BP | బిపి 190 ఉన్నా చిటికెడు తో 110 కి దిగి రావాల్సిందే !? | Dr Manthena Satyanarayana Raju Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 443

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 7 วันที่ผ่านมา +2

    నాకు రాజుగారి ఆశ్రమంలో వారానికే హై బీపీ తగ్గింది ❤

  • @ykvk6983
    @ykvk6983 ปีที่แล้ว +135

    రాజు గారి వీడియోలన్నీ 1.25x స్పీడ్ పెట్టుకొని వినండి. సరిపోతుంది. ఉత్సాహంగా వుంటుంది. 🌻🙏🏼

  • @newsupdatetelugu7162
    @newsupdatetelugu7162 ปีที่แล้ว +47

    నేను ట్రై చేశాను. రిజల్ట్స్ సూపర్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bakkajhansi1358
      @bakkajhansi1358 ปีที่แล้ว +4

      Nizamena Andi .. yela vaderu . Na age 28. Naku bp. Doctors kuda thitteru.. natural ga thagginchukondi first Annaru . 😢

    • @srinivaskoppisetti7032
      @srinivaskoppisetti7032 ปีที่แล้ว +1

      Lopali ginjala leka motham tokkato saha teesukovala

    • @shabbirahammed7827
      @shabbirahammed7827 ปีที่แล้ว

      ​@@bakkajhansi1358same Naku kuda age 28 bp undi yala tagiachkovali ardam aitaledu

    • @kindly1
      @kindly1 ปีที่แล้ว +2

      నీళ్లలో కలుపుకొని తీసుకున్నారా❓❗

    • @rameshpolu4772
      @rameshpolu4772 10 หลายเดือนก่อน +1

      రిప్లై కూడ ఇవ్వాలి

  • @gangaramgunjari6152
    @gangaramgunjari6152 2 ปีที่แล้ว +41

    వందనములు డాక్టర్ గారు BP నివారణకు చాలా మంచి పరిష్కారం చూపించారు..ధన్యవాదాలు...super.

    • @saichand999
      @saichand999 2 ปีที่แล้ว +3

      వీడో బ్రాండెడ్ మోడరన్ మాటలు నేర్చిన
      ఆడంగిలి వెధవ

    • @nkrupakar
      @nkrupakar ปีที่แล้ว

      Yes
      Hospital business no enough more money,chi

  • @SteevSteev-v7u
    @SteevSteev-v7u หลายเดือนก่อน +1

    Super sir.
    chala baaga cheparu
    pratji roju udayam-2 ilachi sayantram-2 thinamami cheparu chala samtosam.
    Tq sir.

  • @bindalaanandraj5233
    @bindalaanandraj5233 ปีที่แล้ว +4

    Excellent informations sir thank you very much jaishriram jaihanuman

  • @sujatabamidi8010
    @sujatabamidi8010 2 ปีที่แล้ว +11

    Meeru chestnna sevaki koti koti namaskaramulu

  • @ashamim5750
    @ashamim5750 2 หลายเดือนก่อน +2

    Raju garu dedicated his life to the better health of people. We are thankful to you

  • @veniganllasambasivarao5312
    @veniganllasambasivarao5312 2 ปีที่แล้ว +15

    నమస్కారం డాక్టర్ గారు, అసలు మంచి యాలకులే బజారులో దొరకటం లేదు. తరువాత మీరు చెప్పిన విధంగా చేస్తే గాశ్ trouble vache అవకాశం ఉన్నవారు కూడా అలాగే చేయవచ్చా తెలియపరచండి.

    • @ashfaqbano786
      @ashfaqbano786 10 หลายเดือนก่อน

      Yes not available

  • @BhagavanMediwar
    @BhagavanMediwar 2 หลายเดือนก่อน +2

    Thank you 🙏🙏 doctor garu chala chakkaga chepparu

  • @PremAni-o5e
    @PremAni-o5e หลายเดือนก่อน +1

    vandanalu sir chala baga cheptara meru

  • @srinivaschepuri6873
    @srinivaschepuri6873 6 หลายเดือนก่อน +2

    రాజు గారు.... దేవుడు......!!

