50 వేలు మిగులుతుంది|ramesh buffalo dairy farm

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • 50 వేలు మిగులుతుంది|ramesh buffalo dairy farm ‪@MalleshAdla‬
    #buffalodairyfarm #buffalofarm #malleshadla
    షాద్నగర్ ఫరూక్ నగర్ మండలం నూరు కాలేజ్ తండా రంగారెడ్డి జిల్లాకు చెందిన రమేష్ గారు స్నేహితుడి సలహాతో గత ఎనిమిది సంవత్సరాలుగా బఫెలోస్తో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. నేను సొంతం పని చేసుకోవడం వల్ల నెలకు ఒక 50 వేల పైన నాకు మిగులుతుందని కష్టపడే తత్వం నుండి మనం చేసుకోగలిగితే డైరీ ఫాం చాలా మంచిదని ఎక్కువ మొత్తంలో ఖర్చుపెడితే ఇబ్బంది పడతారని తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
    #shadnagar #rangareddy #ramesh
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
    కాము.
    other videos links:-
    -----------------------------
    నాన్న ఇచ్చిన 1ఆవుతో మొదలు|local cows goshala|mallesh adla| • నాన్న ఇచ్చిన 1ఆవుతో మొ...
    మిర్చి తోటలో నల్ల తామరకు మీడియా తయారీ|black thrips control method|mallesh adla| • నల్ల తామరకు మీడియా తయా...
    వచ్చిన దాంట్లో సగం ధానకే|Ramulu dairy farm|mallesh adla| • వచ్చిన దాంట్లో సగం ధాన...
    మొబైల్ రైస్ మిల్ లాగ వాడవొచ్చు|low cost mini rice mill|mallesh adla| • మొబైల్ రైస్ మిల్ లాగ వ...
    నేపియర్ జాతుల్లో మరో రకం|నాదెండ్ల బ్రహ్మయ్య|NB nepier telugu|mallesh adla| • నేపియర్ జాతుల్లో మరో ర...
    బొరుగుల తయారీ యంత్రం|murmura making|mallesh adla| • బొరుగుల తయారీ యంత్రం|o...
    ఎండిన మంచిదే|smart nepier for dairy, sheep and goat farming|mallesh adla| • ఎండిన మంచిదే|smart nep...
    పిండి పట్టే కరెంట్ ఇసుర్రాయి |mallesh adla| • పిండి పట్టే కరెంట్ ఇసు...
    ఎకరానికి 8 వేల మొక్కలు|red napier grass for dairy farm|mallesh adla| • ఎకరానికి 8 వేల మొక్కలు...
    వదిలేద్దాం అనుకున్న| I thought let's leave the dairy farm|mallesh adla| • వదిలేద్దాం అనుకున్న| I...

ความคิดเห็น • 26