చచ్చినా మర్చిపోని మళ్లీ వస్తావని నాకు ఆశ లేదే అయిన ఈ కన్నీళ్లు ఎందుకే నాకు చాలా దగ్గరగా వున్నది ఈ పదాలు పిచ్చిగా ప్రేమించిన ప్రతి అబ్బాయి కు ఈ పాట అంకితం
మీరు పాడిన ప్రతి పాట అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు హృదయం పగిలిన వారికి మీ పాట చాలా ఆనందాన్నిస్తుంది ఈ రోజుల్లో ప్రేమ పదినిమిషాల పడక సుఖం అయ్యింది జీవితకాలం కష్టం సుఖం అని ఎప్పుడు తెలుసుకుంటారు
🥺🥺🥺🥺🥺🥺🥺🥺chanipovalani undi kaani aa devudi meeda nammakam kuda undi na vadi Ni Naku istadu anna nammakam I miss you kanna kaani na raju Ni naaku daggra cheyyakapote aa devudi gudi metlu yekkanu aayana moham kuda chudanu and nenu kuda undanu 🥺🥺🥺🥺🥺 your my heart beat kanna Umma I love you ra bujji
ఈ పాట నిజాయితీగా ప్రేమించిన ప్రతి ఒక్క అబ్బయికి అమ్మయికి అంకితం అంతే కానీ అవసరానికి వాడుకుని వదిలేసే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ పాట వినే అర్హత లేదు 🙏😭
పాట చూస్తుంటే ఒళ్ళంత గగ్గురిల్లుతుంది... క్లైమాక్స్ లో చుపెట్టినట్లు సమాజంలో అలాంటి అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు.. మీరు చాలా నొప్పితో ఈ పాటని ఇంత బాగా తీసినట్టున్నారు.. చాల బాగా వచ్చింది.. మీ గొంతుకు, మీ నటనకి శతకోటి వందనాలు.. 🙏
ఈ పాట విన్నాక ఎంత మంది చచ్చి బ్రతికి ఉన్నరు ప్రేమలో నిను మాత్రం అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు కొందరు అమ్మాయిలు మనల్ని అనిపిస్తుంది వాళ్ళను మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోరు నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఇది నాకు ఈ జన్మకి చాలు సరిత బంగారం❤️ఐ miss you😢😔
కంటి రెప్ప కొడితే సీన్ మిస్ అవ్వుతం అనుకునే వాళ్ళు లైక్ ఏంటి బ్రో ఎనిమిది నిమిషాల లో ఒక సినిమా నే చూపించావ్ నేను లవ్ లో సుక్సాస్ అయిన వాడిని నే 500 సార్లు చూస్తే , లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎన్ని సళ్ళు చూసిండాలి కని వ్యూస్ లే లేవు ఓన్లీ 1.5 cro ఉన్నాయ్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా డైరెక్టర్ మాత్రం సూపర్ సూపర్ సూపర్ సూపర్
@@arpanakandhukuri8117 andhuke nenu andharini analedhu ga andi mosam chesi vellipoye ammayilani antunna anthe. Family kosam vere marriage chesukuni happy ga unte ok but kanisam kanapadinappudu prema chupakapoyina jaali chupisthe chaalu
సాంగ్ వింటూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రదర్..... లిరిక్స్ అద్భుతం గా ఉంది సూపర్. మనిషికి మద్యపానం ధూమపానం కంటే ఎక్కువ వ్యసనం... " ప్రేమ " జీవతాలే నాశనం... నాది కూడా.....
నా శరీరం లో నాకు ఇష్టమైనవి రెండే రెండు నీ రూపాన్ని నాకు పరిచయం చేసిన నా కళ్ళు నీతో ఊహల పల్లకిలో విహరించిన నా మనసు నిన్ను పరిచయం చేసినందుకు నా కళ్ళల్లో కన్నీరు ఇంకి పోయింది నీ తీపి జ్ఞాపకాలతో నా మనసు గాయపడింది నా కళ్ళు, నా మనసు రెండు శిక్షను అనుభవిస్తూనే ఉన్నాయి 🥺🥺🥺
Lasya akka mee acting chusaka meru one side love nee feel tho chesaru anipinchindi real ga ney avariko ista padutunaru anipinchindhi akka ❤️mee acting awesome❤️ love you lasya akka ❤️ meru inka songs cheyali ani mee fans andharam korukuntunam ❤️❤️
వాడుకోడానికి వస్తారో.... జీవితం తో ఆడుకోడానికి వస్తారో... తెలీదు గాని మరిచి పోలేని గాయాన్ని మనసుకు చేసి వెళ్ళిపోతారు...... Love failure Raju from Jannaram
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లిమళ్లీ వినాలి అనిపిస్తుంది హాట్స్ ఆఫ్ అన్న ఈ పాట రాసిన పాడిన అన్నకు మొత్తం వేరే లెవెల్ ఉంది పాట ప్రాణంగా ప్రేమించి ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం 💔💔💔
: ఎంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతినే నీతో నూరేళ్లు బతకాలనే పిచోడిలా నేనే కలగంటినే ప్రాణమంటూ మాటలు చెప్పి ప్రేమతోనే నా కళ్ళు గప్పి పెళ్లి చేసుకొని ఇంకొడితో నూరేళ్లు నవ్వుతూనే ఉంటే బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా : అమ్మ లాంటి ని ఒడిన నేను సంటోనైనా అమ్మ లనే ప్రేమించిన ఎందుకే నీకు బరువైన అమ్మ లాంటి ని ఒడిన నేను సంటోనైనా అమ్మ లనే ప్రేమించిన ఎందుకే నీకు బరువైన తప్పు ఐనగాని తట్టుకోలేనే ఈ బాధ నాతోనే కాదే తప్పు ఐతే గాని రాయే మహారాణి నీ తొనే బతికుంటే సాలే సచిన మరిచిపోనే మల్ల వాస్తవనే కూడా ఆశ లేదే నీ నవ్వుల్ని కోరినొనే ఐన ఈ కన్నీళ్లు నాకెందుకే బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా ముడేముళ్ళు గాని విడదీసె నీతోనే నీవ్ ముందున్న గాని నేనికేమి గానే మూడే ముళ్ళు గాని విడదీసె నీతోనే వదిలేలావ్ కానీ మరి నేనేమి కానే ముళ్ళు కట్టు కొని నివ్వు వస్తావని సూస్తున్న ని వాడినమ్మ నిన్ను పొందలేనే నివాళ్ళ రాణి ఈజన్మ నాకెందుకమ్మ సచ్చిన మరిచిపోనే మళ్ళీ వస్తావని కూడా ఆశలేదే రాత రాసింది ఎవడో గాని నా బతుకులొ మన్ను పోసినాడే బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా నివ్ నాతోలేనిదే నాలో నవ్వే లేదులే అందరోలే నేనని తప్పుగిట్ల అనుకుంటివి నివ్ నాతోలేనిదే నాలో నవ్వే లేదులే అందరోలే నేనని తప్పుగిట్ల అనుకుంటివి ప్రాణమైనవాణి ముందుచుకొని సస్తూనే నేనుదూరం మున్నా ప్రాణమైన వాని నా చందురిని సిరాల నేనొస్తూఉన్న.... సచిన మరిచిపోనే మళ్ళ వస్తావని కూడా ఆశలే నీఒడిలోనే సస్తే సాలే ఈ జన్మకి ఇంకేమి కావాలేనే
😭😭💔💔మోసం చేసిందో,పరిస్థితులు కి అవసరాలకు లొంగిపోయిందో నాకు అయితే అర్ధం కాలేదు కానీ నన్ను అంతలా ప్రేమించే అమ్మాయి ఈ రోజు నేను చచ్చినానా,బ్రతికి ఉన్నానా అని కనీసం ఎలా ఉన్నానో అని కూడా ఆలోచన లేకుండా ఇంకొకరి కోసం తనను నమ్మి తానే జీవితం అనుకున్న నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు💔💔😭atleast మాట్లాడే అవకాశమే లేకుండా చేసి కనీసం సమాధానమే చెప్పకుండా హ్యాపీగా బ్రతికేస్తుంది☺️.కానీ తనని ప్రేమించిన ఈ మనసు మాత్రం తాను హ్యాపీగా ఉంది చాలు అనుకుంటూ ప్రతి రోజు ప్రతి situation లో తనను గుర్తు చేసుకుంటూనే ఉంది😓😭💔 Really Great సాంగ్ bro👍😓.plz dont love for temperary needs😭💔
బ్రో సూపర్ సూపర్ సూపర్ సాంగ్ బ్రో బాధాగున్నదమ్మ 😭😭😭 ....... పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు బ్రో ఎడ్పించవ్ బ్రో మనం ప్రేమించే అమ్మాయి వేరే ఒక్కరితో మాట్లాడితేనే తట్టుకోలేము కానీ నకొక్కరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆ బాధ వర్ణించలేం 😭😭😭😭 సూపర్ సాంగ్ బ్రో HANDSOFF TO YOU
ప్రేమించే వయస్సులో పోసించే శక్తీ ఉండదు. పోసించే టైంలో ప్రేమించే టైం ఉండదు. నిజమైన ప్రేమ పెయిల్ ఐతే ఆ బాధ మనం మరణించేంత వరకు ఒక ముల్లులా మన గుండెల్ని గుచ్చుతూనే ఉంటుంది
పాట వింటుంటే కనిల్లు ఆగట్లేదు ఇంత చక్కని పాటని అందిచిన అజయ్ తమ్ముడు చాలా థాంక్స్ 🙏🏾🙏🏾❤️❤️❤️❤️
గుడి ముందు సీన్ keka brother 👍👍👍
అన్న ఈ పాట వింటే కన్నీళ్లు ఆగట్లేదు,
Nikuu am ardham ayeeindhi bro song dhagatuu editing vundaa asalu inkaaa kaaanilu agalevaaa bro😂😂😂😂👍🙏😂😂😆🥴
th-cam.com/video/mBd8sVUlob0/w-d-xo.html
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
చంపుతున్నా కూడా చచ్చిన మర్చిపోనే మళ్ళ వస్తావనీ కూడా ఆశలేదే, నీ ఓడిలోన చస్తే చాలే ఈ జన్మకింకేమికావాలే.... సూపర్ 👌🏻👌🏻👌🏻
Bahusha pichhi premaa ante Idhenomo bro....😊
@@chapidishivaram1785 😅
Super song
@@modugulalu3092 to do that ❤️❤️👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍❤️🙏
@@modugulalu3092 £
చచ్చినా మర్చిపోని మళ్లీ వస్తావని నాకు ఆశ లేదే అయిన ఈ కన్నీళ్లు ఎందుకే నాకు చాలా దగ్గరగా వున్నది ఈ పదాలు పిచ్చిగా ప్రేమించిన ప్రతి అబ్బాయి కు ఈ పాట అంకితం
Khi
S bro
My coment
@@rameshgouthami1522 aaàt1qqtqqtqqqqat
100 parentage curracut
మీ వాయిస్ చాలా బాగుంది అన్న... సాంగ్ చాలా బాగుంది..ప్రేమించిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ సాంగ్ ఉంటుంది
సచ్చిన మర్చిపోనే ...మళ్ళీ వాస్తవని కూడా ఆశాలేదే ....నీ నవ్వు కొరినోనే ....👌 lyrics anna
👌💯
💔💔
💯
Iyrics
😭👫💔సంధ్య.....
