వాటికి మన అవసరం లేదు దయచేసి అర్ధం చేసుకోండి😊🙏||B like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 602

  • @AVకృష్ణారెడ్డి
    @AVకృష్ణారెడ్డి 7 หลายเดือนก่อน +131

    బిందు గారు ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేశారు మన సామాజిక బాధ్యత పట్ల తరచూ ఎవరో ఒకరు ఇలా గుర్తు చేస్తూ ఉంటేనే కనీసం కొంతైనా అవగాహనతో మెలుగుతారు ఈ సమాజం (నాతో సహా )
    ఈ సందర్భంగా నా జీవితంలో జరిగినటువంటి చిన్ననాటి సంగతి ఒకటి మీ ప్రేక్షకులు అందరితో పంచుకోవాలని ఇలా........
    గోవు జాతికి చెందినటువంటి వాటికి మనసు ఎంత సున్నితంగా ఉంటుంది అనేదానికి నా జీవితంలో జరిగిన ఓ చిన్న ఉదాహరణ
    మాకు నా చిన్నతనంలో మంచిగా వ్యవసాయం చేసేటటువంటి రెండు ఎడ్లు ఉండేవి వాటిల్లో ఒకదానికి పొరపాటున మేతమేసే సమయంలో జిల్లేడు చెట్టు లో తల దూర్చడం వలన ఆకులు అవి కొమ్ములు విరిగిపోయి ఆ పాలు దాని కంట్లో పడ్డాయి నాన్నగారు తాతయ్య వారికి తెలిసిన అప్పటి వైద్యం ఎంతో శ్రమ చేసి చేయించారు కానీ మాదురదృష్టం నో దాని దురదృష్టమో తెలియదు దాని రెండు కళ్ళు పోయాయి కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత అది దాని తోటి జోడు ఎద్దుతో కలిసి మేత మేసేందుకు మళ్లీ వ్యవసాయ బీడు భూమికి వెళ్ళటం దాని తోటి జతగాడితో కలిసి దాని శబ్దాన్ని వింటూ దాన్ని అనుసరిస్తూ నడుస్తూ భద్రంగా ఉంటూ చాలా చక్కగా ఇంటికి రావడం బీడుకు వెళ్లడం చాలా బాగా చేసేది సరే వ్యవసాయం చేయగలుగుతుందో లేదో చూద్దామని ఒకసారి మా నాన్నగారు వ్యవసాయానికి తీసుకెళ్తే నిజంగా దాని రెండు కళ్ళు ఉన్నప్పుడు ఎంత బాగా నడిచిందో ఒక్క మొక్క కూడా తొక్కకుండా భద్రంగా పొలంలో నడుస్తూ వ్యవసాయం చేసి పెట్టింది అప్పటినుండి నాన్న కూడా దాన్ని తన బిడ్డలైన మాతో సమానంగా చూసుకుంటూ చాలా బాగా ఉండేవారు ఇలా కొన్ని ఏండ్లు గడిచిన తర్వాత ఈ రెండు జతని కొనుక్కోవడానికి వేరే రైతు ఒకరు వచ్చి మాట్లాడుకుని తీసుకుని వెళ్లడానికి వచ్చారు ఆ రైతు కూడా మా గ్రామానికి సంబంధించిన వారే కాబట్టి ఇంకా డబ్బులు అలా ఏం చెల్లించకుండా తర్వాత ఇస్తామని చెప్పేసి తీసుకెళ్తా ఉంటే దానికి ఎలా అర్థమైందో ఏంటో తెలియదు మా గడప దాటి కొద్దిదూరం పలుపు తాడుతో నడిచేసరికి దాని కంటి వెంట నీరు వస్తా ఉంది రెండు కళ్ళల్లో నుండి నాకు సుమారుగా అప్పుడు ఓ పది సంవత్సరాలు ఉంటాయేమో పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని చూసి వచ్చి మా నాన్న గారితో చెప్పడం జరిగింది వెంటనే ఆయన వచ్చి చూసి ఎవరైతే ఇంకో రైతు ఉన్నాడో తీసుకొని వెళుతున్న ఆయనతో మాట్లాడి దయచేసి మేము ఇప్పుడు ఇవ్వలేము మా ఎడ్లు చనిపోయే వరకు మా ఇంట్లోనే ఉంటాయి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చాక నాన్నగారు ఏడ్చారు ( ఇప్పుడు మెస్సేజ్ చేస్తుంటే కూడా నాకు క్షన్నీళ్లు వస్తున్నాయి )అవి చనిపోయే వరకు మా ఇంట్లోనే ఎటువంటి వ్యవసాయ పనులు చేయకుండా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ గడుపుతూ శివైక్యం చెందాయి

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +30

      నమస్తే అండీ 😊🙏మీ కథ చదవగానే చాలా బాధగానూ అలాగే సంతోషంగానూ అనిపించింది అండీ.చాలా రోజుల తర్వాత మళ్ళీ నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. మా అమ్మాయిని పిలిచి తనకు చదివి వినిపించాను. తనూ చాలా బాధపడింది. మావారు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు చెప్పకుండా ఆగలేక తనకూ ఫోన్ చేసి చదివి వినిపించాను.తనూ అంతే ఫీల్ అయ్యారు. ఆమ్మో అసలెలా అండీ అంత ప్రేమగా ఎలా ఉంటాయో కదండీ. అయినా మీరు వాటికి ఎంత ప్రేమ ఇచ్చి ఉంటారో కూడా కదండీ. . మీరు మా వంటి వారికి స్ఫూర్తి అండీ. ధన్యవాదములు అండీ.🤗😊🙏🙏

