శ్రీకాళహస్తీశ్వరశతకం||28వ పద్యం||ధూర్జటి||నీతి పద్యాలు||తెలుగు పద్యాలు||9550313413||Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • #Padyaparimalam#శ్రీకాళహస్తీశ్వరశతకం

ความคิดเห็น • 71

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 ปีที่แล้ว +18

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @venkataramanamuthyala9867
    @venkataramanamuthyala9867 3 ปีที่แล้ว +7

    కొండల్ రెడ్డి గారు మీ వివరణలు, విశ్లేషణలు, వర్ణనలు బాగున్నాయి. అన్నమయ్య రచించిన క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరాజనం...పాటను వివరించగలరు...

  • @naruvijayakumarreddy470
    @naruvijayakumarreddy470 ปีที่แล้ว +1

    👌

  • @commonman6304
    @commonman6304 ปีที่แล้ว +1

    అనితరసాధ్యమైన భావవ్యక్తీకరణ.. వివరణ..!!

  • @UmadeviVinnakota-f9q
    @UmadeviVinnakota-f9q 20 วันที่ผ่านมา

    Chala manchi padyam chepparu sir v.kishore

  • @nschandararaokukkala8873
    @nschandararaokukkala8873 ปีที่แล้ว

    కంచు కంఠం సూపర్ స్టార్స్ కన్నా ఎక్కువ థ్యాంక్స్ అండీ అల్ ది బెస్ట్

  • @ramanamurthya.v.5049
    @ramanamurthya.v.5049 3 ปีที่แล้ว +13

    చాలా మంచి పని చేస్తున్నారు.
    మీ ప్రయత్నం సదా కొనసాగాలని శ్రీ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు మీపై మెండుగా ఉండాలని కోరుకొంటున్నాను.
    🙏💐

  • @nagarajus4290
    @nagarajus4290 3 ปีที่แล้ว +1

    మంచి వివరణ ధన్య వాదాలు గురువు గారు

  • @ramarajucharitabletrust1562
    @ramarajucharitabletrust1562 ปีที่แล้ว +1

    అభినందనలు

  • @guruprasaad8770
    @guruprasaad8770 2 ปีที่แล้ว +2

    ఆణిముత్యాలు మరచి పోయి అడ్డదారులు తొక్కేయువతకు ఆణి ముత్యాలు ఒక మేలుకొలుపు.

  • @vsangaiah2841
    @vsangaiah2841 2 ปีที่แล้ว

    Yes is good

  • @jaggarao2312
    @jaggarao2312 3 ปีที่แล้ว +3

    ఆణి ముత్యాలు..!! నిజమైన సంపద.. వివేక వైరాగ్యాలు..!!
    మీ వివరణ.. అభినందనీయం..!!

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 ปีที่แล้ว

    I thank you for singing this poem in a melodious manner and for having your voice.

  • @msraju9246
    @msraju9246 ปีที่แล้ว

    సూపర్

  • @sivaramaiahnuthalapati
    @sivaramaiahnuthalapati ปีที่แล้ว

    Good poem thank you

  • @padmajam2215
    @padmajam2215 3 ปีที่แล้ว +2

    Chalaa baaga chepparandi

  • @murtykommajosyula4105
    @murtykommajosyula4105 3 ปีที่แล้ว +2

    Shabhash

  • @nageswarakakani286
    @nageswarakakani286 4 หลายเดือนก่อน

    Great explanation sir....

  • @lajapathiroyvundrajavarapu461
    @lajapathiroyvundrajavarapu461 ปีที่แล้ว

    Good

  • @MuraliKrishna-cl7ir
    @MuraliKrishna-cl7ir 3 ปีที่แล้ว +2

    నమస్కారం బాగుంది

  • @indianfighters1689
    @indianfighters1689 ปีที่แล้ว

    చక్కని పద్యం సర్

  • @syedpeerulla5007
    @syedpeerulla5007 3 ปีที่แล้ว +2

    🙏 bagudi sir

  • @manamvenkataramana4069
    @manamvenkataramana4069 3 ปีที่แล้ว +2

    చాల బాగుంది

  • @cdivakar8328
    @cdivakar8328 ปีที่แล้ว

    తన కొడుకుని ప్రజలు మెచ్చు కున్నప్పుడు ఆ తండ్రి సంతోషపడతాడని చెప్పడం సరైన వివరణ అని నా ఉద్దేశ్యం.

  • @k.v.chippa.1803
    @k.v.chippa.1803 3 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు

  • @n.rajesham4011
    @n.rajesham4011 10 หลายเดือนก่อน

    Good Explanation Sir

  • @Chandra-di8es
    @Chandra-di8es ปีที่แล้ว

    Excellent explanation. Plz Keep on going.

  • @prakasneeti3266
    @prakasneeti3266 3 ปีที่แล้ว +1

    When I was in high school our telugu teachers k l teachers pesarapadu. Venkataramana teacher. In digree apaarao teacher. In inter బకములలో ఉత్తముడు teacher. Used teach nice telugu lesson poems. By watching your video remembering all old days.
    I like very much telugu and Grammer. Your voice and tone. Explanation very good.

