మట్టి ద్రావణంలో నూనెలు, మొలకలు కలిపి ఉపయోగించి మొక్కలలో పోషకలోపాల నివారణ సాధ్యం అంటున్న సునంద ....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #raitunestham #naturalfarming
    శ్రీమతి సునంద గారు M Sc Chemistry చదువు పూర్తి చేసి అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న సమయంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న రవి కుమార్ తో వివాహం జరగడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి హైదరాబాద్ లో కుటుంబంతో కలసి జీవనం కొనసాగిస్తున్న క్రమంలో భర్త రవి కుమార్ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడటంతో పాటు పిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. వీటికి తోడు రవికుమార్ ప్రాణ స్నేహితుడు కాన్సర్ మహమ్మారితో చనిపోవడం వీరి కళ్ల ముందే జరిగింది . ఈ పరిణామాల వలన ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం అని జ్ఞానోదయం కలిగింది. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకొనే లక్ష్యంతో ఉద్యోగ ప్రయత్నాలు వదిలి అసిఫాబాద్ జిల్లా విజయనగరం గ్రామం లో సుమారు 8 ఎకరాల్లో సేంద్రీయ సాగు మొదలుపెట్టి సుమారు 30 రకాల పంటలు పండించారు. ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని పెద్దవీడు గ్రామంలో సుమారు 25 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు సాగు చేస్తూన్నారు ..
    మరింత సమాచారం కోసం సునంధ గారిని 77995 44705 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఆదాయం కన్నా ... ఆరోగ్...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

ความคิดเห็น • 33

  • @samuelpadal2317
    @samuelpadal2317 3 หลายเดือนก่อน +11

    ఈ వ్యవసాయం గురించి 6 వ తరగతి నుంచే అవగాహన కల్పించడం .విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడం ద్వారా మంచి జరుగుుందని నా అభిప్రాయం.

  • @narayanas2309
    @narayanas2309 3 หลายเดือนก่อน +6

    బొమ్మిశెట్టి. సునంద మ్మ, బాగా వున్నార మ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్,వై. యస్. ఆర్. జిల్లా నుండి ప్రసుతం అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నుండి తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు కోడలు అయి ఉత్తమ ఆదర్శ రైతు అయ్యారు మ్మ tq మీ చిన్న నాటి బెస్ట్ అన్నయ్య ఎస్. నారాయణ.

  • @srisiva7880
    @srisiva7880 3 หลายเดือนก่อน +5

    ఇప్పుడు దాకా నేను చూసిన అగ్రికల్చర్ వీడియోలో ఇదే బెస్ట్ వీడియో రైతు నేస్తం కృషికి ధన్యవాదాలు. అతను ప్రశ్నలు అడిగే విధానం ,సునంద గారు సమాధానం చాలా వివరంగా చెప్పారు

    • @prasadd9167
      @prasadd9167 3 หลายเดือนก่อน

      Thank you for your feedback sir

    • @narralalitha9633
      @narralalitha9633 3 หลายเดือนก่อน

      Hats off to you for your best practices in agriculture and make efforts to spread it among farmers. May God bless you and give you a happy and long life

  • @pavaniboda6115
    @pavaniboda6115 3 หลายเดือนก่อน +8

    Anchor should give her time to explain,he is asking questions continuously. Anchor should have patience and listening is also very important. Try to change yourself in order to interviewing people

    • @prasadd9167
      @prasadd9167 3 หลายเดือนก่อน

      Ok sir. Thank you for your feedback. I will follow your suggestions. Once again thank you for your suggestion.

  • @samuelpadal2317
    @samuelpadal2317 3 หลายเดือนก่อน +1

    చెల్లమా మీరు పుస్తకాల రూపంలో టీసుకు రావాలని కోరుతున్నాను.సీవీఆర్ మేలుకవులు ప్రతి రైతుకూ టీలియలని నాయొక్క కోరిక.

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 3 หลายเดือนก่อน +3

    సోదరి సునంద గారి కి ధాన్యవాదమలు 🎉

  • @meenum9006
    @meenum9006 3 หลายเดือนก่อน +1

    All the best Sunanda mam.

  • @kavithathandra5561
    @kavithathandra5561 17 วันที่ผ่านมา

    Sunandha garu soooper chala bhaga explaine chestharu meeru

  • @padmasrinaramsetty9424
    @padmasrinaramsetty9424 3 หลายเดือนก่อน

    Good sunanda garu hard work made perfect. Proud of womens agricultural hard work. You are rold modal all womens.
    🍒🍒🍒🙏🙏🙏🙏🙏🍒🍒🍒👌👌

  • @satyas7004
    @satyas7004 3 หลายเดือนก่อน +1

    Good experience

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 3 หลายเดือนก่อน

    Hi Sunandagaru,
    We r using Safflower oil from our crop....thanks to you... rain gun is working ...using for fodder field...
    Pasugrasam కోసం ...Kudos to you.. చౌడు నేలలో ఏం పండించ.వచ్చో చెప్ప గలరు...వరి , కుసుమలు వేసాము...మా knowledge కొరకు...ఇంకేం చేయవచ్చో సలహా ఇవ్వ గలరు....

  • @gugulothuram5117
    @gugulothuram5117 2 หลายเดือนก่อน

    Nenu try chesa result manchiga vachindi ,

  • @chittibabukallepu2034
    @chittibabukallepu2034 3 หลายเดือนก่อน

    Sunanda garu, hats off for your dedication in organic farming. I hope it will inspire many farmers to adopt organic farming. Thank you Sunanda garu and Prasad garu. 🙏

    • @prasadd9167
      @prasadd9167 3 หลายเดือนก่อน

      Thank you sir

  • @raajprateek815
    @raajprateek815 2 หลายเดือนก่อน

    Great thoughts

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 2 หลายเดือนก่อน +1

    డబ్బులు కంటే ఆరోగ్యం మహా బలం... డబ్బులు వచ్చెను...ఖ

  • @smallbusinessbigincome6133
    @smallbusinessbigincome6133 3 หลายเดือนก่อน

    Super information

  • @ramaswamynarravula9621
    @ramaswamynarravula9621 16 ชั่วโมงที่ผ่านมา

    3minets Sare pothundhe madam

  • @VENKATMADDELA-lm4pd
    @VENKATMADDELA-lm4pd 3 หลายเดือนก่อน

    Great madam

  • @RAJASHEKARGOUD-nu9zw
    @RAJASHEKARGOUD-nu9zw 3 หลายเดือนก่อน

    Super andi super

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 3 หลายเดือนก่อน +2

    Raithunestham krushi prasamsaneeyam

    • @prasadd9167
      @prasadd9167 3 หลายเดือนก่อน +1

      Thank you sir

  • @illapukasivenkatasatyarao6177
    @illapukasivenkatasatyarao6177 หลายเดือนก่อน

    Vari panta ki aa molakalu spray cheyali plz chepandi

  • @rockstarkids7162
    @rockstarkids7162 26 วันที่ผ่านมา

    Sar munaga pantaku vadavachha sar

  • @jyothisrinivasa4107
    @jyothisrinivasa4107 3 หลายเดือนก่อน +1

    అక్క గారు ఒక బుక్ రాయండి ప్లీజ్ అందరికీ ఉపయోగపడు తుంది

  • @howgirraodeshmukh643
    @howgirraodeshmukh643 4 วันที่ผ่านมา

    T want costar oil address

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 3 หลายเดือนก่อน

    How to visit ur farm madam garu canu share location