గణేష్ చనిపోవడానికి కారణం ఇదే..! | Sonovision Owner Bhaskar Murthy Gives Clarity on Ganesh Incident

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 163

  • @BCSPRASAD
    @BCSPRASAD 26 วันที่ผ่านมา +70

    ఆ చావుకి ఇతనే కారణం.. ఇతని మాటల సరళిని బట్టి అర్థం అవుతుంది

    • @ramadeviyaram6986
      @ramadeviyaram6986 25 วันที่ผ่านมา +1

      😢 matala sarala batti antey Bheem movie lo oka dailouge vundi

    • @bvskguptha9221
      @bvskguptha9221 24 วันที่ผ่านมา +2

      మీలాంటివారు మాటల సరళని బట్టి తప్పు చేశారో లేదో చెప్తారు. మనిషి వేసుకున్న బట్టలను బట్టి క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారు. 😢

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 24 วันที่ผ่านมา +51

    మాటలు తడబడుతున్నాయి మూర్తి గారు చనిపోతు కూడా ఎవ్వరు అబద్ధాలు చెప్పరు మీ వల్లే గణేష్ చనిపోయారు ఇది నిజం 😡😡 మీకు దేవుడు శిక్షిస్తాడు 😡✊✊✊

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 24 วันที่ผ่านมา +71

    చనిపోయే ముందు ఎవ్వరూ.అబద్ధాలు చెప్పరు

    • @nagulanka6102
      @nagulanka6102 23 วันที่ผ่านมา

      మీ వల్లే ఆయన చనిపోయారు. కొనేటప్పుడు ఎక్కడ తక్కువ వున్నా దో అని పదిషాపులు తిరిగి తక్కువ వున్నచోట కొనేస్తారు. అయ్యో మన గణేష్ గారే కదా 1000 rs ఎక్కువ చెప్పారు అని మాత్రం కొనరు.

  • @Emmanuel-Moses1969
    @Emmanuel-Moses1969 23 วันที่ผ่านมา +22

    ఇతని మాటలు వింటుంటే స్పష్టంగా అతని చావుకి ఇతనే కారణం అనేది ఎవరికైనా అర్థమవుతుంది.

  • @CHBABU-y2b
    @CHBABU-y2b 26 วันที่ผ่านมา +29

    R TV రవి ప్రకాష్ కి మంచి బేరం దొరికింది 🎉

  • @ActorDD
    @ActorDD 22 วันที่ผ่านมา +11

    సోనోవిజన్ లో ఎవరు వస్తువులు కొనకూడదు

  • @nagaseinkasim3446
    @nagaseinkasim3446 26 วันที่ผ่านมา +22

    I request police to do the proper investigation on him. He is just bluffing

  • @JPINFO1
    @JPINFO1 23 วันที่ผ่านมา +12

    ఇతని మాటలను బట్టి అర్థమవుతోంది అతనిని ఏ స్థాయిలో హెరాస్ చేశాడో

  • @ASRao-ff2li
    @ASRao-ff2li 25 วันที่ผ่านมา +8

    Dear Dy.CM sir please take sincere attention and take stringent steps

  • @pydichittibabu954
    @pydichittibabu954 21 วันที่ผ่านมา +8

    నీవు చెప్పేది తప్పు అని ని మాటలు అర్ధం అవుతుంది,ఎప్పుడు పరిచయం లేదు అని అబద్ద o చెపుతున్నావు,ఇప్పుడు ఇంత గౌరవం ఇస్తున్నావు, ని మాటలు దొర్లుతున్నాయి అంటే ఏమి తప్పు అంటావా? ఒక మనిషి కి చేసిన ద్రోహం వాడికి పాపం తగులుతుంది

  • @suryachoudary6597
    @suryachoudary6597 24 วันที่ผ่านมา +11

    మేము కూడా అదే అడుగుతున్నాం..మీ పేరు ఎందుకు చెప్పి చనిపోతాడు..వెనుక కచ్చితంగా బలమైన కారణం ఉంటుంది..అతడి నాశనం చెయ్యి ప్రయత్నించావు.

