తమ్ముడు, Telangana లో నేను ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను, ఒక సంవత్సరం నుండి నీ అన్నీ విడియో లు చూశాను, నీ వ్లాగ్ కోసం రోజు ఎదురు చూస్తాను - నీతి చాలా మంచి మనసు తమ్ముడు, నీతో ఒక్కసారి ప్రయాణం చెయ్యాలి
మహేష్ గారు రోజు మీ వీడియోస్ చూసి పడుకుంటాము మీరు చెప్పింది కూడా వాస్తవమే వీడియోలో మీరు చెప్పే విధానము బడిలో పంతులు చెప్పినట్టు ఉంటుంది❤ అలాగే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా నలుగురికి సహాయం చేసే గుణం ఉందన్న ఇలాంటి వాళ్లు కొందరే ఉంటారు అన్న ఆ భగవంతుడు తోడు ఎప్పుడు నీకు ఉండాలని కోరుకుంటూ మీ రాజేష్ చారి
అన్నా మేము నిన్ను అభిమాని ఇస్తున్నాం కానీ డబ్బుల కోసం కాదన్నా ఎప్పుడు నువ్వు మా గుండెల్లో ఉంటావు నీ కష్టం విలువ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ కావాలని అనుకుంటాము అన్న🎉🎉❤❤❤❤❤
బ్రో నీది మంచి మనసు బ్రో ఎవరైనా వాళ్ల ఇంటి పరిస్థితి బాగోలేదు అంటే నీకు వెంటనే జాలి కలుగుతుంది వెంటనే నీ దగ్గర ఎంత వుంటే అంత మని ఇస్తావ్ చాలు అందుకే మన ఛానల్ నీ ఎక్కువ మంది చూడాలి అని subscribers ఎక్కువ గా రావాలని కనీసం 50లక్షల మంది subscribers రావాలని కోరుకుంటున్నాను ఎందుకు అంటే మహేష్ బ్రో పెట్టే రకం కానీ మోసం చేసే రకం కాదు అందుకే ఆయన చాలా మందికి సహాయం చేస్తాడు మనం లైక్ కొట్టి వీడియోని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికీ ఫార్వడ్ చేయాలి అని అనుకుంటున్నాను
హాయ్ మహేష్, యాదన్న గారు ఎలా ఉన్నారు లారీ వర్క్ చాల బాగా చేయించారు బ్రో subscriber కి అమౌంట్ ఇవ్వడం చాల సంతోషకరమైన విషయం మీరు ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప మనసున్న వారు బ్రో మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤
మీరు ఏదో ఇస్తారని కాదు. మీ వీడియో నేను డైలీ చూస్తాను. నీ వాయిస్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు. అవన్నీ చూస్తాను. మీరు చేసిన నైట్ జర్నీ చేస్తారు కదా. అది నాకు చాలా ఇష్టం
ఫిజియోథెరపీ చెపిస్తే నాకు బాగు అవుతుంది. అని అమ్మ అనుకుంటుంది కానీ డబ్బులు లాకి చాలా ibbandhi avuthundhi మీరు ఏమైన సహాయం చేస్తారు అని మెసేజ్ కోరుకుంటున్న అన్నా
అన్నా సూపర్ నీ వీడియోస్ నేను కూడా ప్రతి ఒక్క వీడియో చూస్తాను చూడకుండా మాత్రం ఉండలే డ్రైవర్ల గురించి డ్రైవర్ల కష్టాలు మీరు చాలా బాగా చెప్తారు అలాగే మంచి మంచి లొకేషన్స్ చూపిస్తారు అన్న
మహేష్ అన్న నువ్వు సూపర్ కష్టం విలువ తెలిసినోడే ఎపుడైనా పైకొస్తాడు నువ్వు ఎవరికైనా సాయం చెయ్యాలని మనసునొదివే ఈరోజులో ఎవరు అలా ఆలోచించరు. కనీ నువ్వు అలా అనుకోవు నిజంచెపుతునా నీకు హెండ్షాఫ్ చినోడైన మంచి మనసునోడివే నువ్వు ఎపుడు హ్యాపీ గా ఉండాలనీ మనస్పూర్తిగా ఉండాలనీ దేవుడ్నే కొరుకుతున్న జై డ్రైవర్
