బండి మీద చేసే వంకాయబజ్జీ ఇంత ఈజీ అని తెలిస్తే అదేరుచితో ఇంట్లోనే వేడివేడిగా చేసేయొచ్చు/Vankaya bajji

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 88

  • @seeta276
    @seeta276 5 หลายเดือนก่อน +6

    Elanti doubts rakunda takkuva time lo clear ga explain chestaru meeru anduke me channel chudadam istam naku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      @@seeta276 Thank you so much andi 🤗🙏💕

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 5 หลายเดือนก่อน +3

    Rainy season lo perfect yummy crispy recipe share chesinanduku thank you so much andi...👍.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      Most welcome andi 🤗
      Thank you 😊

    • @B.JOHNSONJAYAKAR
      @B.JOHNSONJAYAKAR 5 หลายเดือนก่อน +1

      @@SpiceFoodKitchen Thank you sister...👍.

  • @alltogetherwithsri
    @alltogetherwithsri 5 หลายเดือนก่อน +5

    Hi akka nice recipe akka yummy n tasty food 😋 tqu so much for sharing akka 🥰🥰🎉🎉🥳🥳👍👍🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      @@alltogetherwithsri most welcome dear 🤗💕

    • @shaikbujji4288
      @shaikbujji4288 5 หลายเดือนก่อน +1

      మామూలుగా బజ్జిలను అందరూ ఇష్టపడతారు ఈ మధ్య కాలంలో వంకాయ బజ్జి చాలా ఫేమస్ అయింది మీరు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ బాగా వేయించారు వేడివేడిగా కళాయి నుండి తీసిన వెంటనే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటూ పంటికింద వంకాయ మసాలా ఉల్లిపాయ ముక్కలు పల్లీలు ఒకేసారి నలుగుతుంటే నాసామి రంగా ఏమన్నా రుచా అది అమ్మ బ్రహ్మదేవుడో కొంపముంచినావురో సాంగ్ వింటూ తినాలి 😊😊 సూపర్ గా చేశారు అంతేగా అంతేగా 😊😊

    • @alltogetherwithsri
      @alltogetherwithsri 5 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen 💞💞🥰👍

  • @shammishaik481
    @shammishaik481 5 หลายเดือนก่อน +3

    Bajjilu super andi crispy ga tasty ga chustuntene tineyali anipistundi ee rainy season lo vedi vedi ga tinte super😋

  • @Kanaka1994
    @Kanaka1994 5 หลายเดือนก่อน

    Chala bagundhi recepie mouth watering ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Thank u so much andi for liking this recipe ☺️

  • @vvsk7747
    @vvsk7747 5 หลายเดือนก่อน +3

    Chala bagundi madam. The way you explains and your voice is very good and really a feast to ears of viewers

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Glad to hear your sweet compliments andi 🤗
      Thank you so much 🙏

    • @vvsk7747
      @vvsk7747 5 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen వినసొంపుగా ఉండే కంఠస్వరము మీకు భగవంతుడు ప్రసాదించాడు అమ్మా. శ్రద్ధగా ఆలకించాలనిపిస్తుంది. మీరు వివరించటం

  • @ARUNASGOLDENWORDS
    @ARUNASGOLDENWORDS 5 หลายเดือนก่อน +3

    Ur channel is superb madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      @@ARUNASGOLDENWORDS Thank you so much andi 🤗

  • @shylajak5997
    @shylajak5997 5 หลายเดือนก่อน +1

    Wow what a recipe sister . Mouth watering bajji

  • @Naseemamohammad9203
    @Naseemamohammad9203 5 หลายเดือนก่อน +1

    Chala chakkaga vivaramga cheptharu sister miru ..

