John(యోహాను సువార్త) 20:17 17.యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
సరే ఏసు క్రీస్తు పరలోకం లో పుట్టడం పుట్టకపోవడం పక్కన పెడితే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అని చెప్పిన వారు దేవుడా పుట్టిన వాడు దేవుడా ?????? ఇంత చిన్న విషయం ప్రవీణ్ అన్న కి ఎందుకు అర్థం కావట్లేదు 😢😢😢😢😢😢
@@DileepKumar-rn7ho మీకే gospel కావాలి అండి కొంపతీసి గట్టిగా తగిలిందా ఏంటి అండి అవును కధ కొంచెం గట్టిగా తగిలించారు ప్రవీణ్ అన్న గారు... ఎక్కడో మండినట్లుందే బైబిల్ లో ఉన్న గాస్పలేనండి మాది అపోస్తులు విశ్వసించిన,ప్రకటించిన గాస్పలేనండి మాది; ఇంతకీ మీదేం గాస్పలండి యేసు దేవుడు కాదనే గాస్పలా?
@@kishoremaxon7864 ప్రవీణ్ గారు పాస్టర్ గారో ఏమో నాకు తెలియదు కానీ . జాన్ బొంకురి గారు మాత్రం సేవకులే . నేను ఎం అంటున్ననంటే gospal singar అంటున్నావ్ కదా మరి జాన్ గారిని ఎందుకు ఏటకరం చేస్తున్నావ్ బ్రదర్
@@kishoremaxon7864 పైగా ఎం అంటున్నావ్ మీది బైబిల్ పండితులు అయిన అపొస్తుల సువార్త. దయచేసి అటువంటి నీతి మంతులతో కంపేర్ చేసుకోకండి బ్రదర్. ఎందుకంటే వాళ్ళు అబద్ద బోధలను, బోధకులను కండించారు తప్పించి సేవకులను ఎటకరం చేయలేదు. మీరు చేసింది ఏంటి ఎందుకని మీరు జాన్ గారిని ఎందుకు వెక్కిరిస్తున్నరు
In the below Verse Father himself calls Jesus as God: హెబ్రీయులకు 1:8 గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
ట్రాన్సలేషన్ మిస్టేక్ అక్కడ దేవా బదులు రాజా అని ఉండాలి.. కానీ తెలుగు ట్రాన్సలేటర్ దేవా అని పెట్టారు పరిశీలించి దేవుని వాక్యం చదవాలి గుడ్డిగా నమ్మ కూడదు... బెరయ సంఘస్తుల వలె.. సత్యం తెలుసుకో దేవుడు ఒక్కడే తండ్రి అయిన యెహోవా,మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తు అను నరుడు
యోషీయా 40/3 లో ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరుచుడి ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరాళము చేయుడి ఇ వచనం యేసుక్రీస్తు ప్రభువుదే కదా ఇక్కడ యెహోవా మార్గము అంటే యేసుక్రీస్తు ప్రభువు యెహోవా ఒకటే
Baboy John garu...entandi meru bible ni Ila vakreekaristhunaru..?? Simple verses ni kuda unadi unatlu chepalekapothunaru akda lenidi meru uhinchukini chepthunatlu andariki clr ga ardham avthundi
Jesus Christ is the real God..✝️ Refer to below verses : John 8-58 Exodus 3-14 John 11-25 John 14-6,7 John 10-30 John 14-8,9,10 John 4-25 John 5-18 Hebrews 1-1 to 8 1 John 5-20 Luke 4-12 Titus 2-13 Acts 20-28 Revelation 1-18 Romans 9-5
Dear brothers Kindly read 1 Corinthians 1:20-22 There are many Gods Servents Such as Sadhu Sundarsingh Brother Bakt singh Bro Daniel Bro Devdass Bro Paravastu Bro Yesanna RK Parama Hamsa Etc Seen Jesus heard his Voice And established lacks of Churches In the World Instead of discussions We must show our Lord Jesus in our lives then people turn towards the truth not by discussions or arguments Or debates We are called belivers we must belive the word of God as it is We cannot prove with our worldly wisdom and knowledge but the Holy spirit has to Convince them read John 16: 8 Kindly read 1 Thimothy 6:20,21 John 20:27
Saved Pastors preaching false as fact,due to lack of anointment. We cannot divide God into 3 it will give choice to Muslims and Jehova witness but he is 1. I came to know that he came to this world (1) to shed blood for human beings as God (2) as a model for them as son (Gods first son Adams image).Hence, Isaiah 9:6, St. John 8:19,Roma 9:5, Rev.1:18, Heb 9:16 say God=Jehova (creator)=Jesus =Holy Spirit (Gen 1:1-3 who created heaven and earth, Jesus was begotten by the Holy spirit but not by Jehova) who is holy one and creator of everything according to the bible. We cannot divide them like human beings . One heaven, one God, one hell. According to St. Mathew.4 th chapter devil tried to convince Jesus as son of God but Jesus said, I am the lord your God you should not tempt your Lord.
