వర్షాధార పంటగా కొన్ని విత్తనాలు నాటాము|Farm Living|B Like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • నా ఇతర వీడియోలు
    ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
    మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
    ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
    ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
    నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
    కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
    భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
    Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
    oui అంటే: • Observe,Understand,Imp...
    గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
    ప్రశాంతతనిచ్చేవి:
    బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
    గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
    Life at Farm: • Life at Farm😊||B Like ...
    గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
    • A Beautiful Rainy day ...
    • సంక్రాంతి శుభాకాంక్షలు...
    ఆరోగ్యకరమైనవి:
    • Healthy Meal for healt...
    • Healthy Meal for Healt...
    • Healthy Meal for healt...
    ఉపయోగకరమైనవి:
    రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
    300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
    పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
    తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
    గృహోపకరణమైనవి:
    డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
    • Samsung Dishwasher Com...
    ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
    అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
    ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
    గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
    పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
    ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
    హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
    రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
    వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
    • నేను నా రెసిపీ వీడియోస...
    నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
    ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
    పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
    పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
    వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
    పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
    పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

ความคิดเห็น • 359

  • @RV-pi1zi
    @RV-pi1zi 20 วันที่ผ่านมา +21

    గిన్ని కోళ్లు పాములు రాకుండా చేస్తాయి అనేది అపోహ అంతే..... అవి పాముని చూసిన silent గా ఉంటాయి అరవను కూడా అరవవు(అనుభవం తో చెప్తున్నా అండి ).... గిన్ని కోళ్ళకంటే అస్సలైన నాటుకోళ్లు అందులో పిల్లలు చేసిన కోళ్లు ఐతే గోరంగా అరుస్తాయి అవసరం ఐతే పాములు చిన్న size లో ఉంటే చంపి తినేస్తాయి....మాకు కోళ్ల form ఉండేది So నేను అన్ని రకాల కోళ్లను పెంచాను.... యే కోడి ఎలా ప్రవర్తిస్తదో బాగా తెలుసు...

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +7

      గిన్నె కోళ్ళని ఇంతకుముందు కూడా పెంచాము అండీ. అవునండీ మీరన్నట్లుగా అవి వాటిని పట్టించుకోవు. కాకపోతే అవి రోజూ చూసేవి కాకూండా ఏదైనా కొత్త వ్యక్తిని కానీ, కుక్కల్ని కానీ, పామును కానీ చూసినప్పుడు అరవడం గమనించాను అండీ . అవి అసందర్భంగా అరవడం స్టార్ట్ చేసాయి అంటే ఆ దరిదాపుల్లో ఏదో కొత్తగా వచ్చింది అని మనకు తెలిసిపోతుంది అండీ. అవి పట్టుకోవు కానీ శబ్దం చేసి మనల్ని అలెర్ట్ చేయడం గమనించాను. గిన్నె కోళ్లు మాములు కోళ్లలా సాయంత్రం షెడ్ లోకి రాకుండా చెట్ల పైన పందిరి పైన ఎక్కి కూర్చుని నిద్రపోయేవి అండీ. అలాగే వర్షానికి తడిచేవి కూడా. తడిచిన రెక్కల బరువుకు ఎగరలేక కుక్కల బారిన పడి అన్నీ చచ్చిపోయాయి. అందుకే మళ్ళీ తెచ్చాము. కానీ ఒక్క ప్రశ్న అండీ టర్కీ కోళ్లను చుస్తే పాములు దూరంగా పోతాయా అండీ? ఎందుకంటే ఇక్కడ అలా చెప్పారని వాటిని తీసుకొచ్చాము అండీ.నాకు అవి పామును చంపనవసరం లేదు. జస్ట్ వాటిని చూసి పాము భయపడి దూరంగా పోతే చాలండీ. మీకు తెలిస్తే కొంచెం చెప్పగలరు. 🤗🙏

    • @RV-pi1zi
      @RV-pi1zi 20 วันที่ผ่านมา +3

      @@BLikeBINDU pure నాటుకోళ్లు బెటర్ అవి పాములను చంపగలవు, పాము పిల్లలు కనిపిస్తే తినేస్తాయి కూడా.. తిన్న వాటికి ఏం కావు భయపడాల్సిన అవసరం లేదు... Turkey కోళ్లు కూడా పాముని చూస్తే దాని పక్కనే ఉండి చిన్నగా శబ్దం చేస్తాయి కానీ చంపలేవు... వాటి behaviour పట్టి అక్కడ ఏదో ఉంది అని కనుక్కోగలం....గిన్ని కోళ్లు బాగా బేదురు కలిగిన పక్షి అవి పాములకి దగ్గరగా వెళ్లి వాటిని భయప్పేట్టాలి అని అనుకోవు... కొద్దిగా చూసి పక్కకి వెళ్ళిపోతాయి.... నాటుకోళ్లు ఐతే రెక్కలు విధిల్చి మరి అడ్డుకోవడని చూస్తాయి... చిన్న పాము కనిపిస్తే చంపి తినడానికి try చేస్తాయి...

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +4

      థాంక్యూ సో మచ్ అండీ మంచి విషయాలను తెలియచేసారు. మీకు ఇబ్బంది లేకపోతే pure నాటు కోళ్లు ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్పగలరా అండీ

    • @RV-pi1zi
      @RV-pi1zi 20 วันที่ผ่านมา +3

      @@BLikeBINDU మీ పుల్ సింగ్ వాళ్ళని అడగండి వాళ్ళ ఊరిలో చాలా ఉండొచ్చు.....గ్రామాల్లో ఇళ్ల వద్ద కొంతమంది పెంచుతారు... అవి చాలా active గా ఉంటాయి... మీకు చూడగానే తెలిసిపోతాయి...

    • @SESHARATNAMPENDURTI
      @SESHARATNAMPENDURTI 20 วันที่ผ่านมา

      Vjd వయిపు

  • @vallinaga2410
    @vallinaga2410 20 วันที่ผ่านมา +14

    I really admire your videos Bindu garu...pure bliss ...no drama no extravaganza.,....manasu ki haaiga untundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา +1

      Thank you so much for your compliment andi🤗🙏

  • @user-hc8kf9ye5e
    @user-hc8kf9ye5e 19 วันที่ผ่านมา +1

    That leaf is called as gandaki patram we use in ganesh 21 patri pooja

  • @usharani7848
    @usharani7848 18 วันที่ผ่านมา

    Mind entha peaceful ga vuntundho akka mi videos chustunte..