వాళ్లకు 8000 ఈచ్చే కంటే స్టీరింగ్ పని చేసిన తమ్మునికి ఇస్తే బాగుండు నీకు ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఈయోధో తెల్వదు 8000 తీసుకున్న వల్లు ని విడియోస్ మొత్తం చూస్తానే లేరు అయినా వాళ్లకుఇచ్చినవ్ ఇది ఏం పద్ధతి అన్న❤
నైస్ బ్రదర్ మీరు చేస్తున్న సహాయము ఎంతో గొప్పది దేవుడు మీ సహాయమును చూస్తూ ఉంటాడు మీ కుటుంబాన్ని ఎంతో గొప్పగా దీవిస్తాడు ఇలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్లాలని ఆ దేవాది దేవుని మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటా god bless you..🙏🏻🙌🏻👍🏻👌🏻🇮🇳
అన్న నువ్వు ఇచ్చే బహుమతి ఏదో కష్టాలలో ఉన్న ఆ అబ్బాయి లాంటి వాడికీ ఇస్తే వాడి కష్టాలలో సాయం చేసిన వాడివి అవుతావు. అంతే కాని ఎవరో ఒకరికి ఇవ్వాలని ఇస్తే ఉపయోగం ఉండదు. ఇది నా ఆలోచన మాత్రమే. తర్వాత నువ్వు కూడా ఆలోచించు.
Mahesh anna nv great 🤝 Anna kastam vachina vallaki kastam telusukoni help chesthavu chudu adi chala nachindie anna. Nduku antie kastam value kasta padina vadike telustadie. Salute my bro.🙋
హాయ్ మహేష్ అన్న నీ వీడియోలు సూపర్ నువ్వు చేస్తున్నటువంటి సహాయ కూడా బాగున్నది అన్న కష్టపడుతూ సాయం చేయడంలో గొప్ప మనసు మీది నీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను లైక్ చేస్తాను నేను కూడా సాటి డ్రైవర్ నే అన్న
ఎన్ని కష్టాలు వచ్చే బ్రో నీకు మొన్నచూస్తే అది ఇవాళ మళ్లీ అప్గ్రేజింగ్ ఒక దానికి పోతే ఇంకోటి అయిద్ది ఓకే బ్రో ఆల్ ద బెస్ట్ ఈ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని ఏదన్నా అసోసియేషన్ గుంటూరు 👍🚍
Brother i am student and i am watching your videos daily but today i am really big fan of you because of your helping nature is really good...and also helping the small puppies for feeding food u r really a great person keep helping on this way..... 😇
Mãñ wîth thê gøldèñ hëârt Naa life lo ni lanti person ni appudu chudaledu Anna hatts off to you nizanga devudu manushula rupam lo vastadu Ani chepparu but eroju nenu chusanu really Anna hattss off to you Ni helping nature chusi chala emotional ayyanu Anna nilanti vallu society lo okkaru unna chalu Anna andaru happy ga untaaru
Bro nenu Dubai lo untanu 3 months nunchi prathi video miss Kakonda chusthanunanu chala mandi ney helping chesthunnav nee laanti you tubers kavali bro God bless you keep going❤️
నా మది నిర్మల్ జిల్లా నేను హైదరాబాదులో ఉంటా అన్న బైక్ మీద వెళ్లేటప్పుడు చాలా బండకు చూస్తాను నీ బండి కనిపిస్తాదని ప్రతి ఒక లారీ కూడా చూస్తూనే ఉంటా మన బండి కనిపిస్తాదేమో అని
Nijamga chepthuna nuvu chala great .a babu kallalo badha chusena nuvu motham dabbulu echinapdu .manchi valu urke undaru anna .forever fan of u anna ..seriously oka replay anna evvu atleast happy ga feel ayithe .
