కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -50 | రమేష్ నీలం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    If you want to contribute to this channel kindly make donations to this number
    Phonepe: 9494868516 Neelam Ramesh
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam#subharatri
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

ความคิดเห็น • 58

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 หลายเดือนก่อน +10

    ధన్యవాదాలు అండి రమేష్ గారు చాలా రోజుల తర్వాత మరి మీ ప్రోగ్రాం చూసినాము విన్నాము అలాగే జూలై 27వ తేదీ మా కూతురు శ్రీమంతం జరిగిందండి శ్రీమంతానికి సంబంధించిన ఒక మంచి పాట వేయండి కోరుచున్న వారు ప్రొద్దుటూరు నుంచి ధనుంజయ శర్మ వారి కుటుంబ సభ్యులు

  • @GalipothulaSaroja
    @GalipothulaSaroja หลายเดือนก่อน

    Hi sir 🙏modati paata adbuthamga undi miku naa selut and dhanyavaadamulu🌹💐

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 หลายเดือนก่อน +1

    మీ వ్యాఖ్యానం అధ్భుతం సార్... మీ వ్యాఖ్యానం తో పాటలకు మరింత అందం చేకూరింది... మీ వ్యాఖ్యానానికి శతకోటి ధన్యవాదాలు రమేష్ గారు....

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 26 วันที่ผ่านมา +2

    Thanks Ramesh garu.☘️💐🌿

  • @nageshtutika4278
    @nageshtutika4278 หลายเดือนก่อน

    Good songs sir

  • @prakashtps1396
    @prakashtps1396 หลายเดือนก่อน

    చిత్రం.ధనమా దైవమా.పాట.నీ మది చల్లగా స్వామీ నిదురపో...కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్...🎉

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori หลายเดือนก่อน

    Thanks sir

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 หลายเดือนก่อน +1

    🙏 సార్, పాటలు బాగున్నాయి పాట విని పించినందుకు దన్యవాదములు

  • @user-mz2xc3ir3w
    @user-mz2xc3ir3w หลายเดือนก่อน

    🙏🙏🙏🙏👌👌

  • @shankartailor354
    @shankartailor354 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @sobhadevi7786
    @sobhadevi7786 หลายเดือนก่อน

    Pata lu anni Chala bagunnavi andi andhulo nenu adigina pata vinipinchinandhuku Chala thanks andi malli vache shubharathri program lo Vanisri gari pata Krishna veni cinema loni pata sangeetham madhura sangeetham pata vinipinchagalaru ani koruchunnanu veelaithe vinipinchagalaru Ramesh garu. 😂😂😂😂🎉

  • @shakunthala9399
    @shakunthala9399 หลายเดือนก่อน

    చాలా చక్కని పాటలు వినిపించారు థాంక్స్ అండి రమేష్ గారు 🙏

  • @Ramanipenta
    @Ramanipenta หลายเดือนก่อน

    august 18-8-024 ponduru srinivas sita pelliroju shubhakankshulu tilipinavaru amma ramani anna vadina sampath harita pillalu mukunda murari saketh satwik cinima pellipustakam pata srirastu shubhaastu padinavaru spb susilagaru

  • @dusari.ramulu8885
    @dusari.ramulu8885 หลายเดือนก่อน

    Super songs Ramesh garu

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 หลายเดือนก่อน

    Patalanni chaala bagunnai sir thank you so much sir 🙏🌺

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 หลายเดือนก่อน

    Good morning sir🙏 memukorina pata vinipincharu dhanyavadamulu sir meeku🙏

  • @bhanuprasad734
    @bhanuprasad734 หลายเดือนก่อน

    అడిగిన వెంటనే ఒక మంచి పాటను విని పించిన మీకు ధన్యవాదాలు రమేష్ గారు...🙏

  • @thirumalachary430
    @thirumalachary430 หลายเดือนก่อน

    మా చిన్నప్పుడు రేడియో లో మీరు కోరిన పాటలు విన్నట్ల ఉంది. చాలా సంతోషం.

  • @sadashivareddy1502
    @sadashivareddy1502 หลายเดือนก่อน

    Anuva Anu vana velsiana deva song k A sada shiva Reddy KADAGATHUR Tumkur karnataka

  • @prakashshukla5063
    @prakashshukla5063 หลายเดือนก่อน

    Chala rojula taruvaat mee program vacchindandi...namaskaram .nee kosam velisindi.e prem mandiram. Premnagar. Ghantashal gatram.music.k.v.mama..Prakash shukla Ahmedabad Gujarat 🎉🎉

