TV5 Murthy Reacts Over Funds Released For Andhra Pradesh | Modi | Pawan Kalyan | Chandrababu | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 15 ชั่วโมงที่ผ่านมา +56

    నేనున్నా, లేకున్నా నా రాష్ట్రం తద్వారా దేశం ఉన్నతస్థితికి చేరుకునే ఒక అద్భుతమైన రోజు ఇది. యువత భవితను దిశానిర్దేశం చేస్తున్న ఒక అమూల్యమైన రోజు. కూటమి నాయకులు అందరికీ శతకోటి వందనాలు 🙏🙏

  • @Rangahindustani
    @Rangahindustani 15 ชั่วโมงที่ผ่านมา +73

    సిక్కోలు సింహం సూపర్ ....రాముర్తి నాయుడు గారు మీరు సూపర్...

  • @ladivenky6660
    @ladivenky6660 16 ชั่วโมงที่ผ่านมา +87

    జై శ్రీ రామ్ 🙏 🙏 🙏 🙏 జై అమరావతి జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు జై ఆంధ్ర ప్రదేశ్ 🙏🙏🙏🙏✌️✌️✌️✌️🥛🥛🥛🥛🪷🪷🪷

  • @rameshdoddi6377
    @rameshdoddi6377 15 ชั่วโมงที่ผ่านมา +78

    మీ కష్టం ఫలించింది మూర్తి గారు.. మీ కలలు.. మా కలలు నెరవేరుతున్నాయి 🎉🎉🎉

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 16 ชั่วโมงที่ผ่านมา +54

    11 సం క్రితం మొదలైన దరిద్రం వదిలింది

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 16 ชั่วโมงที่ผ่านมา +51

    ఆంధ్ర జాతి తెలుగు వారు మంచి చేసే గుండెల్లో పెట్టుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి లెక్క మోసం చేస్తే పాతాళానికి తొక్కేస్తుంది సార్ అది ఆంధ్రుడి పవర్

    • @naravara1434
      @naravara1434 30 นาทีที่ผ่านมา

      1).ఆంధ్రప్రదేశ్
      ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం నోడ్‌కు కేంద్ర ఆమోదం లభించింది
      2 వేల ఎకరాల ప్రాజెక్టులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సమాన వాటా ఉంటుంది.
      IVNP ప్రసాద్
      నవీకరించబడింది:
      31 డిసెంబర్ 2020, మధ్యాహ్నం 2:30 (న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
      2) ఆంధ్రప్రదేశ్‌లోని నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ బల్క్ డ్రగ్స్‌ను బల్క్ రూపంలో తయారు చేసే సదుపాయాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్.
      వివరాలు
      స్థానం
      నక్కపల్లి, అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
      పథకం
      బల్క్ డ్రగ్ పార్కుల ప్రమోషన్, మొత్తం ఆర్థిక వ్యయం రూ. 3000 కోట్లు
      కేంద్ర ప్రభుత్వ సాయం
      వరకు రూ. ఒక్కో పార్కుకు 1000 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 70%, ఏది తక్కువైతే అది
      మొదటి విడత
      రూ. మార్చి 13, 2023న APBDICLకి 225 కోట్లు విడుదలయ్యాయి
      3) భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌తో NTPC గ్రీన్ ఎనర్జీ భూమి లీజు ఒప్పందంపై సంతకం చేసింది
      విశాఖపట్నం అచ్యుతాపురం మండలంలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్
      పోస్ట్ చేసిన తేదీ: 21 FEB 2024 6:29PM PIB ఢిల్లీ ద్వారా

