ఎంత బాధ కరమైన ఆవేదన వ్యక్తంచేశారు అమ్మ చాలా చాలా బాధ కలిగింది అమ్మ మీరు ఎడవకండి మీ ఆదరించి ఆనంద నిలయంమే మీ పిల్లలు అనుకోని చల్లగా ఉండాలని ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు
నిరూపమక్క అద్భుతమైన వీడియొ చేశారు మీరు .తల్లి తండ్రి ల ను ఆశ్రమాల్లో వదలి వేసిన పిల్లలకు ఈ వీడియొ ఒక శరాఘాతం ల తగులుతుంది .మదర్ స్ డే ఫాదర్ డే అని పోస్టులు పెట్టడం కాదు పేరెంట్స్ ని జాగ్రత్త గ చూసుకోవాలి . గుండె పిండే వీడియొ చేసావు అక్క
Whole Heartedly I appreciate Ramana Chary garu and Trust board members for taking up such good Service. 🙏🙏🙏 Pray God to give you strength to continue it and help the helpless people around us. Dear Viewers Please don't leave your elders like this somewhere else. If you are unable to adjust with them provide a room in your house and let them lead their life. They become Kids at that age. One thing we must remember where are we from without their presence on the this earth. Today what they are facing the same legacy will be back to us. Even we repent then the time which flew away will not come back. Elders also please spend your time devoutionally by praying God to give you a peaceful and healthy life. You faced all the situations in your life. Let your also go through them. Until and unless they ask your advice and come to you please don't involve in their matters. Grand Children please spend atleast half an hour in your life with your grandparents. If you are far off please talk to them over phone. When you talk to them you can find the immense happiness over their faces. They will be just thinking of You every second of their life.
Ananda Nilayam is a wonderful & joyful place.. It is located on Hyderabad to Siddipet Highway.. It is right after komarevelli bustop( approximately 1km) towards Siddipet... If you are traveling in RTC bus, there is a request bus stop right after komarevelli kamaan.... Thanks to KV Ramana Chari sir for this wonderful place...
తల్లిదండ్రులు కూడా పిల్లలను పెద్ద చేసి ప్రయోజకులను చేసే క్రమములో మేము చేయలేము అని గాలికి వదిలేయరు ఎందుకో... ఎంతైనా వాళ్ళు కన్నారు కదా అందుకేనెమో బహుశా.. ఇవాళ మన తల్లిదండ్రులను ఆశ్రమాలలో వదిలి వస్తుంటే.. రేపొద్దున మన పిల్లలు అంతే కదా అని అనిపించిందేమో.. అందుకేనేమో అంటారు ఇద్దరు తల్లిదండ్రులు పది మంది పిల్లలను అయినా పోషిస్తారు కానీ పది మంది పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులను పోషించలేరు..మీ బాధను చూస్తుంటే నిజంగా చాలా ఆవేదనగా ఉంది..
నిరూపమ గారు... మీ జర్నలిజం జర్నీలో మరిచి పోలేని స్టోరీ.. మీరు బాగా కనెక్ట్ అయ్యారు.. ధన్యవాదాలు.. అన్ని ఉండి అనాధాలా ఆశ్రమం లో బతుకుతున్న అమ్మలా బాధలను.. హృదయ ఘోషను బయటి ప్రపంచం కు చూపిన మీ వర్క్ గ్రేట్.. నిజంగా ఒక్కొక్కరి బాధ వర్ణతీతం.. కన్నపిల్లలు కసాయిగా మారడం బాధగా ఉంది. ఈరోజు తల్లిదండ్రులు లాంటి బతుకు రేపు మనకు ఎదురు అవుతుంది. నిజం.. మంచి స్టోరీ🌹🌹🙏🙏🙏👌👌🌹🌹👌👌🙏🙏 - యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
అయినవాళ్ళు అందరూ ఉండి కూడా అనాధ ఆశ్రమం లో ఆశ్రయం పొందుచున్నారంటే అందుకు కారణం ఎవరో వాళ్ళ మనసాక్షికి తెలుసు. తల్లి పాలు తాగి, ఆ తల్లి గుండెల మీద తన్నే వెధవలకి శిక్ష మాములుగా ఉండకూడదు. జన్మనిచ్చిన కన్నతల్లికి ఎంత నరకం చూపించాడో , ఆ తప్పు తను తెలుసుకునేలా ఉండాలి శిక్ష. ఈ వృద్దురాలి చెప్పుచున్న మాటలు వింటుంటే ప్రత్యక్షంగా వినకపోయినా, పరోక్షంగా ఈమె మాటలు వింటుంటే నిజంగానే కన్నీళ్ళు వస్తున్నాయి
Mostly intiki vachina kodalla valana ee problem vasthundhi...sons anavasaram gaa family disturb avuthundhi ani choosu choodakunda parents ni vadhilesthunnaru...so ee point focus cheyaali ..with counseling
First time cheptuna mee interview chusi edupochesindi from the bottom of my heart cheptuna anchor peru teliyadu kani akka nijamga edipinchesav mother promise life lo first time oka interview chusi chala sepu alochinchanu na parent's ila badha padakudadu ani hats off to you akka
ఇప్పుడే చూసాను వీడియో. కానీ ఆ ముసలి వాళ్ల కి వాళ్ల manavallu మనవరాళ్లు మీద ఎంత ప్రేమ ఉంటుంది..పిల్లల కి కూడా వాళ్ళతో bonding ఉండాలి.అధి హెల్తీ కూడా..అధి అర్థం అవదు.. కొంత మంది నీచుల కి. ఇలా వదిలేసి వాళ్ల సుఖాలని చూసుకుంటున్నారు.. తర్వాత ఇదే పరిస్థితి వాళ్ల కి వస్తుందని గ్రహించలేని మూర్ఖులు వాళ్ళ నీ చూస్తుంటే మనస్సు చివుక్కుమంది..
