ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 1 కొరింథీయులకు 8:6
Brother Garu praise the Lord మీరు చాలా బాగా వివరించారు అందరికి అర్థం అయ్యేలా వివరించారు,యేసుప్రభువు దేవుడు,అయన దేవుడై వుండి కుమారుడుగా,నరుడు గా భూమి మీదకు వచ్చినా దేవుడు.తండ్రి యైన దేవుడే యేసుప్రభువును దేవా,దేవుడా హెబ్రీయులకు 1:8 అన్నారు brother మంచిగా వివరించారు,దేవునికి మహిమ ఆమెన్
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. 1 కొరింథీయులకు 8:6
ఇమ్మానుయేలు అంటే దేవుడని అర్థం కాదు దేవుడు మనకు తోడు అని అర్థం దేవుడు క్రీస్తును అనుగ్రహించుటద్వారా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం మత్తయి 1 22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు *ఇమ్మానుయేలను పేరు* పెట్టుదురు 23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. *ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.* ఉదా లూకా 1 68 *ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను* తన సేవకుడైన *దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను*. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
💐 *దేవుని తోడు*💐 తండ్రియైన దేవుడు ఆయా కాలాల్లో తన ఎడల భయభక్తులు గల వారికి తన తోడు ఉంచాడు 🤝 *అబ్రాహాము కు దేవుని తోడు* Genesis 21:22 - ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను *దేవుడు నీకు తోడైయున్నాడు* గనుక. 🤝 *ఇస్సాకు కు దేవుని తొడు* ఆదికాండం:26: 24 ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను *నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను* గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను. 28 వారు నిశ్చ యముగా *యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు* గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు 🤝 *యాకోబు కు దేవుని తోడు* Genesis 28:15 - *ఇదిగో నేను నీకు తోడై యుండి* , నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా Genesis 31:3 - అప్పుడు *యెహోవా* నీ పిత రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; *నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా* Genesis 31:5 - మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే *నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు* ; 🤝 *యోసేపు కు దేవుని తోడు* Genesis 39:2 - *యెహోవా యోసేపునకు తోడైయుండెను* గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. Genesis 39:3 - *యెహోవా అతనికి తోడై యుండెననియు* , అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు 🤝 *మోషే కు దేవుని తోడు* Exodus 3:12 - ఆయననిశ్చయముగా *నేను నీకు తోడై యుందును* , నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను. Exodus 33:14 - అందుకు *ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును* , నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా 🤝 *ఇశ్రాయేలీయులకు దేవుని తోడు* Numbers 14:9 - మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. *యెహోవా మనకు తోడై యున్నాడు,* వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా Numbers 23:21 - ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు *ఇశ్రాయేలులో* ఏ వంకరతనమును చూడలేదు అతని *దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు* . Deuteronomy 20:1 - నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱ ములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ *దేవుడైన యెహోవా నీకు తోడై యుండును* . 🤝 *యెహోషువ కు దేవుని తోడు* Deuteronomy 31:23 - మరియు యెహోవా నూను కుమారుడైన *యెహోషువ* కు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయు లను నీవు తోడుకొని పోవలెను, *నేను నీకు తోడై యుందును* . Joshua 1:5 - నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; *నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును* . Joshua 1:17 - మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; *నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును* గాక. Joshua 3:7 - అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను *నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని* ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను. Joshua 6:27 - *యెహోవా యెహోషువకు తోడై యుండెను* గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. 🤝 *గిద్యోను కు దేవుని తోడు* Judges 6:16 - *నేను నీకు తోడై యుందును* గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. 🤝 *దావీదు కు దేవుని తోడు* 1 Samuel 17:37 - సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; *యెహోవా నీకు తోడుగానుండునుగాక* అని దావీదుతో అనెను. 1 Samuel 20:13 - అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. *యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక* .
