మాకు రేషన్ కార్డు లేదు టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయి మాకు ఇద్దరు పిల్లలు ఇప్పటివరకు మాకు ఇల్లు రాలేదు గవర్నమెంట్ నుండి మేము ఇక్కడ కిరాయి కుంటున్నాము మాకు ఇంకా సర్వే కి కూడా రాలేదు మేము ఇందిరమ్మ ఇంట్లో టిక్ మార్క్ అయితే చేశాము ప్రజా పాలన ఫామ్ లో
*అస్సలాము అలైకుమ్* అసలు ఇప్పటి వరకు సర్వే కానీ వారి పరిస్థితి ఏంటి మరి వారు ఎలా అభయ హస్తం యొక్క హామీలు పొందగలరు? సీఎం గారు డిప్యూటీ సీఎం గారు, మరి మంత్రివర్గంలో ఉన్న ప్రముఖులు ఇంటింటి సర్వే చెప్పారు కానీ మా వద్ద సర్వే గురించి ఇంటికి రానే లేదు మరి వారు ఎ ఒక్క చోట కూర్చోని రాసుకున్నారో తెలీదు ఇంట్లో అంగ వైకల్యం కలవారు లేద'వృద్ధాప్యం'కలవారు వుండవచ్చు. కానీ రెండు రోజుల నుంచి మా వార్డులో డబుల్ బెడ్‌రూమ్ గురించి ఫోటోలు తీయడం గురించి అధికారులు వస్తున్నారు, కానీ మా సర్వే ఇంకా కాలేదు ఇలా ఎన్ని ప్రజలు ఎదురు చూస్తున్నారో ఇంటికి వచ్చి సర్వే చేసుకుంటారని. సి ఎస్ గారుమీ ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళగలరని విజ్ఞప్తి. *అల్లాహ్ హాఫీజ్*
అన్నా ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యం అంటున్నారు మహిళల పేర్లు పైనే వస్తుంది అంటున్నారు మరి ఆ కుటుంబంలో ఆ మహిళ చనిపోయింది భర్త పిల్లలు ఉంటున్నారు ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులకు వస్తుందా ఇందిరమ్మ ఇల్లు దీనిపై ఒక వీడియో చేయండి అన్నా ప్లీజ్.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం ఆగస్టు & సెప్టెంబర్ నెలల్లో ఎడ తెరపి లేకుండా కుర్షిన భారీ వర్షలా వలన ఇండ్లు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యత కింద ముందస్తు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
Sir maaku ellu ledu yeppdu istaru jaga leni variki kuda eppude eevvali sir jaga meere yekkada inaa jaga choochi INDIRA MMA COLONY Katta le sir Leka pote janalu narwas autaaru
మా అత్తయ్యకి డబల్ బెడ్ రూమ్ వచ్చింది ి మా అత్తయ్యకి ఇద్దరు మగ పిల్లలు మాకు పెళ్లయిన కానిది రేషన్ కార్డు కూడా రాలేదు లేదు పది సంవత్సరాలు అయితుంది ప్రజాపాలనలో దరఖాస్తు అయితే చేసుకున్నాము మాకు ఇంకా సర్వే కి అయితే రాలేదు మేము ఎలా చేయాలో ఒకసారి మా మెసేజ్ చూసి కొంచెం రిప్లై ఇవ్వండి
మీ కుటుంబంలో డబుల్ బెడ్ రూం వచ్చిందా అని ఆప్ లో అడిగారు.అప్పుడు మీరంతా అనర్హులు అవుతారు.కొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు కొత్త రేషన్ కార్డు తీసుకొని సపరేట్ గా అప్లై చేసుకోండి.
Very nice thank you somuch CS SIR.really live ,cs sir if anybody don't have place than this scheem is not applicable to them.applied in prajapalana indiramma indlu, but no place or plot then what CS sir please inform me this is for me sir please reply.🙏🙏
Indiramma illu scheme loana name vachindho ledho telsukovadam ela sir praja palana lo application pettinapudu ma hus unnaru tarvatha chanipoyaru appudu ma hus ma family details petti apply chesaru ma name undo ledho telsukovadam ela ma ward lo ayithe evaru survey ki inka raaledu
మా కోసం ఇంత రిస్క్ తీస్కొని విడియో ల ద్వారా సమాచారం ఇస్తున్నందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్
Tq sir chalamandhi apohalu pogotaru ❤❤
జగలేనివారు ఎలా sir
రెండో విడత లో స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తారు .