Anna epudu time1:19am but ni video chudakunda naku asalu nidra radu anna nuvvu chala good life and health bagundali anna …devudu dayatho nuvvu peace and relax undali life long
మహేష్ అన్న నేను విడియోస్ రోజు చూస్తా subscribers ki money ఇచ్చే బదులు ఎవరికన్నా కష్టంలో ఉన్న వాళ్లకి లేదు అనాధ ఆశ్రమాలలో పిల్లలకి help చేయు అన్న నీ subscriber ga సంతోష పాడుతా ❤
Anna only boys kadu girls kuda unnam me vedios chuse vallam continue ga And meeru chese helping valla vallake kadu ela chala Mandi nerchukoni vere vallaku help cheyadm avtadi
anna nuvvu great anna vanni chuste jalestundi mahesh anna ekkada inta beram adade anukuntunna kani vaniki dabbulichhedaka chustunna ❤😊😂 nuvvu great anna andaru bagudali andulonenundali ane rakam
నమస్తే మహేష్ బ్రో వరంగల్ టు తొర్రూర్ వచ్చినప్పుడు రిప్లై మెసేజ్ పెట్టావా అన్న హ్యాపీ జర్నీ బ్రో యాదన్న లో నిన్ను ఆ దేవుడు చల్లగా కాదు మనసు పూర్తిగా కోరుకుంటూ మరింతమందికి ఆర్థికంగా నువ్వు సాయం చేయాలని కోరుకుంటున్నా జై డ్రైవర్ జై జై డ్రైవర్ గాడ్ బ్లెస్స్ యు
Mahesh valla ki ichinavu 4000 kani e Thammudu isthi aypodhu als vadu valla daddy ki health bagaledhu ani phone kudha pettindu vadu ki help chesthi chala happy inka
అన్న ఇలా మనీ హెల్ప్ చేసి అని వీడియోస్ పెట్టకు ..కొంతమంది దిష్టి పెడతారు ..ఈ నా కొడుకుల కళ్ళు మంచివి కాదు ... నరాదిస్టి తాకుతుంది...వీడికి డబ్బులు ఎక్కువ అయి ఇలా పంచిపెడుతున్నాడు అనుకుంటారు.....❤
అన్న నీకు ఎన్ని కష్టాలు వచ్చినా పక్కవాళ్లకు సహాయం చేయటం లో నువ్వు అస్సలు తగ్గటం లేదు your greet driver నువ్వు తోపు
Mahesh great human being
Antha baga ne untadi, ahh betting apps promotions apu te manaki oka value untadi 😂😂 Adi leadu kada min commonsense 🤦🤦
Aa promotion chayse Aina help chestanadu kada bro
Andhariki help chesthunna ani beting app vala 100rupees vasthane subscribe s ki 10 rupees esthadu edhi antha pedha business bro😊😊
తమ్ముడు, Telangana లో నేను ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను, ఒక సంవత్సరం నుండి నీ అన్నీ విడియో లు చూశాను, నీ వ్లాగ్ కోసం రోజు ఎదురు చూస్తాను - నీతి చాలా మంచి మనసు తమ్ముడు, నీతో ఒక్కసారి ప్రయాణం చెయ్యాలి
తమ్ముడు పెట్టె చెయ్యి నీది. నీలాంటి వాళ్లకు ఆ భగవంతుడు ఎప్పుడు లోటు రానివ్వడు. 🙏
Hi
మహేష్ గారు రోజు మీ వీడియోస్ చూసి పడుకుంటాము మీరు చెప్పింది కూడా వాస్తవమే వీడియోలో మీరు చెప్పే విధానము బడిలో పంతులు చెప్పినట్టు ఉంటుంది❤ అలాగే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా నలుగురికి సహాయం చేసే గుణం ఉందన్న ఇలాంటి వాళ్లు కొందరే ఉంటారు అన్న ఆ భగవంతుడు తోడు ఎప్పుడు నీకు ఉండాలని కోరుకుంటూ మీ రాజేష్ చారి
తమ్ముడు నీ వ్యక్తీత్వం చాలా గొప్పది.నిన్ను చూసి నేర్చుకునే విషయీలూ చాలా ఉన్నాయి.నువ్వు ఇంకా ఎత్తుకెదగాలని కోరుకుంటున్న🎉
అన్నా మేము నిన్ను అభిమాని ఇస్తున్నాం కానీ డబ్బుల కోసం కాదన్నా ఎప్పుడు నువ్వు మా గుండెల్లో ఉంటావు నీ కష్టం విలువ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ కావాలని అనుకుంటాము అన్న🎉🎉❤❤❤❤❤
యాదయ్య తాత కి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉
అన్నా నీ వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తాను మిస్ కాకుండా చాలా కష్టపడతావ్ నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తది జై డ్రైవర్ నేను కూడా ఒక కార్ డ్రైవర్ ని
తమ్ముడు నీ మనసు చాలా మంచిది
ఆ భగవంతుడు నిన్ను చల్లగా కాపాడుతాడు
తమ్మీ నీ మనసు సముద్రమంత పెద్దది.....
