సర్ మన నంద్యాల లో వీటన్నిటితో పాటు SRI GURU RAGHAVENDRA BANK COACHING CENTRE కూడా ఉంది కాదా సార్.. ఇది దేశంలోనే అత్యంత పేరు ప్రక్యాతలు సంపాదించిన ఇన్స్టిట్యూట్.. DASTAGIRI REDDY sir garu coaching centre వల్ల ఇప్పటివరకు 30 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి.. ఇది ఒక చరిత్ర దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా sir..pls add this.. ఇదే మనం DASTAGIRI REDDY sir కిచే గౌరవం .... Proud to be as a student of this institute...
చాలా బాగుంది అన్న అలాగే నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గ పరిధిలోని అన్ని చారిత్రక విషయాలు, దేవాలయాల గురించి నెక్స్ట్ ఇంకో మంచి వీడియో చేయండి.
నంద్యాల కి spy రెడ్డి గారి నంద్యాల నంది పైపులు వల్ల భారతదేశం అంతటా మంచి గుర్తింపు వచ్చిది, అలాగే , గని కృత పశు వీర్య కేంద్రం(సెమిన్ బ్యాంక్) ఆచార్య NG రంగా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, పత్తి పరిశోధన స్థానం, నంద్యాల సోనా బియ్యం, గాజులపల్లి, మహానంది అరటిపండ్లు, మరియు నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, పేడేకంటి వెంకటసుబ్బయ్య, pv నరసింహారావు గారి వల్ల చాలా పేరు ఉంది, అయినా నవనదులు 2 వ శతాబ్దంలోనే ఇక్కడ వెలిశాయి, నా పేరు శ్రీ నంద్యాల ఆర్ట్స్ , శ్రీనవనంది ఆర్ట్స్ రమేష్ బాబు,నంద్యాల
నవనందుల కోట అంటే నందికోట్కురు అంటారు అంతే కాదు నంది రాజుల రాజధానిగా వెలుగోందేది అని చెప్తారు అంతే కాదు దేశంలోనే అతి ప్రాచీన సూర్యదేవాలయము ఇక్కడే ఉంది కాస్త నవనందికోట్కురు చరిత్రను ప్రపంచానికి తెలియచేయండి
Anna navanandula prayanam lo munduga Nandyal lo veliaina Mallikarjuna Swamy devastanam lo unna Sri Sakshi Mallikarjuna Swamy ni dharshinchukoni Navanandula yatra prarambinchali,Yaatra antha poorthi ipoyaka Malli Sri Mallikarjuna Swamy ni dharshinchukavli ala ite yaatra poorthi ivutundi
❤నంద్యాల వాళ్ళు ఒక్క లైక్ 👍వేసుకోండి ❤
బాక్స్ బద్ధలై పోవాలి అంతే
I am from koilkuntla town, under Nandyal loksabha constituency.
సార్ మాది తెలంగాణ కానీ మీరు నంద్యాల గురించి చాలా విషయాలు చెపుతుంటే చాలా గర్వంగా ఉంది
థాంక్యూ అన్న తెలంగాణ లో ఎక్కడ అన్న
1p
@@rameshbabumelanati3781 నల్గొండ జిల్లా నాంపల్లి మండల రేవెల్లి విలేజ్
y
Thank u......jai telangana.❤
మాది .నంద్యాల. మీరు. తెలియని విషయాలు.. బాగా. చెప్పారు. ట్యాంకు 🙏🙏🙏🕉🕉🕉🕉
Am also
మా గుడి చరిత్ర చాలా చక్కగా చెప్పారు. థ్యాంకు సోదర.
నేను మన కర్నూలు జిల్లా లో పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది
Good job anna...
Nandyal gurunchi chepthu vunte..
I feel proud bro..
Thank you so much anna
Entha baga vivaranga,adbhutanga ,vinasompuga chepparu.mi voice chala bagundi.state level channel voice meedi.all the best.
