వేదాలు చదవకనే పిచ్చి కూతలు..బండి సంజయ్ తో ఆ వేదం చదివించాలి|Ramana Murthy Exclusive Interview|T10

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024

ความคิดเห็น • 132

  • @jaibharatananthapurteamg.k8356
    @jaibharatananthapurteamg.k8356 2 หลายเดือนก่อน +14

    స్వచ్ఛమైన భారతదేశానికి అసలైన హిందూధర్మం గురించి చాటి చెప్తు, నిబద్ధతతో కలిసి అన్ని మత ధర్మాలలో అంతే స్వేచ్ఛ ఉన్నదని ప్రతి ఒక్కరూ మంచిని తీసుకుని ముందుకు వెళ్లాలని.. జై భారత్ మరియు హిందూస్ ఫర్ ఫ్లూరలిటి అండ్ ఈక్వాలిటీ తో భారతదేశానికి ఒక మార్గాన్ని చూపిస్తున్న ఖదిజ్ఞాసి యోధ విజయవిహారం ఎడిటర్ రమణమూర్తి గారు జై భారత్ సంపాదకులు మా యెుక్క ధన్యవాదములు తెలుపుకుంటున్నాము..

  • @mahesherpedu3717
    @mahesherpedu3717 2 หลายเดือนก่อน +11

    హిందూ మతంలోని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, హిందూమతంలోని వివక్షతని తొలగించాలి,జై భారత్🙏🙏

  • @krishnaveni8104
    @krishnaveni8104 หลายเดือนก่อน +8

    భారతదేశం లోని భిన్నత్వం లో ఏకత్వన్నీ చాలా అద్భుతంగా వివరంగా చెప్పారు మీకు ధన్యవాదాలు రమణమూర్తి గారు

  • @rajaninakkala
    @rajaninakkala หลายเดือนก่อน +6

    హిందూ మతం గురించి. చాలా అద్భుతం గా వివరించారు. జై భారత్ ☝️☝️🙏 రమణమూర్తి గారు.

  • @tejoprasanth3130
    @tejoprasanth3130 2 หลายเดือนก่อน +10

    sir miru చాలా మంచి హిస్టరీ చెప్పారు మీకు నమస్కారము

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 หลายเดือนก่อน +11

    హిందూ,నా ఇందు నా,కవులు బ్రాహ్మణులై వారికి తగ్గట్టు కవిత్వాలు,సంస్కృతులు,ఆచారాలు,మతాలు ,కులాలు,పూజలు,పురస్కారాలు,వీటన్నింటిని,వేరే వారికి అందించక ,ఆ వర్గం మాత్రమే ,కొన్ని తరాలనుండి ఆ విద్యపెట్టనంతో,రాబడి ,అందరికి అదే గుండె,అదే,రక్తం,అదే,నరాలు,అదే రక్తం,అవే చేతులు,అవే కళ్ళు, బ్రహ్మ అన్ని అందరికి సమానంగా ఇచ్చాడే, అయితే బుద్దిని ,గుణాన్ని,బట్టి మేధావిగా విభజించొచ్చు, అయితే అంతిమంగా,ఆ మేడావి కూడా సంఘానికి ఉపయోగపడే బుద్ది తో సమానత్వం సాధించాలి, ఇపుడు ఈ దేశం లో ఈ రాజకీయ దురందరులు, half knowledge తో ఓట్ల కోసం ,డబ్బు తినేసిడానికి, మతాలు,అంతెందుకు,AP లో చూడండి మొన్న ఎల్లెక్షన్ లో మతం ఎంత విషం చిమ్మిందో, ఈ భూ ప్రపంచం లో ఆ ఆ దేశాన్ని బట్టి అందినవి తినడం ,అక్కడి అనుకూలన్నిబట్టి,పండుగలు సాంప్రదాయాలు,ఈ ప్రపంచ్చానికి ,సూర్యడు,చంద్రుడు,భూమి,ఆకాశం,గాలి నీరు,ఇవి లేకపోతే, మనిషి లేదు మతము లేదు,వాటిని ప్రేమించి,కాపాడి ,వాడుకొంటే,అదే మానవత్వం ,అదే manswatham, మనం అంటే నిస్వార్థం నీవు అంటే స్వార్థం ,ఇవే భగవతగీతం కాని ,భారతం గాని కురాన్ గాని, బైబిల్ గాని ,వాటి ప్రాచుర్యం,వాటి వాటి దేశాలు ,వాటి వాటి ప్రాంతాలు,చెప్పుకొంటే పోతే,అంతం లేదు ,అంతామనం, అనుకొంటే సుఖం,అగ్ర అంటే మొదటిది,ఎవరిది,ఎప్పడిది,ఎక్కడిది,అందుకే నా నినాదం ఈ భూభాగం లోని సకల జనాలు,సకల జీవరాసులు,అన్ని నావా,అన్ని నీవే,కొనాకు అంత మనమే అనుకో,పోయోధియేముంది, నీచబుద్ది,వదులు,మంచి మనస్సుతో చూడు అంత మంచి కనబడుతుంది,అయితే తెలిసి తెలియక ,చేసిన తప్పు ను క్షమించు,