మీరు పాడిన ప్రతి పాట అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు హృదయం పగిలిన వారికి మీ పాట చాలా ఆనందాన్నిస్తుంది ఈ రోజుల్లో ప్రేమ పదినిమిషాల పడక సుఖం అయ్యింది జీవితకాలం కష్టం సుఖం అని ఎప్పుడు తెలుసుకుంటారు
🌹🌹
Super br
🥺🥺🥺🥺🥺🥺🥺🥺chanipovalani undi kaani aa devudi meeda nammakam kuda undi na vadi Ni Naku istadu anna nammakam I miss you kanna kaani na raju Ni naaku daggra cheyyakapote aa devudi gudi metlu yekkanu aayana moham kuda chudanu and nenu kuda undanu 🥺🥺🥺🥺🥺 your my heart beat kanna Umma I love you ra bujji
Super
𝓢𝓪𝓶𝓮 𝓯𝓮𝓮𝓵𝓲𝓷𝓰 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻
తప్పు అయినా గానీ తట్టుకోలేని ఈ బాధ నాతోని కాదే...😢😢😢
తప్పు అయితే కానీ రాయే మారాణి నీతోని బతికుంటే సాలె...😍😍😍
2:10 to 2:20 #lyrics 👌👌👌
Chala edupochindhi nejamina premaku.gurthimpu ledhu
తప్పు అయిన గాని తట్టుకోలేని ఈ భాద నాతోటి కథే..
తప్పు అయితే కానీ రయే మారణి నీతోని బతికుంటే సాలే
Waste gadu am song tesindu bayya Vani vadhi laesinattea Vara Vani kuda vadhi lastadhi kada first Danni Champa lea
Ij
Super 😥😥 bro
ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించిన అమ్మాయి మన కళ్ల ముందు మరొకరికి పెళ్లి చేసుకొని ఉంటే అది మనం చూస్తూ చాలా నరకం ఉంటుంది
హార్ట్ టచింగ్ సాంగ్ ... ఈ సాంగ్ ఎంత మంది కి నచ్చింది ఒక్క లైక్.. 💙💜💜💜💙
Same naa life kuda inthe
ప్రతి అక్షరం నాకోసం రాసినట్లు ఉంది 😔😭😭నిజమైన ప్రేమ గెలుపు చావు రెండు లేవు 💔💔💔👌👌
Super
I'm also same feeling
But now no way to come back to my life
@@banjanellu6598 aqv '
@@naveenviji9813 6?((
😥😢😔😰😥😢😭😭
ప్రేమించిన అమ్మాయి దూరమైతే అంతకన్నా నరకం వేరొకటి లేదు... Super emotional song...Thank you everyone who ever involved in making this song ...
Hi
😢😢
అసలు ఈ దేవుడు ఎవ్వరికి అర్థం అవ్వడు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారిని ప్రాణం ఉండగానే దూరం చేస్తాడు 😭😞😭
Super bro 😍💯
But always please be smile
Avunu brother
😢😢
@@ramakrishana1459😂for
😊
ఈ పాట నిజాయితీగా ప్రేమించిన ప్రతి ఒక్క అబ్బయికి అమ్మయికి అంకితం
అంతే కానీ అవసరానికి వాడుకుని వదిలేసే
అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ
ఈ పాట వినే అర్హత లేదు 🙏😭
Correct bro but miss my lover
@@ShashiKumar-jj3hs నేను కూడా బ్రో😭😭
Bro correctga cheppav🤝
@Ravali fashion designer all the best happy ga undandi
@@apraboyinanarsimlu6538 kk anna
ఎప్పటికైనా వస్తారని ఎదురుచూడడం ఆశ..
