Serve telangana state common for some public issue Collapsed chandrashekhar on mukhyamantri gaurav Is all Telugu on a state citizen's security discussion no comment no discussion no Kavita children my father too kind at Miller candidate no
కెసిఆర్ ఉంటేనే తెలంగాణ వచ్చిందా తెలంగాణ వేరు టిఆర్ఎస్ వేరు మరి గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా మాట్లాడండి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. జై తెలంగాణ తెలంగాణ వీరులకు జోహార్ జోహార్
ఇన్ని కబురులు chepthunnav...అవిదెన్స్స్ వుంటే మీడియా కి realise చెయ్యమని అడగాలి... అంతే గానీ...నా గురుంచి ఎవరు మాట్లాడవద్దు అని కోర్టు నీ అడుకోకుడదు...
ప్రాణాలు కోల్పోయినవారి ముందు బోడి కెసిఆర్ కు వారి కుటుంబానినికి మాత్రమే తెలంగాణ వొచింది ప్రాణాలు సమర్పించిన వారి కుటుంబాలు ఎక్కడున్నాయి కెసిఆర్ కుటుంబము ఎక్కడుంది
Andhra was separated from Madras due to Potti Sriramulu…same with KCR for telangana..Do we know where is Potti Sriramulu family but we know where is KCR family
కవిత గారి సారా పాట...ఏకంగా వేలంపాట గా మారింది....ఎవడు ఎక్కువా ఇస్తే ...వాడే గుత్తేదారు .... , ఆ సారా విషాన్ని , ఆస్వాదించి , వందల మంది పోతున్నారు ... ఇప్పుడు కవిత సారా , మిగతా రాష్ట్రాల్లో విస్తరణ , పంజాబ్ , బెంగాల్ , లో చేశారు , హైదరాబాద్ వారికే కాంటాక్ట్. ఢిల్లీ లో చేసే క్రమం లో అక్కడి ఓబ్రాయి హోటల్ లో బస, ఏకంగా 6 నెలలు ఎంజాయ్ చేశారు , ఈ 6 నెలల్లో అనేక సార్లు , చార్టర్ విమానాన్ని వాడారు. నేరుగా కవిత మనుషులు యే ఢిల్లీ ఓబ్రాయి కు వెళ్లారు ..ఖర్చు అంతా , పిళ్లై అనే liquor Don భరించాడు , enjoyment ఇచ్చాడు.. సర్వ సకల సదుపాయాలు వుంటాయి. రోజూ వారీ అద్దె , ఒక్క గది కి లక్ష రూపాయలు .... ఇక అన్నీ సాక్ష్యాలు సంపాదించు తున్నారు, విచారణ .... అవినీతి సామ్రాజ్యం కోసం కెసిఆర్ చెప్పే అబద్ధాలే ముఖ్యం .... ప్రపంచం లో అబద్ధాల పోటీ , పెడితే కెసిఆర్ యే విజేత... కెసిఆర్ ఆణి ముత్యాలు..ఎకరా కు కొటి ఆదాయం ..వామ్మో... కాళేశ్వరం అంటే తెలంగాణ కు బంగారం వామ్మో.... అనగా ఎకరా తడి కి , 1,60,000 వేలు వామ్మో.... దేశమంతా పంటల భీమా వున్నది...తెలంగాణ లో లేదు.... అయ్యో.. తెలంగాణ ను కెసిఆర్ దొర యే చూడాలి అంట , అనగా మొత్తం జేబులో .... తెలంగాణ కి మొదటి సీఎం దళితుడు...,? ఇదండీ గద్ద ముక్కు కెసిఆర్ చెప్పే నీతులు ఇక కవిత గారు , సారా ఇంటర్వ్యూ లో దొరికిపోయి , బిక్క మొహం తో ఇంటర్వ్యూ...ఇచ్చారు... తెలంగాణా కోసం 1100 మంది రక్త , మాంసము , భూమి లో కలిసింది , అదే కెసిఆర్ కు కలిసి వచ్చింది , కవిత సారా ద్వారా ఎన్నో వేల మంది నీ , ఏటా , భూమి లో కలుపు తున్నారు.... తెలంగాణ భావోద్వేగాన్ని , ఇలా అవినీతి కి, వాడిన కెసిఆర్ కుటుంబం , ఏకంగా 30,000వేల కోట్ల ఆస్తులు పోగుజేసి , అవినీతి చేశారు ..