ఈ పాట చూసే సమయంలో నేను ఎంతో భాదలో దుఃఖంలో ఉన్నాను చాలా ఏడ్చాను ఈ పాట చూసి...నాలాగా ఎంతో మంది ఉన్నారు కష్టాలు కన్నీళ్ళతో..అయినా సరే "చాలు యేసయ్యా నాకు నీవే చాలయ్యా"" ఒక అనాధగా నా బ్రతుకు చాలా కష్టంగా అనిపిస్తుంది....
అవమానమును ఘనతగా మార్చావు అపురూపముగా నన్ను ప్రేమించావు ( 2 ) కనివిని ఎరుగని కరుణను చూపి ( 2 ) ఊహకు అందని స్థితినిచ్చావు ( 2 ) చాలు యేసయ్యా నాకు నీవే చాలయ్య ( 2 ) 1. విలువే లేని నాకు మార్గమే లేని నాకు నీ గమ్యం చూపవయ్య ( 2 ) ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా ( 2 ) నీ కొరకే జీవింతును బ్రతుకంత స్తుతింతును ( 2 ) [ చాలు యేసయ్యా ] 2. ఎనలేని కీర్తి గణమైన ఖ్యాతి నాకు దయచేయు నా తండ్రి నీవే ( 2 ) నీ మేలు మరువలేను ఆ రుణము తీర్చలేను ( 2 ) ప్రేమింతు నిన్నయ్య ప్రకటింతు నీ నామం ( 2 ) { చాలు యేసయ్యా } విలువే లేని నాకు నీ విలువనిచ్చావయ మార్గమే లేని నాకు నీ గమ్యం చూపవయ్య ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా ( 2 ) నీ కొరకే జీవింతును బ్రతుకంత స్తుతింతును ( 2 ) [ చాలు యేసయ్యా ]
😭😭😭😭 sis, I like you ....I love you sis.... మీరు రక్షణ పొందడం నిజంగా దేవుణ్ణి దయ. అద్భుతం ...ఇంకా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా సేవ చేయండి....మేము ప్రార్థన చేస్తాము.....
Song చాలా బాగుంది అమ్మ, సొసైటిలో విలువలేని వారికి విలువనిచ్చేది, విలువను తెప్పించేది కేవలం యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యం అమ్మ..నిముగా దేవుడు మీరు చేస్తున్న సేవను ప్రయాసను దేవుడు చూసాడు కనుకే దేవుడు మీమల్ని అనేక మందికి మాదిరిగా రక్షణార్ధం ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక.. మీరు దేవుని సేవలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పాటలు అనేకం పాడుతూ బహు తరములకు దీవెనగాను, బహుగా ఆశీర్వదింపబడలని మన దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏🙇
Very nice song sister. నిరాశలో ఉన్న వారిని, ఛీతర్కించబడేవారిని,జీవితం మీద ఆశలేనివారిని దేవుని ప్రేమతో అక్కలా తల్లిలా ప్రేమించి దేవుని ప్రేమతో నింపుచూ అనేకమందికి ఒక roll model గా చేసిన దేవాధిదేవునికి మహిమ.
సాంగ్ చూస్తునాతసేపు కన్నీళ్లు ఆగలేదు అక్క అవును ఏమి వున్నా ఏమి లేక పోయిన ఎవరు వున్నా ఎవరు లేకపోయిన యేసయ్య ఉంటే చాలు అక్క చాలా ఆదరణ ఇచ్చే సాంగ్ ఇచ్చినందుకు ప్రభు పేరట na🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 akka
praise the lord akka 🙏🙏🙏🙏🙏🙏 please prair for my family kosam akka m memu okayanaku 50 thousand amount ichamu ma nanna chanipoyadu vala memu akka Amma thamudu akka mamalni bada peduthunadu please prair for my family solution 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐
చాలా ఆత్మీయమైన లోతైనా దేవుని ప్రేమను ఇ పాట ద్వారా కూడా దేవుడు మీ ద్వారా చూపించిన మన యేసయ్యకు మహిమ మీరు ఇంకా ఆయన సేవలో బలంగా వాడబడాలి మరియు అనేక నాస్తికుల్ని సహితం దేవుడు మీ ద్వారా మార్చును గాక......
