అతిరహస్యమైన జంగమిద్దెల గుడి శ్రీశైలం అడవిలో కనుగొన్నాం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • వందల ఏళ్ళక్రితం శ్రీశైలం అడవిలో కనుమరుగైన జంగమిద్దెలగుడిని చివరికి కనుగొన్నాం. ఇక్కడికి వెళ్ళటంఅంటే యుద్ద భూమిలో అడుగుపెట్టినట్లే ప్రాణాలతో అడుకోవటమే చుట్టూ పులులు , ఎలుగుబంట్లు మద్యలో నుండి వెళ్ళవలసిందే. ఒక్కొక్క సారి జంగమిద్దెలగుడిని చేరుకోవటం అసాద్యమనిపించింది. జంగమిద్దెలగుడిని చేరుకోవటం ఎంతో ప్రమాదం కనుక route గురించి details చెప్పలేదు. video full detail గా వుంటుంది కాబట్టి length ఎక్కువగా వుంటుంది.
    / @ontariyatrikudu
    www.facebook.c...
    / srinivas_ontari_yatrikudu
    #jangamiddela ,janga middelagudi, #srisailamjangamiddelagudi ,జంగమిద్దెల గుడి,jangamiddela gudi,middelagudi,మిద్దెలగుడి,srisailam middelagudi,hidden temple jangamiddelagud,hidden temple in srisailam forest,srisailam #jangamiddelatemplenallamalaforest ,forest temples in srisailam,srisailam famous temples,srisailam temples videos,srisailam temple,nallamala forest,kadalivanam in srisailam,kadalivanam yatra,ishtakameshwari temple srisailam,ontari yatrikudu,temples in nallamalamiddelagudi,మిద్దెలగుడి,middela gudi, #srisailammiddelagudi ,middelagudi in srisailam forest, middelagudinallamala ,hidden temple middelagudi,hidden temple in srisailam forest,srisailam temple nallamala forest,forest temples in srisailam,srisailam famous temples,srisailam temples videos,srisailam temple,nallamala forest, kadalivanam in srisailam,kadalivanam yatra,ishtakameshwari temple srisailam,ontari yatrikudu,Middelagudi srisailam forest #srisailampadayatra

ความคิดเห็น • 294

  • @vaasusms605
    @vaasusms605 2 ปีที่แล้ว +43

    అద్బుతం మిత్రమా మీ అన్వేషణ....అన్నీ వివరిస్తూ చక్కగా చూయిస్తున్నారు...👏👏👏🙏🤝👍

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +13

    ఈ అడవి బిడ్డలను చూస్తే ఎంతో హాయిగా ఉంది కల్మషం ఎరుగని ప్రపంచం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తోంది

