Free bus for women in Ap 2024 ||మహిళలకు ఉచిత bus August 15 ప్రారంభం || Ap CM Chandra Babu 2024 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • AP FREE BUS
    2024 Ap CM
    Chandra Babu
    TDP
    Janasena
    Pawan Kalyan
    Bjp
    Free bus for women
    Free bus for ladies 2024
    Free bus 🚌

ความคิดเห็น • 111

  • @mallikav7975
    @mallikav7975 หลายเดือนก่อน +13

    మినిమం ఛార్జింగ్ పెట్టాలి గాని గవర్నమెంట్ లాస్ బడి అంత ఫ్రీ అవసరం లేదు కొంచెం గమనించండి

  • @sweetsai3661
    @sweetsai3661 หลายเดือนก่อน +8

    అందరికీ పెన్షన్ ఇస్తున్నారు అందరికీ అంతా ఎంతో ఎంతో గవర్నమెంట్ ఆదాయం లభిస్తుంది కాబట్టి ఫ్రీ బస్సులు పెట్టి రోజుకు కోట్లు కోట్లు గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్లకు ఇవ్వాలి కదా అలా కాకుండా ఉద్యోగస్తులకు పెన్షన్ వస్తుంది లేదంటే మిగతా వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తాను ఏదో ఒకటి గవర్నమెంట్ సదుపాయాలు అయితే ఉన్నాయి చార్జీలు తగ్గిస్తే పెట్టుకుంటే ఫ్రీ లేకుండా బాగుంటుంది అని నా అభిప్రాయం

  • @srinivasuluyalagani4856
    @srinivasuluyalagani4856 หลายเดือนก่อน +41

    అందరికి ఛార్జ్ తగ్గించాలి అంతే కానీ ఇది కరెక్ట్ కాదు

  • @chalapathiraorudrapankti9776
    @chalapathiraorudrapankti9776 หลายเดือนก่อน +8

    వృద్దులకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి చార్జెస్ తగ్గించాలి. ప్రభుత్వానికి భారం కొంచెం అవుతుంది

  • @kesavarao2547
    @kesavarao2547 28 วันที่ผ่านมา +4

    ఉచిత బస్సు వల్ల గవర్నమెంట్ కి సంవత్సరానికి కొన్ని కోట్లు లాస్ వస్తుంది కాబట్టి ఉచిత బస్సు పథకం రద్దుచేసి టికెట్లు రేట్లు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేటట్లు పెట్టండి దీనివల్ల ఆటో డ్రైవర్ కి ఉపశమనం లభిస్తుంది ఆలోచించండి సీఎం గారు

  • @srinivasuriti5711
    @srinivasuriti5711 หลายเดือนก่อน +27

    ఉచిత బస్సు ఫ్రీ వద్దు దయచేసి వద్దు చాలా నరకం ఫ్రీ బస్సు నరకం

  • @madhuriadina121
    @madhuriadina121 หลายเดือนก่อน +6

    Free bus vaddu mundu roads repair cheyinchand chala chotla roads poye accidents avutunnaye dayachesi ucithalu petti rastrani nasanam cheyaddu sankshemam kavali

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 หลายเดือนก่อน +4

    And also exempt senior citizens in my opinion about 65 years

  • @subramanyambachu416
    @subramanyambachu416 หลายเดือนก่อน +3

    టికెట్ రేట్లు తగ్గించినచో అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం

  • @RamanappaRamanappa-pl4iy
    @RamanappaRamanappa-pl4iy หลายเดือนก่อน +3

    ఆడవాళ్లకు మాత్రమే సపరేట్ ఫ్రీ బస్సులు నడపండి

  • @vengaiahchebrolu1219
    @vengaiahchebrolu1219 หลายเดือนก่อน +2

    ప్రత్యేక RTC బస్ లలో స్త్రీలకు ఉచితంగా ప్రయాణము కల్పించండి.టికెట్ కొని ప్రయాణము చేసే వారి ఇబ్బందులను ప్రభుత్వం ఆలోచన చేయాలి.