  • @subbayammagorrepati8368
    @subbayammagorrepati8368 หลายเดือนก่อน +2

    Volvo replacement openheart sarjary naaku chesaru BP ki nenu yalukala podium thinavachuna

  • @pullurunarayana1492
    @pullurunarayana1492 ปีที่แล้ว +10

    థాంక్యూ డాక్టర్ గారు మంచి సూచనలు ఇచ్చినవు 👍🙏🏿🙏🏿🙏🏿

  • @balaboddu2228
    @balaboddu2228 2 ปีที่แล้ว +21

    కారణ జన్మి ల్లో వీరు ఒకరు. మీకు యిప్పటికి రుణపడి ఉంటా o

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala7685 2 หลายเดือนก่อน +1

    Thank+ very much sir valuable infirmation now I am same risk

  • @srinivasarao4989
    @srinivasarao4989 2 ปีที่แล้ว +267

    ఈయన ఆశ్రమంలో మాత్రం.. బిపి కి ఎటువంటి ప్రత్యేకమైన వైద్యం, సలహాలు, సూచనలు లేవు ! ఈయన చేస్తున్న వందలాది వీడియోలు అన్నీ కూడా.. ఏక వాక్య సందేశాలే ! ఉప్పు, నూనె మానేసి, కూరగాయలు పండ్లు తినాలి.. ఇదొక్కటే ! ఐదు నిమిషాల వీడియో అయినా, ఐదు గంటల వీడియో అయినా.. ఇదొక్కటే సారాంశం !

    • @saichand999
      @saichand999 2 ปีที่แล้ว +14

      వీడో బ్రాండెడ్ మోడరన్ మాటలు నేర్చిన
      ఆడంగిలి వెధవ

    • @nothunders2989
      @nothunders2989 2 ปีที่แล้ว +3

      Well said

    • @padmavathimercy7049
      @padmavathimercy7049 2 ปีที่แล้ว

      @@saichand999 wxxwwXwfXww

    • @saichand999
      @saichand999 2 ปีที่แล้ว +1

      @@padmavathimercy7049 బీపీ అనేది రక్త నాళాలు సన్నబడటం వల్ల వచ్చే
      ఒక మెడికల్ కండిషన్. వయసు 60 దాటాక సాధారణంగా
      వస్తుంది.
      ఆరోగ్యకరమైన అలవాట్లు, సీజన్లో దొరికే తాజా
      పండ్లు తిని , రోజూ 30 నిమిషాలు నడిస్తే ఈ రోగం రాదు

    • @akuthotagopalakrishna3382
      @akuthotagopalakrishna3382 2 ปีที่แล้ว +36

      అన్ని try చేశారు గా మారి ఈ అడంగి వెధవ చెప్పే మొగతనం నీలో ఉంటే ట్రై చేసి చూడు . అప్పుడు తెలుస్తుంది. ఎవరు ఆడంగి వేదవో.

  • @godavarisurya939
    @godavarisurya939 2 ปีที่แล้ว +48

    SYS-120
    DIA-80
    ఇది ఉండవలసిన అవసరం.కనీసం 10 పెరిగినా సాల్ట్, మసాలాలు, వేపుళ్లు ఊరగాయలు మానేస్తే సరిపోతుంది,వ్యాయామం చేయాలి.ఒక్క BP అన్ని వ్యాధులకు మూలం , తస్మాత్ జాగ్రత్త

    • @saichand999
      @saichand999 2 ปีที่แล้ว

      బీపీ అనేది రక్త నాళాలు సన్నబడటం వల్ల వచ్చే
      ఒక మెడికల్ కండిషన్. వయసు 60 దాటాక సాధారణంగా
      వస్తుంది.
      ఆరోగ్యకరమైన అలవాట్లు, సీజన్లో దొరికే తాజా
      పండ్లు తిని , రోజూ 30 నిమిషాలు నడిస్తే ఈ రోగం రాదు

    • @bhaskarnayaknayakbhaskarfa154
      @bhaskarnayaknayakbhaskarfa154 ปีที่แล้ว +1

      Sir naku 139/89 undi tablets vadamantara

    • @phanigk654
      @phanigk654 ปีที่แล้ว +3

      @@bhaskarnayaknayakbhaskarfa154 after covid vaccine 130/90 normal. .
      Liquor and masala nd salt control lo unte saripothundi

    • @mounikaraishetty
      @mounikaraishetty 10 หลายเดือนก่อน

      ❤ ❤ ba❤😅 hahahahah Tak

    • @godavarisurya939
      @godavarisurya939 10 หลายเดือนก่อน

      @@bhaskarnayaknayakbhaskarfa154 SYS:19
      DIA.:9 ఎక్కువ ఉంది,ఊరగాయలు అంటే ఆవకాయ,మాగాయ తినకండి,సాల్ట్,వేపుళ్లు తగ్గించండి,మందులకు అలవాటు పడకుండా ఇలా చేస్తే నార్మల్ లోకి వస్తుంది.రోజూ నడవడం కూడా మంచిదే.