@@pokurianilkumar3993 అబ్బొ ఎంత పరిశుద్ధమో. దేశానికీ ఒక రకం గా ఉన్న బైబుల్ చదవాలా... 😁😁😁😁😁 అవసరం లేదు.... దానిని పక్కన కూడా రాన్నివం గా... జాగర్తగా పెట్టుకో నీ బైబుల్ లని
@@mohammadsk7 సత్యమనేది ఒక్కటే వుంటుంది.దానిని దాచాలన్న దచలేము,అది ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది.దానిని అంగికరించడం,అంగికరించక పోవడం మీ ఇష్టం....praise the lord Jesus
@@pokurianilkumar3993 సరేలేరా పరిశుద్ధమే అనుకు. నీ దగ్గర పెట్టుకో లేకపోతే పిచ్చి హిందులకి గాలం వేస్కోనంది. 🙏🙏🙏ఏంటి చెప్పింది హిందువులకు గాలం వేసుకోండి మాకు కాదు.... అరె మీరు మాకు చెప్పె అంత ఉంధార.. చి చి మేము మీకు చెప్తే వినాలి. గాని ఇదేంటీ.. మీరు మాకు చెప్పె అంత సీన్ లేదు. అర్ధం అయిందా. నేను మొరటు గా చెపితేనే మీ దగ్గర జవాబు లేదు
thank you brother...miru cheppina prathi point Christians ni pastors ni alochimpachestundi bro shafi ane Muslim vaktha pastors ki dibet lo yesu devudu kadu devudu aithe nirupinchandi ani Chala aavesamtho savalu visiradu Kani pastors yevaru chupinchalekapoyaru Chala badapadanu nenu I think god Jesus miku e gnanam icharu thank you so much
Great subject bro. Vamshi garu 👏👏👏👏. But i have small doubt about this tapic . లూకా 18: 19 అందుకు యేసునేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. Luke 18: 19 And Jesus said unto him, Why callest thou me good? none is good, save one, that is, God. Yesuprabhuvaru ela aa udhesam tho anaro plzz clearty evagalara 🙏🙏
తాను మానవ శరీర దారిగా వున్నప్పుడు మాత్రమే అలా చెప్పగలిగారు...చనిపోయి తిరిగి లేచిన తర్వాత,తోమా గారు ఓహ్ ప్రభువా ఓహ్ దేవా అన్నపుడు ఎందుకు వద్దన లేదు?????
🍒 రాజును దేవా అనే పద్దతి పాతనిబంధనలో ఉన్నది..(దేవా = రాజా).. 🍒 రాజును దేవా (కీర్తన 45:6) అని పాతనిబంధనలో ఉపయోగించిన సందర్భం ఎత్తి చూపించడం జరిగినది.. 👉🏻 *45 కీర్తన సొలొమోనును గూర్చిన కీర్తన* 👇🏻 Psalms(కీర్తనల గ్రంథము) 45:8,9,13,14 8.నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే *దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు* నిన్ను.. 9.నీ దయనొందిన స్త్రీలలో *రాజుల కుమార్తెలున్నారు.* *రాణి ఓఫీరు* అపరంజితో.... 13. *అంతఃపురములో* నుండు రాజుకుమార్తె... Psalms(కీర్తనల గ్రంథము) 45:12 *తూరు కుమార్తె* నైవేద్యము..... 👉🏻 Applied to Jesus - ప్రభువైన యేసుకు అపాదించబడినది ఈ కీర్తన. 👉🏻 Messiah దేవుని పక్షంగా పరిపాలన అందిస్తున్నారు... Psalms(కీర్తనల గ్రంథము) 45:6 *దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.* 👉🏻 రాజును దేవా అని పిలవడం పాతనిబంధన ప్రజలకు పరిచయమున్నదే. 👉🏻 వారు కూర్చుని పరిపాలన చేస్తున్న సింహాసనం *యెహోవా (దేవుని) రాజ్య సింహాసనం*👇🏻 1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 29:23 అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా *యెహోవా సింహా సనమందు* రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి. 1Chr 28:5: "5 యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసియున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని *యెహోవా రాజ్యసింహాసనముమీద* కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను", 👉🏻 సందర్భము దేవుని సింహాసనం పైన కూర్చున్న దేవస్వభావంలో నిలిచివున్న మెస్సియా యొక్క ఔన్నత్వ స్థితి. 👉🏻 మెస్సియా అంటే దేవుడు అని కాదు, దేవునిచే అభిషేకించబడిన వాడు. హెబ్రీ పత్రికలో... ఆయన దూతలకంటే *హెచ్చించబడెను.* *హెచ్చించబడిన స్థితి.* 👉🏻 Highly exalted state of Jesus. 🍒 దేవుని యేసును (రాజుగా, క్రీస్తుగా ప్రభువుగా ) నియమించెను. 🍒 దేవుని(న్యాయాధిపతి) దేవుడు.
మార్కు 10:37-40 మత్తయి 20:20-23 జబదయి కుమారుల తల్లి యేసు వారియొద్దకు వచ్చి నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయన తో అనెను నా కుడి వైపునైనను ఎడమ వైపునైనను కూర్చుండబెట్టుట నా వశములో లేదు అని యేసు వారు చెపుతున్నారు అప్పుడు సర్వాధికారి అయిన దేవుడు ఎలా అవుతారు
@karimulla Shaik Bro see this once అయితే యేసు వారియొద్దకు వచ్చి-పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. మత్తయి 28:18. And Jesus came and said to them, “All authority in heaven and on earth has been given to me. Matthew 28:18 What about this? The authority belongs to Jesus Christ in heaven and on authority.. What do we say about it? Shall we say He has no authority still??
@@karimullashaik9349 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ""సర్వాధికారియైన దేవుడైయుండి" నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.౹ రోమా 9:5 మరి అలాగే ఇక్కడ కూడా ఉంది కదా దీనిని ఏమి అనాలి? అలా మీరు చెప్పిన దాన్ని బట్టి చుస్తే తండ్రీ ఐన దేవునికి అధికారం లేదు అని చెప్పాలా? చెప్పగలమా? మీరు ఎలా అయితే వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్పారో అలానే వాక్యం ఆధారం చేసుకుని యేసు క్రీస్తు సర్వ అధికారం కలవారు అని నేను చెప్పగలను.
