ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా|Liver Cleaning Trick|Liver Detox|Manthena Satyanarayana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా|Liver Cleaning Trick|Liver Detox|Manthena Satyanarayana
    మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTRA|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #LiverDetox #MantenaAshramam #LiverCleaning

ความคิดเห็น • 1K

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 3 ปีที่แล้ว +58

    Very good information

    • @arjunmoses4315
      @arjunmoses4315 3 ปีที่แล้ว

      @Stanley Alessandro definitely, have been using InstaFlixxer for months myself =)

    • @derrickjohnny9350
      @derrickjohnny9350 3 ปีที่แล้ว +2

      @Stanley Alessandro Yea, have been using InstaFlixxer for years myself =)

    • @zakaialfred9543
      @zakaialfred9543 3 ปีที่แล้ว +1

      @Stanley Alessandro definitely, I've been using InstaFlixxer for since december myself :)

    • @amirking1935
      @amirking1935 3 ปีที่แล้ว

      @Stanley Alessandro yea, I have been watching on InstaFlixxer for since november myself :D

    • @terrybishop4651
      @terrybishop4651 3 ปีที่แล้ว

      @Stanley Alessandro Definitely, I've been watching on InstaFlixxer for years myself :)

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 ปีที่แล้ว +91

    ఆల్కహాల్ తాగేవారికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా గాని ఆ త్రాగుడు మానలేదు కానీ లివర్ పాడవ్వకుండా చేసుకునే విధానాలను చెప్పి వారి కళ్ళను తెరిపించినందుకు ధన్యవాదాలు.. ఇలాంటి ఉపయోగకరమైన విషయాలను మీ నుండి వినాలని మా ఆకాంక్ష. ఇటువంటి వాటిని భవిష్యత్తులో చెప్పడానికి భగవంతుడు మీకు దీర్ఘ ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాము.

    • @RameshBabuBezawada-oc6xm
      @RameshBabuBezawada-oc6xm ปีที่แล้ว +2

      Sir meeru tharuchu alcohol thaage vaarikosam elaalnti manchi veediyolu chesthe vaari jeevithaalu vaari kutubhalanu kaapdinavaraotharu avirnec. Baaga thevali paapam chaala mandhi chani pothunnaru please sir

  • @tbncreation
    @tbncreation 4 ปีที่แล้ว +415

    ఏదైనా మంతెన సత్యనారాయణ రాజు గారు ప్రజలకి ఎంత మంచి ఉపయోగకరమైన విషయాలు గురించి చెప్తున్నారు అలాంటి వాళ్ళను సపోర్ట్ చేయడం మన కర్తవ్యం

  • @TiruSiddu310
    @TiruSiddu310 4 ปีที่แล้ว +454

    డబ్బుల కోసం లేని పోనీ టెస్టులు చేసి బాగా బిల్ వేసే డాక్టర్స్ ఉన్న ఈ కాలంలో మీరు ప్రజలకు ఉచితంగా సేవ అందిస్తున్నందుకు ధన్యవాదములు బాబాయ్ లవ్ యు

  • @rameshtadi6178
    @rameshtadi6178 4 ปีที่แล้ว +48

    అయ్యా మీకు అభినందనలు 🌹🌹 ప్రజల కోసం చెప్తున్నా మీ మంచి మాటలు ఎంతో మంది ప్రాణాల్ని కాపాడుతున్నాయి

  • @kruthiventipandurangakruth4803
    @kruthiventipandurangakruth4803 4 ปีที่แล้ว +159

    కారణ జన్ములు శ్రీ మంతెన సత్యనారాయణ గారు.
    తెలుగు జాతి మీకు రుణ పడి ఉంటుంది.

  • @yesreddy5801
    @yesreddy5801 4 ปีที่แล้ว +176

    రాజు గారు మా ఆరోగ్యం కోసం మీరు మంచి విషయాలు చెప్పారండి. మీకు రుణపడి ఉంటాము.

  • @nageshwarnandipati6984
    @nageshwarnandipati6984 4 ปีที่แล้ว +60

    రాజు వయ్యా.. మహారాజు వయ్యా!!
    తాగుబోతుల తలరాత మార్చే మహానుభావా! నమోఃనమః!!!!