"అనాధ ఆశ్రమాలు అనేవి తప్పనిసరి కారాదు... అని మనదేశంలో ఒక చట్టాన్ని తీసుకురావాలి"...!! మీ నోటినుండి..... ఎంతటి ఆవేదనలోంచి... వచ్చిన మానసిక క్షోభ ఇది....??? అమ్మా మీరు ఏ సమయంలో ఈ మాట అన్నారో కానీ... అలాంటి చట్టమే వస్తే.... ఆ చట్టానికి మీ పేరే పెట్టాలి....!!! నిజంగా ఈ రోజునాటి న్యాయాధి కారులు... మీమాటల వెనుక పరమార్ధాన్ని ఒక్కసారి ఆలోచించాలి!
Sir vijayawada lo consumers guidance society office vundi. Indhulo ilanti variki yelanti problem lo vunna kuda nyayam jaruguthundi. Avida tarapuna nenu Maa sir tho చర్చ chestaanu. Maa sir kuda pedalaku andhariki nyayam jarigelaa chustaaru.
సుమన్ టీవీ వారికి మరియు నిరూపమ గారికి న వందనాలు మీరు చేసిన ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి మనసు చెలించి ఉంటది అందులో కొందరికి ఏదైనా చేయాలి అని కూడా ఉండొచ్చు. కానీ సహాయం చేసి ఎవరిపని వారు చూసుకుంటారు.నేను మిమ్మల్ని అడుగుతుంది ఒకటి ఈ ప్రోగ్రాం లో ఏడ్చిన ప్రతి తల్లి కన్నీరు విలువ తెలియాలి అలాంటి కొడుకులు ఎవరో వారిని ప్రోగ్రాం లో చూపించి తప్పుకి లీగల్ గా శిక్ష కూడా పడేలా చూడండి ప్లీస్🙏🙏
చట్టాలు మారాలి కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన వారి కాలం తీరేంత వరకు ఖచ్చితంగా కొడుకులు,కోడళ్లు చూడాల్సిందే.లేకపోతే కొడుకులు కోడళ్లను తీవ్రంగా,కఠినంగా శిక్షించాల్సిందే... కఠిన చట్టాలు వస్తే తప్ప ఇప్పుడు వచ్చే కోడళ్లు మాటలు వినరు....ఏది ఏమైనా ఆనందాశ్రమం నడుపుతున్న చారి గారికి వందనాలు🙏🙏🙏🙏
తలి దండ్రులు లేనిదే మనం లేము వాళ్ల ప్రేమ ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు దయచేసి వాళ్లనీ మీదగ్గరే ఉండనీవండి🙏🙏🙏 రామణాచారి గారు వాళ్లకు చెసే సేవా ఛాలా మంచిది మీకు అల్లా వేంకటేశ్వర స్వామీ ఎల్లావేళల కాపాడును 🙏🙏🙏
అమ్మ మనసు చాలా చాలా కదిలిస్తుంది తల్లి నువ్వు ఏడుస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంద అమ్మ. కచ్చితంగా ఈ వృద్ధాశ్రమములు లేకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి తల్లి.
Thank you sir Ramana charygaru andtrustmembers for doing good service godblessyou iappreciate STV and nirupamagaru for bringing such a heart touching inspiration 🙏🙏🙏😭😭
వయస్సులో ఉన్నప్పుడు భార్యభర్తలు తమ పిల్లలతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. వయస్సు పైపడిన తరువాత మనవడు, మనవరాళ్లతో శేషాజీవితం గడపాలని కోరుకుంటారు. కొందరు భర్త మాటలు విని భార్యలు, భార్య మాటలు విని భర్తలు కొంతమంది ఇట్లా ఇలా తమ తమ తల్లిదండ్రులను మానసికంగా హించించడం, చిత్రవద చేయడం అలవాటైంది. ఇలాంటి వారికి జీవితంలో ఎప్పుడు చూడలేనంతగా సరైన శిక్ష వేయాలి, అప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందేమో
ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను దేవుడు మీలాంటి మంచి మనుషుల రూపంలో వచ్చి సాయం చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మానవత్వం పరిమళించే మంచి మనసుకు నా శతకోటి పాదాభివందనాలు సార్
మనం మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవి అని మురిసి ,గొప్పగా చెప్పుకొనే భారత దేశంలో లో రోజు రోజుకీ,అనాధ, శరణాలయం లు, వృద్ధాశ్రమం లు పెగుతున్నై, ఓ దేముడా నా దేశం లో ఉన్న మా అందరికీ పెద్ద వారి పట్ల ప్రేమ భావం తో మంచి మనసు తో ఉండేలా ఆశీస్సులు ఇవ్వు స్వామీ అని ప్రాదిస్తున్ననాను🙏🙏
అమ్మని ఇంతగా బాధ పెట్టినవారు ఎక్కడ బాగుపడలేదు.9 నెలలు మోసి,21 సంవత్సరాలు కని పెంచి రెక్కలు వచ్చాక పెళ్లిచేస్తే చివరికి వాళ్ళకి ఇదా శిక్ష...అమ్మ నాన్న వీరు లేనిదే మనము లేము..ఆలోచించండి
Can't stop my tears after seeing these innocent people 😭😭😭😭no one ever deserves to be treated like this 😭😭😭😭 I miss my grandmother who had passed away a couple of years back 😭😭 how can their own children abandon them when they are the ones who must be there for them 😭😭🙃this is the sad reality of this world 💔
Ee lanti perents nu vadeelana vala badhalu vinte chala badha ga vundhi s tv valaku a anchor akka ku thanks.please perents first bagachukondi brothers family important or parents kuda Imrtanat kadha
It is on the way from Hyderabad to Siddipet, right after komarevelli..it is easily accessible...if you are traveling in bus there is a request bus stop after komarevelli....