😂😅
మా అత్తయ్య పేరుమీద ప్లేస్ ఉంది విలేజ్లో మేముండేది సిటీలో లో మేము అప్లై చేసుకుంది సిటీలో ప్రజా పాలన దరఖాస్తు
Thank you sir
Welcome
Super video sir
Very good work sir Meeru great Sir good work good information
Thank you so much
మాకు రేషన్ కార్డు లేదు టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయి మాకు ఇద్దరు పిల్లలు ఇప్పటివరకు మాకు ఇల్లు రాలేదు గవర్నమెంట్ నుండి మేము ఇక్కడ కిరాయి కుంటున్నాము మాకు ఇంకా సర్వే కి కూడా రాలేదు మేము ఇందిరమ్మ ఇంట్లో టిక్ మార్క్ అయితే చేశాము ప్రజా పాలన ఫామ్ లో
👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼
Good information sir tq sir
Welcome
Tq sir chala chakkaga & directly survay gurchi vivarincharu 👌..
Useful video
Thanks a lot
*అస్సలాము అలైకుమ్*
అసలు ఇప్పటి వరకు సర్వే కానీ వారి పరిస్థితి ఏంటి మరి వారు ఎలా అభయ హస్తం యొక్క హామీలు పొందగలరు? సీఎం గారు డిప్యూటీ సీఎం గారు, మరి మంత్రివర్గంలో ఉన్న ప్రముఖులు ఇంటింటి సర్వే చెప్పారు కానీ మా వద్ద సర్వే గురించి ఇంటికి రానే లేదు మరి వారు
ఎ ఒక్క చోట కూర్చోని రాసుకున్నారో తెలీదు ఇంట్లో అంగ వైకల్యం కలవారు లేద'వృద్ధాప్యం'కలవారు వుండవచ్చు.
కానీ రెండు రోజుల నుంచి మా వార్డులో డబుల్ బెడ్‌రూమ్ గురించి ఫోటోలు తీయడం గురించి అధికారులు వస్తున్నారు, కానీ మా సర్వే ఇంకా కాలేదు ఇలా ఎన్ని ప్రజలు ఎదురు చూస్తున్నారో ఇంటికి వచ్చి సర్వే చేసుకుంటారని. సి ఎస్ గారుమీ ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళగలరని విజ్ఞప్తి.
*అల్లాహ్ హాఫీజ్*
ఇంటింటి సర్వే జరిగింది కుల గణన గురించి ,ఇందిరమ్మ ఇళ్ల కోసం మీరు ప్రజా పాలనలో అప్లై చేసుకుంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు .
Good evening sir new pensions epudu vosthay sir please sir replay
Good information Sir ❤❤❤❤
Thanks
Sir vikalangalu empani cheyadu penchan mede bathukuthundi Indirama Illu lo empani cheyadu Ane appsen ledu daylivais Lieber anipetindi ok na😊
ఓకే
Jaga Leni valaku sir
Thank you very much sir 🙏
Most welcome
జాగాలేనివారు ఎలా sir
రెండో విడత లో స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తారు .
Sir ఇందులో ఉద్యమకారులకు ఇప్పుడు ఇల్లు ఇస్తర
no
Cs garu memu praja palana lo applications pettaledu indiramma illu gurinchi next time avkasam istara application pettadaaniki pls telupagalaru
ఇందిరమ్మ పథకం ఇండ్లు
అన్నా ఇప్పుడు మహిళలకు ప్రాధాన్యం అంటున్నారు మహిళల పేర్లు పైనే వస్తుంది అంటున్నారు మరి ఆ కుటుంబంలో ఆ మహిళ చనిపోయింది భర్త పిల్లలు ఉంటున్నారు ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులకు వస్తుందా ఇందిరమ్మ ఇల్లు దీనిపై ఒక వీడియో చేయండి అన్నా ప్లీజ్.
భార్య లేనట్లయితే భర్త పేరుపై ఇస్తారు.
