Nithyananda Kailasa: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 219

  • @P.Ganesh629
    @P.Ganesh629 ปีที่แล้ว +176

    భిన్నమైన వార్తలు సరైన సమాచారం మీదగ్గరే లభిస్తాయి...😍😍🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +76

    ఇలాటి విషయాల్లో నితాయనంద స్వామీ సలహాలు సూచనలు తీసుకోవాలి

    • @highpotential.8075
      @highpotential.8075 ปีที่แล้ว +1

      Ayana salahalu ,నిత్యకల్యాణమే

    • @vamsi8669
      @vamsi8669 ปีที่แล้ว +3

      @@highpotential.8075 నిత్య సోభనమే

    • @subbaraonaraparaju8716
      @subbaraonaraparaju8716 ปีที่แล้ว

      య్

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ ปีที่แล้ว +45

    సొంతఇంటికి 🏠 దిక్కులేదు దేశం యెవడికి కావాలి⚡స్వార్ధ రాజకీయాలు రిజర్వేషన్లు లేని భరతఖండం రావాలి 😴😍🥰🤩

    • @GreenSmiles
      @GreenSmiles ปีที่แล้ว +6

      Absolutely correct

    • @Rational_Human1
      @Rational_Human1 ปีที่แล้ว +9

      Reservationlu undali , yenduku ante ee desamlo 2021 data prakaram 15% janaba unna Uppercastes , 67% govt joblu chestunaru , ante migilina 95% janaba ayna OBC's , SC , ST lu migilina 30% joblu chestunaru.
      Already 2021 lo supreme court lo oka case nadichindi , nenu paina cheppinde tirpu iccharu. Sc , St , OBC lu chala takkuva mandi unnaru govt jobs la lo , valla representation peragali ani.
      ayna desam lo 3% mandiki saripoye govt joblu matrame unnayi. Reservation valla meru edo kolpayaru ani dramalu apesi , mundu adugu veste meke manchidi.
      emi telayani vallu matlade matalu evi.

    • @Nani-yz1sc
      @Nani-yz1sc ปีที่แล้ว +13

      రిజర్వేషన్లు లేని సమాజం కాదు కులాలు లేని సమానత్వం ఉన్న సమాజం అని చెప్పు. నీకేంటి మీది అగ్రకులం. మీవాళ్ళ పలుకుబడి ఉపయోగించి job లు తెచ్చుకుంటారు. మా sc st bc లకు రిజర్వేషన్లు లేకుంటే ఇక మీ అగ్రకులాల కింద బానిస బతుకులే.ఇన్ని రిజర్వేషన్లు ఉన్న ఇప్పుడే మమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కి పడేసి అన్ని రంగాలలో మీరే ఉన్నారు. ఇక రిజర్వేషన్లు తీసేస్తే మా తలరాతలు కూడా మీరే రాసి మమ్మల్ని మీకింద బానిసలుగా చేసుకుంటారు.

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 ปีที่แล้ว +2

      @@Rational_Human1 రాజ్యాధికారం పొందలేని జాతి అంతరించిపోతుంది అని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు,100% రిజర్వేషన్ ఇచ్చినా ఆ జాతి పూర్తిగా పైకి రాదు, కేవలం రాజ్యాధికారం తో నే జాతి ఎదుగుదల సాధ్య పడుతుంది, ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల నుండి ప్రభుత్వం ఏర్పడాలి, దళితులు కూడా పారిశ్రమిక వేత్తలు గా ఎదగాలి, అన్ని కాంట్రాట్స్ దక్కించుకోవాలి,ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏవో కొన్ని మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్ట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి సామజిక న్యాయం జరిగిపోయింది అని చెప్తున్నారు కానీ అన్ని కాంట్రాక్టు లు ఉన్నత వర్గాల వారికే వెళ్ళిపోతాయి, ఒక సారి సీబీఎన్ సీఎం అయ్యాక కమ్మ సామజిక వర్గం చాలా బలపడింది, ఒక సారి వైస్సార్ సీఎం అయ్యాక రెడ్డి సామాజిక వర్గం బల పడింది, ఆంధ్రప్రదేశ్ లో 90% డబ్బు కేవలం ఈ రెండు సామజిక వర్గాల చేతుల్లోనే ఉంది.

