మా నాన్న నన్ను మందలించడం మీకు ఎలా తెలుసు? || Big Debate || ABN Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2022
  • మా నాన్న నన్ను మందలించడం మీకు ఎలా తెలుసు? || Big Debate || ABN Telugu

ความคิดเห็น • 336

  • @bandisridher4073
    @bandisridher4073 ปีที่แล้ว +63

    ఏదో ఉంది .....కవిత లో ఏదో భయం కనపడుతుంది

  • @daraarun66
    @daraarun66 ปีที่แล้ว +180

    మొత్తానికి ఒప్పుకున్నావు ఈ విషయం మీ నాన్న మీరు మాట్లాడుకున్నారు,, abn తోపు

    • @aptarget200
      @aptarget200 ปีที่แล้ว

      Motthaniki ...kitti gadu bathroom lo doori anni vintunnattu oppukunnau🤣🤣

    • @nikhilkumar-ye2ss
      @nikhilkumar-ye2ss ปีที่แล้ว

      ABN thopu ahh??..

    • @nikhilkumar-ye2ss
      @nikhilkumar-ye2ss ปีที่แล้ว

      ABN gadu Chandrababu benami adhi teliyadhu?

  • @ravularajeshwarreddy4649
    @ravularajeshwarreddy4649 ปีที่แล้ว +164

    కవిత గారు,చట్టం తన పని తను చేసుకు పోతుంది,తప్పు చేసినవారిని దేవుడు తప్పక శిక్షిస్తాడు.

  • @sannitreddy7713
    @sannitreddy7713 ปีที่แล้ว +126

    రాధాకృష్ణ గారు మీరు కెమెరాలు వరదలకు కొట్టుకుపోయిన కాలేశ్వరం మోటార్ల దగ్గర పెట్టండి. సంక్షేమ హాస్టల్లో పిల్లలు తింటున్న అనారోగ్యకరమైన ఆహారం దగ్గర పెట్టండి. పెచ్చులు ఊడుతున్న బడి గోడల దగ్గర పెట్టండి. ఉపాధ్యాయుడు లేని స్కూల్లో పెట్టండి. సరైన మందు లేని గవర్నమెంట్ హాస్పిటల్ లో పెట్టండి. జనాలకు నిజాలు చెప్పండి. అప్పుడు తెలుస్తాయి చేసిన తప్పులు.

    • @bollepraveen6948
      @bollepraveen6948 ปีที่แล้ว +2

      Good bro msg

    • @venkateshwarluvelagaleti3158
      @venkateshwarluvelagaleti3158 ปีที่แล้ว +4

      ఇప్పటి వరకు నిజాలే చెబుతుంది ABN, 👍, అన్నీ అబద్ధాలే చెబుతాయి అనేవాళ్ళు AP వెళ్లి చూసి రావాలి, ఏది yellow మీడియా అని🙏

    • @shivaraj2707
      @shivaraj2707 ปีที่แล้ว +2

      Yes

    • @mandadapumalleswararao999
      @mandadapumalleswararao999 ปีที่แล้ว +2

      @sannit Reddy : who don't know about those you mentioned ?, At last same school teachers and social welfare student parents going to take money before election to give up vote.

    • @lakshmansunke6158
      @lakshmansunke6158 ปีที่แล้ว +3

      Also no uniforms distribution in gurukul

  • @neelampraveen9155
    @neelampraveen9155 ปีที่แล้ว +77

    మీ కుటుంబం చాలా గొప్ప కుటుంబం...అధికారం లోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా సంపదించలేదు...మీకు మీరే సాటి....

    • @Vijaykumar-hc7bh
      @Vijaykumar-hc7bh ปีที่แล้ว +2

      Sampadinchaddu ani expect chestunnava ??

  • @VRP1516
    @VRP1516 ปีที่แล้ว +76

    బొంకు నేర్చుకుని ర..కు చెయ్యి అనేది ఒకప్పుడు నానుడి, మోసం నేర్చుకుని రాజకీయం చెయ్యి ఇప్పుడు తీరిది...

  • @samaramesh3912
    @samaramesh3912 ปีที่แล้ว +101

    కవిత గారు అమెరికా నుండి వచ్చి బతుకమ్మ బాగా ఆడిపించారు. బతుకులు ఆగం చేశారు. మీ కుటుంబం బతుకులు బాగు పడ్డాయి

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +57

    ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టావు ,ఇలా వచ్చి అలా రెండు మాటలు చెప్పి తుర్రుమని వెళ్ళిపోయావు.