  • @kavithagonuguntla9760
    @kavithagonuguntla9760 19 วันที่ผ่านมา

    Your videos are so refreshing bindhu garu .waiting for ur farm house updates.

  • @LuckyLucky-mr6oi
    @LuckyLucky-mr6oi 20 วันที่ผ่านมา +2

    Nenu kuda mimalni chusi inspiration tho organic farming cheyyalani anukuntunnanu ..naku prajruthilo vundalani chala estam milane ..aa devuni Daya valla na korika neraverchalani bless cheiyandi akka ..I love ganga and saradha😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      మీ కోరిక ఖచ్చితంగా తప్పకుండా నెరవేరుతుంది అమ్మా 🤗🙏... థాంక్యూ సో మచ్ మా

  • @razakbkp4561
    @razakbkp4561 20 วันที่ผ่านมา +4

    హాయ్ బిందు గారూ. nimma chettu llu natande continue ka aadhayam vastundi labour caruchlu motham viluthaee

  • @suryaprakasaraobollepalli3936
    @suryaprakasaraobollepalli3936 20 วันที่ผ่านมา +2

    Bindu, you and Mad Gardner Madhavi are the two TH-camrs I like watching and admire most. Both of you inspire many people with the kind of simple,ideal life you are leading with lot of love for nature and all the living beings around you. Also, both of you never exhibit a commercial motive and never sponsor any products. May God give both of you a long and healthy life.

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏.. థాంక్యూ సో మచ్ అండీ.❤❤😍🤗🙏🙏

  • @ravindrareddy4582
    @ravindrareddy4582 19 วันที่ผ่านมา +1

    Lucky... nee action yekkuva avuthondi!!! Peaceful as always. These are Stress Busters. Thank You.

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      😅😅😅అవునండీ ......... థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @ramadevi1428
    @ramadevi1428 20 วันที่ผ่านมา +7

    దేవకాంచనం చెట్టు

  • @rajeswariidapalapati8974
    @rajeswariidapalapati8974 20 วันที่ผ่านมา +2

    Hi Bindu garu manchi vedios tho vastunnaru chustunnantha sepu chala happy ga undi malli chudali anipistundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      హలో అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ

  • @ramyayalamanchili5249
    @ramyayalamanchili5249 16 วันที่ผ่านมา

    Hi bindugaru, me videos regular ga chustham.. Chala baguntai. One suggestion andi ganga or sarada ni vadilinapudu neck lo tadu antha length vunchukudadu.. incase avi run chestunnapudu tadu ekkada ayina stuck ayithe vati life ke danger.

  • @DrParameshwari-if1ou
    @DrParameshwari-if1ou 20 วันที่ผ่านมา +6

    Hi where is this place ? Vedio మనస్సు కి హాయిగా ఉంది

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา +1

      Hello andi. Namastey 🤗🙏. It’s in Telangana Medak andi. Thank you so much ❤

  • @330deepu
    @330deepu 13 วันที่ผ่านมา

    Entha haiga untayandi me videos. Na dream life andi idi. Manasu balenapudu kasepu me videos chuste manasu kudutapadtundi. ❤ More love to you

  • @SumaVillagewife
    @SumaVillagewife 20 วันที่ผ่านมา +6

    నమస్తే బిందు గారు 🙏🙏
    మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ డియర్ సుమ గారు 🤗🙏 థాంక్యూ సో మచ్ అమ్మా.❤❤❤

  • @AVకృష్ణారెడ్డి
    @AVకృష్ణారెడ్డి 20 วันที่ผ่านมา +3

    బిందు గారు మీరు చాలా మంచిగా వ్యవసాయం మరియు కూరగాయలు పెడుతున్నారు కదా వాటికి రక్షణ గా సోలార్ ఫెన్సింగ్ నే మంచిది అనిపిస్తుంది మీవద్ద సోలార్ ఫెన్సింగ్ మెషిన్ కూడా ఉన్నట్లు చెప్పినట్లు గుర్తు వుంది మీ పొలం హద్దు వరకు తాత్కాలికం గా సోలార్ ఫెన్సింగ్ కట్టెలు పాతకొని ఐనా వేసుకుంటే మరింత రక్షణ గా ఉంటుంది ఏమో ఆలోచించండి
    నాకు తెలిసినంతవరకు సోలార్ ఫెన్సింగ్ కి ఉన్న ఇబ్బంది ఒకే ఒకటి అదే గడ్డి పెరుగుతూ సోలార్ పెన్సిల్ కి తగిలి డిశ్చార్జ్ అయిపోతా ఉంటుంది దానికి పరిష్కారంగా మీ వద్ద ఇప్పుడు గ్రాస్ కట్టర్ కూడా ఉంది కాబట్టి సోలార్ ఫెన్సింగ్ మంచి పరిష్కారమేమో అనేది నా అభిప్రాయం మాత్రమే కానీ అక్కడి పరిస్థితులను బట్టి మీరే ఆలోచించండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏ఎలా ఉన్నారు? అవునండీ సోలార్ ఆల్రెడీ ఉంది అండీ..ఇటు తీగలు లాగి వాటిని దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది అండీ. గడ్డి కూడా సమస్యే అండీ. ఇప్పుడు పక్క పొలం వాళ్ళు ఇచ్చిన గడ్డి కోత పరికరం ఉంది కదండీ అది వాడుతున్నాము. మొన్న ఒకే ఒక్క రోజులో 4 గంటల్లో చుట్టూరా ఉన్న సోలార్ ఫెన్స్ తీగలకు అనుకుని ఉన్న గడ్డి మొత్తం తీసేసాము. అసలు ముందే అది వాడి ఉంటె అయిపోయేది అండీ. ఇన్నాళ్లు వాడకుండా ఉన్నాము. అది వచ్చాక గడ్డి నియంత్రణ కొంచెం అంటే ఒక 50% సులువైంది అని చెప్పవచ్చును అండీ. మా గురించి అలోచించి మీ విలువైన సమయాన్ని కేటాయించి రాసినందుకు థాంక్యూ సో మచ్ అండీ.మీకు ధన్యవాదములు 🤗🙏

    • @AVకృష్ణారెడ్డి
      @AVకృష్ణారెడ్డి 20 วันที่ผ่านมา

      @@BLikeBINDU 🙏🏻

    • @ahavediosforyou5294
      @ahavediosforyou5294 20 วันที่ผ่านมา +1

      ​@@BLikeBINDU aa geddi kotha parikaram photo, Peru chappandi bindu Garu andariki vupayogapaduthundi...