  • @DurgaPrasad-hh8yf
    @DurgaPrasad-hh8yf หลายเดือนก่อน +10

    No free bus insisted of mantain minimum bus charges , SAVE OUR APSRTC

  • @Lalita-h8x
    @Lalita-h8x หลายเดือนก่อน +4

    Free bus lu vaddu charges taggenchandi chalu😊

  • @prameelaparuchuri2793
    @prameelaparuchuri2793 หลายเดือนก่อน +4

    Old people ku this is benifit , very nice. Tku.

  • @yashaswinigujju8034
    @yashaswinigujju8034 หลายเดือนก่อน +10

    వికలాంగుల కి ఫ్రీ పెట్టాలి

    • @asubbarao2112
      @asubbarao2112 หลายเดือนก่อน

      వికలాంగులకు ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి

  • @dasarisashikala7707
    @dasarisashikala7707 หลายเดือนก่อน +2

    బసు చార్జీ లుతగించండిఅందరీకిబాగుంటుంది

  • @mallikav7975
    @mallikav7975 หลายเดือนก่อน +6

    టిక్కెట్ కొనుక్కోలేని పేదవారికి మాత్రమే సిలబస్ పెట్టా ఇది న్యాయమైన పద్ధతి గవర్నమెంట్ నష్ట పోకూడదు

    • @telugunews3918
      @telugunews3918  หลายเดือนก่อน

      మంచి suggestion

  • @kotavenkateswararao2257
    @kotavenkateswararao2257 หลายเดือนก่อน +2

    Free bus facility within the district pettali. Within the State ante RTC ki chala loss.

  • @VenkataRajaraoMalladi
    @VenkataRajaraoMalladi 28 วันที่ผ่านมา +1

    What abouAged jents civil citijenperson

  • @silavaiahdarla5112
    @silavaiahdarla5112 หลายเดือนก่อน +2

    Free Bus not necessarily but charges thagginchandi pls

  • @user-dy2vq4qu7x
    @user-dy2vq4qu7x หลายเดือนก่อน +2

    చార్జీలు తాగించండి

  • @durgamvisalakshi5753
    @durgamvisalakshi5753 28 วันที่ผ่านมา

    Full టికెట్ కాకుండా, ఆడవాళ్ళకి ,సగం టికెట్ తీసుకోవచ్చు

  • @kishoretoyaka4355
    @kishoretoyaka4355 หลายเดือนก่อน +4

    ఆధార్ కార్డు మాత్రమే చూపించాలా లేకపోతే పాన్ కార్డు ఆధార్ వాటర్ వాటర్ కార్డు కూడా చూపించాలా

  • @HotStar555
    @HotStar555 หลายเดือนก่อน +7

    First comment bro ❤❤

  • @tommythegsd5367
    @tommythegsd5367 หลายเดือนก่อน +2

    Travelling authority within district or full A.P state.

  • @user-iz4rh2db8m
    @user-iz4rh2db8m หลายเดือนก่อน +1

    Employees ki free unda leda

  • @user-iz2vy2sg2v
    @user-iz2vy2sg2v หลายเดือนก่อน +6

    Pre.buss.vadu.ana.

  • @JayarajuLattala
    @JayarajuLattala 28 วันที่ผ่านมา

    ఆధార్ జిరాక్స్ కి అవైలబుల్ చేయాలి ఒరిజినల్ పట్టుకొని ఎలా తిరుగుతారు జిరాక్స్ ఉంటే చాలు ఆధార్ జిరాక్స్ ఉండాలి

  • @Satya1__3
    @Satya1__3 หลายเดือนก่อน +5

    వృద్దులు పురుషు ల..సంగతేమిటి. ?