    • @thanujapolipalli
      @thanujapolipalli ปีที่แล้ว +1

      ​@@pulakhandamnagasatish6533 😂😂 meeku morning oka factory iste evening ki ammestaru 😂 full ga tagatam kosam

  • @Akulaswonders-nr8kx
    @Akulaswonders-nr8kx 11 วันที่ผ่านมา

    You are truly news reader

  • @kadiyamabbai6400
    @kadiyamabbai6400 ปีที่แล้ว +7

    Excellent information

  • @Vjhandle
    @Vjhandle ปีที่แล้ว +17

    Good or bad .., he is notoriously intelligent fellow

    • @Truthseeker-kc8rd
      @Truthseeker-kc8rd ปีที่แล้ว +2

      Vadi bonda. Mattikottukupotadu. Vaditho unnolla intelligence emo. Vadikantha telivunte paripoyedaka paristiti radu. Bikku bikku mantu baitaki kuda rakunda vadi cut out ichi pichi dresslesi chepinattu ade vallani kurchopettadu ilanti pedda meeting lo. Vadni pattukununte India lone Dera baba ni pettinattu, anni telisevi.

    • @Vjhandle
      @Vjhandle ปีที่แล้ว +3

      @@Truthseeker-kc8rd nee reply choosaka.. na comment entha waste artham ayyindhi.. vadu intelligent enti.. vadi oka avakashavaadhi.. janala weakness aadukone pachi poramboku.. ✌🏼

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 ปีที่แล้ว

      ​@@Vjhandle👍😀

    • @Ak-qq2le
      @Ak-qq2le 10 หลายเดือนก่อน

      no .. he just has support from govt. because BJP wants commision that's it. that's why they don't want to stop these guys from leaving india.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni ปีที่แล้ว +2

    Good video ❤

  • @itsme1443
    @itsme1443 ปีที่แล้ว +1

    Good Information

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb ปีที่แล้ว +29

    ఇంతకీ ఆ దిక్కుమాలిన దేశం ఎక్కడ ఉందో మాత్రం తెలీదు

    • @narutogluffy2272
      @narutogluffy2272 ปีที่แล้ว +5

      South America lo ni Equador ki deggarlo oka island adi

    • @prasantht7660
      @prasantht7660 ปีที่แล้ว

      @@narutogluffy2272Australia daggara annaru.

    • @prasantht7660
      @prasantht7660 ปีที่แล้ว

      @@narutogluffy2272how to go there

    • @Truthseeker-kc8rd
      @Truthseeker-kc8rd ปีที่แล้ว +1

      prapancham lo bhukampalu, sunameelu ilantollani vadilestai. Munigipothe peeda poddi. Vadu vadi kothi cheshtalu.

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 ปีที่แล้ว +1

      ​@@Truthseeker-kc8rd😂

  • @gattushravank
    @gattushravank ปีที่แล้ว +8

    మన దేశాన్ని నా దేశము అనుకంటె సరి పోతుంది గా

    • @sanju548
      @sanju548 ปีที่แล้ว +1

      👏👏👏👌👌👌

  • @shaheerbasha7156
    @shaheerbasha7156 ปีที่แล้ว +81

    అదంత నాకు తేలీధు కాని మన భారతదేశం పరువు తీస్తున్నారు నిత్యానంద స్వామి

    • @hariobulreddyhariobulreddy9529
      @hariobulreddyhariobulreddy9529 ปีที่แล้ว

      100/ అవును పరువు పోతుంది ఆలాగే terrarist ల వాళ్ల కూడ

    • @shaheerbasha7156
      @shaheerbasha7156 ปีที่แล้ว

      @@hariobulreddyhariobulreddy9529అది ఎవ్వరైనా సరే మన భారతదేశం యొక్క పరువు , మర్యాద కి భంగం కలిగిస్తే సహించకుడదు ఇధి ప్రతి ఒక్కరి భాద్యత

    • @Ak-qq2le
      @Ak-qq2le 10 หลายเดือนก่อน

      @@shaheerbasha7156 sollu em kadu.. govt matram vellani hayi ga bayataki pampichestadi commision teeskoni... ikkada neelanti errollu ilanti comments.
      andharu religion ni vadukontunnaru bro.. valla svardhala kosam.

