కనుపాప వలే నను కాయుటకే || IFJ 2025 వాగ్దాన గీతం || DHONE || GETHSEMANE PRAYER FESTIVALS 2025
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #గెత్సెమనే #ప్రార్ధన_కూడికలు #డోన్ #gethemane #prayer #ministries #dhone
ప్రార్థన అవసరతలకు : 9491416347
“లోకమంతటి మీదికి రాబోవుచున్న శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను”. ప్రక 3:10
2025 వ సం॥పు వాగ్ధాన గీతం
-----------------------------
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥
2.జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా ॥కనుపాప॥
3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥
God bless you sisters deuudu mimlni inka balanga vadukovali
Hi
🎉
Wonderful singing sisters
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥
2.జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా ॥కనుపాప॥
3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా ॥కనుపాప॥
Praise the lord 🙏
Good song
లిరిక్స్ పెట్టండి
కనుపాప వలే నను కాయుటకే
కునుకవు నీవు నా కన్న తండ్రీ
శూరులే కూలే శోధన కాలమున
కాపాడెదవూ నా యేసయ్యా
1.నీ తల వెంట్రుకలు లెక్కించితినీ
నా సెలవు లేక ఒక్కటీ రాలదనీ
నిను తాకుట నా కను పొడుచుటయే
భయపడవద్దనీ వాగ్ధాన మిచ్చితివే ॥కనుపాప॥
2.జల ప్రళయములో పెను తుఫానులలో
ఒంటరి సమయంలో మించిన పోరులలో
నీ ప్రియ దాసుల శుద్ధిని, భక్తిని
కాపాడిన రీతి నను కావుమయ్యా ॥కనుపాప॥
3. దారుణ దాస్యములో శత్రువు ముట్టడిలో
అగ్ని కీలలలో సింహపు కోరలలో
నీ పిల్లలగు మా పితరులనూ
కాపాడిన రీతి మము కావుమయ్యా
Praise the lord 🙏✋🙏