Redt. Deputy collector కమలమ్మ గారి అద్భుత సాక్ష్యం.telugu Christian testmonies.jesus testmonies.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • teluguchristiantestmonies, #jesusutestmoniesintelugu,
    #yessayyasaakyluintelugu,
    #jesussongsintelugu
    #teluguchristiantestmonies
    #Brotherjoshi
    మీరు నా పరిచర్య గురించి,నా ప్రయానాలుగురిచి ప్రార్థించండి....
    Brother Joshi
    7989557742.
    please pray and
    support my channel....
    Telugu Christian/Telugu Jesus songs/Telugu latest Christian/Telugu latest Christian songs/Telugu Jesus songs/Telugu latest Jesus songs/Telugu worship songs/Telugu Christian worship songs/Telugu Jesus worship songs/Telugu latest Jesus worship songs/Telugu Christmas songs/Telugu latest Christmas songs/Telugu Christian songs rock songs/Telugu Jesus folk songs/Telugu Christian sad songs/Telugu Jesus sad songs/Joshua gariki latest Christian songs Telugu/Joshua gariki latest Christians video songs/Telugu latest Christian songs 2020/
    moJohn Wesley Christian messages/Telugu John Wesley Christian testimonies/Telugu John Wesley latest Christian songs/Telugu John Wesley worship songs/Telugu John Wesley latest sad songs/John Wesley and blessie video worship songs/Shankar bhole team rajahmundry John Wesley video messages/
    pastor jyothi Raju messages/pastor jyothi Raju video messages/pastor jyothi Raju testimony/Telugu Christian pastor jyothi Raju latest worship songs/manna Church messages/pastor jyothi Raju worship songs/pastor jyothi Raju video songs
    /pastor jyothi Raju messages/
    Sunday school songs/Christians Sunday school song/Telugu Christian Sunday school messages/Telugu Jesus sad messages/Telugu Jesus spiritual messages/Christian testimonies/Telugu Christian latest/brother Joshi messages/brother Joshi messages/brother Joshi testimonies/Telugu Christian Sunday school programs/
    all Emmanuel messages/taal amanya

ความคิดเห็น • 363

  • @swarajyamnedunuri9787
    @swarajyamnedunuri9787 ปีที่แล้ว +3

    Excellent saksham devuniky mahima kalugunu gaka amen

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +3

    అమ్మా మీ జీవితంలో దేవుడు అద్భుతలు
    చేసాడు, అన్ని కష్టాలు పడ్డారు, కానీ
    దేవుని దృష్టి మీ మీద ఉంది అందుకే
    మీరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. మీ
    జీవితం ఇతరులకు స్ఫూర్తిగా ఉంది

  • @swarnasanthosh8474
    @swarnasanthosh8474 ปีที่แล้ว +10

    Yess
    మన దేవునికి అసాధ్య మైనది యేది లేదు అమ్మ
    Thank you so much అమ్మ

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 ปีที่แล้ว +8

    పూర్వ కాలంలో మనషులు మానవత్వం తో తోటి మనుషులకు సహాయం చేసెమంచితనం ఉంది అదే మీకు తోడుగ వుంది మా అమ్మ కూడ ఎవరినన్నా భర్త అత్తమామలు ఏదిస్త ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి పంచాయితి పెట్టించేది

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw ปีที่แล้ว +8

    ఈ రోజుల్లో చిన్న చిన్న కష్టాలకి మనుషులు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతా రో
    కానీ మీరు ఎన్నో కష్టాలను నష్టాలను భరించి దేవుని కృప లో వర్ధిల్లారు.గుడ్ bless you amma దేవుడు మీకు ఇంకను మంచి ఆయురారోగ్యములు అనుగ్రహించును గాక

  • @adilakshmijami5821
    @adilakshmijami5821 8 หลายเดือนก่อน

    Amma garu mi sakshyam entho mandhini viswasam lo nadipisthundhi tq ammagaru Praise the lord

  • @apm_unnathi_vzmchillavenka9748
    @apm_unnathi_vzmchillavenka9748 ปีที่แล้ว +13