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 5 หลายเดือนก่อน +2

    Hi madam garu💐
    చాలా చూసాను ఎవరు కరెక్టుగా చేపరే..superb am happy it's mansoon days... వేడి వేడి గా 😋😋😋 tq so much madam sir madam అంతే 💯
    Last lo thanks for watching husky vioce am ఫిదా 💐🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Hi andi..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much for liking my recipes & your sweet compliments too 😊🙏💐

  • @DakshithKududhula
    @DakshithKududhula 5 หลายเดือนก่อน +1

    Super akka

  • @Pradhyu1
    @Pradhyu1 5 หลายเดือนก่อน +2

    Hi akka super meru castor iron kadhai a company tisukunaru, Madi rust padutndi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Hi dear..
      Cast iron అయినా Iron అయినా తేమ తగిలితే rust పడుతుంది!! చక్కగా తోమి తడి లేకుండా వేడి చేసి కాస్త నూనె రాసి ఉంచుకోవాలి..
      అప్పుడు rust రాదు..
      నా కడాయి లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఉంది, చెక్ చేయండి..

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 5 หลายเดือนก่อน

    మొదటిసారిగా ...చూస్తున్నాను
    నేనెప్పుడూ తినలేదు ..
    ఇవి చూస్తుంటే వర్షం పడ్డప్పుడు తప్పకుండా ట్రై చేయాలనిపిస్తోంది ...
    నోరూరెలా చేశారు ..🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      గుంటూరు & రాజమండ్రి సైడ్ ఈ వంకాయ బజ్జీ చాలా ఫేమస్ అండి..
      వేడివేడిగా బజ్జీలు తినడానికి ఇదే రైట్ టైం.. ట్రై చేయండి! Thank u 😊

  • @dominthegamer8115
    @dominthegamer8115 5 หลายเดือนก่อน +1

    Super akka 👌👌👌👌

  • @udayabasker461
    @udayabasker461 5 หลายเดือนก่อน +1

    🥰అద్భుతం!☺ఆకట్టుకునే రీతిలో వరుసగా వేపిన వంకాయ,మషాలా పెట్టిన వంకాయ,బజ్జీగా మారిన వంకాయ,స్టఫింగ్ చెయ్యబడిన "వంకాయ బజ్జీ" చూసాం!వంకాయ బజ్జీగా మారడానికి ప్రక్రియ/వంకాయ బజ్జీ తయారీ విధానం అన్నీ గొప్పగానే ఉన్నాయి...అందుకే ఎక్కడైనా "వంకాయబజ్జీ" గురించి తెలిసిన ఇరుగింటమ్మ,పొరిగింటమ్మ,పక్కింటమ్మ ఒకచోట కలిస్తే తప్పక వారి మాటల్లో ఈ వంకాయ బజ్జీ గురించి కథ ఉంటుందని భావించవచ్చు!😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      బండి మీద వంకాయ బజ్జి చేసేవాళ్ళు ఈ పద్దతి మొత్తం పూర్తయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు పల్లీలు పెట్టిన ఆ స్టఫడ్ బజ్జీల మీద కాస్త పెరుగు కూడా వేసి సర్వ్ చేస్తారు.. టెస్ట్ అదిరిపోతుంది👌! కాకపోతే అది అందరికీ నచ్చుతుందో లేదో అని నేను చూపించలేదు.. వీలైతే ట్రై చేయండి! Thank u 😊

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 5 หลายเดือนก่อน

    సూపర్ చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 5 หลายเดือนก่อน +1

    Hi sis ❤ vankaya bajjilu entha tasty ga untataya super 🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Hi andi..
      Thank you so much 😊💕

  • @madhavilingala5818
    @madhavilingala5818 5 หลายเดือนก่อน +1

    Will try definitely

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 5 หลายเดือนก่อน +3

    Today amma chethi vantalu chanal up load chesaru.evening snacks ga chesthanu

  • @sudhaashok9705
    @sudhaashok9705 5 หลายเดือนก่อน +1

    Super andi

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 5 หลายเดือนก่อน +2

    ❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      @@jyothidevalla4545 😊🤗💕🙏

  • @vpadmaja380
    @vpadmaja380 5 หลายเดือนก่อน

    సూపర్బ్ ❤❤❤ ..

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 5 หลายเดือนก่อน

    First time chustuna andi brinjal bajji.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      గుంటూరు & రాజమండ్రి సైడ్ ఈ వంకాయ బజ్జీ చాలా ఫేమస్ అండి.. ట్రై చేయండి! Thank u 😊

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 5 หลายเดือนก่อน

    Awesome recipe ❤

  • @girishmenon8445
    @girishmenon8445 5 หลายเดือนก่อน +2

    సూపర్ బంగారం...👌🏻
    చింతా పండు వెయ్యలేదు..?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Thank you so much andi 🤗 మిక్సీలో వేసాను, మరోసారి చూడండి..

