బ్రదర్ దాన వీ ర శురకర్ణ సినిమా vv mahal లో రిలీజ్ అయ్యింది. మహావీర్ థియేటర్ లో కాదు మీ వీడియో చాలా బాగుంది. నా వయసు 64సంవత్సరాలు. నన్ను 50సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లారు. థాంక్ యు.
This comment from mysore (Karnataka )by watching this theatre and reading super comments i am exited. Reading the names of old films bring old memories my childhood days. I also recolled old movies viewed in karnataka. Thanks bro. In karnataka too so many theatres also have demolished and also memories as in thirupathi
నాకు 10సం. ల వయసులో 1967వ సంవత్సరంలో అమ్మా, నాన్న, చెల్లెలు, తమ్ముడు, బాబాయితో నేను మొదటిసారి తిరుమల శ్రీ స్వామి దర్శనానికి వెళ్లినపుడు ఐఎస్ మహల్ లో నిండుమనసులు సినిమా చూచిన గుర్తు. స్థానికేతరులైన నాలాంటి వారికి ఇటీవలి కాలంలో వచ్చి ఇంతలోనే మూతపడ్డ చాలా థియేటర్ ల పేర్లు కూడా తెలియవు. మరికొంత పరిశోధన చేసి ప్రస్తుతం మనుగడ/ ఉనికిలో/ ఆనవాళ్లు లేని అలనాటి థియేటర్ లు ెపుడు ప్రారంభమైనదీ, ఎన్నాళ్లు నిర్వహించబడినదీ, ఎపుడు మూతపడినదీ తెలియచేస్తూ, అలనాటి ఫోటోలు కూడా సేకరించి ఈయగలిగితే సమాచారం మరింత సమగ్రంగా ఉంటుంది.
Jagath and Vikhyath lo chala movies chusaaa like Ragada, Aagadu, Atharintiki Daaredhi, Raj, Kandhireega, Badrinath, Nenu Na Rakshasi, Eega, Endhukante Premante, Seethammavakitlo Sirimalle chettu, Ganga and Srinivasa theatre lo chusina movies Sahasam, Masala and Vikramasimha...
I had my degree studies in Tirupati 1976-79, politechnic diploma during 1981-83. At that time i have visited all the cinema theaters and viwed so many movies. By viewing this video i got my old memories. I enjoyed a lot during that period. Any how Tirupati town memories are so nice.
Anr అమాయకురాలు వెంకటేశ్వర టాకీస్ first film, ఇంకా తిరుచానూరు రోడ్ లో రామకృష్ణ టెంట్ మరియు శ్రీనివాస్ టెంట్ లు ఉండేవి, sir మీరు తిరుపతి టాకీస్ వివరములు అందించి మమ్మలను మా చిన్నతనపు రోజులకు పంపినందుకు మీకు Thanks
If so palani still remains and exhibits exclusively Tamil movies? Never heard or Jayabharat theatre. I was at tirupati from 1985 to 2001. But never heard of that theatre. May be it came into after 2001. But sadly theatres getting closed even after the movies released are constant and also increased. The real joy is to watch movie in theatre only. Total devotion from routine Especially 70 mm 6 track sound movies are just memorable. Probably the present generation is missing the photo phone sound system and the movies benhur sholay macannas gold sound of music and good lot Hollywood movies. 😮
రామకృష్ణ డీలక్స్ థియేటర్ అండ్ లీల మహల్ థియేటర్ జ్యోతి టాకీస్ థియేటర్ తిరుపతిలో చలో మూవీ చూశా తర్వాత వివి మహల్ డి.ఆర్ మహల్ చాలా మూవీస్ చూశాను అది ఒక కాలం ఇప్పుడు ఒక కాలం సినిమాలు కి వెళ్లి నచ్చితే అదొక ఆనందం గా ఉండేది ఇప్పుడు అంతా పోయినా
When I first came to Tirupati in 60's (in 6th Standard) I saw Manchi manasulu in Pratap Talkies. Later in 1990 I saw Kshana-Kshanam in Ramraj I think. I don't remember the name of the theatre in which this movie came.