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 หลายเดือนก่อน

    Bhaktha thukaram lopata pilupu vinagaleva deva makosam vinipinchandi sir 🙏

  • @nareshakuvathini923
    @nareshakuvathini923 หลายเดือนก่อน

    All songs very good

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 หลายเดือนก่อน

    నేను కోరిన పాట వినిపించినందుకు కలం గళం పరిమళం రమేష్ గారికి ధన్యవాదాలు శ్రోతలు కోరుతున్న పాటలు కూడా చాలా మంచి పాటలు కోరుకున్నారు మీరు వినిపిస్తున్నారు మాకు ఆనందంగా ఉన్నది ప్రతిరోజు వినిపిస్తే ఇంకా సంతోష మ్

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 หลายเดือนก่อน

    మాకు మనశాంతిగా నిద్ర పోయేందుకు సహకరించిన మీకు ధన్యవాదములు బ్రదర్

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 หลายเดือนก่อน

    ప్రారంభ గీతం అధ్భుతంగా ఉంది సార్... కోరిన వార్కి.. మీకు అభినందనలు తో కూడిన ధన్యవాదాలు రమేష్ గారు

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 หลายเดือนก่อน

    పాటలు అన్నీ చాలా బాగున్నాయి రమేష్ గారు... కోరిన శ్రోతలకు అభినందనలు...వినిపించిన మీకు ధన్యవాదాలు... నేను కోరిన పాటకు కూడా ధన్యవాదాలు మీకు... తదుపరి కార్యక్రమం లో నేను కోరుకుంటున్న పాట... చిత్రం... పులి బిడ్డ... పాట... కాశీ విశ్వనాథ... తండ్రి విశ్వనాథ... కోరిన వారు... గంగా భవాని రామారావు... రాజమండ్రి... తదుపరి కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ... శుభరాత్రి

  • @saiprasuna4947p
    @saiprasuna4947p หลายเดือนก่อน

    Speech less ❤️

    • @neelamramesh5474
      @neelamramesh5474  หลายเดือนก่อน

      బోర్ కొట్టిస్తున్నానా?

    • @saiprasuna4947p
      @saiprasuna4947p 15 วันที่ผ่านมา

      U all r presenting the
      best songs. I like your channel. I am sharing my happiness only. I am daily watching your channel.
      I am getting so energetic because of your channel.⭐️

    • @neelamramesh5474
      @neelamramesh5474  7 วันที่ผ่านมา

      బోర్ కొట్టిస్తున్నానా?

  • @ramadevit4291
    @ramadevit4291 หลายเดือนก่อน

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు సర్ మూగనోము చిత్రం నుండి మంచి పాట వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి

  • @sureshbabudasari2029
    @sureshbabudasari2029 หลายเดือนก่อน

    Good songs

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 หลายเดือนก่อน

    కలం గళం పరిమళం రమేష్ గారు అండి బొమ్మ బొరుసా చిత్రంలోని టైటిల్ సాంగ్ వినిపించగలరు మంగళగిరి నుండి కోరుతున్న

  • @nageswarbali
    @nageswarbali หลายเดือนก่อน

    Amara,vati,paata,bagundi,Ramesh,garu,,b,nageswarao,,Rayagada,,odissa,

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 หลายเดือนก่อน

    శుభోదయం 🙏 సర్.
    మేము కోరిన పాటను మరియు మా ముద్దుల మనుమడు లిటిల్ ప్రిన్స్ అఫ్ గాజెంగి. శ్రీమాన్ కు పుట్టినరోజు శుభ -సందర్బంగా... మన ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషం. పాటలన్నీ చాలా చాలా బాగున్నాయి. ధన్యవాదములు 🙏 సర్.

  • @nageswarbali
    @nageswarbali หลายเดือนก่อน

    Starting,song,chalabagundi,sir,

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao หลายเดือนก่อน

    Neramu-siksha eee chitramlo emandi saru oho. Batlaru doragaru EEE pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 หลายเดือนก่อน

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 หลายเดือนก่อน

    మేము కోరుకున్న పాటలు విని పించి నందుకు చాలా సంతోషo గా ఉంది సార్ మీకు మా ప్రత్యేక మయినా ధన్యవాదములు, తెలుపుతూ ఉన్నాం. మీ యాంక రింగ్ చాలా బాగుంది సార్, మీరు చాలా చాలా క్యూట్ గా వున్నారు.. ♥️ ఏ ది వి లో వి రి సి న పా రి జా త మో... పాట ను, విని పించగలరు. ఖమ్మం నుండి , వాసం శ్రీనివాసరావు, నిర్మల సురేష్ . మీకూ , వీలు అయితే ఆగస్టు 15 సం దర్భముగా ఒక మంచి దేశ భక్తి గీ తం వినిపిచండి. By sir 🙏♥️♥️

  • @srao9524
    @srao9524 หลายเดือนก่อน

    Namaste ramesh garu patalanni bagunnai naa pata vinipinchinanduku tqs next na pata movie jebudonga song babu dhoboochula vinipinchagalaru tenali nundi manukonda srinivasa rao tq

  • @Ramanipenta
    @Ramanipenta หลายเดือนก่อน

    cinima పెళ్లి పుస్తకం pata srikarm chuttukundi pellipustakam paadenavaru spb సుశీల

  • @bhaskarkuv9444
    @bhaskarkuv9444 หลายเดือนก่อน

    Korina paata aswini naachappa song

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 หลายเดือนก่อน

    శుభ - శుభోదయం 🙏 సర్.