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ ఈ సాంగ్ చూశాక నాకు ఎంతో ధైర్యం వచ్చింది నేను నా భర్తను కోల్పోయి అనాధగా మిగిలాను నాతో పాటు నా పిల్లలిద్దరూ అనాధలు గానే ఉన్నాం కానీ దేవుడు మనతోనే ఉన్నాడు అని ఈ పాట ద్వారా చూపిన ప్రేమను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను
దేవుని🙏🙏🙏 కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము. ఆమెన్. ఉన్నత ప్రణాళికలు ఉన్నతమైన ఉద్ధేశ్యం లు మీపట్ల కలిగి నడిపించి ఆత్మ ఆరాధనలతో అభాగ్యుల కు అండగా నిలబెట్టి తన కృప లో వాడుకుంటున్న దేవాదిదేవునికే సమస్త మహిమ 🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊
Praise the akka jesus Inka memmalani chala mandhi ki suvarthanu andhicheyalaga cheyali and andhari saham cheyali inka jesus ninnu thodu undunu song chala baga padaru akka
Praise the Lord akka Literally I was crying by watching whole song.. Really you are Blessed... God will use you with His glory..a Blessed testimony to us... Akka 💫✨️
Praise the lord amma garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super ga undi Naku chala badaga unna nenu na devudu Naku thodu unnadu na jesus God help me jesus 🙏🙏🤲🙏📖🙏🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💪💪💪💪🤲🤲📖📖📖🤲🤲💯💯💪🙏📖🤲
ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఈ పాటను పాట చూస్తున్నంత చేపు వింటునంత చేపు నా హృదయములో దుఃఖము ఆగలేదు ఎక్కడా లేని ఆనందం సంతోషం నాకు కలిగింది అంతగా ఈ పాట నన్ను కదిలించింది
మీ ద్వారా అనేక మంది దేవుని వెదకుటకు మిమ్మల్ని ఆశీర్వదించిన యేసయ్య కు స్తోత్రాలు. లోకములో వెలివేయ బడ్డ వారు కూడా వారిని ప్రేమించే యేసయ్య ఒకరు ఉన్నారని తెలుసుకోవాలని ఆశిస్తున్నా,, సాంగ్ కూడా బాగుంది....
Praise the Lord mummy 🙏🥰 Yesayya apurupamaina prema unte chalu inkem vaddu ani mi adbuthamaina voice tho chesina ee pata ki devadi devudike mahima kalugunu gaaka mummy Thank you Jesus 🙏🙏 Hallelujah Amen 🙋 Yesayya na mummy mida mi krupa ni vistaranga kummarinchamani prardistunnanu Thandri Prabhuva 🙏🙏 Love you Jesus Love you mummy ❤️❤️
(యెషయా గ్రంథము) 61:7 మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.
ఈ పాట చూసే సమయంలో నేను ఎంతో భాదలో దుఃఖంలో ఉన్నాను చాలా ఏడ్చాను ఈ పాట చూసి...నాలాగా ఎంతో మంది ఉన్నారు కష్టాలు కన్నీళ్ళతో..అయినా సరే "చాలు యేసయ్యా నాకు నీవే చాలయ్యా""
ఒక అనాధగా నా బ్రతుకు చాలా కష్టంగా అనిపిస్తుంది....