    • @srimanpuli8036
      @srimanpuli8036 หลายเดือนก่อน +1

      Vadu tiyyadam.kadhu vadini nammina mana indians pedda errupukulu ...valu tistunaru asalu paruvu 😂😂😂😂

  • @raghavendrasrinivas4299
    @raghavendrasrinivas4299 ปีที่แล้ว +1

    Nice info

  • @sureshreddy5291
    @sureshreddy5291 ปีที่แล้ว +14

    Ma illey ma desam❤

  • @amsrao946
    @amsrao946 ปีที่แล้ว +1

    BBC ki chala interest

  • @sambs3609
    @sambs3609 ปีที่แล้ว +9

    బ్రహ్మానందం(రెఢీ సినిమా లో): అవసరమైతే ఒక ప్రపంచ నే సృష్టిస్తా!??

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 ปีที่แล้ว +1

    Aanandam paramanandam

  • @Saleempc2829
    @Saleempc2829 ปีที่แล้ว +4

    బాబా అవతారం ఎత్తాలి....

  • @rajeshmss3570
    @rajeshmss3570 ปีที่แล้ว +8

    Naku oka desam eppanchandi Nenu Mini India Ani pettukuntanu
    Mera Bharat Mahan

  • @ప్రభంజనం-ల2గ
    @ప్రభంజనం-ల2గ ปีที่แล้ว +1

    Jai bbc perfect information

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 ปีที่แล้ว +1

    1 Kailisan dollar equals to INR Rs. 62,906.

  • @Akulaswonders-nr8kx
    @Akulaswonders-nr8kx 11 วันที่ผ่านมา

    Really i repeat you

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 ปีที่แล้ว +6

    ప్రస్తుతం మా జగన్ మోహన్ రెడ్డికి
    ఆ సత్తా ఉంది.

  • @ssss3921
    @ssss3921 ปีที่แล้ว +1

    బాబా లాగా మారాలి

  • @ramaraodhulipudi426
    @ramaraodhulipudi426 ปีที่แล้ว +3

    చాలాదేశాలకి ఇప్పటికీ స్పష్ఠమైన సరిహద్దులు లేవుగా.!

  • @RR-Pocham
    @RR-Pocham ปีที่แล้ว +26

    మా తెలంాణాకి కూడా రాజు ఉన్నాడు

    • @naveenskzr194
      @naveenskzr194 ปีที่แล้ว +1

      Avaru bro ??

    • @a1thoughts185
      @a1thoughts185 ปีที่แล้ว +3

      Telangana ka senior model
      Mallareddy ani cheppukuntadu

    • @rpnrao9664
      @rpnrao9664 ปีที่แล้ว

      90ml

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +1

    Real news channels.

  • @ranaidu6536
    @ranaidu6536 ปีที่แล้ว

    Voice 💥

  • @kirankumarr5555
    @kirankumarr5555 ปีที่แล้ว

    Aa Details ma Dora ki cheppaku..
    Dochukunna Lakshala Kotla tho Liquor Desham chesthadu

  • @NaveenKumar-qj5yy
    @NaveenKumar-qj5yy ปีที่แล้ว +2

    indian law system👌👌👌👌👌

  • @anthonykakumanu4227
    @anthonykakumanu4227 ปีที่แล้ว +14

    దేశాన్ని ఏర్పాటు చెయ్యడం ప్రక్కన పెడితే, UN Gen Assembly లో address చెయ్యడానికి ఎవరు permission యిచ్చారు? అలా ఎవరైనా వెళ్లి ప్రసంగిoచవచ్చా??

  • @Rjb123
    @Rjb123 ปีที่แล้ว

    How do you make different than rest of the ..........
    .

  • @sampthshivan9237
    @sampthshivan9237 ปีที่แล้ว

    వావ్ సూపర్

  • @yogeeshchowdery
    @yogeeshchowdery ปีที่แล้ว +1

    Only parent country's recognition is sufficient.also 99 year lease is given with protection for 99 years. It is very expensive. It is more advisable to go and settle in low population country.