  • @srinivasnarukurthi5565
    @srinivasnarukurthi5565 4 ปีที่แล้ว +114

    మీరు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలి

  • @sanapathivenkataramana4255
    @sanapathivenkataramana4255 3 ปีที่แล้ว +12

    సార్ మీరు జీవితాంత కాలం చాలా బాగుండాలి

  • @meejaya8288
    @meejaya8288 4 ปีที่แล้ว +97

    డ్రింక్ చేసేవాళ్లకు చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదములు

    • @rameshg-fc2ou
      @rameshg-fc2ou 4 ปีที่แล้ว

      hiiii.....my wts up 9492193742

  • @rasheedahamed2305
    @rasheedahamed2305 4 ปีที่แล้ว +140

    నువ్వు దేవుడివి సామి 🙏
    మీ లాగా ఏ డాక్టర్ చెప్పలేదు

  • @gaddamkrishna3782
    @gaddamkrishna3782 4 ปีที่แล้ว +26

    మీరు కనిపించే దేవుడు సత్యనారాయణ రాజు గారు

  • @narendernarender4505
    @narendernarender4505 3 ปีที่แล้ว +13

    మీరు కనిపించే దేవుడు మీలాంటి వాళ్ళ చుచనలు వినడం మా అదృష్టం సార్

  • @varaprasadkommuri1653
    @varaprasadkommuri1653 4 ปีที่แล้ว +5

    మీరు చెప్పినట్టు చెయ్యటానికి చూస్తాను. మీరు చెప్పింది నన్ను ఉద్దేశించి అనిపించింది. ధన్యవాదములు.

  • @suryabarigela8391
    @suryabarigela8391 4 ปีที่แล้ว +15

    ప్రజలకు అర్ధమయ్యే లాగా మంచి ఆరోగ్య విషయాలు చెప్పే మీకు ధన్యవాదాలు సార్ మీరు ఇలాగే ఇంకా ఎన్నో మకోసం చేయండి

  • @sriharidegala-gj7ii
    @sriharidegala-gj7ii ปีที่แล้ว +7

    ఈ రోజులో కూడా జనానికి మంచి చేయాలి అనే మీ యొక్క మంచి మనసుకి జోహార్లు జైహింద్ మీకు

    • @kammulalakshmi812
      @kammulalakshmi812 ปีที่แล้ว

      1111101111111111111111111q111111q111q1q11111111111111111111111111111111111p11p1p111111qq111q111111111111111

  • @srinivassrinivas4129
    @srinivassrinivas4129 3 ปีที่แล้ว +10

    రాజు గారు ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు

  • @venkatreddy3535
    @venkatreddy3535 3 ปีที่แล้ว +3

    మీ తెలుగు భాష అమోఘం చాలా చమత్కారంగా చురక అంటించకనే అంటించారు రంధి అనే పదం నా చిన్నప్పుడు ఎపుడో విన్నాను ధన్యవాదములు

  • @gundlurusrinivasulu5050
    @gundlurusrinivasulu5050 4 ปีที่แล้ว +6

    రాజు గారు మీ లాంటి వాళ్ళు ప్రపంచ లో ఉండరు మీరు తెలుగు వారు కావడం ఆంధ్రా తెలంగాణ ప్రజల చేసుకున్న పుణ్యం మీ తరువాత కూడా ఇలాంటి విషయాలు మీ అశ్రమ0 ద్వార అందరికీ తెలియచెయండి మీరు గొప్పొలు స్వామి మీరు బాగుందాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nandi55-l9x
    @Nandi55-l9x ปีที่แล้ว +4

    రాజు గారు మీరు నిజం గా గ్రేట్ సార్, 👌👌👌🙏

  • @mademsathish3087
    @mademsathish3087 4 ปีที่แล้ว +3

    రాజుగారు మీరు చాలా మంచి వ్యక్తి

  • @billamunna2274
    @billamunna2274 4 ปีที่แล้ว +7

    Sir you are my god 🙏🙏💐🌹 thank you sir 🙏🙏😍

  • @bethuvijay9571
    @bethuvijay9571 4 ปีที่แล้ว +3

    మి videos లొ ఈ వీడియో నాకు బాగా నచింధి.thanq

  • @Saikumar_417
    @Saikumar_417 2 ปีที่แล้ว +2

    Sir.meru cheppina juice lu mandhulo kalupukoni thagocha.? With molakalu?

  • @srinivasbarkala3091
    @srinivasbarkala3091 4 ปีที่แล้ว +8

    Good massage sir 💐🙏

  • @veeragollapalli8274
    @veeragollapalli8274 8 หลายเดือนก่อน

    మీ మాటలు వింటుంటేనే పూర్తి ఆరోగ్యంగా ఉంటాం

  • @gayathriallampuri257
    @gayathriallampuri257 4 ปีที่แล้ว +8

    Even youngsters also listen ur speache sir very good information.. tq sir.. u r video's r so much helpful to us.