Iam proud to be in Nandyal
WITH GREAT LOVE FROM NANDYAL.🏹
మాది నంద్యాల
. అన్నయ్య
Maadinandyala
Sir mi nambar petandi
సూపర్ గా చెప్పారు నంద్యాలలో బతకలేని వాళ్లు ఎక్కడ బతకలేరు
సర్ మన నంద్యాల లో వీటన్నిటితో పాటు SRI GURU RAGHAVENDRA BANK COACHING CENTRE కూడా ఉంది కాదా సార్.. ఇది దేశంలోనే అత్యంత పేరు ప్రక్యాతలు సంపాదించిన ఇన్స్టిట్యూట్.. DASTAGIRI REDDY sir garu coaching centre వల్ల ఇప్పటివరకు 30 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి.. ఇది ఒక చరిత్ర దీని గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా sir..pls add this..
ఇదే మనం DASTAGIRI REDDY sir కిచే గౌరవం ....
Proud to be as a student of this institute...
Thanks for this valuable information🎉
Very happy to know our nandyal history. Cingears to u pl. All the best pl. Thank u pl. From senior citizen pl.
బ్యాంకు కోచింగ్ కి స్పెషల్ పేరు ఉంది
Avunu
Emo telidu
@@mahendramahi920 ahahahahahay
Raghavendra coaching centre
Yess
ఈ వీడియో నిజంగా అద్భుతం🙏 2023-2-23
అన్నా మాది నంద్యాలే
Ekkada bro ndyl loo
Madam street Bro
Excellent information lm living Nandyal very proud
Thank u so much anna ma nandyala gurinchi cheppinandhuku
very nice to know about native place thanks for making video....
చాలా బాగుంది అన్న అలాగే నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గ పరిధిలోని అన్ని చారిత్రక విషయాలు, దేవాలయాల గురించి నెక్స్ట్ ఇంకో మంచి వీడియో చేయండి.
Mana nandyal gurinchi cheppinandhki thank u
I studied degree in nandyal, Rao's college 2006-2009,i am from ananthapur.
గుడ్
Naadi nandyala 🥰
Proud to be said I am from Nandyal🥰🥰🥰🥰🥰
Great speech
Congrats pl.
నంద్యాల కి spy రెడ్డి గారి నంద్యాల నంది పైపులు వల్ల భారతదేశం అంతటా మంచి గుర్తింపు వచ్చిది, అలాగే , గని కృత పశు వీర్య కేంద్రం(సెమిన్ బ్యాంక్) ఆచార్య NG రంగా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, పత్తి పరిశోధన స్థానం, నంద్యాల సోనా బియ్యం, గాజులపల్లి, మహానంది అరటిపండ్లు, మరియు నీలం సంజీవరెడ్డి, జలగం వెంగళరావు, పేడేకంటి వెంకటసుబ్బయ్య, pv నరసింహారావు గారి వల్ల చాలా పేరు ఉంది, అయినా నవనదులు 2 వ శతాబ్దంలోనే ఇక్కడ వెలిశాయి, నా పేరు శ్రీ నంద్యాల ఆర్ట్స్ , శ్రీనవనంది ఆర్ట్స్ రమేష్ బాబు,నంద్యాల
👌👏
Good history good explation. ..
Woow good information bro
Tqq anna for show over Nandyal town .....tqqq
Jammlamadugu sivareddy gurinchi video cheyandi anna
బనగానపల్లె History gurinchi Cheppandi
Kurnool district anntana temple ki famous yanno unnaye akkada prathi aduguki temples mahanandi. Ahobilam . Yaganti .sreeSalem temple. Navanandulu . Inka yanno unnaye akkada temples? Omnamashiva 🙏
Super 👍👍
Chala baga chepparu sir usefull msg from u sir thank u so much
Brother gururaghavendra bank coaching.and revanur Hussion Vali darga..w.govindinne moolapeddamma temple ...kotturu subramanyam swami temple..ahobilam narasimha swami temple.
