రైతన్నకు అభినందనలు🙏 అనుభవం లేదు, పాడిపరిశ్రమలో చేసే వివిధ రకాల పనులు తెలియవు అయిన్నప్పటికి చుట్టూప్రక్కల రైతుల ద్వారా తెలుసుకుంటూ తన యొక్క డైరీ ఫాంను కొనసాగిస్తున్నాడు ఇతను డైరీ ఫాం లో మంచి సక్సెస్ కావాలని నా అభిలాష Tq mallesh ada channel 👌
anna పాలు పిండడానికి రావాలి...కుట్టి పట్టాలి అన్ని మనమే చేసుకోవాలి... అలాంటి వాళ్ళు మాత్రమే డైరీ పామ్ పెట్టండి...ఆవుకు జ్వరం వస్తే jast 1day లో గుర్తించాలి అలాంటి వాళ్ళు మాత్రమే 👍 గుడ్ ఇన్ఫర్మేషన్ మల్లేష్ anna👌
మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు 👍🙏🙏.నందిగామ, కడ్తాల్, ముదుగుల్, కేసంపేట్, అమంగల్ ఈ చుట్టుపక్కల ఆవుల డైరీ ల గురించి చేస్తున్నారు మీరు. ఇక్కడ ఎండాకాలం లో కూడా పుష్కళంగా నీళ్లు ఉంటాయా....? బోర్ల లో నీళ్లు వేసవిలో గడ్డి పొలం కు, డైరీ కి సరిపడా నీళ్లు ఉంటాయా 🤔. ప్లీజ్ రిప్లై బ్రో
ఆవు ఏ టైం లో ఎన్ని లీటర్ల పాలిస్తుంది పాలు తగ్గితే ఒకవేళ ఎందుకు తగ్గిందనే విషయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీకు వీలైనంతవరకు మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారిని కలిసి ఒక ఫార్ములా ప్రకారం మీరు దాన గాని మేతగాని ఇచ్చే ప్రయత్నం చేయండి.
రైతన్నకు అభినందనలు🙏
అనుభవం లేదు, పాడిపరిశ్రమలో చేసే వివిధ రకాల పనులు తెలియవు అయిన్నప్పటికి చుట్టూప్రక్కల రైతుల ద్వారా తెలుసుకుంటూ తన యొక్క డైరీ ఫాంను కొనసాగిస్తున్నాడు
ఇతను డైరీ ఫాం లో మంచి సక్సెస్ కావాలని నా అభిలాష
Tq mallesh ada channel 👌
🙏
Even📺 hi on
anna పాలు పిండడానికి రావాలి...కుట్టి పట్టాలి అన్ని మనమే చేసుకోవాలి... అలాంటి వాళ్ళు మాత్రమే డైరీ పామ్ పెట్టండి...ఆవుకు జ్వరం వస్తే jast 1day లో గుర్తించాలి అలాంటి వాళ్ళు మాత్రమే 👍 గుడ్ ఇన్ఫర్మేషన్ మల్లేష్ anna👌
🤝
Super👌👌
Don't disappoint all the best 👏👏👏👏👏👏👍👍👍👍
Plz rise more questions on milk markating .
Akada lass ekada. 4to5 laks haule unnay pettubadi 6 lakshalu month 20 tousnt 1 year 240000 dairyfarm saccas ki. 1/2years ka aly
మీరు మంచి వీడియోస్ చేస్తున్నారు 👍🙏🙏.నందిగామ, కడ్తాల్, ముదుగుల్, కేసంపేట్, అమంగల్ ఈ చుట్టుపక్కల ఆవుల డైరీ ల గురించి చేస్తున్నారు మీరు. ఇక్కడ ఎండాకాలం లో కూడా పుష్కళంగా నీళ్లు ఉంటాయా....? బోర్ల లో నీళ్లు వేసవిలో గడ్డి పొలం కు, డైరీ కి సరిపడా నీళ్లు ఉంటాయా 🤔. ప్లీజ్ రిప్లై బ్రో
ఇంతకుముందు లేకుండే బ్రో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి వాటర్ సోర్స్ ఉంది.
