YS Jagan Vs KCR | Mallareddy - Land Grabbing | Pawan kalyan - Deputy CM | Bonalu 2024 | V6 Teenmaar
ฝัง
- เผยแพร่เมื่อ 13 มิ.ย. 2024
- Ys Jagan Vs KCR | Mallareddy - Land Grabbing | Pawan kalyan - Deputy CM | Bonalu 2024 | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• Case On KCR | Mahila S...
గొర్ల స్కాంలోకి ఈడీ
కేసీఆర్ పై కేసు
• ED To Probe Sheep Dist...
కొత్త బ్రాండ్లు క్యాన్సిల్
• Telangana Govt Cancels...
మొత్తం సారే జేశిండు
• KCR Involvement In Kal...
చంద్రన్న సంతకాలు
జగనన్న ఆశలు
• Chandrababu Naidu Take...
ఇట్ల పదవుల్లోకి..
• Kishan Reddy And Bandi...
అదిగదిగో అమరావతి
• Amaravati Farmers Cele...
మహిళా శక్తి క్యాంటీన్లు
• Telangana Govt Plans T...
రాజకీయాల కంటే సైన్మలు బెటర్
• Movies Are Better Than...
ఫిట్నెస్ లేకుంటే సీజ్
• RTA Officers Conduct H...
నీట్ లొల్లి ఒడ్శినట్టేనా..?
• NEET-UG Result 2024: G...
అభిమానినే అడ్రెస్
లేకుండా చేసిండు
• Kannada Actor Darshan ...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana
జై ఈటెల రాజేందర్
న్యూస్ లో న్యూస్ ఉండటం లేదు అనవసరమైన పనికిమాలిన ఈమె డైలాగుల తోటి తీన్మార్ వార్తల విలువ తక్కువ చేస్తున్నారు
Yes 💯 correct sir
Yes
Congress v6 ayipoyaye edhi
Nuvu comments lo chepu anna Ela chepalo news
.... విద్యాశాఖ మంత్రి లేని తెలంగాణ
ఉచితాలు వద్దు... బెల్ట్ షాపులు లేని తెలంగాణ ముద్దు ❤
Belt shopulu valla problem entidi
ఉచితాలు వద్దు, అభివృద్ధి ముద్దు అనాలి 😄 ఉచిత విద్య, వైద్యం ఆనాలి 😊
😊😊😊😊😊😊😊😊@@karanr3ddy
89ií@@karanr3ddy
@@karanr3ddyr❤ ni ni hu❤
70 రూపాయలకు కిలో కూరగాయలు
అంటే పిర్యం అయినాయి అంటా
కాని 70 వేలకు తూలం బంగారం అయిన కొంటాము
😊
Kaadanno cheepliaar kontam bangaram kaadu.
@@akitisanthoshreddyakitisan7832 అవును నిజమే
Govt జాబ్ అంటేనే లంచాలు గుంజుడు పుకట్ల పైసలు వస్తె ఎవరు వదంటారు !!?✍️🥺🥺😱
ⓝనువ్వులేని లేని లోటు తీరనిది కెసిఆర్ sir😢
ఈటల రాజేందర్ ఎప్పుడంటే ఎలా కొట్టాడు అప్పుడే దరిద్రం పట్టిన కేసీఆర్
Fffffff
Jai PawanKalyan... Jai Janasena
రేవంత్ రెడ్డి ఇంత వరకి రైతు బందు వేయలేదు.ఇచ్చిన ఏ హామీ నెరవేర్చ లేదు.
ఇది కాంగ్రెస్ ఛానల్ బ్రో వీళ్లు ఏం ఇవ్వకున్నా ఏం మాట్లాడరు..