మొత్తం కెసిఆర్ పరివారం అనగా , మంత్రులు , బంధువులు , స్నేహితులు , హితులు వచ్చి , అవినీతి తేనె ను తాగారు.... అన్నీ బినామీ పద్దులు , ఆవినీతి బొక్కల సామ్రాజ్యమే... కదా !!! ఒక టాక్సీ డ్రైవర్ ఎంత అవినీతి చేసి ప్రజల సొమ్మును , దండగ చేశాడు ?? కెసిఆర్ , కవిత , కేటీఆర్ ....లు ఎక్కడ వుండే వారు...?? అనగా స్వయం గా గోనె ప్రకాశరావు గారు అన్నారు ...కవిత కు సినిమా కు వెళ్ళడానికి డబ్బు లేదు ..అనే సన్నివేశాన్ని వివరిస్తూ , ఆయన కళ్ళ ఎదుట నిజం ...ఆయన చూసారు... డబ్బు ఏర్పాటు అయినది...సినిమా కు కవిత వెళ్ళడం ...జరిగే.... ఇప్పుడు కవిత ...కవిత కాదు....ప్రజల కంఠాన్ని నొక్కే వ్యక్తి మాత్రమే.... కేరళ లో బంగారం స్మగ్లింగ్ లో నేరుగా సీఎం ఆఫీస్ నుండి రచన...అలానే పిళ్లై....కవిత సారా లో ఆరితేరిన దిగ్గజాలు ... గా రూపాంతరము....వామ్మో... వాయ్యో... బంగారు తెలంగాణ.....బంగారు కెసిఆర్...!! బంగారు తెలంగాణ...బంగారు కేటీఆర్..!!? బంగారు తెలంగాణ.....బంగారు కవిత ..!!? బంగారు తెలంగాణ...బంగారు అల్లుడు..!? బంగారు తెలంగాణ...బంగారు మనవడు!? బంగారు తెలంగాణ.,..బంగారు ఓబ్రాయి హోటల్ జనాలు రాజధానిలో వర్షానికి మునిగారు.... జనాల కాళేశ్వరం ను నిలువునా దొచారూ జనాల మెట్రో రైలు..ఇసుక కాంట్రాక్ట్ కవిత కే ఇపుడు బీజేపీ కు అడ్డుపడతారా ...మిత్రులారా తిరగ బడాలి.... కెసిఆర్ పోవాలి..... బీజేపీ రావాలి.... తెలంగాణా లో వచ్చేది , వికసీంచేది బీజేపీ
తెలంగానాలో దేశంలో పనికిరాని, ఉద్యమ ద్రోహులు ఎవరన్న ఉన్నరు అంటే అది కేవలం మీ కుటుంబం.. ఇది తెలంగానాలో ప్రతి ఒక్కరు, ఒక నినాదం.... Y.s గారు చనిపోకపొతే మీరు ఆహా ఓహో అనుకునే trs party Congress లోకి కలిపెతోడు, అలగే చంద్రబాబు కనుక మినిస్టరి ఇస్తే మీ నాయన తెలంగానా నినాదం ఎత్తుకునేతోడ..
అమ్మ గారు తెలంగాణ అంటే వాళ్ళ నాన్న ఆస్తి అనుకుంటుంది...... అందుకే కుటుంబం తెలంగాణ ని..... వాళ్ళ ఆస్తి లా భావిస్తున్నారు.....
తెలంగాణ కోసం ఒక్క రాజకీయ నాయకుడు అన్న చనిపోయాడా అమాయకమైన విద్యార్థులు చనిపోయాడు కానీ పదవులు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు
Jai BJP
నవ్వు వస్తుంది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు అంటుంటే
😂
దొంగతనం చేసినప్పుడే ,ప్రజలు రివర్స్ అవుతారు
దొంగలను దొంగ అనవద్దా? కుంభ కోణాలు చేసిన వారిని కుంభకోన దారులు అనకూడదా?
Serve telangana state common for some public issue Collapsed chandrashekhar on mukhyamantri gaurav Is all Telugu on a state citizen's security discussion no comment no discussion no Kavita children my father too kind at Miller candidate no
అక్క మాటల్లో బేస్ తగ్గింది..ఖచ్చితంగా దందా చేసింది...