    🙏దేవునికి వందనాలు, దేవుడు గొప్ప వాడు. అసాధ్యన్ని సుసాధ్యం చేయగల మహనీయుడు. 🙏

  • @-SShyamala
    @-SShyamala ปีที่แล้ว +29

    మేడమ్ గారు🙏 మీ జీవిత కథ సాధించిన విజయాలు మీలాగ క్లిష్ట పరిస్థితితులు ఎదుర్కుంటున్న ప్రతీ స్త్రీకి స్పూర్తినిస్తుంది💐

    • @shivakumaridanda981
      @shivakumaridanda981 ปีที่แล้ว

      😢❤🎉😅😊 I mrhilknpddraumidmonnumilnkhstpiddhihansivakamarinniunipliumkhtimgpaimhngidplsuthmduunidmnikguturvligu 24:24 😅❤

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw ปีที่แล้ว +10

    అమ్మ మీరిచ్చిన అద్భుత సాక్షాన్ని బట్టి వందనాలు 🙏🙏 ఎన్ని కష్టాలు వచ్చిన.... ప్రభువు మీతో ఉండి మిమ్మల్ని ఆదరించాడు. మంచి పొజిషన్ లో వుంచాడు
    Glory to God 🎉

  • @mannatodaykumarkondaveeti1984
    @mannatodaykumarkondaveeti1984 ปีที่แล้ว +12

    ఆశ్చర్యకరుడవైన దేవా....అద్భుతకరుడవైన తండ్రి...

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 9 หลายเดือนก่อน

    వంద నాలు అయ్యగారు అండ్ సిస్టర్

  • @sarojapadmavathi9682
    @sarojapadmavathi9682 ปีที่แล้ว +16

    Praise the lord అమ్మా. ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించ గల దేవుడు మిమ్ములను కలెక్టర్ స్థాయికి ఎక్కించారు.ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.... ఆమేన్.మిములను దేవుడు ఇంకను బహు బలంగా వడుకొనునుగాక.

  • @soundaryachoudary5151
    @soundaryachoudary5151 ปีที่แล้ว +16

    Very inspiring testimony,ఈ సమయంలో నాకు చాల అవసరమైన సాక్ష్యం 🙌TQ Jesus 🙏

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 ปีที่แล้ว +3

    Annno sramalu nunchi vidudala pondaru amma.Yessiah ne vidipincharu Devunike mahima Ghanatha kalugunu gaka amen halelua ❤❤❤❤😊

  • @rajeswarilydia4115
    @rajeswarilydia4115 ปีที่แล้ว +3

    నా ది మీ అనంత లేక పోయినా కాస్త అలాంటి జీవితమే దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ

  • @rajeswarilydia4115
    @rajeswarilydia4115 ปีที่แล้ว +3

    అమ్మా గారు మీకు నా హృదయపూర్వక వందనములు చెపుతున్నాను

  • @VaniDevi-r8y
    @VaniDevi-r8y ปีที่แล้ว +3

    Amen Amen Amen thank you jesus please the Lord thank you jesus 🙏🙏🙏😭😭😭😭

  • @harshinin
    @harshinin ปีที่แล้ว +1

    Great testimony...madam... naku edupu vachindhi...mi testimony vinnaka.......god okarini intha laga help chesthada ani....oka hope vachindhi..naku.....mi testimony naku inspiration kaliginchindi .....nenu..chala thin...suffering from many health issues...ayina kuda evariki chepukolenu.......chinna age nuchi....suffering and studying....nenu kuda grps ki prepare avuthuna...naku kuda deputy collector kavalni oka asha tho unna... grp 1 exam rasanu...grp 2 exam kuda rasthuna.........All glory to god...🙏🙏

  • @shanthaiahpalapati4813
    @shanthaiahpalapati4813 ปีที่แล้ว +4

    Kamalamma garu, you have been blessed with GOD, and also you are great. Your's life history will be remained as a evidence of GODs grace and blessings. Congratulations to you Madam. GOD bless you.