    • @AVకృష్ణారెడ్డి
      @AVకృష్ణారెడ్డి 7 หลายเดือนก่อน +9

      @@BLikeBINDU మీలాంటి మంచి వారు చెప్పే మంచి విషయాలు గురించి ఈ సమాజం లో ఒక్కరి లో మార్పు వచ్చినా చాలు ఇక మిగతా వారిలో మార్పు అదే వస్తుంది బిందు గారు 🙏🏻
      మీ అని సంభోధించి చెప్పలేను ఇప్పుడు శారద గంగ మాక్కూడా ( అంటే మీ పాఠకులకు కూడా ) సొంతం ఐపోయాయి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటా వున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది శారదమ్మ ప్రసవం కూడా క్షేమంగా జరుగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
      మా పాప కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చూస్తున్న యూట్యూబ్లో తను రెండుసార్లు పిలిచిందంట నేను పలకలేదు వెంటనే దగ్గరకు వచ్చి నాతో బిందు గారి వీడియో చూస్తున్నావా అని నవ్వుతూ తట్టి లేపి పలకరించి నవ్వుతూ ఉంది

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +9

      చాలా చాలా థాంక్స్ అండీ.. శారద గంగాలు ఇంతమంది ప్రేమను పొందుతున్నందుకు అవి ఎంతో అదృష్టం చేసుకున్నాయి.ఆ ప్రేమనే వాటిని చల్లగా చూస్తుంది. అవునండీ😊🙏 శారద ఇంకా ఈనలేదు. నాకు తెలిసి అమ్మ ఈ రెండు మూడు రోజుల్లోనే ఈనుతుంది అనుకుంటున్నాను.
      అయ్యో అవునా అండీ.😅థాంక్యూ సో మచ్ అండీ...🤗😊🙏మళ్ళీ కళ్ళలో నీళ్లు వచ్చాయి అండీ. పాపను నేను అడిగినట్లు తెలుపగలరు.

    • @kailashmanas3501
      @kailashmanas3501 7 หลายเดือนก่อน +1

      Chala manchi pani andi avi manalni sonta manushullage bhavistayi.....

    • @bathinamalathi5203
      @bathinamalathi5203 7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 7 หลายเดือนก่อน +29

    చాలా బాగా చెప్పారు బిందు. మనం వాటికి ఆహారం పెట్టడం వాళ్ళ వాటి సహజ లక్షణం కోల్పోతున్నాయి.

  • @prameelareddy6012
    @prameelareddy6012 7 หลายเดือนก่อน +53

    బిందుమ్మ నా వయసు 65.మోకాలు ఆపరేషన్ చైఇంచుకున్నాను. మాయింటి పక్కన ఓ సైట్ ఉంది. దాట్లో నేను కొంచం కూరగాయలు వేసుకొని కాలక్షేపం చేసున్నాను. నాకు ఇప్పుడు ఎంతో బాగుంది.నీ వీడియో లు అంటే నాకు చాలా ఇష్టం. ఈ వీడియో లో బాగా చెప్పావు బంగారు.

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +7

      నమస్కారం అండీ.🤗🙏🙏. ఇప్పుడు మీ మోకాలు ఆపరేషన్ చేయించుకుని ఆ ఇబ్బంది నుండి బయట పడి సంతోషంగా ప్రశాంతమైన జీవనంలో ఉన్నందుకు చాలా సంతోషం అండీ. థాంక్యూ సో మచ్ అండీ

  • @jaibharathsssr7805
    @jaibharathsssr7805 6 หลายเดือนก่อน +7

    పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన మరిన్ని మంచి విషయాలు మీలాంటివారు ప్రస్తావిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది... భారత్ మాతాకీ జై

  • @nathod2009
    @nathod2009 7 หลายเดือนก่อน +34

    మీరు ఎల్లప్పుడూ చాలా మంచి వీడియోలు చేస్తారు మరియు అవి సహజంగా ఉంటాయి; మీ ప్రయత్నాలకు మరియు సహాయానికి ధన్యవాదాలు. ప్రజలు దీన్ని (నాతో సహా) అనుసరిస్తారని ఆశిస్తున్నాను, దయచేసి సహజమైన వీడియోలు చేస్తూ ఉండండి

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      🤗🙏🙏

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 7 หลายเดือนก่อน +10

    చాలా బాగా చెప్పారు మా. ఇన్ని ఇబ్బందులు వుంటాయి అని చాలా మంది కి తెలియదు. మంచి పని చేశారు ఈ సందేశం ఇచ్చి ధన్యవాదాలు బిందు 😊😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      🤗🤗🙏🙏

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 7 หลายเดือนก่อน +17

    ఇంతమంచి విషయాలు చెప్పటం మీకు మాత్రమే సాధ్యం బిందుగారు చాలా బాగా చెప్పారు..❤👏👏👌👌🙏🙏😍