  • @karthekch9
    @karthekch9 26 วันที่ผ่านมา +37

    Boycott sonavision

    • @bvskguptha9221
      @bvskguptha9221 24 วันที่ผ่านมา +2

      Sonavision kadu Sonovision

  • @JVLakshmi-by3in
    @JVLakshmi-by3in 23 วันที่ผ่านมา +4

    మాల వేసుకుని అబద్దాలు చెప్పమాకు చనిపోయే వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అయ్యప్ప స్వామి చూస్తా నీ సంగతి

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 22 วันที่ผ่านมา +4

    తప్పు చేసి తపించుకుంటున్నాడు. అయ్యప్ప మాల వేసావు నిన్ను వొదలాడు దేవుడు

  • @saragadaveerababu8777
    @saragadaveerababu8777 24 วันที่ผ่านมา +13

    భాస్కర్ మూర్తి కి కుష్టు పక్ష వాతం వచ్చి పోతాడు

  • @srinubondu536
    @srinubondu536 23 วันที่ผ่านมา +5

    ఆయన మాటల్లో కంగారు గమనించండి

  • @SreedharIkkurthi
    @SreedharIkkurthi 22 วันที่ผ่านมา +5

    సామాన్ల ఆటోలో డబ్బులు తరలించినా దేముడు క్షమించాడు. కానీ ఇప్పుడు కష్టం. ఇక సోనోవిజన్ భవిష్యత్తు చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప.

  • @telugu.maguva
    @telugu.maguva 25 วันที่ผ่านมา +17

    తడబాటు, కంగారు,

    • @bvskguptha9221
      @bvskguptha9221 24 วันที่ผ่านมา

      Have you ever had a normal conversation with him?

    • @telugu.maguva
      @telugu.maguva 23 วันที่ผ่านมา +1

      @@bvskguptha9221 సాధారణంగా ఉండేవారే అసాధారణం గా కూడా ఉంటారు

    • @bvskguptha9221
      @bvskguptha9221 23 วันที่ผ่านมา

      @@telugu.maguva 100 లో 90 మంది సాధారణంగానే ఉంటారు. అట్లా అని అందరూ అసాధారణంగా చేస్తారంటారా?

    • @telugu.maguva
      @telugu.maguva 21 วันที่ผ่านมา

      @@bvskguptha9221
      ముసుగు తొలగించాక అన్నీ బయటికి వస్తాయి

  • @Db1234k
    @Db1234k 27 วันที่ผ่านมา +7

    మీరు నిజాయితీగా ఉంటే మీకు భయం దేనికి పోలిసులు చూసుకుంటారు ప్రత్యేకంగా కాకపోయినా పరోక్షంగా మీరే అనిపిస్తుంది కులం మతం ప్రాంతం ఇలాంటివి ఎందుకు 🔱✊🏻💛❤️💚💙🖤🤍🌻

  • @k.s.sudhakarreddy6100
    @k.s.sudhakarreddy6100 23 วันที่ผ่านมา +2

    విషయం పూర్తీగా తెలియదుగాని
    Customers ఏప్పూడూ quality and rate పరిశీలిస్తారు
    Business అంటే competition
    ప్రపంచంలో చాల చాల గొప్పవాళ్లు చిన్నతప్పుకు భారీ మూల్యం చెల్లిస్తున్నా రోజులు
    ప్రాణం తీసుకోవటం చాల బాధాకరం

  • @ranivippagunta4225
    @ranivippagunta4225 26 วันที่ผ่านมา +7

    Sir jarigindhi yedaina valla pillalaku nyayam cheyandi manavathvamtho

  • @venkatatrao2576
    @venkatatrao2576 26 วันที่ผ่านมา +7

    Hai nivu script baga chepave ,manchi Acting cheshthave , POLICE department ki yentha echavu chepava plz 😭😭😭😭😭