Meeku Chala Chala Dhanyavadamulu NIRUPAMA Garu for your Interview with Old Parents And asking their welfare Heartfully. Please once come to Visakhapatnam and Telecast programme on Old Age Home near SR Puram Visakhapatnam. Please Madam.
Enka migatha ashram laki vellandi plz so chala mandiki help chese vaallu manalo vunnaru so vallaki reach avuthundi and help chestaru.. chala thanks andi video chesinanduku…
Couldn’t control myself after seeing the pain in these parents. We served a quadriplegic patient for 14 years when family abandoned him. Took care of brain hemorrhage mom for 10 years. They could survive because of our love so long with their illnesses. When we don’t take care of our own parents and grandparents, we will reap in this world itself. One day we will grow old too and our children also will give us the same treatment. Pl. do not make old people to cry. Do not neglect them. We do not have any aged people at home and I was feeling that I should serve them. As I am away from country do not have the privilege but when I return back, will surely visit Anand Nilayam and help what best I can. God be with all uncles and aunts who are residents of Anand Nilayam where it is safe and peaceful. God bless the management.
Suman tv if you can please take my advice. Parents busy ga vunde pillalni ikkada vundela oka creche yerpaatu cheyandi.Pedda vaallu cheppe neethi kadalu,puraanalu pillalaki cheppinchandi. Jeevithamlo Abcd lu kanna Values anevi chala important.Nuclear families,parents busy ga vundadam valana pasi pillalaki grand parents prema anedi theliyatledu. Peddavvaallaki pillalatho time spend chesinattu vuntundi.Valla manasulaki ahladamga vuntundi. Aa pillala parents icchey dabbulatho aashramam kontha varaku run avuthundhi
Please if her son sees this take her back home. Plzzzzzzz, I feel proud of myself today, as I am taking care my mil, mother and grandmother all are staying with us. All used to praise me. I didn't understand, now only I understood, for my husband his mother is his living God. It is a roller coaster ride, but there is happiness
వృద్ధుల బాధ వింటుంటే కళ్ళు చెమరుస్తున్నాయి, anchor గారు చూపిన స్పందన వలన వృద్ధులకు కొంత ఉపశమనం. ఆవిడ కి మా మనః పూర్వక అభినందనలు
Anandasramamlo chere vivaralu telupndi
anchor gariki namaskaram
@@bhaskaraswamythirunahari4366 nombar
@@bhaskaraswamythirunahari4366 ❤😊.Hu😅😮😊
ఎంత బాధ కరమైన ఆవేదన వ్యక్తంచేశారు అమ్మ చాలా చాలా బాధ కలిగింది అమ్మ మీరు ఎడవకండి మీ ఆదరించి ఆనంద నిలయంమే మీ పిల్లలు అనుకోని చల్లగా ఉండాలని ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు
S anna
దిక్కులేని వారికి దేవుడే దిక్కు ఆనంద నిలయం అనే పేరు పెట్టి వాళ్ళకు ఆనందాన్ని పంచుతూ ఇంత పెద్ద గొప్ప మనసున్న యాజమాన్యానికి కోటి కోటి దండాలు 👍❤️🙏
నిరూపమక్క అద్భుతమైన వీడియొ చేశారు మీరు .తల్లి తండ్రి ల ను ఆశ్రమాల్లో వదలి వేసిన పిల్లలకు ఈ వీడియొ ఒక శరాఘాతం ల తగులుతుంది .మదర్ స్ డే ఫాదర్ డే అని పోస్టులు పెట్టడం కాదు పేరెంట్స్ ని జాగ్రత్త గ చూసుకోవాలి .
గుండె పిండే వీడియొ చేసావు అక్క
@@evasss2024 you sister👭👭👭 and the same time as a kid in a
🙏💯
P0
Vijaya akka garu meeru cheppinadi correct.Nenu kuda maa naana nu baga chusukovalani vundi .kani mamisi dorakadam ledu.
ట్రస్ట్ మెంబెర్స్ మీకు కోటి దండాలు మీరు ఎపుడు బాగుండాలి భగవంతుడు
ఆశిషులు మీ పై ఉండాలి tq tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రమణాచారి గారి దంపతులకు వందనాలు..... మీ సేవే మీకు శ్రీరామ రక్ష......
Llll ll
Ramanachari gaaru meeku padanamaskaraalu sir 🙏🙏
Elanti hrudaya vidarakamaina sangatanalu ennenno eandarendaroo veerandarinee bujaalakettukoni mostunna mostunna manegement vaariki dhanyavadalu...
@@munirathnamk5692 q
Whole Heartedly I appreciate Ramana Chary garu and Trust board members for taking up such good Service. 🙏🙏🙏
Pray God to give you strength to continue it and help the helpless people around us.
Dear Viewers
Please don't leave your elders like this somewhere else. If you are unable to adjust with them provide a room in your house and let them lead their life. They become Kids at that age.
