోజుల్లో రావాలి అని కోరుకుంటూ..అల్ ది బెస్ట్ శ్రావణిగారు👍👍👍కొత్త ఆపిల్ టాబ్ కి స్వాగతం ..బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ చానల్ కి😍😍
@Sunny Take the screen shot and zoom it then you can see the word TOTAL to the left side of the Amount in Dollars.. Still you can't believe and very much interested then you will have more ways to find.. Try it
@Sunny I too have a channel..I know that how much a TH-camr can earn .. According to the video catagory, TH-cam pays the amount..for 1 lakh views I am earning 20 dollars only for my video catagory (4 minutes video)...If video is above 8 minutes duration then more ads will play in the middle...if video is below 8 minutes duration then only 2 or 4 ads will be played (my channel name SILVER SCREEN STARS )
అభినందనలు శ్రావణి🎉 నిజమే కదా మిడిల్ క్లాస్ ఆనందాలు ఎంత ఎంత బాగుంటాయి. నువ్వు ఓపెన్ చేస్తుంటే మీ వారి రియాక్షన్ అదిరిపోయింది. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి. అమ్మయ్య ఈ ఆపిల్ కొట్టు కూడా చూడటం ఐపోయింది.😊
Recent gane me videos chudadam start chesa chala Baga videos chesthunnaru.....ilane meeru Inka enno konukkovali enno celebrate cheskovali.......ekkada unna safe ga happy ga undali meru.....all the best and congrats for 1.8m
కంగ్రాట్స్ అండి. తెలుగులో ఎక్కువ subscribers కలిగిన వారు మీరే. మీ వీడియోస్ కి ఎక్కువ veiwers ఉంటారు. మీరు ఇలాగే వీడియోస్ చేస్తుంటే వచ్చే సంవత్సరానికి నెలకి ఈజీగా ఆరు లక్షలు సంపాదిస్తారు. యోగా చేయండి ఆరోగ్యం కాపాడుకుంటూ వీడియోస్ చేయండి
Congratulations and keep it up sravani gaaru..... You tube lo intha open ga amount yevvaru chupinchaledhu... You are great... Meeru Inka chala amount you tube nundi theesukovalani korokuntunnanu...
స్రావణి తల్లి వీడియో స్ ఫష్ట్ నుంచీ చూస్తున్నాను కామెంట్ ఎప్పుడూపెట్టలేదు కానీ ఈరోజు మటుకు పెట్టకుండావుండలేకపోయను నీకు ఆదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగ కోరుకుంటున్నాను
చాలా చక్కగా వివరించారు... ఐతే ఆపిల్ ప్రొడక్ట్స్ ధర కొద్దిగా ఎక్కువ అనిపించింది... ఆన్లైన్ లో తక్కువగా ఉంది ... మరి ఎలా తక్కువ నో అర్ధం కాలేదు... ఐతే చివరలో డిస్కౌంట్ అన్నారు కదా... అది బెనిఫిట్ ఏమో మరి..
Hi sravani...first of all Congratulations for ur new Apple Tab....editing purpose ki chala avasaram .....All the best for your upcoming vlogs..from Sireeshamahesh Manikonda
Congratulations sravani for ipad, recent ga mi videos anichusanu next video epudu vasthundi ani wait chesthanu, gala gala matladestharu thadabadakunda..... Super andi meru😊
Happy to know that with your second payment you are able to buy iPad for editing purpose , Congratulations ... good going ..wish soon your other target of buying Drone also fulfilled soon and let us see your Drone videos also...Best wishes Sravani garu.....
@@sricollections3163 నిజం.. చూసే వారు అమాయకులయితే ఏమైన చెప్పొచ్చు "నా anvesha channel" చూస్తే ఎంత డబ్బు వస్తుందో తెలుస్తుంది. He is real genuine person I have ever seen.