  • @Salomisvlogs
    @Salomisvlogs ปีที่แล้ว +12

    నిజంగా ఈరోజు నా జీవితంలో పర్లేదు అనిపించింది మీ సాక్షం విన్నాక... నేను మీరు పడుతున్న బాధల్లోనే ఉన్నాను.. ఎందుకు బతుకుతున్నాను అని కష్టంగా ఊపిరిపీలుస్తున్నాను... నిజంగా ధన్యవాదములు.. 🙏.. అమ్మ మీరు ఎండిన భూమిలో లేత మొక్క లాంటివారు.. 🙏

  • @sharabiavula3521
    @sharabiavula3521 10 หลายเดือนก่อน +1

    Praise the lord అమ్మ.. 🙏🏻
    మేము btch చదువుకునే టైంలో చర్చికి వెళ్ళేవాళ్ళం... అక్కడ మా సేవకులు మిమల్ని గురించి తరచు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు... గ్రేస్ మర్క్స్ ద్వారా 10th pass అయి ఎన్నో struggles మధ్యన గొప్ప stage లో ఉన్నారు దేవుడు తలచుకుంటే మీ జీవితాలను మార్చగలడు ఆయనను విశ్వాసం ఉంచండి అని... అది మీరే అని తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది... 🙏🏻

  • @A-Zworks127
    @A-Zworks127 ปีที่แล้ว +6

    All Glory to Jesus
    నీకు యెహోవా దేవుడి నుండి అద్బుతాలు పొందుకొని,నీ సాక్ష్యాలతో దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలనే ఆశ...నీలో ఉంటే
    ఏది కూడా నిన్ను ఆపలేదు,
    ఈ భూలోకంలో దేనితో,ఎవరితో నీకు అవసరమే లేదు

    • @daddyestherandprakash1890
      @daddyestherandprakash1890 ปีที่แล้ว

      By the grace of God thank you sister we listen your testimony

    • @nvarun835
      @nvarun835 ปีที่แล้ว +1

      👍👏👏👏👏👏👌

  • @shaikarshiyabegum5284
    @shaikarshiyabegum5284 ปีที่แล้ว +3

    Halleluyah halleluyah halleluyah 👏👏👏 emtooo goppa testimony amma taqq so much mee testimony ni pamchukunnamduku💐 🙏🥰

  • @Pramaraju-mx6go
    @Pramaraju-mx6go 5 หลายเดือนก่อน

    Devuniki mahima kakugunu gaka amen....

  • @pkamalesh2079
    @pkamalesh2079 ปีที่แล้ว +5

    Praise the Lord Amma. 🙏🙌🙏...mana . Yesayya Goppa vadu. 🙏🙌✝️🙌🙏🙌✝️🙏

  • @kanakamswapnaswapn3902
    @kanakamswapnaswapn3902 ปีที่แล้ว +4

    Praise the lord amma wonderful testimoney

  • @samabhi26119
    @samabhi26119 ปีที่แล้ว +2

    Amma ni testimony,. Nannu antho... Kadhilinchindhi..TS.govt Group 1 cancel chesaka .. Nenu nervous eka 1234 xams lite thiskoni na bathuku ni ekaa em chatha,,,kaadhu,,,anukutunna,, epudu mi testimony vinnaka,, nijanga dhevuni krupa, anthoo viluvainadhi,,, ani thelusukunanu😭😭😭🙏 praise the lord amma❤

  • @gundekamalakar6478
    @gundekamalakar6478 ปีที่แล้ว +1

    Praise the lord amma me jeetanni nadipinchindi mathram devude yesayya goppa devudu

  • @kandulabujji454
    @kandulabujji454 ปีที่แล้ว +1

    Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Fhjytg
    @Fhjytg 6 หลายเดือนก่อน +1

    గొప్ప వారు అద్భుతమైన వారు ఘనులు సదా దేవుడు 🎉🎉🎉

  • @Bharath_2502
    @Bharath_2502 ปีที่แล้ว +4

    అమ్మ ప్రైస్ ది లార్డ్ దేవుని కృప మహిమ వలన గొప్ప సాక్షాన్ని చెప్పారు అమ్మ

  • @balukrk2416
    @balukrk2416 10 หลายเดือนก่อน

    Praise the lord sister devuniki mahima kalugunu gaka Amen

  • @NormalaNimi-ye1yw
    @NormalaNimi-ye1yw ปีที่แล้ว +9

    ఇంత మంచి సాక్షాన్ని మాకు అందించిన బ్రదర్ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏👍

  • @bhagyamani9415
    @bhagyamani9415 ปีที่แล้ว +4

    Praise the lord 🙏 Amma thank you for your testimony

  • @lakshmikandubothu9207
    @lakshmikandubothu9207 5 หลายเดือนก่อน

    అమ్మా, chala గొప్ప అనుభూతి

  • @chilakalapudilaxmidurga4318
    @chilakalapudilaxmidurga4318 ปีที่แล้ว +6

    Praise lord mam💐🙏దేవునికే మహిమ 🙏🙏🙏

    • @parvathikoduru4395
      @parvathikoduru4395 ปีที่แล้ว

      🎉🎉🎉🎉hallelujah namaste 🙏 🙌 👏 amen

  • @rajiniaugusteen8652
    @rajiniaugusteen8652 ปีที่แล้ว +4

    wonderful testimony all glory to GOD

  • @Dorka.Nadipudi
    @Dorka.Nadipudi ปีที่แล้ว +2

    Praise the Lord 🙏🙏
    కేవలం దేవుని నామమునకు మాత్రమే మహిమ, ప్రభావములు కలుగునుగాక jesus miru chala గొప్ప వారు నాన్న 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    • @supernova1542
      @supernova1542 11 หลายเดือนก่อน +1

      You are lucky mam, God's grace 🙏🙏🙏

  • @vnvssuresh3714
    @vnvssuresh3714 8 หลายเดือนก่อน

    Amma me Testmoney antho nannu kadlichindi Glory to God.

  • @sainithin8726
    @sainithin8726 ปีที่แล้ว +4

    Praise the lord. Amma i will send this msg to my children pl pray my children

  • @pydivijayakumari974
    @pydivijayakumari974 ปีที่แล้ว +1

    Mam praisethelard devudu mimmulanu nadipinchina vidanamunubatti devunakemahimakalugunugaka amen👃

  • @Myworldhub369
    @Myworldhub369 11 หลายเดือนก่อน

    Praise the Lord brother 🙏
    21/10/2023 (10.30 pm)
    మాది రాజమండ్రి పక్కన రంపచోడవరం. ఈ సాక్షం ద్వార
    నిరాశలో ఉన్నా నన్ను బలాన్ని పొండుకొనుటకు. దేవాతి దెవుడూ నాకు కృపా చూపాడు

  • @PalliJyothi-wv8oj
    @PalliJyothi-wv8oj ปีที่แล้ว +3

    Praise the lord ammagaramma 🙏🙏🙏 amma miru chala great 🙏🙏🙏👌🌹😭😭🙏🙏🙏

  • @vijethajvijjy-te1ck
    @vijethajvijjy-te1ck ปีที่แล้ว +4

    దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్... చాలా గొప్ప testimony అమ్మ... 🙏🙏🙏

  • @lakshmikandubothu9207
    @lakshmikandubothu9207 5 หลายเดือนก่อน

    నిజంగా ఎవరు లేరు మనకి
    ఆయనే తోడుగా ఉంటాడు.
    నన్ను ఇంక బలపరచ గల saksham VINNANU

  • @MariyaNallamelli-ki5qs
    @MariyaNallamelli-ki5qs ปีที่แล้ว

    Amma-mee-saksham-chala-inspair-chechidi-god-bless-you

  • @lionellavocah1716
    @lionellavocah1716 ปีที่แล้ว +2

    Amma 6ou are great. Lord has showered his blessings upon this humble lady. Praise the Lord

  • @koppalaprasuna8847
    @koppalaprasuna8847 ปีที่แล้ว +1

    Amma ...mee tetimony naaku maa Mother life lo face chesindi. .adi gurthochay. ..prise the Lord amma ..

  • @user-kc5bn6ik6n
    @user-kc5bn6ik6n ปีที่แล้ว

    Devunike mahema kalugunu gaka amen

  • @sandyarani3296
    @sandyarani3296 ปีที่แล้ว +12

    Praise the Lord sister. గొప్ప సాక్షం. దేవుడు గొప్ప వాడు.

