విద్వేషానికి దారి అదే.. బండి సంజయ్ గట్టిగా ఇచ్చిన హిందూ నేత | Ramana Murthy | T10 Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • విద్వేషానికి దారి అదే.. బండి సంజయ్ గట్టిగా ఇచ్చిన హిందూ నేత | Ramana Murthy | T10 Interview
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

ความคิดเห็น • 47

  • @vamsichowdavaram
    @vamsichowdavaram หลายเดือนก่อน +12

    ప్రతీఒక్క హిందువు చూడాల్సిన విడియో..రమణమూర్తి గారు ఈదేశానికి చేస్తున్న కృషి మరవలేనిది..ఆయన మాట్లాడే ప్రతీ విషయం యాంకర్ కి కొత్తగా అనిపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..

  • @narasimhamurthydingari908
    @narasimhamurthydingari908 หลายเดือนก่อน +5

    I support you 100% Sir

  • @epcservices6018
    @epcservices6018 หลายเดือนก่อน +12

    మతాల ఆధిపత్యం తగ్గించి, సశాస్త్రీయ విధానాలను అంటే అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే విద్య, ............ఇలా సంస్కరణ
    జరిగి తీరాలి! అప్పుడే దేశంలో శాంతి క్రాంతి సాధ్యం అవుతాయి!

  • @MDFiroz-zg8xz
    @MDFiroz-zg8xz หลายเดือนก่อน +4

    గురువర్యా! దేశంలో మీలాంటి వ్యక్తులు ఉంటే మనదేశం ఏనాడో మరింత ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రపంచ దేశాలకు మనం ఆదర్శంగా నిలబడేవాళ్లం! మీలాంటి వ్యక్తులు + మీలాంటి భావాలు కలవారు ఉంటే హిందూ సమాజానికి కూడా చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి.!

  • @mirzaafzalalibaigbaig1258
    @mirzaafzalalibaigbaig1258 หลายเดือนก่อน +5

    Sir meeru nijamaina hindu sir vishalamaina manchi hrudayam meeku na salute sir

  • @perumallaah4240
    @perumallaah4240 หลายเดือนก่อน +14

    దేశంలో ఎప్పటినుండో కులాలతో విద్వేషాలు ఉన్నవి ఇప్పుడు మతాలతో విద్వేషాలు మొదలైనవి ఈ దేశం కులం మతం అనె ఆలోచనలతో దేశం వినాశం దిశలో ఉన్నది...

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 หลายเดือนก่อน +1

    ప్రస్తుత దేశంలో ఉన్న మత పరిస్థితులను చాలా చక్కగా విశ్లేషణ రమణ మూర్తి గారికి ధన్యవాదములు

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 หลายเดือนก่อน +3

    Well said sir

  • @lakshmansuri3216
    @lakshmansuri3216 หลายเดือนก่อน +2

    హిందూ వుల గురించి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు బహు తక్కువ ఉన్నారు.
    Thank u very much

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk หลายเดือนก่อน +3

    Real హిందు .

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 หลายเดือนก่อน +1

    నిజమైన దేశభక్తులు మాట్లాడే పద్ధతి ఇదే ఐక్యతగా ఉంటే భారతదేశం అన్ని దేశాలకంటే ముందంజలో ఉండడం ఖాయం జై హింద్❤❤❤

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m หลายเดือนก่อน +1

    సూపర్ అనాలసిస్ రమణమూర్తి గారు. నిజమైన హిందువులు ఆలోచించాలి సార్. ఎవరు ఏమతంలో ఉన్నా వారు దాన్ని గౌరవించుకోండి, తప్పులేదు. కాని మతవిద్వేషాలురేపి ప్రజలను విడదీసి రాజకీయలబ్దికోసం వాడుకోవటమే నీచ సంస్కృతి. అది ఏమతమైనా సరే!!

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk หลายเดือนก่อน +3

    ఖాన్ Abdul gaffer ఖాన్ real secularist. మానవత్వం ఉన్న మహానీయుడు రమణ మూర్తీ . Thanks.