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 2 ปีที่แล้ว +4

    Paadaabhivandanamulu guruvugaaru
    👏👏👏👍👍👍👌👌👌👌🥥🥥🥥🍎🍎🍎🍊🍊🍊💯💯💯💯🤝🤝🤝🙏🏻🙏🏻🙏🏻

  • @pandarimanne9566
    @pandarimanne9566 2 หลายเดือนก่อน +1

    Thanks.Raju.garu.prateedi.impatenuga.unatadi.meny.meny.thanks🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AshokKumar-u8p3c
    @AshokKumar-u8p3c หลายเดือนก่อน +1

    My BP control thank god❤

  • @అనిల్.అలేఖ్య
    @అనిల్.అలేఖ్య 2 ปีที่แล้ว +11

    సార్... నాలుక మీద నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి ?

  • @bhoomikarnaiah2388
    @bhoomikarnaiah2388 ปีที่แล้ว +1

    Doctor garu H.Pylori infection treatment vedio cheyandi

  • @abdulravoof1502
    @abdulravoof1502 4 หลายเดือนก่อน +1

    Raju.garu thank you sir baga chepparu ❤

  • @balasankararao7939
    @balasankararao7939 8 หลายเดือนก่อน +1

    Sir, Really excellent presentation .Dr Raju garu is always great. Balasankar.

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 2 ปีที่แล้ว +2

    ధన్యవాదములు sir థాంక్స్ యు సో మచ్ 👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💔💔💔💔💔🩺🩺🩺🩺🩺🩺🩺🩺🩺

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 2 ปีที่แล้ว +3

    It is very clear kcr kavita etc are not bothered of Ed it cbi

  • @shaikfarookh5652
    @shaikfarookh5652 หลายเดือนก่อน +1

    Very good message sir

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 2 ปีที่แล้ว +20

    మీకు నా ప్రత్యేక వందనములు గురువుగారు

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 ปีที่แล้ว +7

    ఆరోగ్య విషయంలో రాజు గారు,రాజ్యాంగం,పాలన విషయంలో జేపీ గారు ప్రజలకు ఎంతో చక్కగా వివరిస్తున్నారు చాల చాల ఇద్దరికీ ధన్యవాదాలు.

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน +1

      అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
      వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి. వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

    • @NeeluriNagendra-ej8xp
      @NeeluriNagendra-ej8xp หลายเดือนก่อน

      ​@@Rajkumar-hd4fe మరి బీపీ తగ్గిందా sir తెలియ చేయండి ప్రొద్దున్నే,సాయంత్రం రెండు పూటలా తగాల తెలియజేయగలరని ఆశిస్తున్నాను

  • @gracekatam4155
    @gracekatam4155 2 ปีที่แล้ว +11

    Very wanted health advice through simple chitka.Thank you sir.🙏

  • @sailutadikamalla3403
    @sailutadikamalla3403 2 ปีที่แล้ว +5

    Thank you so much for your suujjestion

  • @ful36
    @ful36 ปีที่แล้ว +27

    BP readings (120/80) అన్ని వయసుల వాళ్ళకి అన్ని వేళలా ఒకే రకంగా ఉండదు. వయస్సుని బట్టి సమయాన్ని బట్టి మారుతుంది. పెద్ద వయస్సు వారికి విశ్రాంతి లో 140/80, 145/85 వున్నా ఇది నార్మల్ గానే చూడవచ్చు

    • @dhanamjayay6847
      @dhanamjayay6847 8 หลายเดือนก่อน

      Yes sir

    • @LastDays-b5o
      @LastDays-b5o 7 หลายเดือนก่อน

      Tq

    • @shivaramreddy4316
      @shivaramreddy4316 5 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PragathiChintala-d6n
    @PragathiChintala-d6n 4 หลายเดือนก่อน +2

