చాలా చక్కగా చెప్పారు గురువుగారు నాకు పెరుగు అంటే చాలా ఇష్టం కానీ మా వారు పెరుగు ప్యాకెట్ తెచ్చి అందులో ఇంకోకొక రెండు ప్యాకెట్లు వటర్ పోసెస్తారు నిళ్ళ మజ్జిగ లాగ చేస్తారు సార్ త్రాగలేకుండా చేస్తారు అలా చేస్తే పెరుగు త్రాగినట్లు ఏముంటుంది అంటాను ఈ వీడియో చుస్తే ఐనా ఆలా వటర్ కలపడం మానేస్తారు చాలా మంచి హెల్తీ విషయం చెప్పారు థాంక్స్ సార్ 👍
Rest in peace Amma garu 🙏🙏🙏🙏🙏🙏 valla family nindu noorellu arogylato aishtaaishwaryalato salanga kaapadu tandri meeku shatakoti vandanalu Prabhu 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ నేను గత 25సంవత్సరాలుగా మీ ఫాలోయర్ని. ఈ మజ్జిగ విషయం మీకు పూర్తిగా అవగాహన లేదు "వాగ్భ్టచారులు వంటి మహా ఋషులు ఈ మజ్జిగ గురించి చాలా బాగా వాడమని చెప్పినారు.కనుక మజ్జిగ పైన మీకున్న అభిప్రాయం మరోసారి చెక్ చేసుకోవాలి.
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
భారతదేశపు వేడి వాతావరణానికి పెరుగు కంటే మజ్జిగ ఎంతో అనుకూలమైనది. మజ్జిగ కేవలం ఆర్థిక పరిస్థితులను బట్టి ఏర్పడినది కాదు. ఆయుర్వేదంలో చెప్పబడింది. అందుకే, మజ్జిగలో ' అతిమిళితము', ' తక్రము', 'కాలపేయము', ' ఉదశ్వితము', ' కరమధితము' వంటి అనేక రకాలు ఉన్నాయి. పెరుగులో లేవు. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో ఔషధాలకు మజ్జిగ అనుపానం గా ఇవ్వబడుతుంది. పెరుగు కాదు. కొవ్వు శాతం ఎక్కువ ఉండే పెరుగుకంటే, పలుచన చేసిన మజ్జిగ శ్రేష్టమని కూడా చెప్పబడింది. అన్నీ ఘనపదార్థాలే తినాలని లేదు. ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణాశయంలో రెండు పాళ్లు ఘన, ఒకపాలు ద్రవ పదార్థాలతో, ఒకపాలు ఖాళీ ఉండేలాగా తినేది సక్రమ భోజనము. కాబట్టి, మజ్జిగకు బదులు మరికొంత కూర అనేభావన అంత సరైనది కాదు అని నా ఉద్దేశ్యం. పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ, శ్రేష్ఠతలో మజ్జిగ తరువాతే. అందుకే, పెరుగులో కూడా కొన్నయినా నీళ్లు కలుపుకోమంటారు.
