ఆర్యా, మీరు ప్రపంచంలో నీ అత్యంత తీయనైన భాష అయిన మన తెలుగు భాషను, ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వారికీ ముఖ్యం గా అసలు తెలుగునే మరచి పోతున్న ఈ తరం యువతకు,మీ అద్భుతమైన భాష మరియు భావ ప్రకటనలతో, స్వచ్ఛమైన ఉచ్చారణతో కేవలం ఆంధ్ర లోని మహానుభావుల గురించే కాదు ప్రపంచంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల గురించి అద్భుతంగా వివరిస్తున్ననం దుకు మీకు శతకోటి వందనారు. ఆరి పోతున్న తెలుగు దీపాన్ని, మరచి పోతున్న తెలుగు తేజాల్ని తిరిగి మా ముందుకు తీసుకు వస్తున్నందుకు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని సకల సంపదలు, ఆయురారోగ్యాలతో దీవించు గాక. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹అమెరికా నుంచి మీ అభిమాని. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
మా కాలేజీ కి మూడవ ప్రిన్సిపాల్ విశ్వనాథ సత్యనారాయణ గారు నేను 2011 to 2014 వరకూ అదే కలేజిలో చదువుకున్నాను శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ కలాశాల కరీంనగర్ 🙏🙏🙏🙏🙏 ఎంత అదృష్టం నాది
చాలా బాగా చెప్పారు.అయితే వొక రోజు విశ్వనాథవారు యింటికి వచ్చేసరికి వారమ్శగారు నాయనా యింట్లో బియ్యం లేవు యని రాత్రిపుట చెప్పారట. వారికి యేమిచేయాలో తోచక కోపంగా భగవంతుడ్మి వుద్దెశిస్తు నీకు మా నాన్నకు యే లావాదేవిలు యున్నాయొ నాకు తేలవదు. పెద్ధ ట్రంకు పెట్టెలోని దేవతా విగ్రహాలకు రేపుబయటకు రావటానికి దారివస్తోంది అని అన్నారట.(అమ్శటానీకి) కొద్ధిసేపటకే యేక్కడినుంచొ వక యెడ్లబండి నుండి వక వ్యక్తి విశ్వనాధ వారి వివరాలు అడుగుతు భలానా వారు పంపించారంటు రేండు బస్తాల బియ్యం -కందిపప్పు -నెయ్యి -యింకా చాలా పప్పుదినుసులు దింపి పోయాడట యిది వారు దేవుణ్ణీ శాసించె ఆథ్యాత్శిక వుపాసనా బలం
OMG what a depth & sincerity coordination . Bravo Viswanatha sir being completed Veyipadagalu., in time. I read Ramayana kalpa vriksham, a splendid one
Mahanubhava Sriman Viswanadha's dictation and his brother's taking down the Novel Veyi Padahalu along with your description about the incident, including his life chap are superb and Devine Thank you sir.
చిన్నప్పుడు గ్రంథాలయంలో తెచ్చి చదివి ఐదారు రోజుల్లో పూర్తి చేశాను తరువాత కొన్నాను. ఎవరో చదివి ఇస్తానని తీసుకెళ్లారు. అంతే సంగతులు.మరలా కొని ఈ మధ్యనే చదివి పదిహేను రోజుల్లో పూర్తిచేశాను.ఆయన్ని చూడలేకపోయాను. 🙏🙏🙏
Nenu you tube dwara telusukunna oka adbhutamaina vishayam idi,dhanyavadalu.endaro mahanubhavulu..andari...ki....vandanamulu.🙏🙏🙏 Aa medhassu oka atishayam,karanajanmulu.
I heard this before from your own “talk show”, but heard it again still spell bound. A remarkable feat about a great epoch-making man about the greatest Telugu novel! And you are a great raconteur Kiran Prabha garu(I said this before, but don’t tire saying it again)!!! And not to appreciate or not give credit where it is due is a gross misdemeanour for me. So I try to do it, without apology of course.
Kiran Prabha garu: You inspire me to read this book again, but I think I will do it not in this life but in the next (if there is one), because I have little time left in this life!!!!
You are greater than Dr.Viswanatha Satyanaraya as your expression, pronunciation, Language instigating us to pursue your work. Good Luck. You are Telugu Velugu.
We should tell about these legends to the present generation or else nobody knows such intellectual people are their in India and that to belongs to our mother tongue Telugu
Namasthe Sri Siran Prabha Garu, I request you to kindly make videos on all Famous/Important Telegu Novels so that many telugu people will get benefitted.
