మిర్చి తోటకు ఎప్పుడు ఏం అవసరం అవుతాయో దాని గురించి చెప్పండి మీకు దానికి సంబంధించిన మందులు చెప్తా అంటే సపరేట్గా షెడ్యూల్ అంటూ ఏమీ ఉండదు మనకు ఏం అవసరం అనుకుంటామో దానికి సంబంధించినవి మాత్రం స్ప్రే చేసుకోవాలి
కొర్టేవా కంపెనీ ఎంగేజ్ స్ప్రే చెయ్ దీనిలో డెలిగేట్ కూడా మిక్సింగ్ ఉండటం వల్ల తామర నల్లి పోతుంది గ్రోత్ కూడా నీకు బాగుంటుంది పురుగు కి కూడా నీకు బాగుంటుంది
Hii anna 50 days crop ki assalu growth ledu recent ga agri pro and plesiva kottanu konchem vippindi inka baga growth ravali ante eam mandu kottali pls reply
Experience good products best 👍👍👍
👍
Adama. Sulphur agripro celkron spray chesamu
Bro super ga explain chesaru bro gud luck
Thank you brother 🤝🌹💐
ఈరోజు మీ క్లాస్ విన్నా యూట్యూబ్ ద్వారా చాలా ఎక్స్లెంట్ గా ఉంది అన్న
Thank you brother
Super imformatiom
Thank you brother 🌹
Good inpramation
Thank you brother 🌹
Thank you brother 🙏
Welcome!
సూపరు అన్నా మంచి మందులు చెప్పావు
Super bro
Chala baga chepparu
Thanks brother
Very.goodimpermatin.brother
Thank you
Super Anna
Thank you brother 🌹
Good information brother
Thank you 🌹💐🤝
Super. Ann's
Thank you brother
Hi broo chala bagachaputhunnaru ma thotalo 3g kotta anna nanlli.vundi mamuluga em kottitye ,crap set avuthundi boro plz reply
ఇండో ఫీల్ కంపెనీ సీజ్ మైట్ అలాగే ఎలెక్ట్ కలిపి స్ప్రే చెయ్ నీకు నల్లి తామర పురుగు అలాగే పచ్చపురుగులద పురుగు పోతుంది కాపు సెట్ అవుతుంది
Good sir,
Thanks and welcome
Hi Anna
Maa merapa lo vacche chigure yerraga mariyu paiki muduruthondhi plz mandulu choppandi
ధనుక కంపెనీ డిసైడ్ +ఏరిస్ కంపెనీ మేజర్ సాల్+నల్ల సల్ఫర్ స్ప్రే చెయ్ వీటివల్ల దోమ నల్లి పోతుంది మంచి నలుపు పూతలు మంచి క్వాలిటీ వస్తుంది
Super bro
Good man
Ok
ಸೂಪರ್ 👍👍👍👍
Thank you brother
Good information Anna
Thank you so much 🙂
చాలా బాగా చెప్పారు అన్న
Thank you brother
Anna Dhomma + purugu +putta ccombination mandu chepanna
సిన్జంట కంపెనీ plesiva+agripro స్ప్రే చెయ్ plesiva పురుగు దోమ మీద పనిచేస్తుంది అగ్రి ప్రో పూతలు వస్తాయి
అన్న.బాగ.చెప్పినావు.
Thank you brother
Madi kadapa
Super.Anna
అన్ని రకాల బ్రాండెడ్ మందులు వీడియోలు పెడుతున్న చూడు
Feb 5th mirchi natutunna one or two months schedule cheppandi or are you soldpesticides please inform me
మిర్చి తోటకు ఎప్పుడు ఏం అవసరం అవుతాయో దాని గురించి చెప్పండి మీకు దానికి సంబంధించిన మందులు చెప్తా అంటే సపరేట్గా షెడ్యూల్ అంటూ ఏమీ ఉండదు మనకు ఏం అవసరం అనుకుంటామో దానికి సంబంధించినవి మాత్రం స్ప్రే చేసుకోవాలి
Nativo + Curacron kalipi kotavacha
ఓకే విడిగా కలుపుకొని స్ప్రే చెయ్
Terga super kottaka eamkottali
పంటకు ఏమి అవసరమో చెక్ చెయ్ దాన్నిబట్టి మనం స్ప్రే చేసుకోవాలి
👌👌
Thank you brother
Gud👌🌺🌺🌺🙏🙏🙏
Thank you brother 🌹💐🤝
Conika mariyou rokoplus liqwid rendu okesari sprey cheyvacha
అవసరం లేదు conika ఒక్కటే సరిపోద్ది
Agrimin max boron 20 putha baga vastudha nimma thotalo
వస్తుంది బ్రదర్ ఆగ్రోమిన్ మాక్స్ కంటే అగ్రి ప్రో చాలా బాగుంటుంది
Fungicides lo kalipi spray cheyocha
తెగులు మందులు కలుపుకోవచ్చు
Anna bananna ki best micronutrients liquid cheppandi
Swal company wuxal
Whattsup group pettandi anna🙏🙏
Anna rongin simodees nutrins kalipi kotta vacha pleas replay
స్ప్రే చేయవచ్చు కానీ మూడింటిని విడిగా కలుపుకోవాలి
Meeru cheppina eee mandhulu dragon thota lo use cheya vacchhaa?