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +8

    నమస్తే అన్నా 🙏
    శ్రీశైలానికి తూర్పు ద్వారం గుండా
    బయలుదేరి వెళ్లే మార్గంలో
    కనుమరుగై పోయిన ఎన్నో దేవాలయాలు మీరు చూస్తూ మాకు చూపించడం కోసం మార్గాన్ని సూచించే ఐదుగురు చెంచు వీరులను తోడుగా తీసుకుని దట్టమైన అడవి మార్గంలో బయలుదేరి లింగమయ్య స్వామి టెంపుల్ పెద్ద బావిని చూసి సుందరమైన పుల్లమ్మ వాగును దాటి
    పుల్లమ్మ బావిని కూడా చూసి దాని చరిత్ర తెలుసుకుని యాత్రికునల దగ్గరతప్పం కట్టించుకునే బయన్న సమాధిని చూసి అతని చరిత్ర తెలుసుకుని ముందుకు సాగి కొండ క్రింద ఉన్న వీరుని పాదాలకు నమస్కరించి అందమైన పైకి వెళ్లి తల లేని చింతల వీరుని చరిత్ర తెలుసుకుని అతనికి నమస్కరించి కాళ్లు లేని వీరన్న గారి చరిత్ర కూడా తెలుసుకుని ఆనందించిన మనకి అక్కడే ఉన్న
    జగడాల మారి వీరన్న గారి చరిత్ర
    విచిత్రంగా అనిపించింది కదా
    కూడా వచ్చే చెంచు మూగన్న చరిత్ర కూడా తెలుసుకున్నాo
    అందమైన ప్రకృతిలో ప్రయాణిస్తున్న మనకి అందమైన మారేడు వృక్షాలు వెలగ వృక్షాలు ఉన్న ఆ ప్రదేశాన్ని చూస్తుంటే అక్కడే చిన్న పర్ణశాల వేసుకుని అక్కడే ఉండి పోవాలనిపించేటంతటి అందమైన ప్రదేశం చూసి ఎంతో ఆనందం కలిగింది. వంట చేసుకోవడానికి రోలు
    పక్కనే శాసనం.
    జనగామిద్దెల బావి చాలా బావుంది దానిలో నుంచి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉండడం చాలా విశేషం
    ఏడుగురు కొప్పు వీరుల గురించి తెలుసుకుని వారిని విగ్రహాలను ఎలాగైనా చూడాలని సంకల్పంతో పగలు అన్ని వెతుకుతూ ముళ్ళు గుచ్చుకుంటున్న లెక్కచేయకుండా రెండు గంటలసేపు వెతికి చూపించారు ఆ విగ్రహాలు చాలా బావున్నాయి వారి చరిత్ర కూడా చాలా బావుoది.
    ఒకప్పటి పంట పొలాలు ఇప్పటికీ చాలా అందంగా పచ్చని గడ్డితో అందమైన చెట్లతో చాలా బావుంది
    రాళ్లతో కట్టిన ఆనకట్ట అప్పటి ఆనవాళ్లుగా అన్ని ఎక్కడ ఉన్నాయి
    శిధిలావస్థలా ఉన్న శివునిలింగం 🙏 లేకుండా ఉన్న జంగమిద్దల గుడి
    చూసి చాలా బాధనిపించింది.
    ఈ వీడియో నేను టీవీలో పెట్టుకుని చూశాను వీడియో చూస్తున్నoత
    సేపు నేను కూడా మీతో ప్రయాణం చేస్తున్నాననిపించింది వీడియో అప్పుడే అయిపోయిందా అని చాలా బాధపడ్డాను వీడియో చాలా బావుoది వర్ణించనలవికాని విధంగా ఉంది నా కామెంట్ లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి 🙏
    ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన మీకు ధన్యవాదములు 🙏

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +4

      Nijaniki prati video ku meeru review emi istaara Ani eduru chustanu. Enducante nannu modati nundi encourage chese varilo meeru kuda okaru. Mee mamment chadivite chalu videolo vunna content mottam telustumdi.🙏

    • @prabhakarboyalakuntla8846
      @prabhakarboyalakuntla8846 2 ปีที่แล้ว

      Good

  • @narendraamujuru5277
    @narendraamujuru5277 2 ปีที่แล้ว +38

    మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 ปีที่แล้ว +13

    చాలా మంచి వీడియోలు చూపిస్తున్నారు మాకు తెలియని ఎన్నో విషయాలను మీరు ఎంత కష్టమైనా వెళ్లి ఆ చరిత్రను అటువంటి ప్రదేశాలను చూపిస్తున్నందుకు మీకు మీ టీం కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తూ ఆ చరిత్రను మాకు తెలిసేలా చూపిస్తారని కోరుకుంటున్నాము ఆ శివయ్య మిమ్ములను అందరినీ చల్లగా దీవిస్తూ మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @nageshroyal8340
    @nageshroyal8340 2 ปีที่แล้ว +15

