రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని నలుగురిలో నీకు నల్ల మొగము చేసి ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా అడవిలో మానయ్యి పోతనయ్యో పోతనయ్యా తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి బతుకు శాపమైన బంగారు తల్లివి నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న జాలితోటి నాకు జామపండు ఇచ్చి తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టిన కాటు వేసేదాకా తెలవదయ్య నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య వెన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నెప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ చిత్రం : ఒసేయ్ రాములమ్మా (1997) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన : గానం :
ఉద్యమం దారి తప్పి వుండవచ్చు కాని విప్లవం రగిలించే స్ఫూర్తితో జాతి జాగృత పడతాది... స్వాంతంత్ర ఉద్యమంలో కలికితు రాయి అన్నల విప్లవం, స్వతంత్ర దేశంలో.. కూరుకుపోయిన దొరల ఉక్కు పాదాల్ని పెకళించి విసిరికొట్టింది ఎర్ర జెండా.✊✊✊
I will never forget Vandemataram Srinivas for the wonderful composition of hit songs and I hope that it may change attitude of some greedy politicians towards innocent rural and economically backward citizens of of New New Telangana State.
Am just speechless.......what a lyrics of all songs ........ master peace of thelugu industry we miss you Dasari Narayana Garu.....and thank you Vandematram Srinivas sir
విజయశాంతి గారి నటవిశ్వరూపం దర్శకరత్న దాసరి గారి ఆణిముత్యం వందేమాతరం శ్రీనివాస్ గారి సంగీతం తెలుగు చిత్రం గొప్పతనం రికార్డులు కొల్లగొట్టిన సినిమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
rama sakkani thalli is very good song and clearly illustrates atrocities of doralu on innocent poor people in telangana mainly hats off to singers and writter
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
😂😂😂😂😂😂😂😂😅😅😅.😅😅,,,,
😂😂kl
@@nagarajh2754000000000000😅
@@nagarajh2754q
1 4:42 😊
ఇప్పటికీ మరపురాని సాంగ్స్ ఆల్ టైం ఫేవరెట్ సాంగ్స్
ఈ విప్లవ పల్లేటూరి సాంగ్స్ మనసు పులకరించిపోతుంది
దాసరి నారాయణ రావు గారికి జోహారు సూపర్ హిట్ మూవీ సంతోషం
రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ
రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ
తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా
భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల
ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే
ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ
ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా
ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో
ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో
దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని
కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని
నలుగురిలో నీకు నల్ల మొగము చేసి
ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా
అడవిలో మానయ్యి పోతనయ్యో పోతనయ్యా
తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి
బతుకు శాపమైన బంగారు తల్లివి
నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది
నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ
ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా
పటువారి దొరగారు అరిటాకులో నాకు
పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న
ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే
దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న
జాలితోటి నాకు జామపండు ఇచ్చి
తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా
ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే
దండి గుణము చూసి దండాలు పెట్టిన
కాటు వేసేదాకా తెలవదయ్య నాకు
కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది
కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా
కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య
వెన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి
పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు
ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి
ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా
ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా
పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి
పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి
ఆడదాని పేగు మీద రాసిన నెప్పి
తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ
తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ
చిత్రం : ఒసేయ్ రాములమ్మా (1997)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన :
గానం :
ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీసే ధర్యం అవనికి లేదు
ఎవ్వానికి లేదు
2024లో కూడా ఈ పాటలు వింటుంటే ఎంతో గర్వంగా ఉంది
దాసరి నారాయణ
విజయశాంతి
వందేమాతరం శ్రీనివాస్
మీరు మాకు అందించిన సూపర్ సినిమా ఇది
2021 లో కూడా పాటలు విన్న రొమాలులేస్తున్నాయ్❤️🙏🙏🙏🙏🙏
జై దళం
Poll
ఎన్నీ సార్లు విన్న వినలని అనిపించే Songs
ఉద్యమం దారి తప్పి వుండవచ్చు కాని విప్లవం రగిలించే స్ఫూర్తితో జాతి జాగృత పడతాది...
స్వాంతంత్ర ఉద్యమంలో కలికితు రాయి
అన్నల విప్లవం,
స్వతంత్ర దేశంలో..
కూరుకుపోయిన దొరల ఉక్కు పాదాల్ని పెకళించి విసిరికొట్టింది ఎర్ర జెండా.✊✊✊
Look ll MP3 free download
superrr movie. Hat off to dasari Garu, vandematharam srinivas, and mana ramulamma vijayashanti Garu. Cinima ante mi mugguri kastam
దాసరి వారికీ వినయపూర్వక 🙏
మీ వల్ల మాకు "అశోక తేజం" దొరికింది. అది పాటల తూటా అని మీరు గుర్తించి తెలుగు సీమకి అందించారు.
ఈ ఆల్బమ్ కి సంగీతం సాహిత్యం ప్రతీ విషయం లో పని చేసిన మహానుభావులు కి అందరికి ఇవే మా పాదాభివందనాలు
11:06 11:07
బహుబలి కంటే వందరెట్లం ఎక్కువ సాంఘిక అసమానతలు చూపించిన దాసరి ,విజయశాంతి, చిత్ర సబ్యులు అందరికి వందనం...