@@karimullashaik9349 మరి mathew 28:18 అదే యేసు వారే చెప్పారుగా నాకు సర్వ అధికారం ఉంది అని. ఇక్కడ యేసు వారికీ తెలియదు అంటారా తండ్రీ ఐన దేవునిదే ఆ అధికారం అని ?
1కోరింథీయులకు 8:6: ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
హెబ్రీయులకు 1: 7 తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు Hebrews 1: 7 And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire. హెబ్రీయులకు 1: 8 గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. Hebrews 1: 8 But unto the Son he saith, Thy throne, O God, is for ever and ever: a sceptre of righteousness is the sceptre of thy kingdom. ఇక్కడ తండ్రీయైన దేవుడే యేసుక్రీస్తు కి దేవుడు అని అంటున్నప్పుడు నువ్వు కాదు అనడానికి నువ్వు ఏవరు? ఇకపోతే బైబిల్ లో యేసుక్రీస్తు దేవుడు అని నీకు రిఫరెన్స్ చూపిస్తాను... నువ్వు నాకు యేసుక్రీస్తు దేవుడు కాదు అనే రిఫరెన్స్ ఉంటే చూపించు... అర్థమైందా? డైరెక్ట్ గా యేసుక్రీస్తు దేవుడు కాదు అనే సెంటెన్స్ బైబిల్ లో చూపించు... 1యోహాను 2: 22 యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. 1 John 2: 22 Who is a liar but he that denieth that Jesus is the Christ? He is antichrist, that denieth the Father and the Son. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నావంటే నువ్వు క్రీస్తు విరోదివి..
@@murali3522 యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను. యోహాను సువార్త 8:42 నువ్వు తండ్రి కుమార పరిశుద్దాత్మ కలిసి ఒకే దేవుడు అంటున్నావే దేవుడే దిగి వచ్చాడు అంటునావే ఆ దేవుడు అంటున్నాడు - నన్ను దేవుడు పంపించాడు అని..
@@murali3522 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. ఎఫెసీయులకు 4:6 Atleast నువ్వు నాకు ఒక్క reference ఇవ్వు నువ్వు నమ్ముతున్నావే ' కుమారుడైన దేవుడు ' ఎక్కడ వుందో...' త్రీయేక దేవుడు ' అని ఏ బైబిల్ లో వుందో ...
@@murali3522 ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. 1 యోహాను 5:10 ఈ జీవము ఆయన యందే అనగా 'కుమారుడైన దేవుని 'యందు వున్నది అని లేదు
Meee message lo naaku Doubt........Konni dhikkala Yesu Prabhu ni mrokkuthey silent ga unnaru annaru correct.... inkoka Chota...Mark-10:17,18 Addu paddadu...pls explain...
ఇలాంటి వివరణ ఎవరు చెప్పలేదు చాల బాగ వివరించారు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్
Super message anna
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
1 కొరింథీయులకు 8:6
Nuvu devinchu sari pothadi vadu oka chekka mokamodu
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Wonderful message god bless you ministry sir thank you sir message
యెహోవాయే దేవుడని తెలుసు కొనుడి. (Psalms 100:3)
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Nice explanation annaya ❤
సత్య వాక్యాన్ని చక్కగా వివరించారు బ్రదర్ దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
దేవుడు దగ్గరే అన్ని ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక నా ఓరి నాయన 😂😂😂😂 మరి ఇంత గొర్రె మైండ్ ఆ ఓ....... మహిమ అంటే దాని అర్ధం తెలుసా... 😁😁😁😁.
Brother Garu praise the Lord మీరు చాలా బాగా వివరించారు అందరికి అర్థం అయ్యేలా వివరించారు,యేసుప్రభువు దేవుడు,అయన దేవుడై వుండి కుమారుడుగా,నరుడు గా భూమి మీదకు వచ్చినా దేవుడు.తండ్రి యైన దేవుడే యేసుప్రభువును దేవా,దేవుడా హెబ్రీయులకు 1:8 అన్నారు brother మంచిగా వివరించారు,దేవునికి మహిమ ఆమెన్
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
1 కొరింథీయులకు 8:6
What a massage brother....I had a doubt to listening to shafi, Hats up Brother Jesus is everlasting God
th-cam.com/video/KQ3zOXkoLRs/w-d-xo.html
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
దేవునికి స్తోత్రం వందనాలు బ్రదర్; మీరు చెప్పే వాక్యాలు మళ్లీ మళ్లి వింటున్న క్రొత్త గా అర్థం అవుతున్నాయి Tq బ్రదర్ వందనాలు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Praise God🙏🙏 అద్భుత వివరణ వంశీ అన్నా👌👌.Thank God. బుర్రున్నవాడు జ్ఞేనమోందునుగాక ఆమెన్.