    వీడియో చాలా బాగుంది బ్రదర్.. చాల కష్టపడుతున్నావు... నాకు చెంచులు మనసు బాగా నచ్చింది ఏమి స్వార్ధం తెలియని మనుసులు..... Thank you బ్రదర్ ఈ వీడియో చిపించునందుకు

  • @hemak3591
    @hemak3591 2 ปีที่แล้ว +6

    బ్రదర్ మీరు తీసిన ఫారెస్ట్ మొత్తం బాగా చూపిస్తున్నారు...అలాగే "కొప్పువీరులు "అనే విగ్రహాలని మీరు ఎంతో కష్టపడి వెతికి చూపించారు.కొప్పువీరులు అనేవారు నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు మన దేశాన్ని కాపాడే సోల్జర్స్ ఎలాగోఒకప్పుడు వారు అలాంటి వారు. మన సోల్జర్స్ జ్ఞాపకం కోసం మనం ఎలాగా వారి విగ్రహాలను నిర్మిస్తున్నాము.అలాగే అప్పటి తరం వారు వారి విగ్రహాలను ఇలా నిర్మించారు అని అనుకుంటున్నా.....బ్రో శ్రీశైలం ఫారెస్ట్ గురించిఅలాగే మన పూర్వీకులు అక్కడ నివసించే గిరిజన జాతివాళ్ళ ఆచార్య వ్యవహారాలు అలాగేవాళ్ల జీవనశైలిఎంతో చక్కగా చూపిస్తున్నారు.మీరు అనుకునే గమ్యం ఎటువంటి అవాంతరాలు జరగకుండామీరు క్షేమంగా చేరుకోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను....

  • @p.v.ramana8831
    @p.v.ramana8831 2 ปีที่แล้ว +3

    Mee batch lo oka women kooda unnaaru aameku,mee team ku meeku naa dhanya vaadaalu. Oka lady forest lo meethobatu nadavadamannadhi chaala chaala great

  • @devaguptapushiva6679
    @devaguptapushiva6679 2 ปีที่แล้ว +13

    మీ సాహసయాత్ర అత్యద్భుతం, ఎంతో అభినందనీయం.. ఇలా మా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు 🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 ปีที่แล้ว +5

    హాయ్ నేచర్ లవర్! రాత్రి నిద్ర వస్తున్నా కూడా ఆసక్తిగా చూసాను, బ్రదర్. శ్రీశైలం కు గల పురాతన కాలిబాట లల్లో గల వివిధ ప్రాంతాలను మీ వీడియో ద్వార చూస్తున్నాను, తర్వాతి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము, ధన్యవాదములు.

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 2 ปีที่แล้ว +6

    వీడియో చాలా బాగా చేశారు బ్రదర్ ఈ వీడియో చాలా బాగుంది🦓🦚🦜🦋🐟🌱🌲🌴🌾

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +6

    పురావస్తు అధికారులు రకరకాల చోట్ల తవ్వుతూ అనేక విషయాలు వెలికితీస్తారు.కానీ వల్ల కన్నా కూడా ఈ అడవులలో నివసించే అడవి బిడ్డల అనేక విషయాలు తెలుస్తాయి. అధికారులు వీళ్ళని సంప్రదించి అడవులలో మరుగున పడిన ఇలాంటి కొత్త విషయాలను,శాసనాలను వెలికి తీయాలి.

  • @ravikiranankem4248
    @ravikiranankem4248 2 ปีที่แล้ว +1

    మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.అద్బుతం మిత్రమా మీ అన్వేషణ....అన్నీ వివరిస్తూ చక్కగా చూయిస్తున్నారు.మీకు మీ టీం కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తూ ఆ చరిత్రను మాకు తెలిసేలా చూపిస్తారని కోరుకుంటున్నాము ఆ శివయ్య మిమ్ములను అందరినీ చల్లగా దీవిస్తూ మీకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @abbbajabbadabba
    @abbbajabbadabba 6 หลายเดือนก่อน