Headless fellow. నీ బూతు బుర్రకి అంత వరకే అర్థం అవుతుంది. ఒకవేళ ఆమె character సరైనది కాకపోతే యూదులే ఆమెను రాళ్లతో కొట్టి చంపేసేవారు. Mary was the purest, cleanest woman on the face of the earth. Everybody knows and believes it.
తాతగారు మీరు దారి తప్పిన మేధావి..బైబిల్ సరిగా అర్థం చేసుకోలేక...అవస్థ పడుతున్నారు బైబిల్ ల్లో..యేసు తన శిష్యులతో ఒంటరిగా వున్నప్పుడు దేవుడిగా..,...జనులు,యూదులు, శాస్త్రులు ,పరిషయ్యులు మధ్య వున్నప్పుడు దేవుని కుమారుడిగా...కాంటెస్ట్ జాగ్రత్రగా చదివి అర్థం చేసుకోగలరని మనవి...పైగా ఆయన తన శిష్యులతో నేను దేవుడని ఎవరికి చెప్పవద్దు.. ఎవరికి వారే ఎరిగి తెలుసు కోవాలని అన్నారు...మిగతా అందరికి ...నేను నా తండ్రి..చిత్తం జరిగించుటకు వచ్చాను...అన్నాడు తాతా గారు..దేవుడు లోకము నెంతో ప్రేమిoచ్చాడు..కానీ తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వాడే ..నిత్యా జీవం పొందుతాడు..ప్చ్...ఇంతకీ తాతగారు మీకు నిత్య జీవము కావాలా? దేవుడెవరో కావాలా?
మీ మహ్మద్ అసలు ప్రవక్త కాదు. దేవుడు ఒకే పెళ్లి చేసుకోమన్నాడు 4 ,10 పెళ్లి చ్చేసుకొమనలేదు.మీ మహ్మద్ ప్రవక్త 13 పెళ్లులు చేసుకొని పైగా ముస్లిం లను 4 దాకా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు.
ఆది, అంతము నై యున్నాను -యేసు క్రీస్తు
Yes యేసే దేవుడు
అందుకె బొంకురు జను చెయుచున సేవా పరిచర్య అంతఃతమత్రమే ఉంది
🙏 సృష కర్తయైన దేవుడు🙏
ఆది 1:1,2:7
యోబు 33:4, కీర్తన 33:6
కీర్తన 104:30,యోషయా 40:28
యోషయా 44:24,45:11-18
మాలాకీ 2:10.
👏👏👏
🙏సృష్టి కర్తయైన యేసు🙏
యోహాను 1:3,10,1కోరింధీ 8:6
ఎఫఎ3:9,కొలస్సీ 2:12-17
హెబ్రి 1:8-12, ప్రకటన 4:8-11
ప్రకటన 10:6, ప్రకటన 14:6,7,
ప్రకటన 21:5-7, ప్రకటన 22:3
ప్రకటన 7:17
🙏దేవుడే విమోచకుడు-రక్షకుడు🙏
కీర్తన 78:34,35, యోషయా 47:4
యోషయా 44:6,24,యోషయా 43:3-11
యోషయా 25:41, యోషయా 49:26,
కీర్తన 106:21,లూకా 1:46,47,
1తీమోతి 1:1,తీతు 1:1-4
🙏యేసే విమోచకుడు-రక్షకుడు🙏
1యోహను 4:14,1పేతురు2:21-24
అపో.కా.20:28,గలతీ 3:13
లూకా 24:21-29,లూకా 2:10,11,
యోహాను 4:40-42,అపో.కా.12:23,
ఫీలిప్పి 3:20,1తిమోతీ1:1-3,
1తిమోతీ4:10,తీతు 2:10-13
తీతు1:4,1పేతురు1:10-11,యూదా 25.🙏🙏🙏 యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఒక్కడే
బిషప్ మెంటే బాబు అష్కనజు రాజీవ్ కాలనీ సిలువ సెంటర్ కొవ్వురు
Super sir 🙏🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌😊😊😊😊
Tq sir
దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికే మహిమ కలుగుసు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ప్రవీణ్ అన్న కాస్త ఆత్మను సారమైన మనసులోనికి రండిఅన్న
Proverbs(సామెతలు) 8:30
30.నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
Amen
Jesus God 🙏🙏 my god Jesus
దేవుడునగు ప్రభువు వేరు దేవుడు నియమించిన ప్రభువు వేరు
అలాగని ఎక్కడ ఉందో రిఫరెన్స్ ఇవ్వండి బ్రదర్?
