ఇంకొక వారం తరువాత Govt. చల్లబడిపోతుంది , అన్యాయం అయ్యింది ఆయన కుటుంబం , ఆయన్ని నమ్ముకున్నవారు ,Bhaskaramurthy బావుంటాడు , అందరు బావుంటారు , నేను కొన్ని సంవత్సరముల ఎంతో ఇబ్బంది పడుతున్నాను ,(same Ganesh గారి పరిస్థితి). కానీ మొండిగా వ్యాపారం చేస్తున్నాను అనుకుతుంటున్నాను. చనిపోతే ఇంకేమి న్యాయం ,బ్రతికి ఉండి ,యెదుటివాదిన్ని పరిగెత్హించాలి.
నేను వ్యాపారం చేశా! వ్యాపారంలో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి,అవి ఎదుర్కునే దమ్ము ఉంటే వ్యాపారం చేయాలి,లేకుంటే మూతవేసి వేరే పనిచుకోవాలి,అంతేకాని చావు పరిష్కరంకాదు,కుటుంబం కి అన్యాయం చేయటం తప్ప...కులాన్ని,రాజకీయాల్ని దీనితో ముడిపెట్టవొద్దు,వ్యాపారంలో పోటీ ఇడ్లీ బండివాడికి కూడా ఉంటుంది,నష్టం వొస్తే చావే పరిష్కరమా?
కచ్చితంగా గణేష్ గారి కు న్యాయం జరగాలి డబ్బులు ఉంటే వేరే విధంగా ఉపయోగించాలి కానీ చిన్న చిన్న బిజినెస్ వాళ్లను తొక్కి వాళ్ల చావులకు కారణము అవడం ఏంట్రా పైగా కులాలను దూషించడం ఏంట్రా కాపు కులం అంటే వ్యాపారం చేయకూడదా ప్రతి దాంట్లోనూ మీరే ఉండాలా ఈ రోజుల్లో కులాలు ను తొక్కుకుంటూ ఎదగడం ఏంట్రా బాబు నేను కాపు కాదు బిసి యాదవ్ నా సపోర్టు గణేష్ గారికి మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ కు సార్
Ganesh is big fan of pawan. He felt so sad for every pawan govt failures day by day. After Pawan speech of two days back, his depression increased and attempted suicide. Rip ganesh.
భాస్కర మూర్తి గారి గురించి తెలియక మాట్లాడుతున్నారు. భాస్కర మూర్తి గారికి ఎదుటి వారిని ఇబ్బంది పాలు చేసి తాను లాభపడాలనే మనస్తత్వం లేదు..సౌమ్యుడు..స్నేహశీలి.. మాకు 30 ఏళ్లకు పైగా తెలుసు. ఎదుటివారికి అపకారం తలపెట్టే వమనస్తత్వం వారికి లేదు ..మూర్తి గారు లాంటి మంచి వ్యక్తిపై ఇటువంటి నేరారోపణ లు రావడం దురదృష్టం
ఒక యువ వ్యాపార వేత్త మరణ వాంగ్మూలం కనీసం సోనోవిజన్ యజమాని పోలీస్ స్టేషన్ మెట్టుకోడా ఎక్కించలేక పోయింది అంటే నే లా అండ్ ఆర్డర్ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి ఎంతలా లొంగి పోయారో ఎంత లా అమ్ముడు పోయారు పోలీస్ dept యే కాదు సేల్స్, కమర్సియల్ , ఇన్కమ్ టాస్క్ dept వాళ్ళు కూడా కనీసం సోనో విజన్ లో ఎక్కడా ఎలాంటి దాడులు కూడా జరపలేదు అంటే ఎంత ఘోరంగా అమ్ముడు పోయి ఉండాలి, సోనోవిజన్ అధినేత కనీసం ఒకరోజు సానుభూతికి అయినా అతని షాప్ క్లోజ్ చేయలేదు ఇంత కన్నా ఎం కావాలి
అందరికీ విన్నపం. సోనోవిజన్ భాస్కర మూర్తి గారు మాకు దాదాపు పాతికేళ్లుగా తెలిసిన వ్యక్తి. చాలా సిన్సియర్ కష్టపడి వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న మనిషి. ఏ రోజు రాజకీయాలు చేసే మనిషి కాదు. తను ఏదో తన వ్యాపారమేదో చూసుకునే మనిషి. అంత స్థితిమంతుడైన చాలా సింపుల్ గా ఉండే మనిషి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఈరోజు బయటి రాష్ట్రాల వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు వారి పోటీని తట్టుకొని గట్టి పోటీ ఇస్తూ నిలబడ్డ మన తెలుగువాడు. గణేష్ గారు చేసినది ముమ్మాటికి తప్పు. వ్యాపారం అంటే పోటీని తట్టుకొని నిలబడాలి, లేదా తప్పుకోవాలి. ఒకవేళ గణేష్ గారి కంటే చిన్న వ్యాపారస్తుడు గణేష్ గారి పోటీని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి గణేష్ గారు కారణం అవుతారా! ఇది ముమ్మాటికి తప్పు. ఈ రకంగా అయితే వ్యాపార పోటీలు తట్టుకోలేని వారు అవతల వారిని కారణం చూపిస్తూ కులం అడ్డుపెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలా. చాలా తప్పు. ఒక తెలుగువాడిగా బయటి రాష్ట్రాల వారి కాంపిటీషన్ ని తట్టుకొని పోటీ చేస్తున్న మన తెలుగువాడైన భాస్కర మూర్తి గారిని we support bhaskaramurthy garu. Let us save our telugu business people from north Indian people and corporates. 🙏