ఈ న్యూట్రిన్స్ ఏ పంటలోనైనా స్ప్రే చేయవచ్చు
Betta paristhithulo pathi pantalo vadavcha
మధ్యాహ్నం టైంలో మరీ వడపడిపోతుంటే వద్దు
25 days tomato lo pakakomal grot ku best chapandi anna please
సిన్జంట కంపెనీ minecto extra 20ml స్ప్రే చెయ్ దీని కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది
Groundnut vesi 32 days ayindi anna flowering ki edi vadali
ఎరిస్ కంపెనీ అగ్రి ప్రో స్ప్రే చెయ్
Me shop ekkada undi anna.
Excellent clarity.. information anna
Welcome 🤝
@@RAMANJANEYULUUTTI shop location ekkada anna
Tangeda village palnadu district
rendova spray ki e mandulu cheste baaguntadi anna 30days ki
రెండవ స్ప్రే మూడో స్ప్రే అలా ఏమీ వద్దు ఒకసారి పొలాన్ని పరీక్ష పెట్టి చూడు నీకు ఏమి అవసరమో దానికి సంబంధించినవి మాత్రమే స్ప్రే చెయ్
Deop drinking chayacha
Ok
🎉🎉🎉
Ok
Verushenaga vesi 2 months complete aindi vudalu & vunna Palli kayalu lavuga avvadanike epudu emi use cheyali chepandi bro
Swal company wuxal 500ml 1ఎకరానికి
Npk లు వాడుతా ఉండు
Anna mango first dose e mandulu kottali
మ్యాంగో కి ఫస్ట్ దోస్ సెకండ్ దోస్ అంటూ అలా ఏమీ లేదు బ్రదర్ మన అవసరాన్ని బట్టి మందులు స్ప్రే చేసుకోవాలి
Aries company Anantapur shops lavu bro ek kada dhorukuthaee
All pesticides shops available
అన్న alanto లో nativo కలిపి కొట్టచ్చ
విడిగా కలుపుకొని స్ప్రే చెయ్
Anna benda ,tamotalo lo vadavacha
వాడుకోవచ్చు
Flovaring ravadam ladu bro
ఏ పంటలో బ్రో మిర్చి లేదా కాటన్ అయితే అగ్రి ప్రో+ప్లాంటోమైసిన్ స్ప్రే చెయ్
👍
Thank you
Bro aladichav...Doma ki kuda mandulu chepu Bro
అన్ని రకాల నల్లి జాతులకు చనిపోయే మందులు వీడియో పెట్టా నెక్స్ట్ అన్ని రకాల దోమలకు టాప్ టెన్ బ్రాండెడ్ మందులు వీడియో పెడతా
me adhrras chapu Anna
Tangeda village dachepalli mandal
Nutrins and dhoma mandhu kalipi spary cheyavacha ? Anna
చేయవచ్చు
Nimma lo putha ravadam ledu. Em sprey cheyali chepandi
Agripro స్ప్రే చెయ్
Emaina purugu mandulu kalipi sprey chesukovacha anna
కలిపి స్ప్రే చేసుకోవచ్చు
పిండి నల్లి నివారణకు మందులు చెప్పన్న నాకు పెద్దగా తెలియదు ప్రతిరోజు మీ వీడియోలు చూస్తున్న ప్లీజ్
Phendal స్ప్రే చెయ్ పిండి నల్లి పోతుంది
68 days tomoto cropki pandakulu jasthi undi solution cheppandi anna
ఇండో ఫీల్ కంపెనీ m-45 ఒక ఎకరానికి 500 గ్రాములు
Brother boron చిక్కుడుకాయలో vadocha
వాడుకోవచ్చు
