Dear Maheedhar Garu, your narration is Superb. I do not have words to write or praise your video. Meer Cheppina prati mata oka Amrtha Dhara. Excellent, Nice, awesome Sir. Mee video vinadam, chudadam nenu oka adustam ga bhavistaunnanu. A must-watch Video
మా నాన్నమ్మ ఇపీడు 105 సంవత్సరాలు ఉంది మనోహర్ గారు ఇప్పటి కి మమల్ని గట్టిగ తీడుతుంది అసలు మేము అంటే చులకన గా చూస్తుంది తాను నిండు నూరేళ్లు అంతకంటే ఎక్కువ బ్రతుకుతుంది ఆమె గత జన్మ లో చేసుకున్న పుణ్యం హ ఆమె ఆయుశు లేదంటే దేవుడు ఇంకా తన ఓపిక ను పరీక్షితున్నాడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సారాంశం బోధపడిందండీ 🙏 బాహ్య పదార్థాల వల్ల తృప్తి పొందలేము అని తెలిసినా కూడా కోరిక అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని అరిషడ్వర్గాలకు బానిసలమై మనలో ఉన్న ఆత్మ సంతృప్తిని దూరం చేసుకుంటున్నాము అని. విడువను పాపము పుణ్యము,విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు.. తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధంబుల తగులను మోక్షపు మార్గము తలపుల యెంతైన ...
కర్మ సిద్ధాంతాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపారు. శరీరం ఒక సాధనం మాత్రమే, దానితో తధాత్మ్యత చెందడం తో ఏర్పడే గ్లాని గా ప్రకో పించే గుణాలను చాలా స్పష్టం గా చెప్పినట్లని పించింది. Thanks for enlightening.
Video chuledu chustanu Annayya but naku chala happy ga unde channel growth chustunte endukante elanti manchi channel ki subscribers peragalani ekkuva mandiki teliyalani devuduni korukunna shivudini ninu 1 year back ... Tondaraga 100k reach ayye 1M ki vellali ....Om namah shivaya 🙏🔱🪔🪔🥥🌼🌼🌺🌺🌹🌹🌷🌷Eshwrarpanam
Sir e video ki deep explanation evvagalara. Nanu e video lo unnatlugana alochistunanu davuni pujichadam Naku badaga unapudu davuni titadam evideo chusaka nanu chasadi wrong Ani ardam aindi. Nice explanation
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesagood ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
శరీర సంబంధమైన మురికి పోవాలంటే స్నానముచేస్తె చాలు పాపం పుణ్యం లేని స్థాయికి రావాలంటే కర్మా అనే నిచ్చెన మోక్షం నిష్కార్మ ద్వారా మాత్రమే సాధ్యం.మనకు పరీక్ష పెట్టి వజ్రలాగ తయారు చేసి పలం ప్రసాదించే సమయానికి ఓపిక లేని మనం దైవం మీద నిందాలు వేసి మరోక రూపం ఆశ్రయించి మోక్షం పొందుతాడు అని గీత లో చెప్పాడు సర్వ దైవం మనస్కృతం కేశవం ప్రతిగచ్చతి వేదం చెప్పినది
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి
తప్పకుండా శ్రీను గారు 🙏 ఈ లోపు ఈ వీడియోలు ఒకసారి చూడండి.. th-cam.com/video/wdf1JGH0tZI/w-d-xo.html th-cam.com/video/XWs5w3_uIrU/w-d-xo.html th-cam.com/video/D9Uk9VwwZTs/w-d-xo.html th-cam.com/video/ogXCVnZBAO4/w-d-xo.html th-cam.com/video/sUr-90UgYiI/w-d-xo.html
Nice video sir. I have few doubts. Pls reply ivvandi. Oka jeevi ni champadam paapam antaru kada. Mari mosquitos, cockroaches leda poisonous insects veetini mana rakshna kosam champithe papam vastunda?