ఎప్పటికీ రారని తెలిసినా ఎదురుచూడడం ప్రేమ... 💝
Avunu😭😭😭😭😭😭😭😭
@@lalithaorsulalithaorsu9686 iiillklkklllkllllkkllllllllkkklklkl
@@lalithaorsulalithaorsu9686k
Dii
S
ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు. 🥺🥺🥺🥺🥺🥺🥺🥺
S it's true 😭😭
Super super super anna
Super 👌
Yes 👌👌👌😔
True bro💔
నిజమైన ప్రేమికుడిగా నా మనసు మూగబోయింది😭😭❤😭😫❤❤😭🙏🙏
😭😭😭😭😭🥺🥺🥺🥺
😢
లిరిక్స్ మొత్తం ప్రాణం విలువ,ప్రేమ విలువ తెలుస్తుంది, బ్రదర్
గుడి దగ్గర సిన్ అదిరింది ... మాటల్లో చెప్పలేను బ్రదర్....👌👌👌😘😘♥️♥️♥️♥️♥️♥️
Yes
Avunu Bro 😢
Maatalu Raaledhu ....💔
Awesome Lyrics...♥️
Background Music...👌
Both Are Good Acting ...👌👌👌
>>>>ఈ సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూసారు 😍😍😍
😍😍
Nenu kuda wait chesinava bro
Me
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
@@rambabusiddu5693 0000000
Assalu love eyy cheyyaledhu kaani ee song vintunntee matram chala bhada vassthundhii
Hats off to the team💗
మన ప్రేమ ప్రయాణాన్ని
అక్షరాలతో రాయలేక
జ్ఞాపకాలతో ముగిస్తున్న
👏👏
👌👌👌👌👌👌👌
😎
మనం వెతుకుంటు పోయే ప్రేమకంటే
మనల్ని వెతుకుంటు వచ్చే ప్రేమ ఎంతో గొప్పది!!
🤩
నా ప్రాణమే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది
నా బుజ్జి 💔😓🙏
Anna i can understanding ur pain becoz present same badhalo nenu unna
కానీ అలా అనిపించదు కదా అన్నా
True Bro
లిరిక్స్,వాయిస్...wonderfull ❤❤హార్ట్ టచింగ్...
అద్భుతమైన పాట అన్న ,పాట వింటుంటే అందులో లీనమై పోతున్నట్టే ఉంది .మరుపురాని జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకొస్తున్నది
నిజంగా ప్రేమలో ఏముందో కానీ తాను వదు అంటున్న మనం తనని వెతుకుంటూ వేళ్తాము మనల్ని చంపుతున్న తానే కావాలంటుంది చూడు అది గా నిజమైన ప్రేమ ❤️💚
Superb song annaiah 👌👌జీవించేసారు 🙏🙏
Part 2 kosam waiting ❤❤❤
పాట చూస్తుంటే ఒళ్ళంత గగ్గురిల్లుతుంది... క్లైమాక్స్ లో చుపెట్టినట్లు సమాజంలో అలాంటి అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు.. మీరు చాలా నొప్పితో ఈ పాటని ఇంత బాగా తీసినట్టున్నారు.. చాల బాగా వచ్చింది.. మీ గొంతుకు, మీ నటనకి శతకోటి వందనాలు.. 🙏
Yes
No
Super anan
Daily 50 times above e song vintunnaaa....
Excellent lyrics 👍🏻👌🏻
ప్రేమలో ❤️ పడ్డాక వచ్చే కన్నీళ్లను ఎవరు ఆపలేరు ప్రేమ అలాంటిది .💖💞
💯%👍🏻
Avnu
🙏
It's 100% True sir
Nijame bro😭😭💔💔
ఈ పాట విన్నాక ఎంత మంది చచ్చి బ్రతికి ఉన్నరు ప్రేమలో నిను మాత్రం అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు కొందరు అమ్మాయిలు మనల్ని అనిపిస్తుంది వాళ్ళను మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోరు నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉండాలి ఇది నాకు ఈ జన్మకి చాలు సరిత బంగారం❤️ఐ miss you😢😔
సమాజంలో జరుగుతున్న 90% పెళ్లి వేడుకలో ఎవరొఒకరు పగిలిన హృదయంతో నరకప్రాయపు జీవితాన్ని గడుపుతున్న రోజులివి MISS U PILLA🖤
Correct bro🙏🙏
Yevaru brother meeru mee message lo mee badha kanipistundi, adento telusukovaalni undi
Familly impoertenta love chesena ammayi importenta ante familly importent ane vadelese vachesa kane eppudu ardam avutunde rangu ralakosam asapade vajrane pogotukunna ane kane kavali anappudu nenu vadelesa eppudu naku kavali annapudu andarane lokaliki vellipoyav kshamenchava ane adagadam kuda takkuve sorry potti i miss u ilove you ne
Yes bro
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
తప్పు అయినా గానీ, తట్టుకోలేని ఈ భాధ నతోటిగాదే, తప్పు అయితే గానీ రయే మరాని నీతోటి బతికుంటే చలే,,, నిజంగా చాలా అద్భతంగా రాశారు సాహిత్యం 🙏
Fantastic lyrics
కడుపొలోంచి దుఃఖం ఎగదాన్నీకొస్తుంది బ్రో ఒక్కొక్క లిరిక్స్ ... హర్ట్ టచింగ్
Avunu bro na lover gurthuku vasthundhi 😭😭😭😭😭😭🤣
E song vini vini pichodini auvuthunnanu bro....
Thana prema kosam enkha waiting❤❤❤❤
అమ్మ లాంటి నీ ఒడిన నే చంటోన్నాయినా.... అమ్మ లా నే ప్రేమించినా.... ఎందుకే నీకు బరు వయ్యనే....లిరిక్స్ 👌👌
Neynu ela he cheysina anna.... But now ledu ntho chala edupu vachindi anna song vinna ventane
🎉🎉
అన్న నా గుండెలో కూడా ఇదే ఫీలింగ్ ఈ పాట వింటుంటే కన్నీరు ఆగట్లేవు అన్న సూపర్ అన్న పాట ❣️💔
Same bro 😢😭
నా గుండె లో కూడా ఇదే బాధ వెంటాడుతూ ఉంది........ ఈ సాంగ్ వింటే కన్నీరు ఆగటం లేదు..... సూపర్ సాంగ్ ....
