వాళ్ళు చెప్పింది ఎలా నమ్ముతాం |hanuman dairy farm|shadnagar|mallesh adla|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2023
  • వాళ్ళు చెప్పింది ఎలా నమ్ముతాం|hanuman dairy farm|shadnagar|mallesh adla|
    #hanumandairyfarm #dairyfarm #malleshadla
    షాద్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా చెందిన రాకేష్ గారికి ఈ ఆవుల విషయంలో 15 సంవత్సరాల అనుభవం ఉన్నదని ఈ చుట్టుపక్కల రైతు కేవలము పాలమీనా ధ్యాస పెడుతున్నారు తప్ప, ఆవులను తయారు చేయాలనే వారు తక్కువగా ఉన్నారని ఎప్పుడైతే ఆవులను మనము పెంచాలని ఆలోచన ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు ఈ ఆవుల ధరలు తగ్గే అవకాశం ఉందని దాంతోపాటు రైతులకు కూడా ఈ ఖర్చు అనేది తక్కువవుతుందని రాకేష్ గారు వారి అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఫామ్ లో కూడా కొంతమంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ అనుభవాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మీరు పూర్తి సమాచారం కోసం వీడియోని క్లియర్ గా చివరి వరకు చూడండి
    #rangareddydist #shadngar #dairy
    సంప్రదించి వలసిన వాట్సాప్ నెంబర్ :-9505062619
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రాకేష్ గారు మరియు డైరీ రైతులు మనతో పంచుకున్న సమాచారం పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవుల విషయంలో గాని డైరీ ఫార్మ్ మొదలుపెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని ఆలోచించి నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి . ఈ వీడియో రైతులకు అవగాహన కల్పించడానికి మేము చేసిన ప్రయత్నం అని గమనించగలరు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Other videos links:-
    ----------------------------
    రోజు టెంపరేచర్ చెక్ చేయాలి|Jersey cow is better than hf cow|mallesh adla| • రోజు టెంపరేచర్ చెక్ చే...
    గొర్రెలు మెపడమే ఇష్టం|shankaraiah village sheep farm|mallesh adla| • గొర్రెలు మెపడమే ఇష్టం|...
    కేరళ రబ్బర్ మాట్స్|A1 cow mats for dairy farms|mallesh adla| • రబ్బర్ మాట్స్|mats in ...
    కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla| • కష్ట పడ్డం ఫలితం వచ్చి...
    మమ్మల్ని గుర్తించండి|middle class farmer dairy farm|mallesh adla| • మమ్మల్ని గుర్తించండి|m...
    మొదట్లో భయపెట్టారు|Dairy farm is good|mallesh adla| • మొదట్లో భయపెట్టారు|Dai...
    12 లీ"పాలు పెరినవి|milk increase formula in dairy farm|mallesh adla| • 12 లీ"పాలు పెరినవి|mil...
    స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy farm infarmation|mallesh adla| • స్నేహితుల సలహాతో డైరీ ...
    FMD వల్ల లక్షల్లో నష్టం|FMD in my dairy farm|mallesh adla| • ఈ వ్యాధితో జాగ్రత్త |s...

ความคิดเห็น • 78

  • @mdrasheed4891
    @mdrasheed4891 ปีที่แล้ว +27

    అన్నగారు చాలా ఓపెన్ గా వివరించారు
    థాంక్స్ మల్లేష్ అన్నగారు
    జై జవాన్ జై కిసాన్

  • @kmycreations7472
    @kmycreations7472 ปีที่แล้ว +5

    అన్న మాది నల్గొండ జిల్లా అన్న నేను కొత్తగా డైరీఫామ్ పెడుదాం అనుకుంటున్న ని హెల్ప్ కావాలి అన్న

  • @GNG693
    @GNG693 10 หลายเดือนก่อน +2

    నువ్వు ఎన్ని పశువులను తయారు చేశావు . మంచి ప్రశ్న.

  • @surenderssr6186
    @surenderssr6186 ปีที่แล้ว +14

    చాలా మంచి సమాచారం
    రెండు మూడు పశువులు తీసుకోవాలి అనే రైతుకు అనుకూలమైన ప్రదేశం
    సమయం వృదా కాదు,శ్రమ పెద్దగా అవసరం లేదు మరియు తక్కువ ఖర్చుతో దగ్గరలోనే రైతు స్తోమతను బట్టి పశువులను ఎంపిక చేసుకోవచ్చు
    Nice N exllent information
    ❤️❤️❤️👆👌👌👌
    Thank you both of you 🌹