  • @truecitizen1
    @truecitizen1 26 วันที่ผ่านมา +10

    Bhaskar munda bagotham gurunchi vijayawada lo andariki telusu

  • @surapuramu1996
    @surapuramu1996 27 วันที่ผ่านมา +20

    ఎంత ప్రిపేర్ అయినావు.. Ra.. బాబు.. చెప్పింది చెప్పుతున్నావు.. నీ అది తప్పు ఇంకా ఏమీ తెలీదా.. చేసింది చేసి పోలీస్ వాళ్ళు కు డబ్బులు కట్టి.. తప్పించుకోవాలి అని అనుకుంటున్నావు.. కానీ నీ మీద పెద్ద సంస్థ లు అలా చేస్తే నీకు ఎలా ఉంటాది.. చెప్పండి.. నీకు డబ్బు ఉంది అని మదం ఎక్కి కొట్టుకుంటున్నావ్.. Ganesh గారు చాలా మంచి వ్వక్తి అలాంటి వాళ్ళని మీరు ఏమీ అనకపోతే me name ఎందుకు చెప్పుతారు.. చెప్పండి.. సార్.. మీరు అన్నారు కదా నాదే కాదు నా మీద ఇంకా పెద్ద షాప్స్ ఉన్నాయి అని.. మరి వాళ్ళ పేరు లు ఎందుకు చెప్పలేదు సార్.. చెప్పండి.. ఈ రోజు మీకు జరిగిపోవచ్చు కానీ ఎదో ఒక రోజు దేవుడు సమాధానం చెప్పుతాడు.. సార్.. మీరు కూడా.. కుక్క కన్నా హీనం అవుతారు.. సార్..

    • @sivasbreddy9310
      @sivasbreddy9310 23 วันที่ผ่านมา

      Inka pedda shops vunnayi antunnaru...konni names cheppandi bro.... thanks

    • @surapuramu1996
      @surapuramu1996 23 วันที่ผ่านมา

      వెళ్లి భాస్కర్ మూర్తి గారి ని అడగండి సార్ చెప్పుతారు..

  • @rajeshpalivela177
    @rajeshpalivela177 24 วันที่ผ่านมา +4

    ఈ సోనోవిజన్ వాళ్ళు ఆటో వాళ్లకి కిరాయిలు ఈ వారు

  • @ramadeviyaram6986
    @ramadeviyaram6986 25 วันที่ผ่านมา +2

    Sir nenu mimalni nenu nammanu bhaskar murthy garu mi daggra stock konnanu iam trust

  • @SuwamyGuru-f7z
    @SuwamyGuru-f7z 16 วันที่ผ่านมา +1

    ఈయన మాటతీరే అంత... అది పరిచయం ఉన్న వారికి మాత్రమే తెలిసిన విషయం... దాని బట్టి తప్పు చేసినట్టు భావించడం తప్పు

  • @srinivasg7638
    @srinivasg7638 26 วันที่ผ่านมา +14

    అందరికీ విన్నపం.
    సోనోవిజన్ భాస్కర మూర్తి గారు
    మాకు దాదాపు పాతికేళ్లుగా తెలిసిన వ్యక్తి. చాలా సిన్సియర్ కష్టపడి వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న మనిషి. ఏ రోజు రాజకీయాలు చేసే మనిషి కాదు. తను ఏదో తన వ్యాపారమేదో చూసుకునే మనిషి. అంత స్థితిమంతుడైన చాలా సింపుల్ గా ఉండే మనిషి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఈరోజు బయటి రాష్ట్రాల వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు వారి పోటీని తట్టుకొని గట్టి పోటీ ఇస్తూ నిలబడ్డ మన తెలుగువాడు. గణేష్ గారు చేసినది ముమ్మాటికి తప్పు. వ్యాపారం అంటే పోటీని తట్టుకొని నిలబడాలి, లేదా తప్పుకోవాలి. ఒకవేళ గణేష్ గారి కంటే చిన్న వ్యాపారస్తుడు గణేష్ గారి పోటీని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి గణేష్ గారు కారణం అవుతారా! ఇది ముమ్మాటికి తప్పు. ఈ రకంగా అయితే వ్యాపార పోటీలు తట్టుకోలేని వారు అవతల వారిని కారణం చూపిస్తూ కులం అడ్డుపెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలా. చాలా తప్పు.
    ఒక తెలుగువాడిగా బయటి రాష్ట్రాల వారి కాంపిటీషన్ ని తట్టుకొని పోటీ చేస్తున్న మన తెలుగువాడైన భాస్కర మూర్తి గారిని we support bhaskaramurthy garu.

