Ammadive Gummadive Full Song || Love Failure Songs|| BUNNYYADAV || BALU SM || Sl Entertrainment
ฝัง
- เผยแพร่เมื่อ 28 มี.ค. 2024
- Ammadivegummadive full Song || Hanumanth Yadav || Madeen Sk || Latest Folk Songs @slentertrainment
Concept, Screenplay, Direction. Balu Sm
Co - Director :- Shafi md
Dop ,Editing :- Sadik Md
Di :- Thiru Kundela
Lyrics :- Shiva Swaras
Singer :- Hanumanth Yadav
Music :- Madeen Sk
#Ammadivegummadivepromosongs
#hanumanthyadav
#madeensksongs
#brokenheart
#Latest Folk Songs
#sadsong
#lovefailure
#SlEntertrainment - เพลง
కలల రాణీ కళ్ల ముందే
కాసంత దూరమయితెే
నా ఊహకే రానీ దుఃఖాలతో
ప్రాణం పోతున్నాదే
Heart touching lyrics bro❤
Thank you ❤
Thank you bro 🤝😇🥰
M@@ShivaSwaras
E song entha mandi heart ni touch chesindo oka like vesukondi 👍❤
నేను ప్రేమించిన అమ్మాయిని కుడా కన్నవాళ్లే కాటికి చేర్చారు 😔😔😔😔 miss you ra బంగారం కలలోకి వస్తావని అనుకోలేదే వచ్చాక తెలిసిందే కానీటిని మిగిల్చి పోతావని అనుకోలేదే ఈనాడు బాదనే మిగిలిందే నేడు
అనుకోలేని ప్రేమకి ఆటంకమెందుకె అమ్మాయి
కలిసిరాని కాలమోలే కన్నీళ్ళుగా మారి పోతున్నవోయి
చూసినానె పిల్లా నిన్ను నాఇంటి దానివనుకోని
మరిసినావు ఎల్లా నన్నే ఈనాడు తప్పం నీదేనని
అనుకున్నన్ని ఈరోజుల్లో కానే కావు ఓపిల్లో
అమ్మడివే గుమ్మడివే నీసవ్వడైతె నేనే
నీకాళ్ళ పట్టీల సప్పుడులో ఊపిరై నిలుసుంటనే
కలలరాణీ కళ్ళముందే కాసంత దూరమైతే
నా ఊహకేరాని దుక్కాలతో ప్రాణం పోతున్నదే
ప్రేమ పెంచుకున్నానే ప్రాణానికి ప్రాణంగా
మనసు తెంచుకున్నావే నాకు నువ్వు దూరంగా
కంటిలోన నలకైననానే నీకు తోడుగానెఉంటె
బానిసైపోతున్న నేడే నువ్వు లేని ఈజన్మకే
ఉప్పెనల్లె ఉప్పొంగినాప్రేమ ఉన్నట్టుండి నేడు సేదైనదానే
అమ్మడివే గుమ్మడివే నీసవ్వడైతె నేనే
నీకాళ్ళ పట్టీల సప్పుడులో ఊపిరై నిలుసుంటనే
కలలరాణీ కళ్ళముందే కాసంత దూరమైతే
నా ఊహకేరాని దుక్కాలతో ప్రాణం పోతున్నదే
నువ్వు ఆనందంగా ఉన్నావనుకున్నానే
అంటరాని ప్రేమా అనే మౌనమై పోతున్నవానే
సచ్చిపోతె బాగుండు నిడే నువ్వులేని ఈరోజునే
నిన్ను ఇడిసి ఉండలేనే సూడవే కడసారి
అమ్మలాంటి ప్రేమనె నువ్వూ ఉన్నట్టుండి నేడు తెంచేసినావే
అమ్మడివే గుమ్మడివే నీసవ్వడైతె నేనే
నీకాళ్ళ పట్టీల సప్పుడులో ఊపిరై నిలుసుంటనే
కలలరాణీ కళ్ళముందే కాసంత దూరమైతే
నా ఊహకేరాని దుక్కాలతో ప్రాణం పోతున్నదే
అందాలనా యువరాణివే అని పిలిసిన నారోజులే
యాదికొస్తుంటె ఎక్కెక్కి ఏడ్చినగాని కనిపించవే
తీరానున్న దైవమునే దయగల్గి వరమిస్తే
కారుమబ్బుల్లొ దాగున్న సందమామను సల్లంగా సూడందునే
Evarru saamy meeru paata mottham rasesaru gaa antha oopika enti guruva 🙏
❤❤
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న ❤❤❤❤❤❤❤
Ok 😢
ప్రతి ఒక ప్రేమ కథలో ఎదో ఒక విధంగా ఓటమి తప్ప గెలుపు అనేదే లేకుండాపోతోంది ఈ ప్రేమ కథ కూడా అలాంటిదే
Edi mathram nijam Anni comments lo edi okkate nachindhii ❤❤
No
Preminchukoni lechipoyina vallu bane untaru vallu chesina aa paniki vere valla life effect avthundi
కలాలా రాణి కళ్లముందే
కాసంత ధూరమైతే
న ఊహకే రాణి దుఃఖలతో
ప్రాణం పోతున్నధే
❤❤nice rylics ❤❤
Tq ❤️🫂
Exam result kosam kuda ila wait cheyyaledhu kadha bro