  • @ravindrasarma2176
    @ravindrasarma2176 หลายเดือนก่อน +1

    Free bus is wrong method.
    Age zbove 60, ladies and gents you can give free.
    Otherwise upto age of 50 take 1/2 change. And after 50 full free ticket
    This is ok

  • @gundamrajubaburao7723
    @gundamrajubaburao7723 หลายเดือนก่อน +2

    60 ఇయర్స్ వారికీ ఉచితంగా పెడితే బాగుండును అందరికి లేకుండా ఇది నా అభిప్రాయం బ్రదర్

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 หลายเดือนก่อน +2

    మా శ్రీకాకుళం జిల్లా లో ఎక్స్ ప్రెస్ సర్వీస్ లు లిమిటెడ్ హల్ట్స్ సర్వీస్ బస్సు లు ఎక్కువ వీటికి ఫ్రీ ఉంటుంద.

  • @RKM-u5f
    @RKM-u5f หลายเดือนก่อน +12

    ఉచితం వారానికి మూడు రోజులు మాత్రమే వుండాలి

    • @silavaiahdarla5112
      @silavaiahdarla5112 หลายเดือนก่อน +1

      Aaa three days full rush vuntundi alavaddu staff risk padatharu

  • @j.venkatesh1076
    @j.venkatesh1076 หลายเดือนก่อน +1

    ఇది సరైనది కాదు,

  • @korukondabindu3967
    @korukondabindu3967 หลายเดือนก่อน +2

    Free bus vaddu charge taggali

  • @ramamohanraomuvvala5341
    @ramamohanraomuvvala5341 หลายเดือนก่อน +1

    GENTS 50 LADIES 60 LESSCHESI TICKETS ESTHE
    MANCHIDI
    APRTC KI LOSS ANEDI RAADU

  • @Klgk-oh8rr
    @Klgk-oh8rr หลายเดือนก่อน +4

    Gents కూడ ఓటు వేశారు కదా వల్ల ఓటు ఎందుకు తీసుకున్నారు

  • @umadevikatepalli5313
    @umadevikatepalli5313 หลายเดือนก่อน +1

    Old people ku Mataram free ivvandi andariki isthe GOvt ku loss awthundi

  • @yarrasyamsundarrao1150
    @yarrasyamsundarrao1150 หลายเดือนก่อน +2

    Free BUS vaddu sir chaala money loss RTC Barinchalsi vunrundi sir

  • @anushasrinu3782
    @anushasrinu3782 หลายเดือนก่อน +1

    Vote vese tappu chesam

  • @varalakshmim4912
    @varalakshmim4912 หลายเดือนก่อน +1

    Free bus vadhu people andharaki kocham ga ticket rata thaginchandi asala aANdhra financial ga loos lo vunadi

  • @lakshmiramanamma3479
    @lakshmiramanamma3479 หลายเดือนก่อน +2

    Free bus vaddu

  • @lakshmibai8701
    @lakshmibai8701 หลายเดือนก่อน +3

    Free bus vaddu. Andharu kalisi oka mata meeda Nilabadandi. Pls. లేదంటే chala kutumbalu rodduna padatai.

  • @bhavanirammedia3939
    @bhavanirammedia3939 หลายเดือนก่อน +3

    Daily up and down 1 token per day

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 หลายเดือนก่อน +1

    Sirs, KARNATAKA STATE LO & Mana OLD CAPITAL HYDERABAD Lo Ye Vidhamga FREE 🚌🚌 With In the STATE Only Or Within Dist & HYDERABAD Lo Unna Vidhananni Amalu Cheyandi. Opposition Parties Ku Chances Ivvakandi SIRs. Andariki Vandanalu My 💓🙏🙏.