ఎదుట వాడి కష్టానికి ని కంట్లో నీళ్లు వస్తాయి...నీవు సూపర్ తమ్మీ. హాస్టఫ్
మహేష్ గారు మీరు చిన్నోడికి హెల్ప్ చెయ్యడం సూపర్ 🙏🙏👍👍
బండి పని నీట్ గా చేయించారు దగ్గరుండి నీల చేసుకోవాలి పని నువ్వు సూపర్ మహేష్ బ్రో jai driver
బ్రో నీది మంచి మనసు బ్రో ఎవరైనా వాళ్ల ఇంటి పరిస్థితి బాగోలేదు అంటే నీకు వెంటనే జాలి కలుగుతుంది వెంటనే నీ దగ్గర ఎంత వుంటే అంత మని ఇస్తావ్ చాలు అందుకే మన ఛానల్ నీ ఎక్కువ మంది చూడాలి అని subscribers ఎక్కువ గా రావాలని కనీసం 50లక్షల మంది subscribers రావాలని కోరుకుంటున్నాను ఎందుకు అంటే మహేష్ బ్రో పెట్టే రకం కానీ మోసం చేసే రకం కాదు అందుకే ఆయన చాలా మందికి సహాయం చేస్తాడు మనం లైక్ కొట్టి వీడియోని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి అందరికీ ఫార్వడ్ చేయాలి అని అనుకుంటున్నాను
హాయ్ మహేష్, యాదన్న గారు ఎలా ఉన్నారు లారీ వర్క్ చాల బాగా చేయించారు బ్రో subscriber కి అమౌంట్ ఇవ్వడం చాల సంతోషకరమైన విషయం మీరు ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప మనసున్న వారు బ్రో మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాపీ జర్నీ గుడ్ లాక్ జై శ్రీ రామ్ జై ట్రక్ డ్రైవర్స్ ❤❤❤❤❤❤❤
మీరు ఏదో ఇస్తారని కాదు. మీ వీడియో నేను డైలీ చూస్తాను. నీ వాయిస్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు. అవన్నీ చూస్తాను. మీరు చేసిన నైట్ జర్నీ చేస్తారు కదా. అది నాకు చాలా ఇష్టం
అన్నా నీకు చాలా మంచి మనసున్న నిజంగా నీలాంటి వాళ్లకు దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తూనే ఉంటాను
ఫిజియోథెరపీ చెపిస్తే నాకు బాగు అవుతుంది. అని అమ్మ అనుకుంటుంది కానీ డబ్బులు లాకి చాలా ibbandhi avuthundhi మీరు ఏమైన సహాయం చేస్తారు అని మెసేజ్ కోరుకుంటున్న అన్నా
నీలాంటి మనసు కొంతమందికే ఉంటది అన్న.. సూపర్ అన్న నువ్వు సూపర్. యాదన్న తాతా ఆరోగ్యం బాగా చూసుకో
అన్నా సూపర్ నీ వీడియోస్ నేను కూడా ప్రతి ఒక్క వీడియో చూస్తాను చూడకుండా మాత్రం ఉండలే డ్రైవర్ల గురించి డ్రైవర్ల కష్టాలు మీరు చాలా బాగా చెప్తారు అలాగే మంచి మంచి లొకేషన్స్ చూపిస్తారు అన్న
మహేష్ అన్న నువ్వు సూపర్ కష్టం విలువ తెలిసినోడే ఎపుడైనా పైకొస్తాడు నువ్వు ఎవరికైనా సాయం చెయ్యాలని మనసునొదివే ఈరోజులో ఎవరు అలా ఆలోచించరు. కనీ నువ్వు అలా అనుకోవు నిజంచెపుతునా నీకు హెండ్షాఫ్ చినోడైన మంచి మనసునోడివే నువ్వు ఎపుడు హ్యాపీ గా ఉండాలనీ మనస్పూర్తిగా ఉండాలనీ దేవుడ్నే కొరుకుతున్న జై డ్రైవర్