జీవహింస పాపమే అపర్ణ గారు.. కానీ, దేశ, ధర్మ, మాన, ప్రాణాలకు హాని కలిగేటప్పుడు, ఈశ్వరార్పణ చేసి సాగిపోతూ ఉండడమే.. ఒకసారి ఈ వీడియోలు కూడా చూడండి: th-cam.com/video/Piy6yV5J-9M/w-d-xo.html, th-cam.com/video/xi3aiY2qQeA/w-d-xo.html
@@VoiceOfMaheedhar ఇంత క్రితం మనస్సుని నిలకడగా ఉంచాలి అని చెప్పి ఇప్పుడు ఏ కోరికా లేకుండా ఒక రూపాన్ని మనస్సులో నింపుకుని ఉంటే ఆ రూపమే నిండిపోయి ఉంటుంది కానీ నిశ్చలం ఎలా అవుతుంది సర్?
ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకపోవడం ఒక్కటే అందులో మంచి. కానీ అది మనస్సును కలుషితం చేసి, చెడు పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది 🙏 చెడుకి అన్నివిధాలుగా దూరంగా మెలగడమే మంచిది నిత్య గారు..
నమస్తే సార్ అంటే జన్మ జన్మల కర్మ అనుభవిస్తూనే ఉండాలా సార్ చేసేది దేవుడు అంటారు మల్ల కర్మ అనుభవించేది మనిషి దేవుడు ఎందుకు పెట్టాలి మనిషి ఎందుకు అనుభవించాలి సార్
Sir nenippudu chala dipression unnanu naaku manahshanti karuvi chala rakaluga baada padutunnanu but it's ok,kaani naa okka question ki matram answers kavali ee kharma phalitamga ee bhadalu anubhavistamu teliyali bcoz tappento teliyakunda shiksha ela anubhavinchali ala este sadism avtundi ani naa devunni adugutunnapudu mee ee video chusainu please naa question ki answers teliste chappandi 😢🙏
Nenu oka dog ne penchanu daneke health bagaleka memu danene vadelenamu deneke meaning cheppamde enduku ela jaregimde vadene ento garabam ga pemchamu suddenly memu enduku ala chesamo maku artham kavatamledu ans plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కర్త కర్మ క్రియ భగవంతుడేచేస్తుంటే మహానాడు ఎందుకు బాధ పడాలి భగవద్గీతలో విష్ణువు కర్త కర్మ క్రియ అన్ని తానే అన్నాడు కదా మరి మనిషి ఎందుకు బాధపడాలి. అన్ని చేస్తున్నది ఆయనే అయినప్పుడు మనిషికి ఎందుకు బాధ ఎందుకు సంతోషం. మరి సంతోషాన్ని ఇవ్వవచ్చుఆయనే చేసినప్పుడు.
Namasthe maheedhar garu manishi karma chetha baddhudu kada sruti prarambam lo brahma Prajapathulu lanu srustinchi prajala santhathi penchamannaru kada Modata puttina manishiki purva janma karma undadhu kada thanu em anubavisthadu For example thanaki health baaledhu anukunte health baleka podaniki thanu purvajam lo chesina karma ledhu kada karma lekapothe janma ledhu kada Edi nannu oka Muslim frnd adigadu oka debate lo Koddiga clarity istharu ani asisthunna
Dear Maheedhar Garu, your narration is Superb. I do not have words to write or praise your video. Meer Cheppina prati mata oka Amrtha Dhara. Excellent, Nice, awesome Sir. Mee video vinadam, chudadam nenu oka adustam ga bhavistaunnanu. A must-watch Video
adhi mahidhar sir vari sankalpam andi. devudu anugraham untundhi.. Daiva sankalpam. mudanammakalu ekkuvaipothunna kalam lo veeri lantivaru mundhuku ravatm chaala gopa cause andi.