  • @sudheerakula3570
    @sudheerakula3570 ปีที่แล้ว +2

    Kailasa ekkada undho research cheyandi

  • @RaviParimi-gn2ji
    @RaviParimi-gn2ji ปีที่แล้ว

    That is indians power deekshith country owner bhai jai😂😂😂😂❤❤❤❤💐💐💐💐💐

  • @karapakulakrishnamohan5289
    @karapakulakrishnamohan5289 ปีที่แล้ว +3

    ఈడికి కూడా ఫ్యాన్స్ ఉన్నార్రోయ్ 🤦🤦🤦

  • @sreematrenamaha6211
    @sreematrenamaha6211 23 วันที่ผ่านมา

    aunaa avannee naaku twliyadu gaaani alaa kailasamountains daggara oka deaam unsantw nnu kudaa valasa velte baaguntundi kadaa anipistondi

  • @raviwithu
    @raviwithu ปีที่แล้ว +1

    Soon we will buy his kingdom. And merge in India.n🥳🥳🥳

  • @ssstvchannel693
    @ssstvchannel693 ปีที่แล้ว

    ఏది ఏమైనా.,... అతను తెలివైనవాడు....

  • @saibabasatya
    @saibabasatya ปีที่แล้ว +13

    England వేలానికి వస్తే చెప్పండి....

    • @Ratnakumarwrites
      @Ratnakumarwrites ปีที่แล้ว +1

      వచ్చినా పీకేదేమీ లేదుగా...

    • @fyrozshaik2162
      @fyrozshaik2162 ปีที่แล้ว

      😁

  • @Ratnakumarwrites
    @Ratnakumarwrites ปีที่แล้ว +5

    మరి విజయ ప్రియ కూడా ఉండాలిగా...
    ఆ అవసరానికి...

  • @yatravideos2205
    @yatravideos2205 ปีที่แล้ว

    Ok👌👌 o

  • @nagarajudavathu3985
    @nagarajudavathu3985 ปีที่แล้ว +13

    Nithyananda the most romantic molastic fellow.

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 ปีที่แล้ว +2

      I like him

    • @nagarajudavathu3985
      @nagarajudavathu3985 ปีที่แล้ว +2

      I follow him, always with a spy camera 📸 of 1000 mega pixels.

    • @Ak-qq2le
      @Ak-qq2le 10 หลายเดือนก่อน

      that's the reality of most of the babas.

  • @ravisoljar6803
    @ravisoljar6803 ปีที่แล้ว +26

    హిందూ దేశం కావాలి అనుకునేవారు...కైలాస కి వెళ్ళండి..ర...😁😦🤣🤣🤣

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว

      Mari nuvvu yevadiki puttavu ra

  • @sureshraji.vsureshkumar1513
    @sureshraji.vsureshkumar1513 ปีที่แล้ว +9

    దేశం సంగతి నాకు తెలియదు గాని 2024 లో జగన్ గెలిస్తే ఈ రాష్ట్రం నాది మీరందరూ దొబ్బెయ్ అండి నేనే రాజు నేనే మంత్రి అని అంటాడు ఆ చూడాలి జనాలు పరిస్థితి 😂😂😂😂😂😂😂😂😂

  • @Shaik_siddik
    @Shaik_siddik ปีที่แล้ว +1

    Bbc ని సంప్రదించాలంటే ఎలా

  • @Krishna598
    @Krishna598 ปีที่แล้ว +1

    ఏది చేయాలన్న 💰 కాసులు వుండాలి.

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 ปีที่แล้ว +4

    First india lo chesena పాపలకు shiksha anubavinchina తరువత enko దేశం

  • @rajendraprasad1505
    @rajendraprasad1505 ปีที่แล้ว +1

    స్వామి నిత్యానంద బతికే ఉన్నాడా

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 ปีที่แล้ว +5

    నాకు అయితే ప్రత్యేక దేశం లేదు అనుకుంటా!
    అక్కడికి పోవాలి అంటే హెలికాప్టర్ లో పోవాలి ట. ఎక్కడ నుండి మనలను లేదా వాళ్ళ వ్యక్తులను తీసుక వెళ్తారు. శాటిలైట్ లో చూసి కనుక్కొగలము కదా! Buildings ఎక్కడవి? Roads ఎవరు వేశారు. వాడికి ఫుడ్ grains, medicines, ఇతర అవసరాలు ఎట్లా తెచ్చుకుంటారు. ఫోన్స్ ఉంటే easy గా తెలుసుకోవచ్చు.
    నా openion లో USA లోనే పెద్ద area/ building lo ఉంటున్నాడు అనుకుంటా!