❤🙏❤🙏❤🙏
వాక్చాతుర్యం,సొంత జ్ఞానం బాగా వాడారు...కానీ వాక్య ఆధారాలు లేవు...
బ్రదర్ వంశీ గారికి ధన్యవాదములు
అనేక మందికి ఉపయుక్తమైన ఈ సందేశం
అందరి సందేహాలను నివృతి చేస్తుంది
దేవునికి స్తోత్రం
ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్
👏👏👏👏👏👏👏👏👏
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Super massage bradher fir in your words thanks for the massage pristhelord
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Great vision.
What a wonderful explain this question with Holy Bible reference by Vamsi Brother.... " May God Bless your Gospel Service " 👏👏👏🙏🙏🙏🤝🤝🤝
Oray.stail.man.bibel.sakkachaduvu
Wonderful truth of Jesus Himself is
GOD... praise the LORD GOD!!!!
Very wonderful message Sir
Wonderful annaya❤
Wonderful brother first time I heard this type of message. Wonderful explanation
Thank you brother
Thank you brother
ఇమ్మానుయేలు అంటే దేవుడని అర్థం కాదు
దేవుడు మనకు తోడు అని అర్థం
దేవుడు క్రీస్తును అనుగ్రహించుటద్వారా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం
మత్తయి 1
22 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు *ఇమ్మానుయేలను పేరు* పెట్టుదురు
23 అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. *ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.*
ఉదా
లూకా 1
68 *ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను*
తన సేవకుడైన *దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువులనుండియు మనలను ద్వేషించు వారందరి చేతినుండియు తప్పించి రక్షణ కలుగజేసెను*. దీనినిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
Praise the lord brother Amen Hallelujah
May God bless you dear sir. Very excellent message sir
100% Nijam annayya
Praise the lord brother,very important & excellent massage 🙏🙏🙏
Wonderful message brother amen
Bible lo deep ga velthe gani ilantivi clarification Ibadan. Khashtam. Wonderful knowledge chala deep ga Bible nu study chesaru. Thank you brother
super excellent messages Anaya
Very good message sir god bless you 🙏
Price The Lord Brother Wonderful Message Thankyou
U have given perfect answer those who r not accepting Jesus is not God.. .. thank bro....
Vamsi ! God,. He Himself has comdown in the name of yesshuwa messiah (yssu,Emmanuel,ehreesthu) to save the sinful world and also the Whole thing.
kristu devudu kadu ani namme vallu e message vinali chala baga vivarinchaaru brother vandanamulu🙏🙏🙏🦾💪💪 dammu unna message 💪💪💪👌👏
Praise the lord brother.God bless u
Super sound quality sound and Ur good preacher
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Annaya vandanalu ...!! Devudu miku gopa gyanam echaru okkarini kuda meelaga vivarinche prayatnam chesina valanu chudaledhu ..!! Entha adbbuthanga matladaru ...!! Chala mandhi theliyani sathyam chepparu .!! Devudu mimmalni deevinchunu gaaka..ammen..!!
Thank u brother chala baga vivarincharu god bless u
Daniel PRS garu vedio chusi a tharuvatha nenu mee TH-cam chanel chusanu praise the Lord Brother 🙏 Thank you
Manchi vevarana
Devathi devudu vakya Gnanam tho memmunu balaparachunu Gaka! Amen 🙏🙏
Vakyanni vakyanga chala chakkaga vevarinchinandhuku Danyavadalu
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
మంచ్చి మర్మలుచేబుతున్నరు మీకు నావందనాలు
My jesus creater and god
God bless you brother Amen
praise to God
wonderful message brother
Anna devudu mimmalni deevinchi ashirvadinchunugaaka
ఒక్క గంటా యాభై మూడు నిముషాలు వృదా.
వృధా ఏమి కాలేదు గా?🤔
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Super vamsi annaya excellent messanger
Jehovah is real God..
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Good Message brother.
God Bless you.
Super bro msg excellent
anna chala baga artham iendhi tq so mach..devuniky mahima kalugu gaka...
Wow👍🏽👍🏽🙏👍🏽 exllent 🙏🙏🙏
CHALA CLEARGA CHEPPARU CHALA CHALA VANDHANALU BROTHER THANK YOU SO...................................
MUCH..............................
Chaala baga chepparu annayya super
Excellent message brother
Hi sir gud mrng praise the lord iam suseela from atpr plse pray just pass for me gramasachivalayam esam
మంచి విషయాన్ని చెప్పినందుకు మీకు సజీవుడైన యేసుక్రీస్తు పేరిట ధన్యవాదములు అన్నా...
ఆ లెక్కకు వస్తే అందరు ప్రవక్త సజీవంగా నే ఉంటారు లే రా గొర్రె........
చాలా మంచి మెసేజ్ చెప్పారు అన్న
ఇ మెసేజ్ లో అడుగు అడుగున తప్పే ఉంది.
తప్పులు వెతికే వారికి తప్పులే కనిపిస్తాయి, వాక్యం వెతికే వారికి వాక్యం కనిపిస్తుంది.
