స్వామి ఆత్మ నే అనారోగ్యం గా ఉన్నాయి, ఈ శరీరం ఎలా ఉంటుంది. కమర్షియల్ ప్రేయ్యేర్ ఆయునది. స్వామీజీలు కూడా పెద్దోడు వస్తే ఒక గౌరవం, కూలివాడు వస్తే ఓక గౌరవం. దేవుడు అంటే మన పవిత్ర మైన ఆత్మ.
ఫస్ట్ భక్తి మార్గంలో నడవాలి అంటే భగవంతుని గురించి బాగా తెలుసుకోవాలి వినాలి ఎవరు కరెక్ట్ గా చెప్తారు వాళ్ళ మాటలు వినాలి ప్రణవానంద గురువుగారు మాటలు కోటేశ్వరరావు మాటలు శృంగేరి జగద్గురు మాటలు ప్రవచనాలు వినాలి
అసలు శరీరంలోనుంచి పోయోదేమీ ఉండదు. ఉన్నది ఒకటే ఆత్మ. దానిని మీరు పరమాత్మ, దివ్యాత్మ, చైతన్యం, శక్తి ఏమైనా అనండి. చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది కనుక జీవాత్మ అంటున్నాము. రెండుగా ఉన్నాయని చెపితేగాని భయం భక్తి కలిగి సంప్రదాయాలు, ఆచారాలు పాటించరు. జీవాత్మ, ప్రేతాత్మ, యాతనాత్మ ఉంటాయని అనిపించదు. అవసరంలేదుకూడా. అసలంటూ విశ్వమంతా అణువణువునా ఆవరించి ఉన్న పరమాత్మ ఒక్కటే. (పరమాత్మ అంటే ప్రత్యేకించి నాలుగు చేతులు నాలుగు తలలు ఉన్న దేవుడని కాదు). పుట్టినప్పుడు ఉన్న రూపం 10 ఏళ్ళకు లేదు. 10 ఏళ్ళ రూపం 50 ఏళ్ళకు లేదు. 50 ఏళ్ళరూపం 90 ఏళ్ళకు లేదు. పుట్టినప్పుడు రూపానికి 90 ఏళ్ళరూపానికి ఎంతమాత్రం పోలిక ఉండదు. కాబట్టి పుట్టినప్పడిది ఒక జన్మ అనుకుంటే, 50 ఏళ్ళరూపం మరొక జన్మ అని అనుకోవచ్చా. 90 ఏళ్ళరూపం మరొక జన్మ అవుతుందా. వయసునుబట్టి ప్రవర్తనలుకూడా మారుతున్నాయి. 10ఏళ్ళప్రవర్తన 50, 90ఏళ్ళకి ఉండటంలేదు. మనిషిలోని పాత కణాలు నశించి క్రొత్త కణాలు పుడుతుంటాయి. శరీరంకూడా జీవం కాకపోలేదు. మృత శరీరంలో జీవం లేకపోతే అందులోనుంచి క్రిములు ఎలా వస్తున్నాయి, చీమలు క్రిమి కీటకాలు ఎలా తింటున్నాయి. మనం అనుకున్నట్లు కదలట్లేదు, మార్పు చెందుతోందికనుక దహనం లేక ఖననం చేస్తున్నారు. మనిషి మరణించినా ఆ శరీరాన్ని దివ్య చైతన్యం ఆవరించే ఉంటుంది. దహనం చేసినా ఖననం చేసినా చైతన్యం (ఆత్మ) దహనం అవదు. సర్క్యూట్ బోర్డ్ లో విద్యుత్ ప్రవహిస్తున్నా TV లో బొమ్మలు కనిపించటంలేదు. కారణం అందులో ఒక ఆబ్జక్ట్ పాడైపోయింది. మనిషి శరీరం కదలట్లేదు కారణం ఆ శరీరంలో కణాలు పనిచేయటంలేదు లేదా గుండె కిడ్నీవంటి అవయవాలు