    థాంక్స్ సార్ 🙏🙏🙏🙏

  • @PadmaSanapathi-dn1ot
    @PadmaSanapathi-dn1ot 14 วันที่ผ่านมา +1

    Sar normal ga thinaleru kada tee tagutharu kada Danilo vadacha

  • @hanumangupta1364
    @hanumangupta1364 4 หลายเดือนก่อน +1

    Good Information Raju garu 👏👏👏🎂👏👏

  • @alochinchandi2435
    @alochinchandi2435 11 หลายเดือนก่อน +1

    అన్ని kharedianavee వాడలి ee doctor garu chepithey

  • @prasadaraolic
    @prasadaraolic ปีที่แล้ว +15

    DON'T PUT BAD COMMENTS... IF HE BORN OTHER THAN INDIA HE WILL DEFINITELY GOT """""NOBLE PRIZE"""""GREAT WONDER MAN IN MEDICAL SCIENCE...... HATS OFF TO YOU SIR❤❤❤❤❤

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 ปีที่แล้ว +5

    Thank-you Sir 🌺🥀💐👍👍👍👍💯💯💯

  • @Jewellery_keerthi_begumbazar
    @Jewellery_keerthi_begumbazar 3 หลายเดือนก่อน +1

    Chala mandhi money food lo chustharu. Health problm vasthe chala karchu.

  • @chinababunvt6634
    @chinababunvt6634 ปีที่แล้ว +2

    Mee lanti vallu maku dhorakadam nijamgaa ma adhrustamm sir🙏🙏🙏

  • @padmaarvapalli2570
    @padmaarvapalli2570 ปีที่แล้ว +3

    బిపి పెరిగే వాళ్లకు సలహా బాగుంది బీపీ డౌన్ అయ్యేవరకు పరిష్కారం నాకు బిపి డౌన్ అవుతది

    • @NeeluriNagendra-ej8xp
      @NeeluriNagendra-ej8xp หลายเดือนก่อน

      B.p డౌన్ అవుతుంటే లవంగం నోట్లోపెట్టుకొని నెమ్మదిగా రసం మింగండి ok అవుతుంది fast b.p నిజంగా డౌన్ అవుతుందా లేదా అని క్లారిటీ వచ్చాక వాడండి లేకుంటే b.p నార్మలో ఉంటే మరి
      ఎకువయే అవకాశం ఉంది

  • @srikanthgoshika2250
    @srikanthgoshika2250 6 หลายเดือนก่อน +2

    Yelakula podi water lo kalupukoni tagala sir

  • @ashoksampangi8349
    @ashoksampangi8349 7 หลายเดือนก่อน +1

    Sir yalk podi thisukoannaru kani ala thisukovali nillalona leka atla please Explan chyeyanddi

  • @Brahmaji-lz4zd
    @Brahmaji-lz4zd 2 หลายเดือนก่อน +3

    🙏🙏JAISRIRAM 🎉

  • @sureshommi2969
    @sureshommi2969 หลายเดือนก่อน +1

    Pregnancy women TRAI chai vacha sri

  • @ramyasreenarla2234
    @ramyasreenarla2234 ปีที่แล้ว +4

    Thankyou very much doctor garu ,this video is very helpful for everyone's life.

  • @amaravathi.v
    @amaravathi.v 2 ปีที่แล้ว +2

    Namaste sir BP thggataniki manchi video chesaru thank you sir yalakula podi yendulo kalupukoni teesukovali chebithe bagundedi

    • @sudhamanchiraju15
      @sudhamanchiraju15 2 ปีที่แล้ว +1

      Correct ga adigaru, naku ade doubt vachindi, ela teesukovali ani, answer isthe bavundunu

  • @pesavenkatesh9943
    @pesavenkatesh9943 4 หลายเดือนก่อน +1

    Namaskarm. sir ❤❤❤❤ ayya🙏🙏🙏🙏

  • @pavansaipavansai4983
    @pavansaipavansai4983 10 หลายเดือนก่อน +1

    U r natur gift tq

  • @booravinodinidevi679
    @booravinodinidevi679 2 ปีที่แล้ว +4

    Killu badalu unnavalu sajjalu tenavachuna?

