Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......
నరేంద్ర మోడీ ఇవాళ ఉంటాడు రేపు పోతాడు , కెసిఆర్ ఇవాళ ఉంటాడు రేపు పోతాడు ...ఈ కోట్ల అప్పులన్నీ ఎవరు కడతారు 🔥🔥🔥..చాలా మంచి మాట 🔥🔥..( ఈ అప్పులన్నీ ఎవరు కడతారు సామాన్య ప్రజలం అయిన మేము కడతం , అన్ని రకాల పన్నుల రూపంలో 😭😭😭 )
SC లలో సంవత్సరానికి పది లక్షలు సంపాదించే Software ఉద్యోగం చేసే వాళ్లకు దళిత బంధు పథకం లో పది లక్షలు ఇస్తున్నారు. BC, OC లలో కూలీ పని చేసుకునే వాళ్లకు ఏం ఇవ్వడం లేదు. ఏం ప్రభుత్వం ఇది??? 😡😡😡
I'm SC. I'm a small employee with 15k per month. I haven't get any benefit from govt. as of now and like me so many in not only my community even BC ST also. The benefits are giving only T(B)RS workers using the name Dalita Bandu. First research on the subject. Don't blame community. You know, instead a person from OC approached me to apply Dalit Bandhu and told me that for this process they would take 90% in 10lakhs and 1lakh for me. then what do you say these kind of things...
దళితబందు ఒక ఊరిలో ఒక్కరి ఇచ్చి. అందరికీ ఇచ్చినా బిల్డప్ ఇస్తుంది కవితాక్క. అది కుడా వాళ్లకి నచ్చిన TRS లొ ఉన్న వాడికే ఇస్తున్నారు. అదీ కమిషన్ తీసుకుంటున్నారు trs పెద్దలు. ఉచితం ఆనేది చాలా తప్పూ .నిజంగా ప్రజలకు మేలు చెయ్యాలనుకుంటే చదువు, & వైద్యం ప్రీగా ఇవండి . కల్వకుంట్ల సొంత డబ్బులు ప్రీగా పంచండి ఎవరికి అభ్యంతరం ఉండదు
గురుకుల సంక్షేమ పాఠశాలల్లో పరిస్థితులు ఏ మాత్రం మెరుగవ్వలేదు,ఈ దేశంలో ప్రభుత్వ విద్య, వైద్యం ఎప్పుడు బాగుపడతాయో,ఇవి బాగైతే చాలు,వేరే పథకాలు ఏమీ అవసరం లేదు. జై హింద్.
దళిత బంధు ఇన్నోవా కార్స్, ఫార్చునర్ కార్స్ తో పాటు నెలకు 5 లక్షల కిరాయి లు ఉన్నోళ్ల కొరకు ఈ పథకం పెట్టారు.. నిజంగా పేద వాడికి అందడం లేదు.. మీకు అనుకూలంగా ఉన్నవారికి దళిత బంధు ఇస్తారు.. కళ్ళు అరిగేలా తిరిగితే పేద వాడికి మాత్రం ఇవ్వరు.. అది తెరాస
అదే పది లక్షల్లో సగం అయినా చదువుకున్న వాడికి అప్పుగా గవర్నమెంట్ లోన్ ఇస్తే వాడు ఎదో ఒక రకంగా సొంత కాళ్లపై నిల్చోడానికి అవకాశం ఉంటది..govt జాబ్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి తక్కువ ఉంటది.. చదువుకున్న వాడు ఉద్యోగం రాక చచ్చిపోతుంటే ఊర్లో లంగా లాగా బేవర్స్ రాజకీయం చేసే వాళ్ళు పది లక్షల లోన్ తో ఎంజాయ్ చేస్తున్నారు... ఎవడి కోసం ఈ తెలంగాణ.. దేని కోసం అంత మంది విద్యార్థుల ఆత్మత్యాగం
ఫ్రీగా వచ్చిన డబ్బుకు విలువ ఉండదు..దానిని కాగితాలు వలె ఖర్చు పెట్టడం తప్పా...మీ రాజకీయాలు కోసం ప్రజలు కట్టే పన్నులను ఇష్టానుసారం ఖర్చు పెట్టే హక్కు ఎవరిచ్చారు...చివరకు రాష్ట్రం తద్వారా దేశం సంక నాకి పోవడం ఖాయం..
ఒక్క ఇంట్లో నలుగురు వుంటే ఒక్కో మనిషికి 10 లక్షలు మరియు డబుల్ బెడ్ రూం ఇల్లు అలా ఇంటికి 40 లక్షలు 4 డబుల్ బెడ్ రూం లు కెసిఆర్ ఒక్క చింతమడక కే సీఎం అనుకుంటా😔
వందల ఎకరాలు ఉన్న కవిత గారు, వందల ఎకరాల ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ గారు, వందల ఎకరాలు ఉన్న కేసీఆర్ గారు, వందల ఎకరాలు ఉన్న మంత్రులు అందరూ చాలా బీదవారు, అందరూ రైతులు, మీరందరికి రైతుబంధు పథకం కింద కట్టిన ప్రజల సొమ్ము ఫ్రీగా ఇస్తున్నారు
అమ్మా తల్లీ 10 లక్షలు ఇవ్వడం వల్ల అంత ప్రొడక్టివిటీ పెరిగితే... అన్ని కులాల్లో పేదవారు ఉన్నారు అందరికీ ఇవ్వండి , అసలు అధికాదు ప్రాక్టివిటి భయంకరంగా పెరుగుతుంది అంటున్నారు కాబట్టి కులాలతో సంబంధంలేకుండా అందరికీ ఇవ్వండి మీరు చెప్పిన చైనా ని అమెరికా ని మించి పోదాం, జనం చెవిలో పూలుపెట్టుకుని లేరు
ఇది గ్యాస్ పై సబ్సిడీ వదులుకున్న అని చెప్తుంది అంత దమ్ము ధైర్యం ఉంటే రైతుబంధు వదులుకో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు మీకు జీతాలు ఎందుకు మీరు వచ్చిందే సేవ చేయడానికి లక్షల లక్షలు జీతాలు పెంచుకోవడం కోట్ల కోట్ల అవినీతులు చేయడ ఏమైనా అంటే మేం తెలంగాణ ఫైటర్ల తెలంగాణ గాంధీ లను చెప్పుకోవడం
@@laxmistudiomallapur5947Avuna antha pedha camera lu koni , cinemalu ledha marriages shoot chese vadiki oka 2 r 3 moratorium ichi tharuvatha money installment lo back thisukovali ga mari freebie endhuku isthunaru.