  • @kalyankumar2700
    @kalyankumar2700 12 ชั่วโมงที่ผ่านมา +17

    శుభ పరిణామం జై తెలుగు దేశం జై చంద్రబాబు నాయుడు 🙏🙏🙏🙏

  • @RajuRajRaju-j6w
    @RajuRajRaju-j6w 14 ชั่วโมงที่ผ่านมา +22

    ఇలాంటివి కావాలి టీడీపీ కూటమిని గెలిపించుకున్నాం సూపర్ మూర్తి గారు హ్యాట్సాప్

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 15 ชั่วโมงที่ผ่านมา +51

    జై జనసేన🎉
    జై కూటమి🎉
    జై భారత్ జనతా పార్టీ🎉🎉

  • @YOGAMASTER-m1g
    @YOGAMASTER-m1g 15 ชั่วโมงที่ผ่านมา +31

    Super bhayya.. ANDRA ABHIVRIDHI START AYINDHI

  • @mukkunageswararao6318
    @mukkunageswararao6318 15 ชั่วโมงที่ผ่านมา +31

    ఈడీ కదా అభివృద్ది జై pspk గారు

  • @sreenivasarao4217
    @sreenivasarao4217 16 ชั่วโมงที่ผ่านมา +62

    కంకిపాడు...గుడివాడ మెయిన్ రోడ్ ఫోర్వే చేయమని చెప్పండి సామి..జీవితాంతం కూటమిని గెలిపిస్తాం.....from గుడివాడ ఓవర్....

    • @ravikrishna3362
      @ravikrishna3362 15 ชั่วโมงที่ผ่านมา +2

      నేనూ ఇదే అడుగుతా...

    • @Eswar-em9pk
      @Eswar-em9pk 15 ชั่วโมงที่ผ่านมา +1

      @@sreenivasarao4217 same

    • @AgasthyaVidura
      @AgasthyaVidura 15 ชั่วโมงที่ผ่านมา +2

      Bhale adigev boss. Nice

    • @eswarrithvik9954
      @eswarrithvik9954 13 ชั่วโมงที่ผ่านมา +3

      Bro konchem uchaa aapukoo .
      Pakka chestham k wait broo

    • @raghuprasad664
      @raghuprasad664 13 ชั่วโมงที่ผ่านมา +1

      నిజంగా ఇది చాలా అత్యవసర0 .

  • @appalanaiduboddepalli2131
    @appalanaiduboddepalli2131 14 ชั่วโมงที่ผ่านมา +15

    మూర్తి గారు విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గూరించి ఏమి మాట్లాడలేదు. కార్మికులకు నాలుగు నెలల నుండి సరిగా సరిగ జీతాలు లేక జీవనం గడపలేక మనోవేదన చెందుతున్నారు. ఇక ఆత్మహత్యలే శరణ్యం అనిపిస్తుంది. మాబాధ కూటమి ప్రభుత్వానికి పపట్టదు పట్టదా😢😢😢

    • @raghavendrakglorytogod5766
      @raghavendrakglorytogod5766 6 ชั่วโมงที่ผ่านมา

      Please resolve above issue

    • @nkk-5
      @nkk-5 ชั่วโมงที่ผ่านมา +1

      ఇలాంటివి ఈ గుడ్డి వాడికి కనబడవు..ఎందుకంటే పచ్చ రంగు పులుముకోని ఉంటాడు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 15 ชั่วโมงที่ผ่านมา +19

    Jayaho Modi ji 🇮🇳🙏🇮🇳

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 16 ชั่วโมงที่ผ่านมา +21

    Yas.murti.garu.

  • @venkypadala8463
    @venkypadala8463 16 ชั่วโมงที่ผ่านมา +22

    గ్రేట్ కూటమి ప్రభుత్వం 👌👌👌🙏👍

  • @edujob5323
    @edujob5323 6 ชั่วโมงที่ผ่านมา +5

    జై శ్రీరామ్. జై బీజేపీ
    జై జనసేన

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 2 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా ఆనందంగా ఉంది మూర్తి గారి మాటలు వింటూ ఉంటే.....❤CBN

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 14 ชั่วโมงที่ผ่านมา +7

    Super. SAR. Jai. AP

  • @ponalachandrasekhar7765
    @ponalachandrasekhar7765 14 ชั่วโมงที่ผ่านมา +8

    మరి విశాఖ ఉక్కు గురించి ఏమీ మాట్లాడలేదు మూర్తి గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పోయేలా వుంది దయచేసి 🙏🙏🙏మాట్లాడండి

    • @prasadprasad-ce4rw
      @prasadprasad-ce4rw 14 ชั่วโมงที่ผ่านมา +1

      No issue about Steel plant as usual continue not it sir

    • @RamaKrishnaRajuPericharla
      @RamaKrishnaRajuPericharla 6 ชั่วโมงที่ผ่านมา

      Loss making unit

  • @MANHOHARR
    @MANHOHARR 16 ชั่วโมงที่ผ่านมา +9

    Jai CBN sir your MANHOHARR

  • @bsrkrao1509
    @bsrkrao1509 5 ชั่วโมงที่ผ่านมา +2

    Naa vayasu 60 nenu chusesanu Naa ap Ela vuntundo thank you CM sir thank you Pavan Kalyan garu thank you pm Modi ji