  • @nagaphanindraa6725
    @nagaphanindraa6725 20 วันที่ผ่านมา +2

    Varsham lo Sarada ,Ganga thadustunnarani Vallani Lucky lopalaki vellamani Aravadam ultimate

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      😅😅అవునండీ నేను ఈ మధ్య గమనిస్తుంటే లక్కీ షెపర్డ్ డాగ్ లా ప్రవర్తిస్తుంది. అక్కడ అన్నీ బాధ్యతలు తనవే అన్నట్లుగా చేస్తున్నాడు.

  • @user-gh2ov9sg5h
    @user-gh2ov9sg5h 17 วันที่ผ่านมา

    Entha disturb mood lo unna me vedio cheste relax avutanu stay blessed 🎉

  • @aparnap3842
    @aparnap3842 20 วันที่ผ่านมา +4

    wellies ni compulsory ga vadandi for your own safety coz you have such a big farm.

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      అలాగే అండీ 🤗🙏 తప్పకుండా వాడతాను థాంక్యూ సో మచ్ అండీ ❤

  • @raghaveni6228
    @raghaveni6228 20 วันที่ผ่านมา +2

    Meeru telugu baga matladatharu andi great 🎉

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 20 วันที่ผ่านมา +1

    Hi..amma nuvvu ani antunna emi anukoku na kanna chinnadanivi so..miru gomata lu pechukuntu chakkaga vatitho matladutu super amma...maku kuda penchukovali ani vundi ❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      అయ్యో అస్సలలా అనుకోను అండీ.మీరెలా పలకరించినా సంతోషమే. థాంక్యూ సో మచ్ అండీ, గోవులను పెంచుకోవాలి అన్న మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను🤗🙏❤

  • @rizwanamoosa6145
    @rizwanamoosa6145 14 วันที่ผ่านมา

    The way u treat animals… it simply great 👍🏻

  • @srikanthmamidi3137
    @srikanthmamidi3137 18 วันที่ผ่านมา

    hai akka
    i like your videos nenu miku chala rojula nundi follower ni
    nenu 5 layer crop ni ma bhumi lo veddham anukuntunna mi videos kuda naku help avuthunnai
    thank you for your videos..akka

  • @MTeddy7
    @MTeddy7 18 วันที่ผ่านมา

    Metho una animals and vatitho una me bonding chala bagundi ...
    18yrs dog ga dog penchamu ... actually in my point of view he is not dog my best buddy 5days back health issue vachi died ...
    Manasem baledu...vadiki food time vasthe chala gurthu vastunaduu...chala disturb ayepoya vadu duram ayyaka
    I lost beautiful soul and my best buddy in my life ..💔
    Me vedios lo animals ni chusthe baga anipinchidi manasuki..

  • @Bujjikommineni5909
    @Bujjikommineni5909 20 วันที่ผ่านมา +1

    Sorakaya bellam pulusu chala baguntundi sister oka sari try cheyyandi sorakaya bellam pulusu with mudda pappu combination

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +2

      Asalu aa combination naaku aryantha istham andee. ninna kaka monnane chesanu. 🤗🙏

  • @krishindian...
    @krishindian... 20 วันที่ผ่านมา +4

    జై శ్రీరామ్ 🚩
    నమస్కారం అక్క🙏
    ఎలా వున్నారు అక్క!
    గంగమ్మ గంతులు, లక్కీ గాడి పిలక సూపర్...

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา +2

      జై శ్రీరామ్ 🚩మా నమస్తే కృష్ణ 🤗🙏 ఎలా ఉన్నావు?మేము బాగున్నాము మా.😅😅థాంక్యూ సో మచ్ మా

  • @gagancheguvera6142
    @gagancheguvera6142 18 วันที่ผ่านมา

    Full happy with rain 🌧️

  • @RenuMN
    @RenuMN 16 วันที่ผ่านมา +2

    Konni Snake repellent plants vuntay andi
    Avi penchandi aa mokkalu smell snakes ki irritate ga vuntundi ata alage aavu paalu matti meda poyandi aa smell kuda pank chestundi ata vijay ram gaaru chepparu Krishna paadam mokka kuda use avthundi
    Hope meku use avochu 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  15 วันที่ผ่านมา +1

      నమస్తే అండీ ... అవన్నీ తెచ్చి ఇంటి చుట్టూరా పెట్టాము అండీ..ఇప్పుడు కాదండీ 6 ఇయర్స్ క్రితం పెట్టాము కానీ పాములు వాటి పొదల్లోకె వచ్చి ఉండేవి. వీడియో లో కూడా ఆ మొక్కల్ని చూపించాను. కానీ ఏ వీడియో లోనో గుర్తు లేదండీ. ఇక పాములు వాటిల్లోకే వచ్చి ఉండడం తో ఆ మొక్కల్ని తీసేశాము. నిజానికి మొక్కల వల్ల దూరంగా పోవు కానీ వాటి వేర్ల వల్ల పోతాయి అండీ. వేర్ల నుండి వచ్చే వాసన వాటికీ నచ్చదు. కానీ వేర్లు భూమిలో ఉంటాయి కాబట్టి అవి వాటిని ఆపలేవు. ఎండిన వేర్లను ఉంచితే ఆ దరిదాపుల్లో రావు అంట అండీ

  • @raghurampamarthi2858
    @raghurampamarthi2858 18 วันที่ผ่านมา

    Akka chala rojulaki Rendu Aavulu happy ga undadam chusanu. This is how we should raise cows anthegani unethical ga vatini kattesi over insemination chesesi vatini torture cheyakudadu. Anyways thanks for happy keeping cows

  • @arunam4591
    @arunam4591 20 วันที่ผ่านมา +1

    Meeku borewell undi kada farm lo drip kante under ground pipeline veyinchandi yeppudu avasaram unte appudu bore on chesi water polam ki petukochu

  • @srilakshmi5972
    @srilakshmi5972 20 วันที่ผ่านมา +1

    Bindu garu.. Last lo lucky bangaru konda baaga thadichi poyadu, innocent ga chusthunnadu.. Very cute boy Lucky. Bindu garu, I like the way you lead your life that is near to nature.