  • @bhargavimohan1964
    @bhargavimohan1964 28 วันที่ผ่านมา

    Nityavasara sarukulu rate tagginchandi.free bus vadhu

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 หลายเดือนก่อน +3

    Free bus వద్దు consession rate to college స్టూడెంట్స్ కి చిన్న చిన్న panulu చేసుకునే karmikulaku అదీ సిటీ busses లోనూ గ్రామాల నుండి దగ్గర లో ని పట్టణానికి వచ్చే వారికీ మాత్రమే ఇవ్వాలి

  • @bhargavimohan1964
    @bhargavimohan1964 28 วันที่ผ่านมา

    10 rupees ticket pedite baguntadi

  • @JhanshiRaniNune
    @JhanshiRaniNune หลายเดือนก่อน +2

    Boys lwant

  • @venkatamohankumarbn2125
    @venkatamohankumarbn2125 หลายเดือนก่อน +2

    Vruddulaku buses Uchiha prayanamu

  • @user-vd9dk2xq6s
    @user-vd9dk2xq6s หลายเดือนก่อน +1

    Free buses is available for students??

    • @telugunews3918
      @telugunews3918  หลายเดือนก่อน

      Yes for all girls only

  • @NBSrinivas-dv4xb
    @NBSrinivas-dv4xb หลายเดือนก่อน +1

    10km.varaku.free.evvali

  • @subrahmanyambandi1422
    @subrahmanyambandi1422 หลายเดือนก่อน +1

    good

  • @bhavaninallam733
    @bhavaninallam733 หลายเดือนก่อน +1

    ముందు తల్లికివందనం డబ్బులు వేసి ఉంటే బాగుండు ఇది ఎందుకు పిల్లకు ఫిజులు కట్టుకొనేవాళ్ళము అప్పులు చేసికట్టాము ఫిజులు

  • @umalillu8796
    @umalillu8796 หลายเดือนก่อน +2

    Please allow a free bus traveling to senior citizens of both men and women and also handicap of gents and ladies

  • @seshabhavanipinapatruni15
    @seshabhavanipinapatruni15 หลายเดือนก่อน +1

    No free bus

  • @bojjaramamurthy5260
    @bojjaramamurthy5260 หลายเดือนก่อน

    Ardenari bus lo mathrame ladees Ku free pettandi

  • @NBSrinivas-dv4xb
    @NBSrinivas-dv4xb หลายเดือนก่อน +1

    10kmvaraku.free.evvali

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 27 วันที่ผ่านมา

    V v s stategy vote bank

  • @kommumanikyamma2386
    @kommumanikyamma2386 27 วันที่ผ่านมา

    Ghar ge thagginchi freebus raddu cheyandi

  • @ramamohanraomuvvala5341
    @ramamohanraomuvvala5341 หลายเดือนก่อน

    PALLEVELUGU
    EXPRESS E RENDU BUSES
    LO PETTANDI

  • @venkatamohankumarbn2125
    @venkatamohankumarbn2125 หลายเดือนก่อน +1

    Vruddulandariki Uchitha prayanamulu

  • @anuradhad7764
    @anuradhad7764 26 วันที่ผ่านมา

    Evala express bus lo free ledhu annaru sir

  • @s.shylajashaylu6839
    @s.shylajashaylu6839 หลายเดือนก่อน

    Ekkada nundi h.y.d vayllocha😮

  • @rameshmangalaram7955
    @rameshmangalaram7955 หลายเดือนก่อน +1

    Please Ledies Ku Free Bus Vadu Saru But Ap Government Ledies ku Half petandi

    • @rameshmangalaram7955
      @rameshmangalaram7955 หลายเดือนก่อน

      Because Ap rtc bus Loss la untadi Tho Dani Baram Ap people Ku Barrinchali Andoke Free Bus Vadu

  • @VenkataRajaraoMalladi
    @VenkataRajaraoMalladi 28 วันที่ผ่านมา

    What about 60Yrs jents

  • @rupatenali
    @rupatenali หลายเดือนก่อน

    All of Students free bus
    Sixty year's oldest free bus

  • @swamijikarumanchi4619
    @swamijikarumanchi4619 หลายเดือนก่อน +3

    ఇలా ఉచిత పథకాలు వలన ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ పోయి అడుక్కునే రాష్ట్రం అవుతుంది.