సార్ నమస్కారం ఆర్కే గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను సార్ బెల్ట్ బంధు అనే స్కీం వల్ల చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అది ఎలా అంటే ఒక వ్యక్తికి ఒక ఫోర్ వీలర్ వెహికల్ తీసుకొని దాన్ని వెంటనే మరో వ్యక్తికి 6 లక్షల కి ఏడు లక్షలు అమ్మేస్తున్నారు దాని వలన వాడు ఉపాధి కాదు ఫోరం పోగుతనం పెంచుతున్నట్లు అవుతుంది చాలామంది దళిత బంద్ స్కీమ్ ని దుర్వినియోగం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు
మళ్లీ ఇన్స్టాల్మెంట్ గా వసూలు చేస్తున్నారా లేదు 10 లక్షలు ఇచ్చేస్తున్నారు అంతే అది వాళ్ళని సోమరిపోతులను చేస్తుంది దానికి బదులుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిన సరిపోతుంది
దళిత బందుకు 10లక్షలు ఇంచుడు తప్పు కాదా తప్పె నిజంగా ప్రజలు బాగుపడలని వుంటే .ఎ కులం అని చూడకుండా ప్రతి పేద కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వండి అందరూ బాగుపడుతారు
ఇంత దోపిడి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎక్కడ చూడలేదు.. వీళ్ళకి ఇంత మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వెనకాల లక్షల కోట్లు ఉన్నాయి అన్న ధైర్యమా.. ఒక్కటి మాత్రం అందరూ తెలుసుకోవాలి మనం పోయేటప్పుడు మనతో ఏదీ రాదు ఇక్కడ బ్రతికే నాలుగు రోజుల కోసం ఇంతమంది ఉసురు పోసుకొని ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం సాధిస్తారు. ఇలాంటి దోపిడీ దొంగలను ఊరికనే వదిలిపెట్టకూడదు...
ఎవరికి వారు వాళ్ళ ఆలోచనను రుద్దే పనిలోనే ఉన్నారు... అధికారం కోసం మాత్రమే ఇరువురు వారి వారి వాదనను సమర్ధించుకుంటున్నారు... అక్కడ freebies వద్దు అని వాదన, ఇక్కడ నవరత్నాలు కన్నా ఇంకా మించి ఇస్తాను అని ఆయన మిత్రుడు అనొచ్చు... ఎందుకంటే అధికారం కావాలి. విద్య వైద్యం ఈ రెండు మాత్రమే మనుషులకు అందరికీ ఫ్రీ గా ఇవ్వాలి... పని చేయలేని ముసలి వారు, దివ్యాంగులకు మాత్రమే ఆశ్రమాలు ఉండాలి, వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి. అందరికీ విద్య వైద్యం ఉంటే, సౌకర్యాల కోసం కష్ట పడి పనిచేసుకుని వాటిని మాత్రమే సంపాదించుకుంటాడు మనిషి. ఇపుడున్న టెక్నాలజీ ద్వారా మొత్తం మనీ ట్రాన్సక్షన్స్ ఆన్లైన్ చేసి, బ్లాక్ మనీ లేకుండా చేయొచ్చు... అపుడు అవినీతి, డబ్బు కూడబెట్టడం క్రమంగా తగ్గి, వ్యవస్థ లు బాగుపడతాయి... వాటిని వదిలేసి, కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నారు...
మా ఊరిలో ఒకతనికి సొంత బిల్డింగ్ ఉంది, నెల నెల 60000 పెన్షన్ వస్తోంది , జాగాలు ఉన్నాయ్ , రెండు బైకులు ఉన్నాయ్ , ఒక కార్ ఉంది, అతని భార్య గవర్నమెంట్ టీచర్ . . ఇన్ని ఉన్న వాడికి దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే ... వాడు చక్కగా ఇంకో కారు కొనుక్కొని ఇంటిముందు పెట్టుకున్నాడు .. వాడి ఇంటి పక్కనే ఒక కుటుంబం తిండికి ఇబ్బంది పడుతూ . కొడుకుని స్కూల్లో వేదమంటే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటె ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ పథకాలు కులాన్ని బట్టి కాకుండా , ఆర్ధిక పరిస్థితిని బట్టి ఇవ్వాలన్న బుద్ధి , జ్ఞానం కూడా లేదు. ఇంకా ఎన్ని ఏండ్లు ఇలా కుల రాజకీయాలు చేస్తారో.