Congratulations akka❣️mem appudu mimalni appudu support chestune untam ❣️I know how many struggles are you faced ❣️manchi manchi videos chestunaru ❣️ salute to your husband mimalni support chestundhuku❣️maku chala istam meru andhariki reply istaru❣️
Great to see your videos and ofcourse you should feel proud of what you have done. Congratulations. One suggestion - As per TH-cam guidelines you should not disclose amount you are being paid. So don't reveal direct amount. Instead of that you can relate it to amount of some well known article like phone, laptop, TV etc. All the best
Great Andi. Nenu brought up in Vizianagaram dist so Mee narration ki baga connect avtham. Take care and have great time creating content and with your family
Congratulations... Swayam krushi chala Aatma samtrupthi ni istundhi.. Great going 👍👍 prapancham Ara chethi lo imidipoyina Vela sudooraalu cheruvi Mee videos ni aswadincha galugutunnam .. All the best 🙂
Me video asalu eh one min kuda bore eh kottadhu asalu antha interest gaa untadhi me videos asalu osm meru asalu❤🎉 me talent ki inkaaa manchigaa sucess avutharani pakka sucess avtharu already sucess ayyaru mundhu mundhu mamuluga undadhu all the best akka super❤🎉❤🎉
శ్రావణి గారు... ముందుగా మీకు ధన్యవాదాలు... మన సంపాదనతో కొన్న వస్తువు ఏదైనా చాలా spl.. మీరు మాకు అవసరమైన ఎన్నో విషయాలను షేర్ చేస్తున్నారు...థాంక్యూ సో మచ్... మీరు త్వరలో డ్రోన్ కూడా కొనుక్కోవాలి అని కోరుకుంటున్నాను...మీరు మా vzm అమ్మాయి అయినందుకు చాలా happy గా ఉంది...ipad కి బ్యాక్ కవర్ తీస్కోండి...safety purpose...
మన కష్టం తో... మనకు వచ్చిన సంపాదనతో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం లో ఆనందమే వేరు
Yes
కంగ్రాట్స్ శ్రావణి 🤗మీరు గల గలా మాట్లాడడం చూస్తుంటే మాకు చాలా ఎనర్జీ వచ్చేస్తుంది 😊 కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుంది 😊
Videos editing ki a app use chastaru meru madam
అక్కా..
మీ videos skip చెయ్యబుద్ది కాదు..fast, clear & complete information... too good akka... ( వజ కొంచం ఎక్కువ పోసినట్లున్నారు చిన్నప్పుడు 😊 💕😍💞🌷 )
మీరు ప్రతి హౌస్ వైఫ్ కి మంచి ఇన్స్పిరేషన్ సిస్టర్ ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదని నిరూపించారు❤
మీ నిజాయితీ మీ చలాకి తనం తో మరిన్ని వీడియోలు చేస్తూ మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం
Hi andi
Natural you tuber
No substitute
మీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుంది. Hatsoff .మీకు మిగతా you tubers numdi sure గా calls వస్తాయి. అలా చెప్పక oడి అని మేము dorikipotamu దొంగల మాదిరిగా ఇన్నాళ్లూ చెప్పకుండా మాటలు maarustu manage చేస్తున్నారు కదా, నువ్వు బ్యాంకాక్ పిల్ల కాదు బంగారు పిల్ల వి. God bless you nd your family. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఫ్రాంక్ గా ఉండాలి ❤
Vizianagaram rajula mazaka
🎉 congratulations maa ❤మీరు అలా గలగలా మాట్లాడుతున్నప్పుడు skip చేయకుండా చూడ బుద్ధి అవుతుంది త్వరలో మీ ప్రతి కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
skip cheyalem
Congratulations! Sravani 💐 skip చెయ్యకుండా చూడాలంటే కొంచెం ఇబ్బందే కానీ నీ videos, Anvesh videos కోసం కొంచెం ఓపిక తెచ్చుకుంటాం 😌. By the way మాది కూడా విజయనగరం😊
Oka amai abroad velli family kids n etla videos chesi money earn cheyadam it's not joke...