@Antharnetra TQ for your information
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం ఆగస్టు & సెప్టెంబర్ నెలల్లో ఎడ తెరపి లేకుండా కుర్షిన భారీ వర్షలా వలన ఇండ్లు కోల్పోయిన వారికి తొలి ప్రాధాన్యత కింద ముందస్తు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు
Asalu istara indiramma illu lu inka enni years sir 😢😢😢
Asal bhoomi lenivariki fiste jagalu evvandi cm garu
Sir maaku ellu ledu yeppdu istaru jaga leni variki kuda eppude eevvali sir jaga meere yekkada inaa jaga choochi INDIRA MMA COLONY Katta le sir Leka pote janalu narwas autaaru
Memu ప్రజాపాలన లో ఇందిరమ్మ ఇల్లు పైన ట్రిక్ పెట్టాం మా పేరు రాలేదు మేము ఏం చేయాలి
Excellent information sir, thank you, what about new pension sir?
Please wait
Offline application lo tick chesinam but online lo enter wrong chesaru name raledhu ela
Intinti surveyki raledu. Ela mari sir. Place leni valaki ela. Valaki eppudistharu.
మా అత్తయ్యకి డబల్ బెడ్ రూమ్ వచ్చింది ి మా అత్తయ్యకి ఇద్దరు మగ పిల్లలు మాకు పెళ్లయిన కానిది రేషన్ కార్డు కూడా రాలేదు లేదు పది సంవత్సరాలు అయితుంది ప్రజాపాలనలో దరఖాస్తు అయితే చేసుకున్నాము మాకు ఇంకా సర్వే కి అయితే రాలేదు మేము ఎలా చేయాలో ఒకసారి మా మెసేజ్ చూసి కొంచెం రిప్లై ఇవ్వండి
మీ కుటుంబంలో డబుల్ బెడ్ రూం వచ్చిందా అని ఆప్ లో అడిగారు.అప్పుడు మీరంతా అనర్హులు అవుతారు.కొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు కొత్త రేషన్ కార్డు తీసుకొని సపరేట్ గా అప్లై చేసుకోండి.
Okkatea inti number undi 3 families untea ala inka maa athamma pearu midha ellu untea maaku indiramma ellu estara city lo undea vallaku ala sir
Place lekapotta ela sir
రెండో విడత లో స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తారు .
Very nice thank you somuch CS SIR.really live ,cs sir if anybody don't have place than this scheem is not applicable to them.applied in prajapalana indiramma indlu, but no place or plot then what CS sir please inform me this is for me sir please reply.🙏🙏
రెండో విడత లో స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తారు .
@Antharnetra thank you so much CS SIR for the reply ,for me it is very great information. 🙏🙏
Plot size 100 sq.y కంటే ఎక్కువ ఉంటే అనర్హులు అంటున్నారు నిజమేనా sir
అబద్దం
Pizza given me home
Indiramma illu scheme loana name vachindho ledho telsukovadam ela sir praja palana lo application pettinapudu ma hus unnaru tarvatha chanipoyaru appudu ma hus ma family details petti apply chesaru ma name undo ledho telsukovadam ela ma ward lo ayithe evaru survey ki inka raaledu
మీ వార్డు ఆఫీసర్ దగ్గర మొబైల్ app లో పేర్లు ఉంటాయి వారిని సంప్రదించండి .
place Lene Wala sangati
రెండో విడత లో స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తారు .
𝙀𝙡𝙡𝙪 𝙡𝙪 𝙫𝙪𝙣𝙖𝙫𝙖𝙡𝙖 𝙠𝙚 𝙫𝙖𝙨𝙩𝙪𝙣𝙖𝙞𝙮 𝙢𝙖𝙡𝙖𝙩𝙞 𝙞𝙣𝙙𝙙𝙪 𝙡𝙚𝙣𝙞 𝙫𝙖𝙧𝙞𝙠𝙞 𝙖𝙢𝙞 𝙡𝙚𝙫𝙪😢 𝙚𝙣𝙙𝙙𝙪 𝙡𝙚𝙣𝙞 𝙫𝙖𝙧𝙞𝙠𝙞 𝙖𝙣𝙙𝙖𝙧𝙞𝙠𝙞 𝙧𝙖𝙫𝙖𝙧𝙞 😢😢
tq sir use full information
Welcome