పాడైపోయాయి. కాబట్టి ఆ శరీరం కదలట్లేదు. మార్పు చెందుతోంది. మనకు పనికిరావట్లేదు. కాబట్టి దహనం లేక ఖననం చేస్తున్నాము. ఒక ఆకు దొన్నెలో నీరు పోసి సముద్రంలో ఉంచటంలాంటిదే శరీరం ఆత్మకూడా. శరీరం శిధిలమైన తరువాత అంతటా ఉన్న ఆత్మలో ఉండిపోతుంది. ఆత్మ లేచి అంతటా ఉన్న ఆత్మలో కలవాల్సిన పనిలేదు. సీసాలో నీరు పోసి సీసాను నీటి తొట్టిలో ఉంచి సీసాను పగలగొడితే ఏమౌతుంది. ఆ తొట్టిలోనే పట్టిన నీరు ఆ తొట్టిలోనే ఉంటుంది. సీసామాత్రమే శిధిలమైంది. శరీరం శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యంకూడా అంతే. అంతటా ఆవరించి ఉన్న చైతన్యానికి అత్యంత అల్పమైన మానవాది జీవుల కార్యకలాపాలను గమనిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. పోయినవాళ్ళ కార్యకలాపాల సంగతి చూడాల్సిన అవసరంకూడా లేదు. ఆ దివ్య చైతన్యం మరల జీవాన్ని సృష్టించగలదు, సృష్టించటానికి శుక్రశోణితాలతో పనిలేదు. విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తి (ఆత్మ) అన్నింటినీ పుట్టిస్తుంది. ఒక డబ్బాలో తాజా పిండిని పెట్టి కొన్నిరోజులకు మూత తీస్తే అందులోనుండి పురుగులు, రెక్కల పురుగులు వస్తాయి. అందులో ఎటువంటి బీజాలు, శుక్రశోణితాలు లేవుకదా. పురుగు పుట్టటానికి ఏవేవో కారణాలు చెపుతారు. కాని బీజాలు, శుక్రశోణితాలు లేవనేది వాస్తవం. మరి శాస్త్రాలు, పురాణాలు, కర్మకాండలు, ఆత్మ, ప్రేతాత్మ, పాప పుణ్యాలు, పూజలు, ఆలయాలు, విగ్రహాల ప్రస్తావనలు ఎందుకు?. అవన్నీ ఉండాలి, ఉంటేనే సమాజం భయ భక్తులతో సక్రమంగా, అనందంగా, ప్రశాంతంగా నడుస్తుంది. బంధానుబంధాలు స్థిరంగా ఉంటాయి, సమాజం సుభిక్షంగా ఉంటుంది. సహస్రనామాలు ఎందుకు? ఎందుకు అంటే ఆ శక్తి కానిదేమీ లేదు అని తెలియచేయటానికి. వేయి నామాలు చదివేలోపు ఎక్కడోక్కడ దైవంమీద ఏకాగ్రత కుదురుతుందని. శక్తి ఒక్కటే. దైవశక్తి, క్షుద్రశక్తి, మానవశక్తి, మంత్రశక్తి, తంత్ర శక్తి, యంత్రశక్తి అంటూ ప్రత్యేకంగా లేవు. వ్యవహారంకోసం ఆయా వస్తువుల స్థానాన్నిబట్టి ఆయా పేర్లు పెట్టుకున్నారు. నిజానికి విద్యుత్ ఒక్కటే. అణువిద్యుత్, వాయు విద్యుత్, ధర్మల్ విద్యుత్, జలవిద్యుత్ అని వ్యవహారంకోసం అంటాము.