Really I respect u a lot n I followed u always your channel sravani ji❤
తొందర్లో ఒక మంచి డ్రోన్ కొనుక్కుంటారు గుడ్ గొడ్ bless u akka
Get the drone...
Quickly... the way she conducts herself gracefully without inhibitions is the best part of her videos
మన కష్టం తో... మనకు వచ్చిన సంపాదనతో కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం లో ఆనందమే వేరు 👌🏻❤️ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు 🤗
చాలా చాలా గర్వంగా ఉంది ఐఫోన్ మేము కొన్నంత ఆనందంగా ఉంది సో నైస్ వెరీ నైస్ సిస్టర్ వింతలు విడ్డూరాలు పకృతి అందాలు షాపింగ్ మాల్స్ అన్ని చూసి గర్వంగా హ్యాపీ చూస్తున్నాము నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ సిస్టర్
సూపర్ సిస్టర్ మేము థాయిలాండ్ చూసినట్లు ఉంది మీ మాటలు చాలా బాగున్నాయి మీ ద్వారా ఎన్నో విషయాలు అవుట్ ఆఫ్ కంట్రీ గురించి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి
న్యూ iPad తీసుకున్నందుకు Big Big Congratulations Sister 🤝💐 మీ ఆనందం మీ & మీ శ్రీవారి కళ్ళలో కనపడుతుంది
మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలని మాకు మీ చక్కని మాటలతో ఇంకా మంచి విషయాలు తెలియ పరచాలని ఆ భగవంతుని కోరుకుంటూ All The Best చెల్లెమ్మ👍 ❤💐💐💐💐
100% డ్రోన్ తో వీడియోస్ తీసే రోజులు...అతి కొద్ది రోజుల్లో రావాలి అని కోరుకుంటూ..అల్ ది బెస్ట్ శ్రావణిగారు👍👍👍కొత్త ఆపిల్ టాబ్ కి స్వాగతం ..బ్యాంకాక్ పిల్ల యూట్యూబ్ చానల్ కి😍😍
Congrats బంగారు తల్లీ.. నీ మాటలకోసం నీ vlogs చాలా సార్లు చూస్తుంటాను... హాయిగా అనిపిస్తాయి.. మా vzm పిల్లవి కదా మరి .. ఎక్కడున్నా బంగారమే... 💯😍🥳👏👍
నీ వీడియోస్ చాలా బాగుంటవమ్మా, ఎంత ఓపిక, బుల్లెట్ ట్రైనంత స్పీడ్ మాటలు, గుడ్ 👏👏👌👌👍👍
నాకు తెలిసినంత వరకు.. TH-cam లో వచ్చిన రెవెన్యూ ని నిజాయితీ గా reveal చేసింది మీరు మాత్రమే..
@Sunny Take the screen shot and zoom it then you can see the word TOTAL to the left side of the Amount in Dollars.. Still you can't believe and very much interested then you will have more ways to find.. Try it
@Sunny I too have a channel..I know that how much a TH-camr can earn .. According to the video catagory, TH-cam pays the amount..for 1 lakh views I am earning 20 dollars only for my video catagory (4 minutes video)...If video is above 8 minutes duration then more ads will play in the middle...if video is below 8 minutes duration then only 2 or 4 ads will be played (my channel name SILVER SCREEN STARS )
@@Sunny-nv6vk Telugu lo cheppu anna.....