    37.00 to 38.50....మీరు చెప్పింది 100% 👌👌👌 సత్యం సార్ ❤️❤️❤️
    మీ వీడియోస్ అద్భుతం సార్ 👍👍👍

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  6 หลายเดือนก่อน

      emi cheppano gurthuledu video chustaanu

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud 10 หลายเดือนก่อน

    Supar

  • @raghavendramanapadu415
    @raghavendramanapadu415 2 ปีที่แล้ว +3

    Mee laa intha neat ga videos thiyyadam chaala kashtam

  • @balrajyadav3188
    @balrajyadav3188 2 ปีที่แล้ว

    Supar anna

  • @illuruseenu6003
    @illuruseenu6003 ปีที่แล้ว

    గుడ్

  • @hyndhavipriya3096
    @hyndhavipriya3096 ปีที่แล้ว

    Anna Nijamga Naku chala bayamgavudi

  • @bhagyasnutritionlife7077
    @bhagyasnutritionlife7077 ปีที่แล้ว

    Chala great sir...me team ku abhinandhanalu

  • @SRISRI.4689
    @SRISRI.4689 ปีที่แล้ว

    చాలా మంచి వీడియోలు తీస్తున్నారు మీరు ... మీరు ఇలా అడవుల్లో కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది

  • @arunakumariviswanadha2596
    @arunakumariviswanadha2596 8 หลายเดือนก่อน

    First time

  • @YouTubeMghcktejus
    @YouTubeMghcktejus ปีที่แล้ว

    Great placeGod place ❤ karnataka kolar mbl

  • @gsurandra1105
    @gsurandra1105 2 ปีที่แล้ว +6

    హలో అన్న నమస్కారం చాలా మంచి వీడియో అద్భుతమైన అడవి ప్రాంతం చక్కగా చూపించారు చాలా కష్టపడ్డారు మేము ఎంత చెప్పినా తక్కువ మధ్యలో బావులు చిన్న చిన్న దేవాలయ గుడిలో చాలా చక్కగా వివరించారు మరిన్ని ఇలాంటి వీడియోలు చెయ్యాలని మనస్పూర్తిగా శ్రీశైలం కోరుకుంటున్నాను ధన్యవాదములు అన్నయ్య ఆ దేవుడు నిండు నూరేళ్లు నీకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @karthikchowdary4578
    @karthikchowdary4578 2 ปีที่แล้ว +3

    Memu srisailam padayathra chesthunte thummala bailu daggra ma mundu nundi bear road cross chesindi mammalni em cheyaledu road meeda nadusthuntene maku bhayam vesindi meeru chala great

  • @lokeshg9635
    @lokeshg9635 2 ปีที่แล้ว +5

    చాలా తెలుసుకుంటున్నాము

  • @angalisainath12
    @angalisainath12 ปีที่แล้ว

    Great anna meru hee madhya tirumala lloo chirutha pulla dhadi cheysthundhi endhuku antay chappudu leykka devudi nammam arusthu vuntey hey jenthuvullu dhadi cheyavvu Govinda Govinda Govinda Govinda

  • @Alisetty1
    @Alisetty1 2 ปีที่แล้ว +6

    Excellent video adventure in such thickly forested Srisailam area
    Congrats for your beautiful presentation
    Hope to see more such videos from your team. Thanks

  • @padmareddy4046
    @padmareddy4046 2 ปีที่แล้ว +3

    సూపర్ అన్న గారు మేమువెల్లి చూడలేనివి మీ ద్వారా చూస్తున్నాం

  • @adluruvenkateswarlu8329
    @adluruvenkateswarlu8329 ปีที่แล้ว

    Super ana garu

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 10 หลายเดือนก่อน

    Very great sir.. Brave journey..