  • @asroffrepnret3630
    @asroffrepnret3630 15 ชั่วโมงที่ผ่านมา +6

    ఏ గవర్నమెంట్ వచ్చిన ఆంధ్ర వాసులకు పోలవరం శాపం గా మారింది. ఈ న్యూస్ మొత్తం డొల్ల, keywords: విలువైన, శంకుస్థాపనలు, ఆరంభం, పోలరావం 2028 కి. ఇంకా చంద్రబాబు గానీ పవన్కళ్యాణ్ గానీ ప్రధాన్ మంత్ర మోడీ గారు కానీ నెక్స్ట్ టైం రాకపోతే ఇవన్నీ గలంతే. సేవ్ ఆంధ్రప్రదేశ్

  • @khajavali368
    @khajavali368 14 ชั่วโมงที่ผ่านมา +9

    Sir మీరు నిజాయతీ జర్నలిస్టు కదా గుండెమీద చేయి వేసుకొని చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి 😢😢

    • @vindyaartandcrafts749
      @vindyaartandcrafts749 13 ชั่วโมงที่ผ่านมา +2

      అది మీరు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుంటాం అని ఓడించిన తర్వాత మాట్లాడవలసిన విషయం ఇదైతే కాదు ఆయనే సాధించగలరు ఆయన తోటే మీరు మాట్లాడండి మొలకట్టు పెట్టుకోండి కచ్చితంగా 100% మీకు న్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ అండర్ పర్సెంట్ మీకు న్యాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు

    • @ramyasreepandaraboina7839
      @ramyasreepandaraboina7839 3 ชั่วโมงที่ผ่านมา

      Steel plant private ga kuda evadu konataniki ravataledu anduku anta nastaloki vellindi .enni years work chesina employee ki telusu kada adi yala run avutundi ani .asalu anduku okasari ga nastam Loki vellindi .

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 15 ชั่วโมงที่ผ่านมา +22

    జగన్ ని లోపల వేస్తెకాని ఈ ప్రాజెక్టలు పూర్తి కావు. విజయసాయిరెడ్డి, జగన్ వీళ్లిద్దరు బయట ఉనంతకాలం కూటమికి ప్రమాదమే.

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 15 ชั่วโมงที่ผ่านมา +10

    మూర్తి గారు ఐ యాం సారీ రాజధాని శంకుస్థాపన చేసింది కూడా ఆయనే కదా మరి ఎందుకు నిర్లక్ష్యం చేశారు నా తరఫున ఒక క్వషన్ అడగండి మిమ్మల్ని చూసే నేను నిజాయితీగా నడుచుకుంటున్న మీరు కూడా ఇలా మాట్లాడితే మరి నాలాంటి వాడు కామన్ మ్యాన్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న నేను ఏమనాలి

    • @baratmalli6413
      @baratmalli6413 6 ชั่วโมงที่ผ่านมา +1

      Appudu only foundation vesaru…
      Matti, niru matrame iccharu
      Eppudu budget lo allocation n funds koda iccharu

    • @naravara1434
      @naravara1434 30 นาทีที่ผ่านมา

      1).ఆంధ్రప్రదేశ్
      ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం నోడ్‌కు కేంద్ర ఆమోదం లభించింది
      2 వేల ఎకరాల ప్రాజెక్టులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సమాన వాటా ఉంటుంది.
      IVNP ప్రసాద్
      నవీకరించబడింది:
      31 డిసెంబర్ 2020, మధ్యాహ్నం 2:30 (న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
      2) ఆంధ్రప్రదేశ్‌లోని నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ బల్క్ డ్రగ్స్‌ను బల్క్ రూపంలో తయారు చేసే సదుపాయాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్.
      వివరాలు
      స్థానం
      నక్కపల్లి, అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
      పథకం
      బల్క్ డ్రగ్ పార్కుల ప్రమోషన్, మొత్తం ఆర్థిక వ్యయం రూ. 3000 కోట్లు
      కేంద్ర ప్రభుత్వ సాయం
      వరకు రూ. ఒక్కో పార్కుకు 1000 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 70%, ఏది తక్కువైతే అది
      మొదటి విడత
      రూ. మార్చి 13, 2023న APBDICLకి 225 కోట్లు విడుదలయ్యాయి
      3) భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌తో NTPC గ్రీన్ ఎనర్జీ భూమి లీజు ఒప్పందంపై సంతకం చేసింది
      విశాఖపట్నం అచ్యుతాపురం మండలంలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్
      పోస్ట్ చేసిన తేదీ: 21 FEB 2024 6:29PM PIB ఢిల్లీ ద్వారా