    • @Rraw12
      @Rraw12 หลายเดือนก่อน +1

      1st e Donga Brhamins janalanu picholani chesthunaru, Hindu 🕉 dharmani nashanam chesthunaru, Bhagwad Githa chadavandi, Vedas chadavandi e Donga Brhamins kutra thealusukovali,,,

  • @brvenkat1376
    @brvenkat1376 หลายเดือนก่อน +7

    ఈ ఇంటర్వ్యూ ద్వారా హిందూ మతంపై ఉన్న అపోహలు తొలగిపోతాయి హిందూ మతం అంటే ద్వేషం హింస కాదు హిందూ మతం అంటే బహుళత్వం సమానత్వం

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 หลายเดือนก่อน +6

    అంబేద్కర్ గారిని ఒక అగ్రకులం అతని కాళ్ళ shoe polish చేస్తున్నట్లు బొమ్మ గీయటం ఎంత తప్పో మొహమ్మద్ ప్రవక్త సల్ల్లాహు అలైహి వసల్లం గారి బొమ్మ గీయటం కూడా అంతే తప్పు.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 หลายเดือนก่อน

      Tappu Tappunnara
      Andhbhaktulu😢😢😢
      Kondaru Agniyanulu😢
      Deshanni Bhrashtu😢
      😢PATTISTUNNARU😢
      Alanti Warini Desha Bahiskarana Cheyyaly🇮🇳✍️💯

  • @sreenivasulukatta3205
    @sreenivasulukatta3205 หลายเดือนก่อน +9

    హిందు మతం లోని బహుళత్వం సమానత్వం గురించి చాలా వివరంగా ఎంతో అధ్బుతంగా చెప్పారు. మతం పేరుతో విద్వేషం, అసమానత లను ప్రచారం చేస్తున్న వారికి చెంపపెట్టు.

  • @ajchat369
    @ajchat369 2 หลายเดือนก่อน +20

    హిందూ మతం గురించి ఇంత గొప్పగా తెలుసుకునే చెప్పే ఏకైక ఛానల్ jaibharath movement

    • @89855sixFIVEsixFOURsix
      @89855sixFIVEsixFOURsix หลายเดือนก่อน +3

      మీ హిందూ మతంలో మీకు మీకే తేడాలు వున్నాయ్.. ఒకడు చెప్పిన దానికి వేరో వాడు చెప్పిన దానికి కలవదు

    • @anasuya3302
      @anasuya3302 หลายเดือนก่อน +1

      Hindus ante all Indians including all religion people🎉

    • @venkatgaddam6274
      @venkatgaddam6274 หลายเดือนก่อน

      ​@@89855sixFIVEsixFOURsix😅😊😮
      😊

  • @pundalik.janagam.musicacad9817
    @pundalik.janagam.musicacad9817 2 หลายเดือนก่อน +6

    Very nice analysis 🎉🎉

  • @jkullayappa1911
    @jkullayappa1911 หลายเดือนก่อน +7

    ఇంత అద్భుతమైన స్పీచ్ జై భారత్ లో తప్ప మరి ఎక్కడ దొరకదు ☝️

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 หลายเดือนก่อน +4

    ఈ దేశములో. వేదాలు గాని. పురాణాలు గాని. అభ్యసించనవారు. వారి ఇంటిలో. ఏ ఒక్కటైన. భగవద్గీత కూడా. లేని వాడు హిందువే కాదు ఏ ప్రమాణాలు లేకుండా హిందువు హిందువే కాదు హిందువు హింసకు పూనుకోడు. హిందుత్వవాదులే వారు గాని హిందువు కానే కాదు. విద్వేషాలు హింసలు కలుగచేసేవారు హిందుత్వవాదులు

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 2 หลายเดือนก่อน +14

    వేదాలు వద్దు టెన్త్ తెలుగు పుస్తకం చాలు

  • @rajukadignasi3793
    @rajukadignasi3793 หลายเดือนก่อน +2

    హిందూ మతం అంటే చాలా స్పష్టంగా చెప్పారు....!
    విద్యా వినయ సంపన్నే బ్రాహ్మ నే గవి హస్తిని,శుని చైవ స్వపా కేచ పండితాః సమదర్శినః..! ఈ ఒక్క శ్లోకం చాలు సమానత్వం గూర్చి
    జై భారత్ 🙏🙏🙏☝️☝️☝️☝️

  • @jhtmsriram1224
    @jhtmsriram1224 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 หลายเดือนก่อน +2

    6:14 రుగ్వేదంలో ఏకం సత్ విప్రానాం బుహుధా వదంతి అని ఎక్కడ ఉందో రిపరెన్స్ చెప్పగలరని మనవి.