Skip cheyyakunda Chuse vallu enthamandhi❤😊😊
Nenu add skip chesta 😃
Me
🙋♀neeeenu
Nenu kuda ❤🎉
❤
అభినందనలు శ్రావణి🎉 నిజమే కదా మిడిల్ క్లాస్ ఆనందాలు ఎంత ఎంత బాగుంటాయి. నువ్వు ఓపెన్ చేస్తుంటే మీ వారి రియాక్షన్ అదిరిపోయింది. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి. అమ్మయ్య ఈ ఆపిల్ కొట్టు కూడా చూడటం ఐపోయింది.😊
Congratulations andi sravani garu మీరు ఇంకా చాలా ఉన్నత స్థాయి కి వెళ్ళాలని భగవంతుని ప్రాదిస్తినను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
Hiiii akka
ఈ వీడియోస్ నాకంటే మా పిల్లలు ఎక్కువగా చూస్తారు అక్క మేమ్ థాయిలాండ్ రాకపోయినా మీ వీడియోస్ లో థాయిలాండ్ చూస్తున్నా మేము 🥰🥰🥰 tq
Sis mee videos Maa ammayi continues ga chusthundhi food petina prathisari mee videos 2or 3 food ayi varaku chusthuney untundhi meru matladey telugu vidhanam chala nachindhi thanaki🥰🥰🥰
మన కోసం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు so మనం కూడా adds skip చేయకుండా చూసి మేడం గారిని encourage చేద్దాం
Haha 😅
For money she is doing not for u . Every utuber will get money
@@Laxmi07654 I'm kidding yar
She is earning money
Congrats Bangaram
TH-camrs not disclosing their earnings
U r so great & open minded God bless u
All the best talli ఇంకా ఇంకా నువ్వు సొంత సంపదనతో ఎన్నో కొనుక్కోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ ఆంటీ
మీరు చాలా గలగలా మాట్లాడుతూ చాలా బాగా అన్ని విషయాలు చక్కగా వివరించారు..
Recent gane me videos chudadam start chesa chala Baga videos chesthunnaru.....ilane meeru Inka enno konukkovali enno celebrate cheskovali.......ekkada unna safe ga happy ga undali meru.....all the best and congrats for 1.8m
Mimmalni inthala encourage chesthunna mi husband ki take a bow ❤
కంగ్రాట్స్ అండి. తెలుగులో ఎక్కువ subscribers కలిగిన వారు మీరే. మీ వీడియోస్ కి ఎక్కువ veiwers ఉంటారు. మీరు ఇలాగే వీడియోస్ చేస్తుంటే వచ్చే సంవత్సరానికి నెలకి ఈజీగా ఆరు లక్షలు సంపాదిస్తారు. యోగా చేయండి ఆరోగ్యం కాపాడుకుంటూ వీడియోస్ చేయండి
హై శ్రావణి గారు గుడ్ ఆఫ్టర్ నూన్ హౌ ఆర్ యు 🎉
1 second kuda skip cheyakunda ye video ina ala chustu undalanipistadi sis me videos ....❤ From rayalaseema(nandyal district)
Money ante chala respect istunnaru every penny chala jagrathaga karchupeduthunnaru prathi video lo🎉
Congratulations and keep it up sravani gaaru..... You tube lo intha open ga amount yevvaru chupinchaledhu... You are great... Meeru Inka chala amount you tube nundi theesukovalani korokuntunnanu...
స్రావణి తల్లి వీడియో స్ ఫష్ట్ నుంచీ చూస్తున్నాను కామెంట్ ఎప్పుడూపెట్టలేదు కానీ ఈరోజు మటుకు పెట్టకుండావుండలేకపోయను నీకు ఆదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగ కోరుకుంటున్నాను
Thank you 🙏
మీ ఆరోగ్యం చూసుకో అమ్మి...🎉🎉🎉🎉...
Akka Mee kastaniki pratiphalam vachhinanduku anandam gaa vundi.
చాలా చక్కగా వివరించారు... ఐతే ఆపిల్ ప్రొడక్ట్స్ ధర కొద్దిగా ఎక్కువ అనిపించింది... ఆన్లైన్ లో తక్కువగా ఉంది ... మరి ఎలా తక్కువ నో అర్ధం కాలేదు... ఐతే చివరలో డిస్కౌంట్ అన్నారు కదా... అది బెనిఫిట్ ఏమో మరి..