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
💐 *దేవుని తోడు*💐
తండ్రియైన దేవుడు ఆయా కాలాల్లో తన ఎడల భయభక్తులు గల వారికి తన తోడు ఉంచాడు
🤝 *అబ్రాహాము కు దేవుని తోడు*
Genesis 21:22 - ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతియైన ఫీకోలును అబ్రాహాముతో మాటలాడినీవు చేయు పనులన్నిటిలోను *దేవుడు నీకు తోడైయున్నాడు* గనుక.
🤝 *ఇస్సాకు కు దేవుని తొడు*
ఆదికాండం:26:
24 ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను *నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను* గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.
28 వారు నిశ్చ యముగా *యెహోవా నీకు తోడైయుండుట చూచితివిు* గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య నొక ప్రమాణముండవలె ననియు
🤝 *యాకోబు కు దేవుని తోడు*
Genesis 28:15 - *ఇదిగో నేను నీకు తోడై యుండి* , నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
Genesis 31:3 - అప్పుడు *యెహోవా* నీ పిత రుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; *నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా*
Genesis 31:5 - మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే *నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు* ;
🤝 *యోసేపు కు దేవుని తోడు*
Genesis 39:2 -
*యెహోవా యోసేపునకు తోడైయుండెను* గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.
Genesis 39:3 - *యెహోవా అతనికి తోడై యుండెననియు* , అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు
🤝 *మోషే కు దేవుని తోడు*
Exodus 3:12 - ఆయననిశ్చయముగా *నేను నీకు తోడై యుందును* , నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడు కొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
Exodus 33:14 - అందుకు *ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును* , నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
🤝 *ఇశ్రాయేలీయులకు దేవుని తోడు*
Numbers 14:9 - మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. *యెహోవా మనకు తోడై యున్నాడు,* వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా
Numbers 23:21 - ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు *ఇశ్రాయేలులో* ఏ వంకరతనమును చూడలేదు అతని *దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు* .
Deuteronomy 20:1 - నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱ ములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ *దేవుడైన యెహోవా నీకు తోడై యుండును* .
🤝 *యెహోషువ కు దేవుని తోడు*
Deuteronomy 31:23 - మరియు యెహోవా నూను కుమారుడైన *యెహోషువ* కు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయు లను నీవు తోడుకొని పోవలెను, *నేను నీకు తోడై యుందును* .
Joshua 1:5 - నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; *నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును* .
Joshua 1:17 - మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; *నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును* గాక.
Joshua 3:7 - అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను *నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని* ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.
Joshua 6:27 - *యెహోవా యెహోషువకు తోడై యుండెను* గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను.
🤝 *గిద్యోను కు దేవుని తోడు*
Judges 6:16 - *నేను నీకు తోడై యుందును* గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.
🤝 *దావీదు కు దేవుని తోడు*
1 Samuel 17:37 - సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; *యెహోవా నీకు తోడుగానుండునుగాక* అని దావీదుతో అనెను.
1 Samuel 20:13 - అయితే నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయుగాక. *యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక* .
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
బ్రదర్ సత్య వాక్యాన్ని చాలా వక్రీకరించారు
ఐతే ఏసుప్రభువు నులేపినది ఎవరు??
th-cam.com/video/KQ3zOXkoLRs/w-d-xo.html
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Wonderful messege anna.....
Good message Anna perfect to all people
Super explanation bro
are manisi oka mata adugutha cheppu dhevudu aethe seelalu yendhuku kottirru vala manusu
Marchochu kadha
@@barpatisrinu9129 read Bible clear all doutes
@@pokurianilkumar3993 అబ్బొ ఎంత పరిశుద్ధమో. దేశానికీ ఒక రకం గా ఉన్న బైబుల్ చదవాలా... 😁😁😁😁😁 అవసరం లేదు.... దానిని పక్కన కూడా రాన్నివం గా... జాగర్తగా పెట్టుకో నీ బైబుల్ లని
@@mohammadsk7 సత్యమనేది ఒక్కటే వుంటుంది.దానిని దాచాలన్న దచలేము,అది ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తుంది.దానిని అంగికరించడం,అంగికరించక పోవడం మీ ఇష్టం....praise the lord Jesus
@@pokurianilkumar3993 సరేలేరా పరిశుద్ధమే అనుకు. నీ దగ్గర పెట్టుకో లేకపోతే పిచ్చి హిందులకి గాలం వేస్కోనంది. 🙏🙏🙏ఏంటి చెప్పింది హిందువులకు గాలం వేసుకోండి మాకు కాదు.... అరె మీరు మాకు చెప్పె అంత ఉంధార.. చి చి
మేము మీకు చెప్తే వినాలి. గాని ఇదేంటీ.. మీరు మాకు చెప్పె అంత సీన్ లేదు. అర్ధం అయిందా. నేను మొరటు గా చెపితేనే మీ దగ్గర జవాబు లేదు
thank you brother...miru cheppina prathi point Christians ni pastors ni alochimpachestundi bro shafi ane Muslim vaktha pastors ki dibet lo yesu devudu kadu devudu aithe nirupinchandi ani Chala aavesamtho savalu visiradu Kani pastors yevaru chupinchalekapoyaru Chala badapadanu nenu I think god Jesus miku e gnanam icharu thank you so much
Sunimack Joe UI
Parimal Raj kumar supper. massage. bro.