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram หลายเดือนก่อน +2

    రమణమూర్తి గార్ వ్రాసిన పుస్తకం లా లిస్ట్ పెట్టండి ప్లీజ్

  • @tejoprasanth3130
    @tejoprasanth3130 2 หลายเดือนก่อน +20

    సుందర్ గారు ఈ పెద్దాయన దగ్గర
    లలిత్ ని కూర్చో బెట్టాండి జ్ఞానము నేర్చుకుంటాడు

    • @kumarannasainyam
      @kumarannasainyam 2 หลายเดือนก่อน

      వాల్లకు లలిత్ కుమార్ తో డిబేట్ కు వచ్చేంత జీలో దమ్ము లేదు. చావ మంది పారిపోయారు. వీడో లెక్కా

    • @chethanarecordingstudios7037
      @chethanarecordingstudios7037 หลายเดือนก่อน

      Super brother

    • @NeelamSundar86962
      @NeelamSundar86962 หลายเดือนก่อน +1

      తప్పకుండా లలిత్ కూర్చోవాలి. కాస్త విషయాలు నేర్చుకుంటాడు.

    • @kumarannasainyam
      @kumarannasainyam หลายเดือนก่อน +2

      @@tejoprasanth3130 లలిత్ ముందు కూర్చోవడానికి వాడికి దమ్ములేదు. కోర్చేబెట్టేంత పోటుగాడు లేడు

  • @yousufuddinmohd7286
    @yousufuddinmohd7286 หลายเดือนก่อน +2

    పాత చరితను కాలరాసి తెలియని యువతకు కొత్త చరిత రాయాలని ---------

  • @rajashekhar4972
    @rajashekhar4972 2 หลายเดือนก่อน +7

    Meru channel petti elanti manchi visayalu maku andhuenchandi swami

  • @Daily_vlogger26
    @Daily_vlogger26 หลายเดือนก่อน +3

    Correct chyparu sir Ramana Murthy garu

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla หลายเดือนก่อน +8

    రమణమూర్తి గారి లాంటి హిందూ వాదులు ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది.
    ఇప్పుడు rss,bjp లాంటి కపట హిందుత్వ వాదుల స్వార్ధాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
    ❤❤❤❤❤❤

  • @mohammedmusthafa5757
    @mohammedmusthafa5757 หลายเดือนก่อน +2

    Yenni rojulu taruwata enta manchi vedio chustunnanu meru cheppe matalaku manasulo chala santosham ayendi swami

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 หลายเดือนก่อน

    రమణ మూర్తి గారికి ధన్యవాదములు
    మీ ప్రసంగం పూర్తిగా విన్నాను. దీని ద్వారా
    మీరు బహుముఖ ప్రజ్ఞా శాలి అని నేను
    గ్రహించినాను, మీరు చెప్పిన వాటిలో అనేక
    సత్యాలు వున్నవి.మీవంటి జ్ఞాన సంపద తో
    కూడిన భావాలు కలవారు మన దేశాన్ని
    పాలిస్తే శాంతి భద్రతలు నెలకొని, దేశాభివృద్ధి జరుగుతుంది, కాని, అటువంటి అవకాశం రావడం దుర్లభం.
    కనీసం మీ ప్రసంగ బలముతో కొంత
    మందికైనా సత్యం తెలిస్తే చాలా సంతోషం.
    భగవద్గీత ఇలా చెబుతుంది
    మణుష్యాణామ్ సహస్రేషు
    కశ్చిద్ యతతి సిద్ధయే
    యత తా మపి సిద్ధానామ్ కశ్చిన్మామ్
    వేత్తి తత్వతః.
    పై శ్లోకం మీ వంటి వ్యక్తి కే వర్తిస్తుందేమో.
    సత్యమేవ జయతే.
    మానవ సేవే మాధవ సేవ.
    జాతస్య మరణం ధ్రువం.
    శాంతి శాంతి శాంతి.