Ayanaki avi emi telidu. Ayurvedam waste antadu. Poddunne 1 litre water concept kuda manchidi kadu. Ayurvedam lo ushapan ane concept Pachakarma cheyinchukunavallu tonic laga tiskovachu ani undi anthe. Roju tiskunte Jataragni taggipoyi konni rojula tarvatha dgestion issues vastadi. A janthuvu inni water tagalani koluchukoni tagavu. Natural ga daham anipisthe tagali Akali anipisthe tinali. Naku personal experience iyane cheppe uppu nune leni aharam tini water tagi digestion padaipoindi. I am following ayurveda and feeling better now. Motion avvadaniki kuda water taganavasaram ledu. Ayurvedam prakaram tinte morning free motion automatic ga vasthadi. 2 litres water tagi exercise lu cheyanavasaram ledu motion kosam
సార్ పూర్వం రోజుల్లో వాళ్ళు చదువు లేని చదువు లేదు అంటున్నారు కదా చదువు లేని వాళ్ళు ఉన్న రోజుల్లో రోగాలు తక్కువ మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు విజ్ఞానం పెరిగినక చదువుల పెరిగి నాక రోగాలు ఎక్కువ అయినాయి నిజమైన జ్ఞానం వాళ్లదా మనదే ఇదివరకు రోగుల కోసం డాక్టర్లు ఎదురు చూసే వాళ్ళు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ కోసం రోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇన్ని హాస్పిటల్స్ ఉండి కూడా ఇది మన జ్ఞానం
మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను గత 30 సంవత్సరాల నుండి మజ్జిగ తాగుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు పెరుగు కూడా తినేవాడిని కానీ పెరుగు తింటే టేస్ట్ గా ఉంటుంది మజ్జిగ తింటే జీర్ణాశయం చాలా బాగా పనిచేస్తుంది పెరుగు కన్నా కూడా మజ్జిగ తాగడం వలన జీర్ణక్రియ చాలా బాగా ఉంటుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరేమో మజ్జిగ త్రాగ వద్దు అన్నాను. ఇప్పుడు మళ్లీ ఏం చేయాలి మజ్జి గా పేరుగా????
మంతెన గారికి వందనాలు 🙏 ప్రతి విషయం సశాస్ట్రీయంగా వివరించే మీరు, ఒక్కోసారి మీ మనసు కు తోచినట్లు చెపుతుంటారు. మీ మీద ఉన్న గౌరవం తగ్గలేదు, కానీ ... తగ్గించుకోవద్దని మనవి.
SIR SUPER AWARE SOME GOOD HEALTH TIPS USEFUL TO ALL. IN ANSIENT OLD ERA OUR RESPECTED FORE JENARATION PEOPLE LIFE STYLE R DIFER.WITH ALL NUTRITION FOOD WITH OUT ANY FERTILIZERS,EVEN THOUGH THEY LIVE FOR 100 YEARS WITH GOOD HEALTH. OUR GRAND FATHER 100 Yr AND FATHER 99 yr s + Hats app to Ancient life Style. Sir U R SO GENIUS AWARING ALL FOR GOOD HEALTH.
Dhammunte h pylori positive vachina valla ki diet cheppandi .... 14 days antibiotics vadi .... H pylori bacteria antibiotics resistance unnapudu treatment cheppandi ????????? H pylori 3rd line unna valla ki ??????
he is following old nature cure and giving his own interpretations opposing the old versions. tomorrow some one else will come and say something else some things any one says based on " old beliefs" will still be good. not necessarily what all this 'doctor says is correct . ignore what this 'doctor' says when it does not suit your constitution
అన్నం తో పాటు కాకుండా విడిగా మజ్జిగ తగొచ్చు కదా.. ఇది చెప్పకపోతే మజ్జిగ విలన్ అనుకొనే ప్రమాదం ఉండి. ఎట్లాగూ నీరు ఎక్కువగా తాగాలి కదా అందులో భాగం గా మజ్జిగ తాగొచ్చు కదా సర్...
values of parents, grand parents, joint families, best family meetings frequently, Raju garu style lo chepte society lo change vastademo ani a small desire. 🙏🙏🙏🙏
Thank you so much sir
Q
Qq
Qqq
Q
Q
మీ మాటలు విని పాటించే వాళ్ళు ధన్యులు.
భలేగా చెప్తున్నారు, చాలా అద్భుతంగా ఆదరణగా.....tq sir
రాజుగారు ఇప్పటి రోజుల్లో అయితే చదువుకున్నవారె మాయ మాటలు నమ్ముతున్నారు.tq రాజుగారు పెరుగు హయిగా తాగుతాము.