One thing we must remember where are we from without their presence on the this earth.
Today what they are facing the same legacy will be back to us.
Even we repent then the time which flew away will not come back.
Elders also please spend your time devoutionally by praying God to give you a peaceful and healthy life.
You faced all the situations in your life. Let your also go through them. Until and unless they ask your advice and come to you please don't involve in their matters.
Grand Children please spend atleast half an hour in your life with your grandparents. If you are far off please talk to them over phone. When you talk to them you can find the immense happiness over their faces. They will be just thinking of You every
second of their life.
Vallu cheppevi 100% correct. Kodukulu chala manchi vallu. Kodalu, aame parents, sisters velllu Rajarikam chelaistu harrasment chestunnaru. Aadapaduchu pelli konchem late avvakudadhu. Maadhi inthakante darunamaina story. Nanu maa intilo Aadapaduchu ni. Maa Amma, Anna Devullu. kani mammalni maa vadhina sisters, maa vadhina, harras chesaru konni years paatu. Maaku heart complaint, depressionlu vachesai. Maa family mukkalaipoindhi. Naa pelli kuda cheyanivvaledhu. Bandhuvulu enquirycheyakunda naaku pelli chesaru. Akkada kuda mosapoya. Naku theevramaina vairagyam vachhesidhi. Naa chavari korika okate. Oldage home okate kaadhu, naa laaga middle age lo undi intlo nundi vellagottinappudu ekkadiki vellali teliyaka, bandhuvulu andharu manalni vaadukuni, manaki kashtalu vachhinappudu, "Raabandhulla" Poduchukutintunaaru. Naa lanti vari kosam oka shelter kattalanukuntunna.
మంచి పని చేసినందుకు రమణా చారి గారికి ......
మాకు వీరిని చూపించినందుకు అనుపమ గారికి పాదాభివందనం 🙏
హృదయాన్ని కదిలించింది.. ఆశ్రమ వాసులందరికీ నమస్కారాలు.. యాజమాన్యానుకి పాదాభివందనాలు.
A
మీరు మాట్లాడుతుంటే మనసులో ని భాద కళ్ల నుండి బయటికి వస్తుంది
ఏ తల్లి కి ఇలాంటి పరిస్తితి రాకూడదు 🙏
Thank
Thank
మీరు బాధతో ఉంట్టునారు తల్లి
After 20 years your daughter in law situation is same like you Amma. Please control yourself and be happy here.
@@hs8659Before 20 years avida kuda alane chesaru emo! Intlo antha control chesthanu ante ey adipillalu oorukuntaru eerojullo! Nava maasalu kani penchidi avida okarthe na.. valla kodalu valla amma tanani kanaledha! Atha Intlo badhalu padamana pelli chesindi! Parishkaralu chuskora mari! Mari adapillalu matrame unna thalli tandrulu em aipothunnaru! Vallaki kuda chattalu tevali alaga aithe! Evarini vallani individual ga batakanivvali appudu ee atha kodalla godavalu undavu! Valla manavalu 7th class vache varaku aavidadhe petthanam anta! Mari aa ammayiki undadha illu chuskovali ani! Meru nijamga antha manchi aavida aithe enduku andi vadilestharu! Koduku bagundali kodalu munda moyyali ane sametha vellani chuse vachindi!!
రమణాచారి గారి కీ మరియు ట్రస్టు సభ్యులందరికీ నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏
ఆనంద నిలయం నిర్వాహకులకు పాదాభివందనం.
అమ్మ నువ్వు బాధపడకు అహ ఫల్తు గాడు కొడుకునే నవ మాసాలు మోసిన అమ్మ నీకు బరువు అయ్యిందా రేపు నీకు ఇదే పరిస్థితి ప్రపంచంలో అమ్మను మించిన యోధులు ఎవరు లేరు 🙏
Intlo antha control chesthanu ante ey adipillalu oorukuntaru eerojullo! Nava maasalu kani penchidi avida okarthe na.. valla kodalu valla amma tanani kanaledha! Atha Intlo badhalu padamana pelli chesindi! Parishkaralu chuskora mari! Mari adapillalu matrame unna thalli tandrulu em aipothunnaru! Vallaki kuda chattalu tevali alaga aithe! Evarini vallani individual ga batakanivvali appudu ee atha kodalla godavalu undavu! Valla manavalu 7th class vache varaku aavidadhe petthanam anta! Mari aa ammayiki undadha illu chuskovali ani! Meru nijamga antha manchi aavida aithe enduku andi vadilestharu! Koduku bagundali kodalu munda moyyali ane sametha vellani chuse vachindi!!
Great sir. Suman tv vallaku vandanalu elantivi chustunnapudu edo okari cheyali Ani pestundi
Thank you Suman TV for doing such programs.
సుమన్ టీవీ యాజమాన్యం వారికి 🙏🙏🙏 తెలియచేస్తూ ఆశ్రమం నిర్వాహకుల వారి అడ్రస్ మరియు వారి ఫోన్ నెంబర్ తెలియపర్చవలసినదిగా కోరుకుంటున్నా
ఎందుకండి నెంబరు. మీరు మీ వాళ్ళను పంపాలనా లేదు కోడుకులపై చర్య తీసుకోవాలనా.మారరండి వాళ్ళు మారరు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Ananda Nilayam is a wonderful & joyful place..
It is located on Hyderabad to Siddipet Highway..
It is right after komarevelli bustop( approximately 1km) towards Siddipet...