  • @user-tw8lq4er4d
    @user-tw8lq4er4d หลายเดือนก่อน +1

    ఖదిజ్ఞాసి విజయ విహారం రమణమూర్తి గారు చెప్పిన ఈ ‌సిధ్ధాతం హిందూత్వం నికి వీజనాడి ఇదే మూల సూత్రాలు ❤

  • @baalupullur8091
    @baalupullur8091 2 หลายเดือนก่อน +6

    . నిద్ర రాలేదయ్య బూజు వదిలి పోయింది
    హిధువులకు ఒక్క దేవుడు కాదు చాలా దేవుళ్ళు వున్నారు. ఒక్కపండగ కాదు. చాలా పండుగలు వున్నాయి. హిదులు గుడికి వెళ్లిన వెళ్ళాక పోయిన వాడు హిదువే. తప్పక వెళ్ళాలి అనే రూలు లేదు. ఎందుకంటే. మా రాముడు కోదండరాముడు, జగదాభి రాముడు, ఆత్మరాముడు. ఇందుగలడు, అందులేడు సందేహము వలదు. యందు ఎతికిన అందుకలడు.ఛీమలో బ్రహ్మలో శివాకేశ వాదులలో ప్రేమ మీరా మెలగుచుండే || రామ నన్ను బ్రోవరా || త్యాగరాజు || అంత రామ మయమే..ఇప్పుడు హిందూ మతము లో కొత్త నిబంధన్లు. కొత్త దేవుళ్ళు ఎందుకు.. రమణమూర్తి గారు దుమ్ము దులిపేశారు..

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 2 หลายเดือนก่อน +1

      సీతని రావాన సురుడు ఎందుకు తీసుకువెళడు, ఎలా తీసుకు వేలడు కార్ లేదా బస్సు తోనా, జవాబు ఇవ్వగలరు

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 หลายเดือนก่อน +1

    తొండ ముదిరి ఊసరవెల్లి అయింది
    అంతానికి సిద్దసమయం లొ తులసి తీర్థం వల్ల ఉపయోగంవుంటుందా?

  • @perumallaah4240
    @perumallaah4240 2 หลายเดือนก่อน +2

    సారు బాగా చెప్పినారు కానీ ఒక డౌట్ దేవుళ్ళ కులం చెప్పారా సారు ప్లీజ్

  • @lovelygovind165
    @lovelygovind165 2 หลายเดือนก่อน +1

    Amezing words
    Wach full video...not off off
    Wach till end ❤

  • @gopalchennangi896
    @gopalchennangi896 2 หลายเดือนก่อน +3

    సూపర్

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน +1

    Very well said 🎉sir

  • @muhammedameen7199
    @muhammedameen7199 2 หลายเดือนก่อน +9

    Hindu kaadu sindu

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน +1

    S all r equal 🎉

  • @kasturikrishnarao4849
    @kasturikrishnarao4849 หลายเดือนก่อน +1

    ఛానెల్ వారూ, వీడియోని స్పీడ్ ట్రాక్-లో ప్రసారం వలన సరిగా వినలేక ఇబ్బందిగా ఉందిగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి.
    ===================
    ఏకోదేవోభవః శివఃకేశవాది దేవతాన్యనేకశః!
    త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే భుగవ్యయ!
    రమణులవారికి పాదభివందనములు!
    ^"^ సర్వప్రాణీనామ్ సుఖిఃనోభవంతుః!
    🕉🙏⚘️⚘️⚘️⚘️⚘️❗️

  • @ramchander1688
    @ramchander1688 หลายเดือนก่อน +2

    మరి మన భారత దేశంలో చాలా భాషలు ఉన్నాయి కదా ....! ఏ భాష లో, ఏ లిపి లో రాసారు ఋగ్వేదం .....?
    సుందర్ గారూ మూర్తీ గారి వాయిస్ స్పష్టంగా లేదు.

  • @mdkhajamohinuddin1624
    @mdkhajamohinuddin1624 หลายเดือนก่อน +1

    Nenu muslim ni miru chepndhi 💯 satamu raigt manamu bumi midha manavatvamu jivinchali adhe devudu ❤