  • @jeedimadlanarsimha9076
    @jeedimadlanarsimha9076 ปีที่แล้ว +19

    First of all respect ఇవ్వడం నేర్చేకో కవిత అక్క గారు , వాడు ,వీడు ఎంది,ఇదేనా మీరు సమాజానికి నేర్పేది.

  • @banothbalaji5866
    @banothbalaji5866 ปีที่แล้ว +7

    మీ నమస్తే తెలంగాణ పేపర్లో ఎన్ని నిరాధారమైన వార్తలు రాయట్లే!!!!!!!!!! ఇలా పిట్ట కథలు చెప్పి చెప్పి తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్లను చేశారు!!!!

  • @gouthamgoutham3682
    @gouthamgoutham3682 ปีที่แล้ว +17

    కవిత కు వణుకు మొదలైంది లోపలకు పోతుంది

  • @a2poster943
    @a2poster943 ปีที่แล้ว +26

    ఇంటర్వ్యూలా లేదు చిన్న పాటి లొల్లి లా ఉంది. హుందాతనం కోల్పోయి వ్యక్తిగత వ్యవహారం లా ఉంది.

  • @universalmedia3297
    @universalmedia3297 ปีที่แล้ว +9

    వచ్చే ఎలక్షన్ లో తెరాస కుటుంబాలకు డిపాజిట్ కూడ రావు.

  • @madhuchinna3175
    @madhuchinna3175 ปีที่แล้ว +9

    కవిత మాట తీరులోనే తెలుస్తుంది తప్పు చేసింది అని.

  • @vivekreddy4713
    @vivekreddy4713 ปีที่แล้ว +29

    చట్టం తన పని తాను చేసుకు పోతుంది, చట్టానికి ఎవరూ చుట్టం కాదు, 100 మంది దోషులు తప్పించుకునా పరవాలేదు,ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు, సత్యమేవ జయతే... ఇన్ని ఉన్నాయి దేశంలో... ఒక్కటి మాత్రం నిజం తప్పు చేసినోల్ల గొంతులో భయం ప్రస్ఫుటంగా కనపడుతున్టుంది.

  • @sunilphotography3276
    @sunilphotography3276 ปีที่แล้ว +2

    నేను సంసరినే కాని సాయంత్రం ఐతే ఇంటికి రానట్టు ఉంది నీ కథ

  • @bonds3865
    @bonds3865 ปีที่แล้ว +42

    "Mi naanna ninnu mandalinchadam anyayama, nenu rayadam anyayama?"🤣🤣🤣

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 ปีที่แล้ว +1

      నాన్న కాదు.
      నాయిన.

  • @arjungamer2344
    @arjungamer2344 ปีที่แล้ว +2

    ఇలా క్యూస్షన్స్ వేయాలంటే మీడియాలో ఆర్కే గారు ఒక్కరే

  • @Kumarvide
    @Kumarvide ปีที่แล้ว +14

    Good job sir 👍

  • @user-eo7pg4le8p
    @user-eo7pg4le8p ปีที่แล้ว +3

    సిబిఐ ఈడి వాడో విడో ఏంత కావరం భారతదేశంలో ఒక ఆడ పిల్ల మాట్లాడే పద్ధతేనా ఇది ఏంతైన ఫరేను చదువులు ఇలాగే ఉంటది సంస్కారం.

  • @padalamahesh5979
    @padalamahesh5979 ปีที่แล้ว +9

    ముమ్మాటికీ కుటుంబ పాలన చేసే వన్ని దందాలే

  • @PJ-lm5yb
    @PJ-lm5yb ปีที่แล้ว +8

    Democracy gurinchi meeru matladithe , dayyalu vedalu vallinchinattu untundi thaithakka garu 💯🙏

    • @siddareddy9534
      @siddareddy9534 ปีที่แล้ว

      What and see next time com ed yakuvayri is batter

  • @sivaprasadmekala9149
    @sivaprasadmekala9149 ปีที่แล้ว +20

    మీ ఉందిలే ముందు ముసల పండగ ఇద్దరికీ ఉండండి

  • @user-tf6zo1lu9x
    @user-tf6zo1lu9x ปีที่แล้ว +5

    జయలలిత గారు పోయారు జైల్ కి వీలకూ తప్పుదు తప్పు చేస్తే

  • @kulkarnivamshi
    @kulkarnivamshi ปีที่แล้ว +16

    Emi raayalo entha raayalo kuda neeve cheptava..