  • @neelumaturi5077
    @neelumaturi5077 หลายเดือนก่อน

    రాజు గారు గుడ్ massage చెప్పారు 🙏🏻

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 4 ปีที่แล้ว +72

    హ్యాపీ సంక్రాంతి మంతెన సత్యేనారాయణ గారికీ

    • @ranganatharanga7484
      @ranganatharanga7484 3 ปีที่แล้ว +1

      0

    • @navitheddu3786
      @navitheddu3786 3 ปีที่แล้ว

      @@ranganatharanga7484 and I have to 88888888888888888888888888ggpgggjjjjjjjjjjlf8uuljgts

    • @navitheddu3786
      @navitheddu3786 3 ปีที่แล้ว

      @@ranganatharanga7484 and 7

  • @vikramsp9203
    @vikramsp9203 ปีที่แล้ว +2

    Guruvu Gariki namaskaristhu Mee shishyulu

  • @gnaanasekarsekar6260
    @gnaanasekarsekar6260 4 ปีที่แล้ว +7

    మీకు మీ కుటుంబ సభ్యులందరికి మహాభారత యుద్ధం
    విజయం కానుకగా
    సంక్రాంతి శుభాకాంక్షలు

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 2 ปีที่แล้ว +2

    Sir ,హృదయ పూర్వక ధన్యవాదములు చాలా మంచి ఆరోగ్య విషయాలు చెప్పారు నమస్తే సార్

  • @gumudalaSananda237
    @gumudalaSananda237 4 ปีที่แล้ว +7

    Good impression thank you sir

  • @gorlesamuelraj3639
    @gorlesamuelraj3639 10 หลายเดือนก่อน

    రాజు గారు మంచి సలహాించినందుకు మా ధన్యవాదములు

  • @rkrafriend
    @rkrafriend ปีที่แล้ว +7

    Great Human being Sir 👍💐 May God bless you with more energy health and long life You are helping so many people Thank you very much for your support and suggestions 🙏🤝👏👏

  • @mangambheemrao9232
    @mangambheemrao9232 11 หลายเดือนก่อน

    మంచి విసయాలు చెపుతున్న మీకు న హృదయపూర్వక ధన్యవాదములు ❤

  • @murugeshmuru751
    @murugeshmuru751 3 ปีที่แล้ว +3

    What a great information sir thank you very much.

  • @venkyvenkatesh1172
    @venkyvenkatesh1172 4 ปีที่แล้ว +1

    Raaju gaaru maa gurinchi Chala alochistaaru meeru Miku Dhanya vaadalu

  • @usubbarayudu4001
    @usubbarayudu4001 3 ปีที่แล้ว +9

    గురువు గారికి నాపాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nagatejarama4029
      @nagatejarama4029 ปีที่แล้ว

      Na padabi vandam kadhu mee padabi vandanam

  • @gangapraveenkumar2024
    @gangapraveenkumar2024 3 หลายเดือนก่อน

    Guruvu gaaru manchi vishayam chepparu ilaage nenu kooda chestanu

  • @syedlatheef9791
    @syedlatheef9791 ปีที่แล้ว +12

    Sir meeru 100 year above jeevinchali ani Allah tho pray chestanu🥰

  • @eshekhar824
    @eshekhar824 4 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సార్ చల మంచి సలహాలు
    చెప్పారు

  • @malleshkuncham1662
    @malleshkuncham1662 4 ปีที่แล้ว +3

    God bless you 🙏

  • @shivaprasad2477
    @shivaprasad2477 ปีที่แล้ว +1

    సూపర్ సార్ బాగా చెప్పారు 🙏🙏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 2 ปีที่แล้ว +3

    Raju garu you are doing grate service
    To people of our country.

    • @kammur2212
      @kammur2212 ปีที่แล้ว

      గురువుగారు షుగర్ పేషెంట్ కూడా క్యారెట్ జ్యూస్ తాగొచ్చా బీట్రూట్ జ్యూస్ తాగొచ్చా

  • @manmadharao7911
    @manmadharao7911 ปีที่แล้ว

    ధన్యవాదాలు సార్

  • @rbk1435
    @rbk1435 4 ปีที่แล้ว +18

    సర్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రజల ఆరోగ్యం గురించి మీరు చేసే సేవ మరువలేనిది. ఏమి ఆశించకుండా మీరు చేసే సేవకు ధన్యవాదాలు.