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండీ..ధన్యవాదములు 🤗😍🙏

  • @dinahmoses1859
    @dinahmoses1859 7 หลายเดือนก่อน +14

    Hi Bindu garu meeru చెప్పింది అక్షరాలా నిజం అండి.మేము ఇక ముందు జాగ్రత్త పడతాము thq for your valuable information 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @patruduasrmakena2396
    @patruduasrmakena2396 6 หลายเดือนก่อน +2

    చాలా మంచి విషయాలపై మీ అనుభవంద్వారా అవగాహన కల్పించారు 🙏🙏🙏🙏

  • @tummalamary752
    @tummalamary752 7 หลายเดือนก่อน +2

    Very good message Bindu garu mana society ki cheppavalasina avasaram ravatam vicharam.aina social media lo meeru cheppadam great konta mandi aina ardham chesukontarani patinchalani korukondam.👌👍

  • @Ayaanmadagalam
    @Ayaanmadagalam 7 หลายเดือนก่อน +2

    Good bindu Gary chala depth ga cheparuu antha really nowadays people need like u mam

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 6 หลายเดือนก่อน +1

    I appreciate this Lady’ effort to save the animals, forests and farmers ! Pl let us follow her,and do the needful! It is our duty to save the other living beings!🙏

  • @Hyhydtv
    @Hyhydtv 7 หลายเดือนก่อน +19

    మీతో నేను డిఫర్ అవటం లేదు. చాలా ప్రాంతాల్లో నీరు, ఆహారం లేక కోతులు చనిపోతూ వుంటాయి, వినడం కాదు చూసాను. అటవీ శాఖ పండ్ల మొక్కల పెంచితే మంచి ఫలితాలు వుంటాయి . వేసవిలో మీ ఊరు వెళ్ళేటప్పుడు కొండపల్లి అడవి దగ్గర ఏం జరుగుతుందో చూడండి. వాటికి ఆహార భద్రత కల్పించాల్సింది అటవీ శాఖ మాత్రమే

    • @muddanaseshagirirao3537
      @muddanaseshagirirao3537 6 หลายเดือนก่อน +1

      Absolutely

    • @VelanganiMary-k2o
      @VelanganiMary-k2o 6 หลายเดือนก่อน

      Kktv9 garu, chala correct ga chepparu andi, vatiki food unte avi roads medaku enduku vastaye, tanu ala matladutu unte, na ki enta bhafaga undo andi,
      Forest vallu, eppudu kallu terichi, water , fruits chetlu eppudu pedite, eppudu, kayali, avi eppudu tenali

    • @BLikeBINDU
      @BLikeBINDU  6 หลายเดือนก่อน +4

      నమస్తే అండీ 😊🙏ఇక్కడ మీరు దయచేసి అర్ధం చేసుకోమని నేను అర్ధిస్తున్నది ఏమిటంటే నేను కోతులకు వ్యతిరేకిని ద్వేషిని కాదు అండీ. నేను జంతువులని ఎంత పిచ్చిగా ప్రేమిస్తాను అనేది మాటల్లో చెప్పలేను అండీ. దయచేసి నన్ను కోతుల ద్వేషి గా చూసి నన్ను మీ నుండి వేరు చేసి మాట్లాడకండి అని మనవి. మన వరకు రానంత వరకూ ఏదీ సమస్యగా కనిపించదు అండీ. కోతులు బాధ పడుతున్నాయి, జనాలు బాధ పడుతున్నారు అనేది నిజం అండీ. మనలో మనం ఏది తప్పో ఏది కరెక్టో అని వాదించుకునే కన్నా వాటి కోసం మనం ఏమి చేయగలమో అది చేస్తే సరిపోతుంది కదండీ. అందుకే నా వంతుగా ఈ వర్షా కాలంలో కోతులు తినడానికి వీలుగా ఉండే చిన్న చిన్న పండ్ల జాతి మొక్కల సీడ్ బాల్స్ అడవిలోకి విసిరేస్తాను. వెంటనే పెరిగి వాటికి ఉపయోగ పడకపోవచ్చు కానీ ఒక 2 ఏళ్ళ తర్వాత అయినా ఉపయోగ పడతాయి అన్న ఆశతో వేస్తాను. అటవీ శాఖ వాళ్ళను నిందిస్తూ వాళ్లతో గొడవ పెట్టుకునే శక్తి ఓపిక నాకు లేదు అండీ అందుకే నేనేమి చేయగలనో అది తప్పకుండ చేస్తాను. మీరు దయచేసి ఎక్కువగా బాధపడకండి అని మనవి. ecologist లు, foresters లు ఎంతో మంది అడవులన్నీ సంచరించి ఇలాంటి చట్టాలు తెచ్చి ఉంటారు అండీ. కాకపోతే మనం ఏమి ఆలోచించినా మన వైపు నుండే ఆలోచిస్తాము. అదే ఇక్కడ బాధ. కోతుల సంతానమే కాదండీ. మనుషులు కూడా విపరీతంగా నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నారు.అది ఇంకా బాధాకరం.

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 7 หลายเดือนก่อน +2

    Very well explained Bindu garu.

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 7 หลายเดือนก่อน +9

    మీరు చాలా బాగా చెప్పారు. మరి చదువుకున్న వారు కూడా ఇలా చేస్తే ఎలా?

  • @AlBICIDI
    @AlBICIDI 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤ Thanks for your thoughts. Quite good.