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      నమస్తే అండీ 🤗🙏అవును ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా చూస్తున్నాడు. ముందు వాడు వర్షాన్ని చూసి భయపడకుండా కాస్త ఆస్వాదించడం స్టార్ట్ చేశాడు అండీ. అలాగే ఉరుములు వచ్చినా టపాసుల సౌండ్ వచ్చినా భయపడకుండా చాలా మాములుగా ఉంటున్నాడు అండీ. థాంక్యూ సో మచ్ అండీ

    • @srilakshmi5972
      @srilakshmi5972 20 วันที่ผ่านมา

      @@BLikeBINDU ohh... Bindu garu, lucky ala alavatu avvatam happy moment manaki

  • @adapasatyanarayana3241
    @adapasatyanarayana3241 20 วันที่ผ่านมา +1

    Very nice 👌 video, meeru,Mee avulanu chala manchiga chusthunnaru, vati ni meeru ga premaga chusukontunnaru, meeru vatini penche vidhanamu chala bagunnadi.

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา +1

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్

  • @LuckyLucky-mr6oi
    @LuckyLucky-mr6oi 20 วันที่ผ่านมา +1

    Chala wait chestunanu akka mi video kosam

  • @gandhichede3580
    @gandhichede3580 17 วันที่ผ่านมา +1

    గానుగ చెట్టు దీని విధానాలు లను ఆయిల్ ‌వసుత్ంది దీని ఆయిల్ వంటకు ఉపయోగించే వారు

  • @mummanenivinay6405
    @mummanenivinay6405 13 วันที่ผ่านมา

    దేవకాంచన నుండీ.నా దగ్గర ఉంది తెలుపు.మా కాలేజీలో purple ఉంది.

  • @SRIRAMA264
    @SRIRAMA264 19 วันที่ผ่านมา +1

    ICE flowers chettu antam

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 20 วันที่ผ่านมา +1

    Car driving lo matram lucky ni chusukondi jarta back chestunnappudu kanabadadu jarta amma

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      అలాగే అండీ తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @bharatvas8286
    @bharatvas8286 18 วันที่ผ่านมา +2

    These days you will get Robotics to guard the farm over night. It will keep trolling on the farm with light and sounds. You will get Robotics to even remove weed from the farm.

    • @BLikeBINDU
      @BLikeBINDU  18 วันที่ผ่านมา

      Weed theese robot chusanu andee. Adigithe 3 1/2 lakhs ani chepparu. Govt subsidy kosam try chestunnaru anta. Anyway alaantivi andaru raitulaki thakkuva dharalo andubatuloki vasthe bagundu andi. Guard chese robo ni nenu chudaledu.

    • @bharatvas8286
      @bharatvas8286 17 วันที่ผ่านมา

      @@BLikeBINDU I will send you link to farm guard robotics. I have seen it on you tube. I will send you link soon

  • @eshwarin5053
    @eshwarin5053 20 วันที่ผ่านมา +3

    Beautiful nature ❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 19 วันที่ผ่านมา +1

    Hi andi
    Monkey video chusinspudu verevalldi
    Food pettakandi ani hurt kakunda message pettanu
    I hope early ga ee problem solve avuthundani anukuntunna
    Thank you so much andi

  • @gagancheguvera6142
    @gagancheguvera6142 18 วันที่ผ่านมา

    I am Indian but present Kuwait 🇰🇼 lo unnanu
    Naaku kudaa forming ante chala chala istam
    But Financial problem valla I stuck here ☹️☹️
    By god grace
    I will be do forming one day 🥹🥹🥹

  • @RamsArena80
    @RamsArena80 17 วันที่ผ่านมา

    5:52 chandamama avvochu, mallepuvu kuda aevundachu 😊
    Kaani... 'nandi' vardhanam kaka povachu madam garu 😅 😊😊

  • @enlightenedlearning9337
    @enlightenedlearning9337 14 วันที่ผ่านมา

    mam, lettuce intilo yela penchalo koncham chupinchandhi

  • @kamalakumari9796
    @kamalakumari9796 20 วันที่ผ่านมา +2

    Me janmadhanyam vatitho antha premaga love you bindhu

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      🤗🙏🙏

  • @puttaguntavenkataramana6309
    @puttaguntavenkataramana6309 19 วันที่ผ่านมา

    Hi bindu forest video pettavu kada danivalla good information and suggestions baga cheppavu

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 20 วันที่ผ่านมา +2

    మాకు 'జిడ్డూ' ఉన్నాడు,వాడికి ఇలానే లీష్ వేస్తే ఎక్కడో విప్పి వచ్చాడు 😅

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      😅అయ్యో అవునా అండీ.. స్నూపీ కి ఆలా కాదు అండీ వాడు తీయడు కానీ ఎవరో ఒకళ్ళు తీసేస్తారు అని చెప్పాను. ఇంతకుముందు ఒకసారి ఇలాగె వేస్తే ఎవరో తీసేసుకున్నారు. మీకు జిడ్డూ ఉన్నట్లే మా పిన్ని వాళ్ళకి డిడ్డూ ఉండేవాడు అండీ.🤗🙏

  • @naliniamkem7057
    @naliniamkem7057 19 วันที่ผ่านมา +6

    గంగమ్మ పరుగులు గోదారి గంగమ్మ పరవళ్ళు లాగా ఎంత అందంగా ఉందో ❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา +1

      🤗🙏🙏

  • @RaniRangavalliArt
    @RaniRangavalliArt 19 วันที่ผ่านมา +1

    చక్రవర్తి ఆకు కూర బాగా ఉంటుంది.

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      అలా చెప్తుంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలనుంది అండీ..ఎప్పుడొస్తుందో ఏంటో 🤗🙏

  • @revathichittella2217
    @revathichittella2217 20 วันที่ผ่านมา +1

    Devakanchanam chettu white colour flower gani pink colour flower gani vastyi sivudiki chala Preethi a puvulu😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      Devakanchanam chetlu ee mqdhya road ku iruvaipula untunnayi ave kadandee. 🤗🙏

  • @SRIRAMA264
    @SRIRAMA264 19 วันที่ผ่านมา +1

    Ekkada Bindu garu mi place total area entha andi
    U r lucky to have that kind of natural life

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      Namaste andi🤗🙏adhi mudunnara acres andi.