Nenu anni theaters lo movies choosaanu.. ఒక్కొక్క థియేటర్ లో ఒక్క సినిమా చెప్తాను.... ముందుగా రామకృష్ణ డీలక్స్ లో ఆఖరి పోరాటం....జ్యోతి లో కర్తవ్యం.... I. S మహల్ లో james bond మూవీస్, v.v.మహల్ లో దిల్ తో పగల హై , టెర్మినేటర్2,....మహావీర్ లో మనీ... ఓల్డ్ కల్యాణి థియేటర్ లో ప్రతిబంద్, new శ్రీరామ లో brucelee life movie అలాగే కల్యాణి లో ప్రేమాలయం (25 టైమ్స్).... వెంకటేశ్వర లో విల్లాది విలన్ ,జయభారత్ లో చాలా చూసాం కానీ రంగీల మాత్రమే చెప్పగలను..మరి palani థియేటర్ ఉందా?????? మళ్లీ నాకు ఆ పాత memories గుర్తు చేసినందుకు ధన్యవాదాలు🎉🎉🎉
మన తెలుగు ఆగ్ర నటులు లేరు కా బట్టి, ఇపుడు ఉన్న నటు లు వెస్ట్ 1970సం నుంచి 1984సం వరుకు సినిమా స్వర్ణ యుగం ఉన్న సినిమా లు 300వందల రోజులు 600వందల రోజులు ఎమెంటే రామా రావు గారు నాగేస్వర రావు గారు Krishnha గారు శోభన బాబు గారు ఈ తెలుగు సినిమా ఆగ్ర నటు లు ఉన్నారు కాబట్టి ఆ సంవత్సరం లో స్వర్ణ యుగం అని అంటారు అందుకే ఆగ్ర నటులు లేరు కాబట్టి సినిమా హాలు ను కల్యాన మండపా లు చేసినరు ఇపుడు ఉన్న నటులు నమ్మకుంటే దుకా నం ఎత్తి వేయలసిందే
వేంకటేశ్వర 7antastulameda VVmahal లో చుట్టలున్నారుజాగ్రత IS MAHAL& జ్యోతి లో ENGLISH MUVIS SRIRAM ac lo chalacinmalu శ్రీనివాస లో అమ్మోరు all most all 10 halls chusa
Tirupathi lo matram kadu India lo vunna anni nagarallo cinema halls close chesesaru nenundedi chennai lo almost all theatres closed karanam ippudu cinemalu easy ga mana cellphone lone choosukovachu Kalam marindi bro
Tirupati lo Kalla okkaganokka 70mm theatre VV Mahal.appatlo ante t.v lu electronic devices levu kabatti Anni theatres lo chusevallam ippudaithe theatres enchukoni (screen & sounds & sitting & facilities) Mari velthunnamu.any way VV Mahal Anni hangulatho tirupati vasulaku andubatuloki ravalani ashishthunnanu 🙏om namo venkatesha🙏
old theatres photo add chesintey bagundedi
విఖ్యాత్ థియేటర్లో (తొలిప్రేమ), వరుణ్ తేజ్ మూవీ చూశాను. సౌండ్ సిస్టం మరియు లైటింగ్ చాలా బాగుంది. మళ్లీ ఓపెన్ చేయాలి.
🤞
Luxury theatres
బ్రదర్ దాన వీ ర శురకర్ణ సినిమా vv mahal లో రిలీజ్ అయ్యింది. మహావీర్ థియేటర్ లో కాదు మీ వీడియో చాలా బాగుంది. నా వయసు 64సంవత్సరాలు.
నన్ను 50సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లారు. థాంక్ యు.
👈🤝
తిరుపతి లో రోడ్లు చాలా శుభ్రముగా ఉన్నాయి భాయ్యా
Nenu tirupatilo 1967 nunchi 2020 varaku vunnanu ee thetres anni naa mundu kattinave iam happy with this video i remember previous memories tks
👍🏻
Sir,nenu Anni theaters lo movies chusanu.Kani atlanti goppa perunna theaters ila vunnayante chaala badhaga vundhi.Good information.Thank u.