  • @premkumarnookala
    @premkumarnookala 2 ปีที่แล้ว +5

    Amazing content brother! Wonderful video! Loved it no one shown any forest by going deep! Pls continue this sort of videos

  • @telugumahesh1017
    @telugumahesh1017 2 ปีที่แล้ว +4

    Awesome video brother
    Excellent locations
    Waiting for the next video

  • @radhakrishnaJuttika
    @radhakrishnaJuttika ปีที่แล้ว

    Very Nice place. Tanq. Bro.

  • @gadilingeswarjerapati136
    @gadilingeswarjerapati136 2 ปีที่แล้ว +1

    Anna superrrrrr evvru ki dakanidi chans niku dakkindhi keka

  • @RAYASIVA
    @RAYASIVA 2 ปีที่แล้ว +9

    తమ్ముడు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అడవిలో తిరిగిన అనుభూతిని అందిస్తున్నారు. ఈ వీడియో అద్భుతంగా ఉంది. మీతోపాటు తిరిగే అవకాశం మాకు ఇస్తారా ?

  • @cyclesai5277
    @cyclesai5277 2 ปีที่แล้ว +6

    Excellent video anna...❤️❤️

  • @yashodak1
    @yashodak1 2 ปีที่แล้ว +3

    I am feeling as if I’m travelling with you.. thanks for sharing this video in TH-cam

  • @pulicherlanagaraju7059
    @pulicherlanagaraju7059 2 ปีที่แล้ว +1

    శుభ శుభోదయం సార్ బావ 🙏 నీ మీ వీడియో సందేశం సమాచారం తెలుగు భాష లో సంతోషంగా ఆనందంగా బాగ ఉంది సార్ బావ 😀 అని నేను నా అభిప్రాయం మనసు లో మాట హ్యాపీ ఆది వారం రోజు 22/1/2023 నా కృతజ్ఞతలు శుభా కాంక్షలు నేస్తం సార్ బావ 😀❤️🎉🙏👍😂 నీ మీ వీడియో చాలా చాలా బాగుంది కదా, నచ్చింది నాకు చాలా ఇష్టం 😭1:37: 07. 1గంట, 37నిమిషాలు, 07సెకండ్స్ లో జరిగిన ఈ సంఘటన వల్ల కలిగే హిందూ మతం ఉపయోగాలు ఎలా ఉన్నాయి మరియు దాని యొక్క అన్ని విధాలా శ్రేయస్కరం లో సంతోషంగా ఆనందంగా బాగ ఉంది సార్ బావ 😀😂😭❤️🎉🙏👍. ఆ వీడియో లో ఆడ మనిషి చాలా చాలా బాధగా అనిపించింది నాకు 😂❤️🎉🙏👍.

  • @sanjaymintu8609
    @sanjaymintu8609 2 ปีที่แล้ว +3

    Super ga maku teliyani vatini chuisthunnaru bro thank u

  • @ShaikBasha-ko7gv
    @ShaikBasha-ko7gv ปีที่แล้ว

    Very fine

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 11 หลายเดือนก่อน

    Amazing ❤❤❤

  • @shaikabeedhussen5639
    @shaikabeedhussen5639 ปีที่แล้ว

    Super sir

  • @bayyanaresh6524
    @bayyanaresh6524 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏మేము కూడా వస్తాము 🙏🙏🙏

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 2 ปีที่แล้ว +1

    వీడియో బాగుంది

  • @ranjithkumar4852
    @ranjithkumar4852 11 หลายเดือนก่อน

    Thankyou brother
    Very good information and useful video ❤❤🙏

  • @SarauSarau-kj7gx
    @SarauSarau-kj7gx 5 หลายเดือนก่อน

    Jai Sri Ram Bharath Matha ki Jai 🙏 ❤️ 🙌 ♥️ 💙 🎉🎉

  • @naresh874
    @naresh874 2 ปีที่แล้ว +3

    వీడియో మాత్రం చాలా బాగుందన్నా..