Thank you very much Jagannadh garu 🙏
Dhanyosmi Harish garu 🙏
Sir
Your narration is super.Kindly release all your videos related to dharmam
మానవ జీవితానికి సంబందించిన ఒక అద్భుతమైన నిజమును వివరించారు. ఈ దేహమే నేను అనుకునేవారికి హెచ్చరిక చేశారు. ధన్యవాదములు.
మీకు కూడా ధన్యవాదాలు కృష్ణంరాజు గారు 🙏
మా నాన్నమ్మ ఇపీడు 105 సంవత్సరాలు ఉంది మనోహర్ గారు ఇప్పటి కి మమల్ని గట్టిగ తీడుతుంది అసలు మేము అంటే చులకన గా చూస్తుంది తాను నిండు నూరేళ్లు అంతకంటే ఎక్కువ బ్రతుకుతుంది ఆమె గత జన్మ లో చేసుకున్న పుణ్యం హ ఆమె ఆయుశు లేదంటే దేవుడు ఇంకా తన ఓపిక ను పరీక్షితున్నాడా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమండీ 🙏 భగవంతుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. మీ నాన్నమ్మ గారు చేయాల్సిన కర్తవ్యం ఇంకా ఏదో ఉన్నదని అర్ధం..
@@VoiceOfMaheedhar ఎంత బాగా చెప్పారండీ
నిష్కామకర్మ జ్ఞానము పునరావృత్తి రహిత
సాయుజ్యం చాలా చక్కగా వివరించారు 😊ధన్యవాదములు 🙏🙏🙏
ధన్యోస్మి వసంతలక్ష్మి గారు 🙏
పరమాత్మ మనం వేరు కాదు పరమాత్మ మనం అంటే మన అత్మ అక్కటే జీవుడు నేను పరమాత్మ నుంచి వచ్చాను అని అర్థం చేసుకొని పరమాత్మ గుణాలు కలిగి ఉంటే మోక్షం లభిస్తుంది
👌🙏🙏
Sir, nenu last year degree complete chesanu. pg chesthunnanu economics lo. naaku yee videos chaala chaala viluvainaviga anipisthunnayi. ivi ekkada cheparu. naaku entha veelaithey antha ivi patisthanu sir. Chaala chaala thanks sir. Mana bharatha puranalu, ithihasalu alage ardha shastram chadvali ani anipisthundhi. mana desham lo sastralu ippatiki kuda almost anni panichesthayi. thank you sir.
Same bro
ధన్యోస్మి హరీష్ గారు 🙏
ఫలాపేక్ష లేకుండా సత్కర్మలు చేసి భగవంతునికి అర్పించాలి.కృష్ణం వందే జగద్గురుం🚩🙏🏻
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
సారాంశం బోధపడిందండీ 🙏
బాహ్య పదార్థాల వల్ల తృప్తి పొందలేము అని తెలిసినా కూడా కోరిక అనే విషయాన్ని ప్రామాణికంగా తీసుకుని అరిషడ్వర్గాలకు బానిసలమై మనలో ఉన్న ఆత్మ సంతృప్తిని దూరం చేసుకుంటున్నాము అని.
విడువను పాపము పుణ్యము,విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి యాసలు..
తగిలెద బహు లంపటముల, తగిలెద బహు బంధంబుల తగులను మోక్షపు మార్గము తలపుల యెంతైన ...
చక్కగా చెప్పారు పద్మావతి గారు 🙏
కర్మ సిద్ధాంతాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపారు. శరీరం ఒక సాధనం మాత్రమే, దానితో తధాత్మ్యత చెందడం తో ఏర్పడే గ్లాని గా ప్రకో పించే గుణాలను చాలా స్పష్టం గా చెప్పినట్లని పించింది. Thanks for enlightening.
ధన్యోస్మి పార్వతి గారు 🙏
❤guru krupay bagàwath anugraha ప్రవచన శ్రావణ భాగ్య.ము జన్మ పున్యుం ❤కృష్ణం వందే జగత్ గురువు ❤
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
చాలా గొప్ప గా చెప్పారు, ఓం నమః శిశివాయ.