కిరణ్ ప్రభ గారూ ఎప్పటినుండో మీ వీడియోలు చూద్దామని, కానీ పెద్ద పెద్ద వీడియోలని స్కిప్ చేయటం, ఇప్పుడు విశ్వనాధ్ వారు కదా చిన్న వీడియోనే కదా చూద్దామని విన్నాను, ఆ ప్రవాహంలో పడి అరే అప్పుడే అయిపోయిందే అని ఆలోచిస్తుంటే, అప్పుడిచ్చారు కదా ఝలక్, కానీ ఈ వీడియో కనక చూడకపోతే మహానుభావులు విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటుగా మిమ్మల్ని కూడా మిస్సయ్యేవాడిని విశ్వనాథ వారికి ఒక రకంగా ఋణపడిపోవటమే 🙏 వారిని పరిచయం చేసినందుకు మీకూ ఋణపడిపోయాను 🙏
ఆర్యా, మీరు ప్రపంచంలో నీ అత్యంత తీయనైన భాష అయిన మన తెలుగు భాషను, ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వారికీ ముఖ్యం గా అసలు తెలుగునే మరచి పోతున్న ఈ తరం యువతకు,మీ అద్భుతమైన భాష మరియు భావ ప్రకటనలతో, స్వచ్ఛమైన ఉచ్చారణతో కేవలం ఆంధ్ర లోని మహానుభావుల గురించే కాదు ప్రపంచంలో ఉన్న ప్రముఖ వ్యక్తుల గురించి అద్భుతంగా వివరిస్తున్ననం దుకు మీకు శతకోటి వందనారు. ఆరి పోతున్న తెలుగు దీపాన్ని, మరచి పోతున్న తెలుగు తేజాల్ని తిరిగి మా ముందుకు తీసుకు వస్తున్నందుకు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని సకల సంపదలు, ఆయురారోగ్యాలతో దీవించు గాక. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹అమెరికా నుంచి మీ అభిమాని. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
చాలా రోజులు తరువాత మంచి వీడియో,ఆడియో యూ ట్యూబ్ లో వచ్చింది
తెలుగు వారీగా పుట్టి ఇప్పటివరకు తెలీసుకోవలేక పోవడం మా దురదృష్టము
శ్రీ శ్రీ .గారి మహాప్రస్థానం, విశ్వనాథ వారి వేయిపడగలు ఇట్లాంటి ఆణిముత్యాలు దారిద్య్రం నుండీ వచ్చినవే.
వి వర ణ చాలా బాగున్నది.🙏
మా కాలేజీ కి మూడవ ప్రిన్సిపాల్ విశ్వనాథ సత్యనారాయణ గారు నేను 2011 to 2014 వరకూ అదే కలేజిలో చదువుకున్నాను శ్రీ రాజ రాజేశ్వర ప్రభుత్వ కలాశాల కరీంనగర్ 🙏🙏🙏🙏🙏 ఎంత అదృష్టం నాది
Exactly brother me also
Haa nenu kuda 😅
Kani ippudu collage faculty em antha baledu
మీరు చాలా చక్కగా అర్ధం అయ్యే విధంగా చెప్పారు. ధన్యవాదాలు 🙏
కారణ జన్ములు ...మీరు. సహజంగా 29 రోజుల్లో 999 పేజీల పుస్తకం చదవటం అంటే నే కష్టం చాలా మందికి....మీరు రాయటం అనేది చాలా అద్భుతం 🙏🙏
వేయి పడగలు నవల చదివాను. చాలా రోజులు పట్టింది. దానిలో ధర్మారావు పాత్ర మొదలు, పసిరిక పాత్ర వరకు అన్నీ, ఔచిత్యం కలిగినవే. చాలా మంచి నవల 👍
విశ్వనాథ్ సత్యనారాయణ గారికి శతకోటి నమస్కారములు
నేను వేయిపడగలు చదివాను. అందులో ఓ అథ్భుత వర్ణన "గిరిక" దశావతారముల నృత్య ప్రదర్శన . ఎప్పుడు చదివినా ఓ గొప్ప అనుభూతి. ఆ రచనా శైలి అనితరసాథ్యం.
వేయి పడగలు నవల చదవాలని సంకల్పించా 🙏
చాలా చక్కగా వివరించారు మాస్టారు
Don't know why I am crying after listening this video. Very heart touching. Thappakunda chaduvuthaanu
విశ్వనాధ్ వారి గురించి ఇంకా పూర్తిగా వివరిస్తారని కోరుకుంటున్నాను.
Viswanathan వారి గురించీ తెలీని ఎన్నోవిషయాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు గురువుగారు.
Viswanathan కాదండి..విశ్వనాథ (సత్యనారాయణ).....