  • @jayanthik9344
    @jayanthik9344 หลายเดือนก่อน +1

    Sir, BP 140/105 undhi nenu elakula podi vadavacha sir.

  • @NarayanaThangalapalli-u5w
    @NarayanaThangalapalli-u5w ปีที่แล้ว +2

    Yalakula podi dentlo kalupukoni tinali chepandi

  • @rajenderlingampally1322
    @rajenderlingampally1322 ปีที่แล้ว +4

    Tq డాక్టర్ గారు మాకు బాగపనిచేసింది

    • @rameshsatyaaddala
      @rameshsatyaaddala 10 หลายเดือนก่อน +2

      Yela use cheyali sir

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน +1

      అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
      వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి. వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

  • @Jewellery_keerthi_begumbazar
    @Jewellery_keerthi_begumbazar 3 หลายเดือนก่อน +1

    Sir half problems me video lo nai solution untadi sir

  • @vyshnavisalluri51
    @vyshnavisalluri51 2 หลายเดือนก่อน +1

    Pregnent vallu vadacha sir

  • @earnwithme5987
    @earnwithme5987 2 หลายเดือนก่อน +1

    Sir how to make

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 5 หลายเดือนก่อน +8

    నకు ఈమధ్య bp ఎక్కువ అయింది నేను అదే tenkation ఉంది ఈ రోజు నుండి వాడి చూస్తా మీకు నా ధన్యవాదములు 🙏

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน

      అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
      వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి. వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

    • @ravikalluri3577
      @ravikalluri3577 หลายเดือนก่อน

      Vadaka bp thagindha

  • @ttulasi8838
    @ttulasi8838 11 หลายเดือนก่อน +4

    Sir naku gatha 7 months nunchi bp full ga chupistundi like 185/90 ala and suger kuda control avvatledandi fasting lone 300 chupistundi pls some suggestions sir 🙏🙏

    • @HariKrishna-tr1ur
      @HariKrishna-tr1ur 4 หลายเดือนก่อน

      Same em ina unte naku cheppu bp ki. Nenu em telusukune chepputha

  • @sagarmba0019
    @sagarmba0019 4 หลายเดือนก่อน +3

    Sir me BP live lo chupinchandi entha hoondoo

  • @venkateshkumarrs9948
    @venkateshkumarrs9948 2 ปีที่แล้ว +13

    Hats up to ur voice and simpliness of making understand ur concept. Really impressed.

  • @madhu441
    @madhu441 ปีที่แล้ว +1

    🙏🙏🙏ma Babu ki 16 yrs sudden hbp am cheyalo teliyani transition lo me video gurthochindhi Ila ne chesanu meru nijnga devudu sir

    • @bandisujatha
      @bandisujatha 8 หลายเดือนก่อน

      Ellachi poeder enni sarlu thisukunnarau sir daily

  • @veereshkumar6562
    @veereshkumar6562 2 ปีที่แล้ว +7

    Water lo kalupukoni thagala sir

  • @prakashraokns
    @prakashraokns ปีที่แล้ว +4

    ఈయన తెలిసీ తెలియక నోటికొచ్చిన నెంబర్లు చెప్తున్నాడు. 120/80 అందరికి వర్తించదు. అంతే కాదు, మనం చేసె పనిని బట్టి రోజులో బిపి 130/90 వెళ్ళటం కూడా సహజం. 120/80 ఐడియల్ బిపి కాదు.

  • @ramalakshmipantadi4821
    @ramalakshmipantadi4821 2 ปีที่แล้ว +3

    ఏ విధంగా వాడాలి సర్ యాలకులపొడి

  • @venkateshkumarrs9948
    @venkateshkumarrs9948 2 ปีที่แล้ว +8

    Sir, kindly suggest medicine for eye sight I am suffering from cataract of left eyes.

  • @hannahsandeep5984
    @hannahsandeep5984 11 หลายเดือนก่อน +3

    థేంక్ యూ డాక్టర్

  • @muniraju8394
    @muniraju8394 2 ปีที่แล้ว +7

    Ayya namaskaaram yalakulapodi elaa vaadali??

    • @indualbums
      @indualbums 3 หลายเดือนก่อน

      Pai pottu akkarledu, seeds tinte chaalu.