నిజాలు రాయకుంటే, మళ్ళీ రాష్ట్రాన్ని దోసుకుందామనా
మేడం మీ మాటలు విన్నాకా అస్సలు తెలంగాణ ఎందుకూ తెచుకునామో అని బాధైతుండి
Nakkuda
Sachipondri mari
తెలంగాణ మీరు చెయ్యబట్టి నాశనం అయింది ఏ కవిత
అంటే ఇండైరెక్టుగా మేము ఎం చేసిన మీడియా చూస్తూ ఉర్కొండి అంతే గాని మీడియా లో పబ్లిష్ చేయకండి అని చెప్తుంది గౌరవనీయులు ఎంఎల్సి గారు..
మీ ఇంట్లో ఎంతమంది చనిపోతే తెలంగాణ వచ్చింది కవిత గారు చెప్పండి
లిక్కర్ రాణిని కాపాడే పనిలో అంకుల్
Kapade panilo leru bokkalo veyinche panilo unnaru
భయపడి కోర్టుకు వెళ్లినావు
కోర్టులు ఏమిచేస్తాయి
కోర్టులు కొడుతయా ఈ డైలాగ్ గుర్తుందా కవితమ్మ
కేసిఆర్ ఏమి మాట్లాడతాడు??? తాగి వాగుతాడు...నువ్వు అమ్ముతావు
లిక్కర్ రాణి
మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు మీకు
కె సి ఆర్ తెలంగాణను వేడుకున్నాడు,నిజమైన ఉద్యమకారులు ,మరనించుండ్రు, మిగితా వారు రోడ్డునపడ్డారు
కచరా కతారా కవిత తదితరులు వీళ్లు మాత్రం తెలంగాణ కాదు. ప్రజలది తెలంగాణ. తెలంగాణ అనేది ఒక ప్రజాస్వామిక రాష్ట్రం కచరా కవితల అబ్బ సొత్తు కాదు.
మా కుటుంబాన్ని పక్కన పెడితే అంకుల్.... అంట.... నీ కోరిక తీర్చుతారు తొందరలోనే.. Wait cheyyi
Uncle please ma gurinchi kastha nijalu rayakandi 2 years malla election win ayye varaku... Please uncle...
తాగుబోతుల కుటుంబం
తర్వాత టెన్షన్ మొదలవుతుంది
లిక్కర్ రాణి తెలంగాణ కేసీఆర్ వల్ల రాలె తాగి వచిన్నవా ఇంటర్వ్యూ కి
అసలు ఈ అంకుల్ అనే సంభోదన అసందర్భం అనవసరం.
పత్రికా విలేకరులు టార్గెట్ చేసేందుకు మీకు మీరు మా చుట్టాలు కాదు పత్రికా అనేది మీడియా అనేది ప్రజల కోసం పనిచేస్తుంది రాజకీయ నాయకుల కోసం కాదు
ఆ సారీ ఏంటి?? ఆ బ్లౌజ్ ఏంటి?? నీ డ్రెస్సింగ్ సెన్స్..నీ మైండ్ సెట్ చెప్తుంది...
పొట్టన్ని పొడుగొడు కొడితే, పోసమ్మ పొడుగొన్ని కొట్టిందట, మీ వరకు వస్తే బట్ట కాల్చి మీద వేస్తారు. ..........
కెసిఆర్ ఉంటేనే తెలంగాణ వచ్చిందా తెలంగాణ వేరు టిఆర్ఎస్ వేరు మరి గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా మాట్లాడండి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు.
జై తెలంగాణ
తెలంగాణ వీరులకు జోహార్ జోహార్
ఏందీ ఏందీ కెసిఆర్ లేనిదే తెలంగాణ లేదా 🤣🤣🤣, మందు బాటిల్ లేనిదే కెసిఆర్ లేడు
🤣🤣🤣🤣🤣🤣
1200 మందినీ తెలంగాణ అమాయక ప్రజలను విద్యార్దులను ఉద్యమాల ద్వారా మీరు మీ కుటుంబానికి బలి తీసుకున్నారు కవిత గారు
ఇన్ని కబురులు chepthunnav...అవిదెన్స్స్ వుంటే మీడియా కి realise చెయ్యమని అడగాలి... అంతే గానీ...నా గురుంచి ఎవరు మాట్లాడవద్దు అని కోర్టు నీ అడుకోకుడదు...