వాళ్లకు 8000 ఈచ్చే కంటే స్టీరింగ్ పని చేసిన తమ్మునికి ఇస్తే బాగుండు నీకు ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఈయోధో తెల్వదు 8000 తీసుకున్న వల్లు ని విడియోస్ మొత్తం చూస్తానే లేరు అయినా వాళ్లకుఇచ్చినవ్ ఇది ఏం పద్ధతి అన్న❤
నైస్ బ్రదర్ మీరు చేస్తున్న సహాయము ఎంతో గొప్పది దేవుడు మీ సహాయమును చూస్తూ ఉంటాడు మీ కుటుంబాన్ని ఎంతో గొప్పగా దీవిస్తాడు ఇలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్లాలని ఆ దేవాది దేవుని మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటా god bless you..🙏🏻🙌🏻👍🏻👌🏻🇮🇳
అన్న నువ్వు ఇచ్చే బహుమతి ఏదో కష్టాలలో ఉన్న ఆ అబ్బాయి లాంటి వాడికీ ఇస్తే వాడి కష్టాలలో సాయం చేసిన వాడివి అవుతావు. అంతే కాని ఎవరో ఒకరికి ఇవ్వాలని ఇస్తే ఉపయోగం ఉండదు. ఇది నా ఆలోచన మాత్రమే. తర్వాత నువ్వు కూడా ఆలోచించు.
పిల్లోనికి సహాయం చేయడం చాలా పెద్ద మనసు.. చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
Mahesh you are good human being ninnu chusi chamandi insfar avvachiu ma abbai anipistavu yadannato comedy super all the best
మహేష్ బ్రో... యాదయ్య గారికి చాలా నాలెడ్జ్ ఉంది బ్రో లారీ పార్ట్స్ గురించి... ఆయనకి ఓపిక ఉన్నంత వరకు నీతోనే ఉంచు... చాలా హెల్ప్ అవ్తుంది నీకు
మహేష్ అన్నా నీ వీడియోస్ ఫుల్లుగా చూస్తున్నానని కంటిన్యూ నేను చూస్తున్న అన్న మీ తమ్ముడు శ్రీను మీ తమ్ముడికి చిన్న గిఫ్ట్ ఇవ్వు అన్న
I was saying it,,, subscribers get u r meeting and u r love. Today u did it,,,,, I am so happy
మహేష్ బ్రో నువ్వు సూపర్ బ్రో అందరికీ హెల్పింగ్ చేసే గుణం ఉంది నీకు నీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
నీలాగే మన యువత కూడా... అందరికి సహాయం చేయాలి వీలైనంత... అపుడే మనం లైఫ్ లొ ఒక స్థాయి కి ఎదుగుతాం... అంచలంచలు గా.. ఇదే కదా మన గౌరవాణి పెంచుతుంది 👌❤️❤️
మహేష్ అన్న నీ పెద్ద ఫ్యాన్ ని నేను నీ ప్రతి వీడియో చూస్తా ప్రతి వీడియో కూడా లైక్ చేశా
హాయ్ మహేష్ అన్న నీలాంటి మంచి మనిషి ఎప్పుడు మంచి జరగాలి కోరుకుంటున్న safe journey Jai drivers❤
హాయ్ బ్రదర్ యాదయ్య తాత తోటి మంచి ఫోక్ సాంగ్ పాడిపించు బ్రదర్
మాములుగా మాట్లాడితేనే అర్థం కాదు
మళ్ళీ ఫోక్ పాట
ఆ స్టీరింగ్ అల్లే తమ్ముడి నవ్వు కి లక్షలు ఇవ్వొచ్చు అన్నావు చూడు నువ్వు సూపర్ మహేష్ అన్న❤
Annayaaa❤❤❤
అన్నా నీకు ఎంత కష్టం వచ్చినా పక్క వాళ్లకు హెల్ప్ చేయడం మాత్రం చాలా బాగుంది నువ్వు గ్రేట్❤❤
Love from అమలాపురం ❤❤❤
Mahesh anna nv great 🤝 Anna kastam vachina vallaki kastam telusukoni help chesthavu chudu adi chala nachindie anna.
