ఎవరూ నిన్ను డిస్టర్బ్ చేయరు .. నీవు అవుతావు .. నిశ్చలంగా చూడు ఒక్కసారి .. Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ค. 2023
  • Hi

ความคิดเห็น • 402

  • @sandhyapoguramudu3100
    @sandhyapoguramudu3100 ปีที่แล้ว +112

    ఇన్నాళ్లు ఎక్కడున్నారండి గురువు గారు... ఇంత నగ్నంగా నన్ను నాకు చూపిస్తున్నావు.. ఏమిచ్చి ఋణం తీర్చేకోగలం.. అలా చూస్తూ ఉండిపోవడం తప్ప.. 🙏🙏

  • @suneelakarumanchi3678
    @suneelakarumanchi3678 ปีที่แล้ว +13

    హాయ్ రీసా గారు.. అద్భుతమైన స్టేట్మెంట్స్ చెప్పారు 1)డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పే రైట్ మనకు లేదు. డిస్టర్బ్ అవ్వకుండా ఉండే లిబరేషన్ మనకు ఉంది.. డిస్టర్బ్ అవ్వకుండా చూడగలిగే ఒకానొక అవకాశం మనకు ఉంది. ఎందుకంటే మనిషిగా పుట్టింది డిస్టర్బ్ అవ్వడానికి కాదు.. ప్రశాంతంగా.. అకారణంగా.. ఆహ్లాదకరంగా.. అట్లా మేఘంలా.. ఈ భూమి మీద కదిలి అట్లా మాయమైపోవడానికి.. అంతకుమించి జీవితానికి ఏ పర్పస్ లేదు.. పర్పస్ లన్ని ప్రపంచానికి సంబంధించినవి.. ప్రకృతిలో సమానత్వం ఉంది.. 2)ప్రపంచాన్ని హోలీ రంగులు లాగా పూసుకొని.. అట్లా స్నానం చేసుకొని వదిలించుకోగలగాలి ప్రతిరోజు. తప్పకుండా ఆచరిస్తాము.. కృతజ్ఞతలు "రీసా గారు"🙏 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. వైనికుడు "రీసా" గారు..😊

  • @siriabhicreations

    మనిషి ఎందుకు ఉన్నాడు ఈ భూమి మీద మనిషి అవసరం ఏమిటి ఈ భూమికి , ఎందుకు బ్రతకాలి మనిషి లేకపోతే ఏమౌతుంది .పుట్టడం బ్రతకడం చావడం ఏమిటి ఇది వివరించండి గురువు గారు

  • @ragavareddy3428

    బ్రదర్ నాకు పెళ్లి అయ్యి eight years అయింది నాకు ఇష్టంలేని పెళ్లి చేశారు నాకు ఒక అమ్మాయి మీద చాలా ఇష్టం ఉంది కానీ అమ్మాయి దగ్గర ఉండలేను. వీళ్ళని వదల లేక ఎలా ఉండాలో అర్థం అవ్వట్లేదు

  • @parvathidevisristi1958

    ఆధునిక కాలపు మహా యోగి. ప్రతిదీ sakshi భూతం ga చూడటం. You maybe hardly around 25 or 30. Some deep influence on every listener. Great risa గారు. 🙏

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 ปีที่แล้ว +15

    నేను ఇన్నాళ్లు ఎంతో కొంత చెబుతున్నదే మీ నోటి ద్వారా విని సంతోషస్తున్నాను 👌👌🙏🏻🙏🏻

  • @p.v.v.ramanamurthy4314
    @p.v.v.ramanamurthy4314 ปีที่แล้ว +6

    Just మిమ్మల్ని చూడటానికి కలవాలంటే వీలు అవుతుందా,రీసా గారు.

  • @venkateshwarravva9455

    అన్నా, నాకూ సాక్షి గా ఎలా ఉండాలో నేర్పుగలరా ? మీకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @Alwaysaswani
    @Alwaysaswani ปีที่แล้ว +1

    Digital wellbeing app petti intlo phone lu anni aceess tisukuntaru evaritho matladatanivaru, inti dagara evaritho matldanivaru insecurity loki velipothamu andi, me prathi video andukane chustuna manam alone ga unna happy ga undali anedhi na feeling, intlo disturbence create chestaru avsarala kosam vati nundi survive avadame ultimate goal tnq risa ji abundance of information

  • @ravikota1994

    Andaru puri ni immitate cheyadame 😂

  • @kundanatakamchakravarthy7635

    ఈ మాటలు ప్రతిరోజూ గుర్తుంచుకుంటే, ప్రతి మనిషి ఒత్తిడి మరియు నిరాశ నుండి విడిపోతాడు. అందరం కలిసి సంతోషంగా జీవిస్తాము

  • @sambasivaraochindukuri5942

    🌹🙏 అరుణాచలమని స్మరించు వారల అహమును నిర్మూలించుము అరుణాచల 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @chsnvlakshmi8446

    First time విన్నాను sir మీ అద్భుతమైన వాక్యాలు వాటితోపాటు అద్భుతమైనా సంగీతం ప్రతీ ఒక్కరికి కావలసిన జ్ఞాన నిది కృతజ్ఞతలు sir 🙏🙏🙏

  • @veeraraghavan1325

    అద్భుతమైన సందేశం,

  • @ravikirankaravadi5457

    A monk who sold his Ferrari book lo. Rabin sir ade cheptharu... Just stare something... No response is also a response...❤

  • @kavyabrunda

    Spirituality is explained in very simpler way.. Witnessing practice can be improved if we try to practice your experienced wisdom step by step as you said sir and thats the easy way to liberate.. If first if we keep our chitta clean erasing all preconceived notions thoughts etc through enquiring deeply one can have a lot of change and am very grateful to risagaru.. For spreading awareness with his simplicity in thoughts speech and deeds one can reach risagaru evolution.. Words are not enough sir like people who are in confused state in bhakti jnana and esoteric thoughts.. You are helping us in checking ground reality to reach greater heights in evolution.

  • @mekalapapagoud4228

    I am read many books @ watched many motivational vedeos about depression.. but permanent solution mi valla pondanu sir 🙏😍.. heartfully thanks sir 🙏

  • @somsek
    @somsek ปีที่แล้ว +3

    ఉపనిషత్ కి అర్ధం అదే... తాదాత్మిక్యం

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt วันที่ผ่านมา

    అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు సార్ ❤👌👌👌😍😍😍

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 ปีที่แล้ว +4

    Life lo emi jarigina 100% accept chesthe Disturbing undadani thelipina meeku big thanks 💐