ఎలక్షన్ కమిషన్ వారు ఏ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో ప్రజలకు తెలియజేసి ఆ ప్రభుత్వ కాలపరిమిత పూర్తయ్యే లోపల అప్పు తీర్చి వెళ్ళాలి తర్వాత వచ్చే ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ అప్పు అని నిబంధన తీసుకొస్తే దేశం బాగుపడుతుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం ప్రజల సొమ్ము కి ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలి వ్యక్తి పేరు మీద పధకాలు పెట్టుకుని వ్యక్తి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్ మనకు నచ్చిన వాడు ఎంత తిన్నా తప్పులేదు మనకు నచ్చిన వాడు అరటిపండు తింటే తప్పు నేటి సామాజిక పరిస్థితి భారత్ మాతాకీ జై జై శ్రీరామ్
ABN రాధాకృష్ణ గారికి నమస్కారం. 1)ఒక్కటి SC వాళ్ళకి 10లక్షలు ఎందుకు ఇచ్చారు అని నేను అడగాను సార్. 2) BC లు ఏం పాపం చేశారు 3) ఇపుడు ఉన్న సమాజం లో BC లు చాలా వెనకబడి వున్నారు BUT BC లు ఎప్పుడు కూడా మాకు పథకాలు కావాలి అడగడం లేదు. 4) ఉచిత పథకాలు తీసేసి ఉపాధి కలిపిస్తే ఎవ్వరికి వారు బతుకుతారు కధ వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పండి SIR 5) తెలంగాణ ప్రజల తరపున మంచి QUESTIONS అడిగారు సార్ ధన్యవాదాలు
దళితులు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేరు అని అంటున్నారు కవిత గారు అలా వెళ్లలేరనే బిఆర్ అంబేద్కర్ గారు వాళ్లకి రిజర్వేషన్ అనేది ఒకటి కల్పించారు మీరు రిజర్వేషన్ కల్పించాక కూడా వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదని అంటారా వారి దగ్గర అభివృద్ధి లేదు అని అంటారా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినంక కూడా రాజకీయాలు రాజకీయం చేసి రిజర్వేషన్లతో నడిపిస్తున్నారు కదా మరి వారికి రిజర్వేషన్లు ఇస్తున్నారు 10 లక్షలు దళిత బంధువు అని ఇస్తున్నారు ఇంకా ఏమి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారో చెప్పండి... మీరు ఏ బంధు అన్న ఇచ్చుకోండి కానీ దయచేసి మా టాక్స్ లో తో వసూలు చేసిన డబ్బులతో ఇవ్వమాకండి మా కష్టార్జితంతో మేము కష్టపడి సంపాదించిన డబ్బును మీరు ఈ విధంగా టాక్స్ అని అడ్డుపెట్టుకొని ప్రజలకు ఉచితాలు ఇవ్వడం సరికాదు ఇంకా సరిపోదు అన్నట్టు చాలాన్లు ఫైన్ లు పెనాల్టీలు లేటు ఫీజులు అని రుద్దుతూనే ఉన్నారు కరెంటు బిల్లు చూస్తే భయంగా ఉంది బస్సు ఎక్కినా భయంగానే ఉంది పెట్రోల్ పోయించుకున్న భయంగానే ఉంది ఆఖరికి కూరగాయలు కొందామని మార్కెట్ కెళ్ళిన భయంగానే ఉంది పాల ప్యాకెట్ల మీద కూడా సెంట్రల్ మరియు స్టేట్ జీఎస్టీ అని పెడుతున్నారు అదేంటి అంటే సెంట్రల్ విధిస్తుంది కాబట్టి స్టేట్ కూడా విధించాల్సిందే అని చెప్పుకొస్తున్నారు మరి స్టేట్ పరిపాలిస్తున్న మీ కుటుంబం ఈ స్టేట్ ప్రజలను పట్టించుకోరా
వ్యవసాయం అంటే తెలియని వాళ్ళకి వ్యవసాయం జరగని భూములకి, మంత్రులకి, mla, mp, ias, ips, cenema heroes ki వ్యాపార వెతలకి రైతుబంధు పేరుతో దొచిపెడుతుండు..... వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి సొంతంగా భూమి లేకపోతే రైతులగా గుర్తించట్లేదు ఏ బంధు వర్తించదు... భూ స్వాములైన ఉన్నత వర్గ దొరలకు దిచిపెట్టే పథకం ఇ రైతుబంధు.... దాన్నికూడా ప్రశ్నించండి...
చైనా అంతలా ఎదగడానికి కారణం అమెరికా.. ఇండియా రష్యా తో క్లోజ్ ఉంటుందని రష్యా, ఇండియా ఇద్దరికి నియర్ గా ఉండే చైనా లో బిసినెస్ మనుఫ్యాక్చయింగ్ సెక్టార్ ని అభివృద్ధి చేసింది ఈ లాజిక్ కూడా తెల్వదా మేడం లేదా తెల్వనట్టు కవరింగ్ చేస్తున్నారా..
అంత తెలివి తేటలు ఈ మేధావికి లేవులే బ్రదర్... అవే ఉంటే ఇంత అడ్డంగా దొరికిపోయి, నీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో చెప్పు వాడిని పీకించేస్తా అని ఇంటర్వ్యూలో ఎలా అడుగుతుంది 😂
భూమి లేని,చదువు లేని,ఉద్యోగాలు లేని కుటుంబాలు బీసీ లలో లక్షల్లో ఉన్నారు వారిని అడిగే నాథుడే లేడు.sc,st లలో కొందరి కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో 2,3,4 మందికి ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి వారికి రిజర్వేషన్ తొలగిస్తే మిగిలిన sc,st ల ప్రజలు తొందరగా అభివృద్ధి చెందుతారు ఎప్పుడు అందరికీ సమానంగా రిజర్వేషన్ తొలగిస్తే సమ సమాజ స్థాపన సాధ్యం అవుతుంది.
ఒక ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు 🍾🍾 జై లిక్కర్ అక్క
లిక్కర్ అక్క కిక్కు లో ఉంది మాట్లాడుతుంది
@@brfactsofficial7494 😁😆😅😂🤣
@@SVR-wv4gu 😂😂😂
😀😀😀😀😀😀😀😀😀😇😂
ఆర్కే గారు సామాన్య ప్రజల మైండ్ లో ఉన్న ఆలోచనలను బాగా అడిగారు..
Me Yesu reddy kanna mele
Good sir
answer sariga chepadamledu
avunu
అసలు పేద వాళ్ళు ఎవరు అన్ని కులాల్లో ఉన్నారు మరి కొన్ని కులాలలకే ఎందుకు ఫ్రీ
ఆర్కే గారు మీరైనా చెప్పండి వైద్య విద్య మీద ఖర్చు పెట్టమనండి
Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......
హా చెప్పగానే చేస్తుంది మరి......
Yeda pedthlare
Pettaru bro pettithe intelligence person avutharu
Sir this is corrupt family party... Don't expect anything atleast not jobs and education...
నరేంద్ర మోడీ ఇవాళ ఉంటాడు రేపు పోతాడు , కెసిఆర్ ఇవాళ ఉంటాడు రేపు పోతాడు ...ఈ కోట్ల అప్పులన్నీ ఎవరు కడతారు 🔥🔥🔥..చాలా మంచి మాట 🔥🔥..( ఈ అప్పులన్నీ ఎవరు కడతారు సామాన్య ప్రజలం అయిన మేము కడతం , అన్ని రకాల పన్నుల రూపంలో 😭😭😭 )
Super sirji
😊
Super anna 💪
❤
Mi children kadataru
SC లలో సంవత్సరానికి పది లక్షలు సంపాదించే Software ఉద్యోగం చేసే వాళ్లకు దళిత బంధు పథకం లో పది లక్షలు ఇస్తున్నారు. BC, OC లలో కూలీ పని చేసుకునే వాళ్లకు ఏం ఇవ్వడం లేదు. ఏం ప్రభుత్వం ఇది??? 😡😡😡
BC and OC lanu evaru pattinchukoru bro only SC and ST that's it...