  • @Sunkarpavani-jz8hz
    @Sunkarpavani-jz8hz 20 วันที่ผ่านมา +3

    గంగమ్మ నిజంగానే నందివర్ధనం లా అనిపించింది😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      🤗❤🙏

  • @VijethaSrikanthreddy
    @VijethaSrikanthreddy 20 วันที่ผ่านมา +9

    Lucky gadi pilakaa😅❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      😅జుట్టు కంటికి అడ్డం పడుతుంది అండీ. అందుకే పిలక.పోనీ ఆ జుట్టు తీసేద్దామా అంటే బాగోదు🤗🙏

    • @lakshmich4058
      @lakshmich4058 20 วันที่ผ่านมา +2

      Kolla kosam paamulu vsthaayi
      Chala careful ga వుండాలి మీరు

  • @Meemahalakshmi
    @Meemahalakshmi 15 วันที่ผ่านมา

    Sis nenu pregnant sis 7 moth Naku blood thakkuva undhi 8. food thisukuntunanu aina 8. Untundhi

  • @SESHARATNAMPENDURTI
    @SESHARATNAMPENDURTI 20 วันที่ผ่านมา +1

    Maaku mee tota చూడాలని వుంది.

  • @renukadevi9848
    @renukadevi9848 19 วันที่ผ่านมา +1

    Devakanchana, colours untay, pink n white

  • @gujjuhari482
    @gujjuhari482 16 วันที่ผ่านมา

    అక్క ఆవుకి మెడమీద తాడు వెయ్య అండి ఫిరిగ్ విడిచిపెట్ దు అల చేస్తే కాలు గిట్ట లో మధ్యలో పాడుతుది ఇబ్బందిపడ్డ తుది కోచం చుశుకోడి

  • @peesariuma484
    @peesariuma484 20 วันที่ผ่านมา +1

    Hi Bindu gaaru, good morning 🌞

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ గుడ్ మార్నింగ్ 🤗🙏

  • @user-je3gc5ge3l
    @user-je3gc5ge3l 20 วันที่ผ่านมา +1

    Good

  • @Ramyareddy-no2gu
    @Ramyareddy-no2gu 20 วันที่ผ่านมา +1

    Sharada first vachinappudu sannaga undedi ippudu mudduga undi manchi dhanyam peduthunnaru❤

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +2

      నమస్తే అండీ 🤗🙏అవునండీ ఎందుకంటే శారద అప్పుడే ఈనింది కదా అందుకే కొంచెం వీక్ గా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈనాక కూడా అలానే అవుతుంది అనుకుంటాను అండీ. డాక్టర్ గారు ఆహారం, నీళ్లు తగ్గించి ఇవ్వమన్నారు. బరువు పెరిగితే ఈనడం కష్టం అన్నారు. అందుకే తగ్గించాము అండీ. ఇప్పడు ఎలా అవుతుందో ఏంటో అని ఉంది. ఎలా ఉన్నా మళ్ళీ 10 అంటే పదే రోజుల్లో బొద్దుగా చేసేస్తాను 😅

    • @boyinabhavani8741
      @boyinabhavani8741 20 วันที่ผ่านมา

      @@BLikeBINDU mam mere badapadakandi Sarada delivery gurinchi antha manche zaruguthundi . Don't feel be nervous

  • @anjalirk5678
    @anjalirk5678 20 วันที่ผ่านมา +1

    Addaaku plant adi vistharaku laga kuda vadu vachu araku lo akkuvaga ontadi madam

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      అవును అడ్డాకు అంటారు అండీ 😊🙏

  • @pogularaju6507
    @pogularaju6507 20 วันที่ผ่านมา +1

    Feeling good mam

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @bonthuvaraprasad1011
    @bonthuvaraprasad1011 18 วันที่ผ่านมา +1

    Hi madam. I watch your videos regularly. Even our farm is in toopran. Mam I remember once you spoke about road documentation (oppandha patram) can you please share that video one more time. I've searched for that video so many times but I couldn't find it. I'll be really grateful if you share that video one more time.
    Can you please re-upload that video or at least send a link of that video to this comment.

    • @BLikeBINDU
      @BLikeBINDU  16 วันที่ผ่านมา

      Namastey andi.🤗🙏. Sorry for the delayed response. Ninna maa avu eenindi. Asala okka nimisham teerika ledu. Emi anukokandi. video nu re upload cheyalenu andi. Already undhi
      th-cam.com/video/e_X5WcE0ONY/w-d-xo.html mee samasya edaina kanee jagrathaga evarithonu sateutvam penchukokundaa godava lekunda sahanam gaa solve chesukuntarani asistunnanu. ee video meeku enatram use ayina nenu santoshistanu untanu andi🙏

    • @bonthuvaraprasad1011
      @bonthuvaraprasad1011 16 วันที่ผ่านมา

      Na peru jyothi ani Vara Prasad (ma husband) email account use chesthunnanu andi.
      Ee video ne adiganu andi, maa farm toopran yavapur near nacharam railway station daggada andi. Maku vellataniki road ledu meemu road ki own place isthunnamu andhukosam document ela rasukovali ani adiganu andi , saradha safe andi ganga bujji
      meepapa asalu choopinchadam ledandi 😊 once again thanks andi😊

  • @bendadivenkateswarlu
    @bendadivenkateswarlu 20 วันที่ผ่านมา +1

    1తీగమోదుగు 2పారుటాకులు

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      అయితే తీగ మోదుగ కూడా ఉంటుందా అండీ. ఇవాళే తెలుసుకున్నాను. థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @Bhumirahithyareddy
    @Bhumirahithyareddy 20 วันที่ผ่านมา +2

    Ahobilam ghat road lo motham vistarakula chetlu untay sis

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      Oh avunaa andi.. 🤗🙏

  • @anjaiahthukkapuram5425
    @anjaiahthukkapuram5425 17 วันที่ผ่านมา

    Teaga moduga kuda untundi

  • @bgopinath7178
    @bgopinath7178 20 วันที่ผ่านมา +1

    Finally vegetables videos vachaya chala month's tharuvatha 🌿🥒🍆🍅

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      Avunandi nijamga entha happy feel ayyamo. Idhi ippatiki 15 days back video. Inka vankayalu mirchi kudaa vachayi andi. Entho fresh gaa tasty gaa. Trucks la nindaa harvest nimpe daggara nundi naalugu kuragayalu vachina ananadapade sthithiki vachamu andi.🤗🙏