@@pydichittibabu954 తమ్ముడు, మీకు భాస్కర మూర్తి గారు స్వయంగా తెలుసా, అతను ఎంత సిన్సియర్ బిజినెస్ మాన్ తెలుసా! ఏదో టీవీలలో న్యూస్ సోషల్ మీడియాలలో న్యూస్ చూసి ఎమోషనల్ గా ఒక అభిప్రాయానికి రావద్దు. మనిషి సైకాలజీ ఏంటి అంటే ఎక్కడైనా ఒక కారు, బైకు యాక్సిడెంట్ అయితే చుట్టు ప్రక్కన వాళ్ళు బైకు వాడికి సపోర్ట్ చేస్తారు ఒకవేళ తప్పు బైకు వాడిదే అయినా , అదే లారీ, కారు యాక్సిడెంట్ అయితే కారు వాడికి సపోర్ట్ చేస్తారు ఒకవేళ తప్పు కారు వాడిదే అయినా , దిస్ ఇస్ కామన్ మ్యాన్ మాస్ సైకాలజీ. మీరు కూడా దానికి లోనయ్యే మాట్లాడుతున్నారు . లాజికల్ గా న్యాయం ఆలోచించండి. ఒకవేళ రేపు ఎవరైనా మీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటే దానికి మీరు నిజంగా బాధ్యులు అవుతారా ! మీరు ఆలోచిస్తున్నది చాలా తప్పు. As an educated. Don't blame others with out knowing facts.
Video lo name chepthe case tiskoru but enquiry chestharu chesi motham pakka video ki correct anukunte ne case file chestharu video release chesi adhe proof ante chala Mandi video's release chesi enemy name chepi chanipothe chala mandhi ne arrest cheyali so as per law enquiry jargali iena police lu enquiry cheyalinda ela cheyatam tappu police dabbulu kosam chala waste panulu chestharu miru fight cheyandi pakka ga nayam jaruguthundi
Ide TH-cam li ye incident ayina konnalle malli new one vasthundi yekkada ye justice jaruguthundo theliyadu. Today ganesh inko roju manalo inkokaru anthe amaram daniki e hadavidi media vaallu prajalu anavasarapu hadavididi anthe dabbu tjo andaroo escape avitharu but pawan kalyan yemi chestharo cina yela vuntado ganesh family matrame aadara padda families ki justicecheyyandi
Sir ayana ala anadu... Evala 900 numbars sonovision lo wark chestunam.....maku telisi apudu ayana kulam gurenchi matladaledu........meru anta gattiga matladena abadam nijam avadu......baskar Murthy garu maku devudo tho samnam....evala nenu nenu kapu vargam vadini....Murthy garu apudu tappu cheyaru...tappu matladaru edi fix.....ayanni Ela cheyadam correct kadu....ayana 900 kapu famley penchutunnaru.....pls meku danam pedatam ayana ni bada pettavaddu..pls pls
ఇంకొక వారం తరువాత Govt. చల్లబడిపోతుంది , అన్యాయం అయ్యింది ఆయన కుటుంబం , ఆయన్ని నమ్ముకున్నవారు ,Bhaskaramurthy బావుంటాడు , అందరు బావుంటారు , నేను కొన్ని సంవత్సరముల ఎంతో ఇబ్బంది పడుతున్నాను ,(same Ganesh గారి పరిస్థితి). కానీ మొండిగా వ్యాపారం చేస్తున్నాను అనుకుతుంటున్నాను. చనిపోతే ఇంకేమి న్యాయం ,బ్రతికి ఉండి ,యెదుటివాదిన్ని పరిగెత్హించాలి.