If you are traveling in RTC bus, there is a request bus stop right after komarevelli kamaan....
Thanks to KV Ramana Chari sir for this wonderful place...
Miru akade untara?
Thank You for this address help🙏🙏🙏
If we want to help this organization, how to do. Is there any website. Thanks in advance
Sir, In goolge maps, it is showing as temporarily closed. Is it true? Is it possible to provide email /phone contact, I want to visit if allowed.
@@argrao it is open.
తల్లిదండ్రులు కూడా పిల్లలను పెద్ద చేసి ప్రయోజకులను చేసే క్రమములో మేము చేయలేము అని గాలికి వదిలేయరు ఎందుకో... ఎంతైనా వాళ్ళు కన్నారు కదా అందుకేనెమో బహుశా.. ఇవాళ మన తల్లిదండ్రులను ఆశ్రమాలలో వదిలి వస్తుంటే.. రేపొద్దున మన పిల్లలు అంతే కదా అని అనిపించిందేమో.. అందుకేనేమో అంటారు ఇద్దరు తల్లిదండ్రులు పది మంది పిల్లలను అయినా పోషిస్తారు కానీ పది మంది పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులను పోషించలేరు..మీ బాధను చూస్తుంటే నిజంగా చాలా ఆవేదనగా ఉంది..
సార్ చాలా మంచి పని చేస్తున్నారు వృద్ధులు వాళ్ళు ఇంటికాడ పడ్డ బాధలు మర్చిపోవాలంటే భాగవతం వినిపించండి ధన్యవాదాలు
Thanks anupamagaru elanti vidio cheyali
I could not stop my Tears after seeing this video
Very very emotional ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
Anchor gariki abhinandanalu. Suman tv variki many many thanks. Hrudaya vidarakam. Kallanillu paryanta mayyindi.
మీరు చేసే సేవ ఎనలేనిది అయ్యగారు.... 🙏🙏🙏🙏
Hats off to Ananda nilayam....thx for bringing such a heart touching information by STV
Hats off to Ananda nilayam.. thx for bringing such a heart touching information by STV
Thanks to Suman TV Anchor also super this channel is the Reality show
నిరూపమ గారు... మీ జర్నలిజం జర్నీలో మరిచి పోలేని స్టోరీ.. మీరు బాగా కనెక్ట్ అయ్యారు.. ధన్యవాదాలు..
అన్ని ఉండి అనాధాలా ఆశ్రమం లో బతుకుతున్న అమ్మలా బాధలను.. హృదయ ఘోషను బయటి ప్రపంచం కు చూపిన మీ వర్క్ గ్రేట్..
నిజంగా ఒక్కొక్కరి బాధ వర్ణతీతం.. కన్నపిల్లలు కసాయిగా మారడం బాధగా ఉంది.
ఈరోజు తల్లిదండ్రులు లాంటి బతుకు రేపు మనకు ఎదురు అవుతుంది. నిజం.. మంచి స్టోరీ🌹🌹🙏🙏🙏👌👌🌹🌹👌👌🙏🙏
- యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
It is heart melting vedio.
Aa thalliki nyayam jaragali.
No words doing excellent service..sir 🙏🙏🙏 my compliments to Ramanacharee sir and the team of Anandha Nilayam.... 🙏🙏🙏🙏👏👏
రమణ చారి గారు మీ టీమ్ చేస్తున్న ఈ గొప్ప సేవ కు మీ టీమ్ అందరికీ శతకోటి వందనములు 🙏
అయినవాళ్ళు అందరూ ఉండి కూడా అనాధ ఆశ్రమం లో ఆశ్రయం పొందుచున్నారంటే అందుకు కారణం ఎవరో వాళ్ళ మనసాక్షికి తెలుసు. తల్లి పాలు తాగి, ఆ తల్లి గుండెల మీద తన్నే వెధవలకి శిక్ష మాములుగా ఉండకూడదు. జన్మనిచ్చిన కన్నతల్లికి ఎంత నరకం చూపించాడో , ఆ తప్పు తను తెలుసుకునేలా ఉండాలి శిక్ష. ఈ వృద్దురాలి చెప్పుచున్న మాటలు వింటుంటే ప్రత్యక్షంగా వినకపోయినా, పరోక్షంగా ఈమె మాటలు వింటుంటే నిజంగానే కన్నీళ్ళు వస్తున్నాయి
అవును అమ్మ
Mostly intiki vachina kodalla valana ee problem vasthundhi...sons anavasaram gaa family disturb avuthundhi ani choosu choodakunda parents ni vadhilesthunnaru...so ee point focus cheyaali ..with counseling
First time cheptuna mee interview chusi edupochesindi from the bottom of my heart cheptuna anchor peru teliyadu kani akka nijamga edipinchesav mother promise life lo first time oka interview chusi chala sepu alochinchanu na parent's ila badha padakudadu ani hats off to you akka
Nirupama
Great .. Nirupama garu,you did a very good job,by covering it .
ఇప్పుడే చూసాను వీడియో.
కానీ ఆ ముసలి వాళ్ల కి వాళ్ల manavallu మనవరాళ్లు మీద ఎంత ప్రేమ ఉంటుంది..పిల్లల కి కూడా వాళ్ళతో bonding ఉండాలి.అధి హెల్తీ కూడా..అధి అర్థం అవదు.. కొంత మంది నీచుల కి.
ఇలా వదిలేసి వాళ్ల సుఖాలని చూసుకుంటున్నారు..