You never lonely God always with you he his father and your lover
Abbha vesav pedha jock
@@Bieber91594 devuni premante antha helanaga unda thammudu. Jagratha asalu pabgi premukudivanukunta.dani valla yentha mandi picholluga avuthunaro chusuko. Atuvanti paristhithi neeku vachela thechukoku.jagratha
devudu miku epudu toduga vutaru
A nte bro jock ga undha neku aha ana atuvamtee paristhiti lo unadho andhuky petadhuamo
అవమానమును ఘనతగా మార్చావు
అపురూపముగా నన్ను ప్రేమించావు ( 2 )
కనివిని ఎరుగని కరుణను చూపి ( 2 )
ఊహకు అందని స్థితినిచ్చావు ( 2 )
చాలు యేసయ్యా నాకు
నీవే చాలయ్య ( 2 )
1. విలువే లేని నాకు
మార్గమే లేని నాకు
నీ గమ్యం చూపవయ్య ( 2 )
ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా ( 2 )
నీ కొరకే జీవింతును
బ్రతుకంత స్తుతింతును ( 2 )
[ చాలు యేసయ్యా ]
2. ఎనలేని కీర్తి
గణమైన ఖ్యాతి
నాకు దయచేయు నా తండ్రి నీవే ( 2 )
నీ మేలు మరువలేను
ఆ రుణము తీర్చలేను ( 2 )
ప్రేమింతు నిన్నయ్య
ప్రకటింతు నీ నామం ( 2 )
{ చాలు యేసయ్యా }
విలువే లేని నాకు నీ విలువనిచ్చావయ
మార్గమే లేని నాకు నీ గమ్యం చూపవయ్య
ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా ( 2 )
నీ కొరకే జీవింతును బ్రతుకంత స్తుతింతును ( 2 )
[ చాలు యేసయ్యా ]
Wow very emotional song
@@mintumash-up6944 yes andi
Aaaaaaaaaaaaaaaaaaaa
Praise the lord Amma nice song amen praise god glory to god
Amen
😭😭😭😭 sis, I like you ....I love you sis.... మీరు రక్షణ పొందడం నిజంగా దేవుణ్ణి దయ. అద్భుతం ...ఇంకా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా సేవ చేయండి....మేము ప్రార్థన చేస్తాము.....
Thanks you sis ..🙏🙏🙏🙏
Amen thank you Jesus 😂❤
Praise the Lord akka
Song చాలా బాగుంది అమ్మ,
సొసైటిలో విలువలేని వారికి విలువనిచ్చేది, విలువను తెప్పించేది కేవలం యేసు క్రీస్తుకు మాత్రమే సాధ్యం అమ్మ..నిముగా దేవుడు మీరు చేస్తున్న సేవను ప్రయాసను దేవుడు చూసాడు కనుకే దేవుడు మీమల్ని అనేక మందికి మాదిరిగా రక్షణార్ధం ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక.. మీరు దేవుని సేవలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి పాటలు అనేకం పాడుతూ బహు తరములకు దీవెనగాను, బహుగా ఆశీర్వదింపబడలని మన దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏🙇
Amen 🙏
Amen thank you Jesus 😢
అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనములు...
ప్రైస్ ది లార్డ్ అక్క ఈ పాట చాలా బాగుంది. మీరు ఇలాగే అనేకమైన పాటలు పాడాలని కోరుకుంటున్నాను. దేవుడు తన సేవలో మిమ్ములను ఇంకా బహు బలంగా వాడుకొనును గాక.
Paathshala Bhavan Akka
అమ్మ పాట చాలా అద్భుతంగా ఉంది 🙏🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️దేవునికి మహిమ కలుగునుగాక 🙏🙏🙏
Akka chala. Super unnde short video 😘🙏
Chala manchi song akka mimmalni devudu inka goppaga vadukovali Praise God 🙏🙏 ma kosam prayer cheyandi akka
amen...parie god sister
Very nice song sister. నిరాశలో ఉన్న వారిని, ఛీతర్కించబడేవారిని,జీవితం మీద ఆశలేనివారిని దేవుని ప్రేమతో అక్కలా తల్లిలా ప్రేమించి దేవుని ప్రేమతో నింపుచూ అనేకమందికి ఒక roll model గా చేసిన దేవాధిదేవునికి మహిమ.
సాంగ్ చూస్తునాతసేపు కన్నీళ్లు ఆగలేదు అక్క అవును ఏమి వున్నా ఏమి లేక పోయిన ఎవరు వున్నా ఎవరు లేకపోయిన యేసయ్య ఉంటే చాలు అక్క చాలా ఆదరణ ఇచ్చే సాంగ్ ఇచ్చినందుకు ప్రభు పేరట na🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 akka
🙏అమ్మ దేవుని ప్రేమను చాలా గొప్పగా వర్ణించారు అద్భుతమైన గీతం చాలా బాగా రాసారమ్మ
God bless u sister.