Nduku antie kastam value kasta padina vadike telustadie.
Salute my bro.🙋
Hi
హాయ్ అన్న నీవు తమ్ముడికి హెల్ప్ చేయడం వాళ్ళ తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు అల్ ది బెస్ట్ అన్న నీవు బాగుండాలి అందులో మేము అందరమూ ఉండాలి ❤❤❤❤🎉
🇮🇳నువ్వు కష్టాల్లో ఉన్న సరే ఎదుటివారు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోవు ఉన్నంతలో సాయం చేస్తావ్ అన్నయ్య 🤝
Chinni anna and mohan work chala prefect ga cesthudu
హాయ్ మహేష్ అన్న నీ వీడియోలు సూపర్ నువ్వు చేస్తున్నటువంటి సహాయ కూడా బాగున్నది అన్న కష్టపడుతూ సాయం చేయడంలో గొప్ప మనసు మీది నీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తాను లైక్ చేస్తాను నేను కూడా సాటి డ్రైవర్ నే అన్న
అన్న సూపర్ 🎉🎉🎉💞💞💞మహేష్ అన్న కూ జై 🌹🌹🌹🚛🚛🚛జై లారీడ్రైవర్ 🙏🙏🙏
9:42 great anna inspiration anna nuvvu chala mandhi ki
హాయ్ మహేష్ అన్న నీకు వీర అభిమాని నీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేసుత నీ వీడియోస్ ఒకటి కూడా మిస్ కన్ ఐ లవ్ వీడియోస్ 🇮🇳
మహేష్ అన్న నువ్వు సూపర్ అన్న దేవుడు నేను నీ ఫ్యామిలీని చాలగ చూడాలని దేవుని నేను కోరుకుంటునాను❤❤❤
ఎన్ని కష్టాలు వచ్చే బ్రో నీకు మొన్నచూస్తే అది ఇవాళ మళ్లీ అప్గ్రేజింగ్ ఒక దానికి పోతే ఇంకోటి అయిద్ది ఓకే బ్రో ఆల్ ద బెస్ట్ ఈ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని ఏదన్నా అసోసియేషన్ గుంటూరు
👍🚍
Mahesh nidi yadana Jodi super ga vuntundi me videos chusinanta sepu mana driver badalanni marchiotam good job bro
అన్న నీకు nu eantta kastm vachinna pakka llaku matharm hepl chytam lo nu taggavu anna nuvu దేవుడు అన్న 🔥🔥 miku mathram ఎన్సప్ అన్న
Brother i am student and i am watching your videos daily but today i am really big fan of you because of your helping nature is really good...and also helping the small puppies for feeding food u r really a great person keep helping on this way..... 😇
Durga prasad very good worker. Maa ballu ikkade choopistam..