S
Avuna
I'm SC. I'm a small employee with 15k per month. I haven't get any benefit from govt. as of now and like me so many in not only my community even BC ST also. The benefits are giving only T(B)RS workers using the name Dalita Bandu. First research on the subject. Don't blame community. You know, instead a person from OC approached me to apply Dalit Bandhu and told me that for this process they would take 90% in 10lakhs and 1lakh for me. then what do you say these kind of things...
@@SaiKumardev i'm SC. నన్ను కూడ ఎవదు పట్టించుకొవట్లే. నువ్వేమైన పట్టించుకుంటవా. దళితబందు ఇప్పిస్తవ
ఆర్కే గారు చాలా చక్కగా ప్రశ్నించారు
కవిత సమాధానాలు చెప్పలేకపోయారు
ఇంకా ఎన్ని రోజులు మాటల గారడి చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెడుతారు కల్వకుంట్ల కుటుంబం
ABN. Super😇
కేవలం మాటల గారడీ...తెలంగాణ ప్రజల సొమ్మును ఇష్టమొచ్చినట్టు వృధా చేసి అప్పులు పంచుతూ మాటల గారడీ తో కవర్ చేస్తూ...
bro nek ndhuku trs meda hate
అందరికీ కావలసినది విద్య ,వైద్యం ఈ రెండు అందరికీ అందుబాటులో ఉంటే సరిపోతుంది.
అందరికీ కాదు poor families కి అంతే.. అందరికీ అంటే CM kcr, kcr పిల్లలు,మనమల్లకు కూడా విద్య, వైద్యం free గా ఇస్తారా..?
BC lu below poverty chala mandi unnaru
Yes correct
Abbooo mana Telangana lo vidya gurinchi enthq thakkuva matldithe antha manchidi
వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ మరియు అభివ్రుది అవసరం లేదా ఎంధి?
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరైనా ఇలాగే మాట్లాడుతారు సార్ ఆర్కే గారు చాలా మంచి ప్రశ్న అడిగారు 🙏
ప్రజల సొమ్ము ఒక వర్గానికి 10 లక్షలు ఇవ్వడం తప్పు ప్రభుత్వం ది.
ఒక సామాన్యుడు 10లక్షలు సంపాదించాలి అంటే ఒక 5 నుండి 7 ఏళ్ళు పడుతోంది అలాంటిది జనాల సొమ్మును ఫ్రీ గా పంచి పెట్టడం నిజంగా ఆలోచించాల్సిందే
Bro minimum 10 years bro nijame yenta kastam
మహా నటి థైతక్క
Nuvvevanivi రా bosidike ఫాల్త్ గా ఒక ఉద్యమ కారుని ఎలా అంటావ్ రా
Yes😂
కరెక్ట్ అడిగారు .ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అసలు డబ్బులు మన తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది భవిష్యత్తు లో
Munduga Huzurabad constituency avuthadi
వేల కోట్ల మాఫీ సంగతి ?
So Modi kuda vala Prime Minister laga paaripotadu antunava
ɪᴅʜɪ ᴄʜᴀʟᴀ ᴄᴏʀʀᴇᴄᴛᴀɢᴀ ᴀᴅɪɢᴀʀᴜ ꜱɪʀ
@@vinayvenny kcr urkuthadu antundu.
దళితబందు ఒక ఊరిలో ఒక్కరి ఇచ్చి. అందరికీ ఇచ్చినా బిల్డప్ ఇస్తుంది కవితాక్క. అది కుడా వాళ్లకి నచ్చిన TRS లొ ఉన్న వాడికే ఇస్తున్నారు. అదీ కమిషన్ తీసుకుంటున్నారు trs పెద్దలు. ఉచితం ఆనేది చాలా తప్పూ .నిజంగా ప్రజలకు మేలు చెయ్యాలనుకుంటే చదువు, & వైద్యం ప్రీగా ఇవండి . కల్వకుంట్ల సొంత డబ్బులు ప్రీగా పంచండి ఎవరికి అభ్యంతరం ఉండదు
ఎలాగో common
సరే విను ఇప్పటివరకు highest దళిత bandhu వచ్చింది Batti విక్రమ్ cintituncy వచ్చింది అది congress. నువ్వు తెలుసుకొని మాత్రమే వాగాలి. Vaagadam
ikada city lo aa dikku kuda ledu ..aaa okkadiki kuda ledu yekadana ichina adi vala Karyakarthe aie untadu...
avunu...malli adi kuda TRS party leaders ki
Yes correct
అక్క మీరు ఈలోకం లేరు
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾 లిక్కర్ లోకంలో ఉన్నారు 🙏🙏🙏🙏
గురుకుల సంక్షేమ పాఠశాలల్లో పరిస్థితులు ఏ మాత్రం మెరుగవ్వలేదు,ఈ దేశంలో ప్రభుత్వ విద్య, వైద్యం ఎప్పుడు బాగుపడతాయో,ఇవి బాగైతే చాలు,వేరే పథకాలు ఏమీ అవసరం లేదు. జై హింద్.