Na.babu.kee.matalu.ravu..preyer.chydheee.10.eys.babu.kee.avinsh
Amma.chla.bhdlo.vnanuu
🙏
praise the lord akka 🙏🙏🙏🙏🙏🙏 please prair for my family kosam akka m memu okayanaku 50 thousand amount ichamu ma nanna chanipoyadu vala memu akka Amma thamudu akka mamalni bada peduthunadu please prair for my family solution 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐
చాలా ఆత్మీయమైన లోతైనా దేవుని ప్రేమను ఇ పాట ద్వారా కూడా దేవుడు మీ ద్వారా చూపించిన మన యేసయ్యకు మహిమ మీరు ఇంకా ఆయన సేవలో బలంగా వాడబడాలి మరియు అనేక నాస్తికుల్ని సహితం దేవుడు మీ ద్వారా మార్చును గాక......
Super song akka god bless you akka life lo avamnalu nitanalu yesayya nanu viduvalitu tq so much akka 🙏🙏🙏🙏
Yesapa ninu saku yesayya 🙏🙏🙏
Nanu nanuga primicina yesayya 💖
Na payanamu nivu yesayya 💖
Tq yesayya ♥️✨
ఈ సాంగ్ చాలా బాగుంది అమ్మ గాడ్ బ్లెస్స్ యు దేవుడు ఇంకా నేను దీవించగా బహుగా దీవించు గాక 🙏🙏🙏🙏🙏🙏
వావ్ మహిమ ఘనత మన ప్రభువైన ఏసుక్రీస్తుకు చెల్లును గాక ఆమెన్
వందనాలు అక్క పాట చాలా చాలా బాగుంది మీ పరిచర్య ఇంకా బలముగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
Akka Jesus nithe uannadu
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ ఈ సాంగ్ చూశాక నాకు ఎంతో ధైర్యం వచ్చింది నేను నా భర్తను కోల్పోయి అనాధగా మిగిలాను నాతో పాటు నా పిల్లలిద్దరూ అనాధలు గానే ఉన్నాం కానీ దేవుడు మనతోనే ఉన్నాడు అని ఈ పాట ద్వారా చూపిన ప్రేమను బట్టి ఎంతో సంతోషిస్తున్నాను
Praise the lord మా పేరు మరియ మార్త మకు నడువనికిరద్దు మా కోసం ప్రార్థన చేయండి అక్క plzzzzzzzz 🙏🙏😭😭😭🙏❤️
God with you
Song vintunte naku yedupu vachindhi sister really heart touching sister naa kosame sister song😭😭😭
అవును దేవా నాకు నీవే చాలయ్య.నీ కృప చాలు దేవా. ఈ పాట చాలా బాగుంది అక్క.దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
🙏🙏🙏🙏👌👌😭😭
Very nice akka devudu thana biddalanu unnatha స్థానం lo uchhuthadu akka
Praise the lord sister 🙏heart touching song sister devudu mimmallini devinchunu gaka Amen.
Very nice akka song chala baga rasaru meeru paata devuniki Mahima kalugu gaaka Amen 🙏🙏🙏🙏
Praise the Lord Akka excellent song really super God bless you more Akka 🙏
గురి లేక గమ్యం లేక ఇబ్బందులతో భాద పడుతున్నా వారికి ఆదరణ ఇచ్చు పాట
దేవునికి మహిమ కలుగును గాక
Glory to God ✝️🙏 Super Sister God bless your ministires Nice song and singining 😍💓☺️🤩👍
దేవుని🙏🙏🙏 కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము. ఆమెన్. ఉన్నత ప్రణాళికలు ఉన్నతమైన ఉద్ధేశ్యం లు మీపట్ల కలిగి నడిపించి ఆత్మ ఆరాధనలతో అభాగ్యుల కు అండగా నిలబెట్టి తన కృప లో వాడుకుంటున్న దేవాదిదేవునికే సమస్త మహిమ 🕊🕊🕊🕊🕊🕊🕊🕊🕊
Really heart touching and maind blowing ma prise the lord ma 🙏😍🤗😢🙏
Praise the akka jesus Inka memmalani chala mandhi ki suvarthanu andhicheyalaga cheyali and andhari saham cheyali inka jesus ninnu thodu undunu song chala baga padaru akka
Praise the Lord sister. Nice song.l love jesus
Vandanalu sister'...ma Amma swarupa maaru manasu kosam prayer cheyandi
Praise the Lord akka
Literally I was crying by watching whole song.. Really you are Blessed... God will use you with His glory..a Blessed testimony to us... Akka 💫✨️
Praise Goes to Almighty holy Graceful God "Jesus Christ" Amen Hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent song praise the Lord sister 🙇 🙇❤
Super akka 🙂 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise be to you, Jesus, who has changed our condition🙏🙏
Devunike mahima kalugunu gaka
Akka lord gave us a memoriable song for our lives😍 Tq... Continue the service in the name of almighty lord...