చాలా చక్కగా చెప్పారు గురువుగారు నాకు పెరుగు అంటే చాలా ఇష్టం కానీ మా వారు పెరుగు ప్యాకెట్ తెచ్చి అందులో ఇంకోకొక రెండు ప్యాకెట్లు వటర్ పోసెస్తారు నిళ్ళ మజ్జిగ లాగ చేస్తారు సార్ త్రాగలేకుండా చేస్తారు అలా చేస్తే పెరుగు త్రాగినట్లు ఏముంటుంది అంటాను ఈ వీడియో చుస్తే ఐనా ఆలా వటర్ కలపడం మానేస్తారు చాలా మంచి హెల్తీ విషయం చెప్పారు థాంక్స్ సార్ 👍
మా నాన్నమ్మ గారు మీరు చెప్పినట్లు గానే మజ్జిగ పంచే వారు అందరికీ. ఆమె ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను 😭
Rest in peace Amma garu 🙏🙏🙏🙏🙏🙏 valla family nindu noorellu arogylato aishtaaishwaryalato salanga kaapadu tandri meeku shatakoti vandanalu Prabhu 🙏🙏🙏🙏🙏🙏🙏
Nijamaina praja sevakulu Raju garu devudu ekkuva ayyushu evvali meeku meevalla ento prajalaki chaala vupayogam sir love you sir
డాక్టరు గారు చేలా బాగా చెప్పారు.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఆశ్రమము లో ష్టీమ్ బాత్ ఉందా ఉంటే మేము వచి తీసుకోవచ్చా నాకూ సైనాసిస్ గ్యాస్ డ్రబుల్ బ్రీతిక్ ప్రాబులంమ్స.ఉన్నవీ.చాలసంవసరాల నుండి ఉందీ.
@@mariammat4355 Yes Undi
Sir nenu back pain and mokalu noppi baga vastundhi mee asramalow amiena tretment vundadha
Uni
సార్ నేను గత 25సంవత్సరాలుగా మీ ఫాలోయర్ని. ఈ మజ్జిగ విషయం మీకు పూర్తిగా అవగాహన లేదు "వాగ్భ్టచారులు వంటి మహా ఋషులు ఈ మజ్జిగ గురించి చాలా బాగా వాడమని చెప్పినారు.కనుక మజ్జిగ పైన మీకున్న అభిప్రాయం మరోసారి చెక్ చేసుకోవాలి.
chala manchi vishayam, chala baaga cheppaaru...dhanyavaadaalu...
TQ for uploading this video.which is very helpful to the present environment
Godbless you Manthena gaaru.
మజ్జిగ మంచిదని చాలా వీడియోలు చెప్పారుగా
Thanks Raju Garu 🙏😍 👍
Meeru mee avagahana... Really great sir. You are a Wikipedia, encyclopedia.
Your voice is soothing. Thanks for the valuable information.
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
Phone number please sir
Good Health sir
Very nice information Dr garu.
Sabubemnnbatmacda
Vitiligo samasyaki ki salahalu cheppandi
Valuble info...Thanks Raju garu.
చెప్పేవాడికి వినేవారు లొకువ .....కవ్వంతో చిలకటం వల్ల ఉష్ణగుణం శీతలమవుతుందని ఆయుర్వేదం చెపుతుంది ...అనుభవాలు కూడా ఇదే నిరూపిస్తునాయి .....మీ వ్యాఖ్యలు అర్ధరహితమ్ ........