ఉచితంగా ఇవ్వటానికి....... ఋణం ఇవ్వటానికి తేడా తెలియటం అమ్మ గారికి
దళిత బంధు ఇన్నోవా కార్స్, ఫార్చునర్ కార్స్ తో పాటు నెలకు 5 లక్షల కిరాయి లు ఉన్నోళ్ల కొరకు ఈ పథకం పెట్టారు.. నిజంగా పేద వాడికి అందడం లేదు.. మీకు అనుకూలంగా ఉన్నవారికి దళిత బంధు ఇస్తారు.. కళ్ళు అరిగేలా తిరిగితే పేద వాడికి మాత్రం ఇవ్వరు.. అది తెరాస
Correct 💯
Yes
చాలా మంచి ప్రశ్నలు అడిగారు
ఓట్ల కోసం ప్రదర్శించే జిమ్మికే ఫ్రీ కానీ అది ఒకరోజు రాష్ట్రం ను దెబ్బతీస్తుంది
అదే పది లక్షల్లో సగం అయినా చదువుకున్న వాడికి అప్పుగా గవర్నమెంట్ లోన్ ఇస్తే వాడు ఎదో ఒక రకంగా సొంత కాళ్లపై నిల్చోడానికి అవకాశం ఉంటది..govt జాబ్స్ కోసం ఎదురు చూసే పరిస్థితి తక్కువ ఉంటది.. చదువుకున్న వాడు ఉద్యోగం రాక చచ్చిపోతుంటే ఊర్లో లంగా లాగా బేవర్స్ రాజకీయం చేసే వాళ్ళు పది లక్షల లోన్ తో ఎంజాయ్ చేస్తున్నారు... ఎవడి కోసం ఈ తెలంగాణ.. దేని కోసం అంత మంది విద్యార్థుల ఆత్మత్యాగం
ఆర్కే అన్నా చాలా మా మనసులో ఉన్నవన్నీ అడిగారు
కవిత మొకం లో కలతప్పింది ఏంటి"స్కాం కుటుంబం
విధ్య,వైధ్యం,తాగునీరు సాగునీరు తప్ప ఏది ఉచితం ఇవ్వకూడదు అప్పుడే దేశం రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయి
Neeayya sommu anukunnava kcr
ఫ్రీగా వచ్చిన డబ్బుకు విలువ ఉండదు..దానిని కాగితాలు వలె ఖర్చు పెట్టడం తప్పా...మీ రాజకీయాలు కోసం ప్రజలు కట్టే పన్నులను ఇష్టానుసారం ఖర్చు పెట్టే హక్కు ఎవరిచ్చారు...చివరకు రాష్ట్రం తద్వారా దేశం సంక నాకి పోవడం ఖాయం..
సూపర్ గా అడిగారు రాధకృష్ణ గారు ఈ అప్పులు మీరు కడతర
ఒక్క ఇంట్లో నలుగురు వుంటే ఒక్కో మనిషికి 10 లక్షలు మరియు డబుల్ బెడ్ రూం ఇల్లు అలా ఇంటికి 40 లక్షలు 4 డబుల్ బెడ్ రూం లు కెసిఆర్ ఒక్క చింతమడక కే సీఎం అనుకుంటా😔
ఆర్కె గారు మీరు సూపర్ కవిత మోకంలో తప్పు చేసిన ఫీలింగ్ కనిపిస్తుంది
అర్కే గారు మీరు ప్రజల సమస్యలను చాలా బాగా అడిగారు సర్
వందల ఎకరాలు ఉన్న కవిత గారు, వందల ఎకరాల ఫామ్ హౌస్ లో ఉన్న కేటీఆర్ గారు, వందల ఎకరాలు ఉన్న కేసీఆర్ గారు, వందల ఎకరాలు ఉన్న మంత్రులు అందరూ చాలా బీదవారు, అందరూ రైతులు, మీరందరికి రైతుబంధు పథకం కింద కట్టిన ప్రజల సొమ్ము ఫ్రీగా ఇస్తున్నారు
😆
Cbn gadu lakshala kotlu ekkadinufi vacchinai vadini adhi veedu adagadu lottagadu
😂😂😂😂
సూపర్ ABN ఎండీ గారు డిబేట్ 👍👍👍
ఆర్కే గారు ప్రజల పక్షాన ఒక మంచి మాట అడిగారు
అమ్మా తల్లీ 10 లక్షలు ఇవ్వడం వల్ల అంత ప్రొడక్టివిటీ పెరిగితే... అన్ని కులాల్లో పేదవారు ఉన్నారు అందరికీ ఇవ్వండి , అసలు అధికాదు ప్రాక్టివిటి భయంకరంగా పెరుగుతుంది అంటున్నారు కాబట్టి కులాలతో సంబంధంలేకుండా అందరికీ ఇవ్వండి మీరు చెప్పిన చైనా ని అమెరికా ని మించి పోదాం, జనం చెవిలో పూలుపెట్టుకుని లేరు
బీసీ లకు కూడా ఇవ్వాలి
good
S bro
@@maheshtv9863 bc lo kuda TRS party mla, mp and mlc anucharulaki istharu. Not to poor families,
S
ఈమెకు ఎక్కడో బాయం పట్టుకుంది మాటల్లో తేడా కొడుతుంది..
Yah right
తెలంగాణ ఏమైపోయిన అనవసరం. మాకు మాత్రం ఓటు అధికారం కావాలి.
మీరు చాలా బాగా అడిగారు సార్ 👍
ఆర్కే గారు జనాల మనసులోని మాటల్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా డిబేట్ చేశారు సెల్యూట్ సార్
ఉపాధి కల్పించాలి అంటె అది ఒక కులానికి ఎందుకు అన్నీ కులాలకి ఇవ్వండి.....
మీరు వేసే డ్రామాలు అన్ని ఓటు కొరకే.....
Point ey
Yes.
మిగతావాళ్ళని వీళ్ళు ఓటు అడుగరు. అడిగినా వాళ్లు వేయరు ఇకపై
సూపర్ గా మాట్లాడారు ఆర్కే గారు
Super sar..
పది లక్షల తో కెమెరా కొన్నాడట ఇంకా నయం చిప్ప కొనలే
Golden plate
🤣
Anna 👌😆😆😆😂😂🤣🤣🤣🤣😃😃😃😄😁😁👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Nilantoduiate
😂
ఆర్కే సర్ మీరు చాలా బాగా మాట్లాడారు ఇలాగే కెసిఆర్ ని కూడా ప్రశ్నిస్తుంటే మేము చూడాలి మేము వినాలి ఆర్కే సర్ దయచేసి ఇదొకటి చేయండి సర్
ఉచితాలు అనేవి రాజకీయ నాయకుల సంబంధం ఉన్నవారికే ఎక్కువ తెచ్చుకుంటారు
సూపర్ అడుగుతన్నారు ఆర్ కే గారు
కాళేశ్వరం మొత్తం మట్టిల కొట్టుకు పోయింది,డబ్బు అంతా కె సి ఆర్ కుటుంబంలో నిండింది
విద్యా , వైద్యం మాత్రమే ఉచితంగా ఉండాలి
చాలా బాగా అడిగారు సార్ ఇలానే కెసిఆర్ గార్ని కూడా ఇంటర్వ్యూ చెయ్యాలని అందరికీ వుంది..