    • @bgopinath7178
      @bgopinath7178 15 วันที่ผ่านมา

      Em kadu sister organic vegetables pandithunaru ade chala happy and enka chala harvesting videos kosam exciting ga wait chethunamu ,ma village lo house backyard lo ma parents ki chepi vegetables grow chethunam​@@BLikeBINDU

  • @raghava-xt5jd
    @raghava-xt5jd 20 วันที่ผ่านมา +1

    I'm big fan of you Akka....and lots of love from Ongole eagerly waiting for our meetup

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      హాయ్ మా రాఘవా ...థాంక్యూ సో మచ్ నాన్న ❤❤😍🤗🙏

    • @raghava-xt5jd
      @raghava-xt5jd 20 วันที่ผ่านมา

      @@BLikeBINDU please share your contact number Akka I want to talk with you once

  • @sudhamanthena1623
    @sudhamanthena1623 20 วันที่ผ่านมา +1

    Can you pls share capacity and the link of soap stone vessel, im trying to buy from long ago

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      soapstonecookware.in/products/28-96-kadai.html#/53-size-xl ఇది చూడండి నేను వాడుతుంది ఇదే అండీ

  • @jyothitripurari3323
    @jyothitripurari3323 20 วันที่ผ่านมา +1

    Ammo nenaithe chachipoyedanni naku chala bhayam andi chusina kuda dada phone lo chusina kuda

  • @bharatvas8286
    @bharatvas8286 18 วันที่ผ่านมา

    If you spray homam ash (Wood Burned Ash) around your farm. Snakes will not come inside. You can try it.

  • @bhemeshchowdary5484
    @bhemeshchowdary5484 20 วันที่ผ่านมา +1

    Jonna choppa pettandi sharada ganga ki Baguntundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      ఎండు చొప్పేనా అండీ మీరు అంటున్నది. అదే అయితే రోజూ పెడుతున్నాము అండీ.🤗🙏

    • @bhemeshchowdary5484
      @bhemeshchowdary5484 18 วันที่ผ่านมา

      @@BLikeBINDU pachidite melu ,paalu bagapadatai sharada ki 🧡

  • @madhavidegapudi08
    @madhavidegapudi08 20 วันที่ผ่านมา +1

    Chakravarthi koora ante chakota soppu anukunta. Kannada vallu vadutaru. Chala ruchi aa vuntundi aa aku kura. Soppu ante kannadalo aaku koora

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      ఓహ్ అవునా అండీ థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏తెలియని కొత్త విషయం చెప్పారు ఇవాళ

  • @radhagoripally7285
    @radhagoripally7285 20 วันที่ผ่านมา +1

    Nature lover sis

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      🤗🙏

  • @jyothipedada7305
    @jyothipedada7305 20 วันที่ผ่านมา +1

    Hi Bindu Garu Mee Fam House Toor cheyyandi

  • @anjalidasari2697
    @anjalidasari2697 20 วันที่ผ่านมา +3

    Hiiiiiiiii bindu akka ni vlog kosam wait chestuna lunch chesava nice vlog akka ❤❤❤❤ hiiii honey

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      హాయ్ మా అంజలీ ఇక్కడున్నావా తల్లీ 😍ఇందాకటి నుండి కామెంట్స్ కి రిప్లై చేస్తూ నువ్వెక్కడున్నవా అని చూస్తునానమ్మా. థాంక్యూ సో మచ్ నాన్న. చిన్నూ కి 🤗😘❤

  • @dineshlakkampelly1232
    @dineshlakkampelly1232 20 วันที่ผ่านมา +2

    Madam medi enni acres farm, please reply me. Ala first time vestey plough vese one day tarvata dunnitey panta baga vastundi, na personel experience.

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +1

      నమస్తే అండీ 🤗🙏అది మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి అండీ. మేము కూడా ఎప్పుడూ అలాగే చేస్తాము అండీ. ముందు నాగలి తర్వాత గొర్రు వేస్తాము. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిలో మాకు ట్రాక్టర్ ఇక కొన్ని డేస్ వరకు దొరకదు అండీ.వాటికి కేజ్ వీల్స్ బిగిస్తారు. అందరూ వరి పొలాలు సిద్ధం చేసుకోవడానికి వాడతారు. ఆ సీజన్లో మొత్తం ఆ కేజీ వీల్స్ తోనే ఉంటాయి. మన ఒక్కరి కోసం వాటిని తీయమంటే ఎవరూ తీయరు అండీ. అందుకే అలా చేయాల్సి వచ్చింది అండీ. కానీ ఇటు పక్కన పందిరి కింద మాత్రం అలానే చేశాము. అప్పుడు ట్రాక్టర్ అందుబాటులో ఉంది కాబట్టి అండీ.

  • @cccll7838
    @cccll7838 20 วันที่ผ่านมา +1

    Sister.. After seeds sowing, do you cover the seeds using soil or not ?

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      haa andi seeds ni cover chesamu... tractor ki cultivator implement tesesi inko implement petti daanito close chesaru andi.. already annee molakalu kudaa vachesayi nenu last week vellesariki. kanee aa tarvata rains assalu levu andi... elaa unnayo ento avi ippudu velli chudali

  • @alluripratyushavarma5591
    @alluripratyushavarma5591 20 วันที่ผ่านมา +2

    Bindu garu meru ala fresh ga kuragayalu paadu nundi kosi curry chesthunte chala baga anipisthundi . Ala organic kuragayalu me farm lo vi akkadaina sale ki pedathara nenu konukkovali ante akkada available ga vuntai andi .me daggaravi.pls reply andi