Samvastharalu gadichina vijaya shanthi gaariki age thaggadhu alane vandematharam srinivas gaariki e song ki upu thaggadhu ❤
2024 లో ఈ పాటలు వినేవాళ్ళు ఒక లైక్ కొట్టండి
2023 ఈ పాట వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
ఇలాంటి సినిమా తీయడం దాసరి నారాయణకి మాత్రమే సాధ్యం.... బానిసత్వంని గుణ పాఠం నేర్పిన మూవీ ఇది
,😄😊😊😊
Ooo
Lllllllllllllllllllll
@@ramanjineyuluramanjineyulu4947 lllllllllllllllpllllllllllllllllllllllllllllllllllllll
Poooooooooooopoopoop
E movi anty maa amma ku full estam tnq dhasari narayana garu
I will never forget Vandemataram Srinivas for the wonderful composition of hit songs and I hope that it may change attitude of some greedy politicians towards innocent rural and economically backward citizens of of New New Telangana State.
Excellent sir 👍🙏👌
Bhuswamya బంధు...
ఈ కాలంలో ఈ సినిమా వచ్చుంటే ఎంతమంది మనోభావాలు దెబ్బ తినేవో దీన్ని బ్యాన్ చేయాలని రాస్తారోకోలు ధర్నాలు ఎన్ని చేసే వాళ్ళు అదృష్టవంతులు
చాలా బాగుంది సాంగ్ ఐ లవ్ సాంగ్స్
2021 లో కూడా ఈ పాటలను వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
మాబాధలు మా గాధలు దేవుళ్ళ కు చెబుదాం అంటే దేవుళ్ళలో ఒకడైనా దళితుడే లో లేకపోయే.... సూపర్ లిరిక్స్... 👍👍👍👍👍💪💪💪💪💪👌👌👌👌👌👌....
అవును కదా
సినిమా సూపర్ పాటలు సూపర్ ఈ సినిమా లో పని చేసినా ప్రతి ఒక్కరికి 🙏🙏🙏🙏🙏
Nijanga vandemataram srini vasu garivi songs manaku chala teliyau chala manchi hit songs unnayi 👌👌👌👌
మా చిన్నప్పుడు పల్లెటూర్లలొ ఓసేయ్ రాములమ్మ స్టోరి వినేవాళ్ళం...
Yes
వందేమాతరం . శ్రీనివాస్ గారికి. శతకోటి. వందనాలు. ఇట్లు.రవి. నాగర్ కర్నూల్
Am just speechless.......what a lyrics of all songs ........ master peace of thelugu industry we miss you Dasari Narayana Garu.....and thank you Vandematram Srinivas sir
ఈ సినిమా పాటలు విని నేను అడవికి వెళ్లాలని నిర్ణయించుకున్న....నా జీవితంలో అత్యంత శక్తివంతమైన నిర్ణయం...
Y
A
Em chesthavu anna adaviki poi
I can feel you bro.
Gtojjt ujj ink kooo kk o kk kks oo ok s2#$))??nojmiii bit o8 ok ok
Hats off to singer Late Swarnalstha madam
Hats off to vandhey maathram Srinivas Garu,& lyricist.thanks .
దీనమ్మ ఒక్కో పాట హార్ట్ టచింగ్ ఉంటది, ఆలోచింపచేసేలా ఉంటాయి అన్ని పాటలు
T
@@kattekuntlanagarjuna7050 qq
O
Al
P0
విజయశాంతి గారి నటవిశ్వరూపం
దర్శకరత్న దాసరి గారి ఆణిముత్యం
వందేమాతరం శ్రీనివాస్ గారి సంగీతం
తెలుగు చిత్రం గొప్పతనం
రికార్డులు కొల్లగొట్టిన సినిమా
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స,… 乸,乜
əöı
@@genjiganesh2451 ....
😊😊😊
present elantii revolution movies ravalii....present ee movies avasarum
దాసరి నారాయణ రావు గారు ఏ సినిమా చాలా బాగా చేశారు
అందులో రాంరెడ్డి నిజంగా చాలా బాగా చేశారు
Excellent superb song's ramulamma
Nyc song
20 yrs back movie vachindi. grate revelation movie.telugu spacialy telangana lo prajalni Chaitanya parichina grate movie hatsof to dasari ,vijayasanti
Xcellent words....
Super
@@sreekanthchippa7686 l
Ever green songs of Telugu industry. Hatsoffl dasari Garu Vijaya Shanthi great work actress salute.
Y u too
@@kopleprakash8366l hu
Chala super
2024 lo kuda e song's vinttuna varu lick cheyandi
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 the best 😂😂 the same as well and 😂v
01:45 to 02:02 excellent Anna gossbums vastunnyyi anna
Hi
దేవుళ్లలో ఒకడైన దళితుడే లేకపోయే 👍
Super sir 😭
Bbbbb
అంబేద్కర్ ఉన్నారు కదా అన్న
Avuna
Wow super
Padinavallaki thanks cheppali
Nice.... Song ❤❤❤❤❤
Sir meru great dasari Narayanan garu wonderful nice
The great actress vijayashanthi garu,super songs.....