గుడి మెట్లు దగ్గర సూపర్ అన్నా 🙏🏻.. సూపర్ కొరియోగ్రఫీ అన్నా.. 🙏🏻.. మరియు సాంగ్ సూపర్ అన్నా 🙏🏻😍💫❤️😔
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
Avnu bro
నిజం గా ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది విలువ, అవసరం కోసం ప్రేమను నటించే వాళ్లకు అర్థం కాదు... నొప్పి చెప్పలేనిది బ్రతికిన చచ్చిన వాడితో సమానం...
.p.lpllllllllkp
Avunu bro
nijam bro
Kontha mandhi dout rakunda natistharu🙏🏻😭😭
నిజం అన్న చాలా బాధగా ఉంది
నిజమైన ప్రేమకి ఎప్పుడూ జీవితం వుండదు 💔
👌👌👌👌
Aa prema gaallo kalisthene ardham vuntundhi bro
Premaki bhumi meedha chotu chaalaa thakkuva
Yes
నిజమైన ప్రేమకు ఈ సమాజంలో ఎప్పుడు ఒంటమే.సాంగ్ మాత్రం సూపర్ అన్నా సాంగ్ వింటూంటే కన్నీళ్ళు ఆగడం లేదు.
Super anna ee song👌👌👌రియల్ లైఫ్ లో ఇలానే వున్నాయ్ storys👌👌
కంటి రెప్ప కొడితే సీన్ మిస్ అవ్వుతం అనుకునే వాళ్ళు లైక్
ఏంటి బ్రో ఎనిమిది నిమిషాల లో ఒక సినిమా నే చూపించావ్
నేను లవ్ లో సుక్సాస్ అయిన వాడిని నే 500 సార్లు చూస్తే , లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎన్ని సళ్ళు చూసిండాలి
కని వ్యూస్ లే లేవు ఓన్లీ 1.5 cro ఉన్నాయ్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి
కానీ ఒక విషయం చెప్పడం మర్చిపోయా డైరెక్టర్ మాత్రం సూపర్ సూపర్ సూపర్ సూపర్
Www
ముల్లు తెంపుకోని నువ్వస్తావని..అనేకాడ lyrics exlent... వంద సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...❤️❤️❤️❤️❤️
ఈ పాట లవ్ ఫెయిల్యూర్ వాళ్లకేమాత్రమే అర్థమవుతుంది😢😢 👌👌
It's 1000% correct as you said bro
Yes bro👍👍
Avnu broo
Yes bro
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
మోసం చేసి వెళ్లిపోయే అమ్మాయిల కోసం నవ్వుతూ ప్రాణాలు తీసుకునే ప్రతి ఒక్క అబ్బాయి కి సలాం.... ఈ పాట అలాంటి అబ్బాయి లకు అంకితం.... 💔💔💔💔
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
@@arpanakandhukuri8117 😔😢😢
@@arpanakandhukuri8117 andhuke nenu andharini analedhu ga andi mosam chesi vellipoye ammayilani antunna anthe.
Family kosam vere marriage chesukuni happy ga unte ok but kanisam kanapadinappudu prema chupakapoyina jaali chupisthe chaalu
Abbailu kuda mosam chestaru edhirichaleka bhayapady enkokaryny chesukony happyga vunnadu na life lo 😭😭😭😭😭😭 west gadu
@@ramyakushichanal1824 soooo sad .... You will be strong
అద్భుతమైన పాట అన్నగారు
చాలా మంచి పాట అందించారు....పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు ఆగడంలేదు.....
Song Chala Bagundi😥🥺 Both Are Action 👌👌👌 Especially Vaishu 🥺🥺🥺 Next Level Acting 👏👏👏👌 Ajay Bro Lyrics❤ Congrats entire Team of Badhagunnadamma❤
బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ గుండెలో బాధ కన్నీళ్లతో జరుతున్న ప్రతీ ఒక్క ప్రేమికునికి ఈ పాట ఆకితం 💞1m views pakka💞💞💞💕💖💗♥💌💝💞🖤💝♥💞💝❤♥💞
Heart touching brother😔😔
ప్రేమలో గాయాలు మానినా దాని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి ❤️
S
@@gaandlalasxminiwas5175 you 🧡😘 you
Yes bro
😭😭😭
సాంగ్ వింటూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రదర్..... లిరిక్స్ అద్భుతం గా ఉంది సూపర్.
మనిషికి మద్యపానం ధూమపానం కంటే ఎక్కువ వ్యసనం... " ప్రేమ "
జీవతాలే నాశనం... నాది కూడా.....
