Nandyala Famous Ravi Gari Karam Dosa | Pudina Dosa | Ghee Karam Dosa | Nandyal | Food Book

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • రైలు బండి లయబద్ద సవ్వడులతో సాగిన ప్రయాణం. పొడవైన బోగద సొరంగం గుండా ఇక్కడే పుట్టిన గుండ్లకమ్మ ప్రవాహం వలే వడివడిగా ముందుకు సాగుతూ ఆంగ్లేయులు నిర్మించిన దొర బావి వంతెన సమీపాన కీకారణ్యంలోకి వెళ్లగా నల్లమల గిరులపై విరబూసిన ప్రకృతి సోయగం మదిని మీటి పరవశమైంది.వీచే చల్లని సమీరాలు హాయిని,లేలేత సూర్య కిరణాలు ఆహ్లాదాన్ని కురిపించగా
    అపరూప మనోరంజకమైనది ఈ పయనం.
    నవ నందుల పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న నంద్యాల ఆధ్యాత్మిక సౌరభాలకు, ప్రకృతి అందాలకు నెలవు.
    ఈ ప్రాంతానికి రావడం ఇక్కడ ప్రసిద్ధి పొందిన ఆహార పదార్థాలు గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం పట్ల ఆపార ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం. నమస్కారం. నాపేరు లోక్ నాధ్ .
    నంద్యాలలోని శ్రీనివాస్ నగర్ లో ఉంటుంది రవి కుమార్ గారు రెండు దశాబ్దాలుగా నిర్వహణ చేస్తున్న అల్పాహార శాల.శుచికరమైన ఉపాహారాలు రుచికరంగా వడ్డిస్తూ మంచి గుర్తింపు పొందారు వారు.
    తొలుత ముడి పిండిని కొద్దిగా నూనెతో ఒద్దిక చేసి ఆపైన పుదీనా మరియు క్యారెట్ తురుము విరజార్చి వెంబడి ఎర్రకారం రాసి ఆనక పప్పుల పొడి అద్ది చివరిన ఉల్లిపాయలు చేర్చి మరికాస్త దొరగా కాలేందుకు నూనె ఉపకరించగా సిద్ధమైన దోశ వీక్షణంతో ఎర్రటి వర్ణంలో కాంతి వంతంగా ఆహార సద్గుణం ప్రదర్శితమైంది.ఆ దోశను పచ్చడికి అద్ది తింటుంటే లభించింది సంప్రదాయ మేలిమి రుచి.ముఖ్యంగా మిత్రత దోశకు బాగా కుదిరింది జోడింపులతో.రుచి సమీకరణలో వివిధ ముడి పదార్థాలు మరియు రవి కుమార్ గారి తయారీ ప్రావీణ్యం ప్రాముఖ్యం.
    అల్పాహారశాల గూగుల్ లొకేషన్:- g.co/kgs/yKRhFN

ความคิดเห็น • 198

  • @myvillagestories7175
    @myvillagestories7175 ปีที่แล้ว +53

    మీ నాన్నగారికి మీ పట్ల ఉన్న నమ్మకానికి ప్రేమకి అదేవిధంగా మీరు ఈరోజు ఆయనకి తీసుకొచ్చిన గౌరవానికి నేను ఎంతో ఆనంద పడుతున్నాను మామూలుగా ఎన్నో స్టోరీలు ఉంటాం వాళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ అయ్యారు అంటారు కానీ ఇక్కడ ఒక ఫ్యామిలీ సక్సెస్ ని నేను చూస్తున్నాను హ్యాట్సాఫ్ అంకుల్ మీకు 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @venkatanaicker9652
    @venkatanaicker9652 ปีที่แล้ว +33

    అన్న గారు ముందుగా మీరు వాడే తెలుగు పదాల కు మరియు మీ భాషకు అభినందనలు
    మీరు ఇలాంటి వారిని ఇంకా యెంతో మందిని మాకు పరిచయం చేస్తారని ఆశిస్తున్నా
    మరో సారి ధన్యవాదాలు..🙏

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 ปีที่แล้ว +27

    నీ స్వచ్ఛ మైన తెలుగు.నేను తెలుగు వాడిని అని చెప్పుకోవడానకి ఖచ్చితం గా గర్వకారణం అవుతుంది..👌👌🙏💥💥🌺🌺🌹

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

    • @narayanavanam8379
      @narayanavanam8379 ปีที่แล้ว

      Good explanation telugulo me lunguge

  • @naveenkumar-wl9gq
    @naveenkumar-wl9gq ปีที่แล้ว +4

    I saw this video just to listen your words and the way you speak is extraordinary and I could feel the purity of each word you speak.Great brother

  • @Raghav8613
    @Raghav8613 ปีที่แล้ว +5

    First time i am seeing my native place on TH-cam... Feeling very happy...