    • @barmavathdeva6625
      @barmavathdeva6625 4 ปีที่แล้ว

      సార్ సుపర్ గా cheppyaru

  • @gopall1581
    @gopall1581 ปีที่แล้ว +2

    GOOD SIR. NICE INFORMATION.

  • @akvijay84
    @akvijay84 4 ปีที่แล้ว +13

    Well said sir 😊 Very Useful tips for us

  • @sumalathapusam4939
    @sumalathapusam4939 2 หลายเดือนก่อน

    Exlent raju garu

  • @Srivari.Dasudu
    @Srivari.Dasudu 4 ปีที่แล้ว +3

    Thank you for your imp info sir

  • @vickybabu5701
    @vickybabu5701 ปีที่แล้ว

    Health care bagunday tips chayppandi

  • @astarstones3535
    @astarstones3535 4 ปีที่แล้ว +7

    Good message sir comment correct ayite like kottandi🙏🙏🙏

  • @paritalasbabu
    @paritalasbabu ปีที่แล้ว +4

    It's wonderful wisdom of science from a wonderful person that too in our own language for poor illiterate people who drink heavily and daily .Bow to you sir 🙏.

  • @Sahumerchant
    @Sahumerchant ปีที่แล้ว

    చాలా ఉపయోగకరమైన వీడియో ఇచ్చినందుకు నెనరులు గురువుగారు

  • @ramaswamynaidu8462
    @ramaswamynaidu8462 ปีที่แล้ว +4

    Doctor garu namaskaram.
    I am 73 old exserviceman.
    I am watching your all vedios since 2 years and follow it as much I can but taking 90 millies Brandi (half quarter) at lunch and dinner daily.
    Earlier I used to take one glass of juice per day, now I will take two glass daily. Thank you sir.

  • @attepallimurali4919
    @attepallimurali4919 2 ปีที่แล้ว

    Sir naaku manchiga upadesham cheshaaru meeru nijangaa dhevude

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 4 ปีที่แล้ว +3

    మీరు తెలుగు వారు అవటం తెలుగు వారు చేసుకున్న అదృష్టం

  • @potlurivenkateswararao7474
    @potlurivenkateswararao7474 25 วันที่ผ่านมา

    sir thank you very much gor your advice on Liver function

  • @RAMREDDYization
    @RAMREDDYization 4 ปีที่แล้ว +3

    Manchi information

  • @nari663
    @nari663 ปีที่แล้ว

    Drinking Chesevallu Podhina Chetni(juice) ni thisukunte Chala benfit untundhi❤❤❤❤

  • @ManishKumar-ni3yw
    @ManishKumar-ni3yw 4 ปีที่แล้ว +292

    Start video from 5:55 to save time

  • @inuparallamadhu7696
    @inuparallamadhu7696 3 ปีที่แล้ว +1

    Super super super excellent ga chepparu sir 💯👍👏👌👋🙏🙏💅🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

  • @shiva.mmarkanti5113
    @shiva.mmarkanti5113 4 ปีที่แล้ว +9

    Your my god

  • @vandanasirimalla4551
    @vandanasirimalla4551 4 ปีที่แล้ว +1

    miku chala dhanya vadhalu guru

  • @rajaseethala
    @rajaseethala 4 ปีที่แล้ว +4

    Very motivated by this episode..!! You are an awesome doctor Raju garu

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 ปีที่แล้ว

    మంచి ఆరోగ్య సలహాలు ఇచ్చారు ధన్యవాదములు.సార్

  • @mandharavi5482
    @mandharavi5482 4 ปีที่แล้ว +3

    Sir meekuu heart full thanks 🙏🙏💕

  • @chukkasimhachalam5266
    @chukkasimhachalam5266 ปีที่แล้ว

    యస్ కరెక్ట్ సార్

  • @vmanyamkondavakitimanyamko6249
    @vmanyamkondavakitimanyamko6249 ปีที่แล้ว

    వేరి good infarmation

  • @skjanbee1894
    @skjanbee1894 4 ปีที่แล้ว +4

    Thank you so oooooooooo much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @santhamanipaleti996
      @santhamanipaleti996 3 ปีที่แล้ว