  • @vijendermekala8925
    @vijendermekala8925 ปีที่แล้ว +18

    Akka Oscar performance estunde naa intiki raamanu ED @CBI ne telustade

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 ปีที่แล้ว +8

    ఏమో వాడికి అన్నీ అలా తెలిసిపోతుంటయి

  • @balakrishnak5409
    @balakrishnak5409 ปีที่แล้ว +4

    తెలంగాణ పేరు వాడకుండా మీరు బ్రతకలేరు

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 ปีที่แล้ว +13

    Aunty,
    మిమ్మల్ని కూడా ' మందలించటం '
    చట్టానికి బాగా తెలుసు. మీ నాయన, అధర్మంగా చేసిన పనులు & మాటలు
    " యాదికి తెచ్చుకో ".
    దొర is ' rubbing ' on the wrong side, of his opponant parties and even Central Govt. Successfully mis used
    CB CID & ACB & Police dept.

  • @katurisateesh1259
    @katurisateesh1259 ปีที่แล้ว +3

    Democracy గురించి నువ్వు మీ అయ్య నే చెప్పాలి😂🤣😂

  • @rrrvolgs.4587
    @rrrvolgs.4587 ปีที่แล้ว +12

    అబ్బా... Cmo.. లో మీ అయ్యా మనుషులు లే ఉంటారా.. తతక్క...

  • @disztan
    @disztan ปีที่แล้ว +3

    Akka ne ఇష్టం వచ్చిన ట్టు,చెయ్యి,అయ్య అన్న,బావ వున్నాడు procceed, దేశం గురించి maatlladaku అక్క.

  • @kvenkateshkvenkatesh7467
    @kvenkateshkvenkatesh7467 ปีที่แล้ว

    Super sir ur great jernalist sir chematalu pattincharu kavithaku

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 ปีที่แล้ว +8

    నిరాదారం అని నువ్వు ఎలా చెప్తావు.

  • @chandraobulreddy8586
    @chandraobulreddy8586 ปีที่แล้ว

    Very good Kavitha

  • @krishnatirupathi4340
    @krishnatirupathi4340 ปีที่แล้ว +5

    మరి జాగృతి ఎక్కడ పొయింది, అక్కడ ఎన్ని డబ్బులు దొబ్బెసవో చెప్పు, నీకు చాల ధైర్యం ఉంది దొంగతనాలు చెయ్యటానికి

    • @ravimishra8242
      @ravimishra8242 ปีที่แล้ว +1

      Family rules , state is our property, neellu nidhulu niyamakalu adhi maa rajakeeyam anthey .no rule is love and war .

  • @jeedimadlanarsimha9076
    @jeedimadlanarsimha9076 ปีที่แล้ว +8

    తెలంగాణ విద్యార్థులు బలి దానాల తో ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే ,మీ అయ్యా మీరు కోట్లు పోగేసి ,కళ్ళు నెత్తికి ఎక్కి ఎం చేస్తున్నాడు మీ అయ్యా కెసిఆర్ గారు,పిచ్చి తుగ్లక్ పరిపాలన లాగా ఉంది మీ అయ్యా గారి పరిపాలన.,నీరు ,నిధులు ,ఉద్యోగాల కోసం ప్రత్యేక రాష్ట్రం కొట్లాడి తెచ్చుకుంటే,మీకు మీ అయ్యా కు రాష్ట్ర రైతుల బాధ పట్టదు,పక్క రాష్ట్రానికి పోయి ఏదో పొడస్తడు

  • @b.bhavanabhavana8034
    @b.bhavanabhavana8034 ปีที่แล้ว

    Hi sir super adigaru sir nice..

  • @donglydongly5144
    @donglydongly5144 ปีที่แล้ว +9

    Jai modhi 🚩🚩🚩🚩🚩🚩🦁🦁

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 ปีที่แล้ว +3

    Madam.. ఒక సలహా ..ED వాడు...సీబీఐ వాడు...బీజేపీ వాడు....ఈ "వాడు" పద ప్రయోగం వద్దు మేడం...మీ ఇమేజ్ తగ్గుతుంది...

  • @musicstrings3135
    @musicstrings3135 ปีที่แล้ว +1

    ఉహాగానాలు జర్నలిజం నా సర్

  • @chandraobulreddy8586
    @chandraobulreddy8586 ปีที่แล้ว

    Akka good

  • @somireddy7228
    @somireddy7228 ปีที่แล้ว +10

    తెలంగాణ వ్యతిరేక ఉద్యమ ద్రోహులకు పదిమందికి మంత్రి పదవులు ఇచ్చారు వీళ్లు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. కవితక్కకి కొన్ని రోజులు ఎమ్మెల్సీ అనే పదవి లేకపోయేసరికి విలవిల్లాడిపోయింది టిఆర్ఎస్ పార్టీ అని పేరు పెట్టే కన్నా కేసీఆర్ పార్టీ అని పేరు పెడితే బాగుండేది