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 หลายเดือนก่อน

    నమస్కారం నీలం రమేష్ గారు
    మోసగాడు. మూవీ నుండి
    ఓ కురిసే నవ్వుల కుంకు పువ్వుల జవ్వని
    ఈ పాట వినిపించండి
    మేడ్చల్ జిల్లా
    ఘట్కేసర్ నుండి
    దోర్నాల సుదర్శన్

  • @GalipothulaSaroja
    @GalipothulaSaroja หลายเดือนก่อน

    🙏నమస్కారం అండి సార్ గారు తరువాత మా కోసం... నీలాలనింగి ఒకసారివంగి అద్దాలచెక్కిళ్ళే ముద్దాడుతుంటే అదేఅచ్చట అదేముచ్చట ఈ పాటని వినిపించండి లేదా కార్తీకదీపం సినిమా నుండి నికౌగిలిలోతలదాచి నీ చేతులలో కనుమూసి ఈ పాటన్న వినిపించండి తరువాత ప్రసారం కోసం ఎదురు చూస్తుంటాను నమస్కారములు 🌹

  • @nageswarbali
    @nageswarbali หลายเดือนก่อน

    Bandi,potudongalu,movelo,song,,please,sir,,bali,nageswar,rao,Rayagada,,odissa,,

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 หลายเดือนก่อน

    ధన్యవాదాలు నీలం రమేష్ గారు. "కళ్యాణి" చిత్రం లోని పాట "లలిత కళారాధనలో వెలిగే" పాట వినిపించగలరు.వాసుదేవరావు, సరళా, అశ్వత్, బృహతీ, తిరుచానూరు

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy หลายเดือนก่อน

    రమేష్ గారు నమస్తే, సార్ నేను ఇంతకు ముందు కోరిన పాటలను వినిపించినందులకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు., ఈరోజు నేను కోరే పాట "జీవిత నౌక" సినిమా లోని 'వేయి దీపాలు నాలోన వెలిగితే అదీ ఏ రూపం' పాటను వినిపించగలరు.
    కనుకుంట్ల సతీష్ కుమార్, టీచర్Govt ,
    శోభన్ బాబు గారి సీనియర్ అభిమాని.,
    వరంగల్.

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 หลายเดือนก่อน

    సార్, జీవన రాగం, చిత్రం లోని, ఒక కొమ్మకు పూచిన పువ్వా లం, అనే పాట విని పించగలరు.k.రామలింగప్ప, మహా దేవప్ప‌, జయశ్రీ, అంబమ్మ, కోసిగి, మం, కర్ణుల్ జిల్లా

  • @Ramanipenta
    @Ramanipenta หลายเดือนก่อน

    pls vinipinchandi ramashgaru

    • @neelamramesh5474
      @neelamramesh5474  หลายเดือนก่อน

      సినిమా పేరు, పాట పల్లవి చెప్పండి.

  • @user-es9bu9xu3s
    @user-es9bu9xu3s 29 วันที่ผ่านมา

    What is the delay
    You have not heard frequently
    Sir
    Plz. Five days kosari randdi

    • @neelamramesh5474
      @neelamramesh5474  7 วันที่ผ่านมา

      కంటి ఆపరేషన్ అయింది.మిత్రమా.

  • @user-hk5dt9cr5f
    @user-hk5dt9cr5f หลายเดือนก่อน

    నమస్కారం రమేష్ గారు మీ ప్రోగ్రాం చాలా బాగుంది ఆత్రేయపురం వద్దిపర్రు నుంచి షేక్ నాగూర్ చరణ కింకనులు ఘల్లు ఘల్లు మన. పాట వినిపించండి

    • @neelamramesh5474
      @neelamramesh5474  7 วันที่ผ่านมา

      మీ వివరాలు ఇవ్వండి.

  • @bobbilinag905
    @bobbilinag905 หลายเดือนก่อน

    నమస్కారం నీలం రమేష్ గారు... "బొంబాయి ప్రియుడు"చిత్రం నుండి "ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమ" అనే పాటను వినిపించగలరు..నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం నుండి