గురువు గారు, మీరు కొన్ని విషయాలను బాగా విశ్లేషణ చేస్తున్నారు, మరి కొన్నిటిని మీకు తోచినట్లు చెప్పుతున్నట్లుగా ఉన్నాయి. ఆచార్యులకు కర్మ లేదని అని మీరు అంటున్నారు, కాని మీ లాంటి గురువులు లేదా పెద్ద వారు చెప్పినట్లు " కర్మ ఎవరిని వదిలిపెట్టద్దు" . కర్మానుసారం గానే జన్మ ఉంటుందిట. పూజ్యులు శ్రీ రామ క్రిష్ణ పరమహంష, శ్రీమతి శారదా మాత,శ్రీ రమణ మహర్షి మరియు గురు రాఘవెంద్రులు కారణ జన్ములు అవునా / కాదా . మీరు కాదంటే మీరు కరెక్ట్. అవును అంటే వారి జీవితములో వారు కర్మ భాధలను అనుభవించలేదా . ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్కరు ఎవరైనా వారి వారి కర్మభాదలను ,కర్మ ఫలము అనుభవించ వలసినదే. నేను తప్పుగా కామెంట్ పెట్టినట్లు అయితే నన్ను క్షమించ గలరు.
హరేకృష్ణ ప్రభుజి💐🙏
మీరే, కృషని, లెక్క, chepputhuunnaru🌹🙏,
ప్రణవానంద గురువుగారు చాలా చాలా కరెక్టుగా చెప్పారు మీకు ధన్యవాదాలు నా పేరు రాధా మీ ప్రవచనాలు అన్ని వింటుం ట
❤❤❤ Jai shree krishna. Seva and Naam smaranam are very important.
Hare Krishna 🙏🙏 hare Radha 💐💐💐
స్వామి ఆత్మ నే అనారోగ్యం గా ఉన్నాయి, ఈ శరీరం ఎలా ఉంటుంది. కమర్షియల్ ప్రేయ్యేర్ ఆయునది. స్వామీజీలు కూడా పెద్దోడు వస్తే ఒక గౌరవం, కూలివాడు వస్తే ఓక గౌరవం. దేవుడు అంటే మన పవిత్ర మైన ఆత్మ.
జై శ్రీరామ్.. జై శ్రీకృష్ణ
మన మాటల వల్లనే మనకు శత్రువులు తయారు అవుతారు
Nizamuga krishnaiah mataladutunnada Ani pistundi.❤
Excellent
హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే
Om gurubhyonamaha
Hare krishna
Hare krishna
Krishna krishna
Hare hare
Prabhuji mee padalaku sathakoti namaskaramulu meeru chase Getha yagna praharaniki 🙏🙏🙏.
Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏🙏
హరే కృష్ణ
Hare Krishna prabhuji garu
Appudu positive ga alochanalu undali bakthiki🙏
Hare rama hare krishna
హరే కృష్ణా హరే కృష్ణా
🙏Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare 🙏 Rama hare Rama Rama Rama hare hare 🙏
హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ
Hare Krishna
🙏🙏
Namaste guru
🙏కృష్ణ🙏
ఫస్ట్ భక్తి మార్గంలో నడవాలి అంటే భగవంతుని గురించి బాగా తెలుసుకోవాలి వినాలి ఎవరు కరెక్ట్ గా చెప్తారు వాళ్ళ మాటలు వినాలి ప్రణవానంద గురువుగారు మాటలు కోటేశ్వరరావు మాటలు శృంగేరి జగద్గురు మాటలు ప్రవచనాలు వినాలి