Vadhanalu brother 🙏
Good msg tq brother 🙏🙏🙏
We have only one God our father
And we have only one Lord saviour Christ Jesus.
Amen Amen
Sir nannu manninchandi yendukantey meeku vraasina tharuvaatha TH-cam lo konthamandi prasangamulu kooda vinnanu sir naaku nijangaa thala thirigi pothunnadi yendukantey andari prasangaalu vintuntey naaku anumanam vachindi yehmi anumaanamantey christhavulaku yehovaa deyvudaa? Jesus devudaa? Eddarini devullani antunnaru okaraitey Jesus nu devudu ani antey parishudda Bible lo yehova devudu ani chebuthunnayi vaakyaalu chadavadi isaiah 43:11; Isaiah 45:18deutoronomy 4:39; keerthanalu 100:3; 1 kings 8:60; jekarya 14:9; inkaa vunnayi tharuvaatha 2nd Jesus srustikartha antunnaru aitey Bible lo nirgama 31:17; isaiah 45:11-12; 45:18; 44:2; keerthanalu146:5-7; 128:27; 27:1; Jakarya 10:1; Isaiah 42:5; aadikaandam 2:7; jakarya 12:1 Isaiah 44:24-27;keerthanalu 146:8; inkaa vunnayi tharuvstha 3rd Jesus theerpu theerusthadu ani okrantey Bible lo keerthanalu 98:9; 96:13; 9:7-8; isaiah33:22; Jesus theerpu theeristhey nyaya peetamu meeda koorchundu variki isaiah 28:6; ga vintaadantunnadu yehova devudu keerthanalu16:4; 4th one Jesus gurinchi sameythalu 8:22 prakaaram srustaarambamuna thana kaaryamulalo pradhamamaina daaniga yehova nannu kalaga cheyseynu yeyvarigurinchi cheyppa badindi? Jesus gurinchi kaadaa? Andukey Jesus prakatana l3:14; lo deyvuni srustiki deyvuni srustiki aadiyu naina vaadu ani Jesus annadaa? Okaveyla gnanam gurinchi cheyppi yuntey gnanamu yeyvaru? Gnanamu echeydi yeyvaru? Chdavandi 1st corintheeyulu 1:24; kreesthu devuni shakthiyu devuni gnanamunai yunnadu gnanamicheydi chadavandi sameythalu 2:6; yehovayey gnana michuvaadu ani vundi yehova mandalalu nirnainchi napudu neynu akkada vuntini ani sameythalu 8:27; lo vundi Jesus kaada? 5th one Jesus ku praanam peytteydaaniki theesukuneydaaniki adikaramundi antaru kadaa aitey acts lo poul garu yesunu devudu leypeynu elaa jesusnu swantagaleyalleydu annattuga cheypinadu elaa okkokkru okko vidangaa prasangisthunnaru vintunnamu sir thelusukovaalaney variki elaa okokka vidanga cheypithey yelaa nammuthaaru andukey artham kaaleyka yeviridi nammali artham kaakundaa thala thirigi pothunnadi ani cheyppinaanu sir please neyney neyrugaa kanipinchani devuniki morapettukuni prarthinchukoni paapaalu kshminchamani cheyppi paschathaapa hrudayaalatho neyruga devuniki prarthinchu kuntaanu sir mimmulanu kastapeyttinandulaku kshaminchandi sir naa kosam prayer cheyamani adugu thunnanu sir thank you sir swatha thalampulatho swantha alochanalatho konthamandi vaakyaani thama swatha prayojanala kosam manushula meppu kosam vakreekarichi maalanti vaarini thappudari pttisthunnaru sir mee prasanganni choosthuntanu chalaa baagundi thank you very much sir naa kosam prarthinchandi please thank you sir enka neynu yemi vrayanu thank you sir. Prarthinchandi please.
Eyane nijamaina devudu srutini sruginchina sutikartha nijamiana yesu prabuvu okkode
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా.. అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Praise the lord bro
Great subject bro. Vamshi garu 👏👏👏👏. But i have small doubt about this tapic . లూకా 18: 19
అందుకు యేసునేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.
Luke 18: 19
And Jesus said unto him, Why callest thou me good? none is good, save one, that is, God.
Yesuprabhuvaru ela aa udhesam tho anaro plzz clearty evagalara 🙏🙏
Same doubt brother
Brothers contact us at 8187852132 or 9052702101 for doubts
Adi rhetorical question brother....