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 7 หลายเดือนก่อน +2

    Hai Bindu enta manchi msg ichharu memu ilantivi choosi happy feel ayyamu kaani ilaa aalochinchaleduadavi lo fruits mokkalu forest vaallu inkaa ekkuva veyyaali anukunedaanni nenu mee aalochana baavundi idi nenu chaalaa mandiki share chestaanu good msg

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 7 หลายเดือนก่อน +14

    మీరు చెప్పిన విషయాలు చాలా వాస్తవం .. నర్సాపూర్ లో వుండే ప్రజల బాధలెన్నో ..తలుపు తీసివుంటే చాలు ఇంట్లోకి వచ్చి చాలా హంగామా చేస్తాయి..భయభ్రాంతులను చేస్తాయి..పండ్ల చెట్లను,కూరగాయల మొక్కలను వేయడం తగ్గిపోయింది... అధికారుల నిర్లిప్తత మరో కారణం..

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +1

      నర్సాపూర్ లోకి రాగానే షాప్ ల ముందు పైన అన్నీ కోతులే ఉంటాయి అండీ. నేనెన్నో సార్లు చూశాను.🙏

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 7 หลายเดือนก่อน

      Ma area nainavaram 🏞️ lo kuda elane vuntundandi same situation.

  • @AmithReddy-vb9rv
    @AmithReddy-vb9rv 7 หลายเดือนก่อน +3

    Valuable message andi Bindu Garu

  • @sumagopalakrishnan3525
    @sumagopalakrishnan3525 7 หลายเดือนก่อน +2

    Meeru 100% correct andi. If everyone starts thinking like you we can make a huge difference. Keep going 👍👍👍

  • @vijayakumardommaraju2997
    @vijayakumardommaraju2997 7 หลายเดือนก่อน +1

    Dear Daughter Bindu, I often watch your videos. You have a great heart and brave, I like how you talk to Sharada and Ganga. How is Sharada and Ganaga? I appreciate your speech today. Your quality of lifestyle is most high.

  • @vinoda14
    @vinoda14 7 หลายเดือนก่อน +4

    పండింది తినేదే లేదు 👌👌👌

  • @yakkateelaaparna
    @yakkateelaaparna 7 หลายเดือนก่อน +2

    Chala baga chepparu Akka Thank you so much 😍👌🙏🙏🙏🙏

  • @sarithaganta8793
    @sarithaganta8793 7 หลายเดือนก่อน +2

    Very useful information Bindu garu💐.ilanti videos ki encouragement avasaram , idhikuda oka vidye anukovali , teliyani vishayalu enno nerchukuntunnam.Thank you Bindu garu👍👌👍💐

  • @mounikaarelly6951
    @mounikaarelly6951 6 หลายเดือนก่อน +1

    Very sensitive information shared by you madam really your videos are useful for society 🙏👏

  • @gangabhavanimadhu4828
    @gangabhavanimadhu4828 7 หลายเดือนก่อน +4

    అందరిని ఆలోచింప చేసే వీడియో బిందు గారు. చాలా మంచి వీడియో అండి. ఈ వీడియో చాలా ఎక్కువ మంది చూడాలి. ఈ విషయం అందరికి చేరాలి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +1

      🤗🙏🙏

  • @sridevidasari440
    @sridevidasari440 7 หลายเดือนก่อน +5

    బిందు గారు చాలా చక్కగా చెప్పారు. 👏👏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      ధన్యవాదములు అండీ 🤗🙏

  • @sindhu5225
    @sindhu5225 6 หลายเดือนก่อน

    బిందు మీ videos అందరికన్నా భిన్నం గా ఉంటాయి, చాలా peaceful గా, pleasant గా ఉంటాయి.. కోతుల గురుండి చాలా సున్నితం గా చెప్పారు 👌🏻👌🏻👌🏻.. మీ farm house, మీ ప్రకృతి జీవన విధానం చూసే మేము కుడా హైదరాబాద్ లో farm land తీసుకున్నాం.. Future లో హైదరాబాద్ వస్తాం మేము.. Present Ahmedabad లో ఉంటుంన్నాం..

  • @anuyalamanchili7113
    @anuyalamanchili7113 7 หลายเดือนก่อน +7

    మీరు చెప్పింది నిజం వాటికి లేని అలవాటు చేస్తున్నారు

  • @UBhanu-gm5qw
    @UBhanu-gm5qw 7 หลายเดือนก่อน +3

    Manchi information akka.😊

  • @kasukrthiravii8715
    @kasukrthiravii8715 7 หลายเดือนก่อน +2

    Chala baga chepparu medam thank you so much

  • @venkatesheedibilli6214
    @venkatesheedibilli6214 7 หลายเดือนก่อน +2

    Thanks for your awareness through this video.