    • @Lucky123Vlogs-in4kc
      @Lucky123Vlogs-in4kc 3 หลายเดือนก่อน

      Bp control kaa sir

  • @raghus4874
    @raghus4874 2 ปีที่แล้ว +7

    Sir now a days ayurveda has become so costly and some people say they contain metallic Bhasmas.
    Kindly explain about those two.
    Thank you.

    • @sunadinib4346
      @sunadinib4346 2 ปีที่แล้ว

      .....,

    • @saichand999
      @saichand999 2 ปีที่แล้ว

      వీడో బ్రాండెడ్ మోడరన్ మాటలు నేర్చిన
      ఆడంగిలి వెధవ

    • @pushpabudumuru2924
      @pushpabudumuru2924 ปีที่แล้ว

      Ayurvedic lo 2 kinds of medicines untay,,
      Herbal and
      Mineral
      Herbal ante ee basmas em undav
      Mineral compound medicine lo untay but avi purification chesaka market lo product anedhi release chestaru
      Ee basma entha quNtity lo undali anedhi DRUGS AUTHENTIFICATION VALLU check chestaru ,but without drs advice vadakudadhu ee medication ayina

  • @anilmandy1416
    @anilmandy1416 3 หลายเดือนก่อน +1

    Sri Mari 220 unnavallu em cheyali chappandi

  • @harikc872
    @harikc872 ปีที่แล้ว +2

    How to use this elachi powder....I mean how to consume

  • @sreenuvukam6711
    @sreenuvukam6711 ปีที่แล้ว +1

    Sir nijanaga thaggina vaalu vunnara yalakulu vaadina vallu

  • @Rithika3331
    @Rithika3331 2 ปีที่แล้ว +11

    Elaichi namalavacha, powder a thinala Guruvu garu please chepandi

  • @lammatasaikumar84
    @lammatasaikumar84 11 หลายเดือนก่อน +1

    Sir bp unna varu mentula podi water padagadupuna tagga vachha...plz sir replay pettandi plz....

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 2 ปีที่แล้ว +1

    GOD BLESS RAJU GARU YALUKHALU ROOJU VADHATHAMU

  • @baluyadav5376
    @baluyadav5376 5 หลายเดือนก่อน +5

    45 ఇయర్స్ కు ఏమి వాడాలి శ్రీ

  • @rajashekars6693
    @rajashekars6693 7 หลายเดือนก่อน +4

    Greetings from prof Rajashekar ,,from Karnataka
    Sir,, as doctor told me ,,i have B12 deficiency, after watching your video I started taking mango seed powder for 3 months, now after the check up,,I am told that my B12 has increased to the required level,,Thanks a lot for this suggestion sir,,,here after whether I have to continue to take mango seed powder or can I stop it? Please reply me

    • @Captain-India1
      @Captain-India1 5 หลายเดือนก่อน

      Continue whenever required

  • @pramachandrareddy9253
    @pramachandrareddy9253 2 ปีที่แล้ว +3

    Super

  • @arifbasha6278
    @arifbasha6278 ปีที่แล้ว +5

    Podi yela vadali cheppandi

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน +1

      అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
      వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి. వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

  • @irudayamary7375
    @irudayamary7375 2 ปีที่แล้ว +1

    TQ v much sir good medicine for BP

  • @vimalalatkarvimalalatkar106
    @vimalalatkarvimalalatkar106 2 ปีที่แล้ว +3

    Thanks 🙏

  • @vijzyabhaskar
    @vijzyabhaskar 2 ปีที่แล้ว +4

    దేవుడు సార్ మీరు

  • @MaheshK-zn7xf
    @MaheshK-zn7xf ปีที่แล้ว +3

    Family planning Year 2023

  • @kollurusubrahmanyam9861
    @kollurusubrahmanyam9861 ปีที่แล้ว +6

    నాకు BP 195-80 ఉంటుంది...హాస్పిటల్ లో admit అయ్యి check chepinchinaka కూడా అలానే ఉంది

    • @bala5312
      @bala5312 ปีที่แล้ว

      Anna epuduuu ala vundhiii me age anthaaa,same nakuuu 200/120 vundhiii age 25 years

