ఇది దోమ మీద ఎక్కువగా పని చేయలేదని మా ఫార్మర్స్ మొత్తం స్ప్రే చేసి చెప్తున్నారు ఫార్మర్స్ సైంటిస్టులు వాళ్లకు తెలిసినంత మనకు కూడా సరిగ్గా తెలియదు దోమ ఉన్నప్పుడు నువ్వు స్ప్రే చేయి రిజల్ట్ చూసి అప్పుడు చెప్పు
Full putha pinde ipudu sett avvadanki atlane growth ki nalliki ,kalpi, agrree pro, bayo Green bayo mandhu ,alage omit ,kottochha ,kapi pinde sett avuthundha please tell me
ఇది స్ప్రే చేస్తే కచ్చితంగా నీకు మూడు రోజుల నుంచి నీకు తేడా కనిపిస్తుంది ఇందులో నీకు ఇతర సమస్యలు ఏదైనా అంటే దోమ అలాంటివి ఏమన్నా ఉంటే కాంబినేషన్ గా మిక్స్ చేసుకొని స్ప్రే చేయవచ్చు
షాపులో వర్కు ఎక్కువగా ఉంటుంది బ్రదరు కొంచెం బిజీగా ఉంటున్నా ఫోన్ కాల్స్ మాట్లాడటం కుదరట్లేదు ప్లీజ్ కామెంట్ పెడతా ఉండు నీకు ఎటువంటి మందులు గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా చెప్తా మన చానల్లో ఇలాంటి టాప్ 10 వీడియోస్ అయితే ఉన్నాయి దోమ గురించి అలాగే పురుగుల గురించి ప్రతి ఒక్కదాని గురించి టాప్ వీడియోస్ ఉన్నాయి అలాగే పురుగుల మందులు కొట్లో జరిగే ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్ కావచ్చు లేదా అన్ని రకాలుగా ఉన్నాయి ప్లీజ్ ఛానల్ ఫాలో అవుతా ఉండు ప్రతి ఒక్కటీ చెప్తా ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి
నేను నంబర్ పెడితే అందరికీ కామెంట్ లో కనిపిస్తుంది నీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టు నీకు కచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నంబర్ డిస్ప్లే చేయడంవల్ల ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి మా ఫార్మర్స్ తోటే చాలా బిజీగా ఉంటున్నాను
Super cheputhunaru
Thank you brother 🌹💐
Super bro manchiga cheptunnaru 💐
Thank you brother 🌹
Anna good information 👍
Thank you so much 🙂
Hi anna chala clear ga chepthunnaru
Thank you
Movent od anedi nalli meeda kantey doma paine ekkuva result untundi nalli ki omite, abacin, ceasemite , maidin ivi baga pani chestayyi nalli meeda
ఇది దోమ మీద ఎక్కువగా పని చేయలేదని మా ఫార్మర్స్ మొత్తం స్ప్రే చేసి చెప్తున్నారు ఫార్మర్స్ సైంటిస్టులు వాళ్లకు తెలిసినంత మనకు కూడా సరిగ్గా తెలియదు దోమ ఉన్నప్పుడు నువ్వు స్ప్రే చేయి రిజల్ట్ చూసి అప్పుడు చెప్పు
Well said brother
Thank you brother 🌹💐
Best mitesides bro🌱🌱
ఉన్నవాటిలో చాలా మంచి మందులు
Ok Thammudu supar👌🌺🌺🌺🙏🙏🙏
Thank you
Hii sir. Can you please suggest some good pesticides in brinjal for thrips, fruit borer especially ...
Fipronil chemicals in use trips, brinjal size to N.p.k nutrients fertilizers
Bro meru baga chepuchunaru
Thank you brother 🌹
Full putha pinde ipudu sett avvadanki atlane growth ki nalliki ,kalpi, agrree pro, bayo Green bayo mandhu ,alage omit ,kottochha ,kapi pinde sett avuthundha please tell me
ఓకే అగ్రి ప్రో ఓమైటు స్ప్రే చేయవచ్చు
Suppppper anna mee vido exelet
Thank you brother 🌹
Pasupulo Nalli ki e mandhu vadamantaru..suggest bro..
Ceasemite
Bro.
Citrus lo Nalli ki MAGISTER selected chesuko unna.