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 25 วันที่ผ่านมา

      భాస్కర మూర్తి కమ్మ వాడు అందుకే కదా కాపు నా కొడకా అని తన్ని ఎలా అంటాడు.కమ్మ కులగజ్జి తొనా.కాపు వాడు ఎందులో తక్కువ .రంగా గారి నుంచి చూస్తున్న కమ్మ వాళ్ళు రాజకీయాలు చేసి కాపులను అణచివేస్తున్నారు కానీ తెగిస్తే ఎలా వుంటుంది రంగా గారి మరణం అప్పుడు చూశారు.వీడికి కూడా దగ్గరలోనే వుంటాది.

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx 21 วันที่ผ่านมา +1

      సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా పెద్ద యదవ ఐ ఉంటావు

    • @noveltechnaidu9537
      @noveltechnaidu9537 18 วันที่ผ่านมา

      నీకు పాపం తగులుతాడిరా ఎదవ

  • @johnraj8747
    @johnraj8747 17 วันที่ผ่านมา +1

    First neku thanu teleedhu annvu you are the most significant

  • @nagulanka6102
    @nagulanka6102 23 วันที่ผ่านมา +2

    మీ వల్లే ఆయన చనిపోయారు. కొనేటప్పుడు ఎక్కడ తక్కువ వున్నాదో అని పదిషాపులు తిరిగి తక్కువ వున్నచోట కొనేస్తారు. అయ్యో మన గణేష్ గారే కదా 1000 rs ఎక్కువ చెప్పారు అని మాత్రం కొనరు. గణేష్ గారికి లాస్ వచ్చింది ఏం చేయాలో తెలియలేదు ఇలా చేసుకున్నారు. ఇంకా చాలా స్టోర్స్ వున్నాయి బజాజ్, క్రోమ విజయ్ సేల్స్ రిలయన్స్ వీలని ఏం చేయలేరు

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx 21 วันที่ผ่านมา

      ఏమి చెయ్యాలో ఇప్పుడు ప్రజలు చేస్తారు సోనోవిసన్ కి ఇప్పుడు నుంచి ఎవ్వరూ వెళ్లి కొనకండి

  • @venkataramanjaneyulu6539
    @venkataramanjaneyulu6539 24 วันที่ผ่านมา +4

    భాస్కర మూర్తి సార్ చాలా అభిమానం ఉన్న వ్యక్తి ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు
    ఆయన ఎప్పుడు కులమత బేధాలు చూడలేదు

    • @SureshBabu-vu8qx
      @SureshBabu-vu8qx 21 วันที่ผ่านมา

      అయితే నువ్వు కూడా చచ్చిపో నువ్వు కూడా మంచి వాడివే

    • @noveltechnaidu9537
      @noveltechnaidu9537 18 วันที่ผ่านมา

      సిగ్గు లేదురా నీకు

  • @mktrinadha4002
    @mktrinadha4002 23 วันที่ผ่านมา +2

    Yenti Swami ..! Nee maatallo Genunity ledhu...Sollu kaburlu maatladathaav ...😊

  • @sivakumar-gw6wd
    @sivakumar-gw6wd 24 วันที่ผ่านมา +3

    Ni speech lo telustundi. Aa swamy mala enduku ra niku?