కవిత గారికి answar చేస్తే గుండెల్లో గుబుళ్లు ఉంది
ఇది గ్యాస్ పై సబ్సిడీ వదులుకున్న అని చెప్తుంది అంత దమ్ము ధైర్యం ఉంటే రైతుబంధు వదులుకో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు మీకు జీతాలు ఎందుకు మీరు వచ్చిందే సేవ చేయడానికి లక్షల లక్షలు జీతాలు పెంచుకోవడం కోట్ల కోట్ల అవినీతులు చేయడ ఏమైనా అంటే మేం తెలంగాణ ఫైటర్ల తెలంగాణ గాంధీ లను చెప్పుకోవడం
Thaithakka:- uncle 10 lakhs ichamu camera konukunnadu
R.K:-10 LAKHS PETTI KONNADA CMARA😀😀😀😀😀🙏
😂😂😂
Okka camera konalante 5 lakhs varaku avuthundhi lens thoni video camera konte 2.5 lakhs godex lights 2lakhs computer konte 2lakhs varaku avuthundhi niku navvu endhuku vasthundhi thelusuko konchem vadu 📸
@@laxmistudiomallapur5947 avuna sir teliadhu naku sir meeru cheppindhe correct sir Mee vote veyandi vallaki
@@laxmistudiomallapur5947Avuna antha pedha camera lu koni , cinemalu ledha marriages shoot chese vadiki oka 2 r 3 moratorium ichi tharuvatha money installment lo back thisukovali ga mari freebie endhuku isthunaru.
సార్ నమస్కారం ఆర్కే గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను సార్ బెల్ట్ బంధు అనే స్కీం వల్ల చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అది ఎలా అంటే ఒక వ్యక్తికి ఒక ఫోర్ వీలర్ వెహికల్ తీసుకొని దాన్ని వెంటనే మరో వ్యక్తికి 6 లక్షల కి ఏడు లక్షలు అమ్మేస్తున్నారు దాని వలన వాడు ఉపాధి కాదు ఫోరం పోగుతనం పెంచుతున్నట్లు అవుతుంది చాలామంది దళిత బంద్ స్కీమ్ ని దుర్వినియోగం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు
Neku durvinyogam chasina vallu evaru..unaru chupinchandi.bro..meku nedarapatadam ladha..Dalitha bandhu echaru ani..
Yes realty Adhi fact nagnaa Sathyam
Raytubandu Ante kondariki matrame dabbulu. Istunnaru
Idhi chaala. Tappu
Raytubandu Ante Avasaram
Unna RAYTUKU VITTANAALU
ERULU FARTILIZER AADAR
KAARD Dwara. Evvandi eppudu
JAI JAWAN ANI PILAVANDI
RAYTUBANDU
దళితులకు మాత్రమే కాదు,అన్ని కులాలలో పేదలకు 10 లక్షలు ఇవ్వాలి.
ఇంద్ర గాంధీ నుండి ఫ్రీ ఇస్తూనే ఉంది ఇప్పుడు 10 లక్షలు ఇస్తాను అంటుంది రాజకీయ లాభం కోసమే 🥱🥱🥱🥱🥱
మళ్లీ ఇన్స్టాల్మెంట్ గా వసూలు చేస్తున్నారా లేదు 10 లక్షలు ఇచ్చేస్తున్నారు అంతే అది వాళ్ళని సోమరిపోతులను చేస్తుంది దానికి బదులుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిన సరిపోతుంది
100 nijam
O కవిత మేడం మీరు మీ నాన్న దగ్గర నేర్చుకొని రవళి.మాట్లాడం ఎలా అడగ లేదా
@@LaxmanLaxman-hg8fo yes. Samaadhaana
Ivvatam rakapothe, thittali Or edo okati anatam nerchukovali kcr nunchi
మొత్తానికి తైతక్క ను ఒక ఆట ఆడుకున్న రాఖీ...😅🤣🙏
కార్పోరేట్ విద్య, కార్పోరేట్ హాస్పిటల్స్ లో ఉచితం గా ఇవ్వండి, అప్పుడు అందరూ బాగుండాలి.
Idhi correct alochana
చాలా చాలా మంచి ప్రశ్నలు అడిగారు సార్
ఆ 10 లక్షలు కేవలం మీ కార్యకర్తలకు ఇచ్చార అమ్మ
దళిత బందుకు 10లక్షలు ఇంచుడు తప్పు కాదా తప్పె నిజంగా ప్రజలు బాగుపడలని వుంటే .ఎ కులం అని చూడకుండా ప్రతి పేద కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వండి అందరూ బాగుపడుతారు
వాళ్లకు అధికారం కావాలి, రాష్ట్రము నాశనమైనా పరవాలేదు.
ఇంత దోపిడి ప్రభుత్వాన్ని ఎక్కడ ఎక్కడ చూడలేదు.. వీళ్ళకి ఇంత మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వెనకాల లక్షల కోట్లు ఉన్నాయి అన్న ధైర్యమా.. ఒక్కటి మాత్రం అందరూ తెలుసుకోవాలి మనం పోయేటప్పుడు మనతో ఏదీ రాదు ఇక్కడ బ్రతికే నాలుగు రోజుల కోసం ఇంతమంది ఉసురు పోసుకొని ఇన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం సాధిస్తారు. ఇలాంటి దోపిడీ దొంగలను ఊరికనే వదిలిపెట్టకూడదు...
చాలా కరెక్ట్ గా అడిగారు సర్ ఫ్రీ ఎవడబ్బ సొత్తు సార్ ఫ్రీగా ఇవ్వడానికి వీళ్ళ తాతదా ముత్తాతదా ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు సార్
సూపర్ ఆర్కే గారు
అన్నా నువ్వు అడిగిన క్యూస్షన్స్ సూపర్ అన్న
విద్య మీద, వైద్యం మీద పెడితే వేరే ఉచితాలు అవసరమే లేదు.
అన్నీ ఉచితాలు ఇచ్చి సోమరిపోతులను తయారుచేస్తున్నారు
చైనా కథ చెప్పి... లోన్ కి ఉచితానికి లింకు పెట్టి వాళ్ళ తండ్రి ని మించి పోయింది... ప్రజలు గతంలో లాగా అమాయకులు కాదు...