1,95,000 wow that's great akka
Sounds good
Nee video asali skip చేయబుద్ది kadhu full video chudali anipistundi ❤❤
Abboooooo
Nice Video 👌🏻 ప్రతీ విషయాన్ని చక్కగా వివరిస్తారు.. మిడిల్ క్లాస్ ఆనందాలు ♥️ New i-pad bagundhi ❤️Congratulations For Advance 2 M Subscriber's 🎉🤩
Meeru chese prathi video chala interesting ga untundhi ala chusthu untaam.sodhi laga assalu undadhu akka
Great ma meeru. Revenue kuda chupincharu.all the best telugu pilla
Again congratulations 🎉 🥳🎉 hard work pays off akka😊
Keep up the great work sister, i wish you get more payments from TH-cam. Take care of your health...
మీ సంపాదనలో కొంత దేనికైనా సహాయం చేయండి🙏🏻ఇలాగే వీడియోలు తీస్తూ సంతోషంగా ఉండండి,మమ్మల్ని సంతోషపెట్టే మరిన్ని మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను❤
Chestunnaru kadaa😊
Elanti tension lo unna ... Akka voice inte ....challu feel good positive anipisthuundhi ❤❤
Super Andi meeru mi lage same nakoka sister untadhi ...mi face ame face same okelaga untay ...
గల గల సెలయేరు ప్రవాహం లాటి మాటల పోటు, ముచ్చట గా ఉంది, వీనుల విందు ❤
Appreciation for ur honesty
& wish you many more….
Attaiah naanveshana anvesh live pettadu meru kuda join avvandi okasari
అక్క నీవాళ్ల వేరే విదేశాలు చుస్తునాం అక్క సో సూపర్ 👌👌👌
Nenu ne video chusthey ma amma ne voice veni vachesthadhi na dhaggraki chudataniki❤❤ne voice super
Congratulations amma . Appreciateing your honest.. Luv u sister ❤❤❤❤
Hi sravani...first of all Congratulations for ur new Apple Tab....editing purpose ki chala avasaram .....All the best for your upcoming vlogs..from Sireeshamahesh Manikonda
Your contribution to videos is fabulous 😻
Congratulations. I wish you get a grand success. మా తెలుగు అమ్మాయి, మా బిడ్డ, మరింత ముందుకు సాగాలి. నా దీవెనలు.
Thank you so much sir
Welcome.
Congratulations 🎊 👏 💐 🥳 🎊 mi videos baguntai mi matalu chala baguntai
Congrats akka for your achievement.. and also take care of your health.. love you from Hyderabad.
❤🥳Congratulations Andi 🎉🎉❤you did it 👏👍 Congrts again
Congratulations💐 elanti vdos inka chala cheyalani anukuntu All the Best 👍 andi
Stay safe nd healthy life ☺️💫
Akka Meeru మనస్పూర్తిగా మాట్లా డుతూ ఉన్నారు🎉🎉🎉🎉❤❤❤
#45 trending akka...🎉🎉🎉🎉
Congratulations for your second youtube money akka🎉
I wish you to purchase drone soon
Love from vizianagaram ❤
Congrats Bangaram❤. May God bless you and your family with loads of happiness and prosperity.
Heartly congratulations akka 🥳🥳💐💐 keep going 🥳🎊 Take care for ur health akka 💞
Congratulations akka nuvu elane enka akuva videos cheyali ani korukuntunaa
Congratulations sravani for ipad, recent ga mi videos anichusanu next video epudu vasthundi ani wait chesthanu, gala gala matladestharu thadabadakunda..... Super andi meru😊
Congrats 👏 akka for your second TH-cam money and I wish you to purchase the drown as well as soon. Love you akka ❤️
We support always AKKA❤
Congratulations 🎊 and I wish you will purchase the Drown 🎉🎉🎉
కంగ్రాట్స్ శ్రావణి అక్క మీరు చాలా బాగా మాట్లాడతారు మికు నేను పెద్ద ఫ్యాన్ మీయొక్క వీడియో కూడా మిస్ అవను మై ప్రాపర్ జడ్చర్ల మహబూబ్ నగర్
శ్రావణి మీ బుడ్డి గాడిని చూస్కుంట్. వీడియోస్ చేస్తున్నావ్ చాల గ్రేట్
మీ డ్రోన్ కల నెరవేరాలని కోరుకుంటున్న
Hii akka am a bigg fan of you your talking style is very nice 🙂👍
,🤝🥰❣️🙏
Happy to know that with your second payment you are able to buy iPad for editing purpose , Congratulations ... good going ..wish soon your other target of buying Drone also fulfilled soon and let us see your Drone videos also...Best wishes Sravani garu.....