బ్రో 12 ఎకరాల వరకి వేసింది రైతు బంధు చూస్కోండి ఒకసారి
@@maheshtechmuc866Eppudu vesindi bro
@@maheshtechmuc866 ఈ సీజన్ డబ్బులు ఎవరు వేస్తారు బ్రో
రేట్ ఎక్కువ ఉంటే తినకుర్రి మా కష్టం మీకు ఏమి తెలుసు రేటు ఎప్పుడు ఎక్కువ ఉండదు ఎప్పుడో ఒకసారి ఉంటే ఇది పరిస్థితి తాగే మందుకు ఇంత రేటు అని ఎందుకు అనరు కొంచెం ఆలోచించండి
Jai Thelangana Jai Revanth Anna✌️💃
Malla raddy MLA ga rjinama cheyali bu kabjalu chese varu praja prathinidhi ga elaunttaru Raji nama cheyali
Karma kali KCR Malli adhikaram Loki vasthe V6 paristhithi nto
అరేయ్ ఏంట్రా ఇది v6 అ, లేక రాహుల్ గాంధీ ఉంచుకున్న పెళ్ళాం అ, ఇది మరి too much, మంచిది కాదు
మరి T న్యూస్ వాడికి మొన్నటి వరకు రాని హుస్సేన్ సాగర్ కంపు ఇప్పుడు వస్తుందని వాడి ఛానలో చూపెడుతున్నాడు. మొన్నటి వరకు తెలంగాణా ను ఏలింది T న్యూస్ ను ఉంచుకున్నోడా ?
Yes
స్కాంగ్రస్ మత్తు నుండి బయటికి రండి నా హిందూ సోదరులారా దేశం కోసం ధర్మం కోసం వున్నది భారతీయ జనతా పార్టీ జై బీజేపీ కార్యకర్తలు తు స్కాంగ్రస్ కి జై కోటే హిందువులారా స్కాంగ్రస్ దేశానికి ఎంత ద్రోహం చేసిందే ఆలోచించండి ఓ నా హిందూ సోదరులారా
@@suridev3256
Jai shree Ram
మీ కులపోళ్లు కాశ్మీర్లో అన్ని పోగొట్టుకున్నారు మీరు కష్టపడి ఆస్తులు సంపాదిస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు మీ ఆడవారి మానాలు ప్రాణాలు మీ వారసుల భవిష్యత్తు గురించి ఆలోచించండి కాశ్మీరులో ఒక హిందువు లేడు
బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
అసలైన ఓటరా ఔన కాదా....
ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
దయచేసి జెప్పండి సమాధానం....
గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
గింత ఆర్భాంటంబు దేనికండీ....
ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
బల్కకడం వరకేన పాలకులకు....
ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
ముందిగా మహిళలు బురుఖ లోనా....
ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
ఆలోచించేది ఏమి లేదా....
తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
పరిస్థితి ఇంతేన మార్చలేరా....
నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
నా సనాతనం నకు నా నమస్తే....
హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా
Jai Jawan Jai Kisan
అమ్ముడు పోయిద్ది రాహుల్ గాంధీకి t news సెల్ఫ్ డబ్బా కొట్టుకుంట్టుర్రు డెవలేమెంట్ చేయకా ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంట్టూరు
BRS - భూకబ్జా రౌడీ సమితి
BRS నుండి వచ్చిన ఆణిముత్యం ఈటెల రాజేందర్
మల్లారెడ్డి నువ్వు అన్నo తిట్టవ భూములు🌎 తిట్టవ వీని జైలో వెయ్యాలి 🚓
మరి గెలిచిన రేవంత్ సార్ ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారైనా ప్రజల దగ్గరికి వచ్చే సమస్యలు అడిగారా ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడారా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున మాట్లాడాలి ఇంతవరకు ఏదైనా మాట్లాడారా అసలు దాని గురించి మరిచిపోయి ఊరికే కేసీఆర్ మీద పడతారు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చిన అండి సాగిపోయే జీవితాన్ని చేసుకోవాలి కానీ గడిచిపోయిన గత నువ్వు ఇక తగు కోవడం ఎందుకు
కావలిసిన దానికంటే ఎక్కువ సంపాదించు కున్న తరువాత ఎవడెక్కడ పోతే ఎంది😂😂😂
Pavan sir meru reail life low chaa good workvchyali sir pl 🎉🎉
excellent new governament
Jai Bharat 🎉🎉
V6 channel ❌ Congress party channel ✅😜
స్టేజి మీద డ్రామాలు చేయకు అన్నట్లుంది !!? ✍️🥺🥺🥺
2500మహిళలకు ఎక్కడ
రుణమాఫీ గురించి అడగవ ప్రతి మహిళకి 2500 పింక్షన్ అడగవా 500కేగ్యాస్ సిలిండర్ అడగవ నిరుద్యోగబ్రుతి అడగవ అడగకు మీ కాంగ్రెస్ పరువు పోతాది
👌🏻👍🏻👏🏻
K.g.neyyi.kavitha.elaa.unnaav.neevu.alaagea.undali.ghee.kavitha.