🤷
@@austinrogersmamidi3202 అపొస్తలలు 2:36 చూడండి బ్రదర్
దేవుడు యేసు వారిని ప్రభువుగా నియమించాడు
@@austinrogersmamidi3202 అపొస్తలలు 2:36
John(యోహాను సువార్త) 20:17
17.యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.
ఆత్మ సంగతులు ఆత్మకు మాత్రమే అర్థం అవుతాయి బ్రదర్స్ క్రీస్తుబోదను నేర్చుకొండి
ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు ,ఇతని యందు నేను ఆనందించుచున్నాను
Praveen garu is servent of God
He is very intellectual person
Praise the Lord Brother Praveen
Praise the Holy Spirit
TQ for upload Brother
Jesus God, real god
సరే ఏసు క్రీస్తు పరలోకం లో పుట్టడం పుట్టకపోవడం పక్కన పెడితే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అని చెప్పిన వారు దేవుడా పుట్టిన వాడు దేవుడా ?????? ఇంత చిన్న విషయం ప్రవీణ్ అన్న కి ఎందుకు అర్థం కావట్లేదు 😢😢😢😢😢😢
*బైబిల్ లో రీసెర్చ్ చేసిన ప్రవీణ్ గారితో డిస్కషన్ చాలా బాగుంది*
*చాలా లాజిక్ ప్రశ్నలు అడిగాడు*
ఎవరు ఏన్ని చెప్పినా యేసుక్రీస్తు దేవుడే ఇది నిజం
Jesus only messenger of God
@@shaikgulamnabhiaajad781jesus holy god
Ni quran ma mida rudhaku@@shaikgulamnabhiaajad781
Jesus devuda..miru mararu raa
Jesus self existence, God 🙏🙏🙏
దేవుడు ఒక్కడే అది యేసుక్రీస్తు మాత్రమే 🙏🙏🙏 అందరం అతని రాకటలో ఉన్నాం..... అందరూ తెలుసుకోండి.... 🙏
Yesu devudu antenna kada yesu bhoomi meeda nunchi avarohanam ayyetapudu yesu em annadu
Praveen sir super 👍👍👍👍
బ్రదర్ ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించాలంటే చాలా అబద్ధాలు చెప్పాలి. ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయన మానవుడు కాదు. అద్వితీయుడు.
మానవుడు ఎన్నటికీ దేవుడు కాలేడు
బొంకూరి గొంతు బొంగురు పోయింది
😂😂 గట్టిగా తగిలించారు ప్రవీణ్ అన్నయ్య గారు ముసలోనికి
Gospal singar antunnaru .inthaki ye gospal andi meedi
@@DileepKumar-rn7ho
మీకే gospel కావాలి అండి
కొంపతీసి గట్టిగా తగిలిందా ఏంటి అండి అవును కధ కొంచెం గట్టిగా తగిలించారు ప్రవీణ్ అన్న గారు...
ఎక్కడో మండినట్లుందే
బైబిల్ లో ఉన్న గాస్పలేనండి
మాది అపోస్తులు విశ్వసించిన,ప్రకటించిన గాస్పలేనండి మాది;
ఇంతకీ మీదేం గాస్పలండి యేసు దేవుడు కాదనే గాస్పలా?