What enka second payment aa, one million subscribers unnaru, second payment yenti?
@@sricollections3163 నిజం..
చూసే వారు అమాయకులయితే ఏమైన చెప్పొచ్చు
"నా anvesha channel" చూస్తే ఎంత డబ్బు వస్తుందో తెలుస్తుంది. He is real genuine person I have ever seen.
Akkname
Congratulations akka❣️mem appudu mimalni appudu support chestune untam ❣️I know how many struggles are you faced ❣️manchi manchi videos chestunaru ❣️ salute to your husband mimalni support chestundhuku❣️maku chala istam meru andhariki reply istaru❣️
Hi akka... G evng... 1st time oka youtuber income announce cheyadam.. u r so pure n genuine❤🎉💐👌👍
Bangkok has replaced US 😅 ( hope u can understand ) ❤❤
Great to see your videos and ofcourse you should feel proud of what you have done. Congratulations.
One suggestion - As per TH-cam guidelines you should not disclose amount you are being paid. So don't reveal direct amount. Instead of that you can relate it to amount of some well known article like phone, laptop, TV etc.
All the best
Yeah sure andi
Great Andi. Nenu brought up in Vizianagaram dist so Mee narration ki baga connect avtham. Take care and have great time creating content and with your family
@@BangkokPilla US tax yenti sister ante views kosama
@@BangkokPilla US tax yenti sister ante views kosama
@@BangkokPilla US tax yenti sister ante views kosama
Congratulations sravani garu ❤
Your dynamic and very energetic TH-cam channel is appreciated
అక్క మీరు వెళ్లిపోతుంటే ఏదో తెలియని బాధ గా ఉంది మా రిలేషన్ ల హ్యాపీ జర్నీ అక్క
సూపర్ అండి కొత్త ఐ పేడ్ కొనుక్కునందుకు కంగ్రాట్స్ అండి 💐💐
Sravani garu, your voice is crystal clear Andi 👍👍
Chala baaga explain chesaru Akka really videos toooooo good, fabulous and phenomenal
Congratulations... Swayam krushi chala Aatma samtrupthi ni istundhi.. Great going 👍👍 prapancham Ara chethi lo imidipoyina Vela sudooraalu cheruvi Mee videos ni aswadincha galugutunnam .. All the best 🙂
Congratulations akka ...... HARD WORK NEVER FAILS
E madya mi videos chudaka chala rojulayindhandi 😔 miss u
Ma pillalu aithe chusina videos malli malli chustaru alauntay me videos super❤
#44#trending vlog....heartly congratulations 🎉🎉🎉👏👏👏👏
Akka nv super ga chastunnav asala bore kottadam ladhu and nv 1st person ni u tube earnings share chasav
Proud moment 👏🏻👍🏻
All the best meku inka manchi revenue ravali 🙏🏻
Me video asalu eh one min kuda bore eh kottadhu asalu antha interest gaa untadhi me videos asalu osm meru asalu❤🎉 me talent ki inkaaa manchigaa sucess avutharani pakka sucess avtharu already sucess ayyaru mundhu mundhu mamuluga undadhu all the best akka super❤🎉❤🎉
హాయ్ సిస్టర్ నైస్ ఫ్యామిలీ ఎలా వున్నారు సూపర్ వీడియో మనం మధ్యతరగతి వాళ్ళము అని సూపర్ గా చెప్పారు హ్యాట్సాఫ్ మీకు 👍
Meeru great andi anthe maatallev
Mee voice over bagundi ala vintunnam. Anthe
❤👌Akka me shorts videos kani full videos chala bagunaii nak malli malli chudali aanipisthundi 😊
This is next new back to back full videos sister and bava