😊
నేను వ్యాపారం చేశా! వ్యాపారంలో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి,అవి ఎదుర్కునే దమ్ము ఉంటే వ్యాపారం చేయాలి,లేకుంటే మూతవేసి వేరే పనిచుకోవాలి,అంతేకాని చావు పరిష్కరంకాదు,కుటుంబం కి అన్యాయం చేయటం తప్ప...కులాన్ని,రాజకీయాల్ని దీనితో ముడిపెట్టవొద్దు,వ్యాపారంలో పోటీ ఇడ్లీ బండివాడికి కూడా ఉంటుంది,నష్టం వొస్తే చావే పరిష్కరమా?
Well said.
Superb
Kotha muyara
Baga chepparu
problems face cheysey vadiki teylustundhi .... aa badha ento . mana lanti vallaki aa pain ardamu avadhu
😌🌹 సెటిల్ మెంట్ చేసుకోవాల??..
వాడిని కనీసం జైలు లో కూడ పెట్టలేదు
నీకు తెలియకుండా మాట్లాడుతున్నావ్ నీకేం తెలుసు అని నువ్వు జైల్లో పెట్టమన్నాను నువ్వు జైల్లో పెట్టమని అంటుంది ఫస్ట్ నేను ఎన్ని పెట్టాలి ఫస్ట్
కచ్చితంగా గణేష్ గారి కు న్యాయం జరగాలి డబ్బులు ఉంటే వేరే విధంగా ఉపయోగించాలి కానీ చిన్న చిన్న బిజినెస్ వాళ్లను తొక్కి వాళ్ల చావులకు కారణము అవడం ఏంట్రా పైగా కులాలను దూషించడం ఏంట్రా కాపు కులం అంటే వ్యాపారం చేయకూడదా ప్రతి దాంట్లోనూ మీరే ఉండాలా ఈ రోజుల్లో కులాలు ను తొక్కుకుంటూ ఎదగడం ఏంట్రా బాబు నేను కాపు కాదు బిసి యాదవ్ నా సపోర్టు గణేష్ గారికి మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ కు సార్
Kulgajji party rulinglo vunte nyayam jarugadu bro
EVMs DCM PK used his caste for his political gain, brothers, please realise this truth
Puka
Fight for kopu saghalu
Police sirs 😂 న్యాయం...ఎక్కడ సార్
ఒక్కడు పోతే పోతాడు జైలు కి వాడ్ని లేపేస్తే సరి.4% వున్న వాళ్ళు 27% వున్న కాపులను అణచి వేయాలి అని చూస్తే ప్రాణానికి ప్రాణం.
Ganesh is big fan of pawan. He felt so sad for every pawan govt failures day by day. After Pawan speech of two days back, his depression increased and attempted suicide. Rip ganesh.
భాస్కర మూర్తి గారి గురించి తెలియక మాట్లాడుతున్నారు. భాస్కర మూర్తి గారికి ఎదుటి వారిని ఇబ్బంది పాలు చేసి తాను లాభపడాలనే మనస్తత్వం లేదు..సౌమ్యుడు..స్నేహశీలి.. మాకు 30 ఏళ్లకు పైగా తెలుసు. ఎదుటివారికి అపకారం తలపెట్టే వమనస్తత్వం వారికి లేదు ..మూర్తి గారు లాంటి మంచి వ్యక్తిపై ఇటువంటి నేరారోపణ లు రావడం దురదృష్టం
Bhaskar Murthy chala manchi person edi kavalani chesthunaru
Puka apu ni sodi
🙏🙏🙏🙏🙏🙏 కాపాడండి ప్లీజ్ పవన్ కళ్యాణ్ సార్
అన్నా 👌సూపర్ గా మాట్లాడినవ్
Ganesh gariki nyayam cheyandi
గవర్నmentu పవన్ కళ్యాణ్ మరిచి పోయిన దేముడు తప్పకుండా మేలు చేస్తాdu
ఒక యువ వ్యాపార వేత్త మరణ వాంగ్మూలం కనీసం సోనోవిజన్ యజమాని పోలీస్ స్టేషన్ మెట్టుకోడా ఎక్కించలేక పోయింది అంటే నే లా అండ్ ఆర్డర్ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకి ఎంతలా లొంగి పోయారో ఎంత లా అమ్ముడు పోయారు
పోలీస్ dept యే కాదు
సేల్స్, కమర్సియల్ , ఇన్కమ్ టాస్క్ dept వాళ్ళు కూడా కనీసం సోనో విజన్ లో ఎక్కడా ఎలాంటి దాడులు కూడా జరపలేదు అంటే
ఎంత ఘోరంగా అమ్ముడు పోయి ఉండాలి,
సోనోవిజన్ అధినేత కనీసం ఒకరోజు సానుభూతికి అయినా అతని షాప్ క్లోజ్ చేయలేదు
ఇంత కన్నా ఎం కావాలి
Bhaskar gadiki katina siksha padali
Ganesh Garu eam chepparu
Sonovision bills check cheymannaru. Fraud bussines chesthunnadu ,tax pay cheyatam ledha.