  • @KrishnaKumar-g8t6j
    @KrishnaKumar-g8t6j หลายเดือนก่อน +1

    Ap lou OR TG nalou Ladies ki Free Echhinatlu Senior citizens kuda vellaku Etu vellina All Exp Delux super Luxxeryiees,A/c Busses varaku free Esthe Manchidhi.

  • @swarnadeva7135
    @swarnadeva7135 หลายเดือนก่อน +3

    Free bus vaddhu charge తగ్గించండి

  • @mmrao121
    @mmrao121 หลายเดือนก่อน +1

    Free bus to all

  • @vetchadurga6144
    @vetchadurga6144 หลายเดือนก่อน +1

    Charges thagginchandi free bus vaddu

  • @ramamohanraomuvvala5341
    @ramamohanraomuvvala5341 หลายเดือนก่อน

    STUDENT POLICE ARMY ENKA
    AGED GENTS LADIES VAALLAKU 50 PECENT ESTHE
    RTC KI LOSS VUNDATHU
    BUSES PENCHANDI
    JOBS EVVANDI
    LADIES PANI LEKA POTHE BUS
    SHIKAARLU KU VELTHAARU
    AMOUNT KONTH PAY CHESE VIDAMUGA VUNTE MELU

  • @nadigatlasatyanarayana114
    @nadigatlasatyanarayana114 หลายเดือนก่อน +1

    మీరు సిటీ, పల్లెవెలుగు, ఎక్సప్రెస్ అని అన్నారుకదా ఊరు వెళ్లే ఎక్సప్రెస్ కూడా ఉచితమేన

  • @user-xr9lm1mg3q
    @user-xr9lm1mg3q หลายเดือนก่อน +1

    August morning nunchi freena

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน +2

    గత ప్రభుత్వం ఛార్జీలు దారుణం గా పెంచారు,అవి తగ్గిస్తే చాలు, ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆర్టీసీ కి మనుగడ కష్టం ,జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది, గత ప్రభుత్వం 4,5 సార్లు ఛార్జీలు పెంచారు.లేదా మహిళలకు ప్రత్యేక బస్ లు నడపాలి,హామీ ఇచ్చారు కాబట్టి.

  • @ramanjibilla7118
    @ramanjibilla7118 หลายเดือนก่อน +1

    నిన్ను ఫ్రీ బస్సు ఎవడు అడిగాడు ఫ్రీ బస్ అంటే అర్డనరి ఎక్షప్రెస్ లగ్జరీ అన్ని బస్ లకు ఫ్రీ ఇవ్వాలి

  • @targettitle8511
    @targettitle8511 หลายเดือนก่อน +1

    అసలు ఈమార్గదర్శకాలు ఎవరు ప్రకటించారు?ప్రభుత్వా అధికారులకి, RTC మేనెజర్లకు ఎవరికీ అవగాహనకి కూడా లేని ఈవిషయాన్ని మీకు చంద్రబాబు గారు చెప్పారా?
    Time: 18:15 / 17.07.24

    • @telugunews3918
      @telugunews3918  หลายเดือนก่อน

      Idem rocket science kadhu bro, pakka states same follow avuthunnaru. Memu kuda ave parsilisthunam ani chapparu transport minister.

  • @mallikav7975
    @mallikav7975 หลายเดือนก่อน

    గవర్నమెంట్ కి లాస్ట్ లేకుండా వైట్ కార్డు వాళ్లకి హాఫ్ టికెట్ కొట్టొచ్చు కదా ఫ్రీ అందరికీ ఫ్రీ పెట్టి ఎందుకలా గవర్నమెంట్ లాస్
    పడకూడదు కదా బాగా పేద వారికి మాత్రమే ఈ ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుంది

  • @vdrishyam6744
    @vdrishyam6744 หลายเดือนก่อน

    ❤❤❤😂😂😂😢😢😢😮😮
    BANTUU LUU
    TOOLUU BILAA ..
    BODUU AGU PADAA LEE..
    ANTAY..