  • @user-bh2dp8ye1m
    @user-bh2dp8ye1m ปีที่แล้ว +3

    Praise the lord Amma. 🎉 Glory to God 🙏

  • @jhansirani1762
    @jhansirani1762 ปีที่แล้ว +4

    Praise the Lord.దేవుని సంకల్పం నెరవేర్పు,అత్యంత ఆద్భుతం. యేసయ్య ఎన్నికలో ఉన్న మీరు దేవునికృప పొందుకున్న ధన్యులు అమ్మా .దేవునికే మహిమ ఘనతా ప్రభావములు .ఆమేన్

  • @geethasupriya7235
    @geethasupriya7235 ปีที่แล้ว +3

    Very happy to message glory to God

  • @user-nq8ks8st2o
    @user-nq8ks8st2o ปีที่แล้ว +5

    Praise the lord Madam మీ సాక్ష్యం devunike mahima 🙏

  • @nagamani4493
    @nagamani4493 ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏🙏entha goppa saksham devudu nannu balaparachadanike vinipinchadu.devudu mimmalni mee paricharyanu deevinchunu gaka Amen.hallelugh

  • @chittemmak3848
    @chittemmak3848 ปีที่แล้ว

    Devide manakashrayam ani goppa sakshy maaku chupinchinanduku chala thanks. God is great. Very great testimony. God is our great friend ani thelipinanduku chala thanks

  • @Nani12388
    @Nani12388 ปีที่แล้ว +4

    Praise the Lord Amm

  • @vimalakumariballapuramvima278
    @vimalakumariballapuramvima278 ปีที่แล้ว +8

    Praise the Lord amma.all glory to our Lord JESUS CHRIST amen

    • @sharonveera5045
      @sharonveera5045 ปีที่แล้ว +1

      All Glory to Almighty God Alone ❤️🙏🙌

  • @katikahannahamelia8497
    @katikahannahamelia8497 ปีที่แล้ว +6

    Mana Devuniki mahima ganatha ayana ki. Praise be to His mighty Name

  • @rajini2512
    @rajini2512 ปีที่แล้ว

    Devudu mimmalni thana mahimardamai vaadukonunu gaaka maa

  • @nirmalakumariboola6634
    @nirmalakumariboola6634 ปีที่แล้ว +4

    Devudu chesina adbutam devuniki mahima 'Amen'

  • @NoelsamuelJoy
    @NoelsamuelJoy ปีที่แล้ว +3

    Praise the lord amma

  • @Johnwesleypaul7
    @Johnwesleypaul7 ปีที่แล้ว +4

    Praise the lord Amma, Amma your testimony be like a my mother testimony 😇 , your testimony very powerful. only one word i love you JESUS CHRIST😇 , your are my one and only life 🧬😇

  • @ganeshsmile9488
    @ganeshsmile9488 ปีที่แล้ว +3

    Na health kosam prayer 😢 cheyandi thank u lord 🙏 Jesus Christ 🙏 hallelujah 🙏

  • @chvnarayana3722
    @chvnarayana3722 ปีที่แล้ว +7

    అమ్మగారు మీకు వందనాలు🙏🙏🙏

  • @estherrani563
    @estherrani563 ปีที่แล้ว +11

    Glory to God, what a wonderful testimony

  • @gymanemma6422
    @gymanemma6422 ปีที่แล้ว +5

    Praise the Lord 🙏 sister great testimony glory to Jesus

  • @RamanaKella-dv3uj
    @RamanaKella-dv3uj ปีที่แล้ว

    Madam garu. Jesus God nakukuda. Chala. melulu. Chasaru.

  • @marysuchithraravula4108
    @marysuchithraravula4108 ปีที่แล้ว +3

    Sister praise the Lord.
    Our God is a miracles doing God I also experienced lot of miracles from him.
    Praise God for his grace 🙏.

  • @padmaragasmithakothagadda5567
    @padmaragasmithakothagadda5567 ปีที่แล้ว +21

    Wonderful testimony sister your testimony has encouraged me to live boldly for Jesus God has spoken to me through your testimony sister you are light to many in this world God bless you abundantly thankyou for your great testimony All glory to Jesus Amen

    • @suryakanthisakkeradeevena7415
      @suryakanthisakkeradeevena7415 ปีที่แล้ว

      Praise the Lord sister. How our loving God lead you into His home in this world is awesome.

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 ปีที่แล้ว +4

    అమ్మ నీకు వందనాలు నీకు యేసు ప్రభువు కృప వలన నీకు అశ్వరద ము

  • @thadichakravarthy3006
    @thadichakravarthy3006 หลายเดือนก่อน

    Excellent testimony brother joshi 🙏🙏🙏🙏

  • @christiandStacysworld
    @christiandStacysworld ปีที่แล้ว +4

    Praise the Lord ma’am. This is wonderful testimony.