    • @girishmenon8445
      @girishmenon8445 5 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen
      Ok.. Malli choosthanu..
      Thank U... Takecare
      I am a great fan of your voice 👌🏻. Love your voice modulation so much..

  • @krishnaprasanna3544
    @krishnaprasanna3544 5 หลายเดือนก่อน +1

    Meru mee authentic recipes anitiki patents teskovochu madam... Anni recipes chala baga cheptaru... okasari mee educational qualification and person life how u mange and all oka video cheyandi. And wanted to see u also madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
      వీలు చూసుకొని ఒక dedicated video చేస్తాను అండి 😊
      Thank you so much 🙏

  • @SaminathanSingaravel
    @SaminathanSingaravel 5 หลายเดือนก่อน +1

    Super

  • @keerthipelluri994
    @keerthipelluri994 5 หลายเดือนก่อน +1

    😋😋😋😋😋

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 5 หลายเดือนก่อน +1

    Mam mee name enti asalu thelidu and maaku bonus ga song tho video chestharu anna maata ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      ఏదైనా అకేషన్ చూసుకొని వీడియో చేద్దాము అండి..
      Thank you so much 🙏💕

    • @deepthivamsi4748
      @deepthivamsi4748 5 หลายเดือนก่อน +1

      Ayyo raama mee name enti antunna mam 3 years nunchi name lekunda Ney chat chesthuna meetho 😂😂​@@SpiceFoodKitchen

  • @shaikbujji4288
    @shaikbujji4288 5 หลายเดือนก่อน +1

    మీరు ప్రతి వంట లోకూడా తయారీ విధానం తో పాటు తేడా రాకుండా జాగ్రత్త లు బాగా వివరిస్తారు అది కొత్త వారికి బాగా హెల్ప్ అవుతుంది తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయే నoడి గుతి వంకాయ నుండి యెన్నెన్నో రకాలు అందులో భాగంగానే వంకాయ బజ్జి చాలా చక్కగా మసాలా కూరి వేయించారు కళాయి నుండి తీసిన వెంటనే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తినాలి నాసామి రంగా పంటికింద వంకాయ గుజ్జు కారం మసాలా పల్లీలు ఉల్లిపాయ ముక్కలు వేడి వేడిగా అన్నీ ఒకేసారి నలుపుతుంటే ఏమన్నా వుంటాదా ఇక ఆరుచి నువ్వొస్తానంటే నేనొద్దంటానా 😊😊😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +2

      నేను చేసిన బజ్జి చూస్తున్నప్పటి కంటే మీ వర్ణన చదువుతూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అండి 🤤
      మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం 💕
      Thank you so much 🙏

    • @shaikbujji4288
      @shaikbujji4288 5 หลายเดือนก่อน +1

      ​@@SpiceFoodKitchenనా పట్ల మీరు చూపుతున్న అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @udayabasker461
    @udayabasker461 5 หลายเดือนก่อน +3

    💯Super😋నోరూరించే వంకాయ బజ్జీ!😋కారణం లేకుండా ఏడిచే పిల్లల దగ్గరకు పోయి "బజ్జీ తింటావా,నాయనా" అని ఎవరైనా అంటే ఒక్కసారిగా,ఏడుపు ఆపి బజ్జీలకోసం నోరు చప్పరించే పిల్లలు ఉన్నారు. 🤣🤣డైటింగ్ పేరుతో సాయంత్రం బజ్జీలు మాత్రం తిని బ్రతికేవాళ్ళు ఉన్నారు! రోజూ బజ్జీలు తింటేనే నా బుర్ర పనిచేస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు!🤣

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +1

      ఓవరాల్ గా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకూ అందరికీ ఫేవరెట్ స్నాక్ బజ్జీలే అని డిసైడ్ చేసేశారు 😃! అందులోనూ వంకాయ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి (వంకాయ అంటే ఎలర్జీ ఉండే కొంతమందికి తప్ప)! Thank u so much for liking this recipe 🙏