  • @bhagyavallab8722
    @bhagyavallab8722 ปีที่แล้ว +14

    This is near to my home.really they r making very tasty food.

    • @nageshreddy8467
      @nageshreddy8467 ปีที่แล้ว +3

      Meru em anukonu ante knchem correct address chepagalara...plz madi nandyal a saibabanagar

  • @mohithduddi7588
    @mohithduddi7588 ปีที่แล้ว +3

    The Best, if you are in Nandyala have to visit place!!

  • @bondelasivarajsingh3803
    @bondelasivarajsingh3803 ปีที่แล้ว +1

    Nenu mee videos chusedhi kevalam mee matala kosame anna explation chala baguntadhi

  • @vishnuvardhanraodasari6163
    @vishnuvardhanraodasari6163 ปีที่แล้ว +3

    I am impressed with your Telugu language usage. I thank and appreciate.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్

  • @gopalreddy622
    @gopalreddy622 ปีที่แล้ว +6

    When I was in degree 2005 his son Pavan running the hotel happy to see you all the best.

  • @rajaramk6007
    @rajaramk6007 ปีที่แล้ว +3

    Excellent language and presentation...great , tasty food ... thanks

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 ปีที่แล้ว +2

    Dosa and ragi idly looking very nice anna. At reasonable prices anna super

  • @aishwaryacinestudio4817
    @aishwaryacinestudio4817 ปีที่แล้ว +7

    People and places in India are great, your voice and language is excellent

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @tejatj963
    @tejatj963 ปีที่แล้ว +9

    Great person I can see everything natural ingredients.. thanks for serving hygiene food Sir.

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว

      Thank u so much

    • @MprOaaM
      @MprOaaM ปีที่แล้ว

      @@PavanKumar-qg8pm where is the exact location bro? Balaji complex ki velle sandu undi kada akkada water tank daggara na??

  • @haripriyam9577
    @haripriyam9577 ปีที่แล้ว +4

    Super dosa my favourite recipie tanx

  • @narendrayella5760
    @narendrayella5760 ปีที่แล้ว +2

    తెలుగు లో మీరు మాట్లాడుతుంటే ఛాలా బాగుంది,, మీ video బాగుంటుంది,,, నమస్కారాములు మీ అబీమాని,,,

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @aswaqueshaik
    @aswaqueshaik ปีที่แล้ว +3

    Chala samvatsarala tarvata ela achamaina Telugu language lo video special and beautiful

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @chennareddyrachamreddy2861
    @chennareddyrachamreddy2861 ปีที่แล้ว +2

    హోటల్ బాగానే ఉంది సార్ ధరలు పట్టిక కూడా మీరు మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది ఆయన టౌన్ లో ఉన్నప్పుడు ధరల పట్టిక మెయింటైన్ చేసేవాడు కొంతమంది ధరలు చూసి కూడా వెళ్లేవాళ్లు చాలా వరకు ఉంటారు

  • @jalliramesh2486
    @jalliramesh2486 ปีที่แล้ว +8

    ఇక్కడా దోశ చాలా బాగ ఉంటుంది

  • @umayadav2511
    @umayadav2511 ปีที่แล้ว +11

    నేను 20 yrs నుండి అన్న వాళ్ల దగ్గర tiffin కోసం వెళ్తున్నాను... అన్న వాళ్ళు నన్ను వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లాగా treat చేస్తారు....Really I feel them as my family....taste మాత్రం చాలా బాగుంటుంది... ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది...Thank you for my this video..

  • @gsreddy444
    @gsreddy444 ปีที่แล้ว +3

    Any how nandyal is so great.i love nandyal

  • @pavanmorisetty8698
    @pavanmorisetty8698 ปีที่แล้ว +8

    The quality and quantity which is been delivered is as equal as star hotels.