  • @Raghu-vo5op
    @Raghu-vo5op ปีที่แล้ว +8

    హాయ్ రాకేశ్ అన్న మాది కరీంనగర్ 4 సంవత్సరాల క్రితం మీ దగ్గర నాలుగు ఆవులు తీసుకున్నాను ఇంకా ఆవులు నా దగ్గర ఉన్నాయి

    • @rajmokenapalli3252
      @rajmokenapalli3252 10 หลายเดือนก่อน

      Anna madhi knr a me mobile no pettandi

  • @chandanareddychandanareddy9617
    @chandanareddychandanareddy9617 ปีที่แล้ว +48

    యీ బూమి మీద యిజి గా మోసపోయే వారు రైతులు

  • @villagecomedy3899
    @villagecomedy3899 ปีที่แล้ว +7

    మల్లన్న నువ్వు చేసిన వీడియోలో ప్రతి వీడియో చూసా ఈ వీడియో బాగాలేదు మాకు అని తెలిస్తే ఇతని దగ్గరకు వెళ్లి తీసుకోవడం ఎందుకు పాల గ్యారెంటీ ఇస్తారు అని వెళ్తారు కానీ ఇవ్వను అంటే అంగడి వెళ్లి తీసుకోవడం రైతు కీ రాదా రేటు తక్కువ ఇలాంటి వాళ్లకి కమిషన్ ఇంకా రైతు నష్ట పోక ఏం చేస్తాడు

  • @nethulavenkatesh6558
    @nethulavenkatesh6558 ปีที่แล้ว +1

    Super chala baga cheppinaru

  • @bathulakiranyadav178
    @bathulakiranyadav178 ปีที่แล้ว +13

    Jai mallesh anna. Bihari labour salary gurinchee oka long video petandee

  • @rajunayak2955
    @rajunayak2955 ปีที่แล้ว +3

    Good information for farmers

  • @bindhubindhusri4953
    @bindhubindhusri4953 ปีที่แล้ว +3

    Super ga vunayi anna cows

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 ปีที่แล้ว +1

    Very good information

  • @dameravijaykumar5227
    @dameravijaykumar5227 ปีที่แล้ว +4

    Good information anna

  • @parshuramu9544
    @parshuramu9544 ปีที่แล้ว +2

    Bihar lebour pani cheshe vidhaanam morning to evening oka video cheyandi brother

  • @djmunikanagarthi6817
    @djmunikanagarthi6817 ปีที่แล้ว +1

    Good question

  • @nageswarayadav9170
    @nageswarayadav9170 ปีที่แล้ว +2

    Nice video

  • @bairuvamshivamshi8017
    @bairuvamshivamshi8017 10 หลายเดือนก่อน +1

    అన్నా ఆవులు ఇసుక తుంటుంటే ఏమిచేయాలె

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว +2

    Super video bro

  • @shashireddy4462
    @shashireddy4462 ปีที่แล้ว +1

    Supar 💓🙏🏽

  • @ummidifarmer2168
    @ummidifarmer2168 ปีที่แล้ว +2

    Super vetenery farmer

  • @shashireddy4462
    @shashireddy4462 ปีที่แล้ว +1

    supar

  • @user-ki2od1kn5w
    @user-ki2od1kn5w 10 หลายเดือนก่อน +1

    Super anna video

  • @user-wl1fo5ux4u
    @user-wl1fo5ux4u 3 หลายเดือนก่อน

    Nice 😮 ❤

  • @kondalyadav1518
    @kondalyadav1518 ปีที่แล้ว +2

    Good information mallesh ana

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb ปีที่แล้ว +6

    Very nice explanation rakesh anna

  • @sureshhindu4535
    @sureshhindu4535 ปีที่แล้ว +3

    Oka fam pettali ante intha కర్చు vasthadhi అన్న

  • @manchalamahesh003
    @manchalamahesh003 11 หลายเดือนก่อน

    Hello anna Nenu kudaa dairy farm start cheyaali ani anukuntunnaanu , maadhi suryapet So hf and jersey ki suryapet temparature set avthadhi anna

  • @mukkubabumukkubabu8950
    @mukkubabumukkubabu8950 ปีที่แล้ว +1

    Hi mallanna

  • @parthasarathymn4207
    @parthasarathymn4207 ปีที่แล้ว +2

    Anna me daraga five years two cows tesukonanu Ave Inka unayi

  • @Arunmadhari
    @Arunmadhari ปีที่แล้ว +1

    Hi bro.. eppudu oka avu yentha paduthundhi Anna..