  • @SriniKiva-si1vf
    @SriniKiva-si1vf 16 ชั่วโมงที่ผ่านมา +9

    Good governance... 🙏🏾

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 15 ชั่วโมงที่ผ่านมา +4

    Subha parinamam.. TQ Modi sir🎉🎉

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 15 ชั่วโมงที่ผ่านมา +7

    జగన్ కొత్త పాస్పోర్ట్ తొ లండన్ జంప్. నచ్చితే ఇండియా వస్తాడు, లేకపోతే తనకి నచ్చినన్నాళ్ళు నచ్చిన దేశంలో రిలాక్స్ అవుతాడు.

  • @KumariRajana-ct5hp
    @KumariRajana-ct5hp 16 ชั่วโมงที่ผ่านมา +8

    It's NDA government..

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 16 ชั่วโมงที่ผ่านมา +9

    అరేయ్ మూర్తి ఒక అప్పుడు మోడీ నీ ఎన్ని అన్నావో చూసుకో...గతం లో కూడా మోడీ గారు ఇచ్చారు

    • @Bimbisara-xc4gw
      @Bimbisara-xc4gw 16 ชั่วโมงที่ผ่านมา +3

      ఒసేయ్ లౌడ్ ఏకే పాల్ మంచి జరిగినప్పుడు మంచే అని చెప్తాడు మూర్తి గారు మేలు చేయనప్పుడు విమర్శిస్తారు అదే జర్నలిజం

  • @ckchandrasekharck2442
    @ckchandrasekharck2442 15 ชั่วโมงที่ผ่านมา +6

    2014లో ఇదే చెప్పారు ఇప్పుడు ఇదే చెపుతున్నారు. చెప్పేవారికి బుద్ది లేకపోతే చూసే వారికీ మాకు బుద్ది ఉంది పెట్టండి

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 14 ชั่วโมงที่ผ่านมา +3

      Meeku elagu ledu ani cheputhunnnavu

    • @sridwarakaRam
      @sridwarakaRam 14 ชั่วโมงที่ผ่านมา

      Mundhu née mind clean chesko...chetha variki votes vesi...posts enti....nuvvu edagalante puttagane eduguthava...neeku 24 hrs current...grahantravasulu ichara

    • @lakshmanaraob5022
      @lakshmanaraob5022 14 ชั่วโมงที่ผ่านมา

      100%

  • @raghavendraraobhupala8080
    @raghavendraraobhupala8080 14 ชั่วโมงที่ผ่านมา +2

    Super jai Sri Narendra Modiji Honourable PM &SRI Chandra Babu Naidu garu&sri Pavan Kalyan Gary definately Andhra Pradesh will become super state under these leaders no doubt about it👍👍👍👍

  • @rakeshdudekula
    @rakeshdudekula 3 ชั่วโมงที่ผ่านมา

    Nice moorthygaru baga chepparu!!

  • @maddisuresh2496
    @maddisuresh2496 13 ชั่วโมงที่ผ่านมา +3

    మీరు డబ్బాలు కొట్టడం కాదు ఆచరణ లోకి రావాలి

    • @AmReddy-091
      @AmReddy-091 9 ชั่วโมงที่ผ่านมา

      Burnol rasukuni was paduko

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 16 ชั่วโมงที่ผ่านมา +16

    మా దేవుడు మోదీ గారు....... 🙏🙏🙏🙏

    • @srsgonu
      @srsgonu 15 ชั่วโมงที่ผ่านมา +2

      Modi is there for sometime, it is TDP and Janasena that is making the change now.