  • @bajibasha1017
    @bajibasha1017 ปีที่แล้ว

    Greate Kavitha medam

  • @jaisrimemorymantra.7135
    @jaisrimemorymantra.7135 ปีที่แล้ว

    wow, amayakuralu

  • @parannaiduizzada2764
    @parannaiduizzada2764 ปีที่แล้ว

    Nachavu swami .......super ......ala bathuki

  • @olamlaxmareddy3048
    @olamlaxmareddy3048 2 หลายเดือนก่อน

    Radhakrishna gaaru meeru chaalaa great

  • @rajugoud.n152
    @rajugoud.n152 ปีที่แล้ว +3

    Absolutely Absolutely Absolutely
    Niku thapoadu chippakoodu

  • @naraharipatel2952
    @naraharipatel2952 ปีที่แล้ว

    ఆంటీ అంకుల్ అంకుల్ అంటే నాకు సిగ్గేస్తుంది

  • @dduamable
    @dduamable ปีที่แล้ว

    jai Abn

  • @bajibasha1017
    @bajibasha1017 ปีที่แล้ว

    Greate Kavithakka

  • @thotaraju6481
    @thotaraju6481 ปีที่แล้ว

    Issue తో సంబంధం లేకపోతే అన్ని రోజులు ఢిల్లీ లో ఏమి చేశారు అక్క

  • @KumarAnil-ln9ur
    @KumarAnil-ln9ur ปีที่แล้ว +1

    Then how eetela episode has happened. Is it not in the so called procedure

  • @veeramallamahender8205
    @veeramallamahender8205 ปีที่แล้ว

    Kavitha garu neelo bayam start ayindhi

  • @srinivasrao9095
    @srinivasrao9095 ปีที่แล้ว

    జైల్ కి వెళ్ళిన దొంగ కూడా నేను ఏ నేరం చేయలేదు అని వాదించే స్వేచ్ఛాయుత స్వతంత్ర భారతదేశము మనది.

  • @Rajesh-2011
    @Rajesh-2011 ปีที่แล้ว

    Kavitha garu Tension ga unnaru

  • @SanskritNinja
    @SanskritNinja ปีที่แล้ว +1

    Moham lo nethuru chukka ledhu

  • @mahip2704
    @mahip2704 ปีที่แล้ว +4

    Deshanni dochukunte Leni thappu, adigithe thappa. Values poina family nidi.

  • @sainirajenderpatel6151
    @sainirajenderpatel6151 ปีที่แล้ว

    Super kavithakka

    • @dwarakanathps8849
      @dwarakanathps8849 ปีที่แล้ว

      Uncle nanni emi anadhu ani kaalupattukunatu undhi. Indhulo super anta emi oka mahila liquor scam involve avadama?

  • @ramskan
    @ramskan ปีที่แล้ว +1

    Aadharalu lekunda police lu case lu pedatharu...is it no democracy?

  • @phaninadella2704
    @phaninadella2704 6 หลายเดือนก่อน

    1:05 thug life material 🔥

  • @murthikatkam5871
    @murthikatkam5871 ปีที่แล้ว

    Ann. Jindhabad

  • @ravinderjakkam4891
    @ravinderjakkam4891 ปีที่แล้ว

    Meer Great sir

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 ปีที่แล้ว

    Her question is right

  • @srinivas8949
    @srinivas8949 ปีที่แล้ว +4

    ఇండియాకి పట్టిన దరిద్రం మీడియా ముందు ఈ మీడియా మీద కన్ను వేసి ఉంచితే ఇండియా అంత బ బాగుంటుంది

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 ปีที่แล้ว

    పాపా నీవు చేసిన పాపము ఫేసులో క్లియర్ గా తెలుచుచున్నది దసరా లోపు నీకు సిద్ధం చేస్తారు

  • @arjungamer2344
    @arjungamer2344 ปีที่แล้ว

    10 లక్షలు ఎలక్షన్ ముందే గుర్తుకొస్తున్నాయి నీకు

  • @naidudsn9462
    @naidudsn9462 ปีที่แล้ว

    Govt officials chebithe ok...... Party press meet ki wait ivvavadhu

  • @veeranarayanan3750
    @veeranarayanan3750 ปีที่แล้ว

    Kavita akka ask same question to TV9 also,before telecast confirm ani...

  • @vinayaligeti5682
    @vinayaligeti5682 ปีที่แล้ว +7

    వక్రీకరించి రాయడం జర్నలిజం హ సిగ్గు సిగ్గు

  • @amishettijaipalpatel4690
    @amishettijaipalpatel4690 ปีที่แล้ว +1

    CBI,ED vado…edooo… ante ,what do mean don’t you have respect ?

