మన ఆత్మ చెప్పే సూక్ష్మ విషయాలు మనం ఎలా వినాలి ? in telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • #How do we listen to the subtle things our soul is telling us? by Sagar Sindhuri master
    మన ఆత్మ చెప్పే సూక్ష్మ విషయాలు మనం ఎలా వినాలి
    For more information about meditation click this link
    • ఈ ప్రపంచంలోనే ధ్యానం గ...

ความคิดเห็น • 57

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 7 วันที่ผ่านมา +1

    మీరు చెప్పేటివి అన్ని మనం కూడా ఉన్నాయి మీరు చెప్పే గుణగణాలు అన్ని మాలో కూడా ఉన్నాయి ఎక్కువ ఆత్మ గురించే నేను ఆలోచిస్తూ మా మనసున మేము కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు

  • @shanthik1716
    @shanthik1716 2 หลายเดือนก่อน +13

    ధన్యవాదాలు గురువు గారు🙏. మన ఆత్మ చెప్పే విషయాలను ఎలా గ్రహించాలో , ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలోకూడా వివరించవాలిసిందిగా మనవి

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +5

    ఇప్పుడు ఉండే సమాజము మన చుట్టూ ప్రక్కల ఉన్న ప్రజలలో మీరు మీరు చెప్పే విషయాలు ఎంత ఆధ్యాత్మిక చింతన ఉన్నా కూడా మనల్ని మనసు పాడు చేస్తుంది

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 หลายเดือนก่อน +4

    ధన్యవాదాలు గురువు గారు
    Good Information 🙏🙏🙏

  • @saikumarkumar2085
    @saikumarkumar2085 7 วันที่ผ่านมา

    Om shanthi 🙏💐 🇲🇰🇲🇰 good night guru

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 10 วันที่ผ่านมา

    All pyramid masters practicing. Thank you and thanks for them.

  • @sirishakarnam
    @sirishakarnam 2 หลายเดือนก่อน +4

    Chaala chakka ga chepparu Andi🙏🙏🙇

  • @HaripriyaDeekonda
    @HaripriyaDeekonda หลายเดือนก่อน +2

    Mi matalu bagunnayi guruvugaru dhanyavadhalu🙏

  • @kksk1963
    @kksk1963 2 หลายเดือนก่อน +4

    Om sree gurubyonamaha 🙏🙏👏👏👏

  • @padmaraonelli7627
    @padmaraonelli7627 2 หลายเดือนก่อน +1

    చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మంచి విషయం చెప్పారు 🤔👍🙏🙏

  • @rameshmedhini4724
    @rameshmedhini4724 2 หลายเดือนก่อน +2

    ధాన్యవధాలు గురువు

  • @vbraju8150
    @vbraju8150 2 หลายเดือนก่อน +3

    Om sri gurubhyo namah 🙏🙏🙏🙏🙏

  • @priyankakanithi9712
    @priyankakanithi9712 หลายเดือนก่อน

    గురుగారు చాలా మంచిగా చెప్పేరు 100%నిజం 🥰🙏

  • @masthannaidubhaskar3479
    @masthannaidubhaskar3479 21 วันที่ผ่านมา +1

    Om shree gurudeevaya namaha

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +1

    నిద్ర అవస్థలు నుంచే బయటకు వచ్చిన తర్వాత రకరకాల ఆలోచనలు చుట్టుముట్టు ఉంటాయి ఆ ఆలోచన మనస్సు అనేది ఈ ఆలోచనలు పరంపరంగా వస్తూనే ఉంటాయి ఈ ఆలోచించేది మనసే మన ఆలోచనల కంట్రోల్ చేసినప్పుడు నక్షత్రం అన్నీ ఉంటాయి

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +1

    ధ్యాన అవస్థలు ఇలాంటివన్నీ మేము గమనించాము అది గమనించిన అప్పుడే మనలో ఇంకో శత్రువు ఉన్నవే ఆ శత్రువు వల్ల మనల్ని చెడగొట్టే దానికి అనేక రకాల ఆలోచనలు కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి

  • @DurisetySridhar
    @DurisetySridhar 9 วันที่ผ่านมา

    Namaskaramgurujee

  • @vijayalakshmiramanan2287
    @vijayalakshmiramanan2287 หลายเดือนก่อน

    Namaste ji, thank you thank you thank you ananth koti koti dhanyavaad. 😊

  • @Thulasiramthogata523
    @Thulasiramthogata523 2 หลายเดือนก่อน +2

    ಕೃತಜ್ಞತೆಗಳು ಶ್ರೀ ಗುರು ದೇವ

  • @manjulapradhan4312
    @manjulapradhan4312 2 หลายเดือนก่อน +1

    Thank you guru vugatu

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao 22 วันที่ผ่านมา +1

    మన మనరూపం కూడా

  • @somanchisubbalakshmi7442
    @somanchisubbalakshmi7442 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు 🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +3

    ఏదైనా కుక్క గానిపెళ్లి కాని ఇతర జంతువులు కానీ మనం నేర్పించిన మనము ట్రైనింగ్ ఇచ్చిన అది వెంటనే నేర్చుకుంటుంది మనం చెప్పినట్లుగా వింటుంది మన మనసు మాత్రము ప్రతిరోజు ధ్యానంలో దించి దానికి గడ్డి పెట్టినా కూడా చాలా కష్టము ప్రపంచంలో కూడా దాన్ని జయించలేరుహిమాలయ పర్వతాలలో ఉన్న కొండ గుహలలో ఉన్న కూడా వారి మనసును వారు కంట్రోల్ చేసుకోలేక అవస్థలు పడుతూ మరణావస్థకు వెళ్తున్నారు

    • @thumojusrinivas225
      @thumojusrinivas225 หลายเดือนก่อน

      నిజమే మిత్రుమ
      మనస్సు కంట్రోల్ చేసుకోవాలి
      ఇది కొంత వరకు సాధ్యం అవుతుంది అదీ మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +1

    మనలోని ఒక పెద్ద శత్రువు ఉన్నవే ఆ శత్రువుని జయించాలంటే ధ్యానంలోకిఇవన్నీ మనం ఎదుర్కొన్న కూడా ఒక శత్రువు వచ్చే దానిని సైతం అంటారు ఆది వచ్చి మనల్ని చెడగొడుతుంది

  • @honeyqueen9464
    @honeyqueen9464 2 หลายเดือนก่อน +4

    🙏🙏🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +4

    మన శరీరంలో ఉండే ఆత్మ పవిత్రంగా భక్తిగా ఆధ్యాత్మికంగా ఉంటుంది కానీ అది శరీరం నుంచి బయటకు వెళ్లిన తర్వాత ప్రయత్నాలుగా మారుతుంది ఎందుకు ప్రేతాత్మ అవుతుందిఎందుకు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనల్ని భయభ్రాంతులను చేస్తుంది

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 หลายเดือนก่อน

      Oka manishi korikelatho Leda yedina alochanala tho ex Naa family naa pillalu Anna alochanala tho attachment tho poyinappadu, Dani prabhavam valla ala avutuntindi. Anduke poyetappudu taraka mantram chevilo cheppamantaru

    • @srideviasil
      @srideviasil 24 วันที่ผ่านมา

      😊L​@@nagasabsreeshgontla4628

    • @maheswarig2432
      @maheswarig2432 15 วันที่ผ่านมา

      Pp popo p0p0​@@nagasabsreeshgontla4628

  • @Lingam-1951
    @Lingam-1951 2 หลายเดือนก่อน +5

    Is jeevathma and jeevudu the same? Please explain.