జై గురుదేవ్
Jai gurudyvu
అసలు శరీరంలోనుంచి పోయోదేమీ ఉండదు. ఉన్నది ఒకటే ఆత్మ. దానిని మీరు పరమాత్మ, దివ్యాత్మ, చైతన్యం, శక్తి ఏమైనా అనండి. చెప్పుకోవటానికి వీలుగా ఉంటుంది కనుక జీవాత్మ అంటున్నాము. రెండుగా ఉన్నాయని చెపితేగాని భయం భక్తి కలిగి సంప్రదాయాలు, ఆచారాలు పాటించరు. జీవాత్మ, ప్రేతాత్మ, యాతనాత్మ ఉంటాయని అనిపించదు. అవసరంలేదుకూడా. అసలంటూ విశ్వమంతా అణువణువునా ఆవరించి ఉన్న పరమాత్మ ఒక్కటే. (పరమాత్మ అంటే ప్రత్యేకించి నాలుగు చేతులు నాలుగు తలలు ఉన్న దేవుడని కాదు). పుట్టినప్పుడు ఉన్న రూపం 10 ఏళ్ళకు లేదు. 10 ఏళ్ళ రూపం 50 ఏళ్ళకు లేదు. 50 ఏళ్ళరూపం 90 ఏళ్ళకు లేదు. పుట్టినప్పుడు రూపానికి 90 ఏళ్ళరూపానికి ఎంతమాత్రం పోలిక ఉండదు. కాబట్టి పుట్టినప్పడిది ఒక జన్మ అనుకుంటే, 50 ఏళ్ళరూపం మరొక జన్మ అని అనుకోవచ్చా. 90 ఏళ్ళరూపం మరొక జన్మ అవుతుందా. వయసునుబట్టి ప్రవర్తనలుకూడా మారుతున్నాయి. 10ఏళ్ళప్రవర్తన 50, 90ఏళ్ళకి ఉండటంలేదు. మనిషిలోని పాత కణాలు నశించి క్రొత్త కణాలు పుడుతుంటాయి. శరీరంకూడా జీవం కాకపోలేదు. మృత శరీరంలో జీవం లేకపోతే అందులోనుంచి క్రిములు ఎలా వస్తున్నాయి, చీమలు క్రిమి కీటకాలు ఎలా తింటున్నాయి. మనం అనుకున్నట్లు కదలట్లేదు, మార్పు చెందుతోందికనుక దహనం లేక ఖననం చేస్తున్నారు. మనిషి మరణించినా ఆ శరీరాన్ని దివ్య చైతన్యం ఆవరించే ఉంటుంది. దహనం చేసినా ఖననం చేసినా చైతన్యం (ఆత్మ) దహనం అవదు. సర్క్యూట్ బోర్డ్ లో విద్యుత్ ప్రవహిస్తున్నా TV లో బొమ్మలు కనిపించటంలేదు. కారణం అందులో ఒక ఆబ్జక్ట్ పాడైపోయింది. మనిషి శరీరం కదలట్లేదు కారణం ఆ శరీరంలో కణాలు పనిచేయటంలేదు లేదా గుండె కిడ్నీవంటి అవయవాలు పాడైపోయాయి. కాబట్టి ఆ శరీరం కదలట్లేదు. మార్పు చెందుతోంది. మనకు పనికిరావట్లేదు. కాబట్టి దహనం లేక ఖననం చేస్తున్నాము. ఒక ఆకు దొన్నెలో నీరు పోసి సముద్రంలో ఉంచటంలాంటిదే శరీరం ఆత్మకూడా. శరీరం శిధిలమైన తరువాత అంతటా ఉన్న ఆత్మలో ఉండిపోతుంది. ఆత్మ లేచి అంతటా ఉన్న ఆత్మలో కలవాల్సిన పనిలేదు. సీసాలో నీరు పోసి సీసాను నీటి తొట్టిలో ఉంచి సీసాను పగలగొడితే ఏమౌతుంది. ఆ తొట్టిలోనే పట్టిన నీరు ఆ తొట్టిలోనే ఉంటుంది. సీసామాత్రమే శిధిలమైంది. శరీరం శరీరాన్ని ఆవరించి ఉన్న చైతన్యంకూడా అంతే. అంతటా ఆవరించి ఉన్న చైతన్యానికి అత్యంత అల్పమైన మానవాది జీవుల