  • @suryakanthamjartha8306
    @suryakanthamjartha8306 8 ชั่วโมงที่ผ่านมา +1

    Jai modijee ,Jai TDP,Jai janasena🙏🙏🙏🙏

  • @Jayasankar.V
    @Jayasankar.V 5 ชั่วโมงที่ผ่านมา

    గుడ్ మార్నింగ్ మూర్తి సార్ 🙏🙏🙏🙏🙏

  • @prasadkvd9546
    @prasadkvd9546 13 ชั่วโมงที่ผ่านมา +1

    విశాఖ ఉక్కు ను ఏం చేస్తున్నారు మూర్తి గారూ

  • @kumarin6239
    @kumarin6239 15 ชั่วโมงที่ผ่านมา +4

    Cbn garu, pawan garu, murti garu... 🙏🙏🙏

  • @raghupathibattu3724
    @raghupathibattu3724 16 ชั่วโมงที่ผ่านมา +4

    Good CBN and BJP,JNSP

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 ชั่วโมงที่ผ่านมา +1

    ❤NAMO

  • @bvdsatyasiva4096
    @bvdsatyasiva4096 13 ชั่วโมงที่ผ่านมา +8

    అమరావతి సకుస్థాపన కుడా ఈన్నతే గొప్పగా చేశారు నమలేము .....ముర్తి అన్నా

    • @baratmalli6413
      @baratmalli6413 6 ชั่วโมงที่ผ่านมา

      Eppudu budget lo allocation n funds koda iccharu

  • @rahaman687
    @rahaman687 15 ชั่วโมงที่ผ่านมา +10

    చెప్తారు గానీ చెయ్యరు మొదలు పెట్టారు గానీ పూర్తి చెయ్యరు అంత మాయ ప్రచారం

    • @srsgonu
      @srsgonu 15 ชั่วโมงที่ผ่านมา

      nee bondha

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 4 ชั่วโมงที่ผ่านมา

    భగవంతుడా మా రాష్ట్రo ని కాపాడు మళ్లీ ప్రజలు మాయలో పడకుండా కాపాడు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై భారత్

  • @RajasekarGoud-zi9mg
    @RajasekarGoud-zi9mg 5 ชั่วโมงที่ผ่านมา

    థాంక్యూ సార్ ఏపీకి మంచి కాలం వచ్చింది 2029 లో కూడా ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటే ఇంకా ఏపీనీ అపే వాడే లేదు

  • @nkk-5
    @nkk-5 ชั่วโมงที่ผ่านมา

    అవును సార్, చరిత్ర లో మర్చిపోలేని రోజు .. 6 మందిని పొట్టన పెట్టుకున్నారు ..

  • @sattenapallykutumbarao4173
    @sattenapallykutumbarao4173 6 ชั่วโมงที่ผ่านมา

    మూర్తి భాయ్ అన్నదాత కొరకు పోలవరం నిర్మాణం చేయండి చాలు

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 16 ชั่วโมงที่ผ่านมา +6

    ❤❤❤ jai NDA

  • @ashff8131
    @ashff8131 ชั่วโมงที่ผ่านมา

    తిరుపతి.ఘుటన.చెప్పండి..సాయి

  • @HemanthDarla
    @HemanthDarla 14 ชั่วโมงที่ผ่านมา +1

    Jai sreeraam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 11 ชั่วโมงที่ผ่านมา +1

    ఇవి ఏవి మాకు నమ్మకం లేదు ఇంటెరస్ట్ లేదు జగన్ ని ఏం చేస్తారో చెప్తే బాగుంటుంది. పాస్ పోర్ట్ తెచ్చుకుంటున్నాడు ఎగిరిపోతున్నాడు.

  • @LokeshT-u6u
    @LokeshT-u6u 6 ชั่วโมงที่ผ่านมา

    Great news for all AP People 😊🎉

  • @ravikrishna3362
    @ravikrishna3362 15 ชั่วโมงที่ผ่านมา +11

    ఈ రోజు మోడీ గారు...AP కి అమరావతే రాజధాని అని చెప్పారా?

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 14 ชั่วโมงที่ผ่านมา +2

      Modi enduku cheptado. State govt cheppindi already..

    • @ravikrishna3362
      @ravikrishna3362 5 ชั่วโมงที่ผ่านมา

      @madhureddychittepu3622 కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి.అప్పుడే...రాజధాని అమరావతి నామం స్థిరపడుతుంది.