Kcr ఒక్కడే తెలంగాణ తెలీదు అది గుర్తు పెట్టు కోవాలి
అంటే ఇంకా ఏ పార్టీ ఉండకూడదా??
సూపర్ చెప్పిండ్రు సార్.... trs వేరు ....తెలంగాణ వేరు..... kcr ఒక్కరితోనే తెలంగాణ రాలె....
TS చానలో కామెంట్ అప్షన్ ఓపెన్ చేయండి
వెరీ గుడ్ ఆర్కె గారు
Mee lanti variki modi is the correct option.we believe that modi is the greatest leader
Uncle, Uncle, Uncle, write good things about me.
అసలు డిల్లీ లో పంజాబ్ లో ఇమెను ఎవరు దేకుతారు ఈమెది ఎం నడుస్తది మళ్ళీ కెసిఆర్ దీనికి సపోర్ట్ చేస్తలేడు అంటున్నారు ఆలా అయితే ఈమెది ఎం నడువదు
Inka how many days drama??8 years completed
Superb questionings
My Telangana is great
అవును బరబర్ kcr తెలంగాణ ప్రజలకు టార్గెట్ ..మీ అయ్యాను గద్దె దించుడు పక్క....
Anna super /
Telangana ante KCR sontha property anukuntunnaru. Telangana ante KCR family property anukuntunnaru.
Ninduthulu eppudu nijanni oppukoru..
Media పని highlet cheyadam, mi thappu లేక pothe, అదె media ముందు prove chesukondi
తెలంగాణ అంటే కేసీఆర్ హా ఓరి దేవుడో
Telangana KCR family jaageeer ani feelytundi
Liquor queen
తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణం కాదు తెలంగాణ విద్యార్థులు అమరవీరులు ప్రాణ త్యాగమే తెలంగాణ ఫలితం
1000 plus students and young sters ni Brain wash cheysi papam valla pranalu pogottey la cheysaru ...
Kavitha moham lo kanipisthundhi Delhi tour gurinchi 😀
ప్రాణాలు కోల్పోయినవారి ముందు బోడి కెసిఆర్ కు వారి కుటుంబానినికి మాత్రమే తెలంగాణ వొచింది ప్రాణాలు సమర్పించిన వారి కుటుంబాలు ఎక్కడున్నాయి కెసిఆర్ కుటుంబము ఎక్కడుంది
అబ్బా శుద్ధ పూసల మాట్లాడుతున్నావు
ఒక్క రోజు రెంటికి ఉన్న కవిత అక్కడ ఇవాళ 20 లక్ష హ్యాండ్ వాచ్ ఎలా వొచ్చేనాదీ
👌madam
చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఉన్నది తెరాస పార్టీ.
amooooo kavita akka ed recruitment agency...ok alaage anukundaam Kunta sepu..tappu cheyaa napudu AAA 22thousend BJP tho raaji padatam enduku amma....
తెలంగాణ మీ అయ్య జాగీరు కాదు మేడం
Nee gurinchi ante Telangana gurinchi annataa akka
అడిగిన ప్రతీ విషయం పక్కన పెడితే ఇంకేముంది కవితక్క.
ఈరోజు తెలంగాణలో పోలీసులు 90% కెసిఆర్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు కాదు అనే ధైర్యం ఉన్నవాళ్లు నన్ను కన్సల్ట్ చేయవచ్చు
Kavitha garu sacrifice chysena valu society lo idanty untey telagana udhymamulo suside ina valla andharu mp and mla lu inara amma
Delhi vishyam cheppandi akka
కెసిఆర్ కూతురు కాకపోతే రాజకీయంలో ఉండేది కాదు ....
Ma Nizam college and Osmania university total telanagana students& karmikulu students vellanduru etu pitharu amma
Akka lekkar pani emayindi
Avineethi. Unte. ED. CBI. Involve. Avuthadi. Ureka Raid cheyadu
Without Osmania there is no Telangana.
These are all Nonsense and Worthless.
~~I am Telanganian.
Media power thaggindi chalaaa... Enka better questions vasthayi anukunna
Telangana is different and TRS is different. How can she equate both...She doesn't have any knowledge and subject.