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว +1

      Thank u so much for ur valuable feedback

  • @jinkasubramanyam1730
    @jinkasubramanyam1730 ปีที่แล้ว +5

    His children behavior is model inspiration for the present generation

  • @nanduavule
    @nanduavule ปีที่แล้ว +1

    Loknathgaru...... nenu e tiffins me video chusaka try chesanu....nenu Nandyal vasiney.....pedda vishayamemi e tiffins Lo ledu....meeru komala hotel lo tiffins try cheyandi ....chaala chala best....meeku yevaro tappu feedback icharu......

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 ปีที่แล้ว +1

    Mee Telugu adbhutham. Chala garvanga undi . Telugu matladataniki ishtapadani varu, Mee bhasha vini, sphoorthi pondali

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు పద్మా గారు

  • @Venkatesh_333_3
    @Venkatesh_333_3 ปีที่แล้ว +7

    Happy to see you in nandyal anna 🇮🇳

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు తమ్ముడు

  • @srinivasnara182
    @srinivasnara182 ปีที่แล้ว +1

    Thankyou brother visting for NANADYAL🥰🥰🥰🙏🤩💥

  • @dudekulaussainaiah5162
    @dudekulaussainaiah5162 11 หลายเดือนก่อน +1

    Swami meru Telugu propeser ieunte bagundedi

  • @pnv3693
    @pnv3693 ปีที่แล้ว +8

    Love from Nandyal❤️❤️😍

  • @padmanabhuniram2860
    @padmanabhuniram2860 ปีที่แล้ว +2

    Mi telugu basha super anna jaisriram

  • @lingamveeranarayana
    @lingamveeranarayana ปีที่แล้ว +4

    Location mention cheyani
    వీడియో పెట్టిన తర్వాత లొకేషన్ పెట్టండి మీ వాక్ చాలా బాగుంటుంది చెప్పే విధానం బాగుంటుంది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు.

  • @bhaskarnani8854
    @bhaskarnani8854 ปีที่แล้ว +3

    Anna namestey madi kuda nandyal ey Uggani bajji try cheyyandi anna most famous dish in nandyal

  • @hemambarchenna6402
    @hemambarchenna6402 ปีที่แล้ว +2

    Anna Dosa Super 👌 undi

  • @voddilaxman4199
    @voddilaxman4199 ปีที่แล้ว +2

    Nadyala super place from telangana

  • @nagurusman2833
    @nagurusman2833 ปีที่แล้ว +4

    Nandyal lo uggani bajji famous anna. Dosa commaon ga anni chotla baguntundi. Anyway thank you🌹

  • @rahulbabu967
    @rahulbabu967 ปีที่แล้ว +2

    Mebashachala bagunundhi

  • @pavansai3342
    @pavansai3342 ปีที่แล้ว +2

    Super like subscribe chasanu thanks

  • @trajreddy78
    @trajreddy78 ปีที่แล้ว +2

    Mee basha pravinyam , uchharana 👌🙏

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 ปีที่แล้ว +1

    Karam.dosa super excited taesr

  • @nagarjunaanakala1401
    @nagarjunaanakala1401 ปีที่แล้ว +2

    Hi loknath garu Happy to see you visiting in nandyal

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు నాగార్జున గారు

  • @Harikotika
    @Harikotika ปีที่แล้ว +2

    మీ తెలుగు సూపర్ అండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @pradeepkurapati6838
    @pradeepkurapati6838 ปีที่แล้ว +10

    అన్నయ్య గారికి నమస్కారం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      నమస్కారం.. ఎలా ఉన్నారు

    • @pradeepkurapati6838
      @pradeepkurapati6838 ปีที่แล้ว +1

      చాలా బాగున్నాను మీరు 🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      @@pradeepkurapati6838 బావున్నాను