  • @padmaprakash3055
    @padmaprakash3055 6 หลายเดือนก่อน

    Chala Baga chepparu.. ilanti awareness video Andariki cherali ❤

  • @indiradevi3195
    @indiradevi3195 7 หลายเดือนก่อน +7

    మేడమ్ meru నా కన్నా చాలా చిన్న వారు నాజీ వి తం lo ఒక్క సారి మీ పొలం వచ్చి చూడాలని వుంది నేను జాబ్ retail ithe నా ఆశ తీ ruthunmdemo మీరూ ఎంత బాగా చెప్పారు నేను కూడా మీ లాగా కొంతమంది కై నా చెబుతూ వుంటాను

  • @PavanTelugutravellr
    @PavanTelugutravellr 6 หลายเดือนก่อน

    Wild animals kani mana gomathalu kani nenu mi lage alochisthanu madam maru matram chala manchiga sava chestunaru ma Ganga 😍 sharada thalli ki 🙏🙏🙏

  • @kommojuaruna5719
    @kommojuaruna5719 7 หลายเดือนก่อน +2

    Hello Bindu garu, u shared a very usefull n important message, people should follow

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      హలో అండీ నమస్తే 😊🙏థాంక్యూ సో మచ్ అండీ

  • @freshandfriendly7494
    @freshandfriendly7494 7 หลายเดือนก่อน +6

    Hi sister, గుడ్ వీడియో. అడవిలో జంతువులకు నీరు దొరకడం లేదు. అడవిలో అక్కడక్కడ నీరు నిల్వ ఉండేలా చూడాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ పై ఒక వీడియో చేయండి.

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +3

      నమస్తే అండీ 😊🙏అవునండీ కొన్ని చోట్ల నీరు దొరకని మాట వాస్తవమే. మా దగ్గర పక్కనే ఉండే కొండ మీద ఉపాధి హామీ పధకం కింద గ్రామస్తులతో అటవీ జంతువుల కోసం నీటి కుంటలు తవ్వించారు అండీ. అన్ని చోట్ల అలా చేస్తే పాపం వాటికి బాధ ఉండదు.

  • @vidhyavarma8198
    @vidhyavarma8198 6 หลายเดือนก่อน

    Hi bindhu garu.. chala baga chepparu.... avoiding plastic, consumerism, eco friendly practices, minimalism ilanti topics medha kuda mi abhiprayam mariyu soochanalu istharani korukuntunanu.. endhukante mi videos choosi chala mandhi manchi vishyalu nerchukuntunamu.. lots of love to u 🤗❤

  • @davidvijaya3588
    @davidvijaya3588 7 หลายเดือนก่อน +3

    Valuable information..😊

  • @satishy99
    @satishy99 6 หลายเดือนก่อน

    Bangaru! Divine bless you 🎉🎉

  • @m4u8443
    @m4u8443 7 หลายเดือนก่อน +6

    నమస్తే బిందు గారు.
    మంచి విషయం చాలా బాగా చెప్పారు.
    మీరు చెప్పినట్లు ,ఒకటి నేను ఇలా చేయాలనుకోవడం లేదు,అలాగే ఎవరైనా అలా కోతులకి ఆహారం వేస్తుంటే తప్పకుండా వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్తాను. ధన్యవాదాలు...

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      నమస్తే అండీ 🤗🙏 చాలా చాలా సంతోషం అండీ.థాంక్యూ సో మచ్

  • @softraga7049
    @softraga7049 6 หลายเดือนก่อน

    Na manasulo mata cheparu chala clearga neatga thanks

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 7 หลายเดือนก่อน +4

    Bindhu nee video chusthe naaku aavesam vachindhi…..kaani naa pillale valla vurukula parugula life lo nenu ee video share chesi must watch ani pettina chudaru….kaani nenu ee panulu yeppudu cheyyanu edhi conform❤️

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +1

      నమస్తే అండీ 🤗🙏.. పర్లేదు లెండి పాపం వాళ్ళు కూడా వారి వారి హడావిడి జీవితాల్లో ఊపిరి సలపని పనులతో ఎంత ఇబ్బందిగా ఉండి ఉంటారో. వాళ్ళు చూడకపోయినా ఎదో ఒక రోజు కొంచెం ఖాళీ దొరికినప్పుడు చెప్తారుగా అది చాలండి.

  • @mvvpadmavathi1588
    @mvvpadmavathi1588 7 หลายเดือนก่อน +1

    Hi Bindu..
    Entho chakkagaa opikagaa vishayaani chaala chaalamethhagaa chepparu.chala santhosham . Mee ee vedio dwaaraa kontha mandaiyinaa maarithe santhosham. Ee narsapur forest start ayye point daggare bananaas petti ammuthunnaru.forest sibbandiki theliyadaa ante assalu kaadu. Kallu moosukuntunnaru. Manamu maarali.

  • @tirumaleshwarikallepally9791
    @tirumaleshwarikallepally9791 7 หลายเดือนก่อน

    Bindu gaaru memu anubavisthunna baada meeru kallaku kattinattu ga chepparu ma polamu Narsapur adavi ki pakkane undi kothula valana memu chaala ibbandi paduthunnamu
    Ee message lo enni rakaaluga baada paduthunnamo raayadam kuduradu
    Chaala Thanks Bindugaaru 🙏

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 7 หลายเดือนก่อน

    Very well guided Beta. You are inspiring everyone. Everyone must think about each and every point. May God Bless You and Your Family With all the Divine Soul's. My Heartful Blessings and Wishes to You. .🙌🙌🙌🙌🙌🌹💐🌹

  • @rayudusrinivas8778
    @rayudusrinivas8778 6 หลายเดือนก่อน +1

    మీరు కామెంట్స్ కి రెస్పాండ్ అయ్యే విధానం చాలా గొప్పగా ఉంటుంది
    గౌరవించడం అంటే ఏమిటో మీదగ్గర నుంచే నేర్చుకోవాలి
    🙏 అండి బిందు గారు