Yehovaku asaadhyamainadi emaina unnada? Atuvanti question brother
తాను మానవ శరీర దారిగా వున్నప్పుడు మాత్రమే అలా చెప్పగలిగారు...చనిపోయి తిరిగి లేచిన తర్వాత,తోమా గారు ఓహ్ ప్రభువా ఓహ్ దేవా అన్నపుడు ఎందుకు వద్దన లేదు?????
యేసుక్రీస్తు దైవాన్ని ఆరాధించమని చెప్పాడు బ్రో. యేసువారి మాట వింటేనే మీకు నిత్యజీవితం...
excellent eye opening messsage anna..thank you very much .praise the lord ..glory to god..ilanti msgs inka kavali maku
Tq brother... I am very very happy....tq u so much..
R.david
సోదెచెపక వాక్యం రిఫరెన్స్ తో చెప్ప
Good msg tq vamshi anna
Super excited message anna
Its very very good explanation
Sir miru ma markapur vacharu tqs sir
Vandhar full Mesag annayya 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Its very good explanation sir.
🍒 రాజును దేవా అనే పద్దతి పాతనిబంధనలో ఉన్నది..(దేవా = రాజా)..
🍒 రాజును దేవా (కీర్తన 45:6) అని పాతనిబంధనలో ఉపయోగించిన సందర్భం ఎత్తి చూపించడం జరిగినది..
👉🏻 *45 కీర్తన సొలొమోనును గూర్చిన కీర్తన* 👇🏻
Psalms(కీర్తనల గ్రంథము) 45:8,9,13,14
8.నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే *దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు* నిన్ను..
9.నీ దయనొందిన స్త్రీలలో *రాజుల కుమార్తెలున్నారు.* *రాణి ఓఫీరు* అపరంజితో....
13. *అంతఃపురములో* నుండు రాజుకుమార్తె...
Psalms(కీర్తనల గ్రంథము) 45:12
*తూరు కుమార్తె* నైవేద్యము.....
👉🏻 Applied to Jesus - ప్రభువైన యేసుకు అపాదించబడినది ఈ కీర్తన.
👉🏻 Messiah దేవుని పక్షంగా పరిపాలన అందిస్తున్నారు...
Psalms(కీర్తనల గ్రంథము) 45:6
*దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము.*
👉🏻 రాజును దేవా అని పిలవడం పాతనిబంధన ప్రజలకు పరిచయమున్నదే.
👉🏻 వారు కూర్చుని పరిపాలన చేస్తున్న సింహాసనం *యెహోవా (దేవుని) రాజ్య సింహాసనం*👇🏻
1 Chronicles(మొదటి దినవృత్తాంతములు) 29:23
అప్పుడు సొలొమోను తన తండ్రియైన దావీదునకు మారుగా
*యెహోవా సింహా సనమందు* రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరును అతని యాజ్ఞకు బద్ధులై యుండిరి.
1Chr 28:5: "5 యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసియున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని
*యెహోవా రాజ్యసింహాసనముమీద* కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను",
👉🏻 సందర్భము దేవుని సింహాసనం పైన కూర్చున్న దేవస్వభావంలో నిలిచివున్న మెస్సియా యొక్క ఔన్నత్వ స్థితి.
👉🏻 మెస్సియా అంటే దేవుడు అని కాదు, దేవునిచే అభిషేకించబడిన వాడు.
హెబ్రీ పత్రికలో... ఆయన దూతలకంటే *హెచ్చించబడెను.*
*హెచ్చించబడిన స్థితి.*
👉🏻 Highly exalted state of Jesus.
🍒 దేవుని యేసును (రాజుగా, క్రీస్తుగా ప్రభువుగా ) నియమించెను.
🍒 దేవుని(న్యాయాధిపతి) దేవుడు.
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Amen
Emmanuel “GOD WITH US” Matthew 1:24. Isn’t that enough to understand Jesus’ divinity?
Good Explene Anna, That's real word of God
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Excellent clarification sir
మార్కు 10:37-40
మత్తయి 20:20-23
జబదయి కుమారుల తల్లి యేసు వారియొద్దకు వచ్చి నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయన తో అనెను
నా కుడి వైపునైనను ఎడమ వైపునైనను కూర్చుండబెట్టుట నా వశములో లేదు అని యేసు వారు చెపుతున్నారు అప్పుడు సర్వాధికారి అయిన దేవుడు ఎలా అవుతారు
@karimulla Shaik
Bro see this once
అయితే యేసు వారియొద్దకు వచ్చి-పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.
మత్తయి 28:18.
And Jesus came and said to them, “All authority in heaven and on earth has been given to me.
Matthew 28:18
What about this? The authority belongs to Jesus Christ in heaven and on authority..
What do we say about it? Shall we say He has no authority still??