@@kishoremaxon7864 ప్రవీణ్ గారు పాస్టర్ గారో ఏమో నాకు తెలియదు కానీ . జాన్ బొంకురి గారు మాత్రం సేవకులే . నేను ఎం అంటున్ననంటే gospal singar అంటున్నావ్ కదా మరి జాన్ గారిని ఎందుకు ఏటకరం చేస్తున్నావ్ బ్రదర్
@@kishoremaxon7864 జాన్ గారు చెప్పిన మాటలతో నేను ఏకీభవించలేదు. అల అని ఆయనను ఏటకారం చేయలేదు . కానీ మీరు యేటకరం చేశారు అందుకే మీది ఎం gospal అని అడిగాను
@@kishoremaxon7864 పైగా ఎం అంటున్నావ్ మీది బైబిల్ పండితులు అయిన అపొస్తుల సువార్త. దయచేసి అటువంటి నీతి మంతులతో కంపేర్ చేసుకోకండి బ్రదర్. ఎందుకంటే వాళ్ళు అబద్ద బోధలను, బోధకులను కండించారు తప్పించి సేవకులను ఎటకరం చేయలేదు. మీరు చేసింది ఏంటి ఎందుకని మీరు జాన్ గారిని ఎందుకు వెక్కిరిస్తున్నరు
Jesus Christ is the real God..✝️🙏
In the below Verse Father himself calls Jesus as God:
హెబ్రీయులకు 1:8
గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
ట్రాన్సలేషన్ మిస్టేక్ అక్కడ దేవా బదులు రాజా అని ఉండాలి.. కానీ తెలుగు ట్రాన్సలేటర్ దేవా అని పెట్టారు పరిశీలించి దేవుని వాక్యం చదవాలి గుడ్డిగా నమ్మ కూడదు... బెరయ సంఘస్తుల వలె.. సత్యం తెలుసుకో
దేవుడు ఒక్కడే తండ్రి అయిన యెహోవా,మధ్యవర్తి ఒక్కడే యేసుక్రీస్తు అను నరుడు
Intha weak anukoledhu Bonkuri garu. 🤣😅🤣
యోషీయా 40/3 లో
ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు
ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము
సిద్ధ పరుచుడి ఎడారిలో మా దేవుని
రాజ మార్గము సరాళము చేయుడి
ఇ వచనం యేసుక్రీస్తు ప్రభువుదే కదా
ఇక్కడ యెహోవా మార్గము అంటే
యేసుక్రీస్తు ప్రభువు యెహోవా ఒకటే
అందరికీ వందనాలు
మాట వేరు
మనిషి వేరు కాదు కదా
దేవుడు దేవుని నోటిమాట ఒకటే కదా
అవును
Baboy John garu...entandi meru bible ni Ila vakreekaristhunaru..?? Simple verses ni kuda unadi unatlu chepalekapothunaru akda lenidi meru uhinchukini chepthunatlu andariki clr ga ardham avthundi
1:09:25
Jesus Christ is the real God..✝️
Refer to below verses :
John 8-58
Exodus 3-14
John 11-25
John 14-6,7
John 10-30
John 14-8,9,10
John 4-25
John 5-18
Hebrews 1-1 to 8
1 John 5-20
Luke 4-12
Titus 2-13
Acts 20-28
Revelation 1-18
Romans 9-5
పరలోకం నుండి పరమాత్మ భగవంతుడు పంపినాడు
Yehova . name jesus ki varthistundi
ఆది అంతము లేనివాడు దేవుడు
According to Bible jesus holy god pure and blame less
Dear brothers
Kindly read 1 Corinthians 1:20-22
There are many Gods Servents
Such as Sadhu Sundarsingh
Brother Bakt singh Bro Daniel
Bro Devdass Bro Paravastu
Bro Yesanna RK Parama Hamsa
Etc Seen Jesus heard his Voice
And established lacks of Churches
In the World Instead of discussions
We must show our Lord Jesus in our lives
then people turn towards the truth
not by discussions or arguments
Or debates We are called belivers we must belive the word of God as it is We cannot prove with our worldly wisdom and knowledge but
the Holy spirit has to Convince them
read John 16: 8
Kindly read 1 Thimothy 6:20,21
John 20:27
యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషిక్తుడు ఇది తెలుసుకుంటే చాలు ఏసు అభిషిక్తుడు ఎలా అయ్యాడు లూ కా 2;11
Ami diets pedutunnaaro, adi telchakundaa velli potunnaaru andaru .
Praveen pagadaala brother is wrong
వందనాలు సార్
ఇంకొకసారి ఇటువంటివి అబద్ధ బోధకులను మన స్టూడియోకి రానివ్వకండి
అంతేగా మరి
ఇటువంటి వారు రాసిన పుస్తకాలను చదివి చాలా మంది యువత ఏసుక్రీస్తు దారిలోకి రావడానికి వెనకడుగు వేస్తున్నారు
Ayanaku ekkadaninchi tiskoni vacharu sie
Saved Pastors preaching false as fact,due to lack of anointment. We cannot divide God into 3 it will give choice to Muslims and Jehova witness but he is 1. I came to know that he came to this world (1) to shed blood for human beings as God (2) as a model for them as son (Gods first son Adams image).Hence, Isaiah 9:6, St. John 8:19,Roma 9:5, Rev.1:18, Heb 9:16 say God=Jehova (creator)=Jesus =Holy Spirit (Gen 1:1-3 who created heaven and earth, Jesus was begotten by the Holy spirit but not by Jehova) who is holy one and creator of everything according to the bible. We cannot divide them like human beings . One heaven, one God, one hell. According to St. Mathew.4 th chapter devil tried to convince Jesus as son of God but Jesus said, I am the lord your God you should not tempt your Lord.