  • @pbk9992
    @pbk9992 หลายเดือนก่อน +2

    అయ్యగారు మీరు వుండటం ఈ హిందూ సమాజానికి చాలా హాని

  • @reddymallas1793
    @reddymallas1793 หลายเดือนก่อน +1

    Yes vadiki buddi ledu swamy ji meeru super ga chapparu 100% right
    🌹🙏🌹

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 หลายเดือนก่อน +3

    BJP ni Telangana lo 8 seats EVM tho gelipinchinavi really not win

  • @mbvlogstelugu8242
    @mbvlogstelugu8242 หลายเดือนก่อน

    Ramana Murthy garu💯 speech good🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @ShafiMohd-pb6xd
    @ShafiMohd-pb6xd หลายเดือนก่อน +1

    Hadsaf sir super speech

  • @winieditz4875
    @winieditz4875 หลายเดือนก่อน +2

    Jai bharath

  • @AhmedKhan-hk5iu
    @AhmedKhan-hk5iu หลายเดือนก่อน +2

    👌👌👌

  • @lalmohammed111
    @lalmohammed111 หลายเดือนก่อน

    Chala baga chepparu

  • @subanbodnaik395
    @subanbodnaik395 หลายเดือนก่อน

    సార్వాజానినా సత్య వాక్యాలు చెప్పారు 🙏🙏🙏

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 หลายเดือนก่อน +3

    Mim nu BJP ni radducheyyali

  • @prabhupdv5797
    @prabhupdv5797 หลายเดือนก่อน

    Good Mesege Sir! Super good ❤🎉🎉🎉

  • @shyamsunder-mm1qu
    @shyamsunder-mm1qu หลายเดือนก่อน

    Super sir chala manchi matalu cheppinaru e video chsaina e mathonmadhulu godavalu petta kunta unte chalu

  • @lovelygovind165
    @lovelygovind165 หลายเดือนก่อน

    👏👏👏

  • @Southindian-e5n
    @Southindian-e5n หลายเดือนก่อน +1

    గురువుగారు హిందూ ముస్లిం ఐక్యత గురించి మీరు చెప్తుంది చాలా బాగుంది. కానీ ముస్లిములు బయట నుంచి వచ్చారని మీరు అనుకునేది తప్పు .
    సనాతన ధర్మం ఆర్యుల ద్వారా
    ఇస్లాం అరబ్బుల ద్వారా
    క్రైస్తవం ఆంగ్లేయుల ద్వారా
    మన దేశానికి వలస వచ్చాయి 👍
    కానీ ప్రజలంతా ఇక్కడివారే వివిధ రాజుల కాలాలలో వివిధ మతాలను స్వీకరించి వివిధ మతాలుగా చీలిపోయారు🎉🎉🎉
    గజిని వచ్చాడు వెళ్లిపోయాడు
    ఘోరి వచ్చాడు వెళ్లిపోయాడు
    అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు వెళ్లిపోయాడు 🧨
    తైమూర్ వచ్చాడు వెళ్లిపోయాడు 🧨
    నాదిర్ షా వచ్చాడు వెళ్లిపోయాడు 🧨
    వీళ్ళు వచ్చి రాజ్యాలను స్థాపించారు సూద్రు లను ముస్లింలుగా మార్చి వీరు వెళ్లిపోయారు.👍 ఆ కాలంలో శూద్రులు ఆర్యులకు అంటరాని వారిగా ఉన్నారు👍 కనుక అంటరాని వారిగా ఉండలేక చాలామంది సూద్రు లు ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారిపోయారు👍,, ఈ దేశ ప్రజ లందరgి NDA ఒకటే, ఆర్యుల ది తప్ప,👍
    ఆర్యులు అంటే ఎవరో తెలుసా బ్రాహ్మణులు ,క్షత్రియులు, వైశ్యులు, 😢😢
    సూద్రులు అంటే ఎవరో తెలుసా SC ST BC లు వీరు మాంసాహారులు ఈ దేశ మూలవాసులు. 95% శాతం మంది వీరి నుండే ముస్లింలుగా మారారు,, కేవలం 5% శాతం మంది ముస్లింలలో ఆర్యులు అరబ్బులు ఉండవచ్చు,
    95 శాతం ముస్లింలు SC ST BC లు కనుక ఇప్పటికి వాళ్ళు వెనుకబడి ఉన్నారు,
    క్రైస్తవులు కూడా అంతే ఎస్టి ఎస్సి బీసీలే, క్రైస్తవులలో ఎక్కువ మంది ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవులుగా మారుతున్నారు 👍 ఎందుకో తెలుసా అంటరాని వారిగా ఉండలేక😢
    ఇది వాస్తవం మీరు దేశం మొత్తం తిరిగి రీసెర్చ్ చేయండి మీకు లభించే సమాధానం ఇదే🙏🙏🙏 తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులను అతను తన జీవిత చరిత్రను రాసుకున్నాడు అది చదవండి మీకు తెలుస్తుంది U ట్యూబులో అవైలబుల్ గా ఉంది ఎంతమంది సూద్రు లను ముస్లింలుగా మార్చాడో 🎉 కేవలం మొగల్ చక్రవర్తులు మాత్రమే ఇక్కడ అమ్మాయిలను వివాహాలు చేసుకుని ఇక్కడ స్థిరపడిపోయారు, 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
    ఈ దండయాత్ర చేసి వచ్చిన ముస్లిం రాజులంతా ఒకప్పుడు ముస్లింలు కాదు వీళ్ళు కూడా. కొత్తగా ఇస్లాం స్వీకరించి తను నమ్మిన మతాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేయాలని వీరి ముఖ్య ఉద్దేశం అందులో భాగమే మన దేశంపై దండయాత్ర చేసి వచ్చిన వారే🎉🎉h