Kcr after phone tapping case he s cheater
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 0:59 1:01 1:01 1:02
❤❤❤❤❤
Hi v6 sir garu
Today news lo chudu
Mp election lo daliy peddapally news e roju news చిన్న పాపా కు ఆలా జరిగింది v6 కనపడలేదు
పెద్దపల్లి M.P M.L.A చాలా మంచోల్లె..😮
Chanel eh valladhi valla gurunchi news eyyakapothe ela .... Vivek BJP party lo unnani rojulu BJP ki support chesaru mla election time gaddam Vivek party maradam tho v6kuda party marindhi
అప్పుడే కొత్త mla లను పెడితే అప్పుడే గెలుసు బాపు ఎంత బాధ ఐతుందే
అన్ని శాఖల మంత్రుల పేరు చెప్పారు కానీ మన విద్యాశాఖ మంత్రి పేరు చెప్పలేదు విక్స్ గోలి వాళ్లు 😂🤣ఎందుకు...
పక్క రాష్ట్రంలో అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారో లేదో అనేది పక్కన పెట్టి మన రాష్ట్రాల్లో అన్ని శాఖలకు అన్ని మంత్రులు ఉన్నారా లేదా అని చూసుకోవాలి కదా.... తెలంగాణ విద్యా శాఖ మంత్రి ఎవరు...
జై జనసేన జై power స్టార్✊👍
కెసిఆర్ కేటీఆర్ కవిత సంతోష్ రావు తెలంగాణ నీ దోచుకు తిన్నారు కెసిఆర్ కేటీఆర్ కవిత జైల్ కి వెళ్ళాల్సిందే
Mari sir ante sir a,sir a lekapote Telangana undedha e viswasam leni janalaku intha swetcha undedha babu ne ane stage lo unnaru viswasam leni janalu...
ఎలక్షన్ వస్తే కెసిఆర్ కేటీఆర్. అందరూ వస్తారు
Passport Broker , Dubai shekar, Bus stand lo Yengili Beedi lu Thaginodu.😅😅
Mi channel kuda chupincharu ga mari 😅😂😂
🙏🙏
Next Jagan And KCR Eedharu Jail Key Povudu
Supar V6
ముందుగా రేవంత్ ను v 6ప్రశించాలి. పక్క రాష్ట్రంలో చూడండి సీఎం అవ్వగానే 4 వేల పెన్షన్ మీద తొలి సంతకం పెట్టాడు మన చేతగాని ప్రభుత్వం ఉంది దేనికి పనికిరాని ప్రభుత్వం
who is home minister of telangana mam
What about new pensions 😂😂😂😂😂
Jai 🤚
వెయిటింగ్
6year chinnari sulthanabad issue gurinchi ledu Mottam Rayakiyale Public samasyala gurinchi cheppandi sir
Telangana lo ninna jarigina hathyacharala varthalu emainai theenmar varthalu peddhapalli lo 6 years girl rape case gurinchi ledhu🤦 theenmar varthalu❌ Congress Varthalu ✅
Here also in America so much prices in the stores people all walking people are unable to buy the food vegetables or any food all the people just walking long time ago even Indians why like this problems ??? Who’s doing?? This Tel mar News so much correct 👍
రైతు బంధు జూన్ జూలై నెలలో వేయకపోయారో రాజకీయ సమాధి కట్టడం కాయం కాంగ్రెస్ పార్టీ కి రైతులు
Inka segu ralada kcr Mali prajalanu challenge doing chee chee
Aamecheppindi nijame.aayana waarning yicchinatlu ledu.