  • @sambayyanayak7330
    @sambayyanayak7330 2 หลายเดือนก่อน +1

    Dhyanam time

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 2 หลายเดือนก่อน +3

    🌹🌹🙏

  • @varanasimahitha3544
    @varanasimahitha3544 2 หลายเดือนก่อน +1

    Thank you sir for explanation

  • @amarnathmallapuramu3264
    @amarnathmallapuramu3264 หลายเดือนก่อน +1

    🌠 🤝

  • @varalakshmilakshmi663
    @varalakshmilakshmi663 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @ramakrishna1849
    @ramakrishna1849 2 หลายเดือนก่อน

    Thank u sir nenu meeru oka oori vallame,madanapalle

  • @AnuAnu-qy5dv
    @AnuAnu-qy5dv หลายเดือนก่อน +1

    గురువు గారు మాకు పనుల్లో కలుసుబాటు కోసం మంత్రం ఉపదేశిస్తారా

  • @Sureshgamer001
    @Sureshgamer001 11 วันที่ผ่านมา

    Guru garu naku nenu eroju
    Cheyali ani padukuntanu
    A pani nenu nidu ralo naa
    Kalalo apani chesesthu
    Untanu ashalu naku
    Yenduku ela jarugu
    Thundhi samiji garu😢😢😢

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 2 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @manoharivanam1853
    @manoharivanam1853 2 หลายเดือนก่อน +1

  • @mahalakshmijyothishyalayam3
    @mahalakshmijyothishyalayam3 2 หลายเดือนก่อน +1

    Na anthrathma chepi nadhu ke me vidiyo chushanu gurujee

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 หลายเดือนก่อน +1

    🙏🌹

  • @mahalakshmijyothishyalayam3
    @mahalakshmijyothishyalayam3 2 หลายเดือนก่อน +1

    Okarini bhadha petithe atham pettinatla guruujee

  • @araoduri2517
    @araoduri2517 หลายเดือนก่อน

    That is known as Anthar vani.

  • @israelnayakallu6004
    @israelnayakallu6004 2 หลายเดือนก่อน +1

    GOOD & BAD ARE WITHIN (U)S --->

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 2 หลายเดือนก่อน +5

    కళ్ళు పనిచేసిన మనసు పని చేసినట్టే కదా

    • @Withme376
      @Withme376 2 หลายเดือนก่อน +2

      kadu

  • @shubhavastu9363
    @shubhavastu9363 2 หลายเดือนก่อน +4

    Soul voice bodylo ye place nundi vastundi plz cheppandi sir

    • @bindukarra1788
      @bindukarra1788 2 หลายเดือนก่อน +6

      Jai Sri Ram . Mana throat ki 6 inches kinda .. exactly heart ki right side ante madhya lo chinna vadla ginja parimanam lo pasupu pachha color lo kaluva poola rekulalo koluvai unnaru aa PARAMATHMA.. manam enta meditation chesi calm ga unte .. aa voice manam cinagalam 🙏🙏🙏

    • @shubhavastu9363
      @shubhavastu9363 2 หลายเดือนก่อน +2

      Thank you for information sir

    • @sreenugolagana7390
      @sreenugolagana7390 2 หลายเดือนก่อน +1

  • @dhittenttvidhwath6365
    @dhittenttvidhwath6365 19 วันที่ผ่านมา +2

    Complete a sentence.Tjen go to another one.Use link words between the sentences. Your presentation should reflect a thesis of a doctorate .

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 หลายเดือนก่อน +1

    ఇలాంటివన్నీ మాకు కూడా అనుభవం అవసరం అయిన అంతరాత్మ కొన్ని విషయాలు బానే ఉంటుంది కానీఒక పని వల్ల నష్టం వస్తుంది అనుకుంటాము ఆ పని నిలిపి వేస్తామని ఆ పని నిలిపివేసిన తర్వాత లాభం లాభాలు వస్తాయి అప్పుడు ఏమనుకుంటావో

  • @dhanalakshmipodugu1593
    @dhanalakshmipodugu1593 หลายเดือนก่อน +1

    🙏🙏🙏