      What about sugar patients sir please tell me sir

  • @VijayKumar-ei2md
    @VijayKumar-ei2md 3 ปีที่แล้ว

    Gurvu garu meru chala baga cheptaru

  • @Krishna-of1hv
    @Krishna-of1hv 4 ปีที่แล้ว +3

    Sir, you are the God gift for people. 11:31 100% right

  • @yugeshmodem5495
    @yugeshmodem5495 ปีที่แล้ว +2

    Baga chepparu sir

  • @greenmedia5441
    @greenmedia5441 4 ปีที่แล้ว +3

    Thanks🙏🙇

  • @gopinathpachipalli4039
    @gopinathpachipalli4039 7 หลายเดือนก่อน

    Good suggestion sir of free cost

  • @9502576238
    @9502576238 4 ปีที่แล้ว +4

    గురు భ్రమో నమః

  • @thanishshanthamurthy3287
    @thanishshanthamurthy3287 4 ปีที่แล้ว +3

    Great sir.. God bless you

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 ปีที่แล้ว +4

    గురువు గారు మీరు శిష్యులను తయారు చెయ్యాలి మీ తర్వాత మా మనవి

  • @sallasandeep3439
    @sallasandeep3439 2 ปีที่แล้ว +1

    You are God sir 👏👏👏

  • @dcsreddy224
    @dcsreddy224 4 ปีที่แล้ว +3

    Well explained Sir 🤝

  • @vgdevotional
    @vgdevotional ปีที่แล้ว +1

    Sir Really really very Important information. Thank you So very much. God Bless you

  • @ausaus3690
    @ausaus3690 4 ปีที่แล้ว +16

    Aite eroju nundi full bottle lepesta..... rendu juices tagesta balance aipoddi. Thanks for your advice sir

    • @serve6577
      @serve6577 4 ปีที่แล้ว

      Fruit diet n liquid diet kooda cheyali bayya.

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 11 หลายเดือนก่อน

    చాలా గొప్ప గా చెప్పారు గురూ గారూ 🎉🎉🙏🙏🙏

  • @mnnaidu1479
    @mnnaidu1479 4 ปีที่แล้ว +6

    100 good told sir tq so much sir

  • @Sanjay-dh3dj
    @Sanjay-dh3dj 7 หลายเดือนก่อน

    No more words sir Tq

  • @kv6894
    @kv6894 4 ปีที่แล้ว +6

    Super maa vaariki chepta

    • @yesreddy5801
      @yesreddy5801 4 ปีที่แล้ว

      ముందు మీ వారితో మందు మాన్పించండి

    • @mahireddy9830
      @mahireddy9830 4 ปีที่แล้ว

      Juices thaguthammm

    • @GBPENTERPRISE
      @GBPENTERPRISE 4 ปีที่แล้ว

      Good

    • @leelalakshminarayana3830
      @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +2

      EE ROJULLO.. INKA MEELANTI VARU UNDABATTEY... LOKAM CHALLAGA UNDI... YOU ARE SO GREAT MADAM... 🙂

    • @dorababurekapalli8750
      @dorababurekapalli8750 4 ปีที่แล้ว

      Very good medam

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 ปีที่แล้ว +1

    Very very useful information
    Thank you sir
    🙏🙏🙏

  • @nutan8
    @nutan8 4 ปีที่แล้ว +7

    I hope All the commenters consume alcohol along with me. By the way a lot of thanks for your remedy to decode the alcohol !!

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 2 ปีที่แล้ว +1

    Very Good Information 👍🙏

  • @jeedemharsha9281
    @jeedemharsha9281 4 ปีที่แล้ว +4

    Thanks sir I love you sir

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 4 ปีที่แล้ว +68

    సర్ మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు. ఎన్ని లక్షలు పెట్టినా. ఎ డాక్టర్ చెప్ప డు. లోక కళ్యాణం కోసం మీలాంటి వాళ్ళని ఆ దేవుడు పుట్టిస్తా డు.

  • @rayuduchalla2970
    @rayuduchalla2970 3 หลายเดือนก่อน

    Suparsir👍

  • @vamshirajarempula398
    @vamshirajarempula398 4 ปีที่แล้ว +3

    Good msg sir

  • @arrojuramabramham4064
    @arrojuramabramham4064 2 ปีที่แล้ว

    Wow entha bagachepparu sir super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @openinnovation5858
    @openinnovation5858 ปีที่แล้ว +5

    My friend follow this tips when he takes alcohol he brought 30 mosambis for mixing in alcohol still he played badminton continuesly up to 3 hours

  • @sreddygayam
    @sreddygayam ปีที่แล้ว

    Very good news exlent sir

  • @IsmailSheikh-ev4xb
    @IsmailSheikh-ev4xb ปีที่แล้ว +6

    విదేశాల ఆల్కహాల్ క్వాలిటీ గా ఉంటుంది మన ఇండియన్ ఆల్కహాల్ క్వాలిటీ గా ఉండదు స్పిరిట్ ఎక్కువగా కలుస్తుంది

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว

    God. Bless. Sir