మనం చేసే మంచి మనకు తోడూగా ఉంటది ❤❤
Kastallo unna aa boy ki help chesinanduku chala thanks anna ❤ nee helping nature chala bagundhi Anna really hat's off ❤
🎉🎉🎉🎉🎉🎉🎉 సప్వ్ driver supper anna
మహేష్ అన్న చిన్న పిల్లోడికి హెల్ప్ చేయడం చాలా ఆనందంగా ఉంది
Mãñ wîth thê gøldèñ hëârt
Naa life lo ni lanti person ni appudu chudaledu Anna hatts off to you nizanga devudu manushula rupam lo vastadu Ani chepparu but eroju nenu chusanu really Anna hattss off to you
Ni helping nature chusi chala emotional ayyanu Anna nilanti vallu society lo okkaru unna chalu Anna andaru happy ga untaaru
Bro nenu Dubai lo untanu
3 months nunchi prathi video miss Kakonda chusthanunanu chala mandi ney helping chesthunnav nee laanti you tubers kavali bro
God bless you keep going❤️
మహేష్ అన్న ని హ్యాపీ నెస్ పక్క వాళ్ళ సంతోషంలో వెతుకునే ఒక గొప్ప మనిషివి అన్న నువ్వు.....❤
Manchi manasu bro meedi.....avaraina kastallo unte mee vantha help chestaru......gud luck bro
Anna nenu meru cheanel start chesinappudu nuchi mee videos chustunna Naku ne support kavali anna ❤jai mahesh anna ❤jai driver ❤jai hindh
Anna oka sari reply ivvu anna
Hat's off Mahesh bro God bless you and yadana babai
ಮಹೇಶ್ ಅಣ್ಣಾ ನಾವು ಕರ್ನಾಟಕದಿಂದ ನಿನಗೆ ಆ ದೇವರು ಆರೋಗ್ಯ ಆಯುಷ್ಯ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ 🙌❣️
నా మది నిర్మల్ జిల్లా నేను హైదరాబాదులో ఉంటా అన్న బైక్ మీద వెళ్లేటప్పుడు చాలా బండకు చూస్తాను నీ బండి కనిపిస్తాదని ప్రతి ఒక లారీ కూడా చూస్తూనే ఉంటా మన బండి కనిపిస్తాదేమో అని
అన్నయ్య నేను కువైట్ లో ఉంట నేను నీ వీడియో స్ కంటిన్యూ గా చూస్తా అన్న బిగ్ ఫ్యాన్ అన్న నీకు హ్యాపీ జార్నీ సేఫ్ గా ఉండు అన్న❤❤❤❤❤
మహేష్ ఆ స్టీరింగ్ వర్క్ చేసిన అబ్బాయిని ని దగ్గర వర్క్ కు పెట్టుకో మహేష్ ప్లీజ్ ఆ బాబు మంచివాడు.... ప్లీజ్
అన్నా నువ్వు పెట్టిన 1st వీడియో నుంచీ ఇప్పటివరకు మొత్తం అన్ని చూశా చక్కటి కూడా మిస్ అవ్వలేదు ..🤝
ఎన్ని కష్టాలొచ్చినా డ్రైవర్ బండిని వదలడు అది డ్రైవర్ అంటే జై జవాన్ 🇮🇳 జై కిషన్ 🌾 జై డ్రైవర్ 🚛🚕🪴🪴
Nijamga chepthuna nuvu chala great .a babu kallalo badha chusena nuvu motham dabbulu echinapdu .manchi valu urke undaru anna .forever fan of u anna ..seriously oka replay anna evvu atleast happy ga feel ayithe .
Hi మహేష్ బ్రో మీరు ఎంత సాహయం చేస్తే మీకు అంత కలిసి వస్తది నెక్స్ట్ లోడింగ్ ఎక్కడికి బ్రో ❤️❤️❤️❤️❤️
Happy journey..... Anna ❤ ...... వాడి మొబైల్ తాకట్టులో నుంచి ఇచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఉండేది అన్న❤
Manchi vallaku antha manche jaruguthundhi God bless you brother I'm always support you ❤❤❤
అందరూ బాగుండాలి అందులో నువు వుండాలి❤❤❤
Anna nuuv super , driver antiene helping chestharu ...