🚩 ఓం నమః శివాయ 🙏
Chala clear ga ardham ayyayi ...aatma , paramatma, relation only...karma lu ivanni
Inka inka vinalani undhi ..inka videos cheyandi mahidhar garu 🙏🙏🙏
avnuu andi
తప్పకుండా శ్రీలక్ష్మి గారు 🙏 తప్పకుండా హరీష్ గారు..
Iam preparing for government job..ee videos helps to get mind relax
Thanks a lot Anusha garu 🙏
వీడియో చాలా బాగుంది చక్కటి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు పూర్ణచంద్ర రావు గారు 🙏
Thanks
Thanks a lot Gopikrishna garu 🙏
శివోహం🙏
మీకు ధన్యవాదములు స్వామి.
🚩 ఓం నమః శివాయ 🙏
Good morning
Mahidar garu...waiting andi😊
Very good morning Sri Lakshmi garu 🙏 Thank you very much andi..
Meeku dhanyavadhalu sir🙏🙏🙏🙏🙏👏
🙏🙏🙏
OM sivaya namo namah 🙏🙏🌺
🚩 ఓం నమః శివాయ 🙏
Jai Sri Ram 🙏🙏🙏
🚩 జై శ్రీరామ 🙏
Video chuledu chustanu Annayya but naku chala happy ga unde channel growth chustunte endukante elanti manchi channel ki subscribers peragalani ekkuva mandiki teliyalani devuduni korukunna shivudini ninu 1 year back ... Tondaraga 100k reach ayye 1M ki vellali ....Om namah shivaya 🙏🔱🪔🪔🥥🌼🌼🌺🌺🌹🌹🌷🌷Eshwrarpanam
Wow.. Thanks for the wishes Swetha garu 🚩 ఓం నమః శివాయ 🙏
ప్రభో పూరి జగన్నాథ కృష్ణ పరమాత్మ నీ లీలలు అంతులేనివి దేవా,సకల జీవులను రక్షించు దేవా 🕉️🛕🚩📿🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Ivanni anubhavisthunamu...aa paramatma entho adhrustam chesukuntey manishi janma ichi manchi karmalu cheyamantey manam manthram chedu karmalu nundi tappinchukoleka .....ika midata sadhuamainantavaraku asalu entho pramadham ayina manushulaki dooram ga undali
avunu andi.
🙏🙏🙏
మనం సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా కోరుతున్నాను
ఇంతకు ముందు చెప్పినవి, ఇక ముందు చెప్పబోయేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి మూర్తి గారు 🙏 www.youtube.com/@mplanetleaf/videos
Chala baga analysis chesi chepparu
🙏🙏🙏
Super Narration of karma sidhantham. 🙏🙏
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🕉️🚩💯
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Manchi vishayalu a teliyachesaru dhanyosmi jai sreeram 🚩🙏🙏🙏
ధన్యోస్మి కుమారి గారు 🚩 జై శ్రీరామ 🙏
చాలా చక్కగా వుంది 🙏🏽🙏🏽🙏🏽
🙏🙏🙏
@@VoiceOfMaheedhar Blessings of Akhanda Guru Satta 4❤️👍🌹🙏🏽
ధన్యోస్మి ప్రసాద రావు గారు
మనలో వున్న ఆత్మే దేవుడు,మన ఆత్మను మనం ఆరాధించాలి,మన దేహంలో వుంటాడు,ఆత్మను తెలుసుకోవడమే పని,దేవుడికి రూపం లేదు కాబట్టి
🙏🙏🙏
ధ్యానం చేస్తే ఎంతో మంది సద్గురువులు ఎలా చేశారో చూసి మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి
ధ్యానం ద్వారా అనే జ్ఞానం
జ్ఞానం ద్వారానే ముక్తి మోక్షం లభిస్తుంది
🙏🙏🙏
Thank you so much Andi 🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Krishna Krishna hare Rama hare Krishna
Thankyou too Satya Anitha garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏
Jai shree Krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
మీరు బాగా చెప్పారు వీని ఆచారిద్దాము
🚩 జై శ్రీ కృష్ణ 🙏
OM NAMA SHIVAYA 🙏🙏🙏🙏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
The best videos 🎉🎉🎉🎉🎉🎉
Thank you Samba garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏
Sir e video ki deep explanation evvagalara. Nanu e video lo unnatlugana alochistunanu davuni pujichadam Naku badaga unapudu davuni titadam evideo chusaka nanu chasadi wrong Ani ardam aindi. Nice explanation
తప్పకుండా ప్రయత్నిస్తానండీ 🙏 చక్కగా అర్ధం చేసుకున్నారు. ధన్యవాదాలు..