Sir this is very useful for everyone good programme you done sir thankyou so much we are also for your suggestions
భారతదేశపు వేడి వాతావరణానికి పెరుగు కంటే మజ్జిగ ఎంతో అనుకూలమైనది. మజ్జిగ కేవలం ఆర్థిక పరిస్థితులను బట్టి ఏర్పడినది కాదు. ఆయుర్వేదంలో చెప్పబడింది. అందుకే, మజ్జిగలో ' అతిమిళితము', ' తక్రము', 'కాలపేయము', ' ఉదశ్వితము', ' కరమధితము' వంటి అనేక రకాలు ఉన్నాయి. పెరుగులో లేవు. ఆయుర్వేదం ప్రకారం ఎన్నో ఔషధాలకు మజ్జిగ అనుపానం గా ఇవ్వబడుతుంది. పెరుగు కాదు. కొవ్వు శాతం ఎక్కువ ఉండే పెరుగుకంటే, పలుచన చేసిన మజ్జిగ శ్రేష్టమని కూడా చెప్పబడింది. అన్నీ ఘనపదార్థాలే తినాలని లేదు. ఆయుర్వేదం ప్రకారం మన జీర్ణాశయంలో రెండు పాళ్లు ఘన, ఒకపాలు ద్రవ పదార్థాలతో, ఒకపాలు ఖాళీ ఉండేలాగా తినేది సక్రమ భోజనము. కాబట్టి, మజ్జిగకు బదులు మరికొంత కూర అనేభావన అంత సరైనది కాదు అని నా ఉద్దేశ్యం. పెరుగు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ, శ్రేష్ఠతలో మజ్జిగ తరువాతే. అందుకే, పెరుగులో కూడా కొన్నయినా నీళ్లు కలుపుకోమంటారు.
Chala manchiga cheppinaaru meeku dannyavadamulu jay sairama
మంచిగ చెప్పినవ్ అన్న..,
Very good brother.
Ayanaki avi emi telidu. Ayurvedam waste antadu. Poddunne 1 litre water concept kuda manchidi kadu. Ayurvedam lo ushapan ane concept Pachakarma cheyinchukunavallu tonic laga tiskovachu ani undi anthe. Roju tiskunte Jataragni taggipoyi konni rojula tarvatha dgestion issues vastadi. A janthuvu inni water tagalani koluchukoni tagavu. Natural ga daham anipisthe tagali Akali anipisthe tinali. Naku personal experience iyane cheppe uppu nune leni aharam tini water tagi digestion padaipoindi. I am following ayurveda and feeling better now. Motion avvadaniki kuda water taganavasaram ledu. Ayurvedam prakaram tinte morning free motion automatic ga vasthadi. 2 litres water tagi exercise lu cheyanavasaram ledu motion kosam
Majjiga masala biriyani lu tinnavariki chala avasaram , adhi vaddante kopam ravtam sahajame, natural food tintu water tagalsina vidanga taguta unte naku majjiga tagalana talampe raled mari!
వెరీ వెరీ గుడ్ సార్
సార్ పూర్వం రోజుల్లో వాళ్ళు చదువు లేని చదువు లేదు అంటున్నారు కదా చదువు లేని వాళ్ళు ఉన్న రోజుల్లో రోగాలు తక్కువ మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు విజ్ఞానం పెరిగినక చదువుల పెరిగి నాక రోగాలు ఎక్కువ అయినాయి నిజమైన జ్ఞానం వాళ్లదా మనదే ఇదివరకు రోగుల కోసం డాక్టర్లు ఎదురు చూసే వాళ్ళు ఈరోజు డాక్టర్ అపాయింట్మెంట్ కోసం రోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఇన్ని హాస్పిటల్స్ ఉండి కూడా ఇది మన జ్ఞానం
S
ఆయన చెప్పిన vertion వేరే, నువ్వు చెప్పిన విషయం ఆయనకు తెలియదా?
నిజం నిజంగా నిజం బ్రో చదువు లేని టైంలో నే మోసాలు ఉండేటివి కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకొని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.