మరీ సెల్ ఫోన్ రీఛార్జ్ తగ్గిస్తే చాలు హాయిగా తినొచ్చు
Jagan and kcr ke comparison ntra
Congress vacchindi kabatte lancham teeskunnollu bayata padutunnaru
Deputy CM anedi CHETIKI ARU VELU VANTIDI emi use untadi
Welcome to Congress వార్తలు
Respected anti corruption bureau
Somany government employees expecting bribe to complete work, if we denies to give they are taking very long time then needed , it's a mental torture so Do something in this matter.
Salute for your services 👏
విద్యాశాఖ మంత్రి ఎవరు మేడంవిద్యాశాఖ మంత్రి ఎవరు మేడం? అందరి శాఖలు చెప్తున్నావ్ కానీ నువ్వు
0:45 😊
Nu superga cheptvi akka kcr garu gurunchi gukka tippakunda
😊
Today headlines is super
వాటికీ ఫుడ్ దొరక్కుతాలే నీళ్లు దొరక్కుతాలే వాటికీ ఏదన్నా చేస్తే వాటివి అవి బతుకుతాయ్ లేదా కుక్కలకు ఏదన్నా ప్రయత్నం చేయండి పాపం ప్లీజ్ రిక్వెస్ట్
Maku Jethalu levu revanth sir okato thariku poyi chala rojulu aithundhi
మీరు ఎన్ని చెప్పిన kcr తెలంగాణ ఉద్యమ కరుడే
Super headlines..kcr endhuku..concentrate on public problems
మరి విద్య మంత్రి ఎవరు
Last Razakar gathi same kcr gathi
Hi v6 i need help regarding dappu training classes where in hyd
జై కెసిఆర్ ❤
One Manth kooda Kaledu M P E L N Ayyi. Appude bayatiki Vachi Em Cheymantunnav ?????????????
చికెన్ 1KG RS 300
మటన్ RS 1000
అయితే తీసుకుంటారు
కానీ రైతులు పండించిన కూరగాయల రేట్లు పెరిగితే న్యూస్ కి వేస్తారు
నా సిం కూడా అంతే
KCR🦁
Special officers ki kuda oka kannu vesthe bagundu kani atlaa veyaru antha dhongala rajyam anthe
Eee over action valla 11 seats aynay 151 iva taginchukovali
బట్టల రేట్ అయితే 3000 4000 పెట్టి బట్టలు కొంటారు. అదే టమాటా 50 రూపాయల
ꜱᴜᴩᴇʀ ᴋɢ. 100 ʀꜱ kawale kg Rs 5 unnappudu Yevadu adagale
Ohh my god your voice is amazing in that kcr news way of telling at the beginning truely telangana accent making damage to your beautiful voice
Pls wait and see
hi hihi hi..inkemanna unnaaayaa...KCR ku perlu....ipudu avanni ultaaaa...
కూరగాయలు పిరమిడ్ అంటే కావాలి
ఏం సాయం చేసి పిల్లగానికి పిల్లని ఇస్తలేరు అందుకే రేట్ ఎక్కువ ఉంది
Avineethilo dorikinollak panishment ivvaali
Jai jagan ANNA 🔥🔥💪
Cancel Go 46 ❌ we Rurab unemployment students want justice ⚖️ 🙏
V6 congress party
Elathivalla job teseyali apudhey bagupaduthundadi India
Mama education minister evaro..
😢
Ledu 🤡
Revanth reddy
వరం రోజులు నుండీ pspk news thatis pspk sir
Kanlumusukoo🎉ni life long🎉.
Jai hind
Why KCR for Telegana why this situation??
2. Why Malanna this much problems?? Look like opposite people are doing what a big political’s going on what’s wrong???
Mana government news edhi raa babu revent sir news ledhaa Inka a position unnadu emo
V6 news ❌ Congress news ✅
Zee Telugu first
A chal e anchor vesham basha motham sodhi chepatanu amma Sodhi laga oundi 😅😮
Varsham padutha ledu ruthupavanalu yedabaye.