Super song❤
😂😂😂😂😂
E song vintu edchina valllu like cheyandi
కొన్ని ప్రేమ💔
లు జ్ఞాపకాల కే అంకితం.😭
Super ra mawa❤
Love మంచిర్యాల
Sooperr ❤❤
Super.song.allthe.best
Super ❤❤
Wow very nice song❤❤❤❤
poster look super...ప్రేమకు మరణం లేదు మరణానికి కారణం ప్రేమ కాదు... ❤️❤️
Super ana 👌👌
Super rrr song ❤❤
Bro song is super ❤
Magic is created... Emotions వేరే లెవెల్
SUPER ANNAYA❤
Thop level 🎉
Super song bro
Super song banny yadav anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ all the best👍💯 God bless
Super sang ❤❤❤❤
Super song 💥💥💥
👌👌👌👌
Super song 👌🏻👌🏻👌🏻
సూపర్ సాంగ్
Super song shiva 🎉
ve❤❤❤ very emotional song super ❤ bunny
Super song bro ❤❤❤❤❤❤
🥀🥀💔Naalaga e song kosam waiting chesinavallu okka like vesukondhi friends💔💔
Super song Anna lyrics ayithe hert touching anna
Superb🎉🎉🎉
Super anna ❤❤❤
E song kosam full wait chesanu ❤
Super👌
Super shiva
Nice song bro ❤
Super song bro 😍❤️
Superb anna
Super bro song
Super anna song 💔
Super.song.bunny.dop.bagundhi.all.the.best your.team
Super ga undhi
Waiting for the song
Nice song❤❤Part 2 kosam wait
Awesome song bunny garu
Nice ❤
Exelent bro 👍
Super Song
Super super darling song vere levale ❤ I love this song all them super
E song kosam entha mandhi wait chesthunnaro .. like cheyandi
Ninu ame eduru chudali😊
Korukunnane gadha song kosam waiting bro
@@praveenanna3204❤❤❤❤❤❤❤
Part 2 kosam waiting bro
😊@@praveenanna3204
Super song
Chala bagundhi bunny Garu ❤
Nice Song Super Bro
Chala bagundhi song...❤️🔥💔
అన్నా చాలా బాగుంది❤❤
Waitng 😢
Super bunny bro 😍
All the best,,,🎉
Superb..🔥🔥
Part 2 kosam wetting...
బ్యూటీపుల్ సాంగ్ అల్ ది బెస్ట్ ❤❤❤❤❤❤❤❤❤❤
Bhai super undhi song
MADEEN & HANUMANTH THANKS FOR THIS SONG 👍👍
Super song most feeling song
Exlent song
Super super super anna😢😢😢😢😢
Super direction bro nice song
Super Anna 😢😢😢
Excellent song
Super Balu sir song next level ...taggedele..👍👍
Chala bagundi
Nice song ❤😢
Singer hanumath anna super
సూపర్ బ్రో సాంగ్
Nice song❤
వెళ్ళీదరు కలవాలని కోరుకునే వారు ఒక లైక్ చెయ్యండి ❤
ఆమడివే గుమడీవే లిరిక్ super bro
chala bagundhira loved it keep going on God Bless You
Thank you so much 🙂
Super
Ashwin Chandra Garu good performance 🎉
All actor and actress well done 👍
All the best for all 🎉🎉🎉
Thankyou Sir
Very nice
Super bro 😢😭💔💔,
Video chala baga chesharu super
Marige s time lo song vadilaru pakka hit avuthundi bro
Bunny super undi song ❤❤❤
Very nice picturization all the best to the team
Waiting 😔
Awesome song bunny garu heart touching one
Ammadive gummadive ni savvadita Nene
E song kosam waiting
Superb song brother all the best holl team...❤
E song kosam enni days wait chesanu
Heart ❤️ touching song bro wish you all the best whole eantire team bro god bless you
Nice song sir
Super bro
Thanks Millu
Super undhi song 🔥🔥🥺🥺🥺😭😭😭😭