Yes
Aa rojullo em tinna andaru morning nunchi evening varaku Pani chesevallu anduke rogalu undevi kadhu
మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను గత 30 సంవత్సరాల నుండి మజ్జిగ తాగుతున్నాను. మధ్యలో అప్పుడప్పుడు పెరుగు కూడా తినేవాడిని కానీ పెరుగు తింటే టేస్ట్ గా ఉంటుంది మజ్జిగ తింటే జీర్ణాశయం చాలా బాగా పనిచేస్తుంది పెరుగు కన్నా కూడా మజ్జిగ తాగడం వలన జీర్ణక్రియ చాలా బాగా ఉంటుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరేమో మజ్జిగ త్రాగ వద్దు అన్నాను. ఇప్పుడు మళ్లీ ఏం చేయాలి మజ్జి గా పేరుగా????
srini vas you are correct
Please send pdf file
@@sivakumari3005 wt pdf
Chala manchiga cheppinaaru meeku dannyavadamulu jay sairama
మంతెన గారికి వందనాలు 🙏
ప్రతి విషయం సశాస్ట్రీయంగా వివరించే మీరు, ఒక్కోసారి మీ మనసు కు తోచినట్లు చెపుతుంటారు.
మీ మీద ఉన్న గౌరవం తగ్గలేదు, కానీ
... తగ్గించుకోవద్దని మనవి.
Correctly said sir. Sometimes he is saying things very much against our experience.
Raju garu meeru dhevudu 🙏🙏🙏🙏🙏
Excellent Sir, naaku eppatinundo unna doubt ippudu clear chesaaru.
Yes sir..what you said is correct..my grandfather used to eat rice with water.he was died at the age of 78 he has no diabetic and blood pressure.
Sir your way of explanation is super
Andhariki upayogapade vishayalu cheputhunnaaru sir thank you sir
Super.....great.....
నిజమండీ డాక్టర్ గారూ మా చిన్నప్పుడు అన్నంలో నీళ్ళు పోసుకుని కమ్మటి నిమ్మ ఊరగాయతో ఉదయాన్నే తినేవారము,చాలా హెల్దీ ఫుడ్ 😊😊
Good morning sir thank you for your wonderful message you are correct 100% percent
Super sir meru keka Andi baga cheputharu ardamayettuga 🙏
Meeru cheppindi correct..Sir
Nenu kuda majjiga challadanam ani anukonnanu..perugu vedi anukonnanu…
Nenu epudu roju perugu tintunnanu…epudu health bagundi…Thank you.Sir
మీరు చెప్పేటట్టు వాన్ని కూడా చాలా బాగున్నాయి సార్ ధన్యవాదాలు
Thank you very much for your useful information. 🙏🙏🙏
Thank God. I thought u will say avoid curd/ buttermilk which is my favourite
Good and useful healthy information to indian people- namasthe
Wow what a talking power sir Exllent
& love you
Sir,
Detective work Chala bagunde,curd meda research chala good information 🙏
sir meru chala baaga chepthaaru 🙏
Sir your information is a good
Thank⚘️ you ⚘️so ⚘️much⚘️sir
Super
Thank you Raju garu Good Message
Thank you sir 🙏🙏🙏
Matter at 3.10, instead of butter milk take curds, even a small quantity is enough.
Good idea bro meru chusina anii videos ki elanea time and matter mention cheyandi plzz🙏🙏🙏
Sir,your information so...........good
పెరుగు తింటే గొంతు నొప్పి వస్తుంది నిజమేనా గురువుగారు
Thankas
బాగా చెప్పారు రాజు గారు
Beautifully message thanks to you god bless you
Majjiga Baga tragamani meeree chepparuga
In my daily food i take curd mixed with boild water ( boild water used to control sour of the curd)
Good msg 👍Sir
SIR SUPER AWARE SOME GOOD HEALTH TIPS USEFUL TO ALL.
IN ANSIENT OLD ERA OUR RESPECTED FORE JENARATION PEOPLE LIFE STYLE R DIFER.WITH ALL NUTRITION FOOD WITH OUT ANY FERTILIZERS,EVEN THOUGH THEY LIVE FOR 100 YEARS WITH GOOD HEALTH.
OUR GRAND FATHER 100 Yr AND FATHER 99 yr s +
Hats app to Ancient life Style.