  • @filmfxmediayt
    @filmfxmediayt 23 วันที่ผ่านมา +3

    abadam chappe vari mata tadabadutundi. atanulo kanipistundi

  • @vramana6666
    @vramana6666 24 วันที่ผ่านมา +2

    Boycott sonovision

  • @GangaBhavani-hs7uu
    @GangaBhavani-hs7uu 22 วันที่ผ่านมา +1

    😢😢😢

  • @anandarao595
    @anandarao595 23 วันที่ผ่านมา

    4:51 వీడి మాటలు తడబడుతూ ఉన్నాయి వీడే కారణం
    అని నా అభిప్రాయం మీ సమస్తలొ చాలా మంది ఉంటారు కానీ మీ పేరు ఎందుకు వచ్చింది అయ్యప్పస్వామి మాల వెసినంతమాత్రాన నీవు నిజాయితీ పరుడవుకావు నీ అవినీతి వ్యతిరేక ప్రారంభం అయ్యింది రోడ్డు కీడ్చ కొట్టాలంటే ఉన్నారు
    మీ సమాధానం

  • @sivakanthreddy6290
    @sivakanthreddy6290 24 วันที่ผ่านมา +2

    Business godavalu unnayani clear ga telugu lo chepadu

  • @mrsubhantrade830
    @mrsubhantrade830 26 วันที่ผ่านมา +3

    Bhaskar ganni kalchalla police vallu😢

  • @Emmanuel-Moses1969
    @Emmanuel-Moses1969 23 วันที่ผ่านมา

    Rtv రవి ప్రకాష్ నిజంగా నిజాయతీ గల వ్యక్తి అయితే దాన్ని నిరూపించుకునేది ఇలాంటి సమయాల్లోనే. నిజం ఏంటో స్పష్టంగా అర్థం అవుతున్నా అబద్ధాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసేది జర్నలిజం అనిపించుకోదు. కాబట్టి రవి ప్రకాష్ చాలా ఆలోచించుకొని నిజాయితీగా ఇలాంటి విషయాల్లో స్పందించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకో.

  • @anusharani-y5r
    @anusharani-y5r 26 วันที่ผ่านมา +3

    Chanipovatam badhakaram ani cheppina bangaram nuvvu aa family ki ami nyayam chesthavo staff ki ami bharosa isthavo Cheppandi1St meere annaru ga nee meedha company vallu bad ga chepparani nuvvu ami anakunda papam panikattukoni vellara company persons

  • @Golden_apparels
    @Golden_apparels 21 วันที่ผ่านมา

    ఎందుకింత తడబాటు? అబద్ధం చెప్తున్నాడు భాస్కర మూర్తి

  • @ravivarmabasavala5860
    @ravivarmabasavala5860 22 วันที่ผ่านมา

    ముర్తిగారు అబద్ధం లడు తున్నారు మాల వేసుకున్నారు తప్ప

  • @filmfxmediayt
    @filmfxmediayt 23 วันที่ผ่านมา +1

    chanipayaru. avvaru abadam chapparu... mala vasukoni. donga matalu

  • @suryachoudary6597
    @suryachoudary6597 24 วันที่ผ่านมา

    నువ్వు ఇంకా ఎదగవు..పెద్ద పాపం తలపై మోస్తున్నావు..

  • @VijaySeera-w9l
    @VijaySeera-w9l 27 วันที่ผ่านมา +2

    Hi

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy 23 วันที่ผ่านมา

    నీ మాట తడ బాటు అర్థం అవుతోంది సామి?

  • @rameshrame2329
    @rameshrame2329 24 วันที่ผ่านมา +3

    భాస్కర్ murthy is a good and great person

  • @anusharani-y5r
    @anusharani-y5r 26 วันที่ผ่านมา +4

    Adhi amaina jarigindhi ghoram kabatti nee pillalu anukioni aa iddhari aadapillalani unnatha sthanamlo unche badhyatha vahinchandi

  • @SarojKumarBastia
    @SarojKumarBastia 24 วันที่ผ่านมา +2

    Sona vision arrest please

  • @brahmajichant6590
    @brahmajichant6590 18 วันที่ผ่านมา

    Andhuku me name chepparu nice abadham cheputunnaru

  • @sureshkoduri815
    @sureshkoduri815 23 วันที่ผ่านมา

    నువ్వు అయ్యప్ప మాల ఎందుకు వేసుకున్నావో నాకు అర్థం కాలేదు.