Thank you Swamy
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
హా రే కృష్ణ 🙏🙏🙏
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
The best videos 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you very much Samba garu 🙏
Thank you nice video sir Jai shree Krishna
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 జై శ్రీరామ 🙏
అద్భుతమైన వీడియో
🙏🙏🙏
mi vedios lo content&concept good
na circle lo chalamandiki share chesagood ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
భగవంతుడిని నాకు ఆ శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ నా ప్రయత్నం నేను చేస్తాను రాజా గారు 🙏
@@VoiceOfMaheedhar subham🙏
Om namah shivaya ❤❤
🚩 ఓం నమః శివాయ 🙏
Jai Sri Krishna 🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
ఓంకారం మీద ఒక మంచి వీడియో చేయండి సార్ మీ నోటి ద్వారా వినాలని ఆశిస్తున్నాను ఇట్లు మీ subscriber
తప్పకుండా ప్రయత్నిస్తానండీ 🙏
ఓం నమః శివాయ
Super videos 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you very much Samba garu 🙏
Sar maHidargaruaekkada aniledu antamirucppinattu karaktugacepparu omnasevay
🙏🙏🙏
Om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 ఓం నమః శివాయ 🙏
Greatest message Sur.. Thank you
🙏🙏🙏
అయ్యా ధర్మాజాదుల అష్ట కష్టాలకు ఏ కర్మ ఫలం కారణమైంది వివరించ గలరు.
వారు అయిదుగురూ విష్ణు అంశతో, ఇంద్రాది దేవతల అనుగ్రహంతో జన్మనెత్తిన కారణ జన్ములు సుబ్బలక్ష్మి గారు 🙏 వారికి పూర్వార్జిత కర్మలు ఎక్కడైనా విన్నారా?
Jai shree Ram
🚩 జై శ్రీరామ 🙏
లోకం కోసం చేసే పనికి కర్మ వుండదు,మన కోసం చేస్తేనే కర్మలు వస్తాయి.