Sir U R SO GENIUS AWARING ALL FOR GOOD HEALTH.
U changed my life thank u so much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir tq
Im totallly change following all ur tips n eat same like u🙂🙏
Sir
Due to u I had get clarification about curd and lassi. What to take and what not to
Thank you sir
Jai Hind
Sir mee vida name patisthe ayushubagaperuguthundhi dhanyavadhalu.
You changed mostly people mind set thanks 🙏🏼🙏🏼
Thanks Raju garu
Old is gold
Tqu sir 🙏
Good morning sir good massage sir
Wonderful msg tq sir 🙏💐
Excellent Explaination sir
Thanks.🙏
Extent sir
గురువుగారు నమస్తే. మరి చారు వాడుక - వివరాలు తెలుపగలరు
Tq Rajugaru....
డాక్టర్ గారు నా వయస్సు 28 సం, నాకు నడుము బాగ నొప్పి నోప్పీ లేస్తుంది ఏం చేయ్యాలి సార్ జర మాకు ఏమన్మ ఆలోచన ఇవ్వండీ🙏🙏🙏
Sir Nenu inter student mivall Anni vishayalu telusukogalugutunnanu intlo vallaki cheppagalugutunnanu Chaala thanq sir
Suupar
Onion juice is best for hair regrowth are not
???????
Nijam chepadi
Thanku sir.baga చెప్పారు.
Dhammunte h pylori positive vachina valla ki diet cheppandi .... 14 days antibiotics vadi .... H pylori bacteria antibiotics resistance unnapudu treatment cheppandi ????????? H pylori 3rd line unna valla ki ??????
Melasma Black spots meeda cheyandi sir🙏🙏
Very good vedio by Doctor garu.its a useful advise for all.
I love you sir
Gana padharthalu aragalante akkuva yasid avasaram watar thondharaga badilo enkuthundhi purvam antha tinnavariki arigina majjiga eppudu thinewariki aragadha cheppandi?
According to the Ayurveda curd increases Kapha dosha...
Butter milk helps in digestion..
he is following old nature cure and giving his own interpretations opposing the old versions. tomorrow some one else will come and say something else some things any one says based on " old beliefs" will still be good. not necessarily what all this 'doctor says is correct . ignore what this 'doctor' says when it does not suit your constitution
@@paramdhamparam8403 ppp
@@paramdhamparam8403 what an explanation! What an understanding!
Tq so much sir
👌👌👌👌It's True,Ayurveda may be Disagree with the above, but it is practically proved.
Thank you sadguru gaaru🙏💐
Good massage sir
Only curd with sugar tinacha
Majjiga gurinchi chala chala baga chepparu rajugaru
Sir gastric thaggadaniki solution evvande and thyroid ki solution evvande sir please 🙏
Chala baga chepparandi
Sir you r God from the lost 30 year's
MSNR garu 200 years life to you❤ sir please🙏 don't know how to make our life l please🙏 tell the👍💯 people
Super sir
Meeru cheppinatlu cheste
Gas trouble taggindi
Nadumu noppi taggindi
Meda noppi taggindi .
10 years nunchi English doctor daggara taggaledu
Em vaderu sir
అన్నం తో పాటు కాకుండా విడిగా మజ్జిగ తగొచ్చు కదా.. ఇది చెప్పకపోతే మజ్జిగ విలన్ అనుకొనే ప్రమాదం ఉండి. ఎట్లాగూ నీరు ఎక్కువగా తాగాలి కదా
అందులో భాగం గా మజ్జిగ తాగొచ్చు కదా సర్...
Good👍👍
Good and useful information- namasthe
Super ❤
values of parents, grand parents, joint families, best family meetings frequently, Raju garu style lo chepte society lo change vastademo ani a small desire. 🙏🙏🙏🙏
Nice video sri
I like you sir
Nice tip sir🙏🏻🙏🏻🙏🏻