తర్వాత ఇదే పరిస్థితి వాళ్ల కి వస్తుందని గ్రహించలేని మూర్ఖులు
వాళ్ళ నీ చూస్తుంటే మనస్సు చివుక్కుమంది..
"అనాధ ఆశ్రమాలు అనేవి తప్పనిసరి కారాదు... అని మనదేశంలో ఒక చట్టాన్ని తీసుకురావాలి"...!!
మీ నోటినుండి.....
ఎంతటి ఆవేదనలోంచి...
వచ్చిన మానసిక క్షోభ ఇది....???
అమ్మా మీరు ఏ సమయంలో ఈ మాట అన్నారో కానీ... అలాంటి చట్టమే వస్తే.... ఆ చట్టానికి మీ పేరే పెట్టాలి....!!!
నిజంగా ఈ రోజునాటి న్యాయాధి కారులు... మీమాటల వెనుక పరమార్ధాన్ని ఒక్కసారి ఆలోచించాలి!
Aa chattam vasthe kodukulu kodallu divorce or kodallu suicide ....antheyy
Sir vijayawada lo consumers guidance society office vundi. Indhulo ilanti variki yelanti problem lo vunna kuda nyayam jaruguthundi. Avida tarapuna nenu Maa sir tho చర్చ chestaanu. Maa sir kuda pedalaku andhariki nyayam jarigelaa chustaaru.
Great sir elanti service evvalante...chala broad minded ayyundaali...chepadam chala...easy but cheyadam chala kastam...
Mee andhariki na 🙏🏻🙏🏻🙏🏻
O మా నావ నేటి బలోము, ద నము చూసి. ఎ గసి ప డే అ o ధు డా. రేపు నీకు ఇదే గతిరా 🥰🥰🥰
Anchor garu u are simply great andi
God bless u
Its so sad...I dont have words...I wish all the children realise and take them back
సుమన్ టీవీ వారికి మరియు నిరూపమ గారికి న వందనాలు మీరు చేసిన ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరికి మనసు చెలించి ఉంటది అందులో కొందరికి ఏదైనా చేయాలి అని కూడా ఉండొచ్చు. కానీ సహాయం చేసి ఎవరిపని వారు చూసుకుంటారు.నేను మిమ్మల్ని అడుగుతుంది ఒకటి ఈ ప్రోగ్రాం లో ఏడ్చిన ప్రతి తల్లి కన్నీరు విలువ తెలియాలి అలాంటి కొడుకులు ఎవరో వారిని ప్రోగ్రాం లో చూపించి తప్పుకి లీగల్ గా శిక్ష కూడా పడేలా చూడండి ప్లీస్🙏🙏
We had to really Thankful to the great people who runs the ashram children chase the parents but this good hearted people taking care of them
చట్టాలు మారాలి కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన వారి కాలం తీరేంత వరకు ఖచ్చితంగా కొడుకులు,కోడళ్లు చూడాల్సిందే.లేకపోతే కొడుకులు కోడళ్లను తీవ్రంగా,కఠినంగా శిక్షించాల్సిందే... కఠిన చట్టాలు వస్తే తప్ప ఇప్పుడు వచ్చే కోడళ్లు మాటలు వినరు....ఏది ఏమైనా ఆనందాశ్రమం నడుపుతున్న చారి గారికి వందనాలు🙏🙏🙏🙏
మీకు కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్న..
Yevariki raaa babu.elanti paristhithi
Very good job sir .meku devudu manchi chestaru.
తలి దండ్రులు లేనిదే మనం లేము వాళ్ల ప్రేమ ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు దయచేసి వాళ్లనీ మీదగ్గరే ఉండనీవండి🙏🙏🙏
రామణాచారి గారు వాళ్లకు చెసే సేవా ఛాలా మంచిది మీకు అల్లా వేంకటేశ్వర స్వామీ ఎల్లావేళల కాపాడును 🙏🙏🙏
Gr8 decision sir. ………saayam chese chethulu minna.
అమ్మ మనసు చాలా చాలా కదిలిస్తుంది తల్లి నువ్వు ఏడుస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంద అమ్మ. కచ్చితంగా ఈ వృద్ధాశ్రమములు లేకుండా ఈ ప్రభుత్వం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి తల్లి.
Thank you sir Ramana charygaru andtrustmembers for doing good service godblessyou iappreciate STV and nirupamagaru for bringing such a heart touching inspiration 🙏🙏🙏😭😭
Nirupama garu you r great , 🙏🙏🙏
వయస్సులో ఉన్నప్పుడు భార్యభర్తలు తమ పిల్లలతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. వయస్సు పైపడిన తరువాత మనవడు, మనవరాళ్లతో శేషాజీవితం గడపాలని కోరుకుంటారు. కొందరు భర్త మాటలు విని భార్యలు, భార్య మాటలు విని భర్తలు కొంతమంది ఇట్లా ఇలా తమ తమ తల్లిదండ్రులను మానసికంగా హించించడం, చిత్రవద చేయడం అలవాటైంది. ఇలాంటి వారికి జీవితంలో ఎప్పుడు చూడలేనంతగా సరైన శిక్ష వేయాలి, అప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందేమో
Ippati thalli thandri okappati koduku kodalega.vaalla pillalu kooda vayasulo vunnappudu thama pillalatho santhoshamga gadapaali kadhandi. Anni make kavali anukonte yelagandi.
Kodallu vally e badhalu.valla ammalni baga chusukuntunnaru..athhalni chudaru..kodallu meedha action tisukovali...vellakoraku chattels tisukuravsli
Great service by all these noblemen ,trust members,Ramana chary garu .