  • @krupalani499
    @krupalani499 หลายเดือนก่อน

    Ayya inthamanchiga chepparu hinduvulu thelusukunte manchidi

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 หลายเดือนก่อน

    👍👍👍

  • @thirupathiraobathula1009
    @thirupathiraobathula1009 หลายเดือนก่อน

    ❤❤❤

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 หลายเดือนก่อน +2

    Untouchability ni adopt chesinaa ee hinduthvaa agents ki prajaloo chetaroo jawab

  • @pbk9992
    @pbk9992 หลายเดือนก่อน

    కలిసి పోయిన వాళ్లు కాదు కలుపు కుంటున్న వాళ్లు

  • @emmadidassdass533
    @emmadidassdass533 หลายเดือนก่อน +1

    Chakkani vivarana vishleshana thanks

  • @emmadidassdass533
    @emmadidassdass533 หลายเดือนก่อน +2

    Vidweshanni ragilistunna himsà vadulaku buddi ravali

  • @nagarampasulamogili3912
    @nagarampasulamogili3912 หลายเดือนก่อน

    హిందూమతం అనేది సనాతనం కాదు , బౌద్ధమతం లోని మహాయాన మతమే ఈనాటి హిందూమతం. గుళ్ళూ గోపురాలు , విగ్రహారాధన వేదసమ్మతం కాదు. బౌద్ధమతాన్ని శంకరాచార్యుల వారు ధ్వంసం చేసి, నలందా విశ్వవిద్యాలయంను బౌద్ధగ్రంధాలను తగలబెట్టి హిందూ మతమనే బ్రాహ్మణమతాన్ని ప్రోత్సహించారు.‌‌ చరిత్రను వక్రీకరించి ఈదేశ బౌద్దమతాన్ని దేశం నుండి తరిమి వేసి, బౌద్దారామాలను హిందూదేవాలయాలుగా మార్చి నారు. దేశంలోఎక్కడ పురాతత్వ శాఖ తవ్వకాలు జరిపినా బౌద్ధ మతానికి సంబందించిన అవశేషాలు మాత్రమే దొరుకుతున్నాయి కాని ఎక్కడా కూడా హిందూమత అవశేషాలు దొరకవు.

  • @user-oe8gq7be8d
    @user-oe8gq7be8d หลายเดือนก่อน

  • @user-th4iz7ls8g
    @user-th4iz7ls8g หลายเดือนก่อน

    ☝️

  • @emmadidassdass533
    @emmadidassdass533 หลายเดือนก่อน

    Moksha margam koraku hindutwam bodinchedi

  • @rithwikaryan6406
    @rithwikaryan6406 หลายเดือนก่อน +2

    ఓ మూర్ఖ శిఖామణి రమణమూర్తి ముస్లింలు అందరినీ ఈ దేశము నుండి పంపించాలి అని ఎవరన్నారు నీతో.

  • @rajamoulimajjiga3394
    @rajamoulimajjiga3394 หลายเดือนก่อน

    Vallu thannuthe thannichukovali kani manamu emanakudadhu