పోలీసులా చేతిలో లేదు భయ్యా.. అంత పొలిటిషన్స్ ఏమి చెబితే ఆది చేస్తారు బ్రదర్... చాలా బాధాకరం... అన్యాయంగా ఒకరిని పొట్టన పెట్టుకున్నారు 😢
Ganesh ki poorthi nyayam jarige varaku meerantha nilabadathara
అతడి కోసం పోరాడండి తప్పు లేదు ఇక్కడకుడా కులగజ్జి ఏంటి అన్న
marana vangulam record chelutadi
Amazon & reliance had eatten more than 2 lakh kirana shops
Lekapothe ee kirana shop vallu manalni nakesevallu ..
అందరికీ విన్నపం.
సోనోవిజన్ భాస్కర మూర్తి గారు
మాకు దాదాపు పాతికేళ్లుగా తెలిసిన వ్యక్తి. చాలా సిన్సియర్ కష్టపడి వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న మనిషి. ఏ రోజు రాజకీయాలు చేసే మనిషి కాదు. తను ఏదో తన వ్యాపారమేదో చూసుకునే మనిషి. అంత స్థితిమంతుడైన చాలా సింపుల్ గా ఉండే మనిషి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఈరోజు బయటి రాష్ట్రాల వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు వారి పోటీని తట్టుకొని గట్టి పోటీ ఇస్తూ నిలబడ్డ మన తెలుగువాడు. గణేష్ గారు చేసినది ముమ్మాటికి తప్పు. వ్యాపారం అంటే పోటీని తట్టుకొని నిలబడాలి, లేదా తప్పుకోవాలి. ఒకవేళ గణేష్ గారి కంటే చిన్న వ్యాపారస్తుడు గణేష్ గారి పోటీని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి గణేష్ గారు కారణం అవుతారా! ఇది ముమ్మాటికి తప్పు. ఈ రకంగా అయితే వ్యాపార పోటీలు తట్టుకోలేని వారు అవతల వారిని కారణం చూపిస్తూ కులం అడ్డుపెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలా. చాలా తప్పు.
ఒక తెలుగువాడిగా బయటి రాష్ట్రాల వారి కాంపిటీషన్ ని తట్టుకొని పోటీ చేస్తున్న మన తెలుగువాడైన భాస్కర మూర్తి గారిని we support bhaskaramurthy garu.
Let us save our telugu business people from north Indian people and corporates. 🙏
Avunu vadu antha senseior ayithy anthy senseior ga business chysukovali..aa yedava yedagadaniki pakka nunna varini tokkdam enduku
చనిపోయే ముందు అతని పేరు ఎందుకు చెప్పాడు, దొంగ వ్యాపారం చేసే డబ్బులు, అధికారం తో అందరిని ఇబ్బంది పెట్టడం వలన ఈ చావు
@@pydichittibabu954 తమ్ముడు, మీకు భాస్కర మూర్తి గారు స్వయంగా తెలుసా, అతను ఎంత సిన్సియర్ బిజినెస్ మాన్ తెలుసా! ఏదో టీవీలలో న్యూస్ సోషల్ మీడియాలలో న్యూస్ చూసి ఎమోషనల్ గా ఒక అభిప్రాయానికి రావద్దు. మనిషి సైకాలజీ ఏంటి అంటే ఎక్కడైనా ఒక కారు, బైకు యాక్సిడెంట్ అయితే చుట్టు ప్రక్కన వాళ్ళు బైకు వాడికి సపోర్ట్ చేస్తారు ఒకవేళ తప్పు బైకు వాడిదే అయినా , అదే లారీ, కారు యాక్సిడెంట్ అయితే కారు వాడికి సపోర్ట్ చేస్తారు ఒకవేళ తప్పు కారు వాడిదే అయినా , దిస్ ఇస్ కామన్ మ్యాన్ మాస్ సైకాలజీ. మీరు కూడా దానికి లోనయ్యే మాట్లాడుతున్నారు . లాజికల్ గా న్యాయం ఆలోచించండి. ఒకవేళ రేపు ఎవరైనా మీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటే దానికి మీరు నిజంగా బాధ్యులు అవుతారా ! మీరు ఆలోచిస్తున్నది చాలా తప్పు.