  • @pavanc8079
    @pavanc8079 13 ชั่วโมงที่ผ่านมา

    Super ❤

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 15 ชั่วโมงที่ผ่านมา +5

    సార్ మూర్తి గారు నమస్తే ఏమి అనుకోవద్దు ఎందుకు అంటే పోయిన సారి అమరావతి కూడా శంకుస్థాపన నమో గారు చేశారు ఏమి అయిందో మీకు తెలుసు ఇది నా అభిప్రాయం మాత్రమే నా కామెంట్ తప్పు అయితే సారీ ప్లీజ్

    • @neel14045
      @neel14045 15 ชั่วโมงที่ผ่านมา

      Let us hope for the best. These big projects takes time.

  • @kkkkkkk3771
    @kkkkkkk3771 16 ชั่วโมงที่ผ่านมา +7

    గతం లో కూడా మోడీ గారు ఎన్నో ఇచ్చారు కాక పోతే నీ బుద్ధి బాగా లేదు అంతే

    • @ARAJASEKHAR-h9p
      @ARAJASEKHAR-h9p 16 ชั่วโมงที่ผ่านมา +2

      😂😂😂😂 nijama.

    • @అరిబ్
      @అరిబ్ 16 ชั่วโมงที่ผ่านมา +3

      correct 🎉🎉

  • @subhachunduru3800
    @subhachunduru3800 4 ชั่วโมงที่ผ่านมา

    Jai Telugudesam.Jai Legendary leader CHANDRABABU.Jai Lokesh.Jai Pavankalyan

  • @dsudheer1312
    @dsudheer1312 ชั่วโมงที่ผ่านมา +1

    Metro kooda approve chesi ee time ki daaniki kooda chesunte next level lo undedi

  • @shanthikondru2254
    @shanthikondru2254 15 ชั่วโมงที่ผ่านมา +7

    Jagan ni yeppudu arest chestaru sar😂😂😂

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 14 ชั่วโมงที่ผ่านมา

      జగన్ గాడి పేరు చెబితేనే చంద్రబాబు ప్యాంటులో దొడ్డికి పోతాడు😅😅 ఇంకా అరెస్ట్ ఏం చేస్తాడు?😂😂😂😂

  • @vijayalaxmi3351
    @vijayalaxmi3351 6 ชั่วโมงที่ผ่านมา

    ఒక్కరి శ్రమని తము శ్రమించo అని బిల్దపు ఇవడంలో మరో మారు విజయం సాధించారు!

  • @ksvas5751
    @ksvas5751 4 ชั่วโมงที่ผ่านมา

    విశాఖ రైల్వే జోన్...ఎన్నాళ్ళు కల సాకారం కాబోతుంది..ఒరిస్సా కీచకులు, సైతాన్ ల నుండి ఉత్తరాంధ్ర, ఆంధ్రా ప్రాంతాలకు విముక్తి లభించనుంది..జోన్ కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఒరిస్సా వాళ్ళను అక్కడి నుండి వాళ్ళ రాష్ట్రాలకు పంపివేయాలి...

  • @anveshvs7671
    @anveshvs7671 2 ชั่วโมงที่ผ่านมา

    golden ERA for AP 🙏

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 15 ชั่วโมงที่ผ่านมา +3

    steel plant లో కమలం పువ్వు

  • @raghuprasad664
    @raghuprasad664 13 ชั่วโมงที่ผ่านมา +1

    నర నారాయణ ల విజయము ఇది..వారే CBN గారు ; PAWAN గారు

  • @narayanadvs7489
    @narayanadvs7489 13 ชั่วโมงที่ผ่านมา

    Save vizag steel merge with sail

  • @kaykay9183
    @kaykay9183 14 ชั่วโมงที่ผ่านมา +3

    అదేంటి ఒక్క బొబ్బట్ల పరిశ్రమకూడా లేదా?. ఎంతో మందికి ఉపాధి దొరికే అప్పడాల పరిశ్రమేది. ఎంతో పెట్టుబడి పెట్టి స్తాపిస్తారనుకున్న మామిడి తాండ్ర పరిశ్రమకూడా లేదా?
    జగనన్నా , ధర్నాలు చేద్దామన్నా.