    • @bala5312
      @bala5312 ปีที่แล้ว

      Aniii test luuu chapinchaaa all OK still blood pressure high

    • @kollurusubrahmanyam9861
      @kollurusubrahmanyam9861 ปีที่แล้ว

      @@bala5312 నా age 45.. అలానే ఉంది కానీ problem ఏమీ లేదు...BP check చేసిన వాళ్ళు surprise authunnaru

    • @bala5312
      @bala5312 ปีที่แล้ว

      @@kollurusubrahmanyam9861 Anna meruuu medicine use chastunaraaa ,na height 5.11 weight73 correct vundhiii body full checkup bagundhiii kanii bp 200/120 tagatladuuu mariii 25 age lo elaaa intlovaluuu andaruu chalaa suffer avatunaruuu anna

    • @bala5312
      @bala5312 ปีที่แล้ว

      A bad habits lavuuu full fit kaniii andukooo elavundhiii bp ardhamkavatladuuu

  • @vanin3974
    @vanin3974 2 ปีที่แล้ว +2

    Sir very imp nicevidioo

  • @ksatheesh2547
    @ksatheesh2547 3 หลายเดือนก่อน +1

    Sir సర్ నమస్కారం సార్ నాకు బి.పి.150 నుండి 180 వరకు పైకి క్రిందికి వస్థా ఉంది సార్ నేను కూడా అలా చేస్తే ఫలితం వస్తుంది సర్ దయవుంచి తెలుపగలరు .

  • @manjug4254
    @manjug4254 2 ปีที่แล้ว +3

    Thanks for the information guru garu 🙏🙏

  • @bhaskargudipatidilse..3674
    @bhaskargudipatidilse..3674 6 หลายเดือนก่อน +1

    Salute ji 🙏

  • @kumarvt785
    @kumarvt785 2 ปีที่แล้ว +4

    BP pramanalu eppudo maaropoyayi. Inka ekkada unnaru sir?

  • @abedabebe5508
    @abedabebe5508 7 หลายเดือนก่อน +1

    Tq

  • @zechariahswamy-vk1ik
    @zechariahswamy-vk1ik ปีที่แล้ว +3

    చాలా చాలా TQ sar

  • @shobhareddy7019
    @shobhareddy7019 2 ปีที่แล้ว +8

    Yendulo theesukovali

  • @kavyayandrapu7538
    @kavyayandrapu7538 15 ชั่วโมงที่ผ่านมา

    Pregnancy vallu kudha vadocha sir

  • @ChaitanyaP-l1p
    @ChaitanyaP-l1p 4 หลายเดือนก่อน +1

    Saichand garki bp undho ledho teliyadhu.thamaru vade mandulu teliya cheste santhoshisthamu

  • @mahaboobjeelan2972
    @mahaboobjeelan2972 2 ปีที่แล้ว +1

    Thanks sir

  • @av333gaming
    @av333gaming 3 หลายเดือนก่อน

    Raaju yalikapodi water to teesukovacha

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg ปีที่แล้ว +2

    RajugaruGOOD..meremaRABINHOOD.

  • @duvvarajanandam1821
    @duvvarajanandam1821 2 ปีที่แล้ว +12

    సార్ పొడి చేసుకోవాలి తొడకతో సహన వెంచాల లేదా డైరెక్ట్ కాయలు తీసుకోవచ్చా ఎన్ని తీసుకోవాలి ఒక రోజ్కి

    • @Healthmantra
      @Healthmantra  2 ปีที่แล้ว +1

      we will answer soon 🙏🙏🙏

    • @SrinivasulureedyInaganti
      @SrinivasulureedyInaganti 8 หลายเดือนก่อน

      In​@@Healthmantra

    • @kandikotireddy7285
      @kandikotireddy7285 5 หลายเดือนก่อน

      7:03 😊​@@SrinivasulureedyInaganti

    • @Rajkumar-hd4fe
      @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน

      అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
      వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి. వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 3 หลายเดือนก่อน +2

    అందుకోసం రెండు లేదా మూడు యాలకులు తీసుకుని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్( Water ) పోసుకోవాలి.
    వాటర్ హీట్ అవ్వగానే అందులో దంచి పెట్టుకున్న యాలకులు వేసి మరిగించాలి. వాటర్ సగమైన తరువాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని సేవించాలి.

  • @umadevimovva8583
    @umadevimovva8583 ปีที่แล้ว +1

    Dr...Garu..bpgurnchibagachepperutq