కార్యకలాపాలను గమనిస్తూ కూర్చోవాల్సిన పనిలేదు. పోయినవాళ్ళ కార్యకలాపాల సంగతి చూడాల్సిన అవసరంకూడా లేదు. ఆ దివ్య చైతన్యం మరల జీవాన్ని సృష్టించగలదు, సృష్టించటానికి శుక్రశోణితాలతో పనిలేదు. విశ్వమంతా ఆవరించి ఉన్న శక్తి (ఆత్మ) అన్నింటినీ పుట్టిస్తుంది. ఒక డబ్బాలో తాజా పిండిని పెట్టి కొన్నిరోజులకు మూత తీస్తే అందులోనుండి పురుగులు, రెక్కల పురుగులు వస్తాయి. అందులో ఎటువంటి బీజాలు, శుక్రశోణితాలు లేవుకదా. పురుగు పుట్టటానికి ఏవేవో కారణాలు చెపుతారు. కాని బీజాలు, శుక్రశోణితాలు లేవనేది వాస్తవం. మరి శాస్త్రాలు, పురాణాలు, కర్మకాండలు, ఆత్మ, ప్రేతాత్మ, పాప పుణ్యాలు, పూజలు, ఆలయాలు, విగ్రహాల ప్రస్తావనలు ఎందుకు?. అవన్నీ ఉండాలి, ఉంటేనే సమాజం భయ భక్తులతో సక్రమంగా, అనందంగా, ప్రశాంతంగా నడుస్తుంది. బంధానుబంధాలు స్థిరంగా ఉంటాయి, సమాజం సుభిక్షంగా ఉంటుంది. సహస్రనామాలు ఎందుకు? ఎందుకు అంటే ఆ శక్తి కానిదేమీ లేదు అని తెలియచేయటానికి. వేయి నామాలు చదివేలోపు ఎక్కడోక్కడ దైవంమీద ఏకాగ్రత కుదురుతుందని. శక్తి ఒక్కటే. దైవశక్తి, క్షుద్రశక్తి, మానవశక్తి, మంత్రశక్తి, తంత్ర శక్తి, యంత్రశక్తి అంటూ ప్రత్యేకంగా లేవు. వ్యవహారంకోసం ఆయా వస్తువుల స్థానాన్నిబట్టి ఆయా పేర్లు పెట్టుకున్నారు. నిజానికి విద్యుత్ ఒక్కటే. అణువిద్యుత్, వాయు విద్యుత్, ధర్మల్ విద్యుత్, జలవిద్యుత్ అని వ్యవహారంకోసం అంటాము.
😊
❤❤❤❤❤
గురువు గారు, మీరు కొన్ని విషయాలను బాగా విశ్లేషణ చేస్తున్నారు, మరి కొన్నిటిని మీకు తోచినట్లు చెప్పుతున్నట్లుగా ఉన్నాయి. ఆచార్యులకు కర్మ లేదని అని మీరు అంటున్నారు, కాని మీ లాంటి గురువులు లేదా పెద్ద వారు చెప్పినట్లు " కర్మ ఎవరిని వదిలిపెట్టద్దు" . కర్మానుసారం గానే జన్మ ఉంటుందిట. పూజ్యులు శ్రీ రామ క్రిష్ణ పరమహంష, శ్రీమతి శారదా మాత,శ్రీ రమణ మహర్షి మరియు గురు రాఘవెంద్రులు కారణ జన్ములు అవునా / కాదా . మీరు కాదంటే మీరు కరెక్ట్. అవును అంటే వారి జీవితములో వారు కర్మ భాధలను అనుభవించలేదా . ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్కరు ఎవరైనా వారి వారి కర్మభాదలను ,కర్మ ఫలము అనుభవించ వలసినదే. నేను తప్పుగా కామెంట్ పెట్టినట్లు అయితే నన్ను క్షమించ గలరు.
Nidrech time lo atham akkadiki veluthundi
Stop this bogus news ☑️☑️
This is all bogus ☑️☑️
These TH-camrs are sleepers Cell of BJP ☑️
హరే కృష్ణ ప్రభుజీ💐🙏
🙏🙏🙏
🙏