ఇ దాలిత బందు అంతా తెరాసా వాళ్ళకి వచ్చింది
Yes brother
No
Yes annagaru nenu chusa
Yes.
ప్రతి పేద కుటుంబానికి10లక్షలు ఇస్తేనే ఓటువేయండి కులాలకు అతీతంగా ఇస్తే వెయ్యండి లేకపోతే trs ను చెత్తబుట్టలో వేయండి
Meeru great ek garu
భాకీలు అయితే kcr ఫ్యామిల్ ఆస్తులు అమ్మీ కట్టాలీ
చాల గట్టిగా అడిగారు sir . న్యాయంగా అడిగారు
ఈమె నిజామాబాదు & ఆదిలాబీబాద్ లో చాలావరకు భూములను కబ్జా చేసింది,
ఒక్క రాష్ట్రం పాలించాడని శతనా కావడం లేదు వీల్లు PM పైన మాట్లాడటం విడ్డురంగా ఉంది.
Nice sir 👍.... superb ga question chesaru...
ఆర్కే గారు. అక్క తడబడుతుంది నీళ్లు నములుతుంది.దొరికింది 👌👌👌👌👌
అందరికీ కావాల్సింది వైద్యం ఇల్లు ఇవి ఇస్తే చాలు తాగడానికి మంచినీళ్లు... 👍👍👍
పాపం ఆర్కే గారు ఆపండి ఆమె లైవ్ లో ఏడిచేలా వుంది.
ఈ సారి కవితమ్మ...............
బతుకమ్మ నాటికి జైలుకే..........
🙏👌👌👌👌👍👍👍👍👍👍🤣🤣🤣😄😄😂😂
Bc, sc, st, mainority ప్రజలు శరం తెచ్చుకొని ఓట్లేస్తారు ఈసారి జై భారత రాజ్యాంగం ✊
Pora battayiga
మొదటిటి సారి ఇంటర్యూ నచ్చింది
పేదలకు ఇవ్వాలి కులానికి కాదు
ప్రజల మనుసులో ఉన్నా మాటలు అడిగారు సర్
I ever seen this type of debate in my life with CM doughter 😀😀😀😀
ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయండి మేడమ్
చాలా సూపర్ గా మాట్లాడిన రు sir I like u talking sir
Sir meeru super sir love you sir ....
ఎవరికి వారు వాళ్ళ ఆలోచనను రుద్దే పనిలోనే ఉన్నారు... అధికారం కోసం మాత్రమే ఇరువురు వారి వారి వాదనను సమర్ధించుకుంటున్నారు... అక్కడ freebies వద్దు అని వాదన, ఇక్కడ నవరత్నాలు కన్నా ఇంకా మించి ఇస్తాను అని ఆయన మిత్రుడు అనొచ్చు... ఎందుకంటే అధికారం కావాలి.
విద్య వైద్యం ఈ రెండు మాత్రమే మనుషులకు అందరికీ ఫ్రీ గా ఇవ్వాలి...
పని చేయలేని ముసలి వారు, దివ్యాంగులకు మాత్రమే ఆశ్రమాలు ఉండాలి, వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి. అందరికీ విద్య వైద్యం ఉంటే, సౌకర్యాల కోసం కష్ట పడి పనిచేసుకుని వాటిని మాత్రమే సంపాదించుకుంటాడు మనిషి.
ఇపుడున్న టెక్నాలజీ ద్వారా మొత్తం మనీ ట్రాన్సక్షన్స్ ఆన్లైన్ చేసి, బ్లాక్ మనీ లేకుండా చేయొచ్చు...
అపుడు అవినీతి, డబ్బు కూడబెట్టడం క్రమంగా తగ్గి, వ్యవస్థ లు బాగుపడతాయి... వాటిని వదిలేసి, కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నారు...
సూపర్ గా అడిగారు సార్ 👌👌
Free గా ఇస్తున్నారు అంటే. మన నాశనానికే... అందరూ బాధపడుతున్నారు🤦♂️🤦♂️ future లో ఇంకా బాధపడతాం ఈ స్కీమ్స్ వల్ల
He is a man to ask such questions!! Great job. Became a fan on that point.
మా ఊరిలో ఒకతనికి సొంత బిల్డింగ్ ఉంది, నెల నెల 60000 పెన్షన్ వస్తోంది , జాగాలు ఉన్నాయ్ , రెండు బైకులు ఉన్నాయ్ , ఒక కార్ ఉంది, అతని భార్య గవర్నమెంట్ టీచర్ . . ఇన్ని ఉన్న వాడికి దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే ... వాడు చక్కగా ఇంకో కారు కొనుక్కొని ఇంటిముందు పెట్టుకున్నాడు .. వాడి ఇంటి పక్కనే ఒక కుటుంబం తిండికి ఇబ్బంది పడుతూ . కొడుకుని స్కూల్లో వేదమంటే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటె ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వ పథకాలు కులాన్ని బట్టి కాకుండా , ఆర్ధిక పరిస్థితిని బట్టి ఇవ్వాలన్న బుద్ధి , జ్ఞానం కూడా లేదు. ఇంకా ఎన్ని ఏండ్లు ఇలా కుల రాజకీయాలు చేస్తారో.
Excellent discussion. Perfect questions, but there is no right answers.
SC corporation lo problem unte sariddiddi loans ivvandi anthe kaani 10 lakshalu yentandi....
ఎలక్షన్ కమిషన్ వారు
ఏ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో ప్రజలకు తెలియజేసి
ఆ ప్రభుత్వ కాలపరిమిత పూర్తయ్యే లోపల అప్పు తీర్చి వెళ్ళాలి
తర్వాత వచ్చే ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ అప్పు అని
నిబంధన తీసుకొస్తే
దేశం బాగుపడుతుంది
అని నా వ్యక్తిగత అభిప్రాయం
ప్రజల సొమ్ము కి ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలి
వ్యక్తి పేరు మీద పధకాలు పెట్టుకుని
వ్యక్తి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్
మనకు నచ్చిన వాడు ఎంత తిన్నా తప్పులేదు
మనకు నచ్చిన వాడు అరటిపండు తింటే తప్పు
నేటి సామాజిక పరిస్థితి
భారత్ మాతాకీ జై
జై శ్రీరామ్
Corect anna
100%correct
Agree its true
100% true actually act ravali
Your way of thinking is Appreciable 👏👏
Sir దీనికి mind ఉందా లేదా, freebies అంటే ఏమిటీ కూడా తెలియదు
Sir meeru chala great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Question's baaga adigaru sir meeru superb 🙏🙏🙏🙏🙏🙏
Kavitha's mission is to seek Radhakrishna's support during her crissis.