  • @srinivasraokolusu939
    @srinivasraokolusu939 23 วันที่ผ่านมา +1

    Adi face lo face blank ayindhi swamy mallal lo vundi abdhullu clear ga telustundi torgsara shop ni kala cheyalani torture

  • @narayanvip
    @narayanvip 24 วันที่ผ่านมา +1

    Ganesh is fake person
    Couldn't handle business

  • @luciferdarkangel5905
    @luciferdarkangel5905 22 วันที่ผ่านมา

    Swamy miku aithy confirm ga untadhi swamy mee matallo telisupotundhi meeru tappu chesinatlu...andulonu chanipoye vyakthi abaddalu chepparu....andulonu dcm garini tag cheadu so...meee ku aithy confirm ga untadhi pspk vadalaru.....🙏

  • @kaarthirohandevdadisetti9139
    @kaarthirohandevdadisetti9139 24 วันที่ผ่านมา +1

    Ippudu vunna government emi chesthaado choodaali...ycp vaallu laagaa dabbu vunna sonovision vaallaki support chesthaadaa, lekapote pawan sir enter ayyi party ki chedda peru raakundaa ganesh gaariki nyayam chesi, Bhaskar murthy ki siksha padelaa chesthaaro choodaali...

  • @ఉత్తరాంధ్రరియల్ఎస్టేట్

    స్వామి మీరు మాల లో ఉండే అబద్దం చెపుతున్నారు

  • @prabhashbossboss6191
    @prabhashbossboss6191 23 วันที่ผ่านมา +1

    Kachithanga veedu chesivuntadu veedi matalu battii

  • @SirAnjaneya
    @SirAnjaneya 21 วันที่ผ่านมา

    Mala vesi escape avadaniki try chestunnadu

  • @Liger99297
    @Liger99297 23 วันที่ผ่านมา

    May be some other reasons

  • @kvrao1405
    @kvrao1405 23 วันที่ผ่านมา

    కదూ నువ్వు ఈ ది నిజం

  • @prabudas9902
    @prabudas9902 22 วันที่ผ่านมา

    ఎందుకు బే తడ బడుతూ మాట్లాడాలి

  • @meramvlogs4260
    @meramvlogs4260 18 วันที่ผ่านมา

    Swamy miru direct ga pomani cheppakunda poga pettaru anthey, e papm ayyappa kuda kshaminchadu....Rechagodithey kotladutharu kani chachentha varaku vellaru Swamy. Me answers cheputhunnayi miru baga prepare ayyarani.... me thappu kadu le swamy dabbu ekkuvaithey evarikaina anthey, me place lo nenunna anthenemo...human psychology mistake....

  • @Devotionalvideos.ikchaithanya
    @Devotionalvideos.ikchaithanya 23 วันที่ผ่านมา

    స్వామి మాల ధరించావ్ ఐన అనుభవిస్తావ్ .....స్వామి ఏ శరణం అయ్యప్ప

  • @Leader-1291
    @Leader-1291 23 วันที่ผ่านมา

    Tense avakandiii

  • @kintalilakshmi4095
    @kintalilakshmi4095 22 วันที่ผ่านมา

    Aadhi pathya poru okka nene undali ani money kavalsinantha undi manage chesestharu easy ga ganesh vyakthi gatham kuda manchodu oka employee ni employe la gowravisthadu ina manchollake kadha anni debbalu

  • @arjunpudi9814
    @arjunpudi9814 22 วันที่ผ่านมา

    100% వీడు తప్పు చేసాడు

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 22 วันที่ผ่านมา +1

    Correct ga chepinaru business ante anthe thatukune vadu undali

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 22 วันที่ผ่านมา

    Reason for suicide seems to be business failure. Ganesh choose escapist reason by using caste card against competitor