  • @mohammedmusthafa5757
    @mohammedmusthafa5757 หลายเดือนก่อน +1

    Ramanamurti gareki na salute chala manche vedio

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 หลายเดือนก่อน

    Excellent motivation sir excellent interview Sunder bro Jai bheem jai bharat ❤❤

  • @winieditz4875
    @winieditz4875 หลายเดือนก่อน +3

    భారతీయ విప్లవానికి కొనసాగింపు
    మిత్రులారా జైభారత్ అంటే...పూర్తి..వివరణ కాదు...కొద్దిగా తెలుసుకివడానికి.
    జైభారత్ ఉద్యమం !
    ఎటువంటి మూఢ, మత విశ్వాసాలకీ కట్టుబడిన సంస్థ కాదు జైభారత్ ! మతమేదైనా, ఆయా మతాల సిద్ధాంతాల్లో, ఆచరణలో ఉన్న గొప్ప విలువల్ని నిస్సంకోచంగా స్వీకరించే సంస్థ - జైభారత్! '.. వేదాలు, బైబిల్, ఖురాన్ లేని ప్రదేశానికి మానవాళిని తీసుకెళ్లాల'నీ, ఆ మూడింటినీ '.. సమన్వయ పరచడం ద్వారానే..' ఈ కార్యాన్ని సాధించాలనీ - స్వామి వివేకానందుడు ఇచ్చిన ఆదేశానికి నిబద్ధమైన సంస్థ - జైభారత్ !
    ఉపనిషత్, జైన, చార్వాక, బౌద్ధ తదితర మహత్తర భారతీయ తత్వశాఖల దీప్తినీ, - కబీర్, రవిదాస్, నానక్, గురు గోవింద్ సింగ్,వివేకానంద, గాంధీజీ, గఫార్ ఖాన్, నారాయణ గురు, అంబేద్కర్, లోహియా వంటి ఎందరెందరో మహనీయుల స్ఫూర్తినీ కొనసాగిస్తూ..
    మత సామరస్యం కోసం, కుల నిర్మూలన కోసం, మహిళా విముక్తి కోసం, పీడిత కులాల, ఆదివాసీల, మైనారిటీల, బాలల, లైంగిక మైనారిటీల హక్కుల కోసం, అవినీతి నిర్మూలన కోసం, వివక్షల, మతోన్మాదాల, విద్వేషాల, అసమానతల అంతం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, అధ్యయన వ్యాప్తి కోసం, సకల ప్రాణుల హక్కుల కోసం, మనిషి యొక్క అంతర్-బాహిర్ విముక్తి కోసం.., ఇటువంటి ఎన్నెన్నో మహోన్నత ఆశయాల కోసం, విలువల కోసం.. నిర్విరామంగా పోరాటాల్ని నిర్మిస్తూ..
    2 రాష్ట్రాల్లో.. నిబద్ధమైన, పటిష్టమైన క్యాడర్ కలిగిన విప్లవ వేదికగా ఎదుగుతూ, - మరో 10 రాష్ట్రాల్లోకి తన కార్యకలాపాల్ని విస్తరిస్తూ, - సమగ్రమైన సైద్ధాంతిక అవగాహనతో, నిబద్ధమైన ఆచరణతో - 'భారతీయ విప్లవానికి కొనసాగింపు'గా ముందడుగు వేస్తున్న నిరుపమాన విప్లవ వేదిక జైభారత్ !
    వేయి వెల్గుల విప్లవ జ్వాలా విస్ఫోటం - జైభారత్ ! (జైభారత్ ఉద్యమ కార్యాచరణని విపులంగా పరిచయం చేసే పని ఇక్కడ చెయ్యడం లేదు.)
    మతవిద్వేషం, కుల అహంకారం, అవినీతి, అసమానతలు, అక్రమాలపై రాజీలేని రీతిలో అక్షర రణం సాగించి, కనివిని ఎరుగని
    స్థాయిలో... దాడుల్నీ, అణచివేతనీ, అక్రమకేసుల్నీ, అరెస్టుల్నీ ఎదుర్కొని, 5 ఏళ్లు (2000-2005) తెలుగు యువతని ఉర్రూతలూపిన డైనమిక్ పత్రిక 'విజయవిహారం'..!
    2002లో.. ‘విజయవిహారం' పాఠకులు ఏర్పరచుకున్న మతోన్మాద వ్యతిరేక పోరాట వేదికగా ప్రారంభమైన జైభారత్.., దశాబ్దాల బహుముఖ, సమరశీల పోరాటాలతో.. ఇవ్వాళ దేశంలోనే.. తిరుగులేని నిబద్ధ విప్లవ వ్యవస్థగా ఎదుగుతోంది..!
    జైబారత్☝️☝️☝️
    విస్తారమైన తమ లక్ష్యాల సాధన కోసం, మరింత ప్రభావశీలంగా పనిచేసేందుకు వీలుగా.. జైభారత్ విప్లవకారులు ఎన్నెన్నో ప్రజా సంస్థల, వేదికల ..నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. (ఉదా : జైహో, జ్వాల, ఖదిజ్ఞాసి క్రాంతికారి కళామంచ్, ఖదిజ్ఞాసి ఆశ్రమం, జైభారత్ సమాహిత, జైభారత్ జస్టేట్ కమిటీలు, భూసాధనా సమితి, దీక్షా మండలి, లోహియా లైబ్రరీల ఉద్యమం, జైభారత్ ఎస్సి పోరాట వేదిక, జైభారత్ బిసి పోరాట వేదిక, జైభారత్ ఎస్టీ పోరాట వేదిక, జైభారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరమ్, ప్యూపా రివల్యూషనరీ గ్రూప్, రే-సర్కిల్, జైభారత్ పబ్లికేషన్స్, పునరుజ్వలన.. తదితర వేదికలు..)
    జైభారత్నీ, జైభారత్ విప్లవకారులు నిర్మిస్తున్న ప్రజా సంస్థలన్నింటినీ.. కలిపి.. 'జైభారత్ ఉద్యమం'గా వ్యవహరిస్తారు.

