indramma illu online survey||ఇందిరమ్మ ఇళ్ల ఆప్ లో రెడ్ సిగ్నల్ తో పేర్లు కారణం ఏమిటి తెలుసుకొండి.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 70

  • @mohdayaanraza9772
    @mohdayaanraza9772 2 วันที่ผ่านมา +13

    Sir మాకు ఇళ్లు 4లేదు బూమి లేదు నేను వితంతురాలిని రెంట్ కాటలేక పోతోనం Dabulbedrom గురించి అప్లికేషను పెట్కినం రాలేదు ఇంక అప్పుడు ఇస్తారు sir ఇంకా లేని వల్లకు ఇవాలి ఉన్నా వాళ్ళు అపుడైన కట్టుకుంటారు అసలైన అర్హులని అపుడ్ ఇస్తారు

    • @Mahesh-fv2mp
      @Mahesh-fv2mp วันที่ผ่านมา +1

      5lacks lo ellu ela kadtav akka

  • @t.premanandam8044
    @t.premanandam8044 10 ชั่วโมงที่ผ่านมา +1

    Tq saaru

  • @naramanmosha2339
    @naramanmosha2339 วันที่ผ่านมา

    Thank you sir chala manchiga cheparu

  • @GangadhargumpalaGangadhar
    @GangadhargumpalaGangadhar 2 วันที่ผ่านมา

    సార్ చాలా బాగాచెపారు..థాంక్స్...🎉🎉🎉

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา

    మీరు మాట్లాడే విధానం అన్యాయం సర్

  • @RamuKeerthi-hj5ie
    @RamuKeerthi-hj5ie 2 วันที่ผ่านมา

    Yours advice very well 👏

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา +8

    భూమి ఇల్లు ఉన్నవరికి సర్వే చేస్తున్నారు నాశనం అవుతారు ఎవరైనా మాలాంటి పేదలకు అన్యాయం చేస్తే

  • @Person-c6i
    @Person-c6i 2 วันที่ผ่านมา +2

    Pensions kosam darnallu chesthunaru kadha Ella divert cheyali Anni edi oka master plans naku ayithe e dikku malla pallana meda asallu nammakam leadhu dongalla pallu ayyindi sir Telangana

  • @sathaiahn3940
    @sathaiahn3940 2 วันที่ผ่านมา

    Thank you sir

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา +2

    Data entry chese vari mistake వల్లన indiramma ఇల్లు పైన ఆశలు పెట్టుకున్న మాలాంటి నిరుపేదల గోస తాకుతుంది

  • @Sai30905
    @Sai30905 วันที่ผ่านมา

    Tq sir

  • @mohdayaanraza9772
    @mohdayaanraza9772 2 วันที่ผ่านมา +1

    Dabulbedrom 4th draw ఉంటోందా sir ఉండదా ఇంతకు

  • @rameshb3535
    @rameshb3535 2 วันที่ผ่านมา

    మేము హైదరాబాద్ , బాగ్ అంబర్ పేట్ లో అద్దె ఇంట్లో ఉంటున్నాము. ఇంటింటి సర్వే లో మాకు , ఇల్లు కానీ , స్థలం కానీ లేదని తెలియజేశాము. మా ఏరియా కు ఇందిరమ్మ ఇళ్ల సర్వే కు ఎప్పుడు వస్తారో అప్ డేట్ ఏమైనా వస్తే వీడియో చేయగలరని ఆశిస్తున్నాము.🙏

  • @brahmamg3876
    @brahmamg3876 วันที่ผ่านมา +1

    Sir ma dagara indrama Pepar unadhi mari maku jaga chupestharaa sir chapandi

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 2 วันที่ผ่านมา +2

    ఇందిరమ్మ ఇళ్లలో యాప్ లో స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా చెప్పండి

    • @Antharnetra
      @Antharnetra  วันที่ผ่านมา +1

      వీలు పడదు

  • @valabojuvanajavanaja6493
    @valabojuvanajavanaja6493 9 ชั่วโมงที่ผ่านมา

    Sir.gdmng....maaku double bed room raledhu...indiramaa illu vastadha.radha

  • @s.venkateshwarlu4968
    @s.venkateshwarlu4968 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🌹🙏🙏🙏

  • @hemanbabujadi9360
    @hemanbabujadi9360 14 ชั่วโมงที่ผ่านมา

    Sir maku illu bumi ledu rent kattaleka pothunnam sir

  • @madaboisrikanth5134
    @madaboisrikanth5134 2 วันที่ผ่านมา

    Sir last 2 months back house construction strat chesamu sir . best level lo undi present. maku vastundha . Am Genuine అలిబబుల్ person me

  • @laxminarayanadoosa2750
    @laxminarayanadoosa2750 2 วันที่ผ่านมา

    ఉన్న ఇండ్లనే కూల్చుతున్నారు ఇంకెడి ఇండ్లు ఇస్థార్ సార్ అసలైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లును ఇవ్వాలి సార్ 😢