As an educated. Don't blame others with out knowing facts.
Bhaskar Murthy alanti vekthi kadhu kula matha guricni ayana appudu matladaru kavalani bijiness problem valla Bhaskar Murthy sir midha petti..chanipoyaru enni samvastsralu nundi bhaskarmurthy Sir bijiness chestunnaru ala kula matha bedhalu chupisthy chala bijiness chesevallu chanipovaliga tappudu aropanlu maneyandi.
Dmart valla konni vandala departmental Stores muthapaddayi
Kulam yenduku sar
Abn, ఈనాడు న్యాయమైన పత్రికలు ఇక్కడకు రారా
వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా ఇప్పటికి అర్ధం కావటంలేదు
Video lo name chepthe case tiskoru but enquiry chestharu chesi motham pakka video ki correct anukunte ne case file chestharu video release chesi adhe proof ante chala Mandi video's release chesi enemy name chepi chanipothe chala mandhi ne arrest cheyali so as per law enquiry jargali iena police lu enquiry cheyalinda ela cheyatam tappu police dabbulu kosam chala waste panulu chestharu miru fight cheyandi pakka ga nayam jaruguthundi
వాడు వ్యాపారపరంగా చనిపోతే. కులం కార్డు వాడటం మంచిది కాదు
Business ki Kulam anti
Police complaint eva dhi
ఫస్ట్ ఆ డీసీఎం నీ అడగండి నీలాదియండి కనీసం ఆ ఫ్యామిలీ నీ పరామర్శించలేదు ఇప్పటివరకు
siggunda ra neeku?
Pk is a big thief
Mari sono vision ye caste
Pavalaki yanduku nammutunnaru yavaru nyYam cheyaru😅😂😂😂😂😂😂😂
Political colour
GMC will break kabja lands. So it's legal.
Please Ban Sonovision all Kapu Brothers
Baska murty ni arrest cheyyali
Atani vuddesam atani aa vyaaparam chesina poti evaruundakoodanelaa undi sympaty kosam atanipai abhaddam cheppi chachhaadu neajaalu nidaanagaa bayatiki vaste chachhina prayojanam undadu unna maryaada pogottukovadam tappa
Definetly punishment ivvali,
Boycott sonavision….. I’m not kapu
Pk waste leader❤❤❤❤ఏమి చేయడు ❤❤❤❤❤
Sonovision Bhaskar Murthy kammoda ? .......................................
Jai kapu
No caste please !!
Ide TH-cam li ye incident ayina konnalle malli new one vasthundi yekkada ye justice jaruguthundo theliyadu. Today ganesh inko roju manalo inkokaru anthe amaram daniki e hadavidi media vaallu prajalu anavasarapu hadavididi anthe dabbu tjo andaroo escape avitharu but pawan kalyan yemi chestharo cina yela vuntado ganesh family matrame aadara padda families ki justicecheyyandi
i will boycott sonovison
vado anna nvo tamudu pk aem cheadu
Mekunaa vidhi vary kulam ki lydhu
Boycott sonavision
Pawan sir ni kalavandi....nyaayam jarugutundhi
Papam entha badha vunte suside chesukonnadu.sonovision vallu chala torcher chesi vuntaru
Midiya lu kuda amnduayyipoyayya, padisarrlu chupisttaru, kani nayam jaragattelledhu.
డబ్బులు బాగా దెంగారు
Fake
Gafe Balaji manchi flashback unnadi.
Ganesh అనే person చనిపోవటం ఐయన చేసుకున్న అప్పులు కారణం మరియి అయినా చుట్టూ కొంత మంది చేరి చెప్పుడు మాటలు కూడా కారణం
Evara merantha. Pora kukalara.
Sir ayana ala anadu... Evala 900 numbars sonovision lo wark chestunam.....maku telisi apudu ayana kulam gurenchi matladaledu........meru anta gattiga matladena abadam nijam avadu......baskar Murthy garu maku devudo tho samnam....evala nenu nenu kapu vargam vadini....Murthy garu apudu tappu cheyaru...tappu matladaru edi fix.....ayanni Ela cheyadam correct kadu....ayana 900 kapu famley penchutunnaru.....pls meku danam pedatam ayana ni bada pettavaddu..pls pls
R. T. V. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సాక్షి పేపర్ డౌన్ లోడ్ చేసుకున్నట్టే.