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา +3

      నమస్తే అండీ 😊🙏మొదట్లో కూరగాయలు బాగా మార్కెట్ కు వేసేవాళ్ళము అండీ.మా కూరగాయలు అన్నీ బోయినపల్లి మార్కెట్ కి వెళ్ళేవి.అప్పుడు చిన్న చిన్న ట్రక్ లలో వెళ్లేంత పండిచేవాళ్ళము. natural ఫార్మింగ్ లోకి మారాక పంట దిగుబడి గణనీయంగా తగ్గడం వల్ల, కలుపును నియంత్రించలేక పోవడం వల్ల, అధిక వర్షాలు, ఎండ వల్ల ఇలా అనేక కారణాల వల్ల పంట తగ్గుతూ వచ్చింది. కానీ ఈ నాలుగేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని పంట రాకపోయినా పండిస్తూ దానిని ఒక ప్రయోగశాల గా చూస్తూ వ్యవసాయం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మాకు natural ఫార్మింగ్ లో ఎలా పండించాలి అన్న దాని మీద బాగానే అవగాహన వచ్చింది. ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయకూడదు అని తెలుసుకున్నాము. అందుకే ఇక నుండి కొద్ది విస్తీర్ణంలో మాత్రమే కూరగాయలు పండించాలి అనుకున్నాము. ముందు ఆ పండిన వాటిని మాకు మాతో పాటు ఉండే ఒక 10 కుటుంబాలకు సరిపడా పండించాలి అనుకుంటున్నాము. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ చేసి 50 మందికి ఆ తర్వాత 100 మందికి వచ్చేవరకు పండించాలి అనుకున్నాము. అలా 100 మందికి సరిపడా పంటను పెంచిన తర్వాత ఒక van ను తీసుకుని మొబైల్ గా అమ్మాలి అనేది మా ఆలోచన అండీ.ఇలా చేయడానికి మాకు ఇంకొంత సమయం పడుతుంది అండీ.

  • @HariKrishna-iy1zw
    @HariKrishna-iy1zw 20 วันที่ผ่านมา +1

    Hi ...when you are planning to plant the timber plants ...i am waiting to see that...

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏 దానికి ఇంకో 3 మంత్స్ టైం పడుతుంది అందుకుంటాను అండీ.ఇప్పుడు వేసిన crop హార్వెస్ట్ అయ్యాక మాత్రమే వేయగలము కదండీ అందుకే

  • @RamsArena80
    @RamsArena80 17 วันที่ผ่านมา

    15:08 probably non venomous snake andi , no problem

  • @surendrabattini9983
    @surendrabattini9983 20 วันที่ผ่านมา +1

    Hi maam....polam chuttu trenches valla uses enti?!?

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      trenches పొలం చుట్టూరా అని కాకుండా వాలుకు అడ్డంగా వేయాలి అండీ.ఎక్కడ ఏటవాలు ఉంటే ఆ వాలుకి అడ్డంగా చేసుకోవాలి. దాని వల్ల మట్టి నీటి ప్రవాహంతో తో పాటు కొట్టుకు పోకుండా ఉంటుంది. అలాగే నీళ్లు ఆ కందకాల్లో నిండి భుగర్చ జలాలు పెరుగుతాయి. వర్షాకాలం కానీ సీజన్లో అందులో పంట వ్యర్ధాలు వేసుకుంటే కొన్ని రోజులకి decompose అయి కంపోస్ట్ లా మారుతుంది. దానిని మొక్కలకు వేసుకోవచ్చు అండీ.🤗🙏

  • @saritashankar3407
    @saritashankar3407 20 วันที่ผ่านมา +1

    Hi bindu garu... lunch chesara ? Mee vlog kosame wait chesthuna ivala Thursday Mee vlog vastundi ani 😊😊😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏..జస్ట్ ఇప్పుడే చేస్తూ రెప్లై చేస్తున్నాను అండీ. థాంక్యూ సో మచ్ అండీ 🤗

    • @swethaforever
      @swethaforever 20 วันที่ผ่านมา

      Hi bindu garu..h r u..short cut sorakaya curry idea was super

  • @vlakshmi9533
    @vlakshmi9533 19 วันที่ผ่านมา

    అక్క ఆ పాములు వర్షం వచ్చినపుడు మాత్రమే కనిపిస్తాయ్

  • @vinodaguduru708
    @vinodaguduru708 15 วันที่ผ่านมา +1

    Hi Bindu Garu me hard work ante Naku chala estam Naku oka dought Naku land vundi farmhouse kattukovalani vundi kani night time lo bayan veyada Ela vuntaru

  • @swethaforever
    @swethaforever 20 วันที่ผ่านมา

    Meru poohl sing and devamma ki salary entha estaru???

  • @sumakotigari
    @sumakotigari 20 วันที่ผ่านมา +1

    👌👌

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏

  • @ramamaruthi5446
    @ramamaruthi5446 20 วันที่ผ่านมา +2

    Bindu garu pachapurugu, dhomalu, kalupu nivarana gurinchi vedio cheyandi, kaluputho pettubadi yekkuvaga avuthondi meeru janyunga vedio chestharu no pramostions

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ.... 🤗🙏మేము పురుగులు దోమలు నివారణకు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము, అలాగే అగ్ని అస్త్రం కూడా స్ప్రే చేస్తాము అండీ, నేను నా రాబోయే వీడియో లో చూపిస్తాను అండీ తప్పకుండ. అలాగే కలుపు పెరగకుండా ఉండాలి అంటే కలుపు విత్తనాలకు సూర్య రశ్మి సోకకుండా చూసుకుంటే చాలు అని చెప్తారు. భూమికి ఆచ్చాదన mulching ఉంటే కలుపు రాదు. కానీ పెద్ద భూముల్లో కలువు యాజమాన్యం చాలా కష్టమే అండీ. వర్షకాలం అయితే అస్సలేమీ చేయలేము. కానీ కలుపు తీయడానికి బ్రష్ కట్టర్ యంత్రం ఉంటే ఒక 50 శాతం కలుపుని నివారించవచ్చు అండీ.

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 20 วันที่ผ่านมา +1

    ❤❤

  • @demonicgamer9173
    @demonicgamer9173 19 วันที่ผ่านมา +1

    Hi Chelli bagunnara madhi kakinada maku koncham polam undhi mimmalani chuste ninu prakruti lo batakalani undhi me videos chuste masasuki chalaaaaa prashanth ga untadhi ma babuki kuda avulu Anna gedhelu kodilu chala istam

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      హాయ్ అండీ నమస్తే బాగున్నాను మీరు బాగున్నారా🤗🙏.

  • @Nishanth1845
    @Nishanth1845 20 วันที่ผ่านมา +1

    Hi Bindu garu
    Please suggest grass cutter mechine .