@RAMANJANEYULUUTTI మీర్చిలో పురుగు కాయ కొడుతుంది ఎ మందు స్ప్రే చేయాలి అన్న
కొర్టేవా కంపెనీ ఎంగేజ్ స్ప్రే చెయ్ దీనిలో డెలిగేట్ కూడా మిక్సింగ్ ఉండటం వల్ల తామర నల్లి పోతుంది గ్రోత్ కూడా నీకు బాగుంటుంది పురుగు కి కూడా నీకు బాగుంటుంది
Pertisol agripro okesari kottacha
అంత అవసరం అయితే ఉండదు కానీ స్ప్రే చేయాలనుకుంటే చేయవచ్చు
Adrras ekkada anna
Tangeda village
అన్న slr 525 ఎకరానికి ఎంత వాడాలి
400ml ఒక ఎకరానికి
Fingicide lo దోమ మందు kalapavacha bro
కలుపుకోవచ్చు
మినుము lo putha ekuva ravadaniki mandhu, ధాని cost cheppandi 1acr ki
Agripro ఒక ఎకరానికి 250g 325rs
Bro, agro mix drip lo ivvochha?
No
గులాబి పూల తోట కు స్ప్రే చేయొచ్చా?
Ok చేయవచ్చు
అన్నా ఆగ్రోమిన్ మాక్స్ పురుగు మందులు, తెగుళ్ల మందులతో కలిపి స్ప్రే చెయ్యొచ్చా
విడిగా కలుపుకొని స్ప్రే చేయవచ్చు అగ్రోమిన్ మ్యాక్స్ కొంచెం ముందుగా నానబెట్టుకో
హాయ్ అన్న మాది గుంటూరు ఒకసారి నీ నెంబర్ పెట్టు అన్న మందుల గురించి బాగా చెప్పావు
మన ఛానల్ లో అన్ని టాప్ బ్రాండెడ్ మందులు వీడియోలు ఉన్నాయి చూడు. నీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టు నంబర్ ఇస్తే మరి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి
బ్రదర్ బోరాన్ ఏఏ మందులో కలుపుకోవాలి ప్లీజ్ రిప్లై
బోరాను ఏ మందులోనైనా విడిగా కలుపుకొని స్ప్రే చేయవచ్చు
Anna drippulo వాడవచ్చా
No
Anna groundnut ki macha tegulu ,budida rogam ,outtern vacheki mandulu cheppu anna
Swal company delma 300g 1ఎకరానికి
లీఫ్ మైన్ కు ఏమందు వాడాలి anna
Dhanuka company mortar ఒక ఎకరానికి 250 ఎం.ఎల్
Agromin max entha anna rate
1kg 425rs
బూమ్ ఫ్లవర్ బోరాన్ అగ్రిమిన్ మాక్స్ కలపి కొట్టచ్చ అన్న నిమ్మ తోట లో
అగ్రోమిన్ మ్యాక్స్ లో బోరన్ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది అందుకని అందులో బోరాను మిక్స్ చేసి స్ప్రే చేయవచ్చు
బూమ్ ఫ్లవర్ బోరాన్ కలిపి కొట్టచ్చ పూత ki
Shop address plz
తంగెడ గ్రామం దాచేపల్లి మండలం
Brother read gram crop pesticides tell me before
ఇవి రెడ్ గ్రామ్ క్రాప్ లో కూడా స్ప్రే చేయొచ్చు
All Products Price Plz
Agripro1kg1200rs fertisol1kg350rs boron 1kg600rs max1kg450rs ambition 1lt 1100rs cropmax1lt1650rs
అన్న మీ వీడియోలన్నీ చూస్తున్నాను అన్న నాకు రిప్లై కావాలి నాకు చాలా మందులు చెప్పాలన్న మీరు అన్ని పచ్చిమిర్చి
అన్న పిండి నల్లి నివారణకు మందులు చెప్పన్న నాకు పెద్దగా తెలియదు ప్రతిరోజు మీ వీడియోలు చూస్తున్న ప్లీజ్ అన్న ప్లీజ్