Nice song sir..Gud nite
0
నేటికీ సమాజంలో ఇలాంటి బతుకులు ఉన్నాయ్..😢😢
Yes
Fffffrrfß@@Sufiyan946
😊😊😢
Srinivas gaari gonthu o viplavam,o gaddinpu,o niladeetha,samathvamkai o yuddham ayyaa kruthagnathalu meeku.murari.kanakaraju
All songs are beautiful
సూపర్ పాటలు మీకు వందనాలు
Listening to the album in 2019. Great lyrics and music . Hats off to Darshaka Ratna Dasari Narayana Rao Sir, Suddala sir, Vadematharam Srinivas Sir.
Q
QqqqQqqqq
Qqq
L
""lii
rama sakkani thalli is very good song and clearly illustrates atrocities of doralu on innocent poor people in telangana mainly hats off to singers and writter
We will give our reservations to you, are you prepared to give share in your properties, what a reality.
Super dasare.narayana.garu...vijayshnti.garu
జోహార్ దాసరి నారాయణరావు గారు! SUPER hit song's
Supar
జోహార్ వందేమాత్రం శ్రీననన్న 👌👌👌👌👌👌👌👌👌
❤
Athanu brathike vunnaru
Johar ante chanipoinavarini antaru ayana brathike unnaru pls delete cheyara comment
Q@@joginaidumadapala2861
In law
Wonderful combo
Elanti patalu vinte. Manasu. Chala samthrupithiga. Undhi. Super. Songs.
Ever green songs ever breaks the records
Great man dasari...sir
Title song ippudu edaina manchi sound effect unde theater lo chuste haa kickke verappu. Thank you so much Vandematram Srinivas sir.
1\
.no Km mink 2nd you solpii&
@@anjivarikupalla7143 aa
సూపర్ సాంగ్స్
Great songs, and Great Movie
Vande matram srinivasa gari ah voice bass waaaa super super super.. Pataki pranam posaru...
Such a great lyrics...
Osey ramulamma movie songs vinte romalu lesi nelusuntunnayyy....👍
Eelanti songs Malli movies lo ravali chala chala trend avvudi
Thanks suddala ashokateja garu wonderful lyrics & thanks to vandemataram sreenivas garu give a wonderful music
Jay ramulamma Jay ramulamma
Bq
Osey ramulamma pata entha mandhiki ishtam....oka like kottandi
Super sogs
madda guduv ite
@@ganeshkaruparthi2549 nacchaka pothe dislike kottu Anna ...boothulu endhuku
Best song
Best song
I like Mr. Dasri Narayan Rao, real legend, and great director.
Malli elanti movies ravalante malli janma yethalisinde😮
వందేమాతరం శ్రీనివాస్ గారి గాత్రం 🔥
Qqq
great songs sir
Only for superstar vijayashanthi
Hii
Legend director 🙏🙏🙏
100%super song keka
Tv లో ఈ సినిమా వచ్చినప్పుడు మా తాత అమ్మమ్మ సినిమా ఐపోయేవరకు tv ముందు నుంచి లెవ్వరు
Oiii
@@mvijaykumarvijaykumar9684 p po ll
జై వందేమాతరం శ్రీనివాస్.........................
👏👌👌👍📀🎶 super..songs...
వందేమాతరం శ్రీనివాస్ గారు మీకు మీరే సాటి సార్ సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏
My favorite film in TFI ❤️❤️
ఎన్నిసార్లు వినాలనిపించే పాట సూపర్
E song enni sarlu vinna vinalani vuntundi that is ramulamma song 👌👌🙏🙏🙏🙏
8iò76₩(/₩
Chowdari garu, Naidu garu, Reddy garu.....ee song ippatlo release ayyuntey....
Inkemundi .....maa kulaalu manobhavalu debbbathinnayi antaru....
Dasari Narayana gari daring ki hatsoff...
Well said brother
ಸೂಪರ್ ಅಣ್ಣಾ
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍golden days and super movie and songs
వెందేమాతరం శ్రీనివాసు మ్యూజిక్ సూపర్
🎉
All songs are so inspirable and helps to reform society....
Always natural and super 👌🔥🔥 💪🔥💪 songs
Ultimate song thank you vandemathram srinivas sir❤❤❤
Really superb songs by vandemataram srinivas.
May be RGV ki vindochu
But ilanti movies teestaro ledo mari
I am karnataka but i like telugu olg sings
మంచి పల్లె పాట కళ్లకు కటినటి పడినారు
super bro
సూపర్ సాంగ్ ఐ లవ్ రాములమ్మ
VANDE MATRAM SRINIVAS
MUSIC & SINGING JUST SPEECHLESS,
LEGENDARY DASARINARAYANARAO ONE OF THE MASTERPIECE MOVIE. 😭😭🙏🙏.
వందె మాతారం శ్రీనువస్ సర్ 🙏🙏👌👌👌👌🐅🐅🐅🐅
Thanuja
۔۔
అద్భుతం ఈ Songs... Never & Ever