Same bro in life
సచ్చినా మరిచిపోనే.....మళ్ళీ వస్తవని కూడా ఆశలేదే....😑💔😓నీతో నూరేళ్లు బ్రతకాలనే పిచ్చోడిలా నేనే కలగంటినే💔..what a lyrics bro...🔥
I..miss.you.my.fast.love😭
ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరు బతుకుతారా చచ్చిపోతారా ప్రేమతోనే నా కండ్లు కప్పి ❤❤😂🎉
Chachipotharu
కన్నీళ్లు విలువ తెలియని వాళ్ళ కోసం మనం కన్నీరు కరుస్తున్నాం. మనది ప్రేమ వాళ్ళది మోసం. వాళ్లు మోసం chesina వారి మీద ప్రేమ పోదు
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html
Nijmaga abbiyala pream akuva anuduku anta vala ammakana akuva ga preamistaru Kani ammiyalu estamvuna antha varaku natistaru oka ammiyaga miru chepndhi nijma Ani anutunanu
Nejam 😭😭😭😭😭😭😭😭😭😭😭 chachina prema podhu endhukante adhi nejamaina prema vadukodavaniki chese vadiki eppatyki prema viluva theliyadhu
Anna andharu. Alla vudaru😔
😊😊 నిజం....
నా శరీరం లో నాకు ఇష్టమైనవి రెండే రెండు
నీ రూపాన్ని నాకు పరిచయం చేసిన నా కళ్ళు
నీతో ఊహల పల్లకిలో విహరించిన నా మనసు
నిన్ను పరిచయం చేసినందుకు నా కళ్ళల్లో కన్నీరు ఇంకి పోయింది
నీ తీపి జ్ఞాపకాలతో నా మనసు గాయపడింది
నా కళ్ళు, నా మనసు రెండు శిక్షను అనుభవిస్తూనే ఉన్నాయి 🥺🥺🥺
Kavitha bagundhi
Exlent
👌👌🙏🙏
Super
👍👍👍👍
Lasya akka mee acting chusaka meru one side love nee feel tho chesaru anipinchindi real ga ney avariko ista padutunaru anipinchindhi akka ❤️mee acting awesome❤️ love you lasya akka ❤️ meru inka songs cheyali ani mee fans andharam korukuntunam ❤️❤️
L
చచ్చినా మర్చిపోనే
మళ్ళా వస్తావు అని గుడా ఆశ లేదే
రాత రాసింది ఎవడో గానే
నా బతుకులో మన్ను పోసిండే💔💔
😭
Don't 😭
@@kadagalasomeswararao877🇮🇳😭💞
990
Supar anna😂
ఈ పాట పాడిన అన్న ని వాయిస్ తో ఈ పాట కి ప్రాణం పోసినవ్ ❤️
అమ్మ బాబోయ్ ఏం సాంగ్ రా బాబు😩😨😨 చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సూపర్ నో వర్డ్స్ 👌👌👌👌❤️❤️❤️❤️
Qq
❤❤❤❤❤ super song lo
ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పరాయి అయితే ప్రాణం పోయినట్టు వుంటది 💔💔
సూపర్ 💔అన్న
Nijame kadha💜
👌
👌💔💯
Veree level chepav brooo
ఒక్క పాటలో సినీమా లాగా మొత్తం చూపిస్తున్నారు మీ dedication కి హాట్సాఫ్ 🔥❤️
నిజమైన ప్రేమికుడిగా నా మనస్సు మూగపోయిన్ది అన్న 😭😭😭😭🙏
😭😭😭
@@panasasanthosh8340 ll
Hii.Ra and
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@padmag196hai i9o😊oo9o999o9😊o
What a song .
Fully emotional &Heart touching song
This is my true love story
నిజాయితీగా ప్రేమిచే వారికీ మాత్రమె... ఈ పాట వినే అర్హత
Naku undhi. bro
Avunu anna 😭
Yeaa❤️❤️😍💔💔💔
వాడుకోడానికి వస్తారో....
జీవితం తో ఆడుకోడానికి వస్తారో...
తెలీదు గాని మరిచి పోలేని గాయాన్ని మనసుకు చేసి వెళ్ళిపోతారు......
Love failure
Raju from Jannaram
True ..I'm from mncl
👍
Yes
అవును నిజానికి అదే జరుగుతుంది
బాధ గున్నదమ్మ నేనే ప్రాణం అన్న మాట్లాలెక్కడమ్మా 😭😭 Super Lyrics Nd Super All Over Team Superrr🥰
Heart touching song plz second part kosam wait chesunam
Mee song chusthe thelusthundhi Naa Bangaram Naa kosam antha adchi untado nene family kosam vadhilesanu nenu naa nanithone untanu tq anna
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లిమళ్లీ వినాలి అనిపిస్తుంది హాట్స్ ఆఫ్ అన్న ఈ పాట రాసిన పాడిన అన్నకు మొత్తం వేరే లెవెల్ ఉంది పాట ప్రాణంగా ప్రేమించి ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం 💔💔💔
💔💔ప్రేమలో మోసపోయిన వారు ఎంతమంది ఉంటే ఒక లైక్ వేసుకోండి my dear friends...💔💔💔💔
Nijame tambi
Nice song
Bro anni lanjale denni nammoddu😭😭
@@Siddamnews464 o
Jaganmmmmmmmmmo; m;
Mmmmmmmmmmmmmm
ప్రాణం కన్న ఎక్కువ ప్రేమించిన అమ్మాయి అదే ప్రేమను స్వార్ధం తో ఒడగొడ్థే ఆ బాధ తట్టుకోవడం ఏ ప్రెమికునికీ సాధ్యం కాదు......
: ఎంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతినే
నీతో నూరేళ్లు బతకాలనే పిచోడిలా నేనే కలగంటినే
ప్రాణమంటూ మాటలు చెప్పి ప్రేమతోనే నా కళ్ళు గప్పి
పెళ్లి చేసుకొని ఇంకొడితో నూరేళ్లు నవ్వుతూనే ఉంటే
బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ
బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా
బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాట లేక్కడమ్మ
బాధగున్నదమ్మా కలిసి బతుకుదాము రావే బంగారమా
: అమ్మ లాంటి ని ఒడిన నేను సంటోనైనా అమ్మ లనే ప్రేమించిన ఎందుకే నీకు బరువైన అమ్మ లాంటి ని ఒడిన నేను సంటోనైనా అమ్మ లనే ప్రేమించిన ఎందుకే నీకు బరువైన తప్పు ఐనగాని తట్టుకోలేనే ఈ బాధ నాతోనే కాదే తప్పు ఐతే గాని రాయే మహారాణి నీ తొనే బతికుంటే సాలే సచిన మరిచిపోనే మల్ల వాస్తవనే కూడా ఆశ లేదే నీ నవ్వుల్ని కోరినొనే ఐన ఈ కన్నీళ్లు నాకెందుకే బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా
బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా
ముడేముళ్ళు గాని విడదీసె నీతోనే నీవ్ ముందున్న గాని నేనికేమి గానే మూడే ముళ్ళు గాని విడదీసె నీతోనే వదిలేలావ్ కానీ మరి నేనేమి కానే ముళ్ళు కట్టు కొని నివ్వు వస్తావని సూస్తున్న ని వాడినమ్మ నిన్ను పొందలేనే నివాళ్ళ రాణి ఈజన్మ నాకెందుకమ్మ సచ్చిన మరిచిపోనే మళ్ళీ వస్తావని కూడా ఆశలేదే రాత రాసింది ఎవడో గాని నా బతుకులొ మన్ను పోసినాడే
బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా బాధ గున్నదమ్మా నేను ప్రణామన్న మాట లెక్కడమ్మా బాగున్నదమ్మ కలిసి బ్రతుకు దాము రావే బంగారమా
నివ్ నాతోలేనిదే నాలో నవ్వే లేదులే అందరోలే నేనని తప్పుగిట్ల అనుకుంటివి నివ్ నాతోలేనిదే నాలో నవ్వే లేదులే అందరోలే నేనని తప్పుగిట్ల అనుకుంటివి ప్రాణమైనవాణి ముందుచుకొని సస్తూనే నేనుదూరం మున్నా ప్రాణమైన వాని నా చందురిని సిరాల నేనొస్తూఉన్న....
సచిన మరిచిపోనే మళ్ళ వస్తావని కూడా ఆశలే
నీఒడిలోనే సస్తే సాలే ఈ జన్మకి ఇంకేమి కావాలేనే
👏👏👏🤝🤝👍👍👍
🙏🙏🙏😥😥😥
Super brother ❤️💞
Superb
🙏🙏🙏🙏🙏
మన తెలంగాణ folk సింగర్స్ గ్రేట్ బయ్యా 🙏 మాటల్లేవు ఇక
True bro👍👍👍
లవ్ చేసుకొని మధ్యలో విడిపోయిన వాల heart ఫీలింగ్స్ super గా సాంగ్ రూపం లో సూపర్ గా చూపించారు 💞💛💞💛💞 థాంక్స్ బ్రో
Waiting for part 2 ❤
Anna Ni Channel Vacchina The Best Ever SONG Ga vuntadhi Anna ,E Song Matram ♥️,Next Level Lo vundhi 💥
అజయ్ అన్న.. సూపర్ సాంగ్ నువ్వు గ్రేట్ అన్న ఇటువంటి సాంగ్ అందిచిన అందుకు
Part 2 kosam chala ashaga waiting aa katha nadenemo annsttundi bro baga thisharu enni sarlu chushano song ❤️❤️❤️singer and hero heroen villan inko heroen Nice evvarini marchaksndi
Super Anna
ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్👍👍👍👌👌👌❣️❣️💔💔💔❣️❣️❤❤👍👍
ఎలా చేస్తారు అన్న ఎంత భాదగా ఉందొ తెలుసా సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏కానీ ఇలా మోసం చేసే అమ్మాయిలని నరికి చంపేయాలి 😭😭😭😭😭
ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ. పాట అంకితం ♥️ మోసం చేసే ప్రతి ఒక్క అబ్బాయిలా కు అమ్మాయిలకు ఈ పాట వినే హరత లేదు i love song👍👍
Mosam chesavallu happyga vutaru alatapudu sad love song aduku vittaru
Yes yes yes 💯 bro will
Yes,💔💔💔
Yes 💔💔
పాట మాత్రం పర్ణం పెట్టి రాసినౌఅన్న
ఊపిరి ఆగేలా పడి ప్రతి ఒక్క లవ్ ఫెయిల్యూర్ కంటతడి పెట్టేలా ఉంది ఈ పాట 😢😭🫂💔💔
❤️
మనం ప్రేమించే ప్రేమ శాశ్వతం కాదు మనల్ని ప్రేమించే ప్రేమే శాశ్వతం...❤️❤️❤️
నిజం bro మీరు మాట్లాడింది