  • @varanasidurgaprasad3934
    @varanasidurgaprasad3934 2 ปีที่แล้ว

    anna miku hatsoff anna asal

  • @davidsudhir7464
    @davidsudhir7464 2 ปีที่แล้ว +7

    I am a great fan of forests and animals . Thank you for showing Nallamala forest I travelled through that in 1975 to Karnool

  • @Shope123-jm6sk
    @Shope123-jm6sk ปีที่แล้ว

    God bless anna

  • @ksubrahmanyam8940
    @ksubrahmanyam8940 2 ปีที่แล้ว +2

    Great Brother super

  • @kishorekumar6832
    @kishorekumar6832 2 ปีที่แล้ว +2

    Eenthabhagha explain chasthu..miru video chayadum great ..super ..eppudu ee place chudaladhu..thanks bro..good team work..bagundhi...

  • @sandamanyam6075
    @sandamanyam6075 2 ปีที่แล้ว +2

    Good job

  • @tammakumari8548
    @tammakumari8548 2 ปีที่แล้ว +3

    I like nature.all the best for your vedios

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 ปีที่แล้ว +5

    Excellent video . Tq for exploring mysterious places .

  • @Venkatasubbareddy555
    @Venkatasubbareddy555 ปีที่แล้ว

    Brow Srisailam forest lo meru chesina Ee video chala chala super ga undhi Keep it up Brow......

  • @i.seshagiriraoivaturi1950
    @i.seshagiriraoivaturi1950 2 ปีที่แล้ว +3

    Great forest trekking retracing ancient route to Srisailam from Guntur side..

  • @bajasrinivasarao5540
    @bajasrinivasarao5540 2 ปีที่แล้ว +4

    Super Srinivas Garu

  • @chandrasekharmanchineni1198
    @chandrasekharmanchineni1198 2 ปีที่แล้ว +4

    Brother Elantee adventures, meeke sadhyaam. Keep on going for new adventures. 👍🙏

  • @Sorrybrother1837
    @Sorrybrother1837 2 ปีที่แล้ว +2

    Super bro 💞

  • @narendraamujuru5277
    @narendraamujuru5277 2 ปีที่แล้ว +3

    Video super👌👌👌

  • @sambasivaraochitta5281
    @sambasivaraochitta5281 ปีที่แล้ว

    మీ తోపాటు మేముకూడా వస్తున్న అనుభవం కలుగుతూ వున్నది

  • @dharmareddy1779
    @dharmareddy1779 2 ปีที่แล้ว +17

    వేల సంవత్సరాలు మొన్న శ్రీశైలం 1008 వ గురువు పాదయాత్ర చేస్తున్నాడు ఒకగురువు 50 సంవత్సరాలు జీవించిన సుమారు 5400 పూర్వనిది

  • @hasiniworld8734
    @hasiniworld8734 2 ปีที่แล้ว +2

    GOOD Vedio Thank you sir

  • @gangavarapuvinod
    @gangavarapuvinod 2 ปีที่แล้ว +1

    Super broo

  • @vinods6929
    @vinods6929 2 ปีที่แล้ว +5

    your videos are nice bro, thanks for showing nature,especially forest

  • @saikrishnareddysaireddy7032
    @saikrishnareddysaireddy7032 2 ปีที่แล้ว +3

    Love from Kuwait.. superb ga vundhi

  • @govardhanmargapuri5261
    @govardhanmargapuri5261 ปีที่แล้ว

    👌👌👌🙏

  • @derangulasanthosh5931
    @derangulasanthosh5931 2 ปีที่แล้ว

    om namah shivaya

  • @goligolinarsimha8280
    @goligolinarsimha8280 2 ปีที่แล้ว +3

    Super Super thanks sir

  • @janardhand6200
    @janardhand6200 2 ปีที่แล้ว +2

    Awesome bro

  • @thumatichaitanya2113
    @thumatichaitanya2113 2 ปีที่แล้ว +3

    exellent effort by the team we expect more adventures like this

  • @rajsekhard758
    @rajsekhard758 2 ปีที่แล้ว +4

    really very good video ... avakasam lenappudu cheppulu veskuni velladam tappu kaadu bro .... its great that u r exploring ancient hindu culture and traditions.... . inspiring ..... keep it up ...