  • @shankar88888
    @shankar88888 ปีที่แล้ว +8

    Finally Andh bakths found their dream Hindu nation.🤣🤣

    • @Poojari02
      @Poojari02 ปีที่แล้ว +1

      Go to kailasa

    • @shankar88888
      @shankar88888 ปีที่แล้ว

      @@Poojari02 🤣🤣

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 ปีที่แล้ว +1

      Exactly

    • @bosstechentertainmet8216
      @bosstechentertainmet8216 ปีที่แล้ว +1

      Bjp😀😀😀

    • @zolo789
      @zolo789 ปีที่แล้ว +1

      Don't worry we andh bakths will leave or die it doesn't matter and when the Islam will come to power you will know what true democracy and freedom is and which you can't find in bjp rule . I wish you that you should be alive to be in that rule and converted to Islam .....

  • @Hollywooddirector
    @Hollywooddirector ปีที่แล้ว

    Ok👍🇸🇱

  • @srisaisolutions
    @srisaisolutions ปีที่แล้ว

    నాకు ఒక రాజ్యం కావాలి. దానికి నేనే రాజు..... హాహా హహహ....

  • @mantenavasu99
    @mantenavasu99 ปีที่แล้ว +2

    You have No other news... Like, British crisis!!!

  • @ramyash2761
    @ramyash2761 ปีที่แล้ว +11

    *ఈ సోది మాకు వద్దు హా కైలాస దేశం ఎక్కడ ఉంది ఆది చెప్పండి ముందు..........* Sorry Gowthami khan maku nijam kavali సోది కాదు

  • @narasimharao5237
    @narasimharao5237 ปีที่แล้ว +12

    జై శ్రీరామ్.. మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం విస్తరిసున్న నిత్య నంద కి జై...
    జై శ్రీరామ్. 🕉️

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 ปีที่แล้ว +4

      😄😄

    • @ilovemyindia521
      @ilovemyindia521 ปีที่แล้ว +1

      Siggu undali repist ni pogada taniki

    • @sindh3873
      @sindh3873 ปีที่แล้ว +1

      Ori verri pushpam..nityananda kantay neecham ga unnav kadhara

    • @vijayraju9723
      @vijayraju9723 ปีที่แล้ว

      Orey baboooooneekem ardhamaindhi..... Intha modhu vedhavalla unnarentira baboo

    • @Ak-qq2le
      @Ak-qq2le 10 หลายเดือนก่อน

      jai modi.. jai BJP... jai RSS.. Jai nithyananda.

  • @narutogluffy2272
    @narutogluffy2272 ปีที่แล้ว

    Strategy bagundi ra , ee deshanni nasanam cheyadaniki ready ga unnav. 75 years back ide chesi 2 ga vidagottaru.

  • @MNSPN1234
    @MNSPN1234 ปีที่แล้ว +2

    You are giving very wrong information...

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 ปีที่แล้ว

    కరెన్సీ

  • @viscous8699
    @viscous8699 ปีที่แล้ว +6

    I don't know why Britishers are very much interested to divide and giving ideas to the public on separate countries

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl ปีที่แล้ว +4

      BBC lo work chesedhi Telugu valle kadhara babu

    • @viscous8699
      @viscous8699 ปีที่แล้ว +2

      @@rowdyboy-ju5rl Telugu valle but run chesedhi evaru?? Funds evaru istharu ? Ideology evaridhi ? They are just employees in bbc, they do not own it

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl ปีที่แล้ว +2

      @@viscous8699 funds mathrame bbc vallavi andhulo manager avadu Telugu vadu idealogy avadidhi Telugu vadidhe dhani ceo britan lo kurchuntadu profits mathrame check chesukuntadu 100 la branch lu unnayi

    • @viscous8699
      @viscous8699 ปีที่แล้ว

      @@rowdyboy-ju5rl bbc has its own guidelines and the editors must have follow those guidelines (which are set by British govt) strictly. It's a non profitable organisation motham funding Britain nundi vasthundi and they do have their own constitution which will be reviewed once in a while at British parliament

    • @sreenuv8230
      @sreenuv8230 ปีที่แล้ว

      This news is about the facts. They are not dividing the people.
      Seems you are interested in the fake media that's why you did not get the fact in this news

  • @lb8101
    @lb8101 ปีที่แล้ว

    BBC velite NiyNnda ela paripoyado, research chesi chepandi.