  • @haneefsinger
    @haneefsinger หลายเดือนก่อน +1

    Sanatana dharmam lo unna vastavalu Baga chepparu sir ide andaru korukuntaru God samana dharmam idi teliyaka rang massage kondaru istunnaru Jai Bharat

  • @mohammedmusthafa5757
    @mohammedmusthafa5757 หลายเดือนก่อน

    T 10 chanel ku ramanamurti gareki abhinandanalu telupu kuntunnanu jai bharat jaihind

  • @VenkateshwarluPalla
    @VenkateshwarluPalla 2 หลายเดือนก่อน +4

    Elante wale kavali

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 หลายเดือนก่อน

    Ramana Murthy is excellently explained. Wish to meet him to learn more from him. Is it possible?

  • @VenkateshwarluPalla
    @VenkateshwarluPalla 2 หลายเดือนก่อน +2

    Very good massige

  • @kasibhatlaphani3720
    @kasibhatlaphani3720 หลายเดือนก่อน

    Super sar today 08-08-24 you are going to bangaladesh and tell you about this type of word's

  • @Tank.3d
    @Tank.3d 2 หลายเดือนก่อน

    Super Video..100% percent true..

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 หลายเดือนก่อน

    ‘‘హిందు మతం‘‘ మతం కాదు అంటే మతాల జాబితా నుండి ’’హిందూ మతం‘‘ అనే పదాన్ని తీసివేయమని ప్రభుత్వానికి ప్రాతినిథ్యం చేయండి. పిల్లలను బడిలో చేర్చే సమయంలో లేదా ఏదైనా జనగణన, లేదా ఆర్థిక సర్వే చేసే సమయంలో వ్యక్తి సమాచారం తీసుకునే టపుడు మీది ఏమతం? మీది ఏ కులం? అనే కాలమ్స్ కింద మతాల, కులాల జాబితా ఉంటుంది కదా. ఆ జాబితాలో నుండి ’’హిందు మతం‘‘ అనే పదాన్ని తీసివేయమని ప్రాతినిథ్యం చేయండి. ఇది మీకు కాదు, హిందూ మతం అనేది మతం కాదు అనే వారందరికీ సూచన.

  • @joguvishnumurthy9714
    @joguvishnumurthy9714 หลายเดือนก่อน

    మబ్బుల్లో నుంచి సూర్యుడు ఉదయించినట్టుగా తీక్షణమైన సత్యాన్వేషణ.
    ద్వేషము,అసమానతలకు వ్యతిరేకంగా హిందూ మతం.
    ఇది కద భారత దేశానికి కావాల్సిన సంపద.🙏🙏🙏🙏

  • @mdyousufuddin-sq4kx
    @mdyousufuddin-sq4kx หลายเดือนก่อน

    Supar❤❤❤

  • @Gallavoice
    @Gallavoice 2 หลายเดือนก่อน +3

    హిందువుల అసలైన ఏకైక ప్రతినిధి... H.P.E... ☝🏻🔥

  • @veena7390
    @veena7390 2 หลายเดือนก่อน +1

    👍

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน +1

    Vignanam perigekodi….mudathvam…..peruguthondi…….

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 หลายเดือนก่อน +8

    BJP power loki vachinakane matha bedhalu yekkuvayyayi.

  • @GOUSEBASHASHAIK-y5d
    @GOUSEBASHASHAIK-y5d หลายเดือนก่อน

    Supar.sar

  • @jadalabalrajuspnf6639
    @jadalabalrajuspnf6639 หลายเดือนก่อน

    👌👌👌👌👌❤❤❤❤❤ సబ్జెక్ట్

  • @user-er3qn7rw9h
    @user-er3qn7rw9h หลายเดือนก่อน

    మీరు చెప్పేది ఏమీ అర్థం అయితలేదు

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 หลายเดือนก่อน +1

    100 / MATHALA GAVURAVALANU RAJIKIYALAKU VADARADHU IDHI ANDHARU HARSHINCHALSINA AVSARAMU IPPATILO ANDHARI BADHYATHA BAGACHEPPARU JAI BHARATHE

  • @khajariyazuddinmahmood7856
    @khajariyazuddinmahmood7856 หลายเดือนก่อน +1

    Who wrote Manu smriti and who established varna vyavastha, howuntouchabilitiy is established ,how brahmans are shresht & shudras are slaves ,lastly explain how do you eradicate above all evils&inequalities wthin limits constituition .