So magiser ki kalise LEAF MINOR ki mandu cheppandi
ధనుక కంపెనీ మోర్టార్ లేదా కేల్డాన్ విడిగా కలుపుకొని స్ప్రే చెయ్
Good massage
Thank you
Useful video
Thank you brother
Crop 60 days plant growth best product bro🌱🌱🌿💪
Crop Max లేదా success స్ప్రే చేయండి
Pegasus nalli ki pani chesthundha
నల్లికి లైట్ గా పనిచేస్తుంది కొంచెం లైట్ గా గ్రోత్ వస్తుంది pegasus లో సీజ్ మైట్ కలుపుకో బాగుంటుంది
Ok.anna
Super bro
Thank you brother 🌹💐🤝
సూపర్
Thank you
Black ravadaniki em spary cheyali anna
Saaf
Hi anna, kap set avatledu anna e mandu spray cheyali
Tracer+legend స్ప్రే చేయండి
Super anna
Thank you brother 🌹
Anna meeru medicine sale chestara
నేను షాప్ లో గుమస్తాను మందులు అమ్ముతూ లెక్కలు చూసుకుంటాను
👍
Anna anni mandula technical gurunchi chappandi anna meru baga chapthunnaru detailga
Ok
బాగా చెప్పురు అన్న
Thank you
పత్తిలో పిండి నల్ల పోతుందా
పత్తిలో పిండి నల్లికి పెండాలు బెస్ట్ మందు
Super guarantee price kg ??
1కేజీ rs 2500
Please explain do sage also
Ok
Anna deligate vs simodis A-Z details cheppandi
Ok
Anna 120 days thota anna thota antha yellowesh ga undhi anna em spray cheyali anna
Agripro+blitox స్ప్రే చెయ్
@@RAMANJANEYULUUTTI thanks anna black colour ki vasthudha anna spray chesthe
ఇది స్ప్రే చేస్తే కచ్చితంగా నీకు మూడు రోజుల నుంచి నీకు తేడా కనిపిస్తుంది ఇందులో నీకు ఇతర సమస్యలు ఏదైనా అంటే దోమ అలాంటివి ఏమన్నా ఉంటే కాంబినేషన్ గా మిక్స్ చేసుకొని స్ప్రే చేయవచ్చు
Jivagro mitcate gurchi chepaledhu
Ok మి టికెట్ మార్కెట్లో అంత పాపులర్ అవలేదు
గ్యారంటి సూపర్,పాస్మైట్, స్పెరే చేయొచ్చా బ్రో 65ల పైరు
కచ్చితంగా స్ప్రే చేయొచ్చు రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్
Bro indhulo isabion add chesukovoccha konchem kapu set avuthundhi ani cheputhunnaru
Taq bro
Welcome 🤝
Movento OD domaki kaadha ........?
Movento OD నల్లి మీద పనిచేస్తుంది దోమ మీద లైట్ గా మాత్రమే పని చేస్తుంది
Jump #obiran adukubro
Jump తామర పురుగు కు పనిచేస్తుంది Oberon తెల్ల దోమ కు బొబ్బర వైరస్ కు పనిచేస్తుంది
@RAMANJANEYULUUTTI puruguku kuda పనిచేస్తుందా jump
జంపు ఓన్లీ తామర పురుగు ఆకు అడుగు బాగానే ఉండే పురుగుకు మాత్రమే పనిచేస్తుంది లద్దె పురుగు పచ్చ పురుగు అలాంటి పురుగులకు పని చేయదు
@@RAMANJANEYULUUTTI తమరాపురుగు అంటే nala
Thunga mandu chepavaa
Iil company himax స్ప్రే చెయ్ చాలా వరకు రిజల్ట్ ఉంటుంది
Hi Anna chala baaga cheptunnaru anna
Mee number cheppani anna
తమ్ముడు నీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టు నీకు కచ్చితంగా నేను రిప్లై ఇస్తాను
బ్రదర్ నల్లి అక్కడ అక్కడ కనిపిస్తుంది లైట్గ్ బొబ్బర ఉంది ఏ మందు స్ప్రే చేయమంటారు
Ceasemite+zingala స్ప్రే చెయ్ కాస్ట్ కొంచెం ఎక్కువ రిజల్ట్ చాలా బాగుంటుంది
Super anna number please
షాపులో వర్కు ఎక్కువగా ఉంటుంది బ్రదరు కొంచెం బిజీగా ఉంటున్నా ఫోన్ కాల్స్ మాట్లాడటం కుదరట్లేదు ప్లీజ్ కామెంట్ పెడతా ఉండు నీకు ఎటువంటి మందులు గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా చెప్తా మన చానల్లో ఇలాంటి టాప్ 10 వీడియోస్ అయితే ఉన్నాయి దోమ గురించి అలాగే పురుగుల గురించి ప్రతి ఒక్కదాని గురించి టాప్ వీడియోస్ ఉన్నాయి అలాగే పురుగుల మందులు కొట్లో జరిగే ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్ కావచ్చు లేదా అన్ని రకాలుగా ఉన్నాయి ప్లీజ్ ఛానల్ ఫాలో అవుతా ఉండు ప్రతి ఒక్కటీ చెప్తా ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి
Anna please give me number konchem matladali urgent nenu evariki evvanu miru manchi videos chestunnaru