  • @sivaramprasad7430
    @sivaramprasad7430 หลายเดือนก่อน +1

    No free bus pleece on ticket price offpriceonly

  • @venkataramanareddy1997
    @venkataramanareddy1997 หลายเดือนก่อน +1

    Adeado indlaku free current free ivvachu kada bus lo free ivvamani eavaru adaga leadu

  • @user-ym8bh8ii7u
    @user-ym8bh8ii7u 29 วันที่ผ่านมา

    No. Free. Bus Alla

  • @BadireniSomeswari
    @BadireniSomeswari หลายเดือนก่อน +1

    Vaddu Uchida bus

  • @upparapadmathanuja4041
    @upparapadmathanuja4041 27 วันที่ผ่านมา

    Parama chetta padakam

  • @chiranjibiachary7103
    @chiranjibiachary7103 หลายเดือนก่อน

    AP shouldn't follow to TS. This will be worst scheme and state will not get develop.increase industries instead of this and make job opportunities in AP that everyone can move from hyderabad. Make vishakapatnam and other places as industrial city and IT opportunities .

  • @nazimakhan96
    @nazimakhan96 หลายเดือนก่อน

    Aps etc samasthani kapadandi free thisivesi charges tagiyandi le 2:42 dies ki 50/ persantage charges kolktet chaindi ipatikayr rtc nastalali bondi 😂samasthani kapadandi

  • @user-ob6jq6bq8w
    @user-ob6jq6bq8w หลายเดือนก่อน +1

    Auto drivers ki 10,000 per month account lo veyyali

  • @DJyoteeswaran
    @DJyoteeswaran หลายเดือนก่อน

    Inka govt dheeni gurinchi cheppaledhu bro,inter state velle bus laki ex ,, Tirupati numchi hyd velle ap RTC bus ( inter state ki velle bus laki full ticket theesukovalsindhe) kurnool varaki free akkadinichi hyd ki ticket theesukuntaamante kudharadhu, Karnataka lo ilaage follow avuthunnaaru

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 หลายเดือนก่อน

    Ladies kibprathyeka busses erapatu cheyandib( pink colour buses)

    • @silavaiahdarla5112
      @silavaiahdarla5112 หลายเดือนก่อน +1

      Wife ku oka bus husband oka bus yekkala. ? It's not correct method

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 หลายเดือนก่อน +1

    Yellow card vudali😅

  • @k.nagarajaknr7303
    @k.nagarajaknr7303 หลายเดือนก่อน

    Endhukura cbn laga apadhalu chebuthav cbn&lokesh&pk cheppada neeku super six rojuko hami okkokkati manthri daggera chepisthunnadu cbn ma dhaggara dabbulevu antunnaru

    • @telugunews3918
      @telugunews3918  หลายเดือนก่อน

      Nagaraja,.koncham agu.Time ఇవ్వాలి kada goverment ki

    • @k.nagarajaknr7303
      @k.nagarajaknr7303 หลายเดือนก่อน

      @@telugunews3918 chepparu kadha kajanalo dabbulu levu bayam vesthondhi cbn 100 kotlu kajanalo petti poyadu 2019
      Jagan garu 7000 kotlu kajanalo pettadu endhuku cheyyaru time idham 5 year dhochukovadaniki kootami ki

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 หลายเดือนก่อน

    Super ki anni bokkalay??? *E pathakam "Karnataka" Telangana " Loo "M" Gudisi, nashtaalloki pooyendi,,, avadu adigaaduraa?? JOOHAAR Anna NTR.

  • @YalamartiYalamarthi
    @YalamartiYalamarthi หลายเดือนก่อน +3

    Free bus vaddu