Elantivaru intikokaru vunnaru nirupama garu. Ee problamku solution manushulalo marpu ravali
Evadra Nuvu ulfagadla vunnav intikokaru vundatam andi
నిరుపమాన గారు మీరుకషటాలు బాగా తెలిసినవారిలా బాగా వారితో మాట్లాడుతున్న రు చాలాబాగుగా మాట్లాడారు
Ji
ఆనంద నిలయం నిర్వాహకులకు & ఇలాంటి న్యూస్ తెలియజేస్తూన్న Stv కి 🙏
పెళ్ళాల మోజులో పడి అమ్మని దూరం చేసుకున్న వార్డ్ వినండి అమ్మ మనకు ఎంత ప్రేమిస్తుందో
ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను దేవుడు మీలాంటి మంచి మనుషుల రూపంలో వచ్చి సాయం చేస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మానవత్వం పరిమళించే మంచి మనసుకు నా శతకోటి పాదాభివందనాలు సార్
మనం మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవి అని మురిసి ,గొప్పగా చెప్పుకొనే భారత దేశంలో లో రోజు రోజుకీ,అనాధ, శరణాలయం లు, వృద్ధాశ్రమం లు పెగుతున్నై, ఓ దేముడా నా దేశం లో ఉన్న మా అందరికీ పెద్ద వారి పట్ల ప్రేమ భావం తో మంచి మనసు తో ఉండేలా ఆశీస్సులు ఇవ్వు స్వామీ అని ప్రాదిస్తున్ననాను🙏🙏
E anchor sister always doing good job I respect u sister
అమ్మని ఇంతగా బాధ పెట్టినవారు ఎక్కడ బాగుపడలేదు.9 నెలలు మోసి,21 సంవత్సరాలు కని పెంచి రెక్కలు వచ్చాక పెళ్లిచేస్తే చివరికి వాళ్ళకి ఇదా శిక్ష...అమ్మ నాన్న వీరు లేనిదే మనము లేము..ఆలోచించండి
Rekkalu vachaka ade adapillaki pelli chesi pampistunnaru kada! ( malli adapilla parents involvement undakudadhu.. valla intiki vellakudadhu ani restrict chestharu ) Mari ade 22 samvatsaralu penchina adipilla thalli tandrulu..aa ammayi badha padtu unte oorukovala??? School lo pillalni kottevaru okappudu.. ippudu evaru oorukovadam ledhu! Mari atha intlo antha control chesthanu ante ey adipillalu oorukuntaru eerojullo! Nava maasalu kani penchidi avida okarthe na.. valla kodalu valla amma tanani kanaledha! Atha Intlo badhalu padamana pelli chesindi! Parishkaralu chuskora mari! Mari adapillalu matrame unna thalli tandrulu em aipothunnaru! Vallaki kuda chattalu tevali alaga aithe! Evarini vallani individual ga batakanivvali appudu ee atha kodalla godavalu undavu! Valla manavalu 7th class vache varaku aavidadhe petthanam anta! Mari aa ammayiki undadha illu chuskovali ani! Meru nijamga antha manchi aavida aithe enduku andi vadilestharu! Koduku bagundali kodalu munda moyyali ane sametha vellani chuse vachindi!!
Aa adipilla atharintlo badhalu padtu unte.. Em cheyyali aa parents! Valla paristhithi enti! Mari adi vallaki shiksha kaadha?? Bharinchaleka adapillalu suicide cheskunte enti paristhithi? Parents support leka bhartha support leka suicide cheskuntaru emo ani! Aa parents involve avvalsi vastundi!
Abbayi parents intlo undochu! But ela undalo ala unte andariki manchidi!!!
Can't stop my tears after seeing these innocent people 😭😭😭😭no one ever deserves to be treated like this 😭😭😭😭 I miss my grandmother who had passed away a couple of years back 😭😭 how can their own children abandon them when they are the ones who must be there for them 😭😭🙃this is the sad reality of this world 💔
😭😭😭
😭😢😭😢
True
సుమన్ టీవీ యాంకర్ గారికి ధన్యవాదములు ఇంతమంచి వీడియో ఇచ్చినందుకు మీకు మీ యాజమాన్యంనికి ధన్యవాదములు
She is such a wonderful soul.. one of the good anchors on TV.. I'm your fan Akka.. God bless 💚🙏🙏
Great ramana chari garu
Great video
Thanks to Suman tv
Do something for them
Thandri😭😭 e parishithi yavariki rakudadhu
పుట్టేటప్పుడు మగవాడు పుట్టాలని కోరుకునే తల్లి తండ్రులు కు ఇదే శాపమా దయచేసి మన తల్లి తండ్రులు కు మనదగ్గర ఉంచండి
Chala bagundi video chala vishayalani maku choopincharu
Papam amma nanam lenidhe manam ekada untam.alanti kodukulu unna chachinatte.jai suman tv.anchor super madam.
Suman tv vareekee chala chala tks andi meeru e lanti program chayadam Iam reyalee tks to suman tv 🙏❤💐🇨🇮
ఇలాంటి తల్లులు చాలా మంది వున్నారు వాళ్ళు కోడుకును కనడం వారు చేసిన నేరం ఎంతో వేదన.ఈవిడియే చూసి అయినా కొంత మంది మారాలి 😭😭😭
Nirupama madam your doing good job .madam naanundi oka request vaallu valla parents ni ela chusukunnaro adagandi
Suman tv channel special,thanks ilanti news teliya chepthunna meeku hats off 🙏🙏🙏
Ee lanti perents nu vadeelana vala badhalu vinte chala badha ga vundhi s tv valaku a anchor akka ku thanks.please perents first bagachukondi brothers family important or parents kuda Imrtanat kadha
Excellent programme NIRUPAMA madam .....