  • @srikanthm2284
    @srikanthm2284 ปีที่แล้ว

    Tone మారింది, base తగ్గింది

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 ปีที่แล้ว

    cc footagela dwaara telusukonnaam. ayithe entata

  • @disztan
    @disztan ปีที่แล้ว

    Rajeshwar anna దేవుడున్నాడా.కేసిఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణ దేవుడులు

  • @N-et6gb
    @N-et6gb ปีที่แล้ว

    She is right

  • @podishettipadma6760
    @podishettipadma6760 ปีที่แล้ว

    సరైన జవాబు లు చెప్పలేని కవిత గారు

  • @MrArudra
    @MrArudra ปีที่แล้ว +1

    Democracy gurinchi enka ni kompalo Valle matladali, Mari enka desa prajalu vinali.

  • @India143.
    @India143. 2 หลายเดือนก่อน

    Now Kavitha arrested 😂

  • @Nkbabu530
    @Nkbabu530 ปีที่แล้ว

    Era kittu...dhula thirindha... 😂😂😂👌

  • @sainathankala2160
    @sainathankala2160 ปีที่แล้ว

    I don't know why this long to arrest them

  • @prrakashaddakula6168
    @prrakashaddakula6168 ปีที่แล้ว

    Uncle....Uncle...Uncle.....

  • @laddumudiraj
    @laddumudiraj ปีที่แล้ว

    Scam garuguthundi 😂😂

  • @ramaraoainala4662
    @ramaraoainala4662 ปีที่แล้ว

    Same,to,same,

  • @abhinavvanam3698
    @abhinavvanam3698 ปีที่แล้ว

    Then, Kavitha garu file Defamation suit on ABN too if these are false allegations

  • @baddambikshapathi6743
    @baddambikshapathi6743 ปีที่แล้ว

    Kavitha madam gaaru mi vayasanthaakuda vaari anubhavam mundhu chaala chinnadhi thalli

  • @ramakrishnapothana9000
    @ramakrishnapothana9000 ปีที่แล้ว +1

    First me kutumbam yepudu jail ku pothe apudu thelanga bagupaduthundhi

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 ปีที่แล้ว

    హహహ అక్క నువ్వు కేక.. ఒప్పుకోకనే ఒప్పుకున్నావు

  • @ganeshramgiri6728
    @ganeshramgiri6728 ปีที่แล้ว

    ఆ నవ్వు కి అర్థం ఏంటి తైతక్క ఎం నవ్వు ఎక్కిరిస్తున్నట్లు విలువలు ఇవ్వడం నేర్చుకో

  • @saikiran-wj9hv
    @saikiran-wj9hv ปีที่แล้ว

    Let them know uncle

  • @KASOJUNANDAKISHORECHARY
    @KASOJUNANDAKISHORECHARY ปีที่แล้ว +1

    కొంచం తగ్గు ఇంకా , బిజెపి వొడు ,వాడు,అనడం మనుకో

  • @muraliroy7375
    @muraliroy7375 ปีที่แล้ว

    Liquor Queen Thaithakka

  • @perikashekhar9094
    @perikashekhar9094 10 หลายเดือนก่อน

    ప్రపంచంలో కెల్ల అతిపెద్ద క్రికెటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే

  • @srinivasreddy8512
    @srinivasreddy8512 ปีที่แล้ว

    Ed 💯

  • @annapurnafamilyfamily6335
    @annapurnafamilyfamily6335 ปีที่แล้ว

    అగొ..వాడు ఎట్లా మందలిస్తాడు దొర దొరసాని కలిసి చేసే దంధా చేసినపుడు ఎందుకు మందలిస్తాడు ఓదార్పు తో ఇద్దరు కలిసి ఏడిసి ఉంటారు

  • @Malleshyadavvlogs
    @Malleshyadavvlogs ปีที่แล้ว

    Moham motham Madi poindhi akka dhi

  • @sreenuk9391
    @sreenuk9391 ปีที่แล้ว

    Vaadu veedu antundi Entha balupo 💘💘

  • @golikrishna4198
    @golikrishna4198 ปีที่แล้ว

    Sir please fokas hostal children food 🙏🙏

  • @tcsreddy6007
    @tcsreddy6007 ปีที่แล้ว +1

    Madam Mee matalone telustundi

  • @pasumarthikotesh
    @pasumarthikotesh ปีที่แล้ว

    She is not MP but she visits Delhi frequently...

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ ปีที่แล้ว

    Uncle meru aa la a la rastaru uncle no uncle titakka 😂😂😂😂