నేను రంగారెడ్డి జిల్లాలో భూమి లీజుకు తీసుకునేందుకు చూసుకోని డైరీ పెట్టాలి అని అనుకున్నాను నాకు డైరీ లో అనుభవం ఉంది 5గేదెలు 2 సంవత్సరాలు అనుభవం ఉంది
1 mouth 30000 kana akuva ravalay 1 time ki 28 litres posunaru kada sir per litres ki 35rs maximum
Mallanna brother matram full confidence ga vunnadu bro alagina success avuta ani❤❤❤❤❤❤❤❤
Pandula farming gurinchi video. Cheyyandi
Me videos chusi ne kuda 5 crow tho start chesina mallesh anna
All the best bro 👍
Tq
ఆవు ఏ టైం లో ఎన్ని లీటర్ల పాలిస్తుంది పాలు తగ్గితే ఒకవేళ ఎందుకు తగ్గిందనే విషయాల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మీకు వీలైనంతవరకు మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారిని కలిసి ఒక ఫార్ములా ప్రకారం మీరు దాన గాని మేతగాని ఇచ్చే ప్రయత్నం చేయండి.
Ela undi anna mare bagunda form
Anna nenu dairy farm pattlani anukontanaa 1acra undhi ela start chylo tellydam ledhu already 2 cowes unnayi natu cows unnyai
Clear ga cheppindu nice good
Thank you bro
Bafello డైరీ వీడియో చేయాండి అన్న
Hi anna ceniar doctor tho okka meeting chaiu anna about cows what is dewarming anta am chayala avarki teludu
Pig farming gurinchi cheppandi sir
Second hand milk machine's uante chepandi anna garu
Anna super message Madi Srikakulam anna
Ramesh garu Mee cow's ki calcium and minaral mixar vadandi fitness vasthund
🙏
Honesty 👏👏
Nenu guda start chesthuna
Low cost cow shed with measurements video pettandi please
Bro nenu kuda start chadamukuntuna me help kavali
Dudala gurunchi cheyandi anna
Mallesh Anna nenu dairy farm padutha Anna Heritage valu loan estara nenu present 20 liters milk postuna Anna naku chala interest anna
Adla.anna.super
De warming course Anni rojulu chayala anduku chayalea
మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బ్రదర్ దాని గురించి చూసే ప్రయత్నం చేయండి.
@@MalleshAdla meru chasinea prathi video lo I'm one to see first ur video de warming gurunchi undi kani anduku chayalea chasta profits anti
D warming calf chataru kada bro
Anna prathi video lo raithu video pettandi Anna
Great anna nay dayr ki
Medak toopran area lo edaina vedio cheyandi bro
Meeru akkada raithu addrass pettandi bro
Maadhi kuda medak brother
Good information bro
All the best bro
🙏
De warming inkea thalaria tretment. fever
Ap లో ఉండే ఆవుల డైరీ ఫామ్ గురించి ఇ oటర్వు ఇస్త్ యువత కు అవగాహనా కలుగును సార్ PLZ
Nenu adhe cheptunna anna mana ap lo cheste
Eee business lo akkuva loss vundhi, chala mandhi nastapoyaru
Nice video bro
Kuwait lo una
namasthe bro
Namaste bro
Namaste anna
Namaste bro
Buffalo video anna
Next vastadi bro
రైతు నెంబర్ పేటండి
Hi anna
Rythu number pettandi bro
మ పెద్దమ్మ వాళ్ల vuru 😁
Hi brother
Hi bro, chala roulaki
Hai mallesh anna
Hi bro
అన్న మా ఫ్రెండ్ ఒకరు పాల బిజినెస్ చేస్తాడు అతని ఇంటర్వ్యూ చేసావా అన్న మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ దేవరకద్ర మండల్ చిన్న రాజమూర్ గ్రామం
Full address mobile number pettandi bro
Full comedy man
Rey nuv em interview chesthunav ra motham aaaa aa AAA anadame undhi
=
Mallesh garu me no evvandi
Hi Anna