సూపర్ bro నిజం గా మీరన్నట్టు పెళ్ళైతే ప్రేమించిన అబ్బాయిని మర్చిపోతారు కానీ కొంతమంది గుండెను బండలా చేసుకొని బతుకుతారు మర్చిపోవడం అంటే సావుతో సమానం మాలాంటి వాళ్ళకి 😢😭miss umine🫂💔
కోల్పోయిన ప్రేయసిని మనసుకు దగ్గర చేసి మళ్లీ గడిపిన జ్ఞాపకాలనుగుర్తుచేస్తూ ప్రేమించిన ప్రేయసిని తాన సంతోషాన్ని ఇవ్వటం తూడి శ్వాసలో ఉన్న ప్రియురాలికి ఊపిరి అందించి ప్రాణాలని కోల్పోవడం పాట
ఆ దేవుడు నీకు ఆ గొంతుని వరంగా ఇచ్చాడు నువ్వు ఇంకెంతో మంచి భవిష్యత్తు నీ ఇవ్వాలని ఎంతో ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు😊🎉❤
Wow what a song it's amazing the person who sung this song he has a unique Voice and acting from Mahesh also next level keep rocking guys I hope we will get more songs from you and all the best for next songs ❤️❤️
ప్రాణం పెట్టి పాడినవ్ బ్రదర్ సూపర్ ...
కోపం ఉంటే కట్టే తోను కత్తితో కొట్టిన తేల్చుకో వే లిరిక్స్ చాలా బాగుంది ఈ సింగర్ తమ్ముడు ఈ పాటకు ప్రాణం పోసింది😊🎉❤
కోపముంటే కట్టేతోనో కత్తితోనో కొటైన తెల్చుకోవే లిరిక్ చాలా బాగుంది.
సూపర్ bro నిజం గా మీరన్నట్టు పెళ్ళైతే ప్రేమించిన అబ్బాయిని మర్చిపోతారు కానీ కొంతమంది గుండెను బండలా చేసుకొని బతుకుతారు మర్చిపోవడం అంటే సావుతో సమానం మాలాంటి వాళ్ళకి 😢😭miss umine🫂💔
మోజుకాదే నీ మీద నాకు బానిస ఐనా నే ప్రేమకు.బాద్యత ఉంటే చెప్పు నాకు...
ఇ లిరిక్స్ అయితే పాటకు హైలైట్
మంచి బవిస్యత్ ఉంది ఈ గాయకుడికి.
కోల్పోయిన ప్రేయసిని మనసుకు దగ్గర చేసి మళ్లీ గడిపిన జ్ఞాపకాలనుగుర్తుచేస్తూ ప్రేమించిన ప్రేయసిని తాన సంతోషాన్ని ఇవ్వటం తూడి శ్వాసలో ఉన్న ప్రియురాలికి ఊపిరి అందించి ప్రాణాలని కోల్పోవడం పాట
ఎన్ని సార్లు విన్న పాత పడని ఒక్క గొప్ప పాట నిజ్జంగా బ్రో nice... 💐💐💕💕
ఆ దేవుడు నీకు ఆ గొంతుని వరంగా ఇచ్చాడు నువ్వు ఇంకెంతో మంచి భవిష్యత్తు నీ ఇవ్వాలని ఎంతో ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు😊🎉❤
పాట చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగుంది అందులోని పదాలు ఇంకా బాగా వచ్చాయి ఆల్ ద బెస్ట్ డోంట్ స్టాప్ కంటిన్యూ ఆర్ ద పిక్చర్ ❤👍🏻💯
ప్రాణమన్నా ఒకప్పుడూ పరాయోడినేగా నేనిప్పుడు
నీ పట్టీల చప్పుడు వింటె ప్రాణమాగుతుందె ఇప్పుడు
చెంపదెబ్బ కన్నా బాధ గుండెలుంది సూడుగదా
నువ్వు వస్తె లేచిరాదా పోయే ప్రాణమే సదా
నీతో లేకున్నా సంతోషమే గదా
ఉంటానేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా
ప్రేమించానేనే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి గోరంగా
మోజుగాదె నీమీద నాకు బానిసైన నీప్రేమకు
బాదేదున్న చెప్పవె నాకు నీలో నువ్వె చచ్చిపోకు
కోపముంటె కట్టెతోనో కత్తితోనో కొట్టయిన తీర్చుకోవె
కాదనంటె హత్తుకోనో తిట్టుతోనో ప్రేమగ మారిపోవే
నీ మనసేందో తెలుసె నాకు
మారిపోమాకమ్మ మాటలకు
నువ్వుంటె చాలమ్మ ఈ జన్మకు
వీలుంటె రావమ్మ ప్రతి జన్మకు
నా ప్రేమే నీకు బాధంటే పర్లేదమ్మా ఈ జన్నకు
ఉంటానేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా
ప్రేమించానేనే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి గోరంగా
ఎవ్వరున్న లేకున్న నీకు నేనుంటనె నీకొరకు
ఎన్ని బాధలున్నా నాకు రానివ్వనె నీవరకు
దూరముంట వెందుకమ్మా వెండిబొమ్మ నువులేక ఉండనమ్మ
బాగుందమ్మ బంగారమా బాగుందామా సంతోషంగా బతికేద్దామా
అమ్మ కొట్టిన చిలకమ్మలా అలిగినవరా నా వెన్నెల
రావమ్మ కడదాక నా తోడులా రానివ్వ కన్నీళ్ళు కళ్ళల
అయినగూడా నానీడ తాకొద్దంటె పర్లేదమ్మ ఇంతే ఇలా
ఉంటానేనే నీకే దూరంగా అనుకోలేదే అవుతానని భారంగా
ప్రేమించానేనే నిన్నే గాఢంగా మోసపోయానే నిన్ను నమ్మి గోరంగా
నైస్ వాయిస్ బ్రదర్. ఫీల్ సాంగ్. congratulations మహేష్ అన్న టీమ్ members 🎉🎉🎉
Ni voice ki nenu fidha❤ bro
Waa emanna padinava superb 👌👌👌👌🙏
అజయ్ అల్లుడు సూపర్
Nee voice pataki pranam posindhi bayya great singer
తమ్ముడు నీ గొంతులో ఏదో మత్తు వుంది....