Telangana police nu meeru kuda jebu samsthale kadaa kavitha
Kcr. Telangana. Theledu ama th Amayakula AAtmabalidanam. Congress plus. Bjp. Telangana. Ichindi
కెసిఆర్ కి కవిత కేటీర్ గురుతు ఉన్నారు కానీ ఒక్క శ్రీకాంతచారీ ఒక్క కాన్స్టేబుల్ యాద్య గురుతు లేరు
Iiit బసర్ student's గురించి అడగలేదు sir
CNB agent vedu
West mundha
నిజము నిగ్గు మీద తెలుస్తుంది. ఆషాడభూతులు , దేశద్రోహులైన జయచంద్రులు ఎవరో అందరికి తెలుస్తుంది. కనుక మీరందరు పారాహుషార్ . ధైర్యముగా వుండండి
తెలంగాణ రాష్ట్రానికి చిప్ప చేతిలో పెట్టి నువ్వు నీ అయ్యా నీ కాదని మొత్తం.
సార్ వాళ్ళతో మీరు గెలవ లేరు
Andhra was separated from Madras due to Potti Sriramulu…same with KCR for telangana..Do we know where is Potti Sriramulu family but we know where is KCR family
Jai Bjp Jai Rajasing
Kcr cheppindi fukuthu rajkeyaparty
మీరూ telangana లో పోలీస్ వాళ్లకు గులాం గిరి గ చుస్థలేర
Enta tintaru akka
కవిత గారి సారా పాట...ఏకంగా వేలంపాట గా మారింది....ఎవడు ఎక్కువా ఇస్తే ...వాడే గుత్తేదారు .... , ఆ సారా విషాన్ని , ఆస్వాదించి , వందల మంది పోతున్నారు ...
ఇప్పుడు కవిత సారా , మిగతా రాష్ట్రాల్లో విస్తరణ , పంజాబ్ , బెంగాల్ , లో చేశారు , హైదరాబాద్ వారికే కాంటాక్ట్. ఢిల్లీ లో చేసే క్రమం లో అక్కడి ఓబ్రాయి హోటల్ లో బస, ఏకంగా 6 నెలలు ఎంజాయ్ చేశారు , ఈ 6 నెలల్లో అనేక సార్లు , చార్టర్ విమానాన్ని వాడారు. నేరుగా కవిత మనుషులు యే ఢిల్లీ ఓబ్రాయి కు వెళ్లారు ..ఖర్చు అంతా , పిళ్లై అనే liquor Don భరించాడు , enjoyment ఇచ్చాడు.. సర్వ సకల సదుపాయాలు వుంటాయి. రోజూ వారీ అద్దె , ఒక్క గది కి లక్ష రూపాయలు ....
ఇక అన్నీ సాక్ష్యాలు సంపాదించు తున్నారు, విచారణ ....
అవినీతి సామ్రాజ్యం కోసం కెసిఆర్ చెప్పే అబద్ధాలే ముఖ్యం .... ప్రపంచం లో అబద్ధాల పోటీ , పెడితే కెసిఆర్ యే విజేత...
కెసిఆర్ ఆణి ముత్యాలు..ఎకరా కు కొటి ఆదాయం ..వామ్మో...
కాళేశ్వరం అంటే తెలంగాణ కు బంగారం వామ్మో....
అనగా ఎకరా తడి కి , 1,60,000 వేలు వామ్మో....
దేశమంతా పంటల భీమా వున్నది...తెలంగాణ లో లేదు.... అయ్యో..
తెలంగాణ ను కెసిఆర్ దొర యే చూడాలి అంట , అనగా మొత్తం జేబులో ....
తెలంగాణ కి మొదటి సీఎం దళితుడు...,?
ఇదండీ గద్ద ముక్కు కెసిఆర్ చెప్పే నీతులు
ఇక కవిత గారు , సారా ఇంటర్వ్యూ లో దొరికిపోయి , బిక్క మొహం తో ఇంటర్వ్యూ...ఇచ్చారు...
తెలంగాణా కోసం 1100 మంది రక్త , మాంసము , భూమి లో కలిసింది , అదే కెసిఆర్ కు కలిసి వచ్చింది , కవిత సారా ద్వారా ఎన్నో వేల మంది నీ , ఏటా , భూమి లో కలుపు తున్నారు....