  • @kvn7709
    @kvn7709 หลายเดือนก่อน

    Super

  • @dasarikeshavadasarikeshava7459
    @dasarikeshavadasarikeshava7459 หลายเดือนก่อน

    సూపర్ సర్

  • @KALLEDAPUmaheswari
    @KALLEDAPUmaheswari หลายเดือนก่อน

    Thankyou murkulaku buddhi vachelaga chepparu

  • @srinivasvalluri779
    @srinivasvalluri779 22 วันที่ผ่านมา

    మేధావులు మీ తెలివి ప్రదర్శించడానికి
    హిందూవులను విచ్చిన్నం చేయకండి

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 หลายเดือนก่อน

    ❤❤❤

  • @vijayvinod5617
    @vijayvinod5617 หลายเดือนก่อน

    Humanity humanism is hight godliness in the world please

  • @nuneanandam7147
    @nuneanandam7147 2 หลายเดือนก่อน +3

    Hindu means all regions and castes and respect each others and equality in our India.

    • @muhammedameen7199
      @muhammedameen7199 2 หลายเดือนก่อน +1

      Hindu word leyney leydu.
      Sindu

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน

    Manishiki matalu lekunte………all r equal🎉

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 หลายเดือนก่อน

    మతాన్ని గురువులు, పాలకులు వేరు వేరు కోణాల లో చూస్తారు. చూడాలి కూడా.

  • @sjkmshariff6293
    @sjkmshariff6293 หลายเดือนก่อน

    India Bangladesh Pakistan lo unna Muslims 99.9% ikkada vaalle convert ayyaru alage Christians kuda ante kaani arvic ethnicity Kani jeans Kani undavu manushulu maarutunnaru Yedi goppadi kaadu Yedi takkuvalo kaadu takkuva alochanlu verpatu vadam swardhprayojanalu matrame.

  • @telugulegend4414
    @telugulegend4414 2 หลายเดือนก่อน +1

    Excellent sir..

  • @aravenssarrwinsarkar6142
    @aravenssarrwinsarkar6142 หลายเดือนก่อน

    , ఆహా! అద్భుతహా! ప్రతీరోజూ విని తరించండి!!పునీతులవ్వండి!!! వినండి... చూడండి... మీరు సాక్షాత్కారులవ్వండి.❤❤❤❤❤

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 หลายเดือนก่อน +1

    H ఆnte హుమానిటీ,I అంటే interfuse N nazarite D dedicatioన్ U unity, ,సో called HINDU,

  • @veena7390
    @veena7390 2 หลายเดือนก่อน +2

    యాడ ఉన్నావ్ స్వామి ఇన్ని రోజులు.

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน

    Gurranni water daggariki laakellagalav….kani….neretini taginchaleru….

  • @satyanarayanamunjarapu2637
    @satyanarayanamunjarapu2637 2 หลายเดือนก่อน

    ఇంతకీ హిందూ మతం కాదు అన్నారు మరి ఏంటీ సార్

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 2 หลายเดือนก่อน

      హిందూ, అంటే కాపీర్ అని అర్ధమంటా చిన చిన్నజీయర్ గారు చెప్పారు అంటే ద్వారాబగ్యుడు అంటా!

  • @sahanaavavatu
    @sahanaavavatu หลายเดือนก่อน

    😂😂😂. Comedy peice

  • @benjamintallapalli8970
    @benjamintallapalli8970 หลายเดือนก่อน

    Maharshigaru kasta slowga matladithe andariki ardam ithundi

  • @mohammedmusthafa5757
    @mohammedmusthafa5757 หลายเดือนก่อน

    Swami kontamandi me matam lo murkhulu wunnaru me video chusaka wallalo marpuwastundi ani korkuntunnanu

  • @mohammedmusthafa5757
    @mohammedmusthafa5757 หลายเดือนก่อน

    Swami emadhya konne TH-cam channels hiduwuluku muslims ante satruwuluga chepestunnaru kewalam muslims ku pappuga chupestunnaru

  • @yadlababu7372
    @yadlababu7372 หลายเดือนก่อน

    Are you accept CHINAJEEYAR, according CHINA JEEYAR ,HINDU means? Are you accept BAGHVATGEETA and KRISHNA? Then why are you not follow VARNA DHARMA? if HINDUISM accepts equality, where are these untouchables? Could you tell the age of SANSKRIT? If are all equal, then where is the CHANDALA?

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน

    Sundar garu…Hindu…..ante all indian…ila pilavali…..