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 ปีที่แล้ว +1

    Very Good Job Andi 👏👏👏😋👌👌👌

  • @anjineyae556
    @anjineyae556 ปีที่แล้ว +1

    EXCELLENT SIR
    FROM CHAYANJINEYALU BELLARI

  • @subbarayudubandaru9140
    @subbarayudubandaru9140 ปีที่แล้ว +2

    Uggani baggi and uthappam kuda Baga untunti anna.nenu tinnanu

  • @gsreddy444
    @gsreddy444 ปีที่แล้ว +2

    Super your voice sweet great to see nandyal Junction

  • @Subbuvloges111
    @Subbuvloges111 ปีที่แล้ว +3

    Nandyal lo RTO office dagara bramaiah hotal lo bojanam baguntundi

  • @bheemeswaragoud7632
    @bheemeswaragoud7632 ปีที่แล้ว +1

    nandikotkur lo uggani bajji famous veelaithe try cheyyandi

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk ปีที่แล้ว +2

    Super dosa

  • @rittipavankumar2618
    @rittipavankumar2618 ปีที่แล้ว +2

    Nandyal
    Lo
    Yakkada

  • @nageshreddy8467
    @nageshreddy8467 ปีที่แล้ว +1

    Anna madi nandyal okasari meet avacha anna metho kalisi okasari aina food tinali plzzzz anna

  • @shankarrockz5925
    @shankarrockz5925 ปีที่แล้ว +3

    Super. Food 👍👍

  • @srinivasnara182
    @srinivasnara182 ปีที่แล้ว +1

    Me Madhuramaina Gananiki Nenu Abhinandhanalu Teluputhuna🙏🙏🙏💥🤩

  • @hussain5441
    @hussain5441 ปีที่แล้ว +1

    Chala tourist spots vunnayi, around Nandyal anni cover cheyi anna.

  • @sk.abdulrahamanrahaman2908
    @sk.abdulrahamanrahaman2908 ปีที่แล้ว +2

    Super sir

  • @karavind7702
    @karavind7702 ปีที่แล้ว +1

    Mee telugu vinasompugaa vundhi Anna ❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @veerabrahmam7248
    @veerabrahmam7248 ปีที่แล้ว +3

    Sir mee telugu excellent

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు వీరబ్రహ్మం గారు

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 ปีที่แล้ว +7

    Nice video 👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @karthikk1863
    @karthikk1863 ปีที่แล้ว +2

    Dosa😋😋😋

  • @anjik.ramanjaneyulu6724
    @anjik.ramanjaneyulu6724 ปีที่แล้ว +1

    Hi... Bro. Videos and video clearity chala Baga uundI. Main thing me explaination superb bro. But ee video loo correct address eevaledu bro, so plz

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว

      Srinivasnagar opposite Municipal water tank nandyal

  • @vijayalocharla6551
    @vijayalocharla6551 ปีที่แล้ว +1

    Mee telugu wow super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @R1V9T5J1
    @R1V9T5J1 ปีที่แล้ว +1

    Sri nadi 100% best 👍 once teast

  • @ravisankarsukla7366
    @ravisankarsukla7366 ปีที่แล้ว +1

    Vada Super

  • @ptvratan007
    @ptvratan007 ปีที่แล้ว +1

    Your telugu is more taste than foods you show

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @subramanyammanchikanti4973
    @subramanyammanchikanti4973 20 วันที่ผ่านมา

    First Hotel Adress Location Detailes After

  • @bunny-pg6se
    @bunny-pg6se ปีที่แล้ว +1

    😂❤

  • @Reddylion
    @Reddylion ปีที่แล้ว +2

    Yummy

  • @vaddisrivastha8454
    @vaddisrivastha8454 ปีที่แล้ว +1

    Thanks bro

  • @ravikumar-xt8tl
    @ravikumar-xt8tl ปีที่แล้ว +2

    Mee telugu translate ku sarvada fidaa, Annaya...

  • @a.prasanna9264
    @a.prasanna9264 ปีที่แล้ว +4

    Madi nandyal

  • @datlarajesh5636
    @datlarajesh5636 ปีที่แล้ว +2

    Presenter kavi laga vunnaru.

  • @rishybasis
    @rishybasis ปีที่แล้ว +1

    Location in nandyal

  • @rafibilla8057
    @rafibilla8057 ปีที่แล้ว +1

    Super

  • @yprasad1666
    @yprasad1666 ปีที่แล้ว +1

    Super dosa anna

  • @ramkrishna-ty2sr
    @ramkrishna-ty2sr ปีที่แล้ว +2

    నమస్తే అన్న telugu foodie తో కలిసి ఒక వీడియో చేయండి దన్యవాదములు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      చేస్తాను 👍

  • @harikishore7968
    @harikishore7968 ปีที่แล้ว +1

    Super bro Loknath

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @nagapawan9397
    @nagapawan9397 ปีที่แล้ว +3

    Detailed address?
    Nandyal lo ekkada bro?