తెలంగాణ భావోద్వేగాన్ని , ఇలా అవినీతి కి,
వాడిన కెసిఆర్ కుటుంబం , ఏకంగా 30,000వేల కోట్ల ఆస్తులు పోగుజేసి , అవినీతి చేశారు ..మొత్తం కెసిఆర్ పరివారం అనగా , మంత్రులు , బంధువులు , స్నేహితులు , హితులు వచ్చి , అవినీతి తేనె ను తాగారు.... అన్నీ బినామీ పద్దులు , ఆవినీతి బొక్కల సామ్రాజ్యమే... కదా !!!
ఒక టాక్సీ డ్రైవర్ ఎంత అవినీతి చేసి ప్రజల సొమ్మును , దండగ చేశాడు ??
కెసిఆర్ , కవిత , కేటీఆర్ ....లు ఎక్కడ వుండే వారు...?? అనగా
స్వయం గా గోనె ప్రకాశరావు గారు అన్నారు ...కవిత కు సినిమా కు వెళ్ళడానికి డబ్బు లేదు ..అనే సన్నివేశాన్ని వివరిస్తూ , ఆయన కళ్ళ ఎదుట నిజం ...ఆయన చూసారు...
డబ్బు ఏర్పాటు అయినది...సినిమా కు కవిత వెళ్ళడం ...జరిగే....
ఇప్పుడు కవిత ...కవిత కాదు....ప్రజల కంఠాన్ని నొక్కే వ్యక్తి మాత్రమే....
కేరళ లో బంగారం స్మగ్లింగ్ లో నేరుగా సీఎం ఆఫీస్ నుండి రచన...అలానే పిళ్లై....కవిత సారా లో ఆరితేరిన దిగ్గజాలు ... గా రూపాంతరము....వామ్మో... వాయ్యో...
బంగారు తెలంగాణ.....బంగారు కెసిఆర్...!!
బంగారు తెలంగాణ...బంగారు కేటీఆర్..!!?
బంగారు తెలంగాణ.....బంగారు కవిత ..!!?
బంగారు తెలంగాణ...బంగారు అల్లుడు..!?
బంగారు తెలంగాణ...బంగారు మనవడు!?
బంగారు తెలంగాణ.,..బంగారు ఓబ్రాయి హోటల్
జనాలు రాజధానిలో వర్షానికి మునిగారు....
జనాల కాళేశ్వరం ను నిలువునా దొచారూ
జనాల మెట్రో రైలు..ఇసుక కాంట్రాక్ట్ కవిత కే
ఇపుడు బీజేపీ కు అడ్డుపడతారా ...మిత్రులారా తిరగ బడాలి....
కెసిఆర్ పోవాలి..... బీజేపీ రావాలి....
తెలంగాణా లో వచ్చేది , వికసీంచేది బీజేపీ
Telangana mee Ayya Jageera????
Future Telangana for Telangana people's only. Not your family
ABN NU kcr family target chesinaru
Adilabad lo Enugurti Kavitha Enugurthi Venkat labtecnissions currupteds,
Kalvakuntla Kavitha aaa Enugurthi Kavitha ni currupted gaa gurthisthe baaguntundi
తెలంగానాలో దేశంలో పనికిరాని, ఉద్యమ ద్రోహులు ఎవరన్న ఉన్నరు అంటే అది కేవలం మీ కుటుంబం.. ఇది తెలంగానాలో ప్రతి ఒక్కరు, ఒక నినాదం....
Y.s గారు చనిపోకపొతే మీరు ఆహా ఓహో అనుకునే trs party Congress లోకి కలిపెతోడు, అలగే చంద్రబాబు కనుక మినిస్టరి ఇస్తే మీ నాయన తెలంగానా నినాదం ఎత్తుకునేతోడ..
Miru Trs vallu police ni vadadam lede Telangana loo
Radha uncle...
Jai kcr Saab
Uncle Ela unaru meru
Telangana Meee jagiruuuuuuu kadhuuuuu
K c r tho telanganaku nashtam
Kcr lekuna Telangana vuntadhi pongipokandi medam
Kavith aas. Garu.
Matalu nerchina.
Chilukavu.
Telangana me jaagiru kaadhu. Highlight adhi
Telangana.jagira