🙏🙏🙏
జై శ్రీ కృష్ణ 🙏🌺🙏🌺🙏🌺🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Omnamasivaya
🚩 శివగోవింద 🙏
Thank you sir 👏👏👏🙏🙏🙏👏👏👏
🙏🙏🙏
Hare Krishna
🚩 జై శ్రీ కృష్ణ 🙏
ఓం నమః శివాయ
🚩 ఓం నమః శివాయ 🙏
🙏🙏
🙏🙏🙏
అసలు నేను అంటే ఆత్మను అని తెలుసుకోవాలి
🙏🙏🙏
శరీర సంబంధమైన మురికి పోవాలంటే స్నానముచేస్తె చాలు పాపం పుణ్యం లేని స్థాయికి రావాలంటే కర్మా అనే నిచ్చెన మోక్షం నిష్కార్మ ద్వారా మాత్రమే సాధ్యం.మనకు పరీక్ష పెట్టి వజ్రలాగ తయారు చేసి పలం ప్రసాదించే సమయానికి ఓపిక లేని మనం దైవం మీద నిందాలు వేసి మరోక రూపం ఆశ్రయించి మోక్షం పొందుతాడు అని గీత లో చెప్పాడు సర్వ దైవం మనస్కృతం కేశవం ప్రతిగచ్చతి వేదం చెప్పినది
👌🙏🙏
హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌺
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Namasthe sir😊
Namasthe Lakshmi garu 🙏
Jai jagannath ❤🙏🪷
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🙏🙏🙏🙏 hare krishna
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Namaste namaste 🙏 🎉🎉🎉🎉🎉
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి
ఇది ఒకసారి చూడండి మూర్తి గారు 🙏 th-cam.com/video/WrzxKc8Ch5A/w-d-xo.htmlsi=qQquD9BGVeuTBh5a
పుణ్య లోకం నరక లోకం గురించి చెప్పండి
తప్పకుండా శ్రీను గారు 🙏 ఈ లోపు ఈ వీడియోలు ఒకసారి చూడండి..
th-cam.com/video/wdf1JGH0tZI/w-d-xo.html
th-cam.com/video/XWs5w3_uIrU/w-d-xo.html
th-cam.com/video/D9Uk9VwwZTs/w-d-xo.html
th-cam.com/video/ogXCVnZBAO4/w-d-xo.html
th-cam.com/video/sUr-90UgYiI/w-d-xo.html
Jai shree Krishna paramatma🙏🙏🙏🙏🇮🇳🔥🕉️🌺🌱
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
నేనూ దేహాన్ని కాదు,నేను ఆత్మను అని తెలుసుకొని జీవించాలి.
🙏🙏🙏
🇮🇳🚩😭😭😊😍🙏🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhootalu🙇Jai Gomatha🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙏❤😊😭😭🚩🇮🇳
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🕉 .
MaahaShiw is Greatest God.
🚩 శివగోవింద 🙏
Allisfiveelementsonlly❤❤❤ 9:39
Things are happening without Any reason
That's how we without knowing our past feel like 🙏
Tqq TQTQTQ sir
🙏🙏🙏
Nice video sir. I have few doubts. Pls reply ivvandi.
Oka jeevi ni champadam paapam antaru kada. Mari mosquitos, cockroaches leda poisonous insects veetini mana rakshna kosam champithe papam vastunda?
జీవహింస పాపమే అపర్ణ గారు.. కానీ, దేశ, ధర్మ, మాన, ప్రాణాలకు హాని కలిగేటప్పుడు, ఈశ్వరార్పణ చేసి సాగిపోతూ ఉండడమే.. ఒకసారి ఈ వీడియోలు కూడా చూడండి: th-cam.com/video/Piy6yV5J-9M/w-d-xo.html, th-cam.com/video/xi3aiY2qQeA/w-d-xo.html
Jai srikusuna🙏🙏🙏🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
మనసులో మాలిన్యాలను తొలగించడం ఎలా?
దైవధ్యానం ద్వారా..
@@VoiceOfMaheedhar దైవం గురించి తెలియాలి కదా? ఫలానా వారు దైవం అని తెలిస్తే ఆయన రూపం మనస్సులో ధ్యానించవచ్చు
ఏ కోరికా లేకుండా, ఏదో ఒక రూపాన్ని (రాముడు, కృష్ణుడు, శివుడు) మనస్సులో నింపుకుని నిర్మలంగా ధ్యానించి చూస్తే ఎవరికైనా సత్యం బోధపడుతుంది 🙏
@@VoiceOfMaheedhar ఇంత క్రితం మనస్సుని నిలకడగా ఉంచాలి అని చెప్పి ఇప్పుడు ఏ కోరికా లేకుండా ఒక రూపాన్ని మనస్సులో నింపుకుని ఉంటే ఆ రూపమే నిండిపోయి ఉంటుంది కానీ నిశ్చలం ఎలా అవుతుంది సర్?