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา +3

    మిమ్మల్ని ఎలా contact అవాలి సర్

  • @Guru-mo3bz
    @Guru-mo3bz 2 วันที่ผ่านมา

    కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు ఇల్లు మంజూరు చేయడం జరిగినది. కొంతమంది హడావుడిగా బేస్ మట్టం లెవెల్ రెంటల్ లెవెల్ లేపుకొని ఇప్పటివరకు అసంపూర్తిగా నిరుపయోగంగా ఉన్నవి. ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు యాప్ లో ఖాళీ స్థలంలో దిగటానికి స్థలం లేదు. Video cheyandi sir

  • @mdmosin6075
    @mdmosin6075 6 ชั่วโมงที่ผ่านมา

    Sir namaste nenu handicapped na dagara illu ledu 4 chakrala bandi ledu nenu nirodyogini bhumi ledu ina indiramma mobile app lo na Peru raledu sir na paristithi enti ippud please reply cheyandi na msg ki

    • @akulaprashanth417
      @akulaprashanth417 3 ชั่วโมงที่ผ่านมา

      చేయడు మనలాంటి నిరుపేదల పరిస్థితి sir ki అవసరం లేదు వ్యూస్ కోసం video చేస్తాడు

  • @karthilingampallilingampal6407
    @karthilingampallilingampal6407 วันที่ผ่านมา

    సర్ మాకు ఇల్లు లేదు మాకు దయ తలచి ఇప్పించాలని. కోరుకుంటున్న

  • @Sheetalshruthi
    @Sheetalshruthi 11 ชั่วโมงที่ผ่านมา

    Sir good mornig nenu handicap ni memu kuda prajapalna darkhast chesinamu pention Indramma Inlu Maku bhumi ledu nenu handicap ni ani maaattagaru nannu na Idaru kuturalnu Intla vundanistaleru memu rent ku vuntunam naku Retion card ledu pention kuda ravtam ledu undaniki illu kuda kavale sir nenu em cheyali 🙏

  • @rameshb3535
    @rameshb3535 2 วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ సి యస్ గారు 🙏
    అసలు ఇందిరమ్మ ఇళ్ళు యాప్ డౌన్లోడ్ కావటం లేదు.

    • @Antharnetra
      @Antharnetra  2 วันที่ผ่านมา +1

      మీకెలా డౌన్లోడ్ అవుతుంది. కాదు

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา

    Ma అమ్మ వితంతువు మాకు భూమి లేదు ఇల్లు లేదు బైక్ లేదు ఇంతకు ముందు మాకు a పథకం రాలేదు అస్సలు 100 గజాల ఇంటి స్థలం తప్ప మాకు ఏమి లేదు దైవ సాక్షి గా చెప్తున్న

  • @talwarmanu5549
    @talwarmanu5549 2 วันที่ผ่านมา

    Telangana Marty's ki 250 sq yards land istham anar Dani gurinchi konchem clarity evvandi sir please 🙏🙏

  • @eeshuk5223
    @eeshuk5223 วันที่ผ่านมา

    Indiramma applo mana Peru vundo ledo Ela telusukovali pl cheppandi

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา

    3 years ga కిరాయి untunnam ఇంటి జాగా మాత్రమే ఉంది app lo name రాలేదు 😢😢😢😢😢😢😢

  • @vijaybolagani9161
    @vijaybolagani9161 วันที่ผ่านมา

    Praja palana lo na peru మీద apply చేశాను కానీ మ వైఫ్ ki PHC certificate వచ్చింది eppudu మ వైఫ్ name మీద apply చేయొచ్చా

  • @laxmangangili7736
    @laxmangangili7736 2 วันที่ผ่านมา

    Namskeranna

  • @padmajachandaluru9588
    @padmajachandaluru9588 วันที่ผ่านมา

    Sir nenu widow ni adde house lone untunnanu jaagaa kuda ledu😢

  • @shabhanashabbu3764
    @shabhanashabbu3764 2 วันที่ผ่านมา

    Slap illu unde Kane pata illu avadam valla slap bechalu raluthunde alante vateke 5 luks estara.

  • @raghuveera1566
    @raghuveera1566 2 วันที่ผ่านมา

    Gd evening Sir sadaram certificate AP lo 2018ki mundu thiskonavi delete అంటున్నారు వీడియో చేసి క్లారిటీ ఇవ్వండి Sir sachivalayamlo print thiskovacha old sadaram vi

  • @ravibhukya5517
    @ravibhukya5517 วันที่ผ่านมา

    సర్ పదేళ్ల క్రితం ఇందిరమ్మ ఇల్లు
    మా అమ్మ పేరు మీద కట్టడం జరిగింది. అప్పుడు మా ముగ్గురు అన్నయ్యలు పెళ్లి కాలేదు ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అందరు వేరువేరు ఉన్నాము సంసారం. ఇప్పుడు మా కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందా మరి మా కుటుంబం పెద్దది అయిపోయింది. నాకు ఇద్దరు బిడ్డలు కొడుకు మా ఐదుగురు పిల్లలు. నాకు వచ్చే అవకాశం ఉందా సార్. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాకు ఇల్లు లేదు.
    ఇప్పుడు ఉన్న ఇల్లు మా అమ్మ ఉంటుంది నేను వేరుగా ఉంటున్న. కానీ రేషన్ కార్డులో మేము అందరం కలిసి ఉన్నాం. మాకు ఏదైనా ఉపయోగం చెప్పండి సార్.