Sir, మీ వర్ణన అత్యంత అద్భతంగా ఉంది.
Lockdown time lo miru చెప్పిన cine విశేషాలు కూడా చాలా బాగున్నాయి
మీరు చెప్పిన తీరు ప్రశంస నీయం... ధన్యవాదాలు..👍👍👍
చాలా బాగా చెప్పారు.అయితే వొక రోజు విశ్వనాథవారు యింటికి వచ్చేసరికి వారమ్శగారు నాయనా యింట్లో బియ్యం లేవు యని రాత్రిపుట చెప్పారట.
వారికి యేమిచేయాలో తోచక కోపంగా
భగవంతుడ్మి వుద్దెశిస్తు నీకు మా నాన్నకు యే లావాదేవిలు యున్నాయొ నాకు తేలవదు. పెద్ధ ట్రంకు పెట్టెలోని దేవతా విగ్రహాలకు రేపుబయటకు రావటానికి దారివస్తోంది అని అన్నారట.(అమ్శటానీకి)
కొద్ధిసేపటకే యేక్కడినుంచొ వక యెడ్లబండి నుండి వక వ్యక్తి విశ్వనాధ వారి వివరాలు అడుగుతు భలానా వారు పంపించారంటు రేండు బస్తాల బియ్యం -కందిపప్పు -నెయ్యి -యింకా చాలా పప్పుదినుసులు దింపి పోయాడట
యిది వారు దేవుణ్ణీ శాసించె ఆథ్యాత్శిక వుపాసనా బలం
Really Super Bro Genuine personalities
Adbhuthamga visleshana chepparandi. ...dhanyvadamulu. ..
Viswanatha Sataynaarayana is a creative genius
మాది బందరు.. నిజాం పేటలో ఉండేవాళ్ళం. వేయిపడగలు నవల చదివాను. చాలా గొప్ప నవల.
అదృష్టం అనుకోకుండా వినగలిగాను
Goppavallaki eppudu kastale vuntayi, your voice amazing sir
OMG what a depth & sincerity coordination .
Bravo Viswanatha sir being completed Veyipadagalu., in time.
I read Ramayana kalpa vriksham, a splendid one
Mahanubhava Sriman Viswanadha's dictation and his brother's taking down the Novel Veyi Padahalu along with your description about the incident, including his life chap are superb and Devine
Thank you sir.
కిరణ్ ప్రభగారు ఏంతో అపురూపమైన విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. 🙏
This channel deserves at least a million subscribes and every Telugu youtube visitor's like.
Johar viswanadha garu
Meeru Telugu varavadam maa adrushtam.Gnanapitham award kaadu Noble prize ivvali.Kiran gaariki Dhanyavadalu
వేయిపడగల గురించి చాలా గొప్ప విషయాలు తెలిపారు తెలిపారు
చిన్నప్పుడు గ్రంథాలయంలో తెచ్చి చదివి ఐదారు రోజుల్లో పూర్తి చేశాను తరువాత కొన్నాను. ఎవరో చదివి ఇస్తానని తీసుకెళ్లారు. అంతే సంగతులు.మరలా కొని ఈ మధ్యనే చదివి పదిహేను రోజుల్లో పూర్తిచేశాను.ఆయన్ని చూడలేకపోయాను. 🙏🙏🙏
అథ్భుతమైన గుగ్గురువుగారు
Nenu you tube dwara telusukunna oka adbhutamaina vishayam idi,dhanyavadalu.endaro mahanubhavulu..andari...ki....vandanamulu.🙏🙏🙏
Aa medhassu oka atishayam,karanajanmulu.
ఈ వీడియో చేసినందుకు థాంక్స్.
విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి మీరు చేసిన వివరణకు ధన్యవాదములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈ కవి గారి యొక్క జన్మదిన తేదీ మరియు అంతిమ తేదీ చెబుతారని ఆశిస్తున్నాము
చాలా బాగా వివరించారు. ధన్యవాదములు సార్🙏🙏🙏🙏
చక్కటి విశ్లేషణ. ధన్యవాదాలు గురువు గారు
Great, Dr.giridhar Bgv
ధన్యవాదాలు అండి ఇంత మంచి వీడియో చేసినందుకు
Veyipadagalu naval gurinchi chakkani parichayamu checharu ..viswanadham Garu 29 rojulalo 999 pegula veyipadagala naval a brought him ever lasting fame
My God🙏ViswanathaGaru🙏💜💜💜💜💜💜💜💜
చాలా బాగుంది కిరణ్ ప్రభ గారు.
అద్భుతంగా ఉంది అభినందనలు.