Praise the lord amma garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super ga undi Naku chala badaga unna nenu na devudu Naku thodu unnadu na jesus God help me jesus 🙏🙏🤲🙏📖🙏🤲🤲😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭💪💪💪💪🤲🤲📖📖📖🤲🤲💯💯💪🙏📖🤲
Praise the Lord sister🙏🏻....... Wonderful song..... Heart touching...... We cant explain gods miracles...... May god bless u abundantly sister... 🙏🏻
Na jeeveetamlo oka adbhutham cheyali yesayya nuvvu cheyyagalavu prabhava amen ✝️✝️✝️
Praise the lord sister, Heart touching song .. Glory to God💜✝️🙏🏻🙌🏻
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుని కె మహిమ కలుగును గాక అమేన్
Praise the Lord Akka🙏🙏excellent songs sista👏👏God bless u much more sistaᥬ🤗᭄ ᥬ🤗᭄ remember abt us sista in ur prayer🙌🙌
Nivu chese karyalu varninchadaniki matalu saripovu yesayya praise the lord amen
Praise the Lord wow beautiful voice sister prayer for my 👪👪👪 fimily INDIANSOLDIER 🇳🇪🇳🇪🇳🇪🙏🙏🙏
చాల అద్భుతంగా ఉంది దేవుని ప్రేమ పాట రూపంలో sister దేవునికి మహిమ మీ అనిల్ రాజమండ్రి
Praise the lord pastaramma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Akka I love you praise the Lord please pray for my family we r suffering with finicial problems
Chala chala bagundhi akka Naku chala nachindhi devudu nennu Inka balanga vadukonugakha amen Praise the lord 🙏🙏🙏🙂
క్రీ స్తుపేరట🙏🙏🙏అంజలి సిస్టర్ 🧑🚀🧑🚀🧑🚀 అద్భుతమైన💯💯💯 సందేశం📚📚📚 పాట🎤🎤🎤 రూపంలో✍️✍️✍️ రూపకల్పన ✍️✍️✍️చేసి సమాజానికి👩❤️👨👩❤️👨👩❤️👨 ఆత్మీయంగా🕊🕊🕊బలపడే పాట🎤🎤🎤 ఇచ్చారు💯💯💯 CHRIST CHURCH💒💒💒 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
🙏⛪PRAISE THE LORD ✝️🤝 🙏❤️🤝
Akka super song 🥰 akka
Praise the lord 🙏 అక్క
God bless you akka
Superb akka
Devuniki manasara vadanaluu memalinii entha gopagaaa Devi sevalooo vadukutunaduukuu praise God 🙏🙏🙏🙏🙏🙏🙏.
Price the lord sister chalabagundhi song prathi okari jeevitham lo nindhalu avamanalu untay meru padina pasta dwara andhariki adharana dorukutundhi
Vandanalu akka Super akka god bless you akka devudu ninnu me sangani Devechunugaka Ameen❤
ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఈ పాటను
పాట చూస్తున్నంత చేపు వింటునంత చేపు
నా హృదయములో దుఃఖము ఆగలేదు
ఎక్కడా లేని ఆనందం సంతోషం నాకు కలిగింది అంతగా ఈ పాట నన్ను కదిలించింది
Chalu yesayya ...naku neeve chalunayya....ee lokam Lo nuvu thappa naku inka eami vadhu thandri....nee bidda ga undadaaniki naku sahayamu cheye thandri...Amen
పాట చాలా బాగుంది అక్క వీడియో కూడా చాలా బాగుంది అసలు కన్నీళ్ళు ఆగలేదు.