    • @naravara1434
      @naravara1434 30 นาทีที่ผ่านมา

      1).ఆంధ్రప్రదేశ్
      ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం నోడ్‌కు కేంద్ర ఆమోదం లభించింది
      2 వేల ఎకరాల ప్రాజెక్టులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సమాన వాటా ఉంటుంది.
      IVNP ప్రసాద్
      నవీకరించబడింది:
      31 డిసెంబర్ 2020, మధ్యాహ్నం 2:30 (న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
      2) ఆంధ్రప్రదేశ్‌లోని నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ బల్క్ డ్రగ్స్‌ను బల్క్ రూపంలో తయారు చేసే సదుపాయాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్.
      వివరాలు
      స్థానం
      నక్కపల్లి, అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
      పథకం
      బల్క్ డ్రగ్ పార్కుల ప్రమోషన్, మొత్తం ఆర్థిక వ్యయం రూ. 3000 కోట్లు
      కేంద్ర ప్రభుత్వ సాయం
      వరకు రూ. ఒక్కో పార్కుకు 1000 కోట్లు లేదా ప్రాజెక్ట్ వ్యయంలో 70%, ఏది తక్కువైతే అది
      మొదటి విడత
      రూ. మార్చి 13, 2023న APBDICLకి 225 కోట్లు విడుదలయ్యాయి
      3) భారతదేశంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌తో NTPC గ్రీన్ ఎనర్జీ భూమి లీజు ఒప్పందంపై సంతకం చేసింది
      విశాఖపట్నం అచ్యుతాపురం మండలంలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్
      పోస్ట్ చేసిన తేదీ: 21 FEB 2024 6:29PM PIB ఢిల్లీ ద్వారా

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 12 ชั่วโมงที่ผ่านมา

    సంఖస్థాపన లకు మోక్షం గారంటీనా? మళ్ళీ మల్లీ సంఖస్తానాలు ఉంటాయా ఎన్నికల లో జన సమీకరణ కు గాను. ??????????

  • @Maayaverse
    @Maayaverse 15 ชั่วโมงที่ผ่านมา +2

    bhimavaram, nidadavolu doubling line already completed 1 years back

  • @prakat1082
    @prakat1082 10 นาทีที่ผ่านมา

    ఇందులోని రైల్వేల డబ్లింగ్ ప్రాజెక్టులన్నీ ఇవ్వాల వచ్చినవి కావు . అవి దాదాపు పూర్తి కానున్నాయి. ఒక్క జోన్ తప్పితే. దయచేసి ఇప్పుడు కొత్తగా ఇచ్చినవి చెప్పండి . ప్రాజెక్టుల పార్కులు పెట్టగానే అయిపోదు. దాంట్లోకి ఆ పరిశ్రమలు రావాలి . మోడీ నిర్లక్ష్యం తో ఐదేళ్లు నష్టపోయాము. కేంద్ర కార్యాలయాలు ఏవి మొదలెట్టారు కొత్తగా ?

  • @SreenuPayyavula-xj8wv
    @SreenuPayyavula-xj8wv 14 ชั่วโมงที่ผ่านมา

    Supar. Sar. Good

  • @Gowtham_talks_In_telugu
    @Gowtham_talks_In_telugu 14 ชั่วโมงที่ผ่านมา

    We will wait and watch how it will be spent

  • @swarnaskitchen956
    @swarnaskitchen956 7 ชั่วโมงที่ผ่านมา

    Prakasam dist. Kooda develop cheyyalanadi. Anni dist. lu develop kaavali👍👍

  • @comentcoment-o6l
    @comentcoment-o6l 14 ชั่วโมงที่ผ่านมา +1

    ఇచ్చిన హామీలను అమలుచేయమనండి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 14 ชั่วโมงที่ผ่านมา

      నువ్వు చచ్చాక చేస్తారు

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 13 ชั่วโมงที่ผ่านมา

    💐🙏🏵️NDA🌷🙏💐

  • @renuvu9033
    @renuvu9033 13 ชั่วโมงที่ผ่านมา

    Vizag plant GOVINDA....