  • @Manauritalent
    @Manauritalent ปีที่แล้ว +1

    Nice

  • @pintugoud6734
    @pintugoud6734 ปีที่แล้ว +1

    Malesh anna

  • @trivenireddytrivenireddy5860
    @trivenireddytrivenireddy5860 ปีที่แล้ว +1

    Anna redsindhe cows video chey

  • @chaitumahi08
    @chaitumahi08 ปีที่แล้ว +2

    Jai Rakesh anna 💪💪

  • @agurlasamatha1710
    @agurlasamatha1710 ปีที่แล้ว +4

    Sir u can arrenge cows from punjab

  • @viswanathchillu6215
    @viswanathchillu6215 ปีที่แล้ว +1

    Hii anna

  • @upprichenchaiah2540
    @upprichenchaiah2540 ปีที่แล้ว +1

    Hi

  • @msrinivasyadav3454
    @msrinivasyadav3454 ปีที่แล้ว +2

    Hi brother first comment

  • @mogiliramu9910
    @mogiliramu9910 9 หลายเดือนก่อน

    Transport available lo uttadha...?

  • @peddireddyramachandrareddy45
    @peddireddyramachandrareddy45 ปีที่แล้ว +1

    Super anna

  • @pintugoud6734
    @pintugoud6734 ปีที่แล้ว +1

    Dary farm

  • @raajug5442
    @raajug5442 ปีที่แล้ว +2

    Low cost lo eamaina cows dorukutaya anna .i mean 15000 to 20000

  • @jawanAjjubhai143
    @jawanAjjubhai143 ปีที่แล้ว +1

    Location ekada bro

  • @laxmiprasannaphotographyjn9611
    @laxmiprasannaphotographyjn9611 ปีที่แล้ว +3

    ఈ డైరీ ఫామ్ ఫోన్ నెంబర్ సెండ్ మీ ఇందులో

  • @djmunikanagarthi6817
    @djmunikanagarthi6817 ปีที่แล้ว +1

    Rithu a eppudu nastapoyedi

  • @chandramouli2187
    @chandramouli2187 7 หลายเดือนก่อน

    Bro cost antha

  • @telanganalemonmarket
    @telanganalemonmarket ปีที่แล้ว

    అడ్రస్ ఎక్కడ అన్న

  • @Telugu.com1
    @Telugu.com1 ปีที่แล้ว +3

    Anna 10 cows keee eni tractor load endugaddi kavi Anna plzzz reply anna

  • @puramveeraprathap388
    @puramveeraprathap388 ปีที่แล้ว +2

    అన్న ఆవూ పాలు కొంచం red colour వుంటాయి అంటారు నిజమేనా

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว +1

      Jersey avu palu unatai bro

  • @pipparishekarshekar3903
    @pipparishekarshekar3903 ปีที่แล้ว +2

    Anna maku. Kuda dairy undhi.... Raikal. Dagara ne madhi.

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      Addrass పెట్టండి బ్రో

    • @rajendharbandela4988
      @rajendharbandela4988 11 หลายเดือนก่อน

      Raikal dhgagara a village lo meeku dairy undhi bro? Nenu visit chestha cheppu brother

    • @srinivaskowkuntla4454
      @srinivaskowkuntla4454 6 หลายเดือนก่อน

      Anna me nembar pampu

  • @pintugoud6734
    @pintugoud6734 ปีที่แล้ว +1

    Ones Viseet nizamabad

    • @MalleshAdla
      @MalleshAdla  ปีที่แล้ว

      మీరు కరెక్ట్ అడ్రస్సు లోకేషన్ చెప్తే రావడానికి ట్రై చేస్తా బ్రో

  • @chbyadavcheemala1026
    @chbyadavcheemala1026 ปีที่แล้ว +1

    You tube చూసి నేను మోసపోయాను

  • @chandramouli2187
    @chandramouli2187 7 หลายเดือนก่อน +1

    ధూడలు ఉనయ hf

  • @maheshgogikari852
    @maheshgogikari852 11 หลายเดือนก่อน

    ఇ ఊరు ఎక్కుడ వుంది ఫోన్ నెంబర్ పెట్టండి

  • @surendharmanjula40
    @surendharmanjula40 ปีที่แล้ว +1

    రైతు నంబర్ పంపు బ్రదర్

  • @surendharmanjula40
    @surendharmanjula40 ปีที่แล้ว +1

    phone number not available brother

  • @srinivaskowkuntla4454
    @srinivaskowkuntla4454 6 หลายเดือนก่อน

    Anna me nembar pampu

  • @user-lk4lw6ss6s
    @user-lk4lw6ss6s ปีที่แล้ว +1

    Address ekkada bro send me the number

  • @anilammulu2586
    @anilammulu2586 ปีที่แล้ว +1

    Anna me number pettandi kocham

  • @jkr5288
    @jkr5288 ปีที่แล้ว +1

    Anna phone number

  • @jawanAjjubhai143
    @jawanAjjubhai143 ปีที่แล้ว +1

    Location ekada bro