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน

    Kulalanu…..so called devullanu…in all religions….created by Man.

  • @venugopalagovardhana97
    @venugopalagovardhana97 หลายเดือนก่อน

    Mee vegamunu andu konuta kashtamuga 🎉unnadi

  • @pillivenkateswararao7070
    @pillivenkateswararao7070 หลายเดือนก่อน

    SINDHU NADHI THEERANA JEEVISTUNNA AARYULANU JUST LIKE TELANGANA VAARILA SINDH ANE PADHAMU PALUKA LEKA HINDH GA HINDHUVULUGA PILAVABADDARU....HINDHU ANEDHI MATHAMU ANALI ANTE SARVA PRAPANCHAVALIKI DHEVUDU OKARU UNDAALI, ITHARA MATHALA VALE...PAIGA BEFORE INDEPENDENCE IPPUDU PILAVABHADUTHUNNA BHARATHA DESAMU LEDHU..
    ANEKA CHINNA RAAJYALUGA UNNAVI...MARI HINDHU ANEDHI MATHAMELA AAYANU....

  • @bvkm
    @bvkm หลายเดือนก่อน +2

    మన జాతి మనుగడ ప్రమాదం లో పడటానికి నీలాంటి వాళ్ళు కారణం

  • @Khd-loknath
    @Khd-loknath 2 หลายเดือนก่อน +5

    అద్భుతమైన ప్రసంగం.

  • @user-er3qn7rw9h
    @user-er3qn7rw9h หลายเดือนก่อน

    అసలు భారతదేశంలో ఉన్న వేరే మతస్తులు అంత హిందువు మరల వాళ్లందర్నీ హిందూమతంలోకి తీసుకురావాలి 1:00:05

  • @venugopalagovardhana97
    @venugopalagovardhana97 หลายเดือนก่อน

    Aano madrah kratha voyanthu vishvathah.,

  • @mopidevipadmajirao578
    @mopidevipadmajirao578 2 หลายเดือนก่อน

    Swamy nee upanyasam vintay namind black ayepoindhi iknow understand any ward

  • @vardharamu7349
    @vardharamu7349 หลายเดือนก่อน +1

    బొట్టు పెట్టుకునే అలవాటు లేనట్టుంది హిందువులు బొట్టు పెట్టుకుంటారు వీడు ఎందుకు పెట్టుకోలేదు

  • @factualproof
    @factualproof หลายเดือนก่อน +1

    Sinless Lord Jesus Christ ....
    Only a sinless God can forgive the world's sin .
    But if a god sins lists after woman , lists after others wife's that so called God is a sinner so how can a sinner forgive anyone's sins ????

  • @vardharamu7349
    @vardharamu7349 หลายเดือนก่อน +1

    వీడు నిజంగా హిందువునే నాకు డౌటే

  • @Tank.3d
    @Tank.3d 2 หลายเดือนก่อน +1

    Samanathvam ,BJP ee rendu oa chota undelvu...

  • @anasuya3302
    @anasuya3302 หลายเดือนก่อน

    Asalu ….Hindus ante all religion people including Muslims,Christian,Sikh,Jains,Buddhists………

  • @youtubemail9504
    @youtubemail9504 หลายเดือนก่อน +2

    మనిషి తినడానికి పనికిరాని పెండలో అరగని గింజలు ఉన్నట్టు హిందూ గ్రంథాల్లో అక్కడక్కడ కొన్ని మంచి విషయాలు ఉన్నయ్ అంటున్నరు

  • @rajamoulimajjiga3394
    @rajamoulimajjiga3394 หลายเดือนก่อน

    Ni amma kraistava pellalanu dengguthu

  • @starsakshitv3209
    @starsakshitv3209 หลายเดือนก่อน

    ❤సూపర్ సర్ కరీమ్

  • @smrangacharya1853
    @smrangacharya1853 หลายเดือนก่อน +1

    మిడి మిడి జ్ఞానము ,
    ఇలాంటి అజ్ఞానులే భ్రష్టుపట్టిస్తారు .
    సనాతనసంప్రదాయ పరిమళమే తెలియని అజ్ఞానుల చర్చ .........

    • @skinthiyajbasha-dr8my
      @skinthiyajbasha-dr8my หลายเดือนก่อน

      మిడి,మిడి,జ్ఞానము,తో,కులాలరొచ్చులో,కూరుకునిపోయి,మతాలమత్తులొజోగుతూ,జీవితాలునాశనంచేసుకొంటున్నారు

  • @indian.com8787
    @indian.com8787 หลายเดือนก่อน +1

    Bandi Antay Manasika Rogi

  • @mdyousufuddin-sq4kx
    @mdyousufuddin-sq4kx หลายเดือนก่อน

    Supar❤❤❤