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 ปีที่แล้ว

    Nica mama🤪🤪🤪👍👍🏼👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😃😃😃🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chowdary94
    @chowdary94 ปีที่แล้ว

    My classmate sai prem wants to join with you 😅

  • @samuellokeshchintala5446
    @samuellokeshchintala5446 ปีที่แล้ว

    Ok gaani asalu matter gurinchi cheppaledhi

  • @palivelaraju7124
    @palivelaraju7124 ปีที่แล้ว

    నేను కూడ విశాఖపట్నం లో ఒక దేశాన్ని స్థాపించేస్తా 😂😂

  • @rameshpampari6001
    @rameshpampari6001 ปีที่แล้ว

    First monay undali, money kavali antte baba kavali anthe

  • @VENKY993
    @VENKY993 ปีที่แล้ว

    Inthaki KAILASH ane country undha ledha official ga

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 ปีที่แล้ว

      Virtual country la undi dual citizenship eestundi....
      500 million dollars pay chestay citizenship istaru, malli a dabbu 100 years tarwata repay chestaru

  • @kantipudivenkatarao5737
    @kantipudivenkatarao5737 ปีที่แล้ว

    కైలాస ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు😂

  • @vinodbheem3722
    @vinodbheem3722 ปีที่แล้ว +2

    ఈడి అబ్బా

  • @Zirithoughts
    @Zirithoughts ปีที่แล้ว

    ఆయనగారిలాగా ఓ దేశం కావాలీఅంటే... వంద, లక్ష, కోట్ల మందిని మోసం చేయాలి?? వెరీ సింపుల్!?

  • @mohammedrafeek1162
    @mohammedrafeek1162 ปีที่แล้ว

    Nizam pai dasichesi nattu chesi , nitya Nanda country ni lakkovali.

  • @hanumesarao3212
    @hanumesarao3212 ปีที่แล้ว

    Meerukuda nithyanandalu kavali.

  • @achyuthkumarg
    @achyuthkumarg ปีที่แล้ว +1

    British Boot Liker company shortly BBC.

  • @armanp2866
    @armanp2866 3 หลายเดือนก่อน

    Before knowing him i had absolute no respect for India.

  • @VijayKumar-oy6vz
    @VijayKumar-oy6vz 3 หลายเดือนก่อน

    😅😅😅😅😮😮

  • @bheemkumar3151
    @bheemkumar3151 ปีที่แล้ว +1

    Money kaavali

  • @samuelkandle8947
    @samuelkandle8947 ปีที่แล้ว +14

    అసలు వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడివి,కొంచెం ఆలోచించండి ప్రజలు

    • @RajKusar-rz2mf
      @RajKusar-rz2mf ปีที่แล้ว

      పవిత్ర భారతదేశంలో కాషాయ వస్త్రం వేసుకుంటే డబ్బులు automatic గా వస్తాయి tax కూడా కట్టక్కర్లేదు.పిచ్చిజనం అంధభక్తి

  • @6380srinivas
    @6380srinivas ปีที่แล้ว +2

    Asala kailasa desam anedi ledu, he created,adi undi ani nammistunnadu ante,nijam alanti desam unte, eee patiki teesukochi bokka lo vesevaaru..

  • @mahesh-tz9wo
    @mahesh-tz9wo ปีที่แล้ว

    Em cheyali british gallu akraminchukunnatu prathi desham lo akraminchukuni akkada dochukuni bbchi support tho britian lo sthirapadithe saripothundi vallu neethi manthulu

  • @narasimharao5237
    @narasimharao5237 ปีที่แล้ว +7

    జై నిత్య నంద మన హిందూ ధర్మాన్ని ప్రపంచం మొత్తం విస్తరిసున్న నిత్య నంద కి. జై... జై శ్రీరామ్
    జై శ్రీరామ్ జై శ్రీరామ్.