Tqqqq sir good Meru chala manchi pani chesaru sir god bless you sir 🙏🙏🙏👍
మానవ సంభంధాలు అన్నీ వ్యాపార సంభందా లే...పిచ్చి తల్లులారా.
బిడ్డలు లేరూ, కొడుకులూ లేరు.
ప్రేమలు లేవూ....
మనలనూ మనమే ఒదార్చుకోవాలి.
😭😭
Nizamandi 😧😧😧😧😧😧😧😧😧
@@vanisri8180 👍👍👍
@@vanisri8180 good morning
😭😭🙏
Very heart touching 😢😢
Nice service by ananda nilayam hats off to u all trustees and ramana chary garu keep it up nice info. Tq
Great help to old people
Chala hatts off sir meku padikalalu challaga vundali 🙏🙏🙏
అక్క మీరు చెప్పేవిధానం నాకు చాలా నచ్చింది అక్క
అయ్యో దేవుడా amiti e paristithi😭😭😭
Ramana chary garu is a great person & kind to oldaged people.
మీరు ఓల్టేజ్ homes, orphanage లకు వెళ్ళినప్పుడు అడ్రస్ కూడా పెడితే చాలా బాగుంటుంది. ఎవరైనా చూడాలనుకుంటే vellachhuu
Kondapaka village, 18kms from Sidhipet
It is on the way from Hyderabad to Siddipet, right after komarevelli..it is easily accessible...if you are traveling in bus there is a request bus stop after komarevelli....
Meeku Chala Chala Dhanyavadamulu NIRUPAMA Garu for your Interview with Old Parents And asking their welfare Heartfully.
Please once come to Visakhapatnam and Telecast programme on Old Age Home near SR Puram Visakhapatnam.
Please Madam.
Great Ramachari Garu pedda manasunna mahanbhavulu ,meeku na Hrudhaya purvaka Namaskaramulu
Enka migatha ashram laki vellandi plz so chala mandiki help chese vaallu manalo vunnaru so vallaki reach avuthundi and help chestaru.. chala thanks andi video chesinanduku…
Couldn’t control myself after seeing the pain in these parents. We served a quadriplegic patient for 14 years when family abandoned him. Took care of brain hemorrhage mom for 10 years. They could survive because of our love so long with their illnesses. When we don’t take care of our own parents and grandparents, we will reap in this world itself. One day we will grow old too and our children also will give us the same treatment. Pl. do not make old people to cry. Do not neglect them. We do not have any aged people at home and I was feeling that I should serve them. As I am away from country do not have the privilege but when I return back, will surely visit Anand Nilayam and help what best I can. God be with all uncles and aunts who are residents of Anand Nilayam where it is safe and peaceful. God bless the management.
U are a great human...pls visit anandanilayam nd do best.
Namaskaram Ramanachari garu. Meelanti vaaru ee samajanikentho avasaram. ఆనంద నిలయం నిర్వాహకులకు పాదాభివందనం.
🙏
అమ్మ ఆతల్లులా బాద వింటుంటె గుండె
చెరువైంతంది తల్లిని నేల మరిచ్చి పోతారండి
పోనీ అమే మీకు నచ్చకపోతో ఒకరూమ్
తీసుకోని ఉంచండి అమ్మమీరూ బాగా
చెప్పరండి కోడుకులుతల్లితడ్రిని చూసుకో
పోతే ఒకచట్టం తీసుకరావలమ్మ
సుమన్టివి వాల్లు ఇనంబర్ ఇఅడ్రస్
పట్టండి మాకూ చేతనైన సాయ
చేయాలని ఉంది మీకూ దన్యవాదలు
🙏🙏🙏
Thankyou
Suman tv if you can please take my advice. Parents busy ga vunde pillalni ikkada vundela oka creche yerpaatu cheyandi.Pedda vaallu cheppe neethi kadalu,puraanalu pillalaki cheppinchandi.
Jeevithamlo Abcd lu kanna Values anevi chala important.Nuclear families,parents busy ga vundadam valana pasi pillalaki grand parents prema anedi theliyatledu.
Peddavvaallaki pillalatho time spend chesinattu vuntundi.Valla manasulaki ahladamga vuntundi.
Aa pillala parents icchey dabbulatho aashramam kontha varaku run avuthundhi
Good idea
Edupu agatledu.. Plz me parents ni baga chuskondi.. Ade devuni blessing
Mana varaku(vadilesina valu)ah situation vaste tappa ardam kadu veela pain😭😭😭😭😭😭
మీరు సూపర్ మేడమ్ ఇలాంటి manchi videos inka eno petandi
Jai Srimannarayana! May the Ashram be a real shelter to the needy.
Please if her son sees this take her back home. Plzzzzzzz, I feel proud of myself today, as I am taking care my mil, mother and grandmother all are staying with us. All used to praise me. I didn't understand, now only I understood, for my husband his mother is his living God. It is a roller coaster ride, but there is happiness
Ramanacharlu dampathulu పదికాలాలు చల్లగా వుండాలి 🙏
Chala Chala tqs for U r information s madam garu
ఆనంద నిలయం 🙏
రమణాచారి sir మీలాంటి వారు సమాజం లో అరుదుగా ఉంటారు. God bless you sir