Good వీడియో r
Madhi kuda nandyal bro
గురు రా ఘ వేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్... ఆల్ ఇండియా ఫేమస్. సెంటర్....ఎంతో మందిని బ్యాంక్ ఉద్యోగులుగా మార్చింది
Ur great sir
🎆🎆Pls tell the history of JAMMALAMADUGU🎇🎇
Nandyal super anna...❤️
Nice information
❤Iam from nandyal so happy ❤
మాది కుడా నద్యాల లే iam so proud my nadyala Naku teliyadu nadyala lo eni unae అని తెలియదు tq అన్న య
Sir please make a video on history of koilkuntla town.
I’m from Nandyal. Good information. Better to revise with latest development also.
Super bro tq
Very nice
My city nandyal.❤️
Background music taggi brow🙏
U forgot to tell main person who developed Nandyal he is Pendekanti Venkatasubbaiah he represented nandyal 25 years as MP means nearly 5 times MP
పులివెందుల గురించి చెప్పండి అన్న
Jai Nandyal
Nandyal lo main jagajjanani temple gurinchi marchipoyavu bro
My birth place nandyal I like this town
Good information...👍
❤️ నంద్యాల
👍👍👍👌👌👌👌🙏🙏
peaceful and protencial area nandyal
Mi voice supper Anna
❤❤❤
Omkaram bro
రాయలసీమ పులి మ నంద్యాల
Anna allagadda gurinchi oka video anna ahobilam
Iam full happy because iam belongs to Nandyala .
Anna Palnadu gurnchi chepu anna gurajala and macherla gunrnchi
Siddipet gurinchi cheppandi
నవనందుల కోట అంటే నందికోట్కురు అంటారు అంతే కాదు నంది రాజుల రాజధానిగా వెలుగోందేది అని చెప్తారు అంతే కాదు దేశంలోనే అతి ప్రాచీన సూర్యదేవాలయము ఇక్కడే ఉంది కాస్త నవనందికోట్కురు చరిత్రను ప్రపంచానికి తెలియచేయండి
కడప గురించి చెప్పండి
Bro,,, Tadipatri చరిత్ర meeda oka video cheyandi bto
Kakthiyula history chepndi bro❤️
Iam proud to be nandyal
IAM also nandyal like me nandyal peoples
హాయ్
Nandyal inka district avaledu bro
Meeru nandyal jilla antunnaru
Guru raghavendra bank coaching center marichipoyaaru bro😜
Eedhi main ga chepali kada Nandyal ante
I am from Nandyal bommalasatram
Anna jandrapeta gurinchi chappu anna
Last lo jai vignan ani Kuda anivunte bavundedi sir
Anna narasaraopet gurinchi cheppandi
Nandyal lo ye rakam soils yekkuvaga untay
Bro please stop background music but the video very good bro
Nandyala bank coaching... Very famous.... Why not you discussed this
Nadi Nandyale
Nenu kuda ndl lone untanu. Iam proud of my self
Om namaha shivayya
Adoni Gurinchi cheppandi
I am from Nandyal bro
Madhi nadyala ne bro
Anna navanandula prayanam lo munduga Nandyal lo veliaina Mallikarjuna Swamy devastanam lo unna Sri Sakshi Mallikarjuna Swamy ni dharshinchukoni Navanandula yatra prarambinchali,Yaatra antha poorthi ipoyaka Malli Sri Mallikarjuna Swamy ni dharshinchukavli ala ite yaatra poorthi ivutundi
I love nandyal
Nandyal lo mukhyamaina bank coaching gurinchi cheppaledu bro
🙏👑
I am also belongs to NANDYAL
Annamadhinadhyala,ilovemynadhyala
Please anna Full video about srikurmam Temple history
Jagajanani temple famous my Nandyal
Sai baba temple kuda
S P G SCHOOL gurinchi cheppaledu anti anna. Adi OLD SCHOOL kada