    • @BLikeBINDU
      @BLikeBINDU  6 หลายเดือนก่อน +1

      నమస్కారం అండీ 😊🙏.. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులు హడావిడి అయిపొయింది అండీ.ఇంత ఉరుకులు పరుగుల్లో కూడా కాసేపు సహనంగా ఇక్కడ ఆగి ఏదో తపనతో నేను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఓపికగా విని అర్ధం చేసుకున్న ఈ వీక్షకులు అందరూ కూడా ఈ కామెంట్స్ రూపంలో నాకు గౌరవం ఇచ్చారు అండీ. అందుకే నేను నాకు వీలయినంత ప్రతివ్యాఖ్యలు రాసి సంతోషిస్తూ ఉంటాను అండీ. అందరితో పాటుగా మీకునూ ధన్యవాదములు😊🙏

  • @sailajavemuri11
    @sailajavemuri11 7 หลายเดือนก่อน +3

    Bindu! Meeru chaala correct ga chepparu. Maa parents village lo meeru cheppina paristhuthulu chusthunnaru. I totally agree with what you said. Meelaaga aalochinchadam chaalaa thakkuva mandike saadhyam. Mee parents dhanyulu.

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      🤗🙏

  • @himabindu5729
    @himabindu5729 7 หลายเดือนก่อน +2

    Excellent msg
    Thank you so much

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 7 หลายเดือนก่อน +2

    Nice videos Bindu sis I love ur farm house nice environment really ❤❤❤❤❤❤ valuable video

  • @vasanthalakshmi4169
    @vasanthalakshmi4169 7 หลายเดือนก่อน +3

    Nice topic andi very sensitive one.

  • @RA-uz7px
    @RA-uz7px 7 หลายเดือนก่อน +1

    Chala manchi mariyu mukhyamaina message andi 🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ 😊🙏

  • @lakshmiv381
    @lakshmiv381 6 หลายเดือนก่อน

    Hi Bindu garu. loved it! Your video really resonated with me! It felt like you were giving voice to my thoughts. Great job sharing such a powerful message. Thanks a ton!
    One small addition: observed that many of times kids gets involved in feeding monkeys, deers. While it's wonderful to see the joy of kids interacting with animals, sometimes adults might unintentionally encourage feeding for different reasons. Perhaps we can all be mindful of teaching responsible interaction with nature
    Just wanted to ask you if it is possible to add subtitles for such strong message videos? So that it can reach a wide

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de 7 หลายเดือนก่อน +4

    Valuable information and valid points 👍🏻

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน +1

      థాంక్యూ అస్మా గారు 🤗🙏

    • @AsmaBegum-xn8de
      @AsmaBegum-xn8de 6 หลายเดือนก่อน

      🙏😊​@@BLikeBINDU

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 7 หลายเดือนก่อน +1

    Yessss well said 👏 👍 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      😊🤗🙏

  • @srinivasaraopolavarapu4200
    @srinivasaraopolavarapu4200 7 หลายเดือนก่อน +5

    బాగా విశ్లేషించి చెప్పారు బిందు అమ్మా! మీరు చెప్పిన ప్రతి మాట ఒక విలువైన ఆణిముత్యంరా! ప్రక్రతి మూగజీవాల పట్ల మీ ప్రేమ ... వాటికి మనుష్యులకి జరిగే ఇబ్బందులు కళ్లకు కట్టి చూయించారు. మీ ఓర్పు తో మీ ఇష్టమైనమీకష్టము లు తొలగి మీ చిన్ని సామ్రాజ్యం పూర్తిగా స్వర్గసీమ అయ్యే రోజు స్వామివారి ఆశీస్సులతో త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాము..రా!

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      నమస్కారం అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ

  • @Ashaprabha-p8l
    @Ashaprabha-p8l 6 หลายเดือนก่อน

    Entha baga cheparandi......cities elago nashinam chesaru ......govt, police vallu, entha control chesina common people koncham alochinchali .......dustbin unna, boards mida rasina, fine vesina, marupu ravalsindini mana deggara nunche.......ee video lo chala chala manchi points chepparu.....thanks a lot!!!!

  • @vijayachandragiri2067
    @vijayachandragiri2067 7 หลายเดือนก่อน +1

    Good msg andi Bindu garu😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      😊🙏

  • @jagadeshm5203
    @jagadeshm5203 6 หลายเดือนก่อน

    కరెక్ట్ గా చెప్పారు కోతుల సంఖ్య విపరీతంగా పెరగడానికి కారణం ఇలా వాటికి మితిమీరిన ఫుడ్ పెట్టడమే కోతులు మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి ఇళ్లను పెంకులను నాశనము చేస్తున్నాయి చంపుదాము అనుకుంటే జంతు ప్రేమికులు మరియు కేసులు భయం వాటిని భరించలేకపోతున్నాము
    అదే విధంగా కుక్కలు వీధి కుక్కలకు కూడా విపరీతంగా పెడుతున్నారు వాటి సంఖ్య కూడా అలానే పెరిగింది వాకింగ్ కి వెళ్దాం అంటే రోడ్లు అంత కంపు చేతున్నాయి చిన్న పిల్లలు ఒంటరిగా రావాలంటే వెంటపడుతున్నాయి చాల ప్రమాద స్థితిలో కోతులు మరియు కుక్కల సంఖ్య పెరిగింది
    ఇంకో జీవి కూడా ఉంది కష్టం లేకుండా జనాన్ని దోచే జీవులు దేవుడు అన్ని ఇచ్చినా కష్టపడేదానికి ఇష్టపడక జనల పైన పడి బ్రతికేసే జీవులు

  • @pravi1228
    @pravi1228 6 หลายเดือนก่อน

    I came across this video ... Very eye opening facts explained by you andi.
    I have been following and watching your videos for almost 2 to 3 years. All content shared by you is very genuine and thoughtful.