ABN రాధాకృష్ణ గారికి నమస్కారం.
1)ఒక్కటి SC వాళ్ళకి 10లక్షలు ఎందుకు ఇచ్చారు అని నేను అడగాను సార్.
2) BC లు ఏం పాపం చేశారు
3) ఇపుడు ఉన్న సమాజం లో BC లు చాలా వెనకబడి వున్నారు BUT BC లు ఎప్పుడు కూడా మాకు పథకాలు కావాలి అడగడం లేదు.
4) ఉచిత పథకాలు తీసేసి ఉపాధి కలిపిస్తే ఎవ్వరికి వారు బతుకుతారు కధ వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పండి SIR
5) తెలంగాణ ప్రజల తరపున మంచి QUESTIONS అడిగారు సార్ ధన్యవాదాలు
Yes
దళితులు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేరు అని అంటున్నారు కవిత గారు అలా వెళ్లలేరనే బిఆర్ అంబేద్కర్ గారు వాళ్లకి రిజర్వేషన్ అనేది ఒకటి కల్పించారు మీరు రిజర్వేషన్ కల్పించాక కూడా వారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదని అంటారా వారి దగ్గర అభివృద్ధి లేదు అని అంటారా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లినంక కూడా రాజకీయాలు రాజకీయం చేసి రిజర్వేషన్లతో నడిపిస్తున్నారు కదా మరి వారికి రిజర్వేషన్లు ఇస్తున్నారు 10 లక్షలు దళిత బంధువు అని ఇస్తున్నారు ఇంకా ఏమి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారో చెప్పండి... మీరు ఏ బంధు అన్న ఇచ్చుకోండి కానీ దయచేసి మా టాక్స్ లో తో వసూలు చేసిన డబ్బులతో ఇవ్వమాకండి మా కష్టార్జితంతో మేము కష్టపడి సంపాదించిన డబ్బును మీరు ఈ విధంగా టాక్స్ అని అడ్డుపెట్టుకొని ప్రజలకు ఉచితాలు ఇవ్వడం సరికాదు ఇంకా సరిపోదు అన్నట్టు చాలాన్లు ఫైన్ లు పెనాల్టీలు లేటు ఫీజులు అని రుద్దుతూనే ఉన్నారు కరెంటు బిల్లు చూస్తే భయంగా ఉంది బస్సు ఎక్కినా భయంగానే ఉంది పెట్రోల్ పోయించుకున్న భయంగానే ఉంది ఆఖరికి కూరగాయలు కొందామని మార్కెట్ కెళ్ళిన భయంగానే ఉంది పాల ప్యాకెట్ల మీద కూడా సెంట్రల్ మరియు స్టేట్ జీఎస్టీ అని పెడుతున్నారు అదేంటి అంటే సెంట్రల్ విధిస్తుంది కాబట్టి స్టేట్ కూడా విధించాల్సిందే అని చెప్పుకొస్తున్నారు మరి స్టేట్ పరిపాలిస్తున్న మీ కుటుంబం ఈ స్టేట్ ప్రజలను పట్టించుకోరా
వ్యవసాయం అంటే తెలియని వాళ్ళకి వ్యవసాయం జరగని భూములకి, మంత్రులకి, mla, mp, ias, ips, cenema heroes ki వ్యాపార వెతలకి రైతుబంధు పేరుతో దొచిపెడుతుండు..... వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకి సొంతంగా భూమి లేకపోతే రైతులగా గుర్తించట్లేదు ఏ బంధు వర్తించదు... భూ స్వాములైన ఉన్నత వర్గ దొరలకు దిచిపెట్టే పథకం ఇ రైతుబంధు.... దాన్నికూడా ప్రశ్నించండి...
చైనా అంతలా ఎదగడానికి కారణం అమెరికా..
ఇండియా రష్యా తో క్లోజ్ ఉంటుందని రష్యా, ఇండియా ఇద్దరికి నియర్ గా ఉండే చైనా లో బిసినెస్ మనుఫ్యాక్చయింగ్ సెక్టార్ ని అభివృద్ధి చేసింది ఈ లాజిక్ కూడా తెల్వదా మేడం లేదా తెల్వనట్టు కవరింగ్ చేస్తున్నారా..
అంత తెలివి తేటలు ఈ మేధావికి లేవులే బ్రదర్... అవే ఉంటే ఇంత అడ్డంగా దొరికిపోయి, నీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో చెప్పు వాడిని పీకించేస్తా అని ఇంటర్వ్యూలో ఎలా అడుగుతుంది 😂
👌
భూమి లేని,చదువు లేని,ఉద్యోగాలు లేని కుటుంబాలు బీసీ లలో లక్షల్లో ఉన్నారు వారిని అడిగే నాథుడే లేడు.sc,st లలో కొందరి కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో 2,3,4 మందికి ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి వారికి రిజర్వేషన్ తొలగిస్తే మిగిలిన sc,st ల ప్రజలు తొందరగా అభివృద్ధి చెందుతారు ఎప్పుడు అందరికీ సమానంగా రిజర్వేషన్ తొలగిస్తే సమ సమాజ స్థాపన సాధ్యం అవుతుంది.
ప్రతి కుటుంబానికి పది లక్షలు ఇచ్చాక మాట్లాడండి. నోటి మాట తేలికగా ఇవ్వచ్చు
అక్క నాకూ ఒక పది లక్షలు మంజూరు చేయండి లోపాల డ్రాయర్ లేదు కోరుకుంట
😂😂
good questions raised sir......
బాకీలు చేసి పప్పు పెడుతున్నారు అప్పులు ఈ రాజకీయ నాయకులువారి ఇంటి నుండి కడుతారా
Sir Ur correct 💯
10 లక్షలు ఇవ్వడానికి డబ్బులు ఎవ్వరి జాగిరి. కవితమ్మ చాలమ్మా రాక్ గారు గుడ్ SIR