  • @kondandaram6803
    @kondandaram6803 ปีที่แล้ว

    నిత్యానంద గురించి చెప్పు

  • @sashipochampally8603
    @sashipochampally8603 ปีที่แล้ว

    BBC ante british broad casting undhaani anukunna mii channel ki kuda subject ledhu

  • @nandupathri2842
    @nandupathri2842 ปีที่แล้ว +1

    మీలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు.. భారత దేశం దోచుకున్నారు..వేద గురుకులం సంస్కృతి సంప్రదాయాలు సర్వనాశనం చేసారు... తూర్కిస్తన్ ,జార్జ్ సోర్స్ ఇచ్చిన విరాళాలతో BBC news నడుపుతున్నారు... మళ్లీ పనికి మాలిన మీడియా హడావిడి వార్తలు... త్వరలోనే మిమల్ని తరిమడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..

  • @nandunandy7066
    @nandunandy7066 ปีที่แล้ว

    Vunnada poyada BBC Radio📻 kuda
    Thappu ga undi kada ra tha ki💐 baat nhi hai to🙏

  • @pasalapudimanojdanny1429
    @pasalapudimanojdanny1429 ปีที่แล้ว

    నిత్యానంద ఎందుకు దేశం వదిలి పోయవ్ మళ్ళీ ఈ దేశంలోకి రాన్నివరని ఇలా కొత్త దేశం చేసుకున్నావ.

  • @chintuprabha607
    @chintuprabha607 ปีที่แล้ว +6

    Vadi pani bagundhi ra babu, kavalsina ammai ni eskuntunnadu kamandhudu.

  • @saishashirockz9
    @saishashirockz9 ปีที่แล้ว

    sankara jathi banisalakosam biscuit lu vestunna BBC 😃😃

  • @devivagdevi313
    @devivagdevi313 ปีที่แล้ว +2

    Picholla gurinchi vindame Kani idhe choodadam

  • @kartheekprince1500
    @kartheekprince1500 ปีที่แล้ว +2

    Gorre followers vunnantha kalam elanti vaariki yem dhoka ledhu

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju ปีที่แล้ว

    Manam kuda nithaya nanada laga maralu🤣

  • @NANDU-h9t
    @NANDU-h9t ปีที่แล้ว

    Don't send this kind of news ok naa Love India ok naa he is vast fellow of world

  • @anutej6555-cw5wv
    @anutej6555-cw5wv ปีที่แล้ว +1

    BBC is great news channel is lapaki channel 😅

  • @vinaymask6000
    @vinaymask6000 ปีที่แล้ว

    All Indian black money is safe there

  • @SiragamManjunath
    @SiragamManjunath ปีที่แล้ว

    India reputations badam cheyalante BBC Kavali.

  • @weirdofreak
    @weirdofreak ปีที่แล้ว

    Next modi visit, Yogi will be on there

  • @vaz139
    @vaz139 ปีที่แล้ว +3

    Our CID is better than Central Intelligence Department. They have no knowledge about his activities. One day he will join hands with Pakistan and China. More interesting thing is they are unable to catch punch prabhakar.

    • @Ak-qq2le
      @Ak-qq2le 10 หลายเดือนก่อน

      normally these kind of people give funds to Ruling parties.. so that they can be safe.

  • @taxapuone745
    @taxapuone745 ปีที่แล้ว

    RAJU KI KIREETAM UNDOCHA VADE RAJU BANTU PRAJA

  • @srinuakula8645
    @srinuakula8645 ปีที่แล้ว +2

    B B C చెప్పే వార్తలు మొత్తం feke ఎందులో
    హిందూ అంటే చాలు ఇక bbc ki వణుకు 🤣

  • @bondanandhini93
    @bondanandhini93 ปีที่แล้ว

    Akka nuvu chala comedy ga chepthunnav ...😅hahaa ... Respect kuda avasaram ledu vadiki...
    Nityanandha Devudu kadu pedda boku ani kuda cheppu...😂

  • @Venkatesh-Im-ur-dad
    @Venkatesh-Im-ur-dad ปีที่แล้ว

    Drugs baba