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      హలో అండీ నమస్తే 🤗🙏మేము ఇప్పుడు వాడుతున్నది మా పక్క పొలం వాళ్ళ గ్రాస్ కట్టర్ అండీ . అది కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది. ఇప్పుడు అదే బ్రాండ్ ది బ్యాక్ ప్యాక్ కట్టర్ తీసుకుందాము అణుకుతుంటున్నాము అండీ. కానీ అది వాడడం మొదలు పెట్టిన దగ్గర నుండి కొంచెం మా పని సులువు అయింది. ఒక 50% weed మేనేజ్ చేయవచ్చు అండీ

  • @sarveswarreddy609
    @sarveswarreddy609 20 วันที่ผ่านมา +2

    Helo Bindugaru anni chetlanu choopistunnarugani panasa chettunu choppinchaadu plees

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      Namastey andi🤗🙏. Daaniki edaina reason undha telupagalaru

  • @swathipapani2886
    @swathipapani2886 20 วันที่ผ่านมา +2

    Hai andi iam new subcriber ni
    Vedio chaaaala pleasant ga undi
    Ekkada andi farm plzzz cheppara
    I mean ts or ap

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే స్వాతి గారు 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ. అది తెలంగాణా ప్రాంతమే అండీ మెదక్ జిల్లా

  • @momsthoughts7403
    @momsthoughts7403 18 วันที่ผ่านมา +1

    అంత లేత సొరకాయలు తొక్కతో సహా జ్యూస్ తీసుకుంటే బీపీ నీ నార్మల్ వుంచుతుంది,ఓన్లీ ఫ్రెష కాయలు మాత్రమే......

  • @pnimbalkar
    @pnimbalkar 20 วันที่ผ่านมา +1

    Hi Bindu Garu, Where do you get Janmulu seeds, I could not get this before. Where can i find the janmulu seeds?

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      హలో అండీ నమస్తే 🤗🙏..నేను ఈ వెబ్సైటు gonefarmers.com/products/sun-hemp-seeds నుండి తెప్పించుకుందాము అని ఆర్డర్ పెట్టేలోపే విశాఖపట్టణం లో ఉండే మా స్నేహితులు మాకు తెచ్చిస్తాను అని చెప్పడంతో ఆ ఆర్డర్ పెట్టలేదు. మీకు ఆ వెబ్సైటు లో జీలుగ విత్తనాలు కూడా దొరుకుతాయి అండీ

    • @pnimbalkar
      @pnimbalkar 20 วันที่ผ่านมา

      @@BLikeBINDU Thank you Andi. i will try to book and see from the link.

  • @keshireddysreelatha2762
    @keshireddysreelatha2762 20 วันที่ผ่านมา +1

    హాయ్ బిందు గారు
    మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను.

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏 థాంక్యూ సో మచ్

  • @ramanajada8697
    @ramanajada8697 20 วันที่ผ่านมา +1

    Nice video sister

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @devakidevi1161
    @devakidevi1161 20 วันที่ผ่านมา +1

    Bindu garu, I see you cooking curry on glass top right using stone pan. My doubt is can we use stone pan on glass top stove. Some one said not to use stone pan on glass top since the stove may crack because of the heat generated by the stone pan, is it so. Please suggest

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      నమస్తే అండీ 🤗🙏. సోప్ స్టోన్ ను వాడడానికి గ్యాస్ ఉత్తమం అండీ. ఎందుకంటే గ్యాస్ మీద మనం మంట ను ఎంత కావాలో అంత నియంత్రించుకోవచ్చు. నేను గత 2 సంవత్సరాలుగా ఆ పాత్రలు ఆల్మోస్ట్ ప్రతీ రోజూ వాడతాను అండీ. పగుళ్లు రాలేదు. వాటిని ఎప్ప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టకూడదు. సిమ్ లోనే ఉంచాలి. నూనె పూర్తిగా వేడి ఎక్కాక కూర ముక్కలు వేయకూడదు.గోరువెచ్చగా ఉండగానే వేసేయాలి. కనీసం ఒక 2-3 నెలలు గిన్నె proper గా season అయ్యేవరకు అయినా అలా చేయాలి. ఇక వేపుళ్ళు వంటివి వండకూడదు. తడి గ్రేవీ కూరలు మాత్రమే వండాలి. అప్పుడప్పుడు ఆ పాత్రలకు బయట లోపల నూనె రాస్తూ ఉండాలి అండీ. ఇలా చేస్తూ ఉంటే అసలు పగుళ్లు రావు అండీ. గ్యాస్ స్టవ్ కి పగుళ్ళకు సంబంధం లేదు అండీ. ఫ్లేమ్ ఎంత పెడుతున్నాము అనేది ఇంపార్టెంట్ అండీ

    • @devakidevi1161
      @devakidevi1161 20 วันที่ผ่านมา

      @@BLikeBINDU Super, Good explanation. Thank you very much.

  • @VamseeAssuVlogs
    @VamseeAssuVlogs 19 วันที่ผ่านมา +1

    Mi ఫార్ము లో తేనె boxs pettandi sis miku ఉపయోగం 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา +1

      ippude kaadu andee... oka year tarvata pedathamu andee... ippudu akkada memu roju undamu kadandee only weekends lo matrame untamu... anduke pettaledu andi... koddi mandi bee keepers mammalni adigaru valla boxes ikkada pettukuntamu ani.. but manam akkada lenappudu endukule ani emi cheppalekapoyamu andi🤗🙏

    • @VamseeAssuVlogs
      @VamseeAssuVlogs 19 วันที่ผ่านมา

      @@BLikeBINDU 😊👍

  • @boyinabhavani8741
    @boyinabhavani8741 20 วันที่ผ่านมา +2

    Bindu mam lucky gadu possessive feel iyyadu meru snoopy ki belt pedthunte😂

    • @BLikeBINDU
      @BLikeBINDU  19 วันที่ผ่านมา

      😅😅Avunandee.🤗🙏

  • @KodeSrilatha
    @KodeSrilatha 20 วันที่ผ่านมา +1

    Meeku seeds ela pampali memu seeds vachinappudu pampichataniki try chestamu maa kuleelu girijanulu e season lo e addakula kura tintaru

    • @BLikeBINDU
      @BLikeBINDU  20 วันที่ผ่านมา

      థాంక్యూ సో మచ్ అండీ.🤗🙏విత్తనాలు పంపిస్తాను అన్నందుకు. ఒక వెబ్సైటు లో దొరికాయి అండీ.ఆర్డర్ చేస్తున్నాను. అవి సరిగ్గా లేకపోయినా మొలక రాకపోయినా మిమ్మల్నే అడుగుతాను అండీ. అడ్డాకు కూర తింటారు అని మొదటి సారి వింటున్నాను.నాకు తెలియని కొత్త విషయం చెప్పారు. ధన్యవాదములు అండీ