  • @standperfectinchrist
    @standperfectinchrist ปีที่แล้ว +6

    Praise the Lord Amma your testimony has inspired us

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 ปีที่แล้ว +3

    Hallelujah🙌🙌 Devunike mahima ganata 🙇‍♀️🙇‍♀️

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 ปีที่แล้ว

    Goppa sakshayam Madam

  • @bhathulabharathkumar3468
    @bhathulabharathkumar3468 11 หลายเดือนก่อน +1

    Ede devuni agapa Prema Amin

  • @sonyshiny2748
    @sonyshiny2748 ปีที่แล้ว +4

    Praise da lord,all glory to elohim amen thanks lord, nice testimony, really eye opener testimony

  • @prasadpalaparthi9853
    @prasadpalaparthi9853 ปีที่แล้ว +4

    Praise the lord madam garu God bless you 🙏🙏🙏
    Joshi gariki vandhanalu 🙏

  • @krishnachamana5732
    @krishnachamana5732 ปีที่แล้ว +4

    God is great all the time, great testimony praise the Lord. Amen Amen Amen

  • @nsivabalaji9619
    @nsivabalaji9619 ปีที่แล้ว +5

    Praise the lord Amma Garu 🙏🙏🙏🙏🙏👏👌

  • @sagarchilaka799
    @sagarchilaka799 ปีที่แล้ว +3

    Praise the lord...........amen

  • @sugunsantu
    @sugunsantu ปีที่แล้ว +6

    Praise the Lord 🙏
    Thanks for your testimony

  • @Krishnakrish-m6p
    @Krishnakrish-m6p 8 หลายเดือนก่อน

    Amma devvudu chalagopavadu

  • @tanyapuli9057
    @tanyapuli9057 ปีที่แล้ว +2

    Devunike mahima, ammagaru... :-)

  • @avanthika3809
    @avanthika3809 ปีที่แล้ว +10

    Praise the Lord Brother 🙇 thank you for your wonderful messages amen 🙇 praise the Lord sister 🙇 🙇glory to God Amen 🙇

  • @vijaysastry4235
    @vijaysastry4235 ปีที่แล้ว +1

    god bless you maam, god bless INDIA

  • @ashakrishna6952
    @ashakrishna6952 ปีที่แล้ว +3

    Glory to God 🙏 amen 🙏

  • @karemsrinu4364
    @karemsrinu4364 ปีที่แล้ว +10

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sister God bless you sister 🙏🙏🙏🙏🙏

  • @sheelamveronica4580
    @sheelamveronica4580 ปีที่แล้ว +2

    Super testimony sister god bless you 🙏🏿🙏🏿🙏🏿

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 ปีที่แล้ว +5

    Praise the lord halleluya amen

  • @susanjayasree2851
    @susanjayasree2851 ปีที่แล้ว +9

    Wonderful.......All glory to God...,

  • @koteswararaokodali9256
    @koteswararaokodali9256 ปีที่แล้ว +1

    Wonderful miracle Very Great testimony AMMA garu 🎉

  • @brajendrarao9516
    @brajendrarao9516 ปีที่แล้ว +5

    Praise the lord Amen.

  • @rajeswarid2019
    @rajeswarid2019 ปีที่แล้ว +6

    Glory to God.... Praise the Lord Amma....

  • @prasadkoletikp8629
    @prasadkoletikp8629 ปีที่แล้ว +7

    Praise the lord brother vandhanamulu

  • @VineshMusic
    @VineshMusic ปีที่แล้ว +1

    Amma praise the lord,mana devudu goppavadu.

  • @suneethaelle4647
    @suneethaelle4647 ปีที่แล้ว +6

    Praise the lord 🙌🙌🙌

  • @daasuyandava5258
    @daasuyandava5258 11 หลายเดือนก่อน

    Amma mimmalni bahuga devudu deevinchunu gaka. Davudu goppa thandri adbhutha karyamulu chesina devudu. Ayyanni nammina vaarini vidichi pattaru. Halleleah amen➕👏👏👏😭

  • @reshmasaganti3950
    @reshmasaganti3950 ปีที่แล้ว +1

    Hallelujah 👏👏👏precious living stone for the Jesus Christ… Thank you lord