😭😭💔💔మోసం చేసిందో,పరిస్థితులు కి అవసరాలకు లొంగిపోయిందో నాకు అయితే అర్ధం కాలేదు కానీ నన్ను అంతలా ప్రేమించే అమ్మాయి ఈ రోజు నేను చచ్చినానా,బ్రతికి ఉన్నానా అని కనీసం ఎలా ఉన్నానో అని కూడా ఆలోచన లేకుండా ఇంకొకరి కోసం తనను నమ్మి తానే జీవితం అనుకున్న నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు💔💔😭atleast మాట్లాడే అవకాశమే లేకుండా చేసి కనీసం సమాధానమే చెప్పకుండా హ్యాపీగా బ్రతికేస్తుంది☺️.కానీ తనని ప్రేమించిన ఈ మనసు మాత్రం తాను హ్యాపీగా ఉంది చాలు అనుకుంటూ ప్రతి రోజు ప్రతి situation లో తనను గుర్తు చేసుకుంటూనే ఉంది😓😭💔
Really Great సాంగ్ bro👍😓.plz dont love for temperary needs😭💔
ఆ,#©#©~x,qz, బోf,/77,#
Great bro niv అ దేవుడు ఆడవాలకి మర్చిపోయే శక్తి ఇచ్చాడు కానీ మనకు ప్రాణంతోనే జ్ఞాపకాలు సమాధి అవుతాయి చచ్చేవరకు ఈ బాధ తప్పదు బ్రో 🫀🫀🫀
Anna. Nuvvu supar anna
Really bro...just 2 days aindi chala try chesa okka sari kuda natho ravtaniki try cheyaledu ...thakai kaboye husband tho happy ga matladukunta undi nenu etu vellana unnana schipoyana...ani kuda aalochinchatam ledu natho matkdakunda undalenu annadi but ipud na numbers Anni block chesi happy ga undi...natho enni matalu cheppindi ipudu nannu Ila vadileai velli pathundi ...e pata nak future ni chupinchindi 😭😭🥺🥺💔💔
@@technewallround anthe bro veelu pranam antaru vere vaalu dhirukaka manamu gurthe undamu same edhari story bro na lover kuda same
మనం ప్రేమించిన అమ్మాయి కోరకు అన్ని చేస్తాము...కానీ వాళ్ళు చాలా సులభంగా ...నువ్వు నాకేమి చేశావు.అనుకుంటూ మన్నల్ని మరచిపోతారు...
రోజుకి ఒక 10 times వింట
BCoz I'm failure 😩💔!!
Niku manchi ammai lifelo vosthadi, ninnu biddala chusthadi chudu, gurthupettuko
Soo sad
Don't worry miku better than girl vastadhi mi life lo
@@geethanjaliramavath134 👍😇😊
ఎంతో మందికి జరిగి ఎవరు చెప్పడానికి ఇష్టపడని నిజం ఇది...ఇలా గతించిన జీవితలెన్నో...👌👌
Nenu kuda
❤❤యుగాలు తరాలు మారినా ప్రేయసి ప్రేమ మారదు ❤❤👌👌👌
పార్ట్ 2 తోరగ పెట్టండి,నాకు టెన్షన్ గా ఉంది. అందరూ బాగా వర్క్ చేశారు.Good job .all the best
Love.you
Mayuri Tunes channel watch father emotional song 🎵
🙏🙏పెద్దయ్యాక ఇన్ని కష్టాలు వస్తాయి అనుకుంటే చిన్నప్పుడే ఆడుకుంటూ ఆడుకుంటూ వట్టలు పిసుకోని పోయేటోని బ్రో❤️👑
😂😂😂
రియల్ బ్రో
E song 100times chusinavalu oka like vesukondi
Above 100tms
100 salu kadu bro 1 day 50 to 70 time vitanu bro
My favourite song ❤️
ఒక్క సాంగ్ లో 2 లవ్ స్టోరీస్ చూపించవు కానీ తను ఎందుకు . చంపింది ఆన్న .. పార్ట్ 2 కోసం waiting. (Bujji)😭😍♥️
S
@@gaichodechinnagaichodechin9644 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaaaaqqaaqqqaaaaaaaaaaqaaaaaqaaaaaaaaaqaaaaaaaaaaaaaaaaaaaa
Km
Valaki premaki adham vasthundu anni champindhi
Andhuke ga bro part 2
బ్రో సూపర్ సూపర్ సూపర్ సాంగ్ బ్రో బాధాగున్నదమ్మ 😭😭😭 ....... పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు బ్రో ఎడ్పించవ్ బ్రో మనం ప్రేమించే అమ్మాయి వేరే ఒక్కరితో మాట్లాడితేనే తట్టుకోలేము కానీ నకొక్కరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఆ బాధ వర్ణించలేం 😭😭😭😭 సూపర్ సాంగ్ బ్రో HANDSOFF TO YOU
ప్రేమించే వయస్సులో పోసించే శక్తీ ఉండదు. పోసించే టైంలో ప్రేమించే టైం ఉండదు. నిజమైన ప్రేమ పెయిల్ ఐతే ఆ బాధ మనం మరణించేంత వరకు ఒక ముల్లులా మన గుండెల్ని గుచ్చుతూనే ఉంటుంది
ఈ పాట కార్ లో ఒక 100 టైమ్ విన్న 💕💕💕 మన సింగర్స్ సూపర్ అబ్బా 🙏
Exlent true ❤
Ajay
SS LOVER
Super shiva 👌👌❤️❤️
th-cam.com/video/Wp3TbETFXlM/w-d-xo.html