I heard this before from your own “talk show”, but heard it again still spell bound. A remarkable feat about a great epoch-making man about the greatest Telugu novel! And you are a great raconteur Kiran Prabha garu(I said this before, but don’t tire saying it again)!!! And not to appreciate or not give credit where it is due is a gross misdemeanour for me. So I try to do it, without apology of course.
Kiran Prabha garu: You inspire me to read this book again, but I think I will do it not in this life but in the next (if there is one), because I have little time left in this life!!!!
You are greater than Dr.Viswanatha Satyanaraya as your expression, pronunciation, Language instigating us to pursue your work. Good Luck. You are Telugu Velugu.
Chala goppavaaru dhanyavaadhamulu andi vissvanaadha gaari gutunchi teliya chesi nandhuku
వాట్ ఏ గ్రేట్ హిస్టరీ.
మంచి పరిచయం చేసారు.
Your voice is amazing
Sir chala baga chepparu..
No words to describe greatness of viswanathasathyanarayanagaru
Thanks for showing us the great person
చాలా బాగా చెప్పార్ సర్ దాన్యవాదాలు
Chala adbhutam andi. Excellent work done.
Great personality.,, Tku for this information sir., good 👍
Your voice really amazing 🙏🙏🙏
I like your voice sir.
అద్భుతం sir 🙏🙏🙏
Great information and good narration
🙏👌
Great information Sir thank you very much..
Valuable information thank you
గొప్ప వాళ్లు గొప్పగా నే ఉంటారు
Maha kavi mahanubhavudu gari gurinchi yentho chakkaga cheppe meeku dhnyavaadalu
చాలాబాగా చెప్పారు.
We should tell about these legends to the present generation or else nobody knows such intellectual people are their in India and that to belongs to our mother tongue Telugu
This novel translated by late sri P v Narasimarao into hindi.he is also a great scholar.
Valuable in formation
Hands off sir...🙏🙏🙏
PV Narshimha Rao and NTR both are students of the great Vishwanatha Satyanarayana Sasthri,
Very nice information sir TQ
This great poet's life should find place in telugu text books. Narasimharao,kakinada.
Thank you so much sir for telling about these gems
Good post.
Keep them comming...
Great sir
Chala bagundi
WE ARE LUCKY TO HEAR
So happy to see thiis pic
Namasthe Sri Siran Prabha Garu, I request you to kindly make videos on all Famous/Important Telegu Novels so that many telugu people will get benefitted.
Wow...thanks for sharing..
Great 💐💐
Please sir...Tella tavulu ante ento tvaragaa cheppandi
White Papers used for writing..!
Great novaleast, he is native of machilipatnam
Ee Taraniki Viswanadha Garini parichayam Chesinaduku Dhanyavadalu Sir,,,Vari pakana vunna Chinnari Avaru?
Chalagoppavishayam.🙏
Human computer with inborn talent
Endaro mahaanubhavulu 🙏🙏🙏🙏🙏
Hi Sir, new edition books available?
Superb sir
Even in Modern days HE lead His own way of Orthodox Practioner with any Hesitation or Compromise.
ViswanathasathyanasastrigaruGoppavaruvarumahakaveeswaruluPrajal
AkosameAyannuDevudupampincharu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hats off to great legend
Sir Adivi Baapiraju gari gurinchi kuda cheppandi.....
The great parson 🙏
Good message
Nice information sir
Viswanadha vari House ippdu ekkada
Vundi elavundi chudavacha
Cheppandi sir
Adhbhutham🙏🙏
కిరణ్ ప్రభ గారూ ఎప్పటినుండో మీ వీడియోలు చూద్దామని, కానీ పెద్ద పెద్ద వీడియోలని స్కిప్ చేయటం, ఇప్పుడు విశ్వనాధ్ వారు కదా చిన్న వీడియోనే కదా చూద్దామని విన్నాను, ఆ ప్రవాహంలో పడి అరే అప్పుడే అయిపోయిందే అని ఆలోచిస్తుంటే, అప్పుడిచ్చారు కదా ఝలక్, కానీ ఈ వీడియో కనక చూడకపోతే మహానుభావులు విశ్వనాథ సత్యనారాయణ గారితో పాటుగా మిమ్మల్ని కూడా మిస్సయ్యేవాడిని
విశ్వనాథ వారికి ఒక రకంగా ఋణపడిపోవటమే 🙏 వారిని పరిచయం చేసినందుకు మీకూ ఋణపడిపోయాను 🙏
Great
ధన్యవాదములు
దయచేసి తెలుగు వాడండి. తెలుగు లిపిలోనే వ్రాయండి. తెలుగును ప్రోత్సహించండి.
మంచి సూచనే...పాటించేదెంత మంది..?
.veru godava information.