ప్రైస్ ది లార్డ్ అక్క ఈ పాట నాకు ఎంత ఓదార్పునిచ్చింది నేను దుఃఖంలో ఉన్నాను నా భర్త తాగుడు అనే వ్యసనం ఉన్నాడు నా భర్త కోసం ప్రార్థన చేయండి
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🛐
Devudu mi dwra MI lanti varini athmalanu aneke athmalanu rakshinchadaniki mimmalani devuni biddaga vadukuntunadu devadi devuni ki vandanalu miru inka balam gaa seva konasaginchalani lorukuntunnam 🙏🙏➕🙏🙏🙏
🙏దేవునీ కీ మహిమ కలుగును గాకా🙏
God bless you akka
మీ ద్వారా అనేక మంది దేవుని వెదకుటకు మిమ్మల్ని ఆశీర్వదించిన యేసయ్య కు స్తోత్రాలు. లోకములో వెలివేయ బడ్డ వారు కూడా వారిని ప్రేమించే యేసయ్య ఒకరు ఉన్నారని తెలుసుకోవాలని ఆశిస్తున్నా,, సాంగ్ కూడా బాగుంది....
ప్రైస్ ది లార్డ్ అక్క చాలా బాగా పాడావు చాలా చాలా చాలా బాగుంది ఈ పాట వల్ల నేను నాకు చాలా ఓదార్పుగా ఉన్నాను థాంక్యూ సో మచ్ జీసస్🙏🙏q🙏
చాలా అద్భుతమైన సాంగ్ అక్క....
దేవునికి మహిమ కలుగును గాక
Akkaaaaa xlent song akkaaa super dhevunik mahima kalugunu galaa
excellent god bless you sis
Song chala bag
undaie devudu krupa lo vadukobadutharu amen🙏🙏🙏🙏
Praise the Lord mummy 🙏🥰 Yesayya apurupamaina prema unte chalu inkem vaddu ani mi adbuthamaina voice tho chesina ee pata ki devadi devudike mahima kalugunu gaaka mummy Thank you Jesus 🙏🙏 Hallelujah Amen 🙋 Yesayya na mummy mida mi krupa ni vistaranga kummarinchamani prardistunnanu Thandri Prabhuva 🙏🙏 Love you Jesus Love you mummy ❤️❤️
Praise the Lord akka my inspiration
చాలు యేసయ్య నాకు నీవె చాలయా🙏🙏👌👌👏👏
సూపర్ సాంగ్ అక్క యేసు చాలు అన్ని చాలా బాగా పాడారు ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ థా లార్డ్ సిస్టర్🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️ నేను అంగవైకల్యం టూ పక్షవయు చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏🙏✝️✝️✝️
Praise God 🙏
thank my lord Jesus
Neeve chalayya
Praise the lord akka 🙏
God bless you
Your voice was amazing....God bless you sister.
Devuni sevalo evanni vundakudadu
Lokasambandamainavi
Praise the lord
Praise the lord akka 🙏super akka song 🎵 👌devuniki mahima kalugunu gaka amen 🙏
Devinike mahima. Elane Aneka prajalanu Balapariche patalu padalani prardhistanu. Praise the lord
🙋🏻♀️ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాం🙇🏻♀️ 🤝 సిస్టర్...🙏🏻
Dhevuniki sthothram dhevunike mahima kalugunu gaaka amen God bless you
చాలా బాగుంది అక్క ఈ పాట ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను వందనాలు అక్క
Amma mitho sneham chaysthay emka chala mandhi devuniloki vastharu amma. god bless u amma
ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...
Wonderful song spiritual mom
సిస్టర్ ఈ పాట చూసినంత సేపు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఈ పాట ద్వారా నేను మార్పు చెందా నా ప్రభువు కొరకు జీవిస్తాను
Eee pata vene prathi okkariki devudu ashrivadham vundali
.. Vandhanalu thandari.. Praise the lord
సిస్టర్ ప్రైస్ ది లార్డ్ మా మేనల్లుడు ఆరోగ్యం నిమిత్తం ప్రార్థన చేయండి ప్లీజ్ 🙏🙏🌹🙏🙏🙏🌹👏👏👏👏
మా ఊరు తణుకు
Really.heartfull.song.sister😭❤️🙏🏻🙏🏻🔥🙏🏻🙏🏻🙏🏻. praise the lord.sister🙏🏻🙏🏻🙏🏻
(యెషయా గ్రంథము) 61:7
మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందు దురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములోరెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును.
Vandhannalu madam 🙏🙏 God bless you ma 💟💕🌺💐💐
Amen Amen Amen 🙏🙏🙏🙏 very beautiful and very blessed work in the name of Jesus God bless you more and more