  • @sateeshpotnuru7056
    @sateeshpotnuru7056 15 ชั่วโมงที่ผ่านมา

    Where is the demand for special status
    Where is the demand for visakha steel

  • @narayanadvs7489
    @narayanadvs7489 13 ชั่วโมงที่ผ่านมา

    Today it is very bad not to discuss vizag steel NDA government vizag steel employment almost 50 000 Family

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 15 ชั่วโมงที่ผ่านมา +1

    11,Reddy 😮 Malli😢 C M 😮 Aithee😢 B J P 🎉JANASENA🎉 T D P🎉

  • @venkatgoura4868
    @venkatgoura4868 16 ชั่วโมงที่ผ่านมา +2

    Jai sree ram

  • @kotikalapudibhogesh8171
    @kotikalapudibhogesh8171 11 ชั่วโมงที่ผ่านมา

    Ma జలగన్నకి ఒకసారి కూడా అప్పయింట్మెంట్ ఇవ్వాలె 😂

  • @Godhariabbai
    @Godhariabbai 7 ชั่วโมงที่ผ่านมา

    Amravati only for name sake . All focus would be on vizag now then. Probably Vizag would be the technology capital

  • @royachotivijay5667
    @royachotivijay5667 13 ชั่วโมงที่ผ่านมา

    What about vizag steel plant murthi garu

  • @MaheshVadla-r9y
    @MaheshVadla-r9y ชั่วโมงที่ผ่านมา

    Jai janasena TDP 🎉🎉

  • @srideviagency5444
    @srideviagency5444 12 ชั่วโมงที่ผ่านมา

    ఈ దెబ్బతో మన రాష్ట్ర ముఖచిత్రం మారిపోయి, కొంత మంది ముఖాలు మాడిపోయి బోరున ఏడుస్తారు.

  • @meelo_okadu
    @meelo_okadu 14 ชั่วโมงที่ผ่านมา

    Sir, talk on mtm port. Only the port can raise the bar!

  • @browseblockchain7076
    @browseblockchain7076 8 ชั่วโมงที่ผ่านมา

    What about Vizag to Aruku… Mr. Chiru also promised as a tourist minster he didn’t do it…

  • @scnyoganand9861
    @scnyoganand9861 15 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Lokesh

  • @scnyoganand9861
    @scnyoganand9861 15 ชั่วโมงที่ผ่านมา +4

    This entire credit goes to Lokesh

  • @lakshmidevi6113
    @lakshmidevi6113 12 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏👍👍

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 14 ชั่วโมงที่ผ่านมา

    Greatest legendary visionary leader
    Cbn Garu He is the devoloper of state 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @balajikuntumalla6080
    @balajikuntumalla6080 2 ชั่วโมงที่ผ่านมา

    Kadapa to Bangalore railway line nidhulu ivvaledu

  • @BeemappaChakali-q6b
    @BeemappaChakali-q6b 14 ชั่วโมงที่ผ่านมา

    Murthisar, 💯 yas

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 14 ชั่วโมงที่ผ่านมา

    Jai Cbn jai BJP & Janasena

  • @lakshmanaraob5022
    @lakshmanaraob5022 14 ชั่วโมงที่ผ่านมา +3

    శంకుస్థాపనలు సరే Sir... Output కావాలి Sir...అమరావతి కి కూడా శంకుస్థాపన జరిగింది...last five years ఏమైందో తెలుసు

  • @sudhareddy6348
    @sudhareddy6348 14 ชั่วโมงที่ผ่านมา

    Andhra people are lucky than Telangana

  • @EndhukuRaa
    @EndhukuRaa 7 ชั่วโมงที่ผ่านมา

    6 months lo inni vachaayaa😂😂😂😂

  • @meghuvlogs1996
    @meghuvlogs1996 5 ชั่วโมงที่ผ่านมา

    Jai BJP JAI Modi Shah Jai Yogi Adityanath Bharat Mata ki Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @shcreations4605
    @shcreations4605 15 ชั่วโมงที่ผ่านมา +1

    TG ni mosam chesina BJP TG lo 8 members, MP s kani Vestu Ap lo okka BJP party ki MP leru BJP guruthu midha unna MP lu avaruleru Ento Ma TG lo BJP vote vasinadukiu sighu ga undi

  • @venkateswarlukomaragiri2671
    @venkateswarlukomaragiri2671 14 ชั่วโมงที่ผ่านมา

    కడప-తిరుపతిరోడ్డుఅభివుద్దిచేస్తేబాగుంటుంది