ఐహిక కాంక్షలను దూరంగా ఉంచి దైవ స్వరూపాన్ని మనస్సులో నింపుకోవడం నిశ్చలత్వం కాదా? ఏ దిశగా ఆలోచిస్తున్నారు మీరు?
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Karma lu unnaya nijamaga.manchi chesevariki chedu enduku jaruguthundhi.cheduvariki manchi enduku jaruguthundhi
అలాంటివన్నీ పూర్వార్జిత కర్మల ఆధారంగా జరుగుతుంటాయి రాజ్ కుమార్ గారు 🙏 ఏదీ శాశ్వతం కాదు..
Jathasya maranam druvam druvasya maranam jatham
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే உర్థే న త్వం శోచితుమర్హసి ||
Karma unda ayete nen theliyaka chesina tappu nannu estam leni abbai dream lo vasrhunnaru pelli chesko ani entlo bayamesthundi
Mee kalalaku kaaranam manassu. Mano kaarakudu chandrudu. Chandra graha dosham undemo okasari padithudini sampradinchi choodandi 🚩 జై శ్రీ కృష్ణ 🙏
మహానుభా వా ఇంత గొప్ప బోధ ఎవరు చేయగలరు, సాక్షాత్ భగవత్ swaroopulu తప్ప.
🚩 ఈశ్వరార్పణం తులసి గారు 🙏
Nakantulotappuluontemannicndi omnamasivaHa
🚩 ఓం నమః శివాయ 🙏
Asleela drusyalu bayati prapancham lo kaakunda yevvariki ebandi kalugakunda mobail,s choodadam tappa kaada?sandeham
ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకపోవడం ఒక్కటే అందులో మంచి. కానీ అది మనస్సును కలుషితం చేసి, చెడు పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది 🙏 చెడుకి అన్నివిధాలుగా దూరంగా మెలగడమే మంచిది నిత్య గారు..
నమస్కారం, మన మొదటి జన్మ కి అసలు ఏ కర్మ ఉండదు కధ మరి మొదటి జన్మ ఎక్కడి నుండి వాస్తుంది
అది మీకు తెలియాలంటే సప్త ఋషుల జననం, ఆ చరిత్ర మొత్తం తెలుసుకోవాలి. అందుకు ముందు మీరు శ్రీమద్ భాగవతం చదవాలి 🙏
నమస్తే సార్ అంటే జన్మ జన్మల కర్మ అనుభవిస్తూనే ఉండాలా సార్ చేసేది దేవుడు అంటారు మల్ల కర్మ అనుభవించేది మనిషి దేవుడు ఎందుకు పెట్టాలి మనిషి ఎందుకు అనుభవించాలి సార్
ఒకసారి ఈ వీడియో చూడండి మీకు అవగాహన వస్తుంది 🙏 th-cam.com/video/y6vublgZiQ0/w-d-xo.html
@@VoiceOfMaheedhar ఒక్.sir
Sir how to know karma is completed or still remained for next janma
అది తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదండీ 🙏 వీలున్నంతవరకు మంచి కర్మలను మాత్రమే చేస్తూ balance చేసుకోవడమే..
Sir nenippudu chala dipression unnanu naaku manahshanti karuvi chala rakaluga baada padutunnanu but it's ok,kaani naa okka question ki matram answers kavali ee kharma phalitamga ee bhadalu anubhavistamu teliyali bcoz tappento teliyakunda shiksha ela anubhavinchali ala este sadism avtundi ani naa devunni adugutunnapudu mee ee video chusainu please naa question ki answers teliste chappandi 😢🙏
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Shivagovinda
🚩 శివగోవింద 🙏
Nenu oka dog ne penchanu daneke health bagaleka memu danene vadelenamu deneke meaning cheppamde enduku ela jaregimde vadene ento garabam ga pemchamu suddenly memu enduku ala chesamo maku artham kavatamledu ans plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అదే కర్మసిద్ధాంతం అండీ.. ఆ జీవికి మీతో, మీకు ఆ జీవితో రుణానుబంధం అంతవరకే ఉందని అర్ధమవుతూ ఉందండీ 🚩 జై శ్రీ కృష్ణ 🙏
ఒకసారి ఈ వీడియో చూడండి.. th-cam.com/video/y6vublgZiQ0/w-d-xo.html
ఆత్మ జ్ఞానం ఎలా తెలుస్తుంది?