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 2 ปีที่แล้ว

    Super good 👌

  • @veerrajuaddanki3162
    @veerrajuaddanki3162 3 ปีที่แล้ว +4

    సార 5వ తరగతి జయగీతం మొత్తం చెప్పండి 👏👏👏

  • @mahathi27
    @mahathi27 2 ปีที่แล้ว

    Wonderful poem sir thank you👍🙏

  • @nookarajup3287
    @nookarajup3287 3 ปีที่แล้ว +1

    Very well explanation sir

  • @sprasad91singupuram35
    @sprasad91singupuram35 3 ปีที่แล้ว +2

    Fabulous poem sir ..🙋🙋🙋

  • @suravenkateswarlu1975
    @suravenkateswarlu1975 3 ปีที่แล้ว +1

    Super 🙏

  • @rayapakularajendra6446
    @rayapakularajendra6446 3 ปีที่แล้ว +1

    Dhanyavadhamulu Sir.

  • @faithhometv9405
    @faithhometv9405 3 ปีที่แล้ว +1

    Keep selecting and explaining the poems penned by famous poets which, in turn, will transform the lives of the people. You will be a blessing to many.

  • @kishanreddy1373
    @kishanreddy1373 3 ปีที่แล้ว +1

    Enta chakkati pdyamnu cheppina meku danyvadamulu sir

  • @satyanarayanabolusani7294
    @satyanarayanabolusani7294 2 ปีที่แล้ว

    అయ్యా గురువు గారు ఒక సందేహం ధూర్జటి గారి పద్యము 2వ పాదము లో ,,కొడుకులబట్టి రే కౌవ్రవేంద్రునకునేకుల్ అని ఉంటుందని నాఅవివాదన గమనించ గలరని మనవి.

  • @penuputta7996
    @penuputta7996 2 ปีที่แล้ว

    Best explanation Sir

  • @maheshpabba3116
    @maheshpabba3116 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir

  • @thimothyvangepuram1646
    @thimothyvangepuram1646 3 ปีที่แล้ว +1

    👍

  • @venkatasubbarao6668
    @venkatasubbarao6668 3 ปีที่แล้ว +1

    Super

  • @shamsheermohammed6531
    @shamsheermohammed6531 3 ปีที่แล้ว +5

    నేటి మన సమాజానికి అత్యవసరమైన పద్యరత్నం వేమన ఈ భావన మీద ఎన్నో పద్యాలను పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అంటూ ఆటవెలదుల్లో అలవోకగా వ్రాసినాడు. ఈ పద్యాలు విని కనీసం పున్నామ నరక అవివేక భావనలు త్యజించ గలరని ఆశ.
    అల్‌ కమర్ , నిజాంపట్నం . గుంటూరు జిల్లా

  • @Ilikepizzasalot
    @Ilikepizzasalot 6 หลายเดือนก่อน

    😮 2:08 2:10 ll

  • @satyanarayanabolusani7294
    @satyanarayanabolusani7294 2 ปีที่แล้ว

    కొడుకుల్ బుట్టిరే కౌరవేంద్రున కనేకుల్ అని ఉంటుందని నా అభిప్రాయం గమనించ గలరని మనవి.

  • @rajuodugu5043
    @rajuodugu5043 3 ปีที่แล้ว +1

    TH-cam chala punyam chesukondi MI Padyalu dwora sir

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 2 หลายเดือนก่อน

    pdhyaparimulu Petadi

  • @madhavichalla2330
    @madhavichalla2330 3 ปีที่แล้ว

    🙏👍

  • @kachukumer574
    @kachukumer574 ปีที่แล้ว

    Siddhappa shethakam kaavali sir

  • @ramumurthy4106
    @ramumurthy4106 3 ปีที่แล้ว +1

    🙏🏻very nicely explained d poem.But settling in high position is not ultimate.There r so many corrupted officers they r like Kauravas only.As per poem son should have gud qualities not position.

  • @penchalanarasareddybusired5676
    @penchalanarasareddybusired5676 3 ปีที่แล้ว +1

    Bhaరతంలోని పద్యాలు ఆడియో వుంటే సూచించగలరు

  • @chiranjeevichiru8680
    @chiranjeevichiru8680 2 ปีที่แล้ว

    sir your telling is very immpressive.PLEASE UPLOAD PLAYLIST OF SRI KALAHASTHI SATAKA PADYALU

  • @ismartraguyt3147
    @ismartraguyt3147 2 หลายเดือนก่อน

    Sir So ga su Kil jada Dhana soya Kanula Soya Kanula E pdydamu Petadi Sir

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 ปีที่แล้ว +1

    Old videos link , description lo provide చేయండి

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 ปีที่แล้ว +2

    Play list fecility use చేయండి. శ్రీకాళస్తీశ్వర శతకం అన్ని మీవి దొరకడం లేదు. Make it easy by giving at one place. I may be not knowing

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములు ఆర్యా 🙏
      Playlist చూడగలరు 50కి పైగా ఉన్నాయి
      శ్రీకాళహస్తీశ్వరశతకం క్రింది వరుసలో ఉంది చూడగలరు

  • @yadagirijogi96
    @yadagirijogi96 3 ปีที่แล้ว

    నమస్కారం సార్ కొడుకులు అంటే పుత్రులు కాదు పిల్లలు అని అర్థం అనుకుంటా సార్, షుకని కి పిల్లలు లేరేమో కదా సార్

    • @satyanarayanapothu4691
      @satyanarayanapothu4691 3 ปีที่แล้ว

      మీకు అర్దమైనట్లు లేదు.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 3 ปีที่แล้ว +4

    బోర్డ్ ఎల్లప్పుడూ use చేయండి

  • @siddiramulumangali2094
    @siddiramulumangali2094 ปีที่แล้ว

    Mee.phone.no.kavalli.sir