LIVE - ఎస్సీ వర్గీకరణ సంచలన తీర్పుపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ | Prof.Nageshwar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 19

  • @chittibabuthotharamudi8976
    @chittibabuthotharamudi8976 2 หลายเดือนก่อน +5

    Very nice explanation sir

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 2 หลายเดือนก่อน +2

    Very nice real explanation ❤❤❤

  • @rajasekhark5892
    @rajasekhark5892 2 หลายเดือนก่อน +4

    We want social justice

  • @pallavoluemanuel7652
    @pallavoluemanuel7652 2 หลายเดือนก่อน

    సూపర్ ఎక్సపీలినేషన్ సార్ 👍

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 2 หลายเดือนก่อน +3

    V nice judgement

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 2 หลายเดือนก่อน +2

    V nice information, once again hat's up sir

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @papaiahkatakam4219
    @papaiahkatakam4219 2 หลายเดือนก่อน +2

    Hi all,
    ఎస్సీ రిజర్వేషన్స్ #సామాజికవెలివేత, #అంటరానితనం ప్రాతిపదికగా రూపొందించబడ్డాయి.
    కానీ మాదిగలు అడుగుతున్న #వర్గీకరణ,
    విద్యపరంగా, ఆర్ధికస్థితిగతుల పరంగా తాము వెనకబడ్డామనీ, మాలలు ముందున్నారనే తప్ప, మాలలు #అంటరానితనం నుంచి #బైటపడ్డారని కాదు.
    మాలలు వారితో పాటూ ఊరిచివరే బతుకుతున్నారన్నది అబద్దం కాదు.
    బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చింది అంటరానితనం నుంచి షెడ్యూల్డ్ కులాలు బైటపడి, ఇతర ఆధిపత్య కులాలతో సమానం కావాలని తప్ప, దళితులు కేవలం ఆర్ధికంగా వెనకబడి ఉన్నారని కాదు.
    #పేదరికంనేరంకాదు, #అంటరానితనంనేరం_పాపం.
    #పేదరికంనేరంకాదు_జాతివివక్షనేరం.
    ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ పేదలున్నారు, ఆ పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక పధకాలు ఇస్తున్నాయి. అంటరానితనం, పేదరికం ఒకటి కాదు. అందుకే "కూటికి పేదలం కానీ కులానికి పేదలం కాదు" అనే సామెత పుట్టింది.
    మరిప్పుడు సుప్రీంకోర్టు "మాలలు తమ అంటరానితనాన్ని జయించేసారు" కనుక వర్గీకరణ right అంటుందా?
    మాలలు ఊరిచివరి నుండి ఊరి మధ్యలోకి, అగ్రహారానికి వచ్చేసారు గనుక వర్గీకరణ right ఔతుందా?
    కేవలం కొందరి రాజకీయ కుట్రలకు ఇంకా ఊరిచివర అంటరానితనంలో మగ్గుతున్న మాల సామాజిక వర్గం బలవ్వాల్సిందేనా.

  • @pullamraju4855
    @pullamraju4855 2 หลายเดือนก่อน

    The categorisan must exclude those who coveted to other religions here in wards!? SC& ST is in Hidu cominity only!? Those who get church benifts, Gulf support should be removed from SC, ST category!?

  • @Poojari02
    @Poojari02 2 หลายเดือนก่อน +1

    Jai madhiga Jai bheem …

  • @rajasekhark5892
    @rajasekhark5892 2 หลายเดือนก่อน +1

    Mala Madiga Ane vivaksha chudakunda Upper position evvandi appudu Reservation Avasarame undadhu 🙏

  • @praveenkumarbarapati813
    @praveenkumarbarapati813 2 หลายเดือนก่อน

    Social justice for all scs

  • @chiranjeevivangapandu3132
    @chiranjeevivangapandu3132 2 หลายเดือนก่อน +1

    Good evening sir
    New sansad bhawan water leakage gurinchi cheppandi sir
    Modi 18 hrs work chesi Mari kattincharu

  • @harshithandthanujgaming4421
    @harshithandthanujgaming4421 2 หลายเดือนก่อน

    Judgement late ga icharu...ipudasalu ,government jobs levu.anni private jobs.pvt jobs lo no reservations....

  • @uv-5
    @uv-5 2 หลายเดือนก่อน

    ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధం గా ఉందని చెప్పడం లేదు?

  • @pallavoluemanuel7652
    @pallavoluemanuel7652 2 หลายเดือนก่อน

    రిజర్వేషన్ వల్ల వెనుకబడిన మాల మాదిగలకు ఉపయోగం

  • @chandrasekharrao4254
    @chandrasekharrao4254 2 หลายเดือนก่อน

    Madiga
    Community
    Must
    Read
    Well
    Like
    Mala
    Comunity

  • @nobelraju
    @nobelraju 2 หลายเดือนก่อน +4

    కాస్టిజం తీసివేయ్యాండ్రా బాబూ అంటే మళ్ళీ
    ఈ సబ్ రిజర్వేషన్లు ఏందిరా సామీ 😡😮