Anna epudu time1:19am but ni video chudakunda naku asalu nidra radu anna nuvvu chala good life and health bagundali anna …devudu dayatho nuvvu peace and relax undali life long
మహేష్ అన్న నేను విడియోస్ రోజు చూస్తా subscribers ki money ఇచ్చే బదులు ఎవరికన్నా కష్టంలో ఉన్న వాళ్లకి లేదు అనాధ ఆశ్రమాలలో పిల్లలకి help చేయు అన్న నీ subscriber ga సంతోష పాడుతా ❤
Ur great Mahesh bro nuvu bagundi neku chethainatha help chesthu undu
ఫుల్ యూనిఫామ్ వేసుకొని డ్రైవింగ్ చేసేటప్పటి నుండి చూస్తున్న 👍🏻
Nuvu bagundali bradhar pakavalaki help chestunav chodu naku chala happy very nice super bradhar
మహేష్ బ్రో నీ నవ్వు కూడా చాలా బాగుంటుంది మహేష్ బ్రో keep smile 😊😊😊😊
Great human being and blessings to poor helpers
చాలా మంచి మనసు అన్న నిది❤❤❤
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಸರ್ ನಿಮಗೆ
Anna only boys kadu girls kuda unnam me vedios chuse vallam continue ga
And meeru chese helping valla vallake kadu ela chala Mandi nerchukoni vere vallaku help cheyadm avtadi
Anna నేను ok వీడియో miss కాకుండా చూశాను anna ప్రతి వీడియో చూశినక నిద్ర పోతాను ని వీడియో ఇపుడు వస్తుందా అని ఎదురు చూస్తాను లైక్ చేస్తాను
anna nuvvu great anna vanni chuste jalestundi mahesh anna ekkada inta beram adade anukuntunna kani vaniki dabbulichhedaka chustunna ❤😊😂 nuvvu great anna andaru bagudali andulonenundali ane rakam
నమస్తే మహేష్ బ్రో వరంగల్ టు తొర్రూర్ వచ్చినప్పుడు రిప్లై మెసేజ్ పెట్టావా అన్న హ్యాపీ జర్నీ బ్రో యాదన్న లో నిన్ను ఆ దేవుడు చల్లగా కాదు మనసు పూర్తిగా కోరుకుంటూ మరింతమందికి ఆర్థికంగా నువ్వు సాయం చేయాలని కోరుకుంటున్నా జై డ్రైవర్ జై జై డ్రైవర్ గాడ్ బ్లెస్స్ యు
Yes pakka video upload ayyaka chudakunda padkoni vallu chala mandhu unnaru anna... nen kuda🎉
Mahesh valla ki ichinavu 4000 kani e Thammudu isthi aypodhu als vadu valla daddy ki health bagaledhu ani phone kudha pettindu vadu ki help chesthi chala happy inka
అన్న నీదీమంచి మనసు సూపర్ వీడియో సూపర్ వీడియో 🎉🎉🎉🎉🎉
Ni videos chusedhaka nidhra kuda ponu brother okka mundhadugu vesaru
Best of luck brother 💜
Chala manchipani chesav Mahesh helping ❤❤
అన్న ఇలా మనీ హెల్ప్ చేసి అని వీడియోస్ పెట్టకు ..కొంతమంది దిష్టి పెడతారు ..ఈ నా కొడుకుల కళ్ళు మంచివి కాదు ... నరాదిస్టి తాకుతుంది...వీడికి డబ్బులు ఎక్కువ అయి ఇలా పంచిపెడుతున్నాడు అనుకుంటారు.....❤
హాయ్ మహేష్ అన్న నువ్వు హ్యాపీగా ఉండాలని. కోరుకుంటున్నాను అన్న
హాయ్ మహేష్ బ్రో నీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి యాది మోడల్ సూపర్ గా ఉన్నావ్ మీసాలు ఐ లవ్ యు అది మోడల్❤️
Nee prati video lo beautiful nature ni chupistu mamalni entertain chesevadivi but 3 video lo mamalni yedipinchesav Mahesh bro
Anna ne video lende Annam kuda thinnanu❤❤
అన్నా నేను నీ వీడియోలు చూసి నిద్ర పోతా అన్న నావు నా స్ఫూర్తి
Bro liners black colour rane vadiunte bagundedi life baguntundi break kuda perfect ga undedi
Really you are great bro, I like your helping nature.....from Karnataka