నేను ఫిదా... అయ్యాను
Super bro ni voice chala bagundhi
Great your voice great your song I like your voice
Lyrics mamuluga ledhu bro super 🙏👍✍️✍️✍️👌
Super bro very nice voice
సూపర్బరో
Voice chala bagundi anna🤩🥰
Ajay voice suparr
Super video Niddi friends
Singer Ajay❤💜
Wow super bro chala chala baga vundi
Super ajay
Ni voice ki........ Bro
Voice super anna and lyrics kuda
Super broo 🎉❤❤❤
Ajay ❤️❤️🔥
Super annaya
Super voice bro
ఈ vioce కీ chaala manchi bhavishth vundhi😊😊😊😊.. super best song performance
Mi voice chala bagundhi brother.e song ni mire rasara mi voice super
సూపర్ వాయిస్
😍Bro e pata kosam enni rojulu waiting bro ❤ super 👌👏👏👏👏👌👌❤️
నువ్వు పాడిన పాట చాలా బాగుంది
Moju kade anna mata banisaina ni premaku super ❤
AJAY & MADEEN THANKS FOR THIS SONG,LUCKY HEMA NICE ACTING AMA.
అన్న సూపర్
Wow what a song it's amazing the person who sung this song he has a unique Voice and acting from Mahesh also next level keep rocking guys I hope we will get more songs from you and all the best for next songs ❤️❤️
Kopamunte katte tho no kathithono kottaina thelchukove ane lyric bagundhi bro
Super singing brother
lyrics excellent bro
Superb
Super... Ga rasaru song chala bagundi
anna supar song
ఎవరున్నా లేకున్నా నీకు నేనుంటా నేను నీ కొరకు❤
Super bro
సూపర్ వాయిస్ బ్రదర్ ❤
Bro Your voice Asalu super lyrics Assam amazing wonderful super ❤❤❤❤❤❤super Song
సూపర్ bro
అజయ్ నీ వాయిస్ l లైక్ it
Superb song bro wish you the best bro heart ❤️ touching
Mahesh anna❤🔥
Nice ra ajay ❤
సూపర్ అజయ్
Happy birthday 🎂🎂🎂 thalli ❤❤
What a voice bro keep rocking..
👏👏 nice 👌
What a voice bro🎉
Voice superb....❤❤❤
Ni manasendo teluse naku maripomakamma matalaku chala bagundi
Super. Anna
ajay anna em voice anna 100 times vinna song 😢
👌👌
😊😊😊😊namaste
Nice emotional song 👌
నను వదు అనుకున్న అమ్మాయి కీ ఈ పాట అంకితం 🙏🏻🙏🏻😢😢😢😢😢
Anna same nannu vodhili dabbunna vaditho poyindhi
Nepal, ❤😊❤
@@dumpalamanoj2803uuyytyp
😊😊😊IOOOIIUIIU innjn! Up) jhgggg LOLMKKKP
Nice feel &. Supper song anna
Yes really bro very nice song
chala chala baga padav annaya chala feel vundhi
My favourite song tq this song composs
Supper anna❤❤❤
Very nice song bro 👌👌👌👌👌👌👌
What a heart touching . Wonderful love failure song Really very very nice ❤❤
మీరు పాడిన పాటలు చాల బాగున్నాయి అన్నయ్య
Super bro chala bagundi😂😂😂
Super 🎉
Nice
Super song. Super voice. All the best💐💐💐
Anna.pataku.pranam.posi.padavu.e.song.abbaye.kosam.padara
Nice song
Super super ❤❤
No words ….singer super ga express chesaruuu feelings
Really super lirics ❤
mi voice super annaya
Chala bagundhi anna e songs ❤
Super song ❤
Anna super song anna
Super anna voice
Suparb.ra
పాట బాగుంది బ్రో
👌👌👌👌👌💯
Super voice
Super ga padaru anna
Ni kastanikniki nenu fidha bro❤❤❤
బ్రదర్ చాలా ఆడాడు
👌