Sir ! వెంకట కృష్ణ గారు ఏమిటి అండీ ఈసంక్షేమ కార్య క్రమాలు 1980 లలో దారిద్ర్యం తాండవిస్తున్న రోజులలో కూడ ఈfree bees లేక పోయినప్పటికి ఉన్నదానితో సుఖంగానే బ్రతికే వారు ఎపుడైతే ఈ అనవసర ఉచితాలు పెరుగుతూ వస్తున్నాయో ప్జల కోరికలూ పెరు గు తున్నాయి అంతు లేని కోరికలకు అల వాటు చేస్తూ వచ్చారు నాయకులు ప్రజలనుండి ఖజానాను కొల్ల గొట్టే డిమాండ్లు . నోట్ల కట్టల వర్షం ఏమైనా కురుస్తుందా ఆకాశం నుండి A.P కి 30సం.ల క్రిందట గ్రామీణ ప్రాంతంలో పని చేసే రైతు కూలీలకు రోజుకు ₹20 లు మాత్రమే కూలి ఇపుడు రోజు కూలి ₹ 500 ల వరకు ఉంది భార్యా భర్త కూలికి వెళితే రోజుకు ₹ 1000లు ఆదాయం పల్లెల్లొని పెద్ద రైతులు మద్య తరగతి రైతులూ ఈకూలీల భారంతో వ్యవసాయం గిట్టక పోలాల్ని లీజుకు ఇచ్చి పట్ణణాలకు పోతున్నారు పల్లెలు సగానికి సగం ఖాళీ అవుతున్నాయి. ఇలానే కొన సాగితే సామాజిక ఆర్థిక పరిస్థితి తలకిందులైఅనర్థాలు జరీగే అవకాశం ఉంది. విద్య ,వైద్యం, సేద్యం , పేదలకు ఉచిత గృహ వసతి ఈ నాలుగు అంశాలు మాత్రమే సంక్షేమ అంశాలుగా తీసుకోవాలి అప్పుడు మా త్రమే ఖజాన ఊపిరి పీల్చుకో గలదు లేక పోతే కాటికి కాళ్ళు జాపి పడు కుంటుంది ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ ఇలాంటివి అనవ సరంగ మెడకు చుట్టుకున్న హామీలు . వచ్చే ఎలక్షన్స్ లో వీటికి తోడు మరికొన్ని ఉచితాలు ప్రకటిస్తేనే ప్రజలు ఆపార్టీకి ఓటు వేస్తారు ఇప్పటికే recession తో ప్రజల కొనుగోలు శక్తి పడి పోయి ఖజాన కునారిల్లు తోంటే ఉచితాలు అన్నీ అమలు చేయడం అనుచితమే కాబట్టి మేధవులతో ఒక డిబేట్ పెట్టి ఈగడ్డు పరిస్థితి నుండి ఒడ్డుకు చేరేందుకు ఒక పరిష్కారమార్గం సూచించ గలరని ఆశిస్తున్నా . థాంక్యూ .
వాడు నిరుద్యోగుల జీవితాలతో ఐదేళ్లు ఆడుకొని పోయినాడు మీరు కూడా అలాగే చేయకుండా పిల్లల జీవితాలకి ఉద్యోగాలు ఫిలప్ చేయండి మెగా డీఎస్సీ వేయండి మెగా డీఎస్సీ కోసం పిల్లల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు కూడా ఇలాగ చేశారంటే మీ మీద కూడా నమ్మకం పోతది
వెంకటకృష్ణ గారు... రైతు భరోసాకు మీరు ఎంత ఇప్పిం చాపాలనుకుంటున్నారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే చాలా ఎక్కువ. మీరు ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో.. ప్రభుత్వం పై విశ్వాసం తగ్గేలా ఉంటుందని నా అభిప్రాయం. ఇస్తే ఎంతైనా కావాలి అంటారు. ప్రభుత్వం నడవాలి గదా!
మా నాన్నకి చెవుడు 61 ఏళ్ల ఇంత వరకు పెన్షన్ లేదు ఎప్పుడు ఇస్తారో తెలియదు
CLEAN BOLD, DUCK OUT, UNFORTUNATELY.
Gudevining all of you
Sir ! వెంకట కృష్ణ గారు ఏమిటి అండీ ఈసంక్షేమ కార్య క్రమాలు 1980 లలో దారిద్ర్యం తాండవిస్తున్న రోజులలో కూడ ఈfree bees లేక పోయినప్పటికి ఉన్నదానితో సుఖంగానే బ్రతికే వారు ఎపుడైతే ఈ అనవసర ఉచితాలు పెరుగుతూ వస్తున్నాయో ప్జల కోరికలూ పెరు గు తున్నాయి అంతు లేని కోరికలకు అల వాటు చేస్తూ వచ్చారు నాయకులు ప్రజలనుండి ఖజానాను కొల్ల గొట్టే డిమాండ్లు . నోట్ల కట్టల వర్షం ఏమైనా కురుస్తుందా ఆకాశం నుండి A.P
కి 30సం.ల క్రిందట గ్రామీణ ప్రాంతంలో పని చేసే రైతు కూలీలకు రోజుకు ₹20 లు మాత్రమే కూలి ఇపుడు రోజు కూలి ₹ 500 ల వరకు ఉంది భార్యా భర్త కూలికి వెళితే రోజుకు ₹ 1000లు ఆదాయం పల్లెల్లొని పెద్ద రైతులు మద్య తరగతి రైతులూ ఈకూలీల భారంతో వ్యవసాయం గిట్టక పోలాల్ని లీజుకు ఇచ్చి పట్ణణాలకు పోతున్నారు పల్లెలు సగానికి సగం ఖాళీ అవుతున్నాయి. ఇలానే కొన సాగితే సామాజిక ఆర్థిక పరిస్థితి తలకిందులైఅనర్థాలు జరీగే అవకాశం ఉంది.