@@m.s.ajaykumar4685 సర్వాధికారం ఉంటే నా ఆధీనం లో లేదు అని ఎందుకు చెప్పారు
@@m.s.ajaykumar4685 అపొస్తలుల కార్యములు 1:6, 7
కాలములు సమయములు తండ్రి ఆధీనం లో వున్నాయ్ అని యేసు వారే చెపుతున్నారు ఇంకా సర్వాధికారం ఎక్కడ వుంది
@@karimullashaik9349
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ""సర్వాధికారియైన దేవుడైయుండి" నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.౹
రోమా 9:5
మరి అలాగే ఇక్కడ కూడా ఉంది కదా దీనిని ఏమి అనాలి? అలా మీరు చెప్పిన దాన్ని బట్టి చుస్తే తండ్రీ ఐన దేవునికి అధికారం లేదు అని చెప్పాలా? చెప్పగలమా? మీరు ఎలా అయితే వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్పారో అలానే వాక్యం ఆధారం చేసుకుని యేసు క్రీస్తు సర్వ అధికారం కలవారు అని నేను చెప్పగలను.
@@karimullashaik9349
మరి mathew 28:18 అదే యేసు వారే చెప్పారుగా నాకు సర్వ అధికారం ఉంది అని. ఇక్కడ యేసు వారికీ తెలియదు అంటారా తండ్రీ ఐన దేవునిదే ఆ అధికారం అని ?
అపొస్తలలు 5:42
యేసే క్రీస్తు అని అపొస్తలులు ప్రచారం చేశారు
క్రీస్తు అంటే దేవుడు అని అర్థం కాదు! అభిశిక్తుడు అని అర్థం.
ప్రవక్తలందరూ అభిశిక్తులే (ఎన్నుకోబడినవారు అని అర్థం)
Wow##superBb BrotheRr
What a explanationS
Jesus christ meeku inka knowledge ivvali
..i love u brother
Praise the Lord 🙏 Annaiah
1కోరింథీయులకు 8:6: ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
హెబ్రీయులకు 1: 7
తన దూతలను వాయువులుగాను(లేక, ఆత్మలుగాను)తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
Hebrews 1: 7
And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.
హెబ్రీయులకు 1: 8
గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
Hebrews 1: 8
But unto the Son he saith, Thy throne, O God, is for ever and ever: a sceptre of righteousness is the sceptre of thy kingdom.
ఇక్కడ తండ్రీయైన దేవుడే యేసుక్రీస్తు కి దేవుడు అని అంటున్నప్పుడు నువ్వు కాదు అనడానికి నువ్వు ఏవరు? ఇకపోతే బైబిల్ లో యేసుక్రీస్తు దేవుడు అని నీకు రిఫరెన్స్ చూపిస్తాను... నువ్వు నాకు యేసుక్రీస్తు దేవుడు కాదు అనే రిఫరెన్స్ ఉంటే చూపించు... అర్థమైందా? డైరెక్ట్ గా యేసుక్రీస్తు దేవుడు కాదు అనే సెంటెన్స్ బైబిల్ లో చూపించు...
1యోహాను 2: 22
యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
1 John 2: 22
Who is a liar but he that denieth that Jesus is the Christ? He is antichrist, that denieth the Father and the Son.
ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నావంటే నువ్వు క్రీస్తు విరోదివి..
@@murali3522 'కుమారుడైన devudini' ఒప్పుకొననివాడు అని లేదు brother ..
@@murali3522 యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
యోహాను సువార్త 8:42
నువ్వు తండ్రి కుమార పరిశుద్దాత్మ కలిసి ఒకే దేవుడు అంటున్నావే
దేవుడే దిగి వచ్చాడు అంటునావే
ఆ దేవుడు అంటున్నాడు - నన్ను దేవుడు పంపించాడు అని..
@@murali3522 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
ఎఫెసీయులకు 4:6
Atleast నువ్వు నాకు ఒక్క reference ఇవ్వు
నువ్వు నమ్ముతున్నావే ' కుమారుడైన దేవుడు ' ఎక్కడ వుందో...' త్రీయేక దేవుడు ' అని ఏ బైబిల్ లో వుందో ...
@@murali3522 ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.
1 యోహాను 5:10
ఈ జీవము ఆయన యందే అనగా 'కుమారుడైన దేవుని 'యందు వున్నది అని లేదు
Nice vaikyam sir
దేవుడోక్కడే అయితే యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతారు? th-cam.com/video/-vhd3w2x-s8/w-d-xo.html
Super 👍 super 👌 ok ❤❤❤❤
Anna excellent explanation anna thank u so much
Super message Bro prise the Lord
🙏🙏🙏🙏 amazing fact
Wonderfull message
Meee message lo naaku Doubt........Konni dhikkala Yesu Prabhu ni mrokkuthey silent ga unnaru annaru correct.... inkoka Chota...Mark-10:17,18 Addu paddadu...pls explain...
Brother contact us at 8187852132 or 9052702101 for doubts
Great explanation brother super 👌👌 thank you
సర్ మీ వాక్యం చాలా బాగుంది నా పేరు ఆనంద్
Nice explain brother
Ñice.brother
Praise the Lord pastergaru okka verse cheppale meeku
Superb Sir. Maranatha
God bless you sir
Praise the Lord anna
Wow wonderful, excellent brother 💐
God bless you 🙏