  • @ssr-Jaiapts
    @ssr-Jaiapts 22 วันที่ผ่านมา

    Suddapusa Matalu! Inka bayata yela unnadu??? Boycott products in SoNo Vision

  • @sunnygalla658
    @sunnygalla658 22 วันที่ผ่านมา

    Frist nuv swami malla tesai

  • @janapalaravikiran2745
    @janapalaravikiran2745 16 วันที่ผ่านมา

    Full GA banga chadhuvthunnavgs

  • @Sravan_katakam
    @Sravan_katakam 23 วันที่ผ่านมา

    Shame on you
    Aa ayyapa swamye ninnu nashnam chesthadu

  • @sreeramsarath
    @sreeramsarath 24 วันที่ผ่านมา +1

    Pakka fake..matladutunnadu..swamy mala vesukoni..tappu sir meeru chesindee

  • @venkateshakula4553
    @venkateshakula4553 20 วันที่ผ่านมา

    Poraa,Nuvvu cheppedi anthaa sutthi

  • @NissiChowdada
    @NissiChowdada 23 วันที่ผ่านมา

    Chanipoye mundu evadu abbaddamu chepparu

  • @panugotirajkumar6453
    @panugotirajkumar6453 22 วันที่ผ่านมา

    Vido vedava ...vidi valle ayye undochhu ....

  • @guttulanikhila-3x-104
    @guttulanikhila-3x-104 26 วันที่ผ่านมา

    Akada meeku employes Brand valu und aa nivaru vala employees a both untaru comp aa ny salaries tiseskunt aa ru compitition undochu pakavalani ranikunda k aa du Nlrl lo inka Gorang aa untundhi

  • @RamuRamu-xj8by
    @RamuRamu-xj8by 26 วันที่ผ่านมา

    Meru tappu chesaru kadha sir family unnara kadha sir

  • @vijaikumari8168
    @vijaikumari8168 23 วันที่ผ่านมา

    Papam

  • @revathigogireddy6730
    @revathigogireddy6730 22 วันที่ผ่านมา

    Matalu tadabadutunnayi.you are wrong

  • @kumarrajaanadula7546
    @kumarrajaanadula7546 24 วันที่ผ่านมา

    Rai video lu chusi okkanne tappu pattakudadu goreellara, vadi place lo nuv vundu nee matalu tadabadatai, atane oppukunnadu business lo competition vuntundi adi nijam kuda okkanne pattukoni target cheyyakudadu, megilindi police vallu elanu chusukuntaru...

  • @BapaiahMothukuri
    @BapaiahMothukuri 19 วันที่ผ่านมา

    don't play game

  • @ఉత్తరాంధ్రరియల్ఎస్టేట్

    నార్కో అనాలసిస్ టెస్ట్ చేస్తే నిజం చెపుతాడు

  • @kommalapatikarunakar7294
    @kommalapatikarunakar7294 23 วันที่ผ่านมา

    Yerripuka ganesha

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 24 วันที่ผ่านมา

    Veedi sonovison museyyali

  • @powersword7505
    @powersword7505 24 วันที่ผ่านมา

    Baskar murthy garu 2000 kutambala ni poshisthunaru alati manishi kosam thappuga matladithy puttagathulu undavu.

  • @jammulakiran9928
    @jammulakiran9928 27 วันที่ผ่านมา +1

    Kulalu mathalu ivi chalu manaki Kottukovadaniki!!!

  • @dukkavenkatarao5472
    @dukkavenkatarao5472 20 วันที่ผ่านมา

    Donga swami

  • @nawin00001
    @nawin00001 21 วันที่ผ่านมา

    Neku maala yendhuku anna, vyapaaram anedhi smooth ga cheskovali,okari mudha lakkunte mana kutumbhaniki mudha migaladhu. Thappinchukovadaanike maala veskunnadu anukunta. Maatallo thadabaatu

  • @dukkavenkatarao5472
    @dukkavenkatarao5472 20 วันที่ผ่านมา

    Anta drama

  • @g.raghavendranaidu864
    @g.raghavendranaidu864 22 วันที่ผ่านมา

    Edaina poradali kani athma hathy chesuko kudadu