విద్య ,వైద్యం, సేద్యం , పేదలకు ఉచిత గృహ వసతి ఈ నాలుగు అంశాలు మాత్రమే సంక్షేమ అంశాలుగా తీసుకోవాలి అప్పుడు మా
త్రమే ఖజాన ఊపిరి పీల్చుకో గలదు లేక పోతే కాటికి కాళ్ళు జాపి పడు కుంటుంది
ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ ఇలాంటివి అనవ సరంగ మెడకు చుట్టుకున్న హామీలు . వచ్చే ఎలక్షన్స్ లో వీటికి తోడు మరికొన్ని ఉచితాలు ప్రకటిస్తేనే ప్రజలు ఆపార్టీకి ఓటు వేస్తారు
ఇప్పటికే recession తో ప్రజల కొనుగోలు శక్తి పడి పోయి ఖజాన కునారిల్లు తోంటే ఉచితాలు అన్నీ అమలు చేయడం అనుచితమే
కాబట్టి మేధవులతో ఒక డిబేట్ పెట్టి ఈగడ్డు పరిస్థితి నుండి ఒడ్డుకు చేరేందుకు ఒక పరిష్కారమార్గం సూచించ గలరని ఆశిస్తున్నా .
థాంక్యూ .
సార్ అందరికీ పంచుకుంటారు ఉద్యోగస్తులు ఎందుకు పట్టించుకోరు
Wish you happy pongal all of you
Ante bill evvakunda vasthuvulu ammadam
వాళ్లు చేసిన తప్పు మీరు చేయమాకండి కూటమి ప్రభుత్వం
Ma kutami govts lo 50age dhatinavariki monthly pensions raenchali state govt staff lo kindha sthai lo staff ani cheppanu kadha?
Ip ఇప్పటి వరకు ఏమి చేసింది లేదు సూపర్ సిక్స్ సార్
Mana bharath lo nenu media dvara pettinchina new money unlimited ani cheppanu kadha?
అమ్మకు వందనం ఈ సంవత్సరం మధ్య తరగతి కుటుంబాలకు ఆంధ్ర ప్రదేశ్2024 తో 2025 అమ్మకు వందనం ఎక్కడ
2026 పబ్లిక్ మైండ్ డైవోషన్.. ఇన్ కూటమి పొలిటిక్స్
Mari a panulu yenthavaraku vachai?pls check it media with govts
Online media rakamundhu govt staff raka raka lu ga dabbulu ni bayatiki lagesevaru kadha?a type dhopidilu thaggaya?
Jaicbn jainaralokesh
Anni rakala panulu jaragadam kosam?mari dheeniki yantyga vellevari nundi govt ki dabbulu kattinchali kadha?media?
First p.r.c announce cheyandi teachers request
This debate is totally waste.
మా వాడు అంపైర్లు ను కొనేస్తాడు. ప్రభుత్వ డబ్బులు తో కొన్న కుర్చీలు వెనక్కి తీసుకో లేని వారు, సింగిల్ తీస్తే గొప్పే 😂
వెంకట కృష్ణ గారు మీరు అన్న క్యాండిల్ మర్చిపోయారు
Shops yajamanyalu lo govts ki tax kattakunda yeggottevarilo kontollu yekkuva unnaru anta!nijamena?
Avi thaggithene govt nidhi lo dabbu nilva untadhi,lekapothe ledhu,appulu palu avvadam thappa!
వాడు నిరుద్యోగుల జీవితాలతో ఐదేళ్లు ఆడుకొని పోయినాడు మీరు కూడా అలాగే చేయకుండా పిల్లల జీవితాలకి ఉద్యోగాలు ఫిలప్ చేయండి మెగా డీఎస్సీ వేయండి మెగా డీఎస్సీ కోసం పిల్లల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు కూడా ఇలాగ చేశారంటే మీ మీద కూడా నమ్మకం పోతది
వెంకటకృష్ణ గారు... రైతు భరోసాకు మీరు ఎంత ఇప్పిం చాపాలనుకుంటున్నారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే చాలా ఎక్కువ. మీరు ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో.. ప్రభుత్వం పై విశ్వాసం తగ్గేలా ఉంటుందని నా అభిప్రాయం. ఇస్తే ఎంతైనా కావాలి అంటారు. ప్రభుత్వం నడవాలి గదా!
AP & DPT cm nafamuri NTR cony copnilllu padth chandrbabunaidu Lacjllukusam compnillu any amy Kuny ondalakutuballu rodana padashadu Udarnki pargy nejam sugar paktary thoundy pamalesh rodanapday
Edhi broker channel no use for people