🤝
సూపర్ వీడియో సార్ 🤝🤝🤝
🙏🤝
This comment from mysore (Karnataka )by watching this theatre and reading super comments i am exited. Reading the names of old films bring old memories my childhood days. I also recolled old movies viewed in karnataka. Thanks bro. In karnataka too so many theatres also have demolished and also memories as in thirupathi
Thanks for sharing.🤝
thank you so much brother for this good video.anni theatres lo pictures chusina gnapakalu gurthuchesinanduku
వి వి మహల్... కళ్యాణ్ రామ్ మూవీ పటాస్
Mahaveer theatre lo yamaleela and ghatothkachudu .. beautiful childhood memories
🤝
Appudu 4 rupees ticket
Jayabarath : okkamagadu
Jagath : kothajanta, kantri
Nice information brother 😊
I s mahal lo Maya machindra
Pratap lo Dasara bullodu, premanagar,Jyoti lo rythubidda,Inka chala chusanu at the age of 11years old I am
👍
Good effort. Watched many movies in Jagath, vikhyath and VV Mahal
🤝
Meeru cheppina theatre lo cinemalu chusanu
🤝
జయభారత్ లో వెంకటేష్ మూవీ సుభాష్ చంద్రబోస్
I saw baryaniddalu in prathap n bullemmabullodu in 1971 then i was studying 9th std
Suupar 👍👏👌🙏
🤝
నాకు 10సం. ల వయసులో 1967వ సంవత్సరంలో అమ్మా, నాన్న, చెల్లెలు, తమ్ముడు, బాబాయితో నేను మొదటిసారి తిరుమల శ్రీ స్వామి దర్శనానికి వెళ్లినపుడు ఐఎస్ మహల్ లో నిండుమనసులు సినిమా చూచిన గుర్తు. స్థానికేతరులైన నాలాంటి వారికి ఇటీవలి కాలంలో వచ్చి ఇంతలోనే మూతపడ్డ చాలా థియేటర్ ల పేర్లు కూడా తెలియవు. మరికొంత పరిశోధన చేసి ప్రస్తుతం మనుగడ/ ఉనికిలో/ ఆనవాళ్లు లేని అలనాటి థియేటర్ లు ెపుడు ప్రారంభమైనదీ, ఎన్నాళ్లు నిర్వహించబడినదీ, ఎపుడు మూతపడినదీ తెలియచేస్తూ, అలనాటి ఫోటోలు కూడా సేకరించి ఈయగలిగితే సమాచారం మరింత సమగ్రంగా ఉంటుంది.
🤝🤝
I love group theatres
Jagath and Vikhyath lo chala movies chusaaa like Ragada, Aagadu, Atharintiki Daaredhi, Raj, Kandhireega, Badrinath, Nenu Na Rakshasi, Eega, Endhukante Premante, Seethammavakitlo Sirimalle chettu, Ganga and Srinivasa theatre lo chusina movies Sahasam, Masala and Vikramasimha...
🤝
I had my degree studies in Tirupati 1976-79, politechnic diploma during 1981-83. At that time i have visited all the cinema theaters and viwed so many movies. By viewing this video i got my old memories. I enjoyed a lot during that period. Any how Tirupati town memories are so nice.
👌👌
సూపర్ స్టార్ కృష్ణ గారి మహాసంగ్రామం ఒక పాట షూట్ చేశారు.రామరాజ్యములో భీమరాజు చూసాను. ఎక్కడో చూసిన జ్ఞాపకం కృష్ణ .జయప్రద పై సాంగ్ తీశారు
🤝
Ye theatre lo teesaru brother Aa song
Leela mahal lo
good explanation.... brother
🤝
A old theatres pics vestha Inka super ga untudhi
అన్ని సినిమా టాకీస్ లో చాలా చాలా
సినిమాలు సూసినా Old dates ఆనందంగా ఉంది 🎉🎉❤❤🎉❤
👌👌
My Uru super Anna my tirupati
👌
ఐ ఎస్ మహల్ jr NTR మూవీ అరవింద సమేత వీర రాఘవ
Super video
Bhuma cine complex
సూపర్
🤝
Yes, I watched Police Venkata Swamy cinema at Rama Krishna theater in 1983. Hero Dasari Narayana rao
👌
Sri nivasa lo 2--6--1996 na superstar Krishna gari +( amani-soumdarya -imdraja ) jagadeka veerudu .chusan
Exlent ga cheparu gurhu chesaru
🤝
❤❤❤ old is gold silver star ❤❤❤ super theatre miss u🙏🙏🙏❤❤❤
I had enjoyed all these when I was as pg student from svu during 1986...88
🤝
I am also1985_88 svac
Thank you..
Anr అమాయకురాలు వెంకటేశ్వర టాకీస్ first film, ఇంకా తిరుచానూరు రోడ్ లో
రామకృష్ణ టెంట్ మరియు శ్రీనివాస్ టెంట్ లు ఉండేవి, sir మీరు తిరుపతి టాకీస్ వివరములు అందించి మమ్మలను మా చిన్నతనపు రోజులకు పంపినందుకు మీకు Thanks
🤝
Bro Krishna teja update video
1. If any body wants to see ramakrishan theater then watch Hero Akkineni Nagarjuna's movie GOVINDA GOVINDA hero introduction sence
V.v Mahal lo Dhamu
Srinivas lo oosaravelli
I.S Mahal lo Muni
Dr Mahal missing
S..
Up to 1964 there were only 3 theatres in Tirupati. They were Mahaveer---Jyothi---Pratap.