  • @SmilingBeach-hi4co
    @SmilingBeach-hi4co 6 หลายเดือนก่อน +1

    Bindu
    Amma sarada ,gangaku minumulatho vantakalu petamma.avulu nandini santhanamu e minumulu food tho avi chala anandapaduthayi.
    God bless you 🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU  6 หลายเดือนก่อน

      నమస్తే అండీ 🤗🙏తప్పకుండా అలాగే చేస్తాను అండీ.వాటికి మినుముల్ని ఆరోగ్యంగా ఎలా పెట్టగలనో అలా పెడతాను.థాంక్యూ సో మచ్ అండీ 🤗❤🙏

  • @sriharisanjeevi558
    @sriharisanjeevi558 6 หลายเดือนก่อน

    Good message to public, especially for roving people through forest areas

  • @vanichunduru8323
    @vanichunduru8323 7 หลายเดือนก่อน

    బిందు గారు, చాలా బాగా చెప్పారండి ఎటువంటి nagging లేకుండా చక్కగా చెప్పారు... నేను మీరు youtube ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను. అప్పటికి ఇప్పటికి ఎంతటి మెచ్యూరిటీ 👏🏻👏🏻👏🏻👏🏻 మీ భాష, భావము ఎవరినీ నొప్పించకుండా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు!!!

  • @bhaskarchnduru8281
    @bhaskarchnduru8281 6 หลายเดือนก่อน

    Amma BINDU great eco balance , me babai lanto bhaskar

  • @anuradhauakarapu114
    @anuradhauakarapu114 7 หลายเดือนก่อน +1

    Well said Bindu garu
    This is my first comment
    Your thoughts towards biodiversity r very appreciative

  • @Gulmoharstudio
    @Gulmoharstudio 6 หลายเดือนก่อน

    Excellent video . Please tell me which area is this. You have done tremendous job 👍

  • @vijaylaxmibattala555
    @vijaylaxmibattala555 7 หลายเดือนก่อน +2

    Yes meeru correct ga cheparu andi

  • @swathi4226
    @swathi4226 7 หลายเดือนก่อน +2

    Yentha chakkaga chepparu Bindu garu. ❤every word is a fact.

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      🤗🙏

  • @keesarashilpa8229
    @keesarashilpa8229 6 หลายเดือนก่อน

    Good msg Bindu garu

  • @chaithrarajashekar3731
    @chaithrarajashekar3731 7 หลายเดือนก่อน +1

    ❤ thank you so much for the information ❤

  • @chayagiridhar8085
    @chayagiridhar8085 7 หลายเดือนก่อน

    You both are so near to nature and living happily, I have literally seen when Gunga came to you soo lean and munga was very small calf, the way you involve yourself with all those innocent lives is adorable , bless you

  • @Manchiga_tindaam
    @Manchiga_tindaam 6 หลายเดือนก่อน

    Miru cheppindi 100%Correct bindu gaaru...kothula bhada barinchaleka maa polam chuttu,inti chuttu vunna mothham పండ్ల chettlu kottesam ah roju entha bhadapaddamo ,ipoatiki bhadapadatham,enno పండ్లు vachhevi kaani em chestham kothulu wild ga maaripoe కోళ్ళని kuda champadam start chesay..inka barinchaleka chesam...nenu enno sarlu anukunna feed cheyyoddu,chesevallaki kuda cheppa andi bt evari vintaru,vinaru😢

  • @lakkarajushankar
    @lakkarajushankar 7 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పావు. ఈ రక్షస పావురాల గురించి చెప్పీవుండాల్సింది

  • @sambasivaraokalagara9650
    @sambasivaraokalagara9650 7 หลายเดือนก่อน +1

    As I have commented before your thinking process is really humane . Very rare to find people like u in the present day generation .good command on our mother tongue. Keep it up Bindu Beti

  • @sitaramarajukv5125
    @sitaramarajukv5125 6 หลายเดือนก่อน

    Heart touching video
    God bless you 🙌

  • @psnaidu917
    @psnaidu917 6 หลายเดือนก่อน

    Thank you so much Bindu for this awareness. Even I'm guilty of feeding the monkeys,in my eagerness to appease their hunger,but never realised the consequences. Will never feed them again,will also discourage others
    .❤Thank you ma ,God bless you always.