  • @jamisettysatyavathi9082
    @jamisettysatyavathi9082 2 ปีที่แล้ว

    Nilanti boys valla malantivallam kannulara chuche bhagyam makukaligindi babu tq very much god bless u

  • @subbuballa9741
    @subbuballa9741 2 ปีที่แล้ว +2

    Really nice bro...👌👌👌

  • @raghavenderreddy7656
    @raghavenderreddy7656 ปีที่แล้ว

    We also come

  • @seshasailaja3620
    @seshasailaja3620 2 ปีที่แล้ว +2

    Excellent video

  • @ganiGaruda137
    @ganiGaruda137 2 ปีที่แล้ว

    జాగ్రత్త అందరూ

  • @organicfood6755
    @organicfood6755 2 ปีที่แล้ว +2

    Anna super

  • @prasanna.nadendla
    @prasanna.nadendla ปีที่แล้ว

    Very nice video andi
    elaborate explanation of many things 👏👏

  • @rajupothu4478
    @rajupothu4478 ปีที่แล้ว

    Super bro very great adventure I liked very much

  • @gongallamallikarjun9331
    @gongallamallikarjun9331 2 ปีที่แล้ว +2

    Good video Anna

  • @kganesh1135
    @kganesh1135 2 ปีที่แล้ว +2

    Super video good research 👍

  • @ramakrishnareddy3503
    @ramakrishnareddy3503 2 ปีที่แล้ว +1

    Okkasari puli kani elugubanti kani kanipisthe excellent vuntundi bro

  • @arar2818
    @arar2818 2 ปีที่แล้ว +2

    నైస్ వీడియో

  • @sherlaashok5217
    @sherlaashok5217 2 ปีที่แล้ว

    Anna chala riscto kudukuna video chala gret

  • @poornachandu95
    @poornachandu95 2 ปีที่แล้ว +2

    I like your historical videos amazing videos

  • @raghavaraorayasambabaveera4000
    @raghavaraorayasambabaveera4000 2 ปีที่แล้ว +1

    Super good video 👏

  • @kumudayt
    @kumudayt 2 ปีที่แล้ว

    mee courage ku mechhukovaali. chustunte meeto memuu kalisi veltunnatlu vundi. idi oka adventure.

  • @somasekharsurabhi2492
    @somasekharsurabhi2492 2 ปีที่แล้ว +4

    🙏 you are very dedicated people.. Great.

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 2 ปีที่แล้ว +1

    You are great good boy 🙏🙏🙏.

  • @shivahacks7483
    @shivahacks7483 2 ปีที่แล้ว +1

    Very Nice 👍..

  • @ragavadarling8398
    @ragavadarling8398 2 ปีที่แล้ว +1

    Good job 👍👍👍👍 bro

  • @m.rffvlog8278
    @m.rffvlog8278 หลายเดือนก่อน

    Thanks for adventurous exploration of forest

  • @emmadiprashanth9
    @emmadiprashanth9 2 ปีที่แล้ว +2

    Chala bagunayi historical places, jagaratha srinivas garu .god bless you

  • @varaprasadprasad3323
    @varaprasadprasad3323 2 ปีที่แล้ว +3

    Super sir meru

  • @charanmr462
    @charanmr462 2 ปีที่แล้ว +5

    thank you for showing mysterious places.

  • @anushakumari6500
    @anushakumari6500 2 ปีที่แล้ว

    Chala bagunnay sir mi videos, Miru chupinche veidanam chala chakkaga undhi Thank you so much

  • @sbabjanbabjans5319
    @sbabjanbabjans5319 2 ปีที่แล้ว +1

    చాలా బాగా వేడియో తీశారు అన్న గారు మీ రు