  • @veerabrahmam7248
    @veerabrahmam7248 ปีที่แล้ว +2

    Sir I am from madanapalli...actually from dornala prakasam district

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +2

      వీరబ్రహ్మం గారు👍.మదనపల్లి రావాలి

    • @veerabrahmam7248
      @veerabrahmam7248 ปีที่แล้ว +1

      Ok sir

  • @mounika23
    @mounika23 ปีที่แล้ว

    Brother meeku mana telugu bhasha meeda unna makkuva mee videos lo telusthundi..nenu ee madyane channel start chesa..naku mee videos chala help avuthai ani ashisthunna 🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు👍

    • @sankar71875
      @sankar71875 ปีที่แล้ว

      Location

    • @mounika23
      @mounika23 ปีที่แล้ว

      @@sankar71875 khammam anna madi

  • @shareefmahaboob8023
    @shareefmahaboob8023 3 หลายเดือนก่อน

    Location?

  • @praveenrajnvns3582
    @praveenrajnvns3582 ปีที่แล้ว +1

    Big C eduruga kamalapuri chips Kura try cheyyandi..pakkane unna Milk Nannari

  • @guruviveksaiv6293
    @guruviveksaiv6293 ปีที่แล้ว +1

    Hey iam also nandyal

  • @kumbachinnamaddilety4180
    @kumbachinnamaddilety4180 ปีที่แล้ว

    Location akkada

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 10 หลายเดือนก่อน

    In our childhood gatti pakoda lenidi ndl vaaru annam nanjuduku thintarani famous. Now no body about gatti pakodi

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 ปีที่แล้ว +1

    సూపర్

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @Shivaprasad-fl3oz
    @Shivaprasad-fl3oz ปีที่แล้ว +2

    Difference is between the puffed rice used in

  • @jhasan3075
    @jhasan3075 ปีที่แล้ว +2

    టిఫిన్ స్టాల్ అడ్రస్ ekkada vundi కరెక్ట్ మెన్షన్ cheyandi

  • @Shashi.K78
    @Shashi.K78 ปีที่แล้ว +1

    👏👏👏👏

  • @Naveenkumar-qs6xe
    @Naveenkumar-qs6xe ปีที่แล้ว +2

    Nice recpie

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +2

      ధన్యవాదాలు

  • @SreeRanganath9
    @SreeRanganath9 ปีที่แล้ว

    Timings

  • @chakribahubali9818
    @chakribahubali9818 ปีที่แล้ว +1

    Exact location chepandi bros evarina

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว

      National College back side water tank road srinivas nagar

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 ปีที่แล้ว +2

    Nice video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @khasimvalisd499
    @khasimvalisd499 ปีที่แล้ว

    Please current
    address

  • @darlingkumar4807
    @darlingkumar4807 ปีที่แล้ว

    Anna ekkada unnaru kalusthanu , nandyala loponnapuram colony auuva dosa femous anna local lo ney very foumos akkda egg dosa chala baguntundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +2

      ఇంటికి వచ్చాను .మరలా నంద్యాల వచ్చినప్పుడు కలుద్దాం బాబు గారు

    • @darlingkumar4807
      @darlingkumar4807 ปีที่แล้ว

      @@LOKFOODBOOK ok anna two days busy ga undi chudaleka poyanu anna soory notification chusi untey kalisey vadini

  • @kharibhushana5283
    @kharibhushana5283 ปีที่แล้ว +1

    First viewr Anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @srinivasulukadem3278
    @srinivasulukadem3278 ปีที่แล้ว +1

    Anna me also nandyal. Plz adress petu

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว

      Srinivas Nagar opposite to Municipal water tank

  • @GopiKrishna-pi7bh
    @GopiKrishna-pi7bh ปีที่แล้ว

    Where it is in nandyal, landmark please

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว

      Srinivasnagar opposite Municipal water tank

  • @obulanaidu4823
    @obulanaidu4823 ปีที่แล้ว +1

    Nice bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @masrathjahan7933
    @masrathjahan7933 ปีที่แล้ว

    Address chepandi

  • @ramhussainramanu1518
    @ramhussainramanu1518 ปีที่แล้ว +1

    Adress ekada

    • @PavanKumar-qg8pm
      @PavanKumar-qg8pm ปีที่แล้ว

      Srinivas Nagar national college back side opposite Municipal water tank