దైవాన్ని తెలుసుకున్నప్పుడు 🙏
@@VoiceOfMaheedhar దైవాన్ని తెలుసుకోవడం ఎలా?
గురు ముఖతా 'సాధన ద్వారా'
@@VoiceOfMaheedhar గురువు ముఖతః అంటే ఇప్పుడు చాలా మంది గురువులు ఉన్నారు కదా మరి ఏ గురువు ముఖతః సాధన చేయాలి?
🌹🙏🙏🌹
🙏🙏🙏
Chethabadi samasya povavalante edhaina teliyacheyandi
అది ఆ విద్యలో నిష్ణాతులు మాత్రమే చెప్పగలరు సుమన్ గారు 🙏
లోక కల్యాణం కోసం ఎందుకు చేయాలి? లోకాన్ని సృష్టించిన దేవుడికి లోకం ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదా?
కలియుగంలో దేవుడు ఏదీ నేరుగా చేయడు. మన చేతే చేయిస్తాడు 🙏
@@VoiceOfMaheedhar మనతో చేయిస్తారు అని ఎక్కడ చెప్పారు?ఏ గ్రంథంలో చెప్పారు? అసలు మనం లేక "నేను" అంటే ఎవరు?
@@PammiSatyanarayanaMurthy పొయ్యి ఎక్కడ డైన నీళ్లు లేని బావిలో పడి చావు, ఈశ్వరుడు చెపుతాడు, ఎదవా వయసు పెరిగిందేగాని బుద్దిపెరగని దద్దమ్మ.
@@krishnarv7113 ఆ పనేదో నువ్వే చేయరా.ఇటువంటి భాష ఉపయోగించే నువ్వు ఎటువంటి నీచుడవో తెలుస్తోంది
కర్త కర్మ క్రియ భగవంతుడేచేస్తుంటే మహానాడు ఎందుకు బాధ పడాలి భగవద్గీతలో విష్ణువు కర్త కర్మ క్రియ అన్ని తానే అన్నాడు కదా మరి మనిషి ఎందుకు బాధపడాలి. అన్ని చేస్తున్నది ఆయనే అయినప్పుడు మనిషికి ఎందుకు బాధ ఎందుకు సంతోషం. మరి సంతోషాన్ని ఇవ్వవచ్చుఆయనే చేసినప్పుడు.
కఠోపనిషత్తు చదవండి 🙏
Namasthe maheedhar garu
manishi karma chetha baddhudu kada sruti prarambam lo brahma
Prajapathulu lanu srustinchi prajala santhathi penchamannaru kada
Modata puttina manishiki purva janma karma undadhu kada thanu em anubavisthadu
For example thanaki health baaledhu anukunte health baleka podaniki thanu purvajam lo chesina karma ledhu kada karma lekapothe janma ledhu kada
Edi nannu oka Muslim frnd adigadu oka debate lo Koddiga clarity istharu ani asisthunna
నాలుగు యుగాలలో మనుషులూ, ఆ యుగ ధర్మాలూ చూస్తే మీకే అర్ధమైపోతుంది లక్ష్మీపతి గారు 🙏
Ee video ni vyasam dwara chadavali ante em cheyali mahidhar gaaru
మన వ్యాసాలన్నీ అక్షర రూపంలో మన చానెల్ 'community tab' లో లభ్యమే గంగాధర్ గారు 🙏 www.youtube.com/@mplanetleaf/community