చాలా విచారం, తప్పుడు బోధలు పెరిగి అనేకులను తప్పుడు మార్గములొ నడిపిస్తున్నారు.
అవును బ్రదర్
ప్రవీణ్ ప్రగాడాల అన్న జాన్ గారు అబద్ద ప్రవక్త అతనితో మాట్లాడవద్దు
Johan weast
And poor in understanding the god
Oka good boy athanu good boy Ani direct cheppukodu kada.. Jesus Christ kuda ayane devudu ani direct ga cheppukoledu..
Yesu father evaru
బొంకూరి..బొంకుతున్నాడు... ఇతని కి జ్జానం లేదు...waste person satan using him
అయ్యో అయ్యో అయ్యో జాన్ గారు వాక్యం తెలిసిన వాళ్లతో మీరు మాట్లాడలేరు కానీ మీరు కట్టుకున్న నాలుగు గోడల మధ్య చెప్పుకోండి
అసలు పాస్టర్ అని చెప్పుకునే జాను గారు బాప్తిసం పొందారా లేదా
Meeku clarity first meeru clarity chesukondi
Talakaya Leni Dibate ..
Please Read Bible again that's all
Meru kallu pikethi Alosinchina mekuardham kadu
Mariyanu evaru sambogisthe yesu puttadu
Headless fellow. నీ బూతు బుర్రకి అంత వరకే అర్థం అవుతుంది. ఒకవేళ ఆమె character సరైనది కాకపోతే యూదులే ఆమెను రాళ్లతో కొట్టి చంపేసేవారు.
Mary was the purest, cleanest woman on the face of the earth. Everybody knows and believes it.
Magic lunu nammi badekey vallandi vallu.
Evaru andi magic ni Nammi brathikedhi rply me
Provbs lo gyanam goppatanam chepputunnadu
Talakayaleni. Dibate ..
Stop ..
Dvudu. Vunikini ?
జా న్ గారికి ఒక్క వచనం అయినా సరే సరిగా చెప్పనిచ్చారా.??? వినే ఓపిక లేదు మీకు. యాంకర్ is totally wrong.
Praveen nuvvu dammunte shafi garitho debate chey chalu
తాతగారు మీరు దారి తప్పిన మేధావి..బైబిల్ సరిగా అర్థం చేసుకోలేక...అవస్థ పడుతున్నారు
బైబిల్ ల్లో..యేసు తన శిష్యులతో ఒంటరిగా వున్నప్పుడు దేవుడిగా..,...జనులు,యూదులు, శాస్త్రులు ,పరిషయ్యులు మధ్య వున్నప్పుడు దేవుని కుమారుడిగా...కాంటెస్ట్ జాగ్రత్రగా చదివి అర్థం చేసుకోగలరని మనవి...పైగా
ఆయన తన శిష్యులతో నేను దేవుడని ఎవరికి చెప్పవద్దు.. ఎవరికి వారే ఎరిగి తెలుసు కోవాలని అన్నారు...మిగతా అందరికి ...నేను నా తండ్రి..చిత్తం జరిగించుటకు వచ్చాను...అన్నాడు తాతా గారు..దేవుడు లోకము నెంతో ప్రేమిoచ్చాడు..కానీ తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వాడే ..నిత్యా జీవం పొందుతాడు..ప్చ్...ఇంతకీ తాతగారు మీకు నిత్య జీవము కావాలా? దేవుడెవరో కావాలా?
Meeku funds ekkadinundi vasthunnai cheppandi
Meeru andaru ekkadanundi vacharu ra gorrellara
Jesus only messenger of God
Sorry. Jesus is God Himself in the form of a man.
Praveen sir meeru shafi garitho debate cheyyandi
Devudu ee bhoomi meeda adugu pettaledu
Benhur sir kooda shafi garitho debate cheyyaLi
Praveen ki em telidu
Praveen ki matalu ekkuva Gnyanam takkuva
మీ మహ్మద్ అసలు ప్రవక్త కాదు.
దేవుడు ఒకే పెళ్లి చేసుకోమన్నాడు 4 ,10 పెళ్లి చ్చేసుకొమనలేదు.మీ మహ్మద్ ప్రవక్త 13 పెళ్లులు చేసుకొని పైగా ముస్లిం లను 4 దాకా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు.
Evariki badite pooja jaruguddo chuddam