  • @numaan8675
    @numaan8675 วันที่ผ่านมา

    Notary land unte ellu kattestara sir please reply

  • @youngminds1131
    @youngminds1131 วันที่ผ่านมา

    Asalu app ekkada undi app link unte pettandi.

  • @familyoffaith-banda
    @familyoffaith-banda วันที่ผ่านมา

    సార్ నేను అంతర్ నేత్ర సబ్స్క్రైబ్ ని నేను వికలాంగుడను. ఎలాంటి సదరం సర్టిఫికెట్ నా దగ్గర లేదు . నేను అర్హుడ నేనా
    తెలుపగలరు సార్

    • @Antharnetra
      @Antharnetra  วันที่ผ่านมา

      మీరు అర్హులే ఇప్పటికైనా సర్టిఫికేట్ తీసుకోండి

  • @KhajaKhaja-sc4kh
    @KhajaKhaja-sc4kh 2 วันที่ผ่านมา

    App ela download cheyali sir 🤔app lo ela check cheyalo chepandi

  • @Person-c6i
    @Person-c6i 2 วันที่ผ่านมา

    Edi antha ayyyi pani ye na sir asallu dongalla pallu ayyindi sir Telangana

  • @skjamsheed8204
    @skjamsheed8204 2 วันที่ผ่านมา

    సార్ నేను వితంతు మహిళను నా ఇల్లు ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో కుర్షిన భారీ వర్షాల వలన నా ఇల్లు మొత్తం కూలి పోయి ఇంటి గోడలు మరియు పై కప్పు మొత్తం కూలి నేలమట్టం అయింది. ఇప్పుడు మేము " అద్దె కిరాయి ఇంట్లో " ఉంటున్నాము మాకు ప్రభుత్వం గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరులో మొదటి ప్రాధాన్యత కింద ఇల్లు మంజూరు చేస్తారా లేదా . సందిగ్ధంలో ఉన్నాము.

    • @Antharnetra
      @Antharnetra  2 วันที่ผ่านมา

      తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.

  • @ChbhaskarReddy
    @ChbhaskarReddy วันที่ผ่านมา

    Sir please maku eelu evandi

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 2 วันที่ผ่านมา

    not home sir

  • @anilkandikonda2965
    @anilkandikonda2965 2 วันที่ผ่านมา

    maku ilu ladu

  • @JaganAbhimani
    @JaganAbhimani วันที่ผ่านมา

    App మనకి ఓపెన్ అవ్వద sir 😢😢😢😢

    • @Antharnetra
      @Antharnetra  วันที่ผ่านมา

      No

    • @JaganAbhimani
      @JaganAbhimani วันที่ผ่านมา

      @Antharnetra open అవ్వకుండా రెడ్ సిగ్నల్ పేర్లు అని మీకు ఎలా తెలిసింది

    • @Antharnetra
      @Antharnetra  วันที่ผ่านมา +1

      సర్వే చేసే అధికారి తెలియజేశారు

  • @umarani8420
    @umarani8420 2 วันที่ผ่านมา

    Sir maaku emi ledu rent kattaleni shithi lo unnamu

  • @vishnuakula8784
    @vishnuakula8784 2 วันที่ผ่านมา +1

    Ghmc లో 2BHK 4th phase ఎప్పుడు cs గారు

  • @akulaprashanth417
    @akulaprashanth417 2 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @surendardharavath2135
    @surendardharavath2135 2 วันที่ผ่านมา +2

    Sarve chesaru sir maku ellu vasthada sir

  • @SureshGandhasri
    @SureshGandhasri วันที่ผ่านมา

    Sir maaku.illu.ledu.

  • @subhadrab28
    @subhadrab28 2 วันที่ผ่านมา

    Sir naaku illu sthalam ledhu boomi ledhu rent kattaleka pothunnanu nenu husband kooda handy caped sir nenu double bed room ki apply chesukunnanu Aina raaledhu sir maa parasthithi Ela

    • @Antharnetra
      @Antharnetra  วันที่ผ่านมา

      మీరు నాకు కాల్ చేయండి

  • @raghuveera1566
    @raghuveera1566 2 วันที่ผ่านมา

    Plz reply me Sir

  • @Swathi123-ks3hq
    @Swathi123-ks3hq 2 วันที่ผ่านมา +2

    𝙈𝙖𝙠𝙪 𝙞𝙡𝙡𝙪 𝙡𝙚𝙙𝙪

  • @Lokesh-zs5yk
    @Lokesh-zs5yk วันที่ผ่านมา

    🙏🙏🙏🛖🧑‍🦽

  • @t.premanandam8044
    @t.premanandam8044 10 ชั่วโมงที่ผ่านมา

    Tq saaru