  • @prasad325
    @prasad325 5 หลายเดือนก่อน +2

    అందరూ వంకాయ బజ్జి బాగుంటుంది అంటే మొన్న నిజాంపేట్ లో andhra వాళ్ళ బండి దగ్గర వంకాయ బజ్జి తినలేకపోయాము ఇద్దరం కలిసి 2 బజ్జీలు కూడా తినలేదు అస్సలు నచ్చలేదు అంటే అది ఏ ఏరియా వాళ్ళకి వాళ్ళ కి నచ్చుతాయి కొన్ని ఫుడ్స్ ముంత మసాలా కూడా అస్సలు నచ్చలేదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน +2

      @@prasad325 వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది అండి! అది ఏ ప్రాంతం వాళ్లకి నచ్చుతుంది అంటే చేసే విధంగా చేస్తే ఎవ్వరికైనా నచ్చుతుంది..
      నేను ఇక్కడ హైదరాబాద్ లో చాలా చోట్ల ట్రై చేసాను కానీ ఎక్కడా అంతగా నచ్చలేదు..
      కానీ రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్లో ఒక బండి దగ్గర ఎంత బావుండేది అంటే మాటల్లో చెప్పలేను, రెగ్యులర్ గా తినేవాళ్ళం, ఇది కొన్ని సంవత్సరాల క్రితం మాట!! ఈమధ్య అక్కడికి వెళ్లినప్పుడు ఆ బండి కోసం వెతికితే అక్కడ లేదు..
      అలా కొన్ని చోట్ల అధ్బుతంగా ఉంటాయి, కానీ కొన్ని చోట్ల తిన్నామంటే ఇంక దాని మీద విరక్తి పుడుతుంది..

    • @prasad325
      @prasad325 5 หลายเดือนก่อน

      @@SpiceFoodKitchen అదే కావొచ్చు అండి నేను వర్క్ మీద వేరే జిల్లాలు వెళ్ళినప్పుడు youtubers famous అని చెప్పేవి కామెంట్స్ చూసాక రుచి చూస్తా కానీ కామెంట్స్ లో చెప్పినంత రుచి అక్కడ ఉండడం లేదు ఒకటి అర్దం అయ్యింది ఎక్కడి వారికి అక్కడి రుచి అలవాటు అయ్యేసరికి అది నచ్చుతుంది అని

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 5 หลายเดือนก่อน

    మా గుంటూరు 🍆 బజ్జీ😋😋😋

  • @balagarakesh8561
    @balagarakesh8561 5 หลายเดือนก่อน +1

    Akka...

  • @lavanyalakshmitrknaidu1198
    @lavanyalakshmitrknaidu1198 5 หลายเดือนก่อน +1

    Hi andi
    Naku oka sweet ante chala ishtam dani peru telidu na chinnapudu na friend ichedi adi chudataniki paala munjulaga untundi,kani tinetappudu lopala white ga dudi laga merhaga untundi e sweet meeku thelisthe cheppandi sis pls

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      Hi andi..
      Sorry!! పేరు చెప్తే ఐడియా వస్తుంది అండి..

  • @desamsettykomalidesamsetty6674
    @desamsettykomalidesamsetty6674 5 หลายเดือนก่อน

    Akka😂😂😂😂

  • @balagarakesh8561
    @balagarakesh8561 5 หลายเดือนก่อน +1

    Hii

  • @shivasubrahmanyam9136
    @shivasubrahmanyam9136 5 หลายเดือนก่อน +1

    మహ లక్ష్మి బజ్జీల బండి మీద spice food అని paint 🎨 మార్చండ్ర 😂😂😂😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 หลายเดือนก่อน

      😀😀😀
      అయితే మన వ్యువర్స్ అందరికీ ఫ్రీ అండి..
      ఛానెల్ మనదే! బజ్జీల బండీ మనదే!!

  • @navathaprasad4746
    @navathaprasad4746 5 หลายเดือนก่อน

    Super

  • @vempatiswetha3869
    @vempatiswetha3869 5 หลายเดือนก่อน

    Super