కోరమండల్ కంపెనీ పెన్ డాలు స్ప్రే చేయాలి
Anna agri pro+ p 1kg price entha
అగ్రి ప్రో 1kg నాలుగు ఎకరాలకు వస్తుంది ఒక కేజీ ప్రైస్ 1200
@@RAMANJANEYULUUTTI per liter how many grams
LaNeno cost chapandi bro
2350rs
అన్న తెల్ల దోమ బాగా ఉంది మల్లి అక్కడ అక్కడ పడ్డాకు ల వస్తుంది ఎం కొట్టాలి
SLR 525+m-45 స్ప్రే చేయి తెల్ల దోమ పండాకు సమస్య పోతుంది
రెట్లు చెప్పండి అన్న
రేట్లు అన్ని ఏరియాలో ఒకేలాగా ఉండటం లేదు అందుకనే చెప్పడం లేదు నీకేదన్న ప్రైస్ కావాలంటే అడుగు దాని గురించి చెప్తా
Crop max cost dose bro
1lt 1650rs ఒక ఎకరానికి 250ml
Anna win chi win kavali mee address chepthara
Number aina evvandi bro
Tangeda village dachepalli mandal
@@RAMANJANEYULUUTTI win chi win undha mee daggara
Hii anna 50 days crop ki assalu growth ledu recent ga agri pro and plesiva kottanu konchem vippindi inka baga growth ravali ante eam mandu kottali pls reply
Success దీనిలో కాంబినేషన్ చేలో ఏముందో చూసుకొని స్ప్రే చెయ్
Agri max +zinc+ boran combination tho spray cheyochha
Agromin max లో బోరాన్ జింక్ ఉంటుంది
Anna కంది పంట మందులు పెట్టండి
Ok నీకు కంది పంటలో ఏ సమస్య ఉందో చెప్పు తమ్ముడు నేను కామెంట్ రిప్లై ఇస్తా
Mamidi chetlaku vadacha
No
Kbasappa
I don't know your language
Brother నిమ్మ లో పూత కాపు చెట్టు ఆరోగ్యంగా ఉండటానికి మందులు చూసించండి
నేను చెప్పిన ఈ నూట్రిన్స్ నిమ్మ తోటలో స్ప్రే చేయవచ్చు
పెట్టకు వాతావరణంకు కొట్టవచ్చా అన్న
ఎప్పుడైనా కొట్టవచ్చు
అన్నా రిజెంటు . ప్రకాషస్సు . 28,28.0 కోట్టా చ్చానా
విడిగా కలుపుకొని స్ప్రే చెయ్
ᴏᴋ
వరి లో పిచికారి చేయ వచ్చు నా బ్రదర్
చేయవచ్చు
టమాటా కి ముడత వస్తుంది ఏమి వాడాలి bro
పోలీస్ స్ప్రే చెయ్
బత్తాయిలో పూత బాగా రావడానికి పిందెలు బాగా నిలబడడానికి ఏ మందులు వాడాలి
న్యూట్రియన్స్ఎక్కువగా స్ప్రే చెయ్ ఇప్పుడు నువ్వు చూసిన టాప్ టెన్ నూట్రిన్స్ ప్రతి ఒక్క మందు బత్తాయి తోటలో స్ప్రే చేయవచ్చు
ఎరిస్ కంపెనీ అగ్రి ప్రో ఒకసారి స్ప్రే చెయ్
ok thank you bro
Welcome 🤝
Kakaralo pidha makipotundhi
పిందే పండిపోతుందా?
తక్కువ రేట్లతో పంటను కాపాడుతూ రైతుకు మేలు చేసే విధంగా మీ క్లాస్ ఉందన్నా
Pegasus+Agripro+boron kalpi spray cheyocha
అగ్రి ప్రో లో బోరాన్ అవసరం లేదు దీంట్లో బోరాన్ ఉంటుంది
ఏమి ఏమి పంటలకి కొట్టాలి అన్నది కూడా తెలియజేయగలరు
అన్ని పంటల మీద స్ప్రే చేయవచ్చు
Bro your shop adras
తంగెడ దాచేపల్లి మండలం
@@RAMANJANEYULUUTTIమీ నెంబర్ చెప్పండి సార్ ప్లీజ్
.