  • @Just_A_comment
    @Just_A_comment 6 หลายเดือนก่อน

    Good job ❤. Good information ❤

  • @24cmravi57
    @24cmravi57 7 หลายเดือนก่อน +4

    19.09 TRUE words, 😢😢 idhi nijam.... oka cheydhu nijam enti antey mana hindhu vu lakey chala mandhiki business lu unnai vaati meat tho😢

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      అదే కదండీ బాధ...నేనేదో సందర్భోచితంగా ఆవులు అని మాత్రమే చెప్పాను కానీ అండీ పాపం దున్నపోతులు, ముసలి గేదెలను కూడా వధ కు అమ్మేస్తున్నారు.గేదెలు కూడా యజమాని అంటే వల్లమాలిన ప్రేమతో ఉంటాయి అండీ. ఎంతో విశ్వాసంగా ఇంటికి చేనుకి కాపు కాస్తాయి. 😔

    • @ItsmeAbhayram1920
      @ItsmeAbhayram1920 7 หลายเดือนก่อน

      😢😢

  • @sugunavathisukhavasi2564
    @sugunavathisukhavasi2564 7 หลายเดือนก่อน +2

    Well said Bindu garu. Even I feel same way like you.

  • @jallaashokavanamjyothi5782
    @jallaashokavanamjyothi5782 7 หลายเดือนก่อน +1

    Chala baga chepparu bindu gaaru🙏🙏🙏🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ 🤗🙏

  • @Manaworlds1430
    @Manaworlds1430 7 หลายเดือนก่อน +3

    మీరు చెప్పేవి ముమ్మాటికీ నిజం

  • @corexx3773
    @corexx3773 6 หลายเดือนก่อน

    It is something I never thought about. Thanks for sharing.

  • @krapajayasree7781
    @krapajayasree7781 7 หลายเดือนก่อน

    Stay Blessed Bindu Garu..
    😊🙇🙇🙇

  • @musthafajm
    @musthafajm 6 หลายเดือนก่อน

    True. Thanks for making this video.

  • @hemalathagangapuri2318
    @hemalathagangapuri2318 7 หลายเดือนก่อน

    U nd ur thoughts r always unique Bindu garu❤️😍🥰👏👌👍🙏

  • @Priyanka.pogula14
    @Priyanka.pogula14 6 หลายเดือนก่อน

    Hi akka, Chala baga cheparu evarikina easy ga urtam Ayyela cheparu.thank u

  • @kalyaniparaselli426
    @kalyaniparaselli426 7 หลายเดือนก่อน +1

    Chala baga chepparu bindhu garu.

  • @pashi-familly5021
    @pashi-familly5021 7 หลายเดือนก่อน +4

    Nice chala bhaga cheparu

  • @kalyanisrinivasulu8896
    @kalyanisrinivasulu8896 7 หลายเดือนก่อน +1

    Very good message 👍👌

  • @ramakrishnareddy8064
    @ramakrishnareddy8064 7 หลายเดือนก่อน +2

    Chala Chala Chala Super message 🌻💓🙏👏🙂🚩 Jay Shri Ram 🙏🚩

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      జై శ్రీరామ్ 🙏🙏🙏 ధన్యవాదములు అండీ 🤗🤗🙏🙏

  • @pavithramanga
    @pavithramanga 7 หลายเดือนก่อน +2

    Good information bindu garu❤

  • @Susmitha0369
    @Susmitha0369 6 หลายเดือนก่อน

    Thank you very much for making this video. I have shared this video with my friends and relatives .

  • @swathinarayana9850
    @swathinarayana9850 6 หลายเดือนก่อน

    You are very blessed to have these kind of thoughts and also had
    wonderful platform to explain real humanity

  • @Prasanthivuyyuru-p4i
    @Prasanthivuyyuru-p4i 7 หลายเดือนก่อน +6

    back ground lockeshen chalaa baagundhi

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ 🤗🙏

  • @malleshwariyeluri3972
    @malleshwariyeluri3972 6 หลายเดือนก่อน

    Thank you for your useful information.we will definitely follow it.

  • @sireshri90
    @sireshri90 6 หลายเดือนก่อน

    Meeru cheppindi correct Andi cheppina vidhanam chaala baagundi every point makes sense, hope we humans use our brains a little and think and do things little sensibly
    Hope ur effort gives some reault

  • @kotamohan9139
    @kotamohan9139 6 หลายเดือนก่อน +1

    HELLO BINDHU GARU HAPPY WENSDAY OM SRI GAM GANAPATHE AFTER LONG TIME HAVE A GOOD DAY AND GOODNIGHT

    • @BLikeBINDU
      @BLikeBINDU  6 หลายเดือนก่อน

      మోహన్ గారు ఏంటండీ ఎటు వెళ్లిపోయారు..నమస్తే అండీ బాగున్నారా 😊🤗🙏

  • @aneesshaik4949
    @aneesshaik4949 7 หลายเดือนก่อน

    Thank you Bindu garu for this awareness and information. I understand you throughly. I will try to pass this message to my little daughters too

    • @BLikeBINDU
      @BLikeBINDU  7 หลายเดือนก่อน

      నమస్తే అండీ 🙏 థాంక్యూ సో మచ్ అండీ అర్ధం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు 🤗

  • @madirajusailaja
    @madirajusailaja 6 หลายเดือนก่อน

    Hi Bindu garu , u r very very sensitive on so many things .As a forest officer’s wife I totally agree with you,❤

  • @KKavitha-vv7up
    @KKavitha-vv7up 6 หลายเดือนก่อน +1

    Chaalaa baagaa cheparu bindhugaaru