In1964 IS Mahal in 1966 Palani and so on.
🤝
If so palani still remains and exhibits exclusively Tamil movies? Never heard or Jayabharat theatre. I was at tirupati from 1985 to 2001. But never heard of that theatre. May be it came into after 2001. But sadly theatres getting closed even after the movies released are constant and also increased. The real joy is to watch movie in theatre only. Total devotion from routine Especially 70 mm 6 track sound movies are just memorable. Probably the present generation is missing the photo phone sound system and the movies benhur sholay macannas gold sound of music and good lot Hollywood movies. 😮
Jayabharathulo punakaimannan 🎥 film kamalhasan sir vachindhi tamil film
రామకృష్ణ డీలక్స్ థియేటర్ అండ్ లీల మహల్ థియేటర్ జ్యోతి టాకీస్ థియేటర్ తిరుపతిలో చలో మూవీ చూశా తర్వాత వివి మహల్ డి.ఆర్ మహల్ చాలా మూవీస్ చూశాను అది ఒక కాలం ఇప్పుడు ఒక కాలం సినిమాలు కి వెళ్లి నచ్చితే అదొక ఆనందం గా ఉండేది ఇప్పుడు అంతా పోయినా
Tq bro
🤝
V.V.Mahal n D.R.Mahal rendu Theatres Owner okkare (Setty garu.. I forgotten his full name)
Good
👍🏻
In 1970 I stayed near Jyoti and I S Mahal.
When I first came to Tirupati in 60's (in 6th Standard) I saw Manchi manasulu in Pratap Talkies. Later in 1990 I saw Kshana-Kshanam in Ramraj I think. I don't remember the name of the theatre in which this movie came.
👍🤝
VV Mahal talkies fomous ❤❤
I have seen RAMU moviee in Jyothi theater.
D.R.Mahal..Palani picture palace also not now as theatres
D.r.mahal name changed. Palani theater is running now
What about Devendra....is still there
పళని థియేటర్ మరిచిపోయారు బ్రదర్
Reopen soon.
Is mahal - second release movies, ramakrishna deluxe - ninne pelladuta movie, vv mahal - yuva, Srinivasa theatre - Roja, Sri Rama theatre - kushi, Sri kalyani theatre - idiot movie, vikhyat theatre - panja, jagat theatre - maryada ramanna
👌
22 theatres kadhu 42 theatres undevi, anni poyayi e video chusthuntey chaala badha vesthundhi all childhood memories gone 😢😢 especially srinivasa
👍
Venkateshwara theatre Bhakta kannappa release highlight
Madi Telangana ra bai😢😢
🤝
Nenu anni theaters lo movies choosaanu.. ఒక్కొక్క థియేటర్ లో ఒక్క సినిమా చెప్తాను.... ముందుగా రామకృష్ణ డీలక్స్ లో ఆఖరి పోరాటం....జ్యోతి లో కర్తవ్యం.... I. S మహల్ లో james bond మూవీస్, v.v.మహల్ లో దిల్ తో పగల హై , టెర్మినేటర్2,....మహావీర్ లో మనీ... ఓల్డ్ కల్యాణి థియేటర్ లో ప్రతిబంద్, new శ్రీరామ లో brucelee life movie అలాగే కల్యాణి లో ప్రేమాలయం (25 టైమ్స్).... వెంకటేశ్వర లో విల్లాది విలన్ ,జయభారత్ లో చాలా చూసాం కానీ రంగీల మాత్రమే చెప్పగలను..మరి palani థియేటర్ ఉందా?????? మళ్లీ నాకు ఆ పాత memories గుర్తు చేసినందుకు ధన్యవాదాలు🎉🎉🎉
👌🤝
Venkateswara theater.2.jyothi theater 3.i.s.mahal 4. Balaji theater. 5.ramakrishna theater 6.jayabarath 7.mahavir theater 8.lela mahal 9.srinivasa theater 10.jagath11.vikath12.mini Balaji.i know .
👍🏻
Ok
What about Pratap, mini Pratap, Ramraj and Palani
Leeela mahal❤❤🎉🎉😢
జగత్ విఖ్యాత్ లాస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్
Evarainaa okkasaari ayinaa venkateshwara theatre ki vellaara?? Mari Appatlo internet usage thakkuva kaabatti kottha experience kosam alaa alaa
😂😂
Ne vella bro ala..ala
You are forgotten to say about :palani' theatre.
రామకృష్ణలో సఖి సినిమా చూసాను నేను ఇంటర్ బ్రో
మన తెలుగు ఆగ్ర నటులు లేరు కా బట్టి, ఇపుడు ఉన్న నటు లు వెస్ట్ 1970సం నుంచి 1984సం వరుకు సినిమా స్వర్ణ యుగం ఉన్న సినిమా లు 300వందల రోజులు 600వందల రోజులు ఎమెంటే రామా రావు గారు నాగేస్వర రావు గారు Krishnha గారు శోభన బాబు గారు ఈ తెలుగు సినిమా ఆగ్ర నటు లు ఉన్నారు కాబట్టి ఆ సంవత్సరం లో స్వర్ణ యుగం అని అంటారు అందుకే ఆగ్ర నటులు లేరు కాబట్టి సినిమా హాలు ను కల్యాన మండపా లు చేసినరు ఇపుడు ఉన్న నటులు నమ్మకుంటే దుకా నం ఎత్తి వేయలసిందే
🤝
Ramakrishna lo శంకరాభరణం చూసాను
తిరుపతి లో పెండ్లికి వచ్చి జ్యోతి టాకీస్ లో మార్నింగ్ షో మెకానిక్ అల్లుడు చూశాం, బహుశా 1988 అనుకుంటా.
🤝
Sridevi complex place was mahaveer Theatre
వేంకటేశ్వర 7antastulameda VVmahal లో చుట్టలున్నారుజాగ్రత IS MAHAL& జ్యోతి లో ENGLISH MUVIS SRIRAM ac lo chalacinmalu శ్రీనివాస లో అమ్మోరు all most all 10 halls chusa
Srinivasa theater , srimanthudu first day first show
🤝
Ramakrishna lo nag ninnepelladutha last cinema supernga undi
🤝
I am from tirupati local andi
🤝
Oka place lo 6 theatre undevi ipudu unnaya bro akkada ravitheja kick chusa last lo venkateswara theatre gurinchi anxiety ga cheptunnav 😅
Group theatres,inkaa same name tho unnai bro..
na college day's lo e anni theatres lo pictures chusanu...........
👌👌
Mahaveer
What about Palani picture palece
Theatre undee..
Running lo vundhi sir
Nenu vikyatha theatre lo pani chesaanu
I have seen all cinima halls in 1991 to 2006
👋🏻👋🏻
Preminchukundham raaa...cinema...1997 lo...ippudu kalyani jewellery shop..pls confirm anybody
Tirupathi lo matram kadu India lo vunna anni nagarallo cinema halls close chesesaru nenundedi chennai lo almost all theatres closed karanam ippudu cinemalu easy ga mana cellphone lone choosukovachu Kalam marindi bro
👍🏻
Vv Mahal is Mahal srinivasa lo movies chusanu
🤝
Palani theatre amiyendi SIR
Inka running lo vundhi sir
Renovation chestunnaru...
I seen 1991 to 1998 years
Palani talkies కూడా close చేశారు
sir balaji theatre demolish kaadu just closed anthe sir
🤝
మెకానిక్ అల్లుడు in palani theater
@@ramananv4550 సార్ మెకానిక్ అల్లుడు టోటల్ 10 థియేటర్స్ లో వేశారు..... అదో రికార్డ్
Dana veera sura karna released 14th January 1977 in vv mahal super hit and super successful moovie in vv mahal but not mahaveer theatre
Alltheators Iknow butalso saws cinimos ThanQ
🤝
Except Jayabharat i saw film all talkies. Feel sorry to see this video.
🤝
Anna nenu Srinivasa mahallo cinima chusanu
👌🤝
Devendrathestremissing
Devendra renovated now CS cinemas.
రాబోయే కాలం లొ సినిమాలు మొత్తం చూడడం మానేస్తారు
🤔
వరంగల్ లో వాటిని కూడ చూపండి
🤝
Palani theatre unda?
Undee sir..
@@abteluguvlogs4790
Thank you
Jagath vikyathlo cinima chusanu
Tirupati lo Kalla okkaganokka 70mm theatre VV Mahal.appatlo ante t.v lu electronic devices levu kabatti Anni theatres lo chusevallam ippudaithe theatres enchukoni (screen & sounds & sitting & facilities) Mari velthunnamu.any way VV Mahal Anni hangulatho tirupati vasulaku andubatuloki ravalani ashishthunnanu 🙏om namo venkatesha🙏
🤝
Is mahal లో 2011-2014 వరుకు చాలా సినిమాలు చూసాను అలాగే శ్రీనివాస థియేటర్ లో కూడా 2011-2015 మధ